AP Elections 2024 || YCP ని గెలిపించాలని ఓటర్లకు YS Bharathi విజ్ఞప్తి || CM YS Jagan - TV9

Sdílet
Vložit
  • čas přidán 27. 04. 2024
  • వైసీపీని గెలిపించాలని ఓటర్లకు వైఎస్ భారతి విజ్ఞప్తి || AP Elections 2024 - TV9
    పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్ భారతి. తొండూరు మండలం ఇనగనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి. ఈమెతోపాటు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమత కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‎లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #ysbharathi #apelections2024 #ysjagan #pulivendhula #tv9telugu
    Uploaded By : #satishcheva

Komentáře • 29