Video není dostupné.
Omlouváme se.

ఇక నుంచి మహిళలు గంటల్లో పనులు నిమిషాల్లో🥰ఈ పొడి తో వందల రకాల వంటలు🤔పిల్లలు లేని లోటు చెప్పనక్కర్లేదు

Sdílet
Vložit
  • čas přidán 13. 07. 2024
  • #sakhidiariesvlogs
    #beans curry
    #waightgain
    #waightloss
    #kitchenarrangement
    #kitchentips
    #diypowder
    #morningwibes
    #morningwalk
    #dailyroutinevlog
    #trendingshorts
    #recamended
    #luckysilks
    #diml
    #instagram

Komentáře • 146

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 Před měsícem +6

    Hi Vijaya. Neevu cheppadame kakunda, etharula salahalu kuda anusaristavu, ade neelo unna manchitanam, meeru chesina instant dosa nenu chesa , entha baga spongi laga vachayi, thank you ☺️, 😍🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి మీరు ట్రై చేసి చెప్పినందుకు డబల్ థాంక్స్ అండి

    • @rajasrisomala5482
      @rajasrisomala5482 Před měsícem

      ​@@SakhiDiariesAmma e pedda mix jaar a companidi

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 Před měsícem +17

    Possitive respond అనే ఒక మంచి లక్షణo ఉన్నఒక మంచిU tuber మీరు విజయ గారు, చెప్పి నపుడు చేయడమా కాదా అని కాదు, ఎవరిని hurt చేయరు మీ ప్రవర్తన తో,, what a such good Utuber you are,,! 💐💐❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ ప్లీజ్ లైక్ ద వీడియో

    • @rajichinna187
      @rajichinna187 Před měsícem

      Absolutely. Less promotions chesi always positive with beautiful smile tho vuntaru. Vijaya garu always rocking

    • @rajeswarimachiraju3333
      @rajeswarimachiraju3333 Před měsícem

      కరెక్ట్ గా చెప్పారు

    • @leelavathi606
      @leelavathi606 Před měsícem

      Vijaya monna comentki reply ichhayou nenu yenta sontoshapadinano matallo cheppalenu neevedio chooste nuvvu pakkana vundi matladinattu vuntundi nenu akka kuturi engagement vedio chhosanu chala bagajarigindi neearogyam jagratta aapodi memukooda chestamu

  • @komallaprasad8336
    @komallaprasad8336 Před měsícem +1

    అక్క మీరు సూపర్ అక్క చాలా మంచి వివరంగా చెబుతున్నారు నేను అడిగిన వాటికి కూడా చాలా మంచిగా అనుసరిస్తున్నారు చాలా థాంక్యూ అక్క మీకు చాలా ఓపిక మిమ్మల్ని చూసి చాలా నేర్చుకుంటాము 🥰🥰🥰🥰🥰

  • @jyotisunilkulkarni5561
    @jyotisunilkulkarni5561 Před měsícem +4

    Pls show ur full day diet and exercise routine

  • @user-th5yx5hg5z
    @user-th5yx5hg5z Před měsícem +1

    Hi andi mi mataluvintunte akka vunte ela cheptundho ala premaga cheptharu tq super curry

  • @dhanuyamini3410
    @dhanuyamini3410 Před měsícem +1

    Hi vijaya garu . Miru baga nidhanaga cheputharu. Mi videos eka eka chudali anipisthundhi

  • @lakshmi-qg2ow
    @lakshmi-qg2ow Před 20 dny

    Super video and super recipe

  • @swetharao8966
    @swetharao8966 Před měsícem +1

    Thank you so much andi.

  • @gatesofparadise7854
    @gatesofparadise7854 Před měsícem

    She is a very simple down to earth youtuber very good lady

  • @lakshmikrishna1895
    @lakshmikrishna1895 Před měsícem +2

    Meeru 👌👌 akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @himakada9615
    @himakada9615 Před 25 dny

    Aunty ur washing machine rubber has mould , u need to clean it and leave door open orelse mould will form . Just a little open

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 Před měsícem +1

    Kumkam konchem medaki (bramhastanam)lo pettukondi... Podi chala bagundi... Nenu chestanu same ilane👌🏻

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీరు చెప్పినట్టుగానే పెట్టుకుంటానండి

  • @premalatha928
    @premalatha928 Před měsícem

    water adhe heat chesthadha...

  • @erravanitha4440
    @erravanitha4440 Před měsícem +1

    Hi super andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @tanyadeviyalamanchili7765
    @tanyadeviyalamanchili7765 Před měsícem

    Emindi dress vesukonte bagunda kada ani kakunda comfort chudali nadise tappudu chera padalaki addu padi rablam avutundi no rblam vjiya nuvu elage waking cheyyi

  • @s.balamuni6989
    @s.balamuni6989 Před měsícem

    Akka meeku dress s set kaledu sarees super🎉🎉❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      కరెక్ట్ గా చెప్పారండి అందులో ఓన్లీ వాకింగ్కి మాత్రమే వేసుకుంటానండి థాంక్యూ సో మచ్ లైక్ ద వీడియో

  • @engilirajanna8644
    @engilirajanna8644 Před měsícem

    Very nice video Vijaya Garu💕💕💕

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ నీ అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ది వీడియో

  • @Maapalleruchulu1985
    @Maapalleruchulu1985 Před měsícem

    Super thanks antey enti andi cheppandi Mee lanti vallu andariki vastundi

  • @anithateju9000
    @anithateju9000 Před měsícem

    Tq Vijaya garu 👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 23 dny

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏

  • @laxmitayaru726
    @laxmitayaru726 Před měsícem

    Meru naturalga matladutarunice

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో

  • @pushpalatha8853
    @pushpalatha8853 Před měsícem

    Thk u so much Vijayagaru... Manchi vlog🙏🙏👌❤ 🌹😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      వెల్కమ్ అండి థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ది వీడియో

  • @ashwini5501
    @ashwini5501 Před měsícem

    Vijaygaru Bagunnara
    Belly fat reduce avathaniki tips and drinks weight loss cheppandi mam plz
    Hair loss reduce avathaniki hair oil cheppandi mam
    Please next video cheyyandi vijaygaru please

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా చేస్తాను అండి గుడ్ ఐడియా ఇచ్చారు థాంక్యూ సో మచ్ అండి

  • @cutebabyexpresitions6862
    @cutebabyexpresitions6862 Před měsícem +1

    Miru bedrooms lo caboards cheinchaledu endu kandi rply plz

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చేయించాలండి ఇట్లానే అనుకుంటున్నాము ఎన్నో ఇయర్స్ గడిచిపోతూ ఉన్నాయి ఈ ఒక్క రూమ్ కి వేయించలేదండి మొత్తం కబోర్డ్స్ ఉన్నాయి నెక్స్ట్ లో వేయించుకుంటామండీ

  • @AlkaGandhi-bl3dn
    @AlkaGandhi-bl3dn Před měsícem

    Nice blog

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @aparnarallapatirallapati6676

    Pls link foot spa

  • @Sujatha_k
    @Sujatha_k Před měsícem

    Hallo akka
    Mi vantalu chala bhaguntay, kani oka chinna request ,edhaina reciepe kavalante surch chcinappudu ravadam ledhu Ela surch cheyali please reply evvandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ సుజాత ఎలా ఉన్నారు? మామూలుగా ఏ రెసిపీ అయినా కూడా మనము సెర్చ్ చేస్తే వస్తున్నాయి మా చూడండి ఒకసారి

  • @shanthip1202
    @shanthip1202 Před měsícem

    Hi vijyagaru allaunaru mee videos chala bagutyi

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ ప్లీజ్ లైక్ ది వీడియో

  • @laggisettypavani7530
    @laggisettypavani7530 Před měsícem

    Me pilla bagunnara vijaya garu carry super

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు పిల్లలు చాలా బాగున్నారండి థాంక్యూ సో మచ్ అండి

  • @nrevathireddy8720
    @nrevathireddy8720 Před měsícem

    Me vedeyo chusa chese pode box lo kuda pettesa❤😂

  • @chotuyathi8442
    @chotuyathi8442 Před měsícem

    Hi vijaya garu e roju rondo video petanu super carry miru chala chakkaga mataladataru 👌👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో

  • @haripriyam9577
    @haripriyam9577 Před měsícem

    Gud vd ma❤😊

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 Před měsícem +1

    Hi vijayagaru elaunnaru nice vidio ❤❤❤❤😂

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారుమేము బాగానే ఉన్నాం అండి థాంక్యూ సో మచ్ అండి

  • @miniboys905
    @miniboys905 Před měsícem

    Hi akka.washing Michie lo bootlu vesthe. Malli battalu veyyocha

    • @miniboys905
      @miniboys905 Před měsícem

      Washing machine

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      వేస్తే ఏముంది అంత నీట్ గా అయిపోతది మళ్ళీ వాషింగ్ మిషన్ అదే క్లీన్ చేసుకుంటది కదా ఏముంది దాంట్లో లేకపోతే టబ్ క్లీనింగ్ పెట్టుకోండి

  • @akkinenivasantha392
    @akkinenivasantha392 Před měsícem

    Mam
    Meeru use chese spa automatic kada. Rate please

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఇది రేట్ వచ్చేసి 1990 రూపాయలు ఏమో పడిందండి థాంక్యూ సో మచ్ అండి

  • @akkinenivasantha392
    @akkinenivasantha392 Před měsícem

    Mam
    1990 ki manual spa undi meeru ichhina Amazon linklo
    Pl verify I want to buy

  • @umadevi1597
    @umadevi1597 Před měsícem +6

    Meeku dress set kaledu saree baguntadi

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem +1

      అవునండి కరెక్ట్ గా చెప్పారు నాకు డ్రెస్సెస్ సెట్ కాలేదు అండి ఓన్లీ వాకింగ్ కి మాత్రమే వాడతానండి

    • @k.anuradha2305
      @k.anuradha2305 Před měsícem +1

      @@SakhiDiaries మీకు డ్రెస్ బాగానే ఉందండి. . మనకు నచ్చినవి .మనం వేసుకోవచ్చు .ఎదుటివాళ్ళ కోసం కాదు .

    • @kumpatlajayalakshmi6710
      @kumpatlajayalakshmi6710 Před měsícem +1

      Meeku dress bhaghaneyundi.Walking ki best dress.Vijayagaru meeru manchi Pani chesthunnaru. Sollikaburlu vina Kandi.Time management plus Mee tasks chakkagga coordinate chesthaaru. Nenu regularga choosthsanu konni items chesaanu . Best Wishes❤ ❤❤❤

    • @himakada9615
      @himakada9615 Před 25 dny

      I didn’t find anything odd about the dress .

  • @ramayasam1482
    @ramayasam1482 Před měsícem

    Akka super

  • @obulreddyshakuntala4534
    @obulreddyshakuntala4534 Před měsícem

    సూపర్ విజయ గారు కర్రీ 👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 23 dny

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @madhavireddy6746
    @madhavireddy6746 Před měsícem

    Nice podi vijaya ❤💐👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @devisreeyegi8786
    @devisreeyegi8786 Před měsícem

    Hi andi bagunnara video super 👌👌👌👌🥰🥰🥰

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము మీరు ఎలా ఉన్నారు? థాంక్యూ సో మచ్ అండీ

  • @boyillaakhilareddy938
    @boyillaakhilareddy938 Před měsícem

    Very nice aunty🙏🙏🙏🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 23 dny

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @ghantasalaumamahalakshmi1809

    Hi andi ela unnaru nenu lavu taggali ela cheyali akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? నేను లావు తగ్గటానికి చాలా వీడియోస్ లోచెప్పానమ్మా మామూలుగా కొన్ని వీడియోస్ మీరు చెక్ చేస్తే తెలుస్తది అనమాట

  • @kavithakavitha435
    @kavithakavitha435 Před měsícem

    Hi akka ❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

  • @hsvcichannel4384
    @hsvcichannel4384 Před měsícem

    Butlu tip nenu try chestan Akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem +1

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు తప్పకుండా ట్రై చేయండి మా ఎలా వచ్చాయోకామెంట్ పెట్టండి

  • @nkrishnaveni1120
    @nkrishnaveni1120 Před měsícem

    Hi andi nice

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @poojithach3212
    @poojithach3212 Před měsícem

    Negeamu ga dress Baga ladhu

  • @sreedevies7241
    @sreedevies7241 Před měsícem

    Hi andi super video

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్

  • @vinodareddy3584
    @vinodareddy3584 Před měsícem

    Hi Andi nice video ❤🎉

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 23 dny

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @DevamshReddyChenna
    @DevamshReddyChenna Před měsícem

    Super vadhina

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem +1

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్

    • @DevamshReddyChenna
      @DevamshReddyChenna Před měsícem

      @@SakhiDiaries andaram bagunnam vadhina peddamma bagunnara thankyou for the reply vadhina this is Divya

  • @NagarajuSuravarapu-cm5bt
    @NagarajuSuravarapu-cm5bt Před měsícem

    Niceakka

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @madhusudandeekonda746
    @madhusudandeekonda746 Před měsícem

    2 bottulu pettukunte nijamga baagunnaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ ఇప్పటినుంచి అలాగనే పెట్టుకుంటాను

  • @kushalgamer9985
    @kushalgamer9985 Před měsícem

    Amma .rice polished or unpolished vaduthara

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? కొంచెం మధ్య రకంగా ఉండేటివి వాడుతున్నాం మా పూర్తి పాలిష్ పెట్టట్లేదు అలాగని ముడి బియ్యం వాడట్లేదు అన్నమాట

  • @prasannameriga2587
    @prasannameriga2587 Před měsícem

    Hello akka naynu wight lass kavali anukuntunanu polam pani kuda chyasthanu akka kani food ala maintains chyali kocham chyapu akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారుతప్పకుండా చెప్తాను అండి థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో

    • @prasannameriga2587
      @prasannameriga2587 Před měsícem

      @@SakhiDiaries tq akka bagunamu

  • @shravanijapa3732
    @shravanijapa3732 Před měsícem

    వాషింగ్ మిషన్లో అస్సలు సర్ఫ్ వేయకూడదు ఆంటీ మిషన్ లో అతి గడ్డలు గడ్డలుగా కట్టే మిషన్ పాడవుతుంది

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అప్పుడప్పుడు సర్ఫ్ వేస్తూ ఉంటారు కదా కొంతమంది కాబట్టి నేను కూడా అలాగనే వేశాను అండి

    • @rajichinna187
      @rajichinna187 Před měsícem

      Yes Vijaya garu mechine tub ki rust avthadi always liquid ne use cheyandi mechine prb rakunda vuntadi.

  • @chotuyathi8442
    @chotuyathi8442 Před měsícem

    Hi vijayagaru memu milage ma pillu school vellethappadu memu milage kagikagi chethalu noppivasthudedi eppudu entha ejiga vachesindi

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి భలే అవస్థలు పడుతూ ఉంటాము కదా సో ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అండి ప్లీజ్ లైక్ ద వీడియో

  • @haripriyam9577
    @haripriyam9577 Před měsícem

    ❤😊

  • @KUNALASireesha
    @KUNALASireesha Před měsícem

    Miru evarini ekkuvaga follow avutaru

  • @Panyam-gj5qx
    @Panyam-gj5qx Před měsícem

    విజయగారు బావున్నారా

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు

  • @gangajalaudutha601
    @gangajalaudutha601 Před měsícem

    Hi akka h r u

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మామీరు ఎలా ఉన్నారు

  • @jyotisunilkulkarni5561
    @jyotisunilkulkarni5561 Před měsícem

    Nice vlog

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @kavithammavantalu
    @kavithammavantalu Před měsícem

    Hi aunty

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @vijayasrisri1697
    @vijayasrisri1697 Před 29 dny

    Hi

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 29 dny

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు

  • @anushatalluri6207
    @anushatalluri6207 Před měsícem

    Hi vijaya akka ela unnaru sony ,punitha every weekend vastara vaste valatho vedio cheyandi baguntundi

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు లేదండి ఇప్పుడు వాళ్ళకి వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల రాలేకపోతున్నారు వచ్చినా కూడా వాళ్ల వర్క్ సరిపోతుందండి థాంక్యూ సో మచ్ అండీ

  • @addankianil1880
    @addankianil1880 Před měsícem

    Nice vlog😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @manjulareddy754
    @manjulareddy754 Před měsícem

    Vijaya pelli vedios pettandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు తప్పకుండా పెడతాను అండి

  • @user-gq1kh5cj3s
    @user-gq1kh5cj3s Před měsícem

    Akka hai

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

    • @user-gq1kh5cj3s
      @user-gq1kh5cj3s Před měsícem

      @@SakhiDiaries akka na chanelni subscribe chesukodi akka

  • @laggisettypavani7530
    @laggisettypavani7530 Před měsícem

    Pillalu ani type chastay pilla ani vachindi sorry

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఒక్కొక్కసారి పొరపాటున వస్తూ ఉంటాయి అట్లాంటివన్నీ నేను ఏమీ అనుకోను లేండి థాంక్యూ సో మచ్ అండీ

  • @Foodforfamily-22
    @Foodforfamily-22 Před měsícem

    Hiiiii🎉🎉🎉🎉

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు

  • @madhusudandeekonda746
    @madhusudandeekonda746 Před měsícem

    Meeku dress bagaaledhandi suit kaaledhu Meeru Saree lo baaguntaaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి నేను ఓన్లీ వాకింగ్ కి మాత్రమే వేసుకుంటానండి

  • @SairamSairam-zf9yf
    @SairamSairam-zf9yf Před měsícem

    Link patadi sister

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఏ పాట లింక్ కావాలండి చెప్పండి

  • @hemakolanu4123
    @hemakolanu4123 Před měsícem

    Mee Anna koduku mee entelo ne vuntara

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      అవునండి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వస్తే మాత్రం వారం రోజులు ఉంటారండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు

  • @jalajakshi3230
    @jalajakshi3230 Před měsícem

    Hi akka ❤️

  • @VEcrazyDance_channel
    @VEcrazyDance_channel Před měsícem

    Hi

  • @karunasree8831
    @karunasree8831 Před měsícem

    Hi

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před měsícem

      హాయ్ కరుణశ్రీ అందరూ ఎలా ఉన్నారు