Campaign Vehicle Fire at Sadum Police Station |పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు ప్రచార రథానికి నిప్పు

Sdílet
Vložit
  • čas přidán 28. 04. 2024
  • #Sadum #ramachandrayadav #Campaignvehiclefire #punganur #apelection2024 #abpdesam #telugunews
    చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం ఎర్రాతివారిపల్లెలో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ప్రచారం నిర్వహిస్తుండగా వారిని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బీసీవైపార్టీ నాయకులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది.
    Campaign Vehicle Fire at Sadum Police Station |పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు ప్రచార రథానికి నిప్పు
    Subscribe to the ABP Desam CZcams Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
    telugu.abplive.com
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

Komentáře • 208

  • @jaipalkurumanarayankhed1097
    @jaipalkurumanarayankhed1097 Před měsícem +18

    ఏదో రోజు రామచందర్ యాదవ్ కు కూడా టైం వస్తుంది అన్న

  • @iplmegahighleter1499
    @iplmegahighleter1499 Před měsícem +102

    ఏమిటి ఈ రౌడీ రాజ్యం, పెద్ది రెడ్డి కి ఓటమి భయం పట్టుకుంది.

  • @naidukla6350
    @naidukla6350 Před měsícem +49

    స్పష్టం గా కనిపిస్తుంది పోలీసు వ్యవస్థ దగ్గర ఉండి ఇలా చెపిస్తుంది

  • @nageshreddy6686
    @nageshreddy6686 Před měsícem +73

    వైసీపీ మళ్ళీ వచ్చిన వీరి అరాచకం అంత ఇంత కాదు గమనించగలగారు

    • @janjalakrishnaprasad
      @janjalakrishnaprasad Před měsícem +2

      పెద్దిరెడ్డి నామినేషన్ రద్దు చేయాలి

    • @kguravaiah9611
      @kguravaiah9611 Před měsícem +2

      ఈ గవర్నమెంట్ అవసరం లేదు

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 Před měsícem +46

    పోయే కాలం వచ్చేసింది పెద్దిరెడ్డి & బ్యాచ్ కి. ఈ అరాచకమే నిదర్శనం.

  • @brahmanidailyvlogs4908
    @brahmanidailyvlogs4908 Před měsícem +40

    వైసిపి కి పోయే కాలం దగ్గర పడింది

  • @akulasadanandam6703
    @akulasadanandam6703 Před měsícem +13

    వాళ్ళు మనుషులేనా ప్రజల్లర గమనించి ఓటు వేయండి

  • @girigir4444
    @girigir4444 Před měsícem +75

    ఇది జస్ట్ ట్రయిల్ అంతే, వైసీపీ మళ్ళీ వస్తే రియల్ ఉంటుంది.

  • @madeti
    @madeti Před měsícem +25

    పుంగనూరు లో అంత " క్వాలిటీ రౌడీలు " ఉన్నారా? భక్షక భటులు అభినందనీయులు 🎉

  • @subramanyamkalangiri5672
    @subramanyamkalangiri5672 Před měsícem +22

    ఈ వైసిపి అరాచకాలు మామూలుగా లేవు..వైసిపి అంతరించి పోవాలి..

  • @PujallVenkta
    @PujallVenkta Před měsícem +37

    Jai Ramachandra Yadav

  • @thokalamaddilety3071
    @thokalamaddilety3071 Před měsícem +24

    జగన్ గారు మీరు పతనానికి రడీగా ఉందని డోంట్ వరి మీకు అసలు ఓట్స్ బెయము పుగానురులో కాదు రాలసీమలో ఎక్కడ సెట్స్ రావ్ ఒక బీసీ కార్యకర్తలు లు టచ్ చేస్తే మీకు గిఫ్ట్ ఇస్తారు డోంట్ వరి జగనూ garu

    • @mallikarjunacherlopalle3135
      @mallikarjunacherlopalle3135 Před měsícem +1

      Nuvvu veyyanu annantha matharana andharu votes veyarara

    • @Sumanth889
      @Sumanth889 Před 29 dny

      ​@@mallikarjunacherlopalle3135nenu oka BC ga chepthuna brother YSRCP ki vote veyyam, prathi Yadav's lu andhra pradesh lo choosthunaru punganuru lo emi jarguthundho..aa peddhi Reddy ki punganuru lo pungi pagal kodtharu emaina RCY medha cheyyi vesthey

  • @user-fd8bs1fo3k
    @user-fd8bs1fo3k Před měsícem +7

    వైసీపీ కి పోలీస్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది

  • @nayakuniprasadnayakunipras1375

    పోలీసులు వైయస్సార్ కన్వాల్ వేసుకుని కూర్చున్నారా అక్కడ ఎవడైతే గలాటా లకు పాల్పడ్డాడు ప్రచార రథాన్ని తగలబెట్టాడు వాడిని తీసుకొచ్చి కాళ్లు చేతులు పెరగ కొట్టాలి అదే ఒక సామాన్యుడు గొడవ పడితే రోడ్డు మీదనే కొడతారు కదా అంటే మంత్రి అండదండ ఉందని పోలీసులు అన్నిమూసుకొని కూర్చున్నారు ప్రేక్షక పాత్ర వహిస్తున్న అటువంటి పోలీసులు కోడ్ అమలులో నా ఉండగానే ఇలా ఉందంటే ఇంకొక్కసారి వాళ్ళకి అధికారం ఇస్తే ఎవరిని బ్రతకం ఇవ్వరు ప్రజలారా ఇది గమనించండి ఉందంటే

  • @svdss2021
    @svdss2021 Před měsícem +30

    టీడీపీ సపోర్ట్ చేయండి

    • @knl6345
      @knl6345 Před měsícem +2

      Instead of conducting single he should join either tdp or jsp and contest any one of the party

  • @otelugoda6227
    @otelugoda6227 Před měsícem +27

    Dangerous people....

  • @naren4555
    @naren4555 Před měsícem +14

    Jai Rama Chandra yadav

  • @siddareddyl838
    @siddareddyl838 Před měsícem +21

    Emi anyam ra

  • @AshokkumarAshokkumarp-dt3pp
    @AshokkumarAshokkumarp-dt3pp Před měsícem +11

    Jai TDP Jai jai TDP

  • @svdss2021
    @svdss2021 Před měsícem +20

    శాంతి భద్రతలు ఎక్కడ, మోది ఉన్న దేశం ఇంతే...

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 Před měsícem +4

    పోలీస్ station ముందే ఇలా వుంటే

  • @ramakrishnamolli6875
    @ramakrishnamolli6875 Před měsícem +6

    Police vallu ame pekuthunaruu…Ramachandra yadhav ki okk avakashm plz evandhi

  • @mettelaguruswamy9785
    @mettelaguruswamy9785 Před měsícem +11

    B.C.Y.P

  • @user-jx8zz4wg4y
    @user-jx8zz4wg4y Před měsícem +3

    మనకిక పోలీసు వ్యవస్థ అవసరం లేదు. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రజల కష్టపడి కట్టే పన్ను ల ద్వారా జీతాలు ఇవ్వడం దండగ.ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు, యువతకు, ఈ అధికారులు ఏ సందేశాన్ని ఇస్తున్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించండి ప్లీజ్.మంచి అధికారులుగా పేరు ప్రఖ్యాతను సంపాదించండి చిరకాలం ప్రజల మనసుల్లో, రాబోయే తరాల మనసుల్లో నిలిచిపోతారు. ఆదర్శప్రాయులైన అధికారులు ఈ రాష్ట్ర భవిష్యత్తుపై ఆలోచించండి తద్వారా తక్కిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవండి. తద్వారా పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను అగ్రస్థానంలో ఉంచండి. చేతులెత్తి మొక్కుతున్న. అధికారులందరూ ఆరోగ్యమైన ఆలోచనలతో మన ప్రజాస్వామ్యాన్ని పఠి ష్టంగా నిలబెడతారని ప్రపంచ దేశాలు చేత శభాష్ అని పించుకుంటారని ఆశిస్తున్నాను. ఎంతో మంచి అధికారులు,నీతి, నిజాయితీ, స్వార్థం లేని అధికారులు ఉన్న దేశం మనది. ఇలాగే కొనసాగితే రేపటి తరాల్లో, భవిష్యత్తులో మీ బిడ్డలు, వారి బిడ్డలు, వారి బిడ్డలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఈ వ్యవస్థలో అధికారులుగా ఉన్నారు. రేపు మీ బిడ్డలు కూడా ఇందులోనే ఉండరు కదా? ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది. అంతి మంగా ధర్మానిదే విజయం అవుతుంది. చిన్నతనం నుండి మనం పురాణాలు వింటూ పెరిగాO. యుగ పురుషులు ధర్మ ప్రభువులు రాక్షసులను సంహరిస్తుంటే ఎంతో సంతోషపడ్డాo. ఇప్పుడు జరగాల్సింది కూడా అదే!ఆ యజ్ఞానికి రక్షణ మీరే. దుష్టుల్ని శిక్షించండి. శిష్టు ల్ని రక్షించండి.సత్యమేవ జయతే! జై భారత్!

  • @Luckylucky-anitha
    @Luckylucky-anitha Před měsícem +6

    Padha reddi odi povali akkada

  • @BalaKrishnaRoyal
    @BalaKrishnaRoyal Před měsícem +2

    ఇలాంటి వారికి ఇంకా... ఎవరైనా ఓట్ వేస్తారా భయ్య....
    ప్రజాస్వామ్యం లోకి రండి.... రౌడీ రాజ్యం వదిలేసి...

  • @Vankamchandrasekhar
    @Vankamchandrasekhar Před měsícem +5

    AP lo police lu chethiki gajulu unnayi ekkada undavu mana ap lo only

  • @snrworld7361
    @snrworld7361 Před měsícem +4

    Please change people vote for bcy😢

  • @surendrachari5633
    @surendrachari5633 Před měsícem +12

    పెద్ద అమ్మ అమ్మ రెడ్డి చచ్చి పొతే ఏపీ bagu పడుతుంది...... ఎన్నికల కమిషనర్ ఇవన్నీ చూడడా గాడిదలు కాస్తున్నాడ..... పెద్ద రెడ్డి ఒక స్మగ్లర్ ఎర్రచందనం రౌడీయిజం చిల్లర రాజకీయాలు ఎన్నికలు కమిషనర్ ఇది గుర్తించి పెద్దరెడ్డిని డిస్మిస్ చేసి జైల్లో కూర్చోబెట్టండి ఈ 15 రోజులు 🙏 పెద్ద రెడ్డి చచ్చిపోతే మాకు శాంతి

  • @upendrareddy6723
    @upendrareddy6723 Před měsícem +7

    Peddireddy rawdy ap prajalu gamaninghi ootuvueyali

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 Před měsícem +1

    Poli😂స్టేషన్ ముందే జరుగుతుంటే మరి పోలీస్ ఏం చేస్తున్నట్టు

  • @user-mw9sq5rn1d
    @user-mw9sq5rn1d Před měsícem +5

    Roudy ycp palana yeppatiki vundakudadhu

  • @vijaykumarmanam4283
    @vijaykumarmanam4283 Před měsícem +5

    Rowdy paalana marchaali save Democracy save AP

  • @jaipalkurumanarayankhed1097
    @jaipalkurumanarayankhed1097 Před měsícem +2

    పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాపు జరిహా ఏంది ప్రజాస్వామ్యం లో ఈ రావుడి రాజం ఏంది

  • @ilovemusic6699
    @ilovemusic6699 Před měsícem +6

    Its too worest

  • @dasarivijayalakshmi3138
    @dasarivijayalakshmi3138 Před měsícem

    ప్రజలు ఆలోచించి ఓటు అనే ఆయుధంతో బుద్ది చెప్పాలి డబ్బు.మధ్యం.బిరియానికి భానిసలు కాకుండా 5 సంవత్సరాల వరకు మనకు మంచి నాయకుడు ని ఎన్ను కోవాలి మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఈ అవకాశం రాదు అందుకై బాగా ఆలోచించి ఓటు వెద్దాము

  • @nagarjunapala9433
    @nagarjunapala9433 Před měsícem +5

    యధా రాజ తథ ప్రజా

  • @siva.g875
    @siva.g875 Před měsícem +2

    Police station mundu antha Mandi police vallu vundaga police station lopala chichichi

  • @kguravaiah9611
    @kguravaiah9611 Před měsícem +2

    పెద్దిరెడ్డి పిరికి పంద చర్య.
    ఓటమి భయం

  • @korrapatiashok577
    @korrapatiashok577 Před měsícem

    ఈ పోలీసులు ముందే వాహనానికి నిప్పు పేడుతుంటే చూస్తూ ఉన్సారు ,చేతకాని పోలీసులు, దద్దమ్మలు,

  • @iam8234
    @iam8234 Před měsícem +3

    Why election commission can not take against this situation

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 Před měsícem

    ఇలాంటి నిక్రుష్ట చర్యలు చేస్తే గెలవలేరు

  • @sureshbabukunchepu6962
    @sureshbabukunchepu6962 Před měsícem

    Punganur constituency people must and should think and vote to good party. Your future in your hands.Elect the good person in coming election and change your thinking for your future yet your future generations.May God bless you.

  • @DesamNegeswreddy
    @DesamNegeswreddy Před měsícem

    మీరు తప్పు చేశారు మీరు పోలీస్ స్టేషన్ తగలపెడితే అప్పుడు వాళ్ళు అప్పుడు ఏమీ చేసేవారు

  • @ASKUMAR-lu9sv
    @ASKUMAR-lu9sv Před měsícem

    పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన జరగాలి.

  • @k.ramakrishnarkyadav2191
    @k.ramakrishnarkyadav2191 Před měsícem +4

    పెద్దిరెడ్డి చచ్చినాడు పుంగనూరు బాగుపడుతుంది

  • @ASKUMAR-lu9sv
    @ASKUMAR-lu9sv Před měsícem

    మన రాష్ట్రానికి ఇది చాలా చెడ్డది.

  • @jbmohan9896
    @jbmohan9896 Před měsícem

    అమితాషా ఇక్కడ చూడు డ్రామా లూ చూస్తున్నావా

  • @Saveindia159
    @Saveindia159 Před měsícem

    We want central police ruling in పుంగనూరు నియోజకవర్గం

  • @Saveindia159
    @Saveindia159 Před měsícem

    Police లే అక్కడ పెద్దిరెడ్డి గుండాలు పేరుకు మాత్రమే policestations ఇన్ పుంగనూరు సేవ్ పుంగనూరు from పెద్దిరెడ్డి

  • @nallamothuchinnarao7040
    @nallamothuchinnarao7040 Před měsícem +3

    C s @ d j p gari sahakaram 😢

  • @munireddy777
    @munireddy777 Před měsícem

    😭😭

  • @BronareshEzra
    @BronareshEzra Před měsícem

    😢😢

  • @chinnaraomaddala2183
    @chinnaraomaddala2183 Před měsícem +2

    Police dasoham.suspened cheyyali

  • @venkat308
    @venkat308 Před měsícem +2

    Papala peddiredddy gadiki two months lo untadi

  • @user-ox5jx7uk8n
    @user-ox5jx7uk8n Před měsícem +1

    ఈ సి నిద్రపో

  • @devikabalaji2000
    @devikabalaji2000 Před měsícem

    ఏం పోలీస్ లు రా మీరు ammikula పైన vellanu ఏం పీక లేక potunnaruu vellu కూడా పడ్డి రెడ్డి బ్యాచ్

  • @jbmohan9896
    @jbmohan9896 Před měsícem

    ఇప్పుడు చెప్పు అమితాషా కూ రామచంద్ర ya

  • @eshwarachari469
    @eshwarachari469 Před měsícem

    పెద్దిరెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి..💪

    • @Sumanth889
      @Sumanth889 Před 29 dny

      Velli musali gaadi madda gudduv..... 😂😂😂

  • @bathinanani7929
    @bathinanani7929 Před měsícem

    ప్రజలారా చూశారుగా. వ్యవస్థ మారాలి . మనం మారాలి . YCP పాలన మారాలి .కూటమి పాలన రావాలి

  • @5gentertainmentv755
    @5gentertainmentv755 Před měsícem

    Where is EC, SP, IAS?

  • @user-we8ty9fp3d
    @user-we8ty9fp3d Před měsícem

    పెద్దిరెడ్డి ఈసారి చెక్ పెట్టవలసింది

  • @ramakrishnamolli6875
    @ramakrishnamolli6875 Před měsícem +1

    Ap ycp vastha sam eda jaruguthudee

  • @sweekarreddy8931
    @sweekarreddy8931 Před měsícem

    Police lu Uniform vadhilesi YCheapy Join Avvandi …Rakshakabatulu meaning thelusa ??

  • @abhinandu7713
    @abhinandu7713 Před měsícem

    Manaku oka roju osthundhi anna...wait chedham

  • @Ramu56772
    @Ramu56772 Před měsícem +1

    YSRCP Police will support YSRCP not other Parties. Though YSRCP Police is getting salary from taxpayers money but are thinking that Jagan Mohan Reddy is paying from his pocket. Shameless YSRCP Police.

  • @narsimharao2964
    @narsimharao2964 Před měsícem +1

    This is our INDIA shame

  • @smbashasmbasha8336
    @smbashasmbasha8336 Před měsícem

    వైఎస్ఆర్సీపీ ఇంత అరాచకం ఓటు జగన్ కి వేయకూడదు మనిషికి స్వేచ్చ లేదా

  • @lagududora5830
    @lagududora5830 Před měsícem +2

    Rowdy rajyam

  • @user-jx8zz4wg4y
    @user-jx8zz4wg4y Před měsícem

    వీళ్ళని ఇలాగే వదిలేస్తే వ్యవస్థలను నాశనం చేస్తారు. వ్యవస్థల మీద ఉన్న గౌరవం తగ్గుతుంది. ఎటు పోతుంది మన రాష్ట్రం. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. భావితరాలకు స్వచ్ఛమైన ప్రజాస్వామ్యాన్ని అందించండి. అధికారులందరూ ఆ దిశగా కృషి చేయండి. ప్లీజ్ సత్యమేవ జయతే! జై భారత్!

  • @ambi8723
    @ambi8723 Před měsícem

    Unfair politics

  • @ramayanamchandrasekhar1827
    @ramayanamchandrasekhar1827 Před měsícem

    Law andorder bagundhi

  • @sureshbabukunchepu6962
    @sureshbabukunchepu6962 Před měsícem

    Central forces must and should while voting in entire andhrapradesh because of criminal administration

  • @mallaiahtotha8385
    @mallaiahtotha8385 Před měsícem

    Jai tdp jai cbn jai jai cbn

  • @naveen7736
    @naveen7736 Před měsícem

    Jai TDP jai CBN ❤❤❤❤

  • @chinnarayudumiriyampalli808

    YSRCP modigaru bjp Amitsha garu kalisi vastunnaru tirugu ledhu YSRCP modigaru bjp Amitsha garu kalisi vastunnaru tirugu ledhu jai

  • @setterswithgetters2872
    @setterswithgetters2872 Před měsícem

    Mana lo unity lenatha varaku manam inthe.

  • @Shandhaya-ro9fl
    @Shandhaya-ro9fl Před měsícem +1

    పనికిమాలిన సీయం ఒక్క చీర వైసీపీ వచ్చింది అనుకోండి జనాలు బతకారు

  • @SaiSai-cs5by
    @SaiSai-cs5by Před měsícem

    Why don’t they take action against those gundas

  • @RajaReddyRebalism
    @RajaReddyRebalism Před 29 dny

    Ilaanti Rowdyism Naa Life Lone Chudaledu...!!!!
    Peddi Reddy gaaru chasthene ee Rowdyism Antham Avuthundi

  • @MounikaMouni-if6lx
    @MounikaMouni-if6lx Před měsícem

    Ipudu kalanundara jarguthavuna police vallu case file chyla great cops

  • @user-fd8bs1fo3k
    @user-fd8bs1fo3k Před měsícem

    వైసీపీ పోయే కాలం వచ్చింది అందుకే ఆ రౌడీ ఇజం

  • @naistam7118
    @naistam7118 Před měsícem

    Police lu law and order kaapaadaaru, 😢😢

  • @MrPuvvada
    @MrPuvvada Před 29 dny

    Dgp name lone kasi undi

  • @user-ponladTrends
    @user-ponladTrends Před měsícem +3

    ఆయన కు ప్రజలు లో బలం లేదు కాబట్టి ఇలా తరుమూతున్నారు అదే ప్లేస్ లో పవన్కళ్యాణ్ ఉంటే ఈ రోజు పరిస్థితి ఏంటి రాష్టం మూడు ముక్కలు అయ్యాది ఇలాంటి పనులు చేయకండి

  • @rajag313
    @rajag313 Před měsícem

    Woh super police station lone ycp gundaluki suport chesthuna department super support great keep it up
    Police station munde vehicle thagalapedthuna kuda simple ga watch and enjoy

  • @DurgaPrasadKarukonda
    @DurgaPrasadKarukonda Před měsícem +1

    That is Ys jagan koja ha Mali cm ieatha antha

  • @user-pu6tr8qb9k
    @user-pu6tr8qb9k Před měsícem +1

    Poye kalam vachindhi

  • @mallaiahtotha8385
    @mallaiahtotha8385 Před měsícem

    Election commission what are you doing in ap no law And orders worest cm

  • @elevarthiraju1125
    @elevarthiraju1125 Před měsícem

    punganur police ,RIP.

  • @SrinuS-hk1lu
    @SrinuS-hk1lu Před měsícem

    Vehicle ki nippu antinchunavadiki
    Spot lo nippu antinchunte bavundedi

  • @The_snow_girl
    @The_snow_girl Před měsícem

    B c laku rakashanaa ledhu ottu vesettapudu chisi veyaandi🙏🙏🙏

  • @ljgopi9013
    @ljgopi9013 Před měsícem +1

    మగాడివి రామచంద్ర యాదవ్

  • @user-wk4dk7vc2c
    @user-wk4dk7vc2c Před měsícem

    Jai yadav

  • @crazyk2
    @crazyk2 Před měsícem

    Police be like: maku em kanipinchaledhey..

  • @globalStarntrfans1
    @globalStarntrfans1 Před měsícem

    Yadhav anna cm ✨🔥

  • @guriginjadevi2699
    @guriginjadevi2699 Před měsícem

    Police stations mundhu unna amdharni laagi station lo kurcho betti case pettamdi

  • @anjibabuanji6289
    @anjibabuanji6289 Před měsícem

    Saiko povali ap bagupadali bye bye ycp antunnaru prajalu

  • @kesanijanardhan3530
    @kesanijanardhan3530 Před měsícem

    Police lu piriki pandulu lopala dakkuntunnaru 😢😢

  • @Pavankalyan-vs2qz
    @Pavankalyan-vs2qz Před měsícem

    420 ycp