Pranam Aithive Na Patamma ||ప్రాణమైతివే నా పాటమ్మ|FULL SONG| Vikas Singer |Bikshu Naik | Ravi Kalyan

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2023
  • Pranam Aithive Na Patamma ||ప్రాణమైతివే నా పాటమ్మ|FULL SONG| Vikas Singer |Bikshu Naik | Ravi Kalyan
    ‪@kalasribikshunaikofficial4279‬
    #Vikassingerbanjarasong
    #Pranamaithivepatammafullsong
    #kalasaribikshunaikvikassongs
    #Vikassingertelugupatammasong
    #telugufolksongs#telugufolksongs2023
    ☞︎︎︎➪Tecnical Adviser:Charan Raj {6303495764}
    ✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️
    ☞︎︎︎SONG DETAILS :☟︎︎︎
    ================
    ☞︎︎︎➪WRITER :- BIKSHU NAIK SINGER
    ☞︎︎︎➪SINGER;-VIKAS SINGER
    ☞︎︎︎➪MUSIC :-RAVI KALYAN
    ☞︎︎︎➪PRODUCER :- SABITHA BIKSHU NAIK
    ☞︎︎︎➪VIDEO EDITING :-SRIKANTH DVK
    ✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️
    ☞︎︎︎➪ALL SONGS LINKS
    • Pranam Aithive Na Pata...
    • Risamatha Masi || Ban...
    • Banjara Teej Song | Na...
    • Madhu Priya Song on Ch...
    • #Mangli Teej Song 2021...
    • #Risamatha Masi | Banj...
    • #telangana |Thatho Pan...
    • Pranam Aithive Na Pata...
    ౼౼౼౼౼౼౼⚠️DISCLAIMER⚠️౼౼౼౼౼౼౼౼౼౼౼
    ➡️ Don't Copy This Song All Rights Reserved ఈ సాంగ్ కాఫీ చేసి మీ ఛానల్ లో పెట్టుకుంటే కాపీరైట్ స్ట్రైక్ "Copyright strike"పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ please సహకరించండి⬅️
    ✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️
    ౼౼౼౼౼౼౼⚠️DISCLAIMER⚠️౼౼౼౼౼౼౼౼
    ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
    ☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎
    ✪Hi Views You're Watching {Kalasari Bikshu Naik} Official The CZcams Channel Was Showing Telugu Music Video's & Telugu Folk Songs & And More With Original Content Don't Re Upload My Content We Do Something For U Please Subscribe My Channel And Support Me..✪
    {Kalasari Bikshu Naik Official}
    24×7 Online Contact 6303495764
    {C} All Rights Reserved
    🇨 🇭 🇦 🇷 🇦 🇳  🇷 🇦 🇯 
    ☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎☯︎
    🙏Thanku For Waching....
    ↪️like share
    Need your support Guys
    love You All💝
    Keep Supporting me....🙏🙏🙏
    #telugufolksongs#folksongs#telanganafolksongs#latestfolksongs#newfolksongs
    #folksongstelugu#telugusongs#trendingfolksongs#telugufolksongs2022#telugufolkdjsongs
    #telugudjsongs#2023folksongstelugu#folksongs2022#latesttelugusongs#folkdjsongs
    #newfolksongs2023telugu#djsongstelugu#djsongs#telugulovesongs#2022folksongs
    #sytvfolksongs#telugulatestsongs#teluguprivatesongs#telanganasongs
    telugu folk songs,telugu songs,folk songs,telangana folk songs,folk songs telugu,folk songs telugu dj,telugu songs folk,latest folk songs telugu,singer srinidhi folk songs,latest folk songs,latest telugu songs,telangana songs,chintan vikas songs,mangli songs telugu,dj songs telugu,sy tv telangana folk songs,telugu folk songs 2022,kannada folk songs,folk songs kannada,new folk songs,old folk songs,srinidhi folk songs,telugu folk songs telangana
  • Hudba

Komentáře • 561

  • @manoharnaik9872
    @manoharnaik9872 Před 11 měsíci +32

    నీకు తొందరగా చూపు రావాలని కోరుకుంటున్న తమ్ముడు..❤

  • @nagarajujongoni3818
    @nagarajujongoni3818 Před rokem +36

    తమ్ముడూ హా దేవుడు నీకు కళ్ళు ఈవ్వకున్న
    అందమైన గొంతు ఇచ్చాడు

  • @rajeshacterbanjaraofficial5215

    పాటమ్మ,,, పాట మ్మ,,, అనే భావం అధ్బుతంగా ఉంది,, వికాస్ నోట చాలా తియ్యగా ఉంది,,,, ప్రతివక్క పలుకులు వినసొంపుగా తీయ్యగా కమ్మ ధనం తో నిండి ఉంది అద్భుతం,,,💯 పాటను రచించిన రచయిత గురు వర్వీలు dr డాక్టరేట్ కళా శ్రీ బిక్సు నాయక గారికి నా హృదయం పూర్వక కృతజ్ఞతలు,,,, ఇంత చక్కటి గొప్ప సాహిత్యాన్ని అందించిన వారికి నిజంగా నా కళభి వందనాలు🙏❤️,, ఇంత చక్కటి సంగీతాన్ని అందించిన ఆన్న గారు రవి కళ్యాణ్ గారికి నా హృదయం పూర్వక ధన్య వాదాలు,,❤👌, ముఖ్యంగా వికాస్,,,,, మన బంజారా బిడ్డ కావడం నిజంగా మా అదృష్టం,,, వికాస్ కి,, మనవంతు సహాయం చేయడం మన ధర్మం,,,, పేరు పేరునా ప్రతి వక్కరు,, వికాస్ కి మనవంతు సహాయం చేయాలని కోరు కుంటున్నాను 🙏
    వికాస్,,ఇంకా మరెన్నో సాహిత్య పరమైన పాటలు పాడాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను ❤💪❤🙏
    జై హింద్,,,,, 💪జై సేవాలల్ 💪

  • @daravathsravankumar2190
    @daravathsravankumar2190 Před rokem +157

    చావంటు నా కోస్తే పాటమ్మ.. ! నా చేతిలో మైకు ఉండలమ్మ....!ఏమన్నా లిరిక్స్ అన్న! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻చాలా బాగుంది and వికాస్ చాలా బాగా పాడారు...

  • @gkmurthi2140
    @gkmurthi2140 Před 11 měsíci +55

    తమ్ముడు ఎంత మంచిగా పాడినవ్ రా 😢😢 నీకు కళ్ళు రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్న🙏🙏🙏🙏🙏

  • @folksingerasifabadmounika7128
    @folksingerasifabadmounika7128 Před 11 měsíci +47

    చాలా బాగా పాడవు తమ్ముడు నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది నీకు కచ్చితంగా చూపు వస్తుంది తమ్ముడు🥰🙏

  • @KSHIVA-zu2ws
    @KSHIVA-zu2ws Před rokem +22

    సూపర్ సాంగ్ వికాస్...ఆ దేవుడు నీకు కంటి చూపు ఇవ్వాలని అ దేవుని వేడుకుంటా

  • @aabanjaraaudiosandvideos1301

    Nice song.... Vikas........ Aa bhaghavanthudu niku eppatiki karuninchalani korukuntunnanu .......

  • @chandrasenachandu5495
    @chandrasenachandu5495 Před 11 měsíci +19

    కన్నీళ్లు ఆగ లే చివరిలైన్ కి హ్యాట్సాఫ్ బిక్షునాయక్ వికాస్ మరియు టీమ్

  • @ajmeravenkatesh6892
    @ajmeravenkatesh6892 Před 11 měsíci +45

    బిక్షు నాయక్ అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు మీరు వికాస్ కి అందిస్తున్న సేవలు మీ సపోర్టు వికాస్ కి కొత్త జీవితాన్ని ఇస్తున్నందుకు మీకు మీ టీం కి వికాస్ కి ఆ భగవంతున్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నా.

  • @srinunayaknayak4126
    @srinunayaknayak4126 Před rokem +85

    రాబోయే తరానికి కాబోయే సాయిచంద్ నువ్వే తమ్ముడు నీపై దేవుని ఆశీస్సులు మరియు ఈ ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మన బంజారా జాతి నుంచి ఒక సాయి చందు గొంతు వై పుట్టావు ఇలాంటి మరెన్నో మంచి మంచి సాంగ్స్ తో ముందుకు రావాలని కోరుకుంటున్నాను

  • @vijayarts3849
    @vijayarts3849 Před rokem +136

    చాలా బాగా పాడావు చిన్న...... దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక పేదవాడిగా ఆశీర్వదిస్తున్న తమ్ముడు..... నాకు చేతనైన సహాయాన్ని నీకు పంపిస్తున్న🙏

  • @anithalavanya4247
    @anithalavanya4247 Před 11 měsíci +11

    నా వంతు గా నా సహాయం నీకు ఉంటది

  • @MC-rc4lx
    @MC-rc4lx Před 11 měsíci +12

    వికాస్...! పాటతో వికసించావు...🤝👍

  • @MaheshYadav-rx8dd
    @MaheshYadav-rx8dd Před 9 měsíci +11

    Anna వికాస్ చూసి నా వంతు సాయం చేయడం కోసం కృషచేస్తున్న ❤❤

  • @kurumaiahsanganamoni9153
    @kurumaiahsanganamoni9153 Před 9 měsíci +13

    బిక్షు నాయక్ గారు ఈ పాట వింటుంటే కన్నీళ్లు లాగట్లేదు మీకు శతకోటి వందనాలు

  • @anushagooje2277
    @anushagooje2277 Před 9 měsíci +10

    దేవుడు నీకు చూపు ఇయ్యకపోయిన మంచి గొంతుని ఇచ్చాడు చిన్న ఇలాంటి పాటలేఎన్నో పాడి ముందుకు సాగాలి వికాష్
    ఆసలు నిజంగా రాసి చూసి పాడలేనిధి నువ్వు విని పడగలుగుతున్నవంట్టే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది 🙏🙏🙏🤝🤝

  • @malavathswarna9867
    @malavathswarna9867 Před rokem +21

    Hatsoff to bikshu nayak gaaru.... Vikas ki chalaa support chesthunnaru....vikas ki bright future undi....andaru help cheyyalani korukuntunnanu 🙏god bless uhh nanna... Chalaaa bagaaa padav 💓

    • @vankudothsunil8982
      @vankudothsunil8982 Před 11 měsíci

      Nices super song vikas elati Telugu song ni manchiga padav nvu korkuntu kanttichoplo thudhrga ravali ninnu shaputuga unta andhuru help cheyandi friends vikas ki andhuru cheyali

  • @palthicheena2108
    @palthicheena2108 Před 11 měsíci +9

    బిక్షు నాయక్ అన్న గారికి ధన్యవాదాలు అన్న వికాస్ కి ఒక్క అన్నగా సహాయం చేస్తున్నందుకు నా తోచినంత సహాయం నేన్ చేస్తున్నా అన్నా👏👍

  • @prakashgogugogu2380
    @prakashgogugogu2380 Před rokem +7

    Nice👌

  • @ashokfolktunes764
    @ashokfolktunes764 Před 11 měsíci +9

    తమ్ముడు నువ్వు కోరుకున్న కలల ప్రపంచం తొందరలోనే నువ్వు చూస్తావని చూడాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అలాగే చక్కనైన సాహిత్యాన్ని రాసినటువంటి నీ గురువు గారికి శతకోటి వందనాలు పాట అయితే మరి నువ్వు పాడే విధానం సూపర్ సూపర్ సూపర్ జై కళ అమ్మ తల్లి✊✊

  • @Rkofficial6281
    @Rkofficial6281 Před 11 měsíci +9

    Vikas కి తోడుగా ఉండు పాటమ్మ..

  • @ganiganesh4666
    @ganiganesh4666 Před 11 měsíci +7

    అన్న బిక్షు నాయక్ మీరు చాలా మంచివారు,ఈ బాబు కి చాల సపోర్ట్ చేస్తున్నారు ..అహ్ దేవుడు వికాష్ కి తోరగా కళ్ళు తేరిపించాలని కోరుకుంటా

    • @Pranni-gamer
      @Pranni-gamer Před 5 měsíci

      ,nanna,iam, with you ✊✊😭😭😭

  • @dbmbanjaracreation7355
    @dbmbanjaracreation7355 Před rokem +7

    Nice super song nana ❤❤❤❤

  • @sureshpujari8109
    @sureshpujari8109 Před 9 měsíci +6

    ఆహా... మహా.. కావ్యం లా వుంది నీ పాట స్వామి.. నీకు కళ్ళు లేవని భగవంతుడు గొంతు ప్రసాదించాడు. అన్నీ మాకున్న నీకు ఏమి ఇ చ్చి రుణం తీర్చుకునే ది.. చిన్ని తండ్రి.. నావంతు ఫోన్ పే తప్పా 🎉😢❤

  • @mathrunaikaudiosandvideos3794

    Super Darling Vikash Super Excellent Singing Lyrics Super Annayya Garu 🙏🙏🇮🇳🌹❤️🇮🇳❤️💕💞💞💕💞❤️

  • @user-bl4bp1em6t
    @user-bl4bp1em6t Před rokem +5

    వికాస్ ఇలాంటి పాటలు ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @vinodkumarjadhav5063
    @vinodkumarjadhav5063 Před 11 měsíci +7

    భిక్షు నాయక్ నీకు సలాం

  • @AMANGAL_SBK
    @AMANGAL_SBK Před 11 měsíci +5

    SUPER THAMMUDU (EXLENT) పాడవు ఇంకా ముందు ముందు మా ముందుకు ఇంకా పాడి తీసుకరావాలి అని కోరుతున్నా . హా దేవుడు నీకు చూపుని ఈచి. నీ బావుశేతును మరింత గొప్పగా చేయాలి అని కోరుతున్నా .❤👌😊🤝

  • @balderbandibanjaratv651
    @balderbandibanjaratv651 Před rokem +5

    సూపర్ సాంగ్

  • @gaddalakondaganesh46
    @gaddalakondaganesh46 Před rokem +7

    Nice song

  • @rajunaik2569
    @rajunaik2569 Před 11 měsíci +4

    Great lyrics Annaaa ......

  • @sumithnayak5927
    @sumithnayak5927 Před rokem +4

    Suparb vikas❤❤🎉🎉

  • @anderam1216
    @anderam1216 Před 9 měsíci +3

    🙏🏻🙏🏻సూపర్ తమ్ముడు నీ పాట ఆదేవుడు నీకు కళ్ళు వచ్చేలా చేయాలనీ కోరుకుంటూ న్న

  • @chaithu2243
    @chaithu2243 Před 9 měsíci +4

    చాలా బాగా పాడవు నాన నీకు దేవుడు మంచి చేయాలని కోరుతున్నాం

  • @sbsunithabanjaraoffcial
    @sbsunithabanjaraoffcial Před 11 měsíci +6

    Super song thammudu ❤❤🎉❤💯💯💐💐🙏

  • @user-md8xq5oq3f
    @user-md8xq5oq3f Před rokem +6

    👌👌

  • @neelimasony7803
    @neelimasony7803 Před rokem +238

    God bless you vikas 🎉❤ వికాస్ కోసం కష్టపడుతున్న భిక్షు నాయక్ గారినీ ఆయన కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలి🙏

  • @suryanarayanayadla4945
    @suryanarayanayadla4945 Před 3 měsíci

    Good bless you vikas nanna.దేవుడు నీకు మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాను వికాస్ నాన్న.సూపర్ సాంగ్

  • @govardhangugulothu1139
    @govardhangugulothu1139 Před rokem +5

    Super Bikshu thatha❤❤❤

  • @user-ke9sy7ot7t
    @user-ke9sy7ot7t Před rokem +5

    ಸೂಪರ್ ಅಣ್ಣಾ

  • @mijagadeesh3365
    @mijagadeesh3365 Před 4 měsíci +2

    Super Thamudu 👌

  • @mangunaiksapavath3346
    @mangunaiksapavath3346 Před rokem +5

    Hart and torching songs ❤❤❤all the best👍💯👍💯 vikas

  • @NRKEDITS95505
    @NRKEDITS95505 Před rokem +5

    Super song bro and lyrics excellent 👌👌

  • @dumpalaharishharish5541
    @dumpalaharishharish5541 Před 11 měsíci +4

    వా ఎంఅన్న పాటనా షేభాష్ తమ్ముడు 🎉🎉🙏👌

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Před 11 měsíci +5

    సూపర్ సాంగ్ చిన్న పాట వింటుంటే నా కళ్ళకు నీళ్ళు వచ్చాయి రా చిన్న ఐ లవ్ యూ బంగారం

  • @supriyabanoth8807
    @supriyabanoth8807 Před 11 měsíci +1

    Super daddy super ga paduthunav ra gad god bless you nanaa enka manchiga vundalani koruthua

  • @vanamsambaraju900
    @vanamsambaraju900 Před 11 měsíci +2

    Supar
    👌

  • @rlaxman8580
    @rlaxman8580 Před rokem +4

    Super songs Vikas

  • @MALLESH1983
    @MALLESH1983 Před rokem +4

    Hi Anna Super Song Anna Congratulations Vikas All The Best Vikas GOD Bless You 💓💓

  • @bhukyamahendar2299
    @bhukyamahendar2299 Před 11 měsíci +1

    Great singer. Iethov. Thammudu

  • @NerellaSwamy-eg8ud
    @NerellaSwamy-eg8ud Před 9 měsíci +2

    చాలా మంచి పాట పాడావు రా చిన్న నీలాంటి వాళ్ళు 100 యేళ్లు బ్రతకాలి రా నాని మంచి ఆరోగ్యం తో కలకాలం చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను

  • @vikasmudhiraj3393
    @vikasmudhiraj3393 Před 11 měsíci +1

    God bless you ra nuvu e prapanchanni thappakunda chusthav

  • @SLS_LOVELY_TUNES
    @SLS_LOVELY_TUNES Před rokem +4

    Supebbbbb singing🎤 vikas tha3, 🎉lyrics👍 also exlt bikshu nayak💐 biya❣️🎵

  • @jayendarvankudavath5887
    @jayendarvankudavath5887 Před rokem +5

    The great vikas 🎉🎉❤

  • @pallesampath5275
    @pallesampath5275 Před 9 měsíci +2

    దేవుడు నీకు నిశ్చయముగా చూపు ఇచ్చును గాక God bless you brother

  • @Naveenrathodk
    @Naveenrathodk Před rokem +5

    Heart touching song 😢❤👍💯🙂 all the best

  • @sumansinger6926
    @sumansinger6926 Před rokem +1

    Super vikas thammudu voice superb hatsup aa దేవుడి ఆశీస్సులు త్వరగా అందాలని కోరుకుంటున్నాను...

  • @poojayoutub8123
    @poojayoutub8123 Před rokem +1

    Supar vikas

  • @Tharak555Kanna
    @Tharak555Kanna Před rokem +3

    Hart Touching Song Bikshu Anna lyrics✍✍✍✍ veri emotional Vikas You have Fucher

  • @crkmusic2023
    @crkmusic2023 Před rokem +4

    చాలా బాగుంది ♥️♥️♥️♥️🌷🌷🌷🌷🌷👌👌👌👌👌👌

  • @kumarsc427
    @kumarsc427 Před rokem +1

    God bless u nanna chalabaga paadav aa dhevudu niku twaralone chupu evvunu gaaka amen n 🙏

  • @anilaudiosandvideos6016
    @anilaudiosandvideos6016 Před rokem +2

    super super hit song thammudu...👌👌👌

  • @thirupathireddythiraupathi87
    @thirupathireddythiraupathi87 Před 9 měsíci +2

    తమ్ముడు చాలా బాగా పాట పడెన్నవ్ రైతు పాట నీకుఒట్టడే దేవుడుచల్లని చ్ప్పు ఉంటుంది

  • @shivachary1778
    @shivachary1778 Před 5 měsíci +1

    🎉🎉🎉❤❤❤ love u nana chala goppa sthayi ki vasthav

  • @PrasadDharavath-hh1iq
    @PrasadDharavath-hh1iq Před 24 dny

    చాలా బాగా పడుతున్నావు వికాస్ అలాగే బాగా పాడు 👏👏

  • @kannurikishan93
    @kannurikishan93 Před 9 měsíci +1

    Manam kallu undi chaduvu vachi kuda m cheyalekapotunnam kani vikas ki kallu lev chaduvled kani chala Baga padutunnadu soo e thammudu chaala great 👌👌👌👌👌👌👌👌nv Inka elanti enno songs padalani korukuntunna God Bless You Thammudu

  • @neelaajmera500
    @neelaajmera500 Před 11 měsíci +1

    Super ra chin 💐💐🤝👏👏

  • @bollarambhemaiah9535
    @bollarambhemaiah9535 Před 4 měsíci +1

    Super 😊😊vikas😊😊 continue vikas😊

  • @nagarjunamandapaka1697
    @nagarjunamandapaka1697 Před 9 měsíci +1

    Super broooo

  • @user-mg5wf2ee2f
    @user-mg5wf2ee2f Před rokem +2

    Super chintu

  • @sathannatv
    @sathannatv Před 9 měsíci

    Super ra chinna

  • @naithamraghu7654
    @naithamraghu7654 Před 9 měsíci +1

    Very nice song thamma super

  • @RajuRaju-sl4zj
    @RajuRaju-sl4zj Před 11 měsíci +1

    Good chinna chala bagundi pata

  • @ravinaik1947
    @ravinaik1947 Před 11 měsíci +1

    Super support bikshunaik anna🙏🏼👍

  • @ranidanwada9146
    @ranidanwada9146 Před 11 měsíci +2

    Super tamudu vikaas ne paata vintuntey maaku reyndu kandlu vundi am cheya leyka poenam nuvu great vikaas. Jo har vikas❤❤❤❤

  • @anuanuradha1110
    @anuanuradha1110 Před 11 měsíci +3

    సూపర్ నాన్న నీ పాట చాలా బాగుంది

  • @bangarinagamani7130
    @bangarinagamani7130 Před 7 měsíci +1

    Super 👍

  • @jadhavramarao5895
    @jadhavramarao5895 Před 4 měsíci +1

    Super song bhikshu anna vikash singing exelent good future vikash beta god bles you

  • @buddalabheeshmarao9487
    @buddalabheeshmarao9487 Před 8 měsíci

    Wow ఏం పడినవు చిన్నా super 👌👌 God bles you 💯 keep smiling 😊

  • @sadanandamsadanandam4846
    @sadanandamsadanandam4846 Před 2 měsíci

    దేవుడు కంటిచూపు ఇవ్వాలని కోరుకుంటున్నాము

  • @BestServiceToFutureWorld3011

    పాట కోసమే వికసించావ్...... వికాస్.... నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను....... చిన్న

  • @manjukumar6482
    @manjukumar6482 Před 9 měsíci +1

    వికాస్ కోసం ప్రతి క్షణం కష్టపడుతున్న కళాశ్రీ భిక్షు నాయక్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏

  • @bandaniramu6630
    @bandaniramu6630 Před 9 měsíci +1

    Amna song హా super singer Telugu

  • @chiranjeevicherukuri5798
    @chiranjeevicherukuri5798 Před 11 měsíci +2

    Superb voice Thammudu 💞

  • @jatavathbros3357
    @jatavathbros3357 Před 11 měsíci +2

    Wow, సూపర్బ్ సాంగ్ ❤

  • @mattagallamahender1088
    @mattagallamahender1088 Před 9 měsíci

    Congratulations tammudu God bless you 💗🙌

  • @jogujagan472
    @jogujagan472 Před 2 měsíci

    God bless you nanna great job wish you best ofluck

  • @raviprabhasingleforever4860

    Super tammudu God bless you ra❤❤❤❤❤❤❤❤

  • @lavudyaanillavudya3263
    @lavudyaanillavudya3263 Před rokem +3

    Superb ra vikas

  • @user-hr7hm6hq2z
    @user-hr7hm6hq2z Před 9 dny

    Super tammudu❤❤

  • @palgunaraonadiminti9814
    @palgunaraonadiminti9814 Před 10 měsíci +1

    Super

  • @rameshmarka5657
    @rameshmarka5657 Před 9 měsíci

    Super chinna🎉🎉 congratulations

  • @rahulbanoth4624
    @rahulbanoth4624 Před rokem

    Super vikash . Keep supporting. Bissu biya

  • @danitechintelugu6380
    @danitechintelugu6380 Před 9 měsíci +4

    బాగా పడవు చిన్న దేవుడు నిన్ను దీవించి నికు కండ్లు దయచేయును గాక అమెన్

  • @user-wr9pt1re3r
    @user-wr9pt1re3r Před 9 měsíci

    👌👌👌 super chinna

  • @mgbanjara7575
    @mgbanjara7575 Před rokem

    Wow super super super song anna garu Tamudu vikas super super super

  • @maanvikawounders6996
    @maanvikawounders6996 Před 9 měsíci

    God bless you na naa ni pata tho gunde baruvenkindi niv life lo gopaa singer kavalani niku kallu ravali anni nindu mansutho korukuntuna hatsup nana👍👌

  • @chinni_rohith_edits
    @chinni_rohith_edits Před 11 měsíci +1

    Super ra hero 💞

  • @venkataraopaila9471
    @venkataraopaila9471 Před 9 měsíci +1

    Superb asalu maataalu levu chaala baaga padaav ra chinna and lyrics kuuda chaala baagunnayie 💞💞💞💞💞