నీ అంతు చూస్తా నా ** | Nallari Kiran Kumar Reddy Powerful FULL Speech at Punganuru Meeting |TV5 News
Vložit
- čas přidán 6. 05. 2024
- నీ అంతు చూస్తా నా ** | Nallari Kiran Kumar Reddy Powerful FULL Speech at Punganuru Meeting |TV5 News
#chandrababulive #tdplive #tv5news #apelections2024
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
శ్రీ కిరణ్‌కుమార్ రెడ్డి గారి స్పీచ్ సూపర్. 👌👌👍👍🙏🇮🇳
ఇంత కాలానికి సరైనోడు దొరికాడు 👍👍👍
🎉
అయ్యో అయ్యో అయ్యో ఇంత కంటే ఇంకా చాల ఉన్నాయి 200000 మెజార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుపు పిలుపు వినిపిస్తుంది
నాది ఖమ్మం... నా అభిమాన నాయకులు CBN and నల్లారి sir
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ స్పీచ్ విన్నాక మీరు మాట్లాడిన ఉపన్యాసం చూశాక మీలాంటి వ్యక్తి కదా ఈ రాష్ట్రానికి సీఎం కావాల్సింది అని నాకు అనిపిస్తుంది పెద్దిరెడ్డి లాంటి అవినీతిపరున్ని ఓడించే ఏకైక శక్తి మీకు మాత్రమే ఉంది
😊
రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఒక సీఎం గా మీరు చేసిన ధైర్యం గొప్పది అప్పటి కేంద్రం కాంగ్రెస్ పార్టీ కూడా మాట కూడా అనకుండా నిజాయితీగా సమాఖ్య రాష్ట్ర కోసం పోరాడారు
నలారి కిరణ్ కుమార్ రెడ్డి అన్న speech విని ఎన్ని రోజులైంది
అబ్బా బా ఏమి జనము అయ్య చల్లా గారి దే గెలుపు ఖాయం గా కనిపిస్తా వుంది
😅😅😅
అన్న దండాలన్న 🎉🎉🎉🎉🎉🎉🎉
పెద్దిరెడ్డి కి మొగుడు వచ్చాడు.......
ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు సార్ మీరు 🤭🤭🤭
jai cbn and jai nallari kiran Kumar Reddy
Jai Ho TDP
డైనమిక్ లీడర్ కిరణ్‌కుమార్ రెడ్డి గారు
మాజీ డైనమిక్ సీఎం జయహో కిరణ్ కుమార్ రెడ్డి గారు❤ జయహో కూటమి❤
ఏమి డైనమిక్ అబ్బా?
గతిలేని వెధవ బిజేపి
లో చేరాడు
పుంగనూరు కు నిజంగానే స్వతంత్ర దినం
పుంగనూరు నియోజకవర్గంలో మీటింగ్ గ్రాండ్ సక్సెస్
ఈసారి మో.... తరిమి కొడతారు చిత్తూరు జిల్లా దుర్మార్గుడు పెద్ది రెడ్డి నీ
Great speech sir
Well good information thanq Reddy garu.
Kiran Kumar Reddy the real political leader
, ఈసారి పెద్దిరెడ్డి గారిని ఇంటికి పంపండి
జై నల్లారి
😊
Good administrator Kiran Kumar reddy
రాజంపేట ప్రజలారా కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకో మీ భవిష్యత్తు బాగుంటుంది
ఇన్ని సంవత్సరాలుగా పంచాయతీ నిధులు తిన్న ఏకైక వ్యక్తి 🙏🙏🙏
What explanation jaiho kira kumar reddy garu
శ్రీ కిరణ్‌కుమార్ రెడ్డి గారి స్పీచ్ సూపర్. 🇮🇳
💯 percent facts kiran spoke...pakka nallari winning
Kiran Kumar mass of massess
Jai TDP 💛💛💛💛💛
So wholesome to see such massive responses to the speeches of Ex chief Minister "Nallari Kiran Kumar Reddy garu" 💯💯💯fulluga ichipadesthunnadu assalu 💥💥💥
Meru matalandi correct sir
I was longing to see this leader since long time atleast I could see him now 🎉, All the best Kiran Kumar Reddy garu and Chandra Babu Naidu garu 🙏
నేను రాజంపేట నియోజకవర్గంలో ఎందుకు లేను అని నాకు నిజంగా బాధగా ఉంది నల్లరికిరణ్కుమార్ రెడ్డి కి దయచేసి బీజేపీకి ఓటు వేయండి please
😂😂😂
Great leader Sri nallari kiran kumar Reddy sir
మీరు....ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు
అంతేగా
Great leader...kiran Kumar Reddy...
సూపర్ సార్
Correct మొగుడు
Jai Kiran Kumar Reddy
సిఎం గా ఉండి కూడా ఏ అవినీతి చెయ్యని ఒకే ఒక సిఎం మా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వన్ అండ్ ఓన్లీ ఒన్ సిఎం ఎన్ సౌత్ ఇండియన్ హిస్టరీ తమిళనాడు సీఎం గా కామరాజర్** గారి తరువాత
మా కష్టం తో కొన్న భూముల ను ఇతగాడు 2013లో ఇనాం చట్టం తెచ్చి 1956నుండి జరిగిన రిజిస్ట్రేషన్ లు రద్దు చేసాడు. అసమర్థత కు ప్రతిరూపం ఇతను, ఇతను చేసిన పనికి ఉమ్మడి రాష్ట్రంలో 25లక్షల ఎకరాల్లో లక్షల మంది నష్టం పోయారు
పాపాల పెద్దిరెడ్డి పోవాలి , సైలెంట్ కిల్లర్ మిథున్‌రెడ్డి పోవాలి, కిరణ్‌కుమార్ రెడ్డి రావాలి
Ramachandra Yadav...dynamic leader winning pakka...cbn should fully support him...
మొన్న దాడి తర్వాత ఆ ఛాన్స్ కోల్పోయినాడు
Yes yes kiran reddy garu
Great leader
Ultimate speach sir….superb
మనందరికీ తెలిసింది పంచాయతీ నిధులు ఐదు సంవత్సరాలలో ఎంత ఘోరంగా దోచుకున్నారు అంటే అంత ఘోరంగా దోచుకున్నారు 🙏
Good speech...if time is good he will become central minister
Jai Kiran sir
నీవు గెలవాలి
Chittoor
Yes sir 🙌
Soooper speech Kiran Kumar Reddy garu
Kiran garu wood be union minister.
బాబు గారు మరియు కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం
Super..
Great leader kiran Kumar
Jai ❤ Kiran Kumar Sir 🙏Jai ❤️CBN 🙏
😂😂😂 last punch kikke verappa
Mind blowing speech
Jai kirankumar reddy
Best CM Kiran kumar Reddy garu.
Jai Kiran Reddy
జై రామ చంద్రా అన్నగారు చెరుకు రైతు గుర్తుకి ఓటు వేద్దాం బిసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి
Super sir
Really True leader Kiran garu
Pls vote to kiran garu irrespective of politics
Dynamic cm Kiran Kumar reddy
Supee r jai tdp jai janasena
❤ Jai siya Ram ❤ Jai hind ❤ Jai bharat ❤ Jai Sanatana Dharma ❤ Jai Narendra Modiji ❤ Jai Kiran Kumar Reddy ❤ Jai N D A ❤
KIRAN KUMAR REDDY 2.O LAUNCED
jai tdp jai bjp❤😘✌✌✌✌✌✌
Nice speech
Correct ga cheppinav Anna
Jai nallari Kiran Kumar garu
Jai TDP JAI BJP
Ap. Cm. +cm.jai.tdp.. Jai.. Cbn
Jai. Nallari
Jai Janasena party and Pawan kalyan garu and please support alliance parties🎉
🎉 సూపర్
Regardless of parties leaders like Kiran Kumar reddy needs to be elected…plz vote him n send to parliament
Super speech
Super Sir 🙏
జై కిరణ్ అన్న జై పవన్ జై చేంద్రన్న🙏🙏🙏🙏🙏🚩💐
సెంట్రల్ ఫోర్స్ దించండి
Namuddula anna Kiran kumareddi♥️♥️♥️♥️♥️✌️💯❤
Super.kiran
All the best sir
Jai BCY
సూపర్ ❤❤❤❤❤❤❤❤
Good question for all
Good speech nallari
Wahh. ..Ami comunication....pulini choosinatlundi.. intellectual with guts
Jay BJP Om 🚩💯🚩🥭
Jai
very true facts given. Thank you sir.
Ok supar
Correct ga chepparu uncle
Jai nallari brothers
Jai kirankumarreddy anna dhammunna naayakudu
కిరణ్ కుమార్ రెడ్డి గారి స్పీచ్ అదుర్స్.
Super
Ee sari challa garini gelipiddamu