వివేకా హత్య కేసుపై జగన్ ఏమన్నారంటే? - TV9
Vložit
- čas přidán 7. 05. 2024
- Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
త్రివిక్రమ్ కన్నా గొప్ప రచయిత మన అన్న
❤❤❤
Neeku inkaa maturity raaledhu raa bujji 😂😂😂
Niku vachhinda bujji
@@suri5301 andukeh ga nee gurunchi cheppindhi
Basically your లైయింగ్....అన్న....సొంత బాబాయిని చంపిన వాడిని పట్టులేక పోతే సిఎం గా ఉండి నువ్వు దండగ....
CBI vicharana chestondi kadaa.... చంపింది నేనే అని అన్న వాడ్ని వదిలేస్తే..... వేడు ఎం చేస్తాడు
@@Jordan67892cbi vicharana chesi a8 ani Avinash reddy ni telchite vaadini arrest kaakundaa aaputundi evaru??case ni muginchakundaa addupadindi itanu kaadaa??mandadaa antu tirige itanu kaadaaa??cbi ke dhamkee istunte emanaali veellan..champinchindi veede ani cbi proove chesindi...champina vaadiki siksha padaali ante champinchina vaadini koodaa sikshinchaali.champinchina vaadu,sakshyaalu cheripina vaadu raktam tudichina vaadu,shavam ki kutlu veyinchina vaadu bayata tiragochhaa??mp potiki nilabadochhaa??arhata vundaa??yes...goddali ki siksha veyyaru..😂😂😂
@@rohith12823 "చంపింది veede అని cbi prove చేసింది"...... ఒకే ra Babu..... whatever makes you happy
అవినాష్ గాడు చంపలేదు...
మరి చంపినవాళ్ళని పట్టుకోవచ్చుగా...
పట్టుకోడు...
కానీ అవినాష్ గాడు మాత్రం సుద్దపూస..
😂😂😂😂😂😂😂😂😂
@@Jordan67892 cbi yandhuku..Anna ki chetha kaledha?
Oscar level acting😂😂😂😂😂😂
Auna nee moham lo ..
Just like how cbn did and how pk do
@@obulreddym5795🐑
@@slotlife1391🐑
పావలా గడికన్న ఎక్కువ కాదు లే😂😂😂 బొల్లి సుళ్ళ గాడు కూడా ఈ మధ్య నేర్చుకున్నాడు కదా
మరి ఆ రోజు నువ్వు చంద్రబాబు చంపాడు అని ఎల చెప్పావ్ రా
Mari nuvvu champavu raaa 😂😂😂😂
@@ysdorababu anna mi Avinash arrest avtad dantlo no doubt but time pattidi already okasari miss,ika August lo Jagan mida cases open avtai jagan ithe Tihar jail ke
@@exploringwithnani5329 mari cbn already akkadeh vuntaru ga iteh 🤣🤣🤣🤣
@@ysdorababuwhatsapp activity ante whatsapp lo jarigindi anthe nenu call cheyatamo leka atanu naku call cheyatamo kadu- idi sudheerga explanation 😂
Yendhukante vaadu jalaganna 😂
సీబీఐ కన్నా గొప్పోడు అన్ని కేసులు ఈయనకి అప్పగిస్తే నిమిషంలో తేల్చేస్తాడు
👌👌
👌👌
Ss
నేను MSc సైకాలజీ చేశాను. ... జగన్ గారు దాటవేత దొరణి కనిపిస్తోంది మరియు చెప్పినవన్నీ అబద్దాలు లై డీటేక్టర్ పెట్టినా ఇవేసమాధానాలు వస్తాయి
Nee moham cbn meeda ni sikalaji chhopu
💯 👍🏻👍🏻
😂😂
😂
😂correct veedi mokam
నటనం స్టార్ జలగన్న😅
Pay tm batch
Jail Reddy.... Eka jail ke ni life ..
అపరిచితుడు లో స్వాతిముత్యం
ఒరేయ్, అవినాష్ సుధీర్గంగా చెప్తే నీతి మంతుడా ? అవినాష్ 3-4 సార్లు మాట్లాడిండు సునీత ఐదు సంవత్సరాల నుండి చెప్తుంది కదా
TV9 యాజమాన్యం కింద కామెంట్స్ చదివి చెప్పండి ప్రజల స్పందన ఏమిటో తెలుస్తుంది
Orii nii erri TV9 evad dhi ra ?
this is just like marketing babu don't carry away by this this is all scripted KCR ,KTR ,Jagan interview are all scripted
జగన్ గారూ ..
మీరు చెప్పింది కరెక్టే అనుకుందాము .
అక్కడ రజనీకాంత్ జర్నలిస్ట్ ఎలా అయ్యాడో తెలియదు ..కానీ 10 మందిలో తొమ్మిది మందికి ఈ క్రింద ప్రశ్నలకి సమాధానం దొరకటం లేదు ..
- హత్య ని గుండె పోటు అని ఎందుకు ప్రచారం చెయ్యవలిసి వచ్చింది
- సునీత గారు పోస్టుమార్టం చెయ్యమని అనకపోతే , ఆ హత్య శాశ్వతం గా గుండె పోటు గానే ఉండిపోయేది కదా ..
- నారా వారి రక్త చరిత్ర అని సాక్షి లో వరుస కథనాలు వచ్చిన తరువాత , మీరు , మీ పోలిసులు ఎవర్నీ ఎందుకు అరెస్టు చెయ్యలేదు .
- మీరు అధికారం లోకి రాగానె CBI దర్యాప్తు ఎందుకు వద్దు అన్నారు .
- హత్య జరిగిన సాయంకాలానికే , హత్య కి ఉపయోగించిన ఆయుధం గొడ్డలి అని , 7 పోట్లు పడ్డాయి అని అంత ఖచ్చితం గా ఎలా చెప్పగలిగారు .
- మొహంతీ అనే ఆఫీసర్ ని ఎందుకు మార్చవలిసి వచ్చింది .
- సాక్షి లోనే రకరకాల కథనాలు , ఒకసారి అల్లుడు , కూతురు చంపేశారు అని , ఇంకోసారి , రెండవ భార్య వేపు వాల్లే చంపేశారు అని , ఇంకొసారి ఆదినారాయణ వాల్లు అని ఇన్ని కథనాలు వచ్చిన తరువాత
వాళ్లలో ఎవరి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేక పోయారు ..
- సిబిఐ ఆఫిసర్స్ ని బెదిరించడం ఎందుకు .
- సీబీఐ వాల్లు అవినాష్ ని అరెస్టు చెయ్యడానికి వస్తే , అతన్ని అరెస్టు చెయ్యకుండా ఒక రాష్ట్ర ఫ్రభుత్వం కాపాడటం ఏమిటి . అరెస్టు అయ్యి అతని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు కదా ..
- స్కిల్ స్కాం జరిగింది అని ఆదారాలు లేని విషయం లో CBN ని , 4.5 ఇయర్స్ తరువాత అరెస్టు చేసిన మీరు ,మూడు నెలల తరువాత మీ ఫ్రభుత్వం వచ్చింది కదా ,
కానీ ఇప్పటివరకు ఎందుకు ఎవరినీ అరెస్టు చెయ్యలేక పోయారు .
- అవినాష్ చెప్పింది మీకు అంత ఖచ్చితం గా నమ్ముతున్నపుడు , మీ చెల్లల్లు ఇద్దరూ చెప్పింది ఎందుకు నమ్మటం లేదు .
( ఈ మద్యనే వాల్లు మీకు ఎదురు తిరిగారు ).
- గూగుల్ టేక్ అవుట్ లో హంతుకుల ఫోన్స్ , అవినాష్ ఇంటి దగ్గరే ఎందుకు ఉన్నాయి .
- అసలు రక్తం ఎవరు తుడిచారు , ఎందుకు తుడవ వలిసి వచ్చింది .
ఈ విదంగా సవాలక్ష డౌట్స్ మాకే వస్తున్నాయి ,
మరి పోలిసులు , ఆధికారులు , కోర్టులు , CID వాళ్లకి ఎందుకు రావట్లేదు .
మీ సొంత బాబాయి హత్య కేసుని 5 ఇయర్స్ గా మీ ప్రభుత్వం ఎందుకు పరిష్కరించ లేక పోయింది
Super questions. Veetaniki answers thelisina cheppe dhamki ledhu ee cruyal CM dhaggara
ఈ అభిప్రాయం మీ ఒక్కరికే కాదు
రాష్ట్ర ప్రజల ప్రతీ ఒక్కరికీ ఇదే అభిప్రాయం ఉంది
కేవలం భారతీరెడ్డి గారికి జగన్ గారికి తప్ప
ఆఖరికి జగన్ అన్న అభిమానిని అయిన నాకు కూడా ఇదే అభిప్రాయం అనుమానం ఆలోచన
@@madadhajagan3699anna jagan marchali job calendar annadu ami ladu
Live detecting test chestey eyana gaaru matledy every word wrong Ani machine cheppaleka button off cheskuntadiii... Ekkadanna nijamo chepthado appudu alright... Alright... Andamaniii ..
Eee interview ye motham scripted bro, em questions adagalo mundhey script untadhi. Elections mundhu exact ga release chesillu antheyy
భూమి మీద ఇంకొక్క రోజు కూడా ఉండటానికి అర్హత లేదు.
Neeka
Memalni avaru aapaleru. Vellipondi please.
వీడు జనాలని ఏమనుకుంటున్నాడు...
ఎర్రిపప్పలనా...
😂😂😂😂😂😂😂
Veduveedi moham thu
సీబీఐ వాళ్ళను అవినాష్ ను అరెస్టు చెయ్యనీకుండా చేసింది నువ్వు. వీడే అవినాష్ ద్వారా చేయించాడని తెలుస్తుంది.
ఏంటి lambam దొరికి పోయి....rajikyam గా సమాధి ఐపోవాలి అనుకుంటాడ
Moorkhudu alaage anukuntaadu
బాబోయ్ జగన్ కి ఇన్ని అబద్దాల ఈ నటుడికి ఆస్కార్ అవార్డులు ఎన్ని ఇచ్చిన తక్కువే
నేరం చేసిన వాళ్ళు ఒప్పుకుంటారా???
Pora
రజినీకాంత్ గారు మీరు అతను చెప్పింది వినడం కాదు అసలు వివేకానంద రెడ్డి గారిని చంపినది ఎవరు మీరు సూటిగా అడగండి
అది అడగడు.. Pay t m ఛానల్
Adi adagadu
Are మీ చెవి lo eavadanna modda pettada ra dastagiri gadu oppukunnadu kada
@@mallikarjunababu7632mari ఈనాడు, abn TV.5 మహా news chanel Anni పతివ్రత chanel aaaaaaaaaa
Avunu asalu vishayani ki raru
నాకు, కడప ప్రజలకు తెలుసు ఎవరు చేశారో అని మాట్లాడే మీరు ఈ 5ఇయర్స్ లో ఎందుకు అరెస్ట్ చేయలేదు, శిక్షించ లేదు...
CBI lo undi case
Cbichepindhikadhaaccisedavinash teddyani@@vishnuprasadreddyeng
అబద్ధాలు తో వచ్చిన మీరు ప్రజలకు నిజం చెప్పాలి కానీ ప్రజలంతా తెలుసుకున్నారు మీ మోసం మిమ్మల్ని పంపడం కోసం సిద్దంగా ఉన్నారు
@@vishnuprasadreddyeng ఫస్ట్ 2 ఇయర్స్ SIT విచారించింది కదా అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
Appudu CM Chandra babu Naidoo emi peekadu
వైస్ జగన్ కీ తెలిసే ys అవినాష్ చంపించాడు అన్నది పచ్చి నిజం,,, అయినా వ్యవస్థలు ఎం చేయలేకపోతున్నాయీ.. అన్నిటికన్నా గోరం ఏమిటంటే ఇవన్నీ తెలిసి కుడా కొందరు సైకో మనస్తత్వం గల ప్రజలు జగన్ గాడిని సపోర్ట్ చేయడం... Rip humanity, democracy, everything...
Pulivendula prajalu jagan ni, avinash ni support chestunnaru...aadapaduchuni avamanistunnaru, chettha lokam😢
Rip Andra bro
@@kr4864😢
పాయింట్ డైవర్ట్ చేస్తున్నావు జగన్
బాబాయ్ జగన్ ఏ చంపాలి అనీ గట్టు గా ఫిక్స ఐపోయావ్ ఆ.....ఏం ఇంకా ఎవరూ చంపి ఉండకూడదా...... మర్డర్ కేసు మెడ ku చుట్టూ కుంటే..... రాజకీయం సమాధి అవుతాడు....అది వాడికి తెలీదా
ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలి😅😅😅😅😅
అది కూడా తక్కువే ఇంకేమైనా పెద్ద అవార్డ్ ప్రకటించాలి మా జగన్ అన్నకు
Meeku mee chambaka😂😂😂
@@vijayavardhanrajudeta831 అందులో పేరు రాశాను కదా బ్రో నువ్వు చదవలేదా జగనన్నకు అన్నాను మళ్లీ అడుగుతున్నావ్
గ్రేట్అన్న 5 సం తర్వాత మొదటి సారి ప్రెస్ మీట్ ,లాంటి ఇంటర్వ్యూ
Political subject చేసింది ఎవరు, సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వద్దాన్నారు, ఇన్వెస్టిగేషన్ లో అవినాష్ నీ అరెస్టు చెయ్యడానికి సీబీఐ వస్తే స్టేట్ పోలీసు ఎందుకు protest చేసారు
yevaru vaddhannaaru addukuntamani vadhilesenthaa balaheenamgaa undhaa cbi bolligaadini arrest chesetppudu addukunnaru gaa arrest cheyyaledhaa bolligaadini
@@ysrcp653correct ye kaani yevaru champaroo telchaleni CM vuntara sontha kompalone
@@user-co6wj3hz9p baalayya kaalchevaadu okadu chachhaadu yemaindhi mana Outlook jarige visayaalu manam cheputhaamaa
Can any state police stop cbi .no one stopped cbi .they didnt have suff evidence to arrest avinash .READ HIGHCOURT AVINASH BAIL JUDGEMENT .IT IS VERY CLEAR .NOT EVEN AN IOTA OF EVIDENCE judge chepparu
@@user-co6wj3hz9p case was in cbn govt for 3 months .after that with in 6 months of jagan rule went to cbi .SIT asked highcourt that it would conclude in 2 months .but high court gave it to cbi Cbi fault it took 4 and half years achieved zero .as HC judge mentioned except dastagiri hear say evidence zero corraborative evidence .google takeout is trash .it is inaccurate within 1 km .
5 సం|| గా ఏం పీకావు.
Jagan Garu, please act in movies. You will become a super star in tollywood.
😂😂
Sorry.... Not in tollywood
Act in Hollywood
ఏదో ఒక రోజు నువ్వు చెప్పింది అబ్దద్దం అని తెలుస్తుంది....అప్పుడు నీవు బ్రతికి ఉంటే నీ జన్మ దండగ.
ఈ డిబేట్లో మీరు ఎంత చెప్పినను ప్రజలు నమ్మరు
రజిని గారు మీరు అడిగిన ప్రశ్న కడప జిల్లాలో ప్రతి ఒక్కరిది ప్రశ్న ఎందుకంటే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ రోజు కూడా ఆ హత్యకు సరైన సమాధానం ఒక్కసారి కూడా జవాబు ఇవ్వలేదు మాకు బాధాకర విషయం ఏందంటే సొంత చిన్నాయన హత్యలోనే న్యాయం చేయలేదు కప్పిపుచ్చుతున్నారు
mee abhiprayaniki nijanga babu hatya cheyinchindhi alludu aasthikosam case court lo undhi Babu influence chesi Avinash irikinchi jagan nu dhebbakotottalani plan kaani Yesu prabhuvu vappu kodu
అంటే టీవీ ఛానెల్స్ ద్వారా అవినాష్ రెడ్డి వెర్షన్ గురించి మీకు తెలిసింది. మీరు అతనితో మాట్లాడటానికి సమయం దొరకలేదు కానీ అతనికి టిక్కెట్ ఇవ్వడానికి సమయం దొరికింది 😂
Sambadam లేని vishayalu
Confusing statements
ప్రజలు మీకు కూడా చాలా చక్కగా బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే వున్నాయి. మీరు లాజికల్ కా కాదు ఆలోచన చేయాల్సింది విత్ ఎవడెన్స్ తో ఇంట్లో వ్యక్తి మర్డర్ అయితే కనిపెట్టలేని మీరు ప్రజలకు ఏమైనా ఐతే ఎలా కనిపెట్టగలరు
ఛీ నీ బ్రతుకు నువ్వు ఎందుకు బ్రతుకుతునవో తండ్రి లాంటివాడిని నీ అవసరాలకోసం వేసేసి ఎన్ని నాటకాలు ఆడుతునవ్ దండం నయన
ఇన్ని రోజులు విడు ఏ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు మళ్ళీ ఈ రోజు ఇంటర్వ్యూ ఇచ్చి చంపిన వారి మీద మళ్ళీ ఇంటర్వ్యూ కి ఎందుకు వచ్చడు అంటే విన్కి ఇంకో శవం దొరుకలేదు.....అమ్మ అమెరికా. చెల్లి మరో గూటికి....మళ్ళీ చంద్రబాబు మీద నెట్టేసే ప్రయత్నం ...విది ఎం తెలువదు అన్నట్టు....నోట్లో మో....పెట్టిన అమ్మో ఇది ఏంటిది అంతడమో....యాక్టింగ్ కిల్లర్
నువ్వు అడగాల్సినది అది కాదు రజిని , 'CBiఎనిమిదో ముద్దాయిగా. ఎందుకు అవినాష్ రెడ్డి పేరు చేర్చారు.
చాలా గొప్పగా యాక్ట్ చేస్తారు సార్ సినిమాలు చేసుంటే నెంబర్ 1 హీరో అయ్యేవారు సార్
రాజనీ గారు సిబిఐ సంగతి అడగండి సొల్లు అడుగుతారు ఎందుకు
Rajni CM manishi. Solle aduguthadu
పోయినసారి నీ యాక్టింగ్ కి జనాలు పడ్డారు కానీ
ఈసారి చాలా క్లారిటీగా ఉన్నారండి ఎవరు నమ్మరు
Tappu chepitunnadu ani face lo telustundi
Cm కి పిచ్చి ఉంది అంటే ఎంటో అనుకున్న నిజమే
నవ్వు నాలుగు విధాల చేటు అంటారు పెద్దలు
నవ్వడం ఒక యోగం నవ్వక పోవడం ఒక రోగం అని కూడా అన్నారు అదే పెద్దలు
@@commenmananalysis8953 annitiki navvithe rogam antaru
@@commenmananalysis8953 sandarbam lekunda navvadam oka rogam
@@commenmananalysis8953 sandarbam lekunte navvakudadu
Vadiki Nadi rodumidha vurisiksha vesina vadu chesina papalku saripodhu thu vadu vadi nichamianabhthuku chi nidhi obathukena tv9 oka veshutu chanal
Ys viveka ni champinchina vallu papamkottuku potharu
సిబిఐ ని చెల్లి మాటలు నమ్మరు తమ్ముడు మాట వింట్టారు
What about Narasura raktha charithra story
కడప జిల్లాలో తెలుసు
వాళ్ళు వాళ్ల babai ని చంపుకుంటే మనకెందుకు Rajini😊
😂😂😂😂
@@ARALLUMAHESH 😃😃
YAS జగన్ very very very bad fellow
Cruial cm
Nuvvera
Vammoo. Hollywood endhuku paniki raadhubra ne natana mundhu kodikathi kamalhasan
CBI kooda wrong nuvvu correct wow
నువ్వు న్యాయం ధర్మం కోసం మాట్లాడుతుంటే సిగ్గు వేస్తుంది సైకో
Am cheppalo artham kavatam ledhu jalagaki....papam
Acting super Anna 🎉🎉🎉❤❤
అలాంటప్పుడు ముందు గా బెయిల్ కు ఎందుకు దరఖాస్తు చేసుకున్నాడు
bolligaadu pappugaallu mundhasthu bailku pooledha adhi oka hakku prathi personku rajyaangam ichhina hakku reasonblegaa unte bail isthaaru lekunte ledhu
ప్రాథమిక హక్కు..
veetine verripappa vesaalu antaaru
అన్నా చంద్రబాబు స్కిల్ స్కామ్ ఎప్పుడు జరిగింది మీరు ఎప్పుడు బయట పెట్టినారు మీరు అనుకుంటే ఒక నెల గల కేసు క్లోజ్ అయిపోయారు అవినాష్ రెడ్డి అన్న డైరెక్ట్ గా మర్డర్ చేయలేదని అందరూ తెలుసు కానీ చేయాలనే లోపల ఆలోచనలు ఉండాలని సందేహాలు ఉన్నాయి ఎవరు సాక్షాలను తారుమారు చేసింది సాక్ష్యాలు లేకుండా చేసింది సునీతమ్మ వాళ్లు వాన చనిపోయాడు కాబట్టి ఫోన్ చేసి ఉండొచ్చు అంత మాత్రం పక్కనోళ్ళ మీద నింద వేయకూడదు
ఇంతకు నువ్వు చెప్పేది ఏమిటీ జలగ?బేసిక్లిలీ అన్ఫచ్ ట్లీ అవినాష్ రెడ్డి అమాయకుడు,ఈ కేసు ఎప్పటికీ తేలదు తెలనివ్వను అనే కదా?
జగన్, త్వరలో నీకు అదే గతి పడుతుంది, కర్మ ను నీవు అతి త్వరగా అనుభవిస్తావు జగన్
5 years ayna inka Reports Tayaru chestu vunnaru mana police lu ......next years time istey 100% case will close
Finally he faced his own media channel. Slept for 5years. He should face other media channels. He doesn't have answers for media questions.
Paradala panikimalina sheM jaglaq
మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ అని టీవీ9తో అంటున్నాడు
దొంగ మొహం ఎందుకు అలాంటి ప్రశ్నలు. ఇరికించడానికి. న్యాయస్తానం తప్పులను ఒప్పొలను తెలిపేవరకు ఇలాంటివి ప్రచారం చేయకూడదు. నిషేధం విధించాలి.
Arey Rajnikant ni Nee MLA Rajini laga marchesava.. theda singh.. 😂
Any question not answered by reality
Watch YNR interview with Wire reporter. It reveals clearly how many gaps in the investigation.
🐑
Antha opika undadhu fans ki... Insta shorts emaina unte cheppu chustharu...
వక వ్యక్తిమీద అభిమానం వేరు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు వేరు
మరి
వివేకా హత్య జరిగిన రోజు
ప్రెస్ మీట్ ఒకసారి
Play చేసి చూపి మళ్లీ ఈ ప్రశ్న అడిగితే బాగుండు...
CBI charge sheet lo clear ga undi Avinash reddy and bhaskar reddy ela involve ayyaro....and google takeout, google locations, activities lo proove aindhi avinash reddy pathra undi ani....mari ee proofs kanipisthaleva meeku jagan?
Mari, cbi arrest cheyadaniki vasthe , nuvvenduku apavu
today i have an interview, i will take jagan sir as an inspiration and i will answer every question with inappropriate answer
😂🤣 relatable
గుడ్ explanation మరకకు నాకు సంబంధం లేదు ప్రశ్నకు సమాధానం కు సంబంధమే లేదు
CBI wrong influence lo ki vellipoindhi Anna 1st cm ma anna
మీరు ఏం చెప్పిన ఎంత సంక్షేమ చేశామన కనీసం హత్య చేసిన వాళ్ళని ఒక సీఎం ఐవుండి అరెస్ట్ చేయలేకపోయారు మీరు.
Mana explanation chalu cbii court enquire emi
avasaram ledu
Avinash ready
Jai prajarajam
Pora 420 cm
Konchem evaraina Baskar award ivvandi sir eeyaniki...
తు తు ..... ఇలా ఎన్నిసార్లు ఓసినా మళ్ళీ ఊయాలనిపిస్తుంది..
Intha erri pappa CM ayyadante ...no words.
2nd wife...valla kid Ani pade pade janala mind lo em imprint cheddamani veedi idea?
Intha logic intha logic Ani chepthunnade gani...okka logic kuda lekunda maatlade SHEYEM is SHUPER !!!😅😅
Universe...panchabuthalu sakshiga unnayi ....will take care of all these crimes
Arey houla interview chesetapudu right qns adagatam nerchuko..nee qns biskit ani world ki teslusu Alta Rajnilafoot
CM Garu జవాబు చెప్పండి ప్రశ్నకి, ప్రతి మీటింగ్ లో పేపర్ చూస్తూ చదవడం అలవాటు అయింది, ఇపుడేమో పేపర్ లేదు జవాబులు చెప్పడం కష్టమౌతుంది
మరి మీ ప్రభుత్వం ఉంది కదా నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదు ముఖ్యమంత్రి గారు
Best Actor cm national award 😂😂
రజిని గారు వాళ్ళు ఇచ్చిన పేపర్ అలాగే అడిగారు కొంచెం కూడా లైన్ దాటి అడగలేరు మీరు సూపర్బ్ రజిని, మీరు మీ భజన ఆపండిరా మీ నాటకాలు
#05:35 మరి ప్రతిపక్షం లో ఉన్నప్పుడు మీరు హత్య ఎలా జరిగింది అని ప్రెస్ మీట్ లో చెప్పారు,
అదే జరిగితే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమయ్యారు...
అయ్యా రజినీకాంత్ గారు ఇలాంటి ఇంటర్వ్యూ మీసీనియారిటీలో ఎప్పుడైనా చూశారా
Oscar award goes to *****
Vedhava
Hamthakudu nene champamani chebutaa?
Rajini's interview under Gagan's training 😮
Mari CBI varu endhuku andi inti dhongalane arrest chesaru. Narasura raktha charithra annaru kani CBI varu intlo raktha charithra ani telcharu.
Avinash Video link petandi pls. No one has seen
Avinash yemi clear ga cheppadu ra Babu, yevaru champaru clear ga cheppu
Nijam gane Oscar leave acting ra. Annayya
ఒక్కటి కూడా నిజం మాట్లాడలేదు అన్ని అబదాలె
Inthaki yem chepado sariga chepaledu . Vammo nu mayalodivi ra sammy
Oscar is waiting for you anna.
Sir , you should have allowed CBI to complete the investigation ,and allowed to arrest Avinash Reddy at Kurnool but police themselves helped the accused.
Vijayamma lucky ledhante ee election lo lechipoi undedi😂
ఇంతకీ అవినాష్ రెడ్డి గారు
పాత్ర ఉందంటారా లేదంటారా
420 telling no
Evaru cheyincharo aayaniki, dvudiki thelusu so you got the answer.
మా చిన్నాన్నను మేము చంపుకుంటే అడిగేదానికి మీరు ఎవరు అన్న .ఈ ఎలక్షన్ లో ఏమో అమ్మ దగ్గర లేకపోయే నా మనస్సు బాధ పడదా చెల్లెమ్మ ....అన్నయ్య.... అవ్వ...
Asalu vidiki subject ledu abba
Wow okati kaadhu rendu kaadhu 3,4 anta ela mama jagan mama inka mammalni erripukulni chestunnav
Nee dairyaniki joharlu mama great
రజనీకాంత్ దగాకోరు... ప్రజా వినాశకారి, సంఘ విద్రోహీ paytm అని ప్రజల భావన