LIVE: జగన్ గేమ్ ఓవర్.. అందుకే సమంత అలా డిసైడ్.. మ్యాటర్ బాబుకు ముందే తెలుసు | Analyst Bharadwaj

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • #AnalystBharadwaj #ysjagan #samantha #pawankalyan #chandrababu
    LIVE: జగన్ గేమ్ ఓవర్.. అందుకే సమంత అలా డిసైడ్.. మ్యాటర్ బాబుకు ముందే తెలుసు | Analyst Bharadwaj
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: czcams.com/users/99tvtelugu?su...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.com/u/0/+99TVTelugu

Komentáře • 49

  • @registerrjy9138
    @registerrjy9138 Před 4 dny +9

    జగన్ రెడ్డి పాలన ఎలా ఉందో ప్రజలు గుర్తించారు.వీడు పాలకుడుగా అసమర్థుడు అని ఓటు తో బుద్ధి చెప్పారు.జగన్ ఉన్న ధన బలం మదం హద్దు దాటింది.సైకో మనస్థత్వం మారలేదు.పగ ప్రతీకారం తప్ప జగన్ మాటల్లో నిజం లేదు.వీడి బుద్ధి మారడు.కారణం వీడు పుట్టి పెరిగిన స్థానం. వశం. తస్మాత్ జాగ్రత్త

  • @prreddy100
    @prreddy100 Před 4 dny +4

    తెలంగాణ కి 1 Sq ft భూమి, 1% వాటా కూడా ఇవ్వకూడదు.
    తెలంగాణ వాళ్ళకి వాటాకావాలంటే AP లో మళ్ళీ కలవండి. అప్పుడు మీకు అన్నీ వస్తాయి.

  • @dandalasuman
    @dandalasuman Před 4 dny +5

    అటక మీద వున్న సమస్యలనూ, లేని సమస్యలను table మీదేసుకుని చర్చించడం అంటే ఇదే

  • @muralikrishna8555
    @muralikrishna8555 Před 3 dny +1

    తిరుపతి ఆదాయం కావాలి, వాడ రేవులు కావాలి అని ఇప్పుడు అడుగుతున్నారు...... ఇవన్నీ జరిగే కోరికలేనా....... ఈ సమస్యకి పరిస్కారం మరలా సమయక్యాంద్ర చేయండి.

  • @muralikrishna8555
    @muralikrishna8555 Před 3 dny +1

    రాజధాని ఆదాయాన్ని కూడా ఇరు రాష్ట్రాలకు పంచాలి కదా... ఇరు రాష్ట్రాలకు హైదరాబాద్ రాజదాని కాబట్టి రాజదాని లో వచ్చే రెవిన్యూ ఇరు రాష్ట్రాలకు పంచాలిగా.... ఇప్పుడు తిరుపతి లో వాటా ఎలా అడుగుతారు.. ఇది జరిగే పనికాదు....

  • @nageswararaoavasarala7603

    విభజన జరిగినప్పుడు ఇరు రాష్ర్ట పెద్దలు కొన్ని విధి వదానలు వ్రాసుకున్నారు.వాటిని అమలు చేయడమే

  • @prakasarao5543
    @prakasarao5543 Před 4 dny +13

    విభజన సమస్యల పరిష్కారం కొరకు సమావేశం ......... తమకు తీరప్రాంతం లేదని , తిరుపతి మాప్రాంతంలో లేదు కాబట్టి వాటాకావాలనడం , మాకు హైటెక్ సిటీ లేదు , బొగ్గు గనులు లేవు , హుసేన్ సాగర్ లేదు , చార్మీనార్ లేదు , గోల్కొండ లేదనడం ,అన్నింటిలో వాటాలడగడం ........ఇవన్నీ అయ్యేవి పొయ్యేవి కావు . బ్రతికినంత కాలం సమస్యలతో కాపురం చేయాల్సిందే . ఈ సమస్యలకు మూలం విభజనే కదా . దాన్ని రద్దు చేస్తే విభజన సమస్యలన్నీ హుష్ కాకీ . కలిసుంటారా? ఉండే సమస్య లేదు . ఇది కలికాలం . కాబట్టి సమస్యలు తీరే అవకాశమే లేదు . ఇదండీ అసలు పరిస్థితి . రెండు ప్రాంతాల సమస్యలు పరిష్కారం కోసమని విభజన చేస్తే , ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యల సృష్టి జరిగింది . అయ్యగారిని చేయబోయి తిమ్మయ్యగారిని చేసిన సామెతగా .....

    • @dandalasuman
      @dandalasuman Před 4 dny +1

      అటక మీద వున్న సమస్యలనూ, లేని సమస్యలను table మీదేసుకుని చర్చించడం అంటే ఇదే

    • @indianindian1522
      @indianindian1522 Před 4 dny +1

      Yes.

    • @thyagaraju8289
      @thyagaraju8289 Před 3 dny

      4⅘0

    • @pvrswamy4912
      @pvrswamy4912 Před 3 dny

      Chaala correct gaa cheppaaru. Kaanee okkokkatee nyayamaina samasyalu pariskarinchukuntoo povaali. Ivvannee, okka rojulo thelavu. Kaanee konthamandi raajakeeya unmaadulu parishkaaram cheyyanivvaru. Addu padathaaru.

    • @vsrinu5950
      @vsrinu5950 Před 3 dny

      Super anna

  • @linajitat684
    @linajitat684 Před 4 dny +3

    Hyd kuuda 58% Andhra di, 42% ts di.

  • @udaysala2517
    @udaysala2517 Před 3 dny

    Hats-Off Sir, Bharadwaja garu.

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 Před 4 dny +1

    TTD and coastal belt are the properties of Ap. No CM will give these shares to Telanagana.
    One question:::
    Will Telangana gives share in Hyderabad?

  • @varaboyinaprasad3042
    @varaboyinaprasad3042 Před 4 dny +1

    State ni nasanam cheyadam lo meelanti vari Patra undi ippati kayina mari next generation feature gurinchi alochinchi marandi.

  • @rajutsn8076
    @rajutsn8076 Před 4 dny +2

    Can Telngana government will give share in Hyderabad, if they want share at tirumala and sea shores

  • @pvrswamy4912
    @pvrswamy4912 Před 3 dny

    First committee should evolve a procedure for solving easily solved issues. All the issues may not be settled today itself, but all the issues of both states are likely to be solved before 2028, (TS elections), it will be a mile stone for both states and both parties( congress,tdp.).

  • @ramakrishna2823
    @ramakrishna2823 Před 9 hodinami

    రెండు రాష్ట్రాలూకలిసిపోయి చెరి రెండున్నరేళ్ల ముఖ్యమంత్రి పదవులు పంచుకుంటేసరి,ఆ సమయంలో రెండవవారు ఉపముఖ్యమంత్రి పదవిలో ఉంటారు,అలా చట్టం చేయాలి.

  • @pvr369
    @pvr369 Před 3 dny +1

    హైదరాబాద్ ఆదాయాన్ని 52-48% చొప్పున కేటాయిస్తే బాగుండేది

  • @KrishnaPrasad-vs1hh
    @KrishnaPrasad-vs1hh Před 3 dny +1

    Port kuda evvakudadu chandrabau

  • @kolamudisuresh811
    @kolamudisuresh811 Před 3 dny +2

    అరే నువ్వు పెట్టిన హెడ్డింగ్ కి నువ్వు చదివే వార్త కి అసలు ఏమైనా సంబంధం ఉందా ?

  • @kishoreg5659
    @kishoreg5659 Před 4 dny +1

    Ap need 58% share in hyderabad

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před 3 dny

    భద్రాచలం వారికే ఇచ్చేశాము.తిరుపతి గురించి అడిగే రైట్స్ లేవు వాళ్లకు.

  • @dabprasad2816
    @dabprasad2816 Před 3 dny

    Evenue lo vata unte high tech city lo adigi theesukovatchchu

  • @gayathrimandada1761
    @gayathrimandada1761 Před 4 dny

    Unteensble arguments how can telangana claim share in TTD revenue. People from all over india, abroad contribute to TTD

  • @KrishnaPrasad-vs1hh
    @KrishnaPrasad-vs1hh Před 3 dny

    AP shedule unna ae okkati kolpoina malli Chandrababu ni odinchestamu

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 Před 3 dny

    ఓసారి రమ్మనండి మడతేసి తెలంగాణా నాయకుల్ని బంగాళాఖాతంలో ముంచుతారు. హైదరాబాద్ ని ఏపీ వాళ్ళే develop చేశారు. ఐతే ఎప్పుడైనా హైదరాబాద్‍లో వాటా అడిగారా ఆంధ్రా నాయకులు. తిరుమలకుదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తారు. అలాగే తెలంగాణా వాళ్ళు వస్తారు. తిరుమలలో వాటా అడిగిన వాళ్ళు రాజశేఖరెడ్డికి పట్టిన గతే పడుతుంది.

  • @suneethavenkatesh3809

    Waste cunning Telangana Andhra property they grabbed still they wanted share in TTD

  • @KrishnaPrasad-vs1hh
    @KrishnaPrasad-vs1hh Před 3 dny

    AP lo 10:04 Saibarabad ledu kavuna akkada vachhe tax lo vata emmanadi

  • @bharathichekuri1548
    @bharathichekuri1548 Před 3 dny

    Charminar Golkonda palaknama palace Osmania Gandhi lo vatalu evvala bubharadtralaki sambandha bhandhvyalu vunnai meeru yendhuku vidagoduthunnaru

  • @user-zd8rd6wx4t
    @user-zd8rd6wx4t Před 4 dny

    VADIKI CBN age ki kuda respecct ivvadam chatakadu

  • @pasalabhaskarrao8314
    @pasalabhaskarrao8314 Před 3 dny

    Mr anchor have you got commonsense? Mari hyd lo 42% share istara? There are so many states no sea coast? Meaningless quostion s, not useful discussion

  • @saralapulluru5673
    @saralapulluru5673 Před 3 dny

    Vata geeta janta nai.telangana ki emi ivva vadhu. Kotladi bund chesi oke state kavali anukunnamu .t vallu andhra vallu separate aipondi ani tarimina tarvata ippudu malli tirumala theera prantham etc emiti.

  • @rekapallisatyanarayana6878

    రెవెన్యూ లో వాటా కాదు 42% ఆదాయాన్ని తెలంగాణ లో టెంపుల్ అభివృద్ధి కి ఖర్చు చేసి నిర్మించిన గుళ్ళ కు అభివృద్ధి మరియు ఎంఎల్ఏ లకు ఎంపి లకు darshan కోటా accomdaton కోటా ఇవ్వ వచ్చే కదా! 😊

    • @ashokkumarbunga6079
      @ashokkumarbunga6079 Před 4 dny

      If Telengana demands revenue sharing in Tirumala , Andhra Pradesh should have share in Hyderabad revenues.

  • @pvrswamy4912
    @pvrswamy4912 Před 3 dny

    Revenue from pilgrim places of one state to another can not be accepted by both telugu states. But, cottage accommodation either at TTD or other pilgrim places can be allocated initially for five years(subsequent renewal)to other state with the approval of ttd board or other respective temple managements.

  • @KrishnaPrasad-vs1hh
    @KrishnaPrasad-vs1hh Před 3 dny

    Chandrababu metaka vaikiri pradesiste kabdar ochhe elections lo chusikuntamu

  • @maheswaribai3429
    @maheswaribai3429 Před 3 dny

    Pichhi Debate....
    Cheeee

  • @srinivasaraoravuri5438

    Bharadvajgari debetlo jagangadi episodlo chakkati salahalu ichharu vadu illantisalahalupatinchadu vadichapter close veedikijail khayam.

  • @prabhukumargajula7403
    @prabhukumargajula7403 Před 4 dny +1

    Congress vasthe hodhAa vasthunndhaa ,Manchin joke

  • @devineniramakrishna5486

    Hyderabad గురించి మాట్లాడండి ముందు