అత్తయ్య నాకోసం🙏జీవితంలో మొట్టమొదటిసారిగా🙏హడావిడి హడావిడి పూజ సంతోషపడిన పెళ్లివారు🥰ఎక్కడో లేదు ఇక్కడే

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • agaro mixer : amzn.in/d/01Q8...
    song : • 8. సువ్వి కస్తూరి రంగ ...
    #sakhidiariesvlogs
    #nagulachavithipooja
    #sakhidiariespoojavlogs
    #nugupindi.
    #nuvvulapindi
    #sravanamasam2024
    #marriage
    #decarection
    #arrengement
    #trendingshorts
    #trendingvideo
    #nagulachavithiprasadalu

Komentáře • 117

  • @SakhiDiaries
    @SakhiDiaries  Před 28 dny +3

    czcams.com/video/TDmbJZ87HYo/video.htmlsi=D0bAkWF3r-TeTfRe👉 Anuradha swaralu channel
    ____________________________

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o Před 27 dny +2

    అక్క సూపర్ అక్క వీడియో మీ వదిన గారి సాంగ్స్ నేను వింటూ ఉంటాను అక్క చాలా బాగుంటాయి ఆ ఏడుకొండల స్వామి మీద పాట పాడరా పాట నేను రోజు వింటున్న అక్క పాట పూజలో కూడా వినుకొండ తీసుకుని చాలా బాగా ఉంటుంది సూపర్ సూపర్ వీడియో మీ వదిన గారు పాడుతూ ఏదైనా పని చేస్తూ పాడుతూ వీడియో తీస్తే చాలా బాగుంటుంది అని మాకు కూడా సంతోషం అక్క

  • @mallakamala4610
    @mallakamala4610 Před 24 dny +1

    Song👌

  • @chiranjeevireddy914
    @chiranjeevireddy914 Před 29 dny +6

    Hi Amma mee videos nen regularga chustanu chala baguntai

  • @chandampadmaja5088
    @chandampadmaja5088 Před 27 dny +1

    Anuradhapura songs nanu vinnanu, chalabaga paduturu,nakuistam

  • @user-kw3zm1cf5y
    @user-kw3zm1cf5y Před 25 dny +1

    Very nice song akka

  • @vinodareddy3584
    @vinodareddy3584 Před 28 dny +1

    Nice video chaala Baga unnayi decoration super ❤🎉 nice andi tq

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @jayac66
    @jayac66 Před 29 dny +2

    Sarry nd blouse contrast chaala bagundi Vijaya 😊

  • @laggisettypavani7530
    @laggisettypavani7530 Před 28 dny +3

    Me red saree super danda super madi kurnool raga mayure ki 5mints ma house andi 😊

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 Před 29 dny +8

    Hi Vijaya. Nice video, mee athaiah chedodu vadoduga untaru, chala great 😌,function baga chesaru, mee vadina garu paata enta madhranga paadutaro anta chakkaga unnaru 😍, 😊🙏

  • @vimalakumari1917
    @vimalakumari1917 Před 28 dny +1

    Pata baagundi.

  • @VijayakumariSuravarapu-ro4ov

    చాలా బాగుంది అక్కా విడియో

  • @sreedevies7241
    @sreedevies7241 Před 29 dny +1

    Hi andi pooja ప్రసాదాలు పెళ్లి సందడి anni బాగా unnayi

  • @mallakamala4610
    @mallakamala4610 Před 24 dny

    Vijaya garu meru attamma nhi chala baga chustaru 🙌❤️👌

  • @user-vk1qd4jh3d
    @user-vk1qd4jh3d Před 29 dny +1

    Amma meeru kinda alankarinchina chala baguntundi.kantiki chala impuga untundi.

  • @anuradhamalleshwara7611

    Hi Vijaya. Meeku mee kutumba sabhulandariki varalaxmi vratam subhakanshalu 😊🙏

  • @chandrashekars7400
    @chandrashekars7400 Před 28 dny

    విజయ్ అక్క గారు మీరు చాలా మంచిగా ఉంటారు అందరిలో కలిసి ఉంటారు అక్క మీరు నానమ్మ గారు కూడా చాలా మంచిగా ఉంటారు

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ మా

  • @paruchuri.s.kchaitanya4682

    Memu nugubindi ,chalividi,sajalu molakalu kati pedatamu.memu kartikalalo chestamu pandaga

  • @kodisrinivas9390
    @kodisrinivas9390 Před 28 dny +7

    అక్క మీ పిల్లలు మీ ఆయన మల్లా నిజీతం ఇవన్ని కలిపి నెలకు వచ్చె సరికి భాగానే ఉంటది మీరు పాత విడియలలో ఆనధ ఆశ్రం వాళ్లకి పెద పిల్లలకు ఎంతో అంత ఇచ్చేవారు ఇప్పుడు ఇలాంటి మంచి పనులు చేయండి అక్క

    • @flowers8575
      @flowers8575 Před 27 dny +3

      Meeru cheyandi .. vallaki iddaru ammayilu unnaru..pelli cheyali kadha.. valla pillala pellillu ayyaka meeru adiginatte chestharu le..

    • @anuradhamalleshwara7611
      @anuradhamalleshwara7611 Před 26 dny

      @@flowers8575👏🏻👏🏻🙏

  • @Gudipalliamulyavlogs
    @Gudipalliamulyavlogs Před 29 dny +1

    Mee stove ee company aunty

  • @Nssrani2024
    @Nssrani2024 Před 29 dny

    Mam your anchoring is like in all india radio they will give suggestions to farmer's it' l s very nice like that only

  • @shirishakothakonda756
    @shirishakothakonda756 Před 28 dny +1

    👌👌👌👌nice video tqu akka 🙏💐❤️me video lo Anurdhaswaralu madam ne chupincharu 👌👌❤️

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 Před 28 dny

    Hi Vijaya garu Elavunnaru video bagundi me pooja chakkaga vundi me Athaya meku saportu ga vundatamu chala Great andi 👌❤️

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మనం ఎంత పనైనా చేసుకోవచ్చండి అవును కదా

  • @lakshmisarojabai8983
    @lakshmisarojabai8983 Před 29 dny

    Nice chala baguntai.

  • @engilirajanna8644
    @engilirajanna8644 Před 28 dny

    Very nice video Vijaya Garu💕💕💕

  • @divya.tallam
    @divya.tallam Před 13 dny

    Miru vady role website link pettara amma

  • @obulreddyshakuntala4534

    సూపర్ 👌 విజయగారు 🙏

  • @arunaayalasomayajula
    @arunaayalasomayajula Před 28 dny

    Chalabagundi chala baga Paderborn madam 🙏🙏🙏🙏🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @madhavireddy6746
    @madhavireddy6746 Před 29 dny +1

    Hi ra hi atha 💐💐❤️

  • @shammir9453
    @shammir9453 Před 29 dny +1

    Can you share the lyrics of the song

    • @anuradhaswaralu
      @anuradhaswaralu Před 28 dny

      Full song with lyrics
      czcams.com/video/TDmbJZ87HYo/video.htmlsi=7wvMTHuLv5fkCUqH
      Thanku andi 🙏❤️

  • @chukapallisrinivasarao7816

    Hi akka meerepudu happy ga undalani a devudu ni manaspurthiga korukuntuna

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్

  • @boyillaakhilareddy938
    @boyillaakhilareddy938 Před 28 dny +1

    Very nice aunty vedio 🙏🙏🙏🙏👌👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny +1

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? థాంక్యూ సో మచ్ మా మీరు వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి

    • @boyillaakhilareddy938
      @boyillaakhilareddy938 Před 28 dny

      Hi aunty meru andaru bagunnara aunty🙏🙏🙏👌👌👌

  • @user-kp4yh8tw4s
    @user-kp4yh8tw4s Před 28 dny +2

    Hi 😊🙏🌹🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు

  • @user-mz1bx2ei7t
    @user-mz1bx2ei7t Před 29 dny

    Haiiiii ela vunnaru vijaya garu very nice andi mee videos nenu regularga chustanu madam chala baguntai sarry and blouse contrast chala bagundi vijaya super

  • @user-vk1qd4jh3d
    @user-vk1qd4jh3d Před 29 dny

    Saree chala bagundamma

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 Před 28 dny

    Vidya 👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @user-fx1cm2fj5g
    @user-fx1cm2fj5g Před 15 dny

    Memu elane chestamu nagula chavithi Kane Karthika masam lo

  • @nagaman5373
    @nagaman5373 Před 29 dny

    మేము కూడా ఇలానే నాగలు కి పూజ చేస్తాము,,,

  • @parameswarisubbaiah1649

    Nice akka❤❤👌👌👌

  • @pushpalatha8853
    @pushpalatha8853 Před 28 dny

    Chala bagundi vlog Vijayagaru.. Panduga nade intha busy unnaru, abbo intha pani, maki chala kashtam anipistundi.. Memu Nagula chauthi Ganesha pandaga nadu chestamu.. Puttaki palu poyadamu antha apude chestamu.. Ok bye andi 👌🙏❤🌹😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వామ్మో అయితే మీకు కూడా పండగ రోజు చాలా పని ఉంటుంది కదండీ థాంక్యూ సో మచ్ అండీ ఓకే అండి బాయ్ అండి

  • @lakshmi-qg2ow
    @lakshmi-qg2ow Před 28 dny

    Nice video

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @Siddu77725
    @Siddu77725 Před 28 dny

    ❤TQ soo soo much akkaa 😊

  • @nkrishnaveni1120
    @nkrishnaveni1120 Před 29 dny

    Nice video

  • @savithriburra3167
    @savithriburra3167 Před 29 dny

    👌

  • @LakshmiDevi-xy2rj
    @LakshmiDevi-xy2rj Před 29 dny

    Nice

  • @hemalathan5967
    @hemalathan5967 Před 29 dny

    Mi రోలు ఎక్కడ కొన్నారు.చాలా బాగుంది.

  • @Manishkumar-tf2cw
    @Manishkumar-tf2cw Před 28 dny

    Hai akka meru prthi festival ki mundu roju devudi patalu cline chesthara akka please chepandi akka ala cheyavacha

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? కంపల్సరిగా ప్రతి పండక్కి ముందు రోజే అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ లేని రోజులైతే మామూలు రోజులైతే మాత్రం కంపల్సరిగా పండగకి ముందే నేను దేవుడి పటాలను క్లీన్ చేసుకుంటాను

    • @Manishkumar-tf2cw
      @Manishkumar-tf2cw Před 24 dny

      TQ akka patalu cline chesaka depamu chesthva akka please reply akka

  • @anithakaramshetty6430
    @anithakaramshetty6430 Před 28 dny

    మీ చీర చాలా బాగుంది

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @bhumireddysravani7427
    @bhumireddysravani7427 Před 28 dny

    Kurnool highway

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునండి

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 Před 29 dny

    Hi vijayagaru elaunnaru Mee saree super.❤❤❤❤❤

  • @annapurnach2883
    @annapurnach2883 Před 28 dny

    Can i know where you(meru) buy that roll? We want to buy it. So asking😅

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      ఎసెన్షియల్ ట్రెడిషనల్ బై కయాల్ వెబ్సైట్

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 Před 28 dny

    Ur so lucky mammagaru meku help chestaru,, puvvulu maku parcel cheyandi... Maku ippudu dorakavu,, A.P, Hyd. Velte techukovali.

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునా మా సైడ్ అయితే చాలా బాగా వస్తాయండి పూలు డోన్ నుంచి వస్తాయన్నమాట చాలా బాగుంటాయండి చామంతులు థాంక్యూ సో మచ్ మా

    • @vanisreemulinti840
      @vanisreemulinti840 Před 21 dnem

      Stand how much money

    • @vanisreemulinti840
      @vanisreemulinti840 Před 21 dnem

      Valakshami 108.flower stand

  • @swathiswathi9830
    @swathiswathi9830 Před 28 dny

    Hi akka mee saree super same saree nakku vnnadhi akka❤❤❤

  • @user-vj4mm3gz3c
    @user-vj4mm3gz3c Před 29 dny

    Hi akka chala baguntaye me vlogs

    • @user-vj4mm3gz3c
      @user-vj4mm3gz3c Před 29 dny

      Akka meru vesukuna red blouse akkada tesukunaru chapara please madi kuda nandyal lay akka❤

  • @Anuradha-k4c
    @Anuradha-k4c Před 28 dny

    Memu elane chestamu nagula chavithi

  • @kalachinnu8767
    @kalachinnu8767 Před 29 dny

    Mea sarry super andi

  • @sakhamurirajakumari2777
    @sakhamurirajakumari2777 Před 28 dny +1

    శ్రావణ మాసం లో వచ్చేది నాగ పంచమి. కార్తీక మాసం లో వచ్చేది నాగులచవితి.

    • @flowers8575
      @flowers8575 Před 28 dny +1

      Kadhu andi maa side nagula chavithi Saravana masam lone chestharu..

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మేము ఎక్కువ శాతం శ్రావణమాసంలోనే చేసుకుంటాం అండి

    • @flowers8575
      @flowers8575 Před 28 dny

      @@SakhiDiaries bagunnara andi

  • @kanchamaruna
    @kanchamaruna Před 29 dny +1

    Meku kudirinapudu ,,salipindi and nuv Pindi receips pettandi ....

  • @shaikreshma5669
    @shaikreshma5669 Před 28 dny

    Nuvpindi clear ga pettandi akka pls

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? మన ఛానల్లో చూపించాను అమ్మ తప్పకుండా చెక్ చేయండి

  • @mohanreddychalla2047
    @mohanreddychalla2047 Před 29 dny

    Hi attha mi video nice attha ❤

  • @PravallikaKachana
    @PravallikaKachana Před 28 dny

    Miru vesukunna nalla poosala dhanda baagundi entha weight undo cheppandi akka

  • @Rekha-k6e
    @Rekha-k6e Před 28 dny

    Hi vijaya❤❤

  • @chotuyathi8442
    @chotuyathi8442 Před 28 dny

    Hi vijayagaru madhi bengalore Karnataka mimu Ganesha pandagaki puttaki palu posi panduga chesthamu

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునా? మీరు గణేష్ పండక్కి చేస్తారా ఓకే ఓకే మా థాంక్యూ థాంక్యూ సో మచ్ మా

  • @Preeti-rp7tq
    @Preeti-rp7tq Před 28 dny

    Chavithi kadandi panchami North side ekkuvaga panchami ni patistaru chavithi ekkuvaga South Side patistaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి మా సైడ్ ఎక్కువగా చవితి మాత్రమే చేసుకుంటాము

  • @chandrashekars7400
    @chandrashekars7400 Před 28 dny

    కొంచెం సూపర్ మార్కెట్ గ్లాస్ క్లీనింగ్ చెప్పరా అక్క క్లీనింగ్ లిక్విడ్

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? నాకు అర్థం కావట్లేదు అమ్మ మీరేమో మొన్న కూడా కామెంట్ పెట్టారు అంటే గ్లాస్ క్లీన్ చేసే లిక్విడ్ కావాలంటారా లేకుంటే ఏంటి అనేది నాకు అర్థం అయితలేదు గాజు గ్లాసెస్ క్లీన్ చేసేదా

  • @lakshmikrishna1895
    @lakshmikrishna1895 Před 29 dny +1

    Hi akka ela unnaru

  • @kavithammavantalu
    @kavithammavantalu Před 29 dny

    Hi aunty

  • @karunasree8831
    @karunasree8831 Před 29 dny

    Hi vijaya

  • @LeelaV-my3lj
    @LeelaV-my3lj Před 28 dny

    Hi Vijay garu baghunnra busy akka daughter marriage

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? కరెక్టే కదండీ ఎవరైనా పెళ్లి అంటే చాలా బిజీగా ఉంటాము కదండీ థాంక్యూ సో మచ్ అండి

  • @user-iz4vh1jp6u
    @user-iz4vh1jp6u Před 28 dny

    Kovellakuntalo aamaddala brathi akka son marrige akka

  • @divya1105
    @divya1105 Před 29 dny

    Hi

  • @Hyma230
    @Hyma230 Před 28 dny

    Meeru Reddys andi just aduguthunna aunty

    • @SakhiDiaries
      @SakhiDiaries  Před 28 dny +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవును మేము రెడ్డిస్ మా

    • @Hyma230
      @Hyma230 Před 28 dny

      @@SakhiDiaries ok tnq

  • @Gudipalliamulyavlogs
    @Gudipalliamulyavlogs Před 29 dny

    Enduku aunty videos pettadam ledu

  • @pavanakumarivennapusa9886

    Teertam vachaka tagali vijaya