Video není dostupné.
Omlouváme se.

జై భీమ్‌.. సినిమాలకు కొత్త అర్థం చెప్తోందా? | Jai Bhim Is it New Meaning to Movies? | Clear Cut

Sdílet
Vložit
  • čas přidán 17. 08. 2024

Komentáře • 1,9K

  • @jameel9271
    @jameel9271 Před 2 lety +1521

    Ee సినిమా మాత్రం theatres లో release అయి ఉంటే ప్రతివాడు ఏడ్చ కుంటు బయటికి వచ్చే వాళ్లు అంత మంచిగా ఉంది, అవార్డు dorakali

    • @selucusniketor8556
      @selucusniketor8556 Před 2 lety +14

      Exact

    • @madhavaraoneelam9845
      @madhavaraoneelam9845 Před 2 lety +19

      Bro theaters lo release ayyi unte andariki telisi undedi kadu endukante 2 leda 3 rojulu adinchi tesestharu anthe

    • @shaikrafi3534
      @shaikrafi3534 Před 2 lety +14

      Exlent movie anna

    • @mahivemulavada09
      @mahivemulavada09 Před 2 lety +8

      అవును బ్రదర్ ఈరోజు చూసా బ్రో 👍

    • @dragon.fromindia3235
      @dragon.fromindia3235 Před 2 lety

      JAI BHIM FOLLOWERS SC CAST GUNTUR BEST PRICE BACK SIDE BC PRIVATE LAYOUTS NI ILLEGAL ENCHROACHMENT CHESARU.

  • @prabhakarbobbili
    @prabhakarbobbili Před 2 lety +85

    ఇప్పటి వరకు ఒక్క తెలుగు హీరోలు గాని, నిర్మాత లు గాని,దర్శకులు గాని మాట్లాడలేదంటే మనం సిగ్గు పడాలి... హాట్స్ ఆఫ్ to సూర్య అండ్ జ్యోతిక....

    • @user-qu4ez4bp7k
      @user-qu4ez4bp7k Před 11 měsíci +3

      Hero Nani support chesthe troll chesthunaru

  • @shekartony1778
    @shekartony1778 Před 2 lety +89

    మొట్టమొదటిసారి "జై భీమ్" సినిమా చూసాక నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    జై భీమ్ ✊

  • @sidhubhai6571
    @sidhubhai6571 Před 2 lety +226

    సినిమా అంటే అసలైన అర్ధం చూపించిన జ్ఞానావెల్ గారికి జై భీంలు..... 👌

  • @rajakanipeda4400
    @rajakanipeda4400 Před 2 lety +1425

    ముందు ఇలాంటి కథని ఇలాంటి రోజులో ఒక నిర్మాత గాసూర్య గారూ ఒప్పుకోటం కూడా గొప్ప విషయం....🙏🙏🙏🙏

  • @koushikkoushik5628
    @koushikkoushik5628 Před 2 lety +466

    Nenu oka ట్రైబల్ గా గర్విస్తున్నా ..ఎందుకంటే మా కోసం కూడా చట్టాలు పని చేస్తున్నాయా మా కోసం కూడా ఒకరు ఉన్నారా అని ..ఇన్నిరోజులు మాకొసం మా దేవుడు ఒక్క అంబేడ్కర్ గారే అనుకున్నా ఆయన రూపం లో కూడా కొంతమంది దేవుళ్ళు పుట్టారు అంటే చాలా గర్వంగా ఉంది ..జై భీమ్ ..జై ఆదివాసి ..

  • @siddarthmudhiraj8818
    @siddarthmudhiraj8818 Před 2 lety +323

    బాహుబలి లాంటి పది సినిమాలతో సమానం 👍..

  • @lakshmanaraokinjarapu1926
    @lakshmanaraokinjarapu1926 Před 2 lety +200

    ఈ సినిమా 1000 బాహుబలి సినిమాలకు సమానం ఇలాంటి సినిమాలు తీయడం తెలుగు డైరెక్టర్లకు తెలుగు హీరోలకు చేతకాదు

    • @Priyalokesh2627
      @Priyalokesh2627 Před 2 lety +3

      Surya waste
      Bagubali best

    • @laxminarasamma4001
      @laxminarasamma4001 Před 2 lety +6

      Bahubali andhulo best cheppu

    • @dineshc4844
      @dineshc4844 Před 2 lety +5

      @@Priyalokesh2627 bahubali 🤮🤢🤢💩💩💩

    • @Nsforyou24
      @Nsforyou24 Před 2 lety +2

      @@laxminarasamma4001 babai aa cinemanu vere cinematho polchakudadhu because of difference of content

    • @knareshyadav9553
      @knareshyadav9553 Před 2 lety

      @@Priyalokesh2627 nee bathuku kuda west ney la ja

  • @rajashekark5943
    @rajashekark5943 Před 2 lety +817

    ప్రస్తుతం ప్రపంచం మొత్తం మారుమ్రోగుతున్న, ఒకే
    _ఒక నినాదం_
    ✊✊✊
    "జై భీమ్"❤️

  • @balajij1933
    @balajij1933 Před 2 lety +166

    లాస్ట్ లో పాప పేపర్ చదువుతూ కాలు మీద కాలు వేసుకునే సీన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshboini3603
    @ganeshboini3603 Před 2 lety +84

    ఇది ఒక అద్భుతమైన సినిమా ఇలాంటి సినిమాలు మన తెలుగు హీరోలు చెయ్యరు ఎందుకు

  • @viswateja4616
    @viswateja4616 Před 2 lety +99

    సింతల్లి కారెక్టర్ లో ఆమె ఎవరో కానీ, చాలా బాగా act చేసింది..సూర్య ఇలాంటి స్టోరీ ఎంపిక చేసుకున్నందుకు అభినందించాల్సిందే..
    FAMILY DRAMA చూడండి . బాగుంది

    • @vinodkumar-og7qb
      @vinodkumar-og7qb Před 2 lety

      Bro తను already " ఒరేయ్ బామర్థి " movie lo hero ki sister character చేసింది.ఒకసారి చూడు

    • @GSK505
      @GSK505 Před 2 lety

      Tamil industry lo top heroine

    • @neerudimruthyunjaya2617
      @neerudimruthyunjaya2617 Před 2 lety

      Family drama kadhu bro it's a real story

  • @suneelkumarutala9419
    @suneelkumarutala9419 Před 2 lety +376

    10 tv chanel కి కృతజ్ఞతలు ఇలాంటి గొప్ప సినిమా కోసం అందరికీ తెలియజేస్తున్నారు జై భీమ్ ❤️

  • @LUCKYNANNA9393
    @LUCKYNANNA9393 Před 2 lety +396

    తమిళ సినిమాలు సహజంగా చాలా సహజంగా ఉంటాయి... అసలు ఈ సినిమాలో వాళ్లందరు ఆక్టింగ్ చేస్తున్నార లేక నిజంగా నా ముందే ఇదంతా జరుగుతోంద అనిపించింది.

  • @SREEDHARSSTUDIES
    @SREEDHARSSTUDIES Před 2 lety +12

    ఈ ఇంత చదువు చదువుకుని మొబైల్ పట్టుకుని కామెంట్ చేస్తున్నాను అన్నా కూడా అది అంబేద్కర్ పెట్టిన బిక్ష నే
    ప్రౌడ్ ఆఫ్ యూ
    జై భీమ్

  • @talarinarsimlu5153
    @talarinarsimlu5153 Před 2 lety +26

    జై భీమ్ ✊️✊️✊️ ఈ సినిమాకి తిరుగులేదు ఇల్లాంటి సినిమాలు మళ్ళీ రాకపోవచ్చు

  • @srajeshmtd4905
    @srajeshmtd4905 Před 2 lety +637

    ఈ సినిమా చూస్తే తెలుగు దర్శకులకు సిగ్గూతో చావలిసిందే, సూపర్ హిట్స్ మూవీ..జై భీం

    • @d.hm.t.m6534
      @d.hm.t.m6534 Před 2 lety +5

      Yes good concept move

    • @a.pradeep3549
      @a.pradeep3549 Před 2 lety +1

      Ys

    • @dragon.fromindia3235
      @dragon.fromindia3235 Před 2 lety +1

      JAI BHIM FOLLOWERS SC CAST GUNTUR BEST PRICE BACK SIDE BC PRIVATE LAYOUTS NI ILLEGAL ENCHROACHMENT CHESARU.

    • @jesussongs3622
      @jesussongs3622 Před 2 lety +1

      Yes bro.

    • @ramk5566
      @ramk5566 Před 2 lety +1

      @@dragon.fromindia3235 are ni gudda paguluddi annitiki ede reply estunnav

  • @intiravikumar4007
    @intiravikumar4007 Před 2 lety +808

    చరిత్రను తిరగరాసే సినిమాలు తీయాలి అంటే, అది తమిళ డైరెక్టర్స్ కే సాధ్యం, యువతని విజ్ఞానం వైపు నడిపించే ఒక రూపకల్పన జై భీమ్ సినిమా❤️

    • @mosteligiblebachelor6841
      @mosteligiblebachelor6841 Před 2 lety +7

      జై భీమ్✊✊

    • @jogireddyudayakumar4535
      @jogireddyudayakumar4535 Před 2 lety +5

      But Ankuram film in telugu see brother...

    • @sanampudiravi4717
      @sanampudiravi4717 Před 2 lety +4

      జై భీమ్
      ✊✊✊✊✊

    • @sarathry
      @sarathry Před 2 lety +7

      well said bro ,without any doubt 200% corect and ala manavallu alanti costumes kuda accept cheayaru ,ala choppukuntu potea tamil lo chala vunai movies

    • @rajashekark5943
      @rajashekark5943 Před 2 lety +15

      ప్రస్తుతం ప్రపంచం మొత్తం మారుమ్రోగుతున్న, ఒకే
      _ఒక నినాదం_
      ✊✊✊
      "జై భీమ్"

  • @maheerali6381
    @maheerali6381 Před 2 lety +43

    I am from Andhra but I am fan of Tamil movie
    This movie proves again their Natural story and performance

  • @anjaneyulukarrem3028
    @anjaneyulukarrem3028 Před 2 lety +3

    దానికి కారణం బీర్ ఆర్ అంబేద్కర్ గారు ఆ మహనీయుడు లేకుంటే మన పరిసితి చాలా గోరంగా ఉండేది జై అంబేద్కర్ జై జై అంబేద్కర్ జై భారత్ మత

  • @sanampudiravi4717
    @sanampudiravi4717 Před 2 lety +692

    నిజాయితీకీ నిదర్శనంగా నిలుస్తుంది తమిళ సినిమా ఇండస్ట్రీ.
    వ్యవస్తలోపాలను దృశ్యంగా చూపిస్తుందీ.
    ఇది సినిమా అంటే,జై భీమ్ ✊✊✊

    • @srkprasad97
      @srkprasad97 Před 2 lety +14

      Ur absolutely Correct bro tamil movies are always the great

    • @srkprasad97
      @srkprasad97 Před 2 lety +6

      Love from andhra pradesh

    • @srkprasad97
      @srkprasad97 Před 2 lety +9

      For this only i like tamil movies too much... Really the director is very great👏👏👏🙏🙏

    • @mprasadrao8132
      @mprasadrao8132 Před 2 lety +4

      Very nice movie

    • @gangadharankng8426
      @gangadharankng8426 Před 2 lety +9

      Tamil movies r reality movies.

  • @sripadhamahendrachary5504
    @sripadhamahendrachary5504 Před 2 lety +112

    ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే...
    అద్భుతంగా తీశారు.
    ఇందులో కామెడీ లేదు...
    ఫైట్స్ లేవు...
    చిల్లర డైలాగ్స్ లేవు...
    అయినా కూడా సినిమా చూస్తున్నంత సేపు
    ఏ ఒక్కరు కూడా వేరే ఆలోచన రాకుండా
    చాలా ఎమోషన్ తో చూస్తారు.
    ఇందులో.. కథనే హీరో
    ఇప్పుడున్న మన తెలుగు హీరోలు ఎవ్వరు కూడా ఈసినిమా తీయడానికి సరిపోరు

  • @rrrdancer9108
    @rrrdancer9108 Před 2 lety +20

    ప్రస్తుతం ప్రతి ఒక్కరి నోటా వచ్చే మూవీ జై భీమ్😎 Congrats bheem team members

  • @Chintadapolarao
    @Chintadapolarao Před 2 lety +16

    నేను చాలా చాలా సంవత్సరాలు తరువాత ఒక మంచి సినిమా చూసా.. థియేటర్లో రిలీజ్ చేయాల్సింది ప్రజలు అందరికి దగ్గరయ్యేది.. 👌👌👌👌👌

  • @Premmmahesh_7777
    @Premmmahesh_7777 Před 2 lety +601

    సూర్య నటనకి🙏🙏🙏🙏🙏.......hope for the best.. సూర్య గారి నటనకు నేషనల్ అవార్డ్ రావాలి మనస్సూ పూర్తిగా కోరుకుంటు నమ్ముతూ...... జై భీమ్ 🙏🙏🙏🙏. సినతల్లి and రాజన్న పాత్రలకి 🙏🙏🙏🙏. 🔥🔥

    • @SR-hl9xp
      @SR-hl9xp Před 2 lety +13

      రాజన్న భార్య కి కూడా బ్రో

    • @vijayalakshmi-l2j
      @vijayalakshmi-l2j Před 2 lety +7

      My world greatest gentleman and kohinoor DIAMOND surya sir

    • @bpsreddy7887
      @bpsreddy7887 Před 2 lety

      Yes

    • @dragon.fromindia3235
      @dragon.fromindia3235 Před 2 lety

      JAI BHIM FOLLOWERS SC CAST GUNTUR BEST PRICE BACK SIDE BC PRIVATE LAYOUTS NI ILLEGAL ENCHROACHMENT CHESARU.

    • @mvnaniyoutube
      @mvnaniyoutube Před 2 lety +6

      సినతల్లి కి వస్తుంది జాతీయ అవార్డు

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 Před 2 lety +143

    సూర్య,జ్యోతిక కలిసి ఈ సినిమాలో పేర్కొన్న ఆదివాసీ గిరిజన ప్రజలు సంక్షేమం కోసం కోటి రూపాయలు అసలు లాయర్, చంద్రు గారికి అప్పచెప్పారు. Hats off to you wonderful couple, May God bless you.

  • @sreekanthzyou
    @sreekanthzyou Před 2 lety +18

    Surya is great for making such movie no heroism rich songs… only truth and intent is true hero. Hats off director

  • @RaviPushpa-el5lj
    @RaviPushpa-el5lj Před 2 lety +4

    సినిమా అంటే కలెక్షన్లు రికార్డులు మాత్రమే కాదు., సమాజంలో మార్పు కలిగేలా, ప్రతి మనసు చలించేలా సందేశం ఇవ్వడం అని అర్ధం చెప్పే సినిమా ఇది. Hats off 🙏

  • @abrahamitthadi3720
    @abrahamitthadi3720 Před 2 lety +112

    ఇ సినిమాని ఆస్కార్ కి నామినేట్ చేయండీ ఆస్కార్ మనదే జై భీమ్

  • @sravanthisravs528
    @sravanthisravs528 Před 2 lety +234

    చాలా బాగుంది సినిమా
    సూర్య గారి యాక్టింగ్ ఇక చెప్పనాకరలేదు 🙏🙏🙏🙏🙏జై భీమ్ 👍👍👍👍👍

    • @dev...3519
      @dev...3519 Před 2 lety

      Hi

    • @mvenkatasubbareddy459
      @mvenkatasubbareddy459 Před 2 lety +1

      జై బీమ్ జై జై జై 👍👍👍👍👍🙏🙏🙏

    • @Indian-ch3wo
      @Indian-ch3wo Před 2 lety +3

      ఈ చిత్రం ద్వారా suriya sir కి international level మార్కెట్ ఉంటుందని రావాలని కోరుకుంటున్నాను....

    • @Indian-ch3wo
      @Indian-ch3wo Před 2 lety +3

      నిజాయితీ గల న్యాయవాది/జడ్జీ గారికి వేల వేల వందనాలు.
      ఈ చిత్రంలో నటించిన అందరికీ, ఈ చిత్రం international level మార్కెట్ ఉంటుందనీ, రావాలనీ కోరుకుంటున్నాను....
      జై✊భీమ్

  • @srinivaseesam7366
    @srinivaseesam7366 Před 2 lety +4

    మా ఆదివాసీ తెగ కోసం తీసిన సూర్య నమస్కారం 🙏🙏💐💐జైఆదివాసీ..జై భీమ్ ✊✊🔥🔥

  • @user-en5nx1tw3r
    @user-en5nx1tw3r Před 2 lety +2

    సూర్య సార్ ,మీరు చాలా గ్రేట్ ,ఇలాంటి సినిమాలు తియ్యాలంటే మీకే సాధ్యం అవుతుంది ,అయినా ఇటువంటి సినిమాలు తియ్యాలంటే ,తమిళ ఇండస్ట్రీ తరువాతే ఎవరైనా, ఎటువంటి గ్రాఫిక్స్ లేవు,

  • @yadalasreenivasulu6932
    @yadalasreenivasulu6932 Před 2 lety +149

    ఒకప్పుడు ఒసేయ్ రాములమ్మ,ఇప్పుడు జై భీమ్ అబ్బా ఏమి సినిమాలు ఏమి నటన సూపర్ సూపర్ సూపర్.....ఈ రెండు సినిమా లు లాగా కథలు రావాలి

  • @timetorelax1668
    @timetorelax1668 Před 2 lety +153

    ఒక సినిమా ల కాకుండా మన కళ్ళు ముందు జరుగుతుందా అనిపోయించేలా...ప్రతీ ఒక్క పాత్రధారి కూడా జీవించారు...వాస్తవాన్ని చుపించారు

  • @bondvivek0019
    @bondvivek0019 Před 2 lety +18

    Anchor is on 🔥🔥🔥 whatever he said exactly true✍️✍️ the way he explained really 🔥🔥🔥🖤

  • @syedchandbasha4981
    @syedchandbasha4981 Před 2 lety +2

    Surya గారూ, మీరు చాలా గొప్పవారు . చాలా అద్భుతంగా ఈ సినిమాను చిత్రీకరించారు. సినిమా చూస్తున్నంత సేపు కళ్లలో నీరు నిలువ ఉంది.

  • @purnarajun7049
    @purnarajun7049 Před 2 lety +340

    మనిషిని మనిషిగా చూడలేని వ్యక్తులు వ్యవస్థలు మనచుట్టూ ఎప్పుడు ఉంటారని ఈ సినిమా చూస్తే అర్థమైంది .. Super good movie...

    • @crazycreations995
      @crazycreations995 Před 2 lety +4

      rajanna charector koda masthuga chesadu but evvaru cheppatam ledhu

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 Před 2 lety +191

    🐾👍జై భీమ్ 🙏👌👌😌😌
    🙏జ్ఞాన్ వేల్ దర్శకత్వ ప్రతిభ🙏అసలైన సినిమా అంటే ఇది.👍

  • @kishorekumar8692
    @kishorekumar8692 Před 2 lety +3

    మా సూర్య ఎప్పుడు...తోపే 🔥🔥🔥🔥🔥👍👍👍👍

  • @inaparthinanibabu36
    @inaparthinanibabu36 Před 2 lety +1

    అసలు నిజమైన హీరో సూర్య గారు. ఇలాంటి సినిమా మాకు అందించినందుకు మీకు, డైరెక్టర్ గారికీ,నటించిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు

  • @SR-hl9xp
    @SR-hl9xp Před 2 lety +275

    నిద్రపోతున్న సమాజాన్ని లేపేది కళ
    అనే పదానికి అర్థం జైభీమ్ ......🙏🙏🙏🙏🙏

  • @ashokbarupati216
    @ashokbarupati216 Před 2 lety +286

    మన తెలుగు హీరోలకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, అందుకే వాళ్లు ఇలాంటి సినిమా లు చెయ్యరు. 🤔🤔🤔
    వాళ్లు వాళ్ళ సినిమాలు ☝️☝️

  • @gangaraodanda5437
    @gangaraodanda5437 Před 2 lety +2

    ఒక సినిమా తియ్యడానికి డబ్బులు ఉండాలి.. అది మన తెలుగు సినిమాల్లో హీరోలు..వాళ్ళు కులాలకు చెందిన వారు దగర బోలెడు..
    కానీ చరిత్ర సృష్టించే సినిమా తియ్యడానికి దమ్ము ఉండాలి.. దానికి కధ మీద నమ్మకం ఉందని.. డైరక్టర్ జ్ఞనవెల్ గారు చెప్పిన విధంగా.. ఒక పెద్ద హీరో అయినా సూర్య గారు నటించిన చిత్రం..
    రాబోయే రోజుల్లో కూడా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం గా మిగిలిపోతుంది.
    అంబేద్కర్ గారు అందించిన హక్కులు కోసం హీరో సూర్య గారు.. అందరికీ ఈ చిత్రం ద్వారా తెలియపరిసారు.. జై భీమ్..ప్రపంచం
    గర్వించే సినిమా అంటే లేనిపోని గ్రపిక్ట్స్ తో చూపిన మగధీర, బాహ్లబలి కాదు..
    జై భీమ్.. ఒక్కటే.. ప్రపంచ గర్జించే హీరో సూర్య గారు

  • @VinodKumar-jy9om
    @VinodKumar-jy9om Před 2 lety +2

    అసలు సిసలైన సినిమా ఇదే భారత దేశంలో అందరూ మెచ్చిన సినిమా జై భీమ్

  • @ravipodapati490
    @ravipodapati490 Před 2 lety +180

    నిజం అనేది ఎప్పుడూ చాలా గొప్పగా వుంటుంది అది నిజం గా చూపిస్తే ఇంకా అద్భుతం గా వుంటుంది

  • @msahsikapur5439
    @msahsikapur5439 Před 2 lety +162

    తమిళ సినిమా పరిశ్రమ లో ఉన్నది ఉన్నట్లు తీస్తారు. మేకప్ తో సహా

  • @tharak_atp
    @tharak_atp Před 2 lety +9

    4:40 Slipper Shot To Vakeel Saab 🤣🤣🤣🤣
    Court lo Tables Egiresi dialogues veyadam kaadhu court ante Shakeela Saab garu telusukondi konchem

  • @SVK65513
    @SVK65513 Před 2 lety +15

    Millions thanks to director, hero and the entire team for bringing out such a wonderful message oriented movie...

  • @pavankarumanchi2289
    @pavankarumanchi2289 Před 2 lety +124

    ఈ సినిమా ని theater లో రిలీజ్ చేయాలి... ఎక్కువ మంది కి ఈ కథ చేరువైఎలా చేయాలి.
    గొప్ప చిత్రం.. ఈ కథ నీ తెరకు ఎక్కించినటువటింటి అందరికీ ధన్యవాదాలు 🙏.
    జై బీం.

  • @krajasekhar4065
    @krajasekhar4065 Před 2 lety +85

    మేటి జాతీయ ఉత్తమ చిత్రం గా అన్ని విభాగాల్లో రాణిస్తుంది... సందేహం లేదు...

  • @yerukalavenkatesh7893
    @yerukalavenkatesh7893 Před 2 lety +1

    మీరు మాట్లాడే విధానం చాలా స్పష్టంగా ఉంది మీరు చెబుతున్న ఈ సినిమా గురించి నేను కూడా చూశాను నా మనస్సుకి చాలా నచ్చిన సినిమా ఈ సినిమా థియేటర్లలో వచ్చింటే ఇంక బాగుండు. అనిపించింది

  • @anupamacharan134
    @anupamacharan134 Před 2 lety +11

    Osm movie..😍 Every one must watch it...congrats to the whole team...especially Surya sir, china thalli character is the most impressing one...lots of love to the cast & crew

  • @batthularavi3659
    @batthularavi3659 Před 2 lety +68

    ఈ సినిమా ని థియేటర్ ల లో రిలీజ్ చెయ్యాలి. జై భీమ్ 🙏🏿🙏🏿🙏🏿

  • @Venky-sb8sn
    @Venky-sb8sn Před 2 lety +61

    సూర్య గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @rameshchinta334
    @rameshchinta334 Před 2 lety +2

    నాకు ఒక్కసారి చూస్తేనే ఇప్పటికి 2 టైమ్ చూడాలంటే భయమేస్తుంది
    జనం కోసం నిలబడే పోలీస్ లాయర్స్
    ఉంటే న్యాయం జరుగుతుంది 🙏

  • @pavankola4510
    @pavankola4510 Před 2 lety +2

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @krishnaprasadkailasam3089
    @krishnaprasadkailasam3089 Před 2 lety +72

    Thanks to 10tv . ఈ సినిమా చూసాక ఏడుపు వచ్చింది..ఇంతటి గొప్ప సినిమా తీసిన వారికి హృదయపూర్వక జై భీమ్ లు

  • @jinnajinna7062
    @jinnajinna7062 Před 2 lety +39

    🔥జై భీమ్🔥 రీల్ సినిమా కాదు నిజమైన సినిమా జై సూర్య అన్నా జై హింద్🤝🤝

  • @nagaiahthummakomma2623
    @nagaiahthummakomma2623 Před 2 lety +1

    దయ చేసి ఈ సినిమా నీ దియేటర్ ల్లో విడుదల చేస్తే ఇంకా చాలా మందికి తెలుస్తుంది ..జై భీమ్..

  • @satyavamsee6011
    @satyavamsee6011 Před 2 lety +5

    NIJAM GA GOOSEBUMPS.... KNOWLEDGE 📚 IS POWER 💪⚡.... SATYAMEVA JAYATE..... KALLAKATTINATLU CHOOPINCHARU.... DIRECTOR... GYANVELU SIR... SURYA SIR 👑🦁👍 SALUTE & RESPECT... LOVE ❤ FROM ANDHRA...

  • @bhimannareddyellem610
    @bhimannareddyellem610 Před 2 lety +65

    ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.నిజంగా సూర్య ..జ్యోతిక లకి నమస్కారం..డైరెక్ట్ sir.. మీరు సూపర్.. actors అందరికీ నమస్కారం

  • @dasara4913
    @dasara4913 Před 2 lety +65

    జైభీమ్...
    సూర్య సర్ కి జ్ఞానవేల్ సర్ కి హ్యాట్సాఫ్

  • @lokeswarudub4122
    @lokeswarudub4122 Před 2 lety +1

    తెలుగు హీరోలు ఎవ్వరు ఇలాంటి కథలు ఎంచుకోకపోవడం నిజంగా బాధాకరం...ఇకనైన మార్పు ఆశిద్దాం....జై భీమ్...

  • @Dr_Aparna
    @Dr_Aparna Před 2 lety +1

    సూర్య&జ్యోతిక లను ఎంతైనా అభినందించాలి.
    అంత stardum వుండి కూడా, ఆ సినిమా కి నిర్మాతల గా మారి, నటించడం అనేది సామాన్య విషయం కాదు.
    1Crore గిరిజన సంక్షేమ సంస్థ కి donate చేశారు.
    ఈయన రియల్ హీరో.
    Hatsoff Surya 👏👏👏👏👏
    ఆ జంట కూడా, అసలు ప్రతీ ఒక్కరూ ఆయా పాత్రల్లో జీవించేసారు.
    అసలు నిజం గా అక్కడ వాళ్ల మీదే షూట్ చేశారా అనిపించింది.
    జ్ఞానవెల్ గారు great.
    A story ఒప్పుకుని, నిర్మాత గా కూడా తానే అయ్యే guts ఏ తెలుగు socalled Star కి వుంటుంది????!!!!!
    అందుకే సూర్య అసలైన హీరో, నిజ జీవితం లో కూడా.👍👍👍👍👍👏👏👏👏👏
    జై భీమ్👌👌👌👌👌👌

  • @susansamuel3939
    @susansamuel3939 Před 2 lety +125

    Hats off to Suriya sir 🎉... This is a marvelous movie of the year.
    మన తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీయలేనందుకు బాధగా ఉంది..

    • @AnilKumar-vp6ei
      @AnilKumar-vp6ei Před 2 lety +3

      Sannasulu my telugu directors btother kamma kovvu naidu kovvu reddy kovvu but wher is human heart touching cinema my telugu cinemaa only cash cash cash money only my telugu hero s important wrosted sigguvastundeeee kozzas directores my telugu films and also heroooooooooooooooooooooooooos wrosted big name

    • @vandanavasimalla6106
      @vandanavasimalla6106 Před 2 lety +3

      Mana Telugu industry waste bro

    • @buttalaramakrishna5925
      @buttalaramakrishna5925 Před 2 lety

      తీసాడు కదా మూవీ... మన తెలుగు వాలు, పలాస 1978 ఎంత మంది చూసారు

  • @masaipetyadagiri1070
    @masaipetyadagiri1070 Před 2 lety +41

    మానవత్వంతో కూడిన మనుషులు ఇలా ఉంటారు అని చూపించారు బ్రతకడానికి కులం పేరుతో మతం పేరుతో కాకుండా మానవత్వంతో జీవితాలు మారుతాయని చూపించారు

  • @ashokmedanki2396
    @ashokmedanki2396 Před 2 lety +5

    5:09 really goose bumps asalu🥰🥳🤠

  • @DK-pi4yr
    @DK-pi4yr Před 2 lety +1

    చాలా మంచి సినిమా ......నేను సిగ్గుతో ఫీల్ అవుతున్న ...తెలుగు వాళ్ళు ఈ లాంటి సినిమా తీయ్యలేదని .....హాట్స్ ఆఫ్ టీం జై భీమ్

  • @tamirirambabu7034
    @tamirirambabu7034 Před 2 lety +28

    ఈ సినిమా డైరెక్టర్ చూసి మన వాళ్ళు నేర్చుకోవాలి ఎంత బాగా తీసారు 🙏🙏🙏

  • @user-ll9lz5xo7l
    @user-ll9lz5xo7l Před 2 lety +132

    ప్రతి పాత్ర ఒక ఆస్కార్ 🔥🔥🔥

  • @sandhyaguntu2660
    @sandhyaguntu2660 Před 2 lety +2

    Hart's off to Makeup Man&women.... Makeup vallane vaalla acting inka heart touching gaa undi ...
    Hart's off to Director ,, Meevalana Chandru laanti Goppa Manishi kosam Telisindi
    Hart's off To Every Actor's Meevalle Movie Heart Varaku Velli Tears vachela chesindi....
    Love You Surya...... UR Always Rocks........

  • @srinivasnarapangi5190
    @srinivasnarapangi5190 Před 2 lety +1

    ఇంత మంచి సినిమా అందించిన డైరెక్టర్ గారికి , నిర్మాతలకి, నటి నటీమణులకి ,ఈ సినిమా కోసం కష్టపడ్డ ప్రతివక్కరికి 🙏🙏🙏🙏🙏

  • @chandra712
    @chandra712 Před 2 lety +49

    అన్న మీ విశ్లేషణ చాలా బాగుంటుంది. సత్యానికి దగ్గరగా...‌నిజాయితీగా..‌ నికచ్చిగా అంటుంది.‌ మీది విలువలతో కూడిన జర్నలిజం

  • @leoramesh6861
    @leoramesh6861 Před 2 lety +60

    First time in my life.. cinema ante gouravam vachindi.. ee movie valla.... Hats off Surya Sir and gnanavel sir...

    • @mangojuice6869
      @mangojuice6869 Před 2 lety +4

      Exactly even I felt the same....
      Proud of surya Anna

    • @arjuneditor2463
      @arjuneditor2463 Před 2 lety

      Tamil cinema 🙏🙏🙏🙏 vaallu chupinchinattu inka ye industry lo kuda chupincharu

  • @ap9930
    @ap9930 Před 2 lety

    మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది సార్.దానితో పాటు సూర్య గారి మూవీస్ లో జైభీమ్ చిత్రం సూపర్.... ఎన్ని సార్లు చూసినా మరలా చూడాలి అనిపిస్తుంది..జైభీమ్....

  • @kandukuriguravaiah1491

    నిజంగా చెప్పాలంటే నా జన్మ ధన్యమైన చిత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం మీద గౌరవాన్ని ఉంచి తీసిన చిత్రమిది ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపించే చిత్రం ముఖ్యంగా ఈ చిత్ర బృందానికి చేతులెత్తి మనస్ఫూర్తిగా దండం పెడుతున్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై భీమ్ ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలి

  • @chandusmania1587
    @chandusmania1587 Před 2 lety +70

    I'm speechless after watching this movie.. We want movies like this . I dont go to theatres normally, but if this movie is in theatre I'll go definitely. With my friends with my money This much respect i can give to this 🎬🙏🙇‍♀️🙇‍♀️

  • @user-kt1yh3cm6e
    @user-kt1yh3cm6e Před 2 lety +57

    తెలుగు సినిమాలు బుక్కపకేర్లే వాళ్ళు
    వాళ్ళ జన్మఅంత ఒక్క సినిమా కూడా తీయలేరు ......

  • @K.M.R4DPR
    @K.M.R4DPR Před 2 lety

    సినిమా చాలా బాగుంది. గిరిజనులు ఎలా అణగతొక్కబడతారో, వారిపై ఎలా దాడులు, అక్రమాలు, జరుగుతాయో కల్లకు గట్టినట్టు చూపెట్టినారు, మానవత్వం వున్న ప్రతి మనిషి చూడవల్సిన సినిమా ఇది... ..
    (****జై భీమ్****)

  • @chandhusriramula2242
    @chandhusriramula2242 Před 2 lety +1

    ఇది మామూలు సినిమా కాదు సినిమాలో కెల్లా ఆణిముత్యం
    ఇది కొందరు తెలుగు సినిమా, దద్దమ్మ పరిశ్రమకు అంకితం

  • @yanamalaveeravenkataramana3351

    ఇలాంటి మరిన్ని మంచి స్టోరీ లు ఉన్న బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలి సూర్య యాదవ్ అన్న 🔥🔥🔥🔥

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt Před 2 lety +59

    దయచేసి సినిమాలు థియాటర్లో రిలీజ్ చేయండి

  • @raghavagonela9581
    @raghavagonela9581 Před 2 lety

    అసలు మూవీ చూస్తున్న అంత సేపు అది మన ఊరిలో జరిగింది అనిపిస్తుంది సూపర్ మూవీ ది బెస్ట్ మూవీ జై సూర్య

  • @pavankola4510
    @pavankola4510 Před 2 lety +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @duddusivaa
    @duddusivaa Před 2 lety +103

    మన హీరోలు దర్శకులు ఉన్నారు ఏందుకు

    • @rajinikanthchendi468
      @rajinikanthchendi468 Před 2 lety +11

      Hero koduthe gaalo egarali , propose chesthe heroine oppukovali , exposing ekkuvq undali

    • @rajinikanthchendi468
      @rajinikanthchendi468 Před 2 lety +14

      Vakeelsaab lo pk sir court lo Godova cheyatam n to naku ardam kale , adhi court ha leka Bazar ha

    • @solomonpakalapati1134
      @solomonpakalapati1134 Před 2 lety +5

      రీమేకులు చెయ్యటానికి బ్రదర్.

    • @dragon.fromindia3235
      @dragon.fromindia3235 Před 2 lety +1

      JAI BHIM FOLLOWERS SC CAST GUNTUR BEST PRICE BACK SIDE BC PRIVATE LAYOUTS NI ILLEGAL ENCHROACHMENT CHESARU.

    • @p.saikumar9473
      @p.saikumar9473 Před 2 lety

      రెండు సైట్లు లవ్ సీన్ లు బట్టలు లేకుండా డాన్స్ లు

  • @babubabu4785
    @babubabu4785 Před 2 lety +29

    Super movie. చాలా బాగుంది. ప్రొడ్యూసర్ సూర్య acting చాలా బాగుంది. పెద్ద స్క్రీన్ మీద వుంటే బాగుండును

  • @b.venkataramana2178
    @b.venkataramana2178 Před 2 lety +7

    Oscar level movie 👊🔥🔥🔥

  • @msrinugoud6278
    @msrinugoud6278 Před 2 lety +1

    ఇ సినిమా క్లైమాక్స్ లో గెలిచి నిలి "చినతల్లి " కి పుట్టిన పిల్ల వాడిని చూస్తే నిజంగా మునీయమ్మ పుట్టినంత అనందం అయ్యింది

  • @kumarpriya2350
    @kumarpriya2350 Před 2 lety +162

    మీరు గ్రేట్ సార్, కానీ మీ ఛానల్ తప్ప ఎవరు , ఈ మూవీ ని ఏ ఛానల్ లో చెప్పారు వారికి తక్కువ కులాలు వారు నచ్చరు సార్,

  • @deepteja
    @deepteja Před 2 lety +43

    Great movie ..
    Jai Bheem 🙏
    Oscar chala chinnadi eee cinema mundu, okoka character oka legend 🙏 cinema theatre lo release cheste India maaru mogipoyedi Jai Bheem ani...🌟

  • @kmanozkumar320
    @kmanozkumar320 Před 2 lety

    అసలు రాజ్యాంగం లోని చట్టాలు లేకపోతే దళితులు పరిస్థితి దారుణంగా ఉండేది నిజమైన దేవుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasuavadutala1415
    @vasuavadutala1415 Před 2 lety

    సినిమా అంటే ఇది కదరా........ ఇలాంటి సినిమా ఒక్కటి చాలు సాటిమనిషి కి అన్యాయం చేయకూడదని ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క మనిషిని గుర్తించాలి అని చూపించిన కథ కి హ్యాట్సాఫ్..... జైభీమ్........

  • @dhanuburada607
    @dhanuburada607 Před 2 lety +48

    మన తెలుగు సినిమా లు ఉన్నాయి 100cr పెట్టి ఉదాహరణకు బాహుబలి సొళ్ళు ఎక్కువ content తక్కువ ఎందుకో తెలియదు తెలుగు ప్రజలు సొళ్ళు సినిమాలు ఎక్కువగా ఆదరిస్తారు

  • @chandra712
    @chandra712 Před 2 lety +9

    ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దర్శకుడు వేల్, నిర్మతలైన జ్యోతి, సూర్య కు సెల్యూట్ చేయక తప్పదు.

  • @mahenderkonkati6592
    @mahenderkonkati6592 Před 2 lety +1

    Nijam anna ఈ సినిమాలో పాత్రలు మాత్రమే కనిపించాయి....నిజంగా సూర్య గారికి handsuff

  • @mekalaprasadmekalaprasad8163

    నేను సినిమా చూడలేదు,
    కానీ యూట్యూబ్ లో ఒక సీను చూశాను.. మైండ్ బ్లుయింగ్,,
    పాప కుర్చీలో కూర్చొని పేపర్ చదివే సీను,
    నా కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి.

  • @srinivaskumarkaram1734
    @srinivaskumarkaram1734 Před 2 lety +46

    Surya sir is a real hero. Elanti cinima teyalante dammu undali

  • @mosteligiblebachelor6841
    @mosteligiblebachelor6841 Před 2 lety +89

    జై భీమ్✊✊

  • @SVK65513
    @SVK65513 Před 2 lety +5

    This is the movie which awakens sleeping society and presents an eye-opening truth to this modern society..
    This movie truly impacts you to think and do something for the oppressed ...

  • @Universal_God_Words
    @Universal_God_Words Před 2 lety

    ఏదో ఒక్క వర్గానికే చెందిన సినిమా అనుకున్నా...
    కానీ చూశాక అసలు సిసలు రియల్ లైఫ్ మూవీ...
    అందరూ సమానం అనీ
    అందరికీ ప్రతీ హక్కులు బాధ్యతలు అప్పగించారు👌🏿👌🏿❤️❤️ super☝🏿☝🏿☝🏿☝🏿