రమాప్రభతో పెళ్లి శరత్ బాబు జీవితాన్ని మార్చేసింది | Actor Sarath Babu Friend Emotional Words

Sdílet
Vložit
  • čas přidán 22. 05. 2023
  • రమాప్రభతో పెళ్లి శరత్ బాబు జీవితాన్ని మార్చేసింది | Actor Sarath Babu Friend Emotional Words | Sarath Babu is No More‪@rtvtirupathi‬
    #rajanikanth #sarathbabu #sarathbabunomore #sarathbabupassedaway #latestnews #rtvnews

Komentáře • 3

  • @srilakshmisrilakshmi4794

    కానీ రమాప్రభ గారు అతన్ని చాలా ఎక్కువ ప్రేమించి భంగ పడింది పాపం.... కానీ దేవుడు ఆమెకు మంచి ప్రశాంతమైన జీవితం ప్రసాదించాడు... ఆమె అలాగే సంతోషంగా ఉంటుంది ఉండాలని కోరుకుంటున్నాం

  • @srilakshmisrilakshmi4794

    సార్ మీరు బాగా మాట్లాడారు

  • @srilakshmisrilakshmi4794

    ఏంటో ఈ జనాలు 14ఏళ్ళు కలసి ఉన్న శరత్ బాబు , రమా ప్రభ తో జరింగింది పెళ్ళే కాదు అంటాడు....22ఏళ్ళకు ఏమీ తెలియని వయసు అంటారు ..మరి 39 ఏళ్ళకు ఇద్ధరు పిల్లల తల్లి తో జరిగింది పెళ్ళంటాడు మరి ఆమెతో ఎందుకు విడిపోయారు జీవితం లో కొన్ని సాధించుకోవాలి అందుకు మంచి సపోర్ట్ కావాలి అందుకే రమాప్రభ గారిని వాడుకున్నారు... పెళ్ళికి 5 ఏళ్ళ గ్యాప్ పెద్ద గ్యాప్ కాదు అలా చేసుకున్నవాళ్ళు చాలా మంది happy గా ఉన్నారు.......