YS Viveka హత్యకు ముందు, హత్యకు తర్వాత ఏమైంది ? | YS Viveka PA Krishna Reddy Face To Face | Ntv

Sdílet
Vložit
  • čas přidán 2. 05. 2023
  • YS Viveka హత్యకు ముందు, హత్యకు తర్వాత ఏమైంది ? | YS Viveka PA Krishna Reddy Face To Face | Ntv
    --
    #ysvivekacase #ntvtelugu #ntvlive
    Watch Ntv Live Here : • Video
    #ntvtelugu #ntvlive #ntvpolitics
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Komentáře • 877

  • @s.pavanakrishnaveni2130
    @s.pavanakrishnaveni2130 Před rokem +23

    వివేకానంద రెడ్డి ఉదయం లేవకుంటే నువ్వు వివేకానంద రెడ్డి కి ఫోన్ చెయ్యాలి కానీ వాళ్ళ భార్య సౌభాగ్యమ్మ కు ఫోన్ చెయ్యడం ఏమిటి ఇక్కడనే లాజిక్ వున్నది

  • @Ruthwik1401
    @Ruthwik1401 Před rokem +34

    బులుగు మీడియా కి మాత్రమే scripted ఇంటర్వ్యూ ఇస్తాడు ఇతను

  • @rajyalakshmiduggirala7364

    ఎవరి పేరూ బయట పెట్టకుండా చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు ....ఫుల్లీ trained

  • @prbhakararaoneelam3000
    @prbhakararaoneelam3000 Před rokem +111

    వీడు చెప్పేవి అన్నీ అబద్దాలే సాక్షి టీవి కి N టీవి సవతి

  • @brsrealnews6805
    @brsrealnews6805 Před rokem +46

    అసలు ఈ కృష్ణారెడ్డి హస్తం కూడా మర్డర్ లో ఉంటుందని నాకు అనిపిస్తుంది. చి ఈ పులివెందుల రెడ్లు అంత ఇంతేనా

    • @RaviAreti
      @RaviAreti Před 3 měsíci +1

      Evadu entha pakadbandeega chattaniki dorakkunda hathyalu chestharo valle heroes akkada. Aa samskrithi antha vere.

    • @soya-sis4653
      @soya-sis4653 Před 2 měsíci

      Sunitha akka ki naalugu thagilisthe anni bayataku vasthayi

    • @RaviAreti
      @RaviAreti Před 2 měsíci

      @@soya-sis4653 Sunithaku thagilistharo thuglak gadiki thagilistharo thvaralone thelipothundi. Wait and see.

    • @brsrealnews6805
      @brsrealnews6805 Před 2 měsíci

      @@soya-sis4653 సునీతక్కకు కాదు నీకు ఆ జలగడికి నాలుగు తగిలిస్తే నిజాలు బయటకు వస్తుంది.అడ్డ గాడిద

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 Před 2 měsíci

      ​​@@soya-sis4653నీకు సిబిఐ కంటే ఎక్కువ తెలుసా? అయితే నిన్ను విచారణ చేయాలి.

  • @adithyabl2010
    @adithyabl2010 Před rokem +78

    ఇందులో పెద్దతలకాయల ప్రమేయం ఉందనేది స్పష్టం.ఒక హత్యకేసు సీబీఐ మూడేళ్ళపాటు నిర్థారించలేకపోవటం చూస్తుంటే భారత దేశంలో అత్యున్నత విచారణా అయిన సీబీఐ పరువుపోయింది. యస్సై కి అప్పజెబితే మూడునెలల్లోనే నిందితులని పట్టుకుంటాడు.

  • @chsaikiran1701
    @chsaikiran1701 Před rokem +126

    "నేను అబద్ధం చెప్పాలంటే సూర్యుడు పడమర పొద్దు పొడవాలి " .... దమ్మున్న మాట 👌

    • @chsaikiran1701
      @chsaikiran1701 Před rokem

      @Anil మీకో నాకో చెప్పడం పెద్ద విషయం కాకపోవచ్చేమో కానీ సీబీఐ వాళ్ళు కన్న బిడ్డల ముందు కొడుతున్నా, కొడుకు పెళ్లి చెడగొట్టినా సరే ఆయన అదే మాటమీదున్నాడు తప్పితే మాట మార్చలేదు...

    • @chsaikiran1701
      @chsaikiran1701 Před rokem

      @Anil
      ఎవరి నమ్మకం వాళ్ళది... మీ నమ్మకం మీది...

    • @sreenut669
      @sreenut669 Před rokem +8

      వీడి ఇంటర్వ్యు చూసిన ఎవరికైనా ఈ మర్డర్ చేసింది అవినాష్ బ్యాచ్ చేశారని confirm అయిపోయింది

    • @arjunaakhil6766
      @arjunaakhil6766 Před 2 měsíci

      వీడు పక్క 420

  • @anjanb3053
    @anjanb3053 Před rokem +58

    ఇతను నిజాలు చెబితే మరల బాత్రూం కి పంపిస్తారు, అందుకే comfortable గా ,consistent గా చెబుతున్నాడు

    • @user-jp2wr6kl2e
      @user-jp2wr6kl2e Před 4 měsíci

      ఇతనికి బాత్రూం చూపిస్తారా... అదే అన్న ఇతని భయం

    • @ramadevimannem1661
      @ramadevimannem1661 Před 2 měsíci

      😊6​@@user-jp2wr6kl2e

  • @prabhakarasarma9045
    @prabhakarasarma9045 Před rokem +158

    భగవంతుడా ! ఇతన్ని,ఇతను చెప్పే నిజాన్ని కాపాడు.

    • @vinodkumar-xg4zv
      @vinodkumar-xg4zv Před rokem +9

      He also one partner

    • @malli824
      @malli824 Před rokem +10

      ఇతనికి పూర్తి రక్షణ ఇవాలి తప్పదు

    • @sudhakarponna
      @sudhakarponna Před rokem +1

      How innocent you are.

    • @RaviAreti
      @RaviAreti Před 3 měsíci +2

      Antha ledu, veedu kooda culprit.

  • @dr.bv.raghavulu1456
    @dr.bv.raghavulu1456 Před rokem +13

    వివేకానంద రెడ్డి గాయాలకు కుట్లేసి కట్టు కట్టిందెవరు అనే ప్రశ్న అడగలేదెందుకు?

  • @kkrtckkrtc4339
    @kkrtckkrtc4339 Před rokem +67

    Krishna reddy garu nyam gelsthundi

  • @BCSPRASAD
    @BCSPRASAD Před rokem +23

    ఇతను హత్య జరిగిన టైములో లేడు. రాంసింగ్ ఏమని చెప్పమంటు న్నాడు చెప్పలేదు. యాంకర్ కూడా అడగలేదు. హత్యా స్థలంలో సాక్ష్యాలు చేరిపివేసిన విషయం ఇతనికి తెలుసు. భయస్తుడు. లౌక్యం తెలిసిన వాడు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని అవినాష్ రెడ్డి ప్రభావం లో ఉన్నాడు🎉

  • @tirumalapurushotham7079
    @tirumalapurushotham7079 Před rokem +94

    అవినాష్ రెడ్డి పాత్ర గురించి ఏమీ మాట్లాడటం లేదు.... టాపిక్ వచ్చినపుడల్లా స్కిట్ చేస్తున్నాడు.... అంటే ఇతన్ని కంప్లీట్ గా అవినాష్ రెడ్డి వాళ్లు మేనేజ్ చేశారు

    • @rahul33_
      @rahul33_ Před 3 měsíci

      E yentv hookgadu kuda avinash ki ammudupoyadu bro

    • @md.naseerahmed2391
      @md.naseerahmed2391 Před 3 měsíci

      Yes

    • @user-kf2je4vn6y
      @user-kf2je4vn6y Před 3 měsíci

      Sssకరేక్ట్

    • @user-kf2je4vn6y
      @user-kf2je4vn6y Před 3 měsíci

      అందుకే ముందుపామ్లిని దురంగాపంపాడు

    •  Před 18 dny

      yes 100%

  • @viswarupaachari106
    @viswarupaachari106 Před rokem +23

    చంపుతుంటే ఎవడన్నా లెటర్ రాస్తారా

  • @UdayKumarPasupuleti
    @UdayKumarPasupuleti Před rokem +41

    30 ఏళ్లు పని చేసిన వాడిని కాదు అని అవినాష్ రెడ్డికి వకాల్తా పుచ్చుకుంటున్నాడు
    అవినాష్ రెడ్డి ఎర్ర గంగిరెడ్డి రెడ్డి కి చెప్పి వాడిమీద అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు
    అవినాష్ రెడ్డి కి చెప్పకున్నా, ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్న dead body కి కుట్లు వేస్తాడా? అవినాష్ రెడ్డి అక్కడ వుండగానే రక్తం కడిగేస్తారా? చిన్నపిల్లవాడికి కూడా తెలుసు హత్య జరిగితే అసలు అటుపక్కకు వెళ్ళకూడదు, ముట్టుకోకూడదు అని
    అవినాష్ రెడ్డి నిజాయితీ పరుడు అని వీడు certificate ఇస్తే మనం నమ్మాలి, కానీ CBI నేరం చేశారు అని చెప్తే నమ్మకూడదు
    అవినాష్ రెడ్డి ఏం మాట్లాడాడు తెలియదు కానీ అవినాష్ రెడ్డి తప్పు చేయలేదు అంటున్నాడు జనాలు పిచ్చోల్లు ఎన్ని కథలు చెప్పిన వింటారు అదే వీళ్ళ ధైర్యం

    • @arunajyothi790
      @arunajyothi790 Před rokem +3

      వీడని బాగానే మేనేజ్ చేశారు చాలా ముట్టి ode లేదా ప్రాణ భయం కావచ్చు

  • @AppuAppu-nr9ze
    @AppuAppu-nr9ze Před 3 měsíci +12

    Sir meru చెప్పింది నిజమే అయితే మరి సునీత ఇప్పటికీ న్యాయం కోసం తిరుగుతుంది అన్న ap cm kada anna తలచుకుంటే e case ఎంత సేపు కానీ జరగటం లేదు మరి ఇతను నిజం chepthunnada లేక అబద్దం chebuthunnada అనేది మనం అర్దం చేసుకోవాలి

  • @cst1047
    @cst1047 Před rokem +17

    ఎప్పుడు ఫోన్ చేయాలన్నా సౌభాగ్యమ్మకే ఫోన్ చేస్తారు కదా చనిపోయిన తరువాత సౌభాగ్యమ్మకు కాకుండా రాజశేఖర్ రెడ్డికి ఎందుకు చేశావురా కుయ్యా

    • @sasanam525
      @sasanam525 Před rokem +2

      Very good point

    • @sathark3970
      @sathark3970 Před 3 měsíci

      First has a govt employee you must phone polie.

  • @sreesreenath331
    @sreesreenath331 Před 3 měsíci +29

    మీరు చెప్పిన వన్నీ వినడానికి ఎర్రి పప్పులు ఎవరు లేరు రా....😂

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 Před rokem +62

    ఇంటిలో murder జరిగితే watchman పడుకున్నాడు..ఇదేం నమ్మశక్యం గా లేదు. రంగన్న కు అన్నీ తెలుసు. కడప జిల్లా మర్డర్ ఇలా ఉంది. సీబీఐ కొడితే అంతే సంగతులు.

    • @raghugundralla7537
      @raghugundralla7537 Před 4 měsíci +1

      Adey gaa lkg vaad kooda evad chesad ani chepthaad

    • @krisxyz1998
      @krisxyz1998 Před 4 měsíci +1

      intlo champuthunte, chachhevaadi arupulu ivaani midnight lo..antha supicious

    • @maaza5719
      @maaza5719 Před 3 měsíci

      They would have definitely threatened the watchman before the incident

  • @madhurireddy9569
    @madhurireddy9569 Před rokem +75

    Mee honesty ki hats off anna 🙏

  • @venkatvenkat-oi4oc
    @venkatvenkat-oi4oc Před rokem +22

    Doubt on narreddy rajasekhrreddy.

  • @krishnapriya1461
    @krishnapriya1461 Před rokem +47

    లోపెర్.నికు.అన్ని.తెలుసు.

    • @maheshnelluri3644
      @maheshnelluri3644 Před rokem

      Neku teliyadhua😅

    • @user-kt9dm2im6h
      @user-kt9dm2im6h Před 3 měsíci

      పాపని సార్ వాళ్ళ పిల్లలకు ఉంటాయి ఏదైనా ఒక మూడు నెలలు బయట పడిపోతాడు సిబిఐ ఉందిగా

  • @prabhakarasarma9045
    @prabhakarasarma9045 Před rokem +11

    ఇతను 1st eye witness .

  • @srinivas3146
    @srinivas3146 Před rokem +12

    వాచ్ మెన్ నిద్రపోయినట్టు నటించాడు... అంత సీన్ అతనికి తెలియకుండా జరగదు...

  • @vagardens7223
    @vagardens7223 Před rokem +32

    Thank you Aravind Sharma .. need more people
    Like you in the news channels

    • @kvr.bookahm7634
      @kvr.bookahm7634 Před rokem +2

      పెద్ద వాళ్ళ ఇళ్లల్లో పని చేయటం ఎంత ప్రమాదమో!.

  • @prasadraju4374
    @prasadraju4374 Před rokem +92

    వాచ్‌మెన్ హత్య చేస్తుండగా కిటికీలోంచి చూస్తే వెంటనే ఏం చేస్తారు, తన ప్రమేయం లేకుంటే బయటకు వెళ్లి ఇరుగుపొరుగు వారికి తెలియజేసి వుండాలి , కానీ ఎందుకు జరగలేదు, ఇక్కడ A-1 వాచ్ మ్యాన్,

    • @booshis6927
      @booshis6927 Před rokem +1

      Agree with you

    • @maaza5719
      @maaza5719 Před 3 měsíci +2

      I’m sure they would have threatened him. He would have been dead before he informed neighbors

    • @prasadraju4374
      @prasadraju4374 Před 3 měsíci

      How can they tell if someone is watching through the window, bro? If you carefully watch the interviews of Dastagiri, we might form an opinion that, except for Dastagiri, the other three accused may not have participated in this murder. Dastagiri concluded in his interview that Mr. Erra Gangi Reddy called him around 10:30 am and informed him that he had asked Vivekananda to cancel his trip to Hyderabad. Viveka had accepted around 10 am and was informed by Gangi Reddy to Dastagiri to prepare their plan for execution. In fact, there was only one flight to Hyderabad from Kadapa at 12:30 pm. If Viveka had really planned to go to Hyderabad, he might have been at Kadapa Airport by that time, instead of campaigning in Jammalamadugu. There are many false statements admitted by Dastagiri in the interview to ABN.

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 Před 2 měsíci

      ​@@prasadraju4374 ఎర్ర గంగి రెడ్డి అబద్ధం చెప్పాడు

    • @rajaraaz9239
      @rajaraaz9239 Před 2 měsíci

      Akkada meeranukunanta easy kadu pulivendulalo... Irugu porugu vallanu pilavagane vocheyadanki..

  • @sree221
    @sree221 Před rokem +18

    Well cooked story...

  • @vlreddy9675
    @vlreddy9675 Před rokem +45

    ఇతను చెప్పేది పక్క అబద్దాలు

  • @kamalam8709
    @kamalam8709 Před rokem +34

    సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి తో "కృష్ణారెడ్డి మనకు సహకరించకపోతే, నువ్వు జైలుకెల్తావ్"......అతి కీలకమైనది.
    "లాభం కోసం హత్య కోణంలో" కూడా ఎందుకు దర్యాప్తు చేయటం లేదు, అని అందరి అభిప్రాయం.

    • @t.srinivasulu2437
      @t.srinivasulu2437 Před rokem +3

      హంతకురాలు ఏసీబీని కొడుతుందా చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నా బాస్

    • @reviewmaster9435
      @reviewmaster9435 Před 4 měsíci +1

      నీ నాయనమ్మ సంచి కదు

  • @RaviKumar-tn2kf
    @RaviKumar-tn2kf Před rokem +60

    Hats off Krishna garu

  • @amarnathreddyg4546
    @amarnathreddyg4546 Před rokem +22

    బాగా భయపడ్డాడు రెడ్డి

  • @VijethaTelugintiVantalu
    @VijethaTelugintiVantalu Před rokem +4

    Super sir

  • @narasimharaochetlapalli7918

    God would certainly bless your family

  • @arraju06
    @arraju06 Před rokem +17

    Nice person and has more than 30 years of Association. Except some personal benefits, he was working for free.

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 Před rokem +14

    జ్యోతి పేపరా! ఆహా !

  • @nirmalajetty6426
    @nirmalajetty6426 Před rokem +15

    So sad. He was victimized for their wrong doings.

  • @dineshtirumareddy9646
    @dineshtirumareddy9646 Před rokem +36

    Simple logic sunitha culprit aithe asalu a progress leni case ni supreme court ki velli mari endhuku order teesukoni vastharu... Twist entante Murder aina person letter ela rasthadu😑... Ikkade dhorikesaru asalu🥱

    • @user-wu6uu8nu2s
      @user-wu6uu8nu2s Před rokem +3

      Adi dastagiri statement lo undi ra edava nene letter raienchanu Ani

    • @vibrantvishnu
      @vibrantvishnu Před 4 měsíci +1

      Mari dastagiri statement lo evaru champami cheparu evaru direction lo ani details telusa

    • @ManojReddy22
      @ManojReddy22 Před 3 měsíci +1

      Sunitha culprit kakapothe police laki enduku phone cheyaledu?. Avinash is the first responder according to FIR, phone chesinde avinash. Photos kuda pamparu.

    • @vibrantvishnu
      @vibrantvishnu Před 3 měsíci +1

      Mari godali potuki stitches vesundi evaru. Viveka ki post mortem cheyamani chepindi evaru

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j Před 2 měsíci

    All are Valid Point Sir

  • @VOCALSzone19956
    @VOCALSzone19956 Před rokem +19

    Sunitha, rajasekhar edo daastunnaru..... Poni avinash chesi unte daaniki enti reason ani clear ga pressmeet lo cheppochhu ga🤔

  • @allabhargavaram3539
    @allabhargavaram3539 Před rokem +45

    Daring n dashing Krishna Reddy sir🙏.only popular influencial people will get justice,others will not get justice.

  • @valinbk9379
    @valinbk9379 Před rokem +3

    🙏🙏🙏

  • @gurralamadhu930
    @gurralamadhu930 Před rokem +9

    సునీతా ఆమె భర్త ఇద్దరూ కలిసి తండ్రిని చంపారు ఇది వింటే క్లియర్ గా తెలుస్తోంది

    • @rajeevkalangi2472
      @rajeevkalangi2472 Před 3 měsíci +1

      Mari Jagan Anna vallani jail lo enduku pettaledu???

    • @skyfallful
      @skyfallful Před 3 měsíci

      Twaralo Anni bayatiki vasthai.. Avinash jail ki velthadu..

    • @sirishwark
      @sirishwark Před 2 měsíci

      Oray gorrela madhu, ippudu cheppu evvaru champaru?

  • @ramsunny143
    @ramsunny143 Před rokem

    Super sir... Meru nijam meda nilabadandi... Adi yeppudu kina gelustundi...

  • @jangamsudhavalli164
    @jangamsudhavalli164 Před rokem +18

    Krishna reddy sir miku devudu thoduga vunnadu Milo nijayeti vundi mimmalni nijayeti kaapadutundi all the best sir

  • @chinnakotlapurusotham4963

    డ్రైవర్ చంపాడు అని చెపితే...ఎంత ఎర్రి పప్పులు అయితే నమ్ముతారు చెప్పు

  • @venkateswarluchepuri8332
    @venkateswarluchepuri8332 Před rokem +13

    How can a driver kill Viveka for a simple reason.This person was managed by them.This interview is also a planned one.

  • @samuelsubbarao7221
    @samuelsubbarao7221 Před rokem +1

    Super man

  • @kiranbachinaphysicschannel

    నిందితులు అందరూ అనేక సార్లు కలవడం...రక్తం తుడవడం...ఆత్మహత్య అని చెప్పడం ఎందుకు? ఇవి ముఖ్యం...మిగతావి పెద్దగా case ని influence చేయవు..

  • @srirambhavani3136
    @srirambhavani3136 Před rokem +9

    Krishna reddy speaking truth yes I belive

  • @sudahkernvreddy5968
    @sudahkernvreddy5968 Před rokem +6

    లెక్క ఎంత చెడ్డదిరా అయ్యా......

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 Před rokem +1

    Krishna Reddy gaaru truthful narration alaanti paristhithullo vishavyuham lo praananthaka paristhithi meedhi Mee nijaayithi swamy karthavyam meeku manchea jaruguthundi

  • @vinodkumarreddy2760
    @vinodkumarreddy2760 Před rokem +71

    ఈ రోజుల్లో ఇంతలా స్ట్రాంగ్ గా నిలబడే వ్యక్తులు వుండడం నిజంగా అభినందించాలి,.. క్లియర్ గా అర్ధవుతున్నది... అవినాష్ రెడ్డి గారి ని బలవంతంగా ఇరికించాలని చూస్తున్న విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నది...

    • @kjkabdul7861
      @kjkabdul7861 Před rokem

      4

    • @_its__cr7__siuu_
      @_its__cr7__siuu_ Před rokem +14

      ఎర్రిమాలోకం

    • @pavangadipe449
      @pavangadipe449 Před rokem +11

      హో రెడ్డి కులం కదా జగన్ రెడ్డి కె మన ఓటు వాడు ఎన్ని హత్యలు చేస్తే మనకు ఏంది రెడ్డి మనము రెడ్డి కె సపోర్ట్ .....

    • @Loka_P4U
      @Loka_P4U Před rokem +3

      😂

    • @ramakrishnamamillapalli1583
      @ramakrishnamamillapalli1583 Před rokem

      Arey pulka siggu vundali total AP knows who killed babaie 😂😂

  • @eswarayyamaala4600
    @eswarayyamaala4600 Před rokem +6

    Ithani version lo ithani part correcte gaani .. remaining part manipulation anipistundhi.

  • @user-vk1tf9wz8d
    @user-vk1tf9wz8d Před 2 měsíci

    Welcome

  • @kiranbachinaphysicschannel

    ఇంత జరుగుతుంటే...రంగన్న ఇంటర్వూ తెలీదనడం...గుండెపోటు కాదని ఇతనికి తెలుసు...అవినాష్ రెడ్డి మాత్రం చూసి తెలుసుకోలేకపోయాడు...విచిత్రం...ఇతని మాటలని బట్టి కూడా గంగిరెడ్డి గాంగ్ పై అనుమానం రావడం లేదా....రక్తం తుడుస్తుంటే అడ్డు చెప్పడా...

  • @pavanchenna2590
    @pavanchenna2590 Před rokem +24

    Avinash sir anapude telustumdi nuvu Avinesh ke support ga matladutunav ani nice performance

    • @drnreddy7
      @drnreddy7 Před rokem +1

      CORRECT GA GUESS CHESAVU.EVARIKO BHAYAPADUTUNNADU

    • @Inter-fail-03W
      @Inter-fail-03W Před rokem +5

      PA అన్నపుడు ఎంపీ నీ sir అనక వాడు వీడు అంటారా బే హౌలే

    • @SG-2-3
      @SG-2-3 Před 3 měsíci

      Allison Sir antunnadu Abtey vaadey antava?

  • @antonyreddy5079
    @antonyreddy5079 Před rokem +9

    Complaint emi vaddhu le ani gangi reddy cheppadu.....ikkade dorikipoyaro avinash and gang......😅

  • @rambabubobba8712
    @rambabubobba8712 Před rokem +1

    Keep questing. He will reveal the truth.

  • @satyasatya2460
    @satyasatya2460 Před 4 měsíci

    Jai

  • @mutyalammamutyalamma-ik3sd
    @mutyalammamutyalamma-ik3sd Před 3 měsíci

    😢 anna thanks anna chaalaa, dhebbalu thinna vala, matalu ki dhebbalu ki longanandhuku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayGopalG-er6vm
    @VijayGopalG-er6vm Před 3 měsíci

    Good anker good interview

  • @killimohanrao4308
    @killimohanrao4308 Před rokem +1

    Ntv good interview

  • @vagardens7223
    @vagardens7223 Před rokem +23

    Finally started liking NTV .. at least one channel not biased one .. Dramoji ayina Amaravathi scams ayina Viveka gari case ayina .. victims or sakshula interviews at least news vesthunnaru really appreciated

    • @SrinivasSrinivas-nb4gz
      @SrinivasSrinivas-nb4gz Před rokem +5

      Viveka intlo blood clean chepinchindi Chandrababu,Sakshi TV ki gundepotu ani cheppindi Chandrababu,kutlu vepinchindi kuda Chandrababu.Antena krishna reddy?

    • @YSRCP_2029
      @YSRCP_2029 Před rokem +3

      ​@@SrinivasSrinivas-nb4gz arey babu...gunde potu ani avinash cheppadu Kani avinash ki ala chepparu kabbate Avinash ala cheppadu...ah tym avinash reddy jammalamadugu side lo unaru ah tym lo aindhi...telusko mundhu...dasthagiri ki MP ticket anta deniki chpu? Okk accused undi kuda channels ki interview ivvadam nti?? Dasthagir oppukunakuda CID nduku action tiskotledhu? Cbn ki influence undhi with support of Ramoji..influence undhi ledho teliyali ante ramoji episode chudu...vastharra babu comments🤦😂

    • @rajeshv2576
      @rajeshv2576 Před rokem +2

      @@YSRCP_2029 arey babu yenta varaku samardinchukuntaru Kadapa motham telusu cbn flight vesukuni vachi vivekani goddali to natiki paripoyadu Ani avuna ide kada meeru cheppedi

    • @rajeshv2576
      @rajeshv2576 Před rokem +2

      Ntv remember mee journalism values pogottukokandi

    • @manojreddy5901
      @manojreddy5901 Před rokem +2

      Em bayya jagan is protecting these people. From where did a common man can arrange so much cash. Jagan is the real culprit now

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh Před rokem +41

    Good interview. It clearly indicates the role of Suneetha to bring Avinash into this murder case.

    • @jahanavisoppa2494
      @jahanavisoppa2494 Před rokem +3

      Yes she's very dangerious women

    • @sulochanajyothi6377
      @sulochanajyothi6377 Před rokem +4

      @@jahanavisoppa2494 how can you say that she is dangerous??

    • @jahanavisoppa2494
      @jahanavisoppa2494 Před rokem +2

      @@sulochanajyothi6377 why not she's make problem pa son marrige ,shes beat her fathar, ,shes tell samima i kill you, ,shes make problem avinadh public knows and.dont ask me

    • @ramakrishnamamillapalli1583
      @ramakrishnamamillapalli1583 Před rokem +6

      Entire Ap knows who killed babaie 😂😂

    • @manojreddy5901
      @manojreddy5901 Před rokem +2

      Evadra nuvvu intha talented ga unnavu FBI Officer. Veedini Ela nammutharu bro jagan is protecting Avinash .

  • @rambabubobba8712
    @rambabubobba8712 Před rokem +26

    It looks this guy knows everything. Suspicious talk. Questions are good.

    • @iamtruth1829
      @iamtruth1829 Před rokem +4

      kamma kukka .. hi namasthe... bagunava ??

    • @sasanam525
      @sasanam525 Před rokem +1

      He knows everything but he is not telling them he is speaking according to the script of avinash Reddy Vela target save avinash reddy

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 Před rokem

      @@sasanam525చ్చీ దరిద్రుడా.

    • @sreenut669
      @sreenut669 Před rokem

      వీడు ఒక పెద్ద lafoot గాడు.వీడిని ఎవ్వరూ నమ్మరు

    • @vibrantvishnu
      @vibrantvishnu Před 4 měsíci +1

      I'm Reddy ra... Justice jaragale stitches evaru vepincharo telisthe ayepothundi

  • @ravireddy4349
    @ravireddy4349 Před rokem +10

    Papam krishna reddy gaaru,mee valley viveka gaari atma shanthi ga auntundi
    Andaru mosam chesaru

  • @narayanraju9053
    @narayanraju9053 Před rokem +6

    వీడు చెప్పే దానికి😂 నాకు నవ్వు వస్తుంది అవినాష్ రెడ్డి బాగా మేనేజ్ చేసినట్టు

  • @hdpdi
    @hdpdi Před rokem +12

    Drushyam movie lo venkatesh deniki paniki raadu veedi mundhu ......

  • @ramachandrareddypalakolanu5731

    అతని మాటలు చాలా నిజాయితీగా ఉన్నవి ❤

  • @apteacherinfo8385
    @apteacherinfo8385 Před 3 měsíci +8

    మహానటుడు 🙏

  • @rajubabuchintapalli4388
    @rajubabuchintapalli4388 Před rokem +4

    God bless you krishnareddy garu. God is there.

    • @fernandisjude2870
      @fernandisjude2870 Před rokem

      Starting of the interview he looks genuine.. slowly he started creating fake statements..he is indirectly supporting avinash reddy

  • @philadhelphiya5272
    @philadhelphiya5272 Před 3 měsíci +1

    అన్యాయం కదా దేవుడు త్వరలో తీర్పు ఇస్తాడు సునీత సునీత భర్త డ్రామా ఇది ఏపీ ప్రజలకు Headech

  • @manikumark4252
    @manikumark4252 Před 4 měsíci +3

    Veedini pattukoni nalugu tagilisthe motham nijalu bayata vasthay..

  • @sunainadailyactivities9013

    Abba nvu movies lo acting cheiyali Krishna reddy

  • @KGF2CBN
    @KGF2CBN Před rokem +17

    Clear GA undi, Narreddy Rajasekhar book ainatle

  • @Aishubabbu
    @Aishubabbu Před rokem +4

    Family andharu plan chesey viveka garini champaru and krishna garu kuda nijalu chebuthunnaru andhukey enni rojulu eyanni ranivvaledhu media mundhu ki,devudu anni chusthuntadu

  • @chandrasekharyadala6499
    @chandrasekharyadala6499 Před rokem +16

    Looks like he was well prepared to tell what needs to be told

  • @dastagirip4182
    @dastagirip4182 Před rokem +5

    30 సంవత్సరాల నుంచి వివేకా దగ్గర పనిచేసిన వ్యక్తి వి, ఆయన వ్యక్తిగత విషయాలు A to Z నీకు తెలిసి వుంటాయి, మిగతా కుటుంబ సభ్యులతో సంబంధాలు(అవినాష్, భాస్కర్ రెడ్డి, జగన్, గంగిరెడ్డి, శంకర్ రెడ్డి, సునీత, రాజ శేఖర్) ఎలా వుండేవి అని, అంతా తెలుసు, ఎవరు రక్తపు మరకలు తుడవమని చెప్పినారు, ఎవరు తుడిచాడు, మొదట ఎవరెవరు వచ్చారు అని చెప్పాలి నువ్వు, ఇన్నాళ్లు ఆయన దగ్గర పనిచేసి ఎంతోకొంత లాభపడి వుంటాడు ఆ కృతజ్ఞత లేదు, చావు భయం కనబడుతుంది, ఎంతసేపు అవినాష్ రెడ్డి కి సంబంధం లేదు అనే వర్షన్ బాగా ప్రిపేర్ అయినాడు

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ Před rokem

    God. Bless you sir.🙏

  • @chjethendra
    @chjethendra Před rokem +7

    బాబు డ్రామా ఆర్టిస్ట్, నువ్వు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు?? నిన్ను నమ్మాలా?? అవినాష్ రెడ్డి నిన్ను మనేజ్ చేస్తాడు.

    • @khasimmd6736
      @khasimmd6736 Před rokem +1

      నిన్ను మేనేజ్ చేసాడా

  • @ashokreddyreddy4529
    @ashokreddyreddy4529 Před rokem +105

    I feel he is speaking facts

    • @IAMAKS369
      @IAMAKS369 Před rokem

      You all are son blinders

    • @balakrishnadhulipalla758
      @balakrishnadhulipalla758 Před rokem +6

      Aslu murder Sunitha vallu chesta vallu com ga unte e murder CID valla deggare close ayyedi. Yenduku enta laga poratam cheyyali adi kuda ruling govt mida ?

    • @srinivaskantheti9410
      @srinivaskantheti9410 Před rokem +11

      Veedini kudaa jail lo pettaali

    • @KadrappaA
      @KadrappaA Před rokem

      ​@@srinivaskantheti9410 1

    • @kuwaitq7842
      @kuwaitq7842 Před rokem +3

      ఇన్నాళ్లు ఎక్కడ మీరు ఉన్నట్లు

  • @user-nj5jq2tx4p
    @user-nj5jq2tx4p Před 3 měsíci

    Coordinate sir😊

  • @vinodkumar-xg4zv
    @vinodkumar-xg4zv Před rokem +5

    Vidu kuda oka partner

  • @rajsekhark5426
    @rajsekhark5426 Před 4 měsíci +2

    He is working with Mr viveka past 40 years... If any murdered place no body should touch or distrub those surroundings... If some one cleaning blood strains why he kept quite?

  • @almightylord552
    @almightylord552 Před 3 měsíci +1

    రాంసింగ్ - పెద్ద లోఫర్ -రాంసింగ్ సునీత+ సునీత భర్త +చంద్రబాబు కి సహాయాకుడు

  • @kirankumarnunique2646
    @kirankumarnunique2646 Před rokem +5

    Yevaru yenni kathalu cheppina prajalu vintaru. Meeru cheppandi. CBI kaavalante asalu wicket ni malli lopaliki pampede. Yevaro అడ్డు paduthunnaru for different reasons.

  • @veerababumerla2570
    @veerababumerla2570 Před rokem +3

    Sunitha Garu okka pressemet Petti chepochu kada
    Antha bayam anduku

  • @cmmurthy3474
    @cmmurthy3474 Před rokem +2

    Neeku avinasham sir బాగా

  • @ramireddy9788
    @ramireddy9788 Před 6 měsíci +4

    కృష్ణారెడ్డిగారు మీ నిజాయతీకి,గుండెధైర్యానికి,కుతంత్రాలకు లొంగి అన్యాయంగా ఇంకొకరిని బలిచేయకూడదనే(నీ కళ్ళెదుటే నీవుపడే భాధలు తెలిసి కూడా)నీ గొప్ప మనసుకు నా హృదయపూర్వక నమస్కారములు. నీవు నిజంగారాయలసీమ ముద్దుబిడ్డవు. భగవంతుడు నిన్ను నీ కుటుంబసభ్యులందరినీ ఆయురారోగ్యష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా సుఖసంతోషాలతో కాపాడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.

  • @hindukumari7578
    @hindukumari7578 Před rokem +2

    ఆస్కార్ అవార్డు ఇవ్వాలి

  • @dtnaidu2467
    @dtnaidu2467 Před rokem +4

    30 సంవత్సరాలుగా చేస్తూన్నాను అని చెప్పారు మరి గంగిరిడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్ ల గురించి తెలియదు అని చెబుతున్నారు వాచ్మెన్ రంగయ్య ఆ నలుగురు ని చూసాను అని చెప్పారు అంత పెద్ద వ్యక్తిని ఎవరో మర్డరా సాధారణంగా చనిపోయారా అన్న విషయం దగ్గర గా వెళ్లి చూశారు గా తెలియదా మీకు ముందు గా పోలీసు కంప్లయింట్ ఇవ్వాలని మరీ దేనికోసం మీరు పిఏ దీనిని బట్టి చూస్తే మీకు ముందు గా తెలిసిందే

  • @sreeramarajugadiraju1694

    Keep aside who killed, how many are involved...CBI would take care of it. Questions to be answered is, when Krishna Reddy clearly says there is injury on the forehead, blood upto 6 to 7 feet on bathroom walls, letter also says driver Prasad was the attacker etc that means it was not natural death which means it was totally a Police matter. In that case who ordered shifting of body, cleaning of blood, shifting in Ambulance, bandages etc are the simple questions which would be difficult to answer for the main suspects if they are really innocent.. In every crime the suspect normally leaves a trail, let it be seen how the CBI would solve it.

  • @sreekanthreddi375
    @sreekanthreddi375 Před rokem +7

    Good story

  • @ushakaruna4275
    @ushakaruna4275 Před rokem +3

    Veedu Avinash reddy ki bayapaduthunnadu andhuke athanni tappinchadaniki ledu Ani chepthunnadu.

  • @raghusuraparaju5009
    @raghusuraparaju5009 Před 4 měsíci +1

    పి ఎ గారు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ లో ఉంది సార్.

  • @aravindjala9341
    @aravindjala9341 Před rokem +1

    యాంకర్ అని ప్రశ్నలు అడిగారు బాగుంది కానీ ఇక్కడ కుట్లు ఎవరు వేశారు అని మాత్రం ఆ ఒక్క ప్రశ్న అడగలేదు.

    • @obulamurthy5829
      @obulamurthy5829 Před rokem

      Fake statement false statement he is telling lies 😮😮

  • @dharmareddy6470
    @dharmareddy6470 Před rokem

    😊😊😊

  • @sailaja8889
    @sailaja8889 Před 4 měsíci +1

    మనుషులా రాక్షసులా 😢

  • @vinnivinodh4736
    @vinnivinodh4736 Před rokem

    must and should be spread to allover AP

  • @sandeepss91
    @sandeepss91 Před rokem +1

    Reality