KA Paul Survey Report On AP Elections 2024 | కాబోయే సీఎం ఎవరంటే | YS Jagan | Chandrababu | RTV
Vložit
- čas přidán 16. 04. 2024
- KA Paul Survey Report On AP Elections 2024 | కాబోయే సీఎం ఎవరంటే | YS Jagan | Chandrababu | RTV
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
►Download Our Android APP : play.google.com/store/apps/de...
► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork
నిజమైన ప్రేమ అబిమానంజనంమీద కె ఎల్ పాల్❤
పాల్ గారు great.... కాని అతని మాటలు ఎవరు నమ్మరేమి? ఒకసారి రాజకీయ జీవితాన్ని అతనికి ఇవ్వాలి ప్రజలు..ఏమి చేస్తారో చూ ద్దం...అందరి అవినీతి గురించి అతనికి తెలుసు...ఆదరించండి అతనిని ...ఒక్క అవకాశం ఇవ్వండి...చూద్దాం
నెక్స్ట్ సీఎం పాల్ గారి ఇది గ్యారెంటీ ప్రధానమంత్రి అయినా కూడా ఆశ్చర్యపడే పని లేదు అంత పవర్ అంత మెగా పోరాడిన దగ్గర ఉంది అంటే మా ❤
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉q🎉🎉🎉🎉q🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉q🎉🎉🎉🎉🎉🎉🎉q
His speech is with full of truth. God is with and in him.❤❤
పాల్ గారు మీరు ఇండియా వదిలి వెళ్ళండి 🙏sir మీకు వేరే దేశంలో మంచి life వుంది. లేకపోతే రాజకీయం నీ వదిలేయండి sir.. మీరు చాలా మంచి వాళ్ళు. ప్రభు సన్నిధిలో మీ జీవితం గడపాలని కోరుకుంటున్నాను 🙏
Idini America thappa e dream ranivvadu coz he has citizenship. Nishani gadu eedu
కుండ ఎపుడు చల్లగానే ఎలా ఉంటుందో మీ మనసు కూడా చాలా చల్లనిది K. ఆ పాల్ గారు.
ఏంఖర్ మధ్యలో దూరకుండా పాల్ గారిని మాట్లాడనివ్వాలి. ఆయనకున్న నాలెడ్జ్ గురించి ఇతనికు తెలియదు. పల్ కొంచెం ఓవర్ అవ్వచ్చు కానీ ప్రపంచము గురించి తెలిసినోడు.
Antha capacity unna person ayithe
Chaina ni manatho
Friendly ga undamani chepamanandi
United Nations lo
Manaki
Life time membership
Ippinchamanadi brother
మీరు నా అభిమాన వ్యక్తి
Excellent messages.God power is with you. All the best in this elections.
నిజంగా నువ్వు దేవుడే పాల్ గారు
Wonderfull speech god bless you paul gaaru❤❤❤
నా వోట్ పౌల్ గారికి
K.A.pall M.P. ఐతే విశాఖపట్నం కనకపట్నం చేస్తారు ఇది 100% నిజం సార్.
ఛానల్ వారు కొంచెం ఓపికపట్టి k.a. పాల్ గారు చెప్పిది చెప్పనివ్వండి,ఆయన చెప్పినట్లు క్వశ్చన్ చిన్నదిగా వుంటుంది ఆన్సర్ లెందీగా వుంటుంది. వినే ఓపిక లేనప్పుడు డిబేట్ కు పిలవరాడు.
TV channels are mocking him since long time.they never listen for that if U r so impatient,let him live on his way.personal indignation is Crime.he trying to say something.
అందరికీ PAUL గారి capability తెలుసు... అందుకే తొక్కేస్తున్నారు... ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ ను జోకర్ లా చేసిన పాపం కొంత మంది మీడియా వాళ్ళదే
వైసీపీ, టీడీపీ అభ్యర్ధులు వైజాగ్ ఎంపీ కి పోటీనుండి తప్పుకోవాలి లేదా పాల్ గారికి సపోర్ట్ చెయ్యాలి. పాల్ గారిలాంటివారు పార్లమెంట్ కి వెళ్తే మోడీకి చుక్కలు చూపిస్తాడు. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా చేస్తాడు. విదేశీ పెట్టుబడులు, కంపెనీలు తీసుకువచ్చి వైజాగ్ నే కాకుండా రాష్ట్రం మొత్తానికీ మేలుజరిగేలా చేస్తాడు. భరత్, ఝాన్సీ గారికి పాల్ గారి కెపాసిటీ తెలుసో లేదో గానీ, తెలిస్తే ఆయనకి సహకరిస్తారు. ప్రజలు కూడా పాల్ గారిని గెలిపించాలి. ఇతర పార్టీవారు గెలిచినా పార్లమెంట్ లో మోడీని కాదని ఏమీ చేయలేరు. ప్రజలు అర్ధం చేసుకోవాలి. పాల్ గారిని గెలిపించాలి.
ఎవడ్రా నువ్వు.. ఏ గ్రహం రా నీది..
@@sreepalpeddi7191 జైళుకి వెళ్ళి క్రిమినల్ కేసులు ఉన్నవాల్లకి వోటేసే నీది ఏ గ్రహం ?
😊😊😊
Best job bro ❤
పూర్తిగా టైంపాస్, కావాలంటే కేఏ పాల్ ఇంటర్వ్యూ తీసుకోండి అనర్గళంగా 6 గంటల మాట్లాడుతాడు, యువర్స్ ని శ్రోతలను ఎక్కడికో తీసుకెళ్ళి పోతాడు,,,,,
Praise the lord sir 🙏💓👍👏💐
Good information and awareness...k a Paul ❤❤
Vot for POT - CHANGE THE SOCIETY KA PAUL SIR 🤝🙏
The power of God ka paul I like love ❤️
ఇంతటి మహా మహితాత్ముడు తన గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే మనస్తత్వం లేదు.ఇప్పుడున్న ఏ పొలిటికల్ పెర్సనల్ ఐనా మీకు ఉన్న 0.001క్వాలిటీస్లేనివాళ్ళే.
మీరు మీకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ముందు, మీకంటే అందరూ తక్కువే.కద
రవి ప్రకాష్ గారు anchor మార్చండి tv 9 రజిని ల ఫీల్ ఐపోతున్నాడు
KA pavl great man
K A పాల్ గారు గెలుస్తారు
miru chala manchi pani checharu sir
I’m still surprised, some people in comments still don’t know about Paul’s past and making fun of him…!!🤫 He’s very very big guy ..!!!
రిపోర్టర్స్ డిగ్నిటీ మెయింటెన్ చేయాలి కానీ అందంగానే తయారవ్వటం కాదు
Anchor మార్చండి చూడలేకపోతున్నాం
Tv9 Rajinikanth watching secretly
పాల్ గారు మన భారతదేశంలో పొట్టతో అనేది ఒక పెద్ద వరం
Iam from Telangana. Paul garini elaa ina AP assembly ki pampandi. Development elaa unna Manchi Entertainment istaadu. Okka seat lo gelipinchandi please AP people
Great 👍 speech sir
ఏంకర్ ఆయన్ను చెప్పనివ్వడా.
పాల్ నిజం గా సర్వీసెస్ చేసినప్పుడు వాడు పుట్టలేదు
జనం ఎందుకు నమ్మరు అంటే సోషల్ మీడియా అంత కలిసి కే ఏ పాల్ గారిని కమెడియన్ చేసింది 🙄
ఛానల్ వాళ్ళు ఓవరాక్షన్ తగ్గించుకోవాలి ఓపిక పెంచుకోవాలి
Papam party motham gelipinchaka poina kapaul okka seat ni gelipinchandi ra okkasary..
Wonderful
KA pal Garu your speek all way
Right 👍
Mr Sachin, paul garu cheppindi vinu.
Paul garu cheppedhi poorthiga vinandi anchor garu..thana forecast vinandi sir
I observed his sincerety in addition to religious belief
ఒక మేధావిని ఇలాచేసారు
యాంకర్ గారు పాల్ గారి కొన్న తెలుగులో 10% కూడా ఉండదు వేస్ట్ ఫెలో యాంకర్ పాల్ గారిని మాట్లాడిన సబ్జెక్టు బలే ఇంట్రెస్ట్ గా ఉంటుంది
KA Paul true person
అన్నీ Channels వాళ్ళకి దమ్ము వుంటే PAUL గారితో all పార్టీ డిబేట్ పెట్టండి...
మరి విగ్రహారాదికులకు ఓటు వేయద్దు అని చెప్పిన పాలు నువ్వు హిందువులను ఓటు అడగొద్దు
కె ఎ పాల్నిజాయితికలిగినా వ్యక్తి గెలిపించగలిగితె ఓటరుగెలిచినట్లే
Anchor ఓవరేక్షన్ నాకు నచ్చలేదు, కనీసం పాల్ గారు మాట్లాడేది పూర్తిగా విన్న తర్వాత ఇంకొక్క క్వశ్చన్ అడగాలి, anchor పిచ్చోడు బిల్డప్ ఎక్కువ
Malli konniprantalalo rippling pattali Godavalu jariginaprantalaloElachanlu jaragali kalaktarugariki namanavi thnku sir
All Currect points
పవర్ లేకుండా చేసిన వాళ్ళు పవర్ ఉంటే ఎందుకు చేయరు 👌👏👏👏👏👏👏👏జగన్ కంటే 💯 percent పాల్ గారు నయం.
Question is short ans long very good punch to anchor
Great personality
U should give the respect bro first at starting
Good speech
Anchor change your styles
Let k. A pal talk. Anchor over action
Aykar garu prajalenduku palgariki votluyenduku veyatledo prajalanuadgandi palgaru aimichesarochepparuga adagandi prajalani
🎉
All time biggest comedian of india if not the world
Jai ka Paul URS MANHOHARR
great man become like this .. antha mahametha mahima
Great pal garu
Vote for Paul
Thank u for arranging good comedy show
Rtv neku Pani pata leda e kukani padaka chata interview entira babu vediki mentalv mundu e kukkani pichi. Hospital cheripichandi
Asala ah KA Paul past gurinchi thelusthe nijam ga meru elanti comments pettaru le, once upon a time he’s very very big.
Hai sir
Babu yankar garu paul garni cheppaneyara.....ne paniki malini yankaringi aapu...
Hets up sir ni spech
Assalu meeku aaayanni interwiew chese capable undaaa bro
Mundu ankar adige vaatiki answer chepete baguntundi…clear ga vuntundi…
Sir jiii meeru ekkada Bratakaleru yekkadikayina pondi Sir yenduku meeku eee rochu
కేఏ పాల్ గారు పాపము సార్ మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తున్నది మీరు జనాలకి కామెడీగా అనిపిస్తున్నారు సార్ మీ మాటల్లో కూడాఎక్కువగా కామెడీ కనిపిస్తుంది అందుకని కామెడీ వైపుకు ట్రై చెయ్ బాగుంటుంది (ఎందుకు సార్ టైం వేస్ట్)
A anchor babu....Paul gar ni matlada nivandi
My favourite jucker pal garu, athani matalu ardham leniviga vinadaniki thamasha ga untai
Elder brother of CBN
Nenu adhi
Nenu Idhi
Nenu America ni develop chesanu
Jai k a Paul
ఇన్ని చెబుతున్నారు గొప్పలు
ఒక కోటి రూపాయలు ఇవ్వు పాల్గారు
అనాధ ఆశ్రమం నిర్మంచుకుని పేదలను పోసిస్తం
పాలూ....పాలూ....నీచుట్టూ వున్నోళ్ళు నిన్ను తప్పు దారి పట్టించి నీకు మిగిలేది (మిగిల్చేది) ఆకుండేరా బాబు....😂😂😂😂😂😂😂
Idivaraku anchor NAAPTOL lo work chesinatlu unnaru.....
How many of you that KA paul holds the record for most number of noble peace nominations- 7 times. Ippudu ila aipoyadu comedy figure laga. chuttu unnavalle mosam chesesaru
Reporter గాని questions చెత్తగా ఉన్నాయి వీనికి ఎవడు రా .job ఇచ్చారు
Sachin nuvuu aghu pal Garini matladanivuu
పాలు గారు , ప్రజలతో మమేకమై, ఎప్పుడైతే సామానట్వం పాటిస్తాడొ , అప్పుడే పాలు గారికి ప్రజలలో ఇమేజ్ వుంటాది , అప్పుడే మంచి పొలిటిసన్ గుర్తింపు వుంటాది,.
నీ అంత మంచి వారు ఓటర్స్ కారు
Anchor obstructing
Veedoka pichi pattina kothi gaadu itlaantivi debate lu pettadam andarikee waste of time
Veediki data Ela vastadi, video 1 HR unte , 50 min vede matladatadu
Jai jagan God bless him forever Jai jagan my brother will win
Yankar over ga matladuthunnadu Paul goti kuda sariponivallu ayananu thukkuvaga chusthnnaru
Oka cmpini pettandi employment evvandi pal garu suppar
Jai jagann Jai jagann
Mr. Complaint: He is complaining - all the time?
Matladanivva ra bro aayanni
ఇదొక కామెడీ షో....పాల్ కి ఎలాగూ ఒక ఓటుకుండ, అలాగే నీకూ పనీ పాటూ లేనట్లుంది. చెప్పేవాడికి వివేకములేదు, వినే మాకైనా ఉండద్దా......😂😂😂
Ap next CM CBN
1 lakh vasthai
Paul ki 750 seats ee seats to america lo president avutadu
Anchor Veedu over action