Former Janasena Leader Chette Subhashini Exclusive Interview | Janasena | Pawan Kalyan

Sdílet
Vložit
  • čas přidán 27. 04. 2024
  • Former Janasena Leader Chette Subhashini Exclusive Interview | Janasena | Pawan Kalyan @SakshiTVLIVE#pawankalyan #janasenaparty #ChetteSubhashini #appolitics #veeramahila
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Komentáře • 3K

  • @sreenivasreddypandhiri557
    @sreenivasreddypandhiri557 Před 17 dny +522

    పవన్ గాడి ఫ్యాన్స్ మానసిక రోగులు అనేదానికి ఉదహరణ ఈమే జీవిత చరిత్ర..

    • @ravikiran3691
      @ravikiran3691 Před 17 dny +17

      జనసేన జాంబీలు

    • @user-go4im8vj5u
      @user-go4im8vj5u Před 17 dny +6

      Yes no doubt they all mental people as they following the well known package star

    • @manjusms6218
      @manjusms6218 Před 17 dny +12

      Jail reddy gadi syco fans 😂😂😂😂

    • @Elezan424
      @Elezan424 Před 17 dny +4

      me babai ni emaiana lepesaara brooo😂😂

    • @AbhiAnna-tm1kr
      @AbhiAnna-tm1kr Před 17 dny +5

      అందుకే
      పద్మభూషణ్ పద్మవిభూషణ్ డా చిరంజీవి
      దేశంలో రెండవ, మూడవ అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు .
      దేశంలోనే ఎక్కువ సీబీఐ ,ED , ఇంకా ఎన్నో క్రిమినల్ కేసులల్లో బెయిల్ మీద బయట తిరుగుతూ వున్నారు జగన్.
      డా చిరంజీవికి జగన్ కి పోలిక ఏంటి అసలు
      వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే జగన్ కచ్చితంగా జైల్ కి వెళ్తాడు .ప్రస్తుతం బెయిల్ మీద వున్నాడు ఇది వాస్తవం .

  • @myfeel657
    @myfeel657 Před 17 dny +692

    జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే... నమ్మి వచ్చిన వ్యక్తుల బ్యాంకు బ్యాలెన్స్ జీరో చేయడమే.

  • @satyanarayanabvv3103
    @satyanarayanabvv3103 Před 10 dny +125

    అమ్మ ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే అవసరం లేదు. హీరో మహేష్ బాబు గారి లాగా సైలెంటుగా పేదవారికి సాయం చేసే దారులు చాలా ఉన్నాయి.

    • @GaliVivahan
      @GaliVivahan Před 10 dny +4

      Vela kotlu sampayimchina mahesh babu lanti valla tho comparision emitra

    • @Telugammai-Maharasta-Muchatlu
      @Telugammai-Maharasta-Muchatlu Před 7 dny +2

      Avnle vallu sampadinchina dabbulu vurke panchali, manam katte tax ni mana leaders tineyali. And it's not about donating like giving to beggars. We need a development we need capital we need jobs. Musti kaadu.

    • @user-jz3zd7uh5w
      @user-jz3zd7uh5w Před 6 dny +1

      Mahesh Babu la yevvaru think cheyyaleru truly good person ayanaala 2prabash garu untaru help chesthaki both are good person s❤❤❤❤❤

  • @Venkanna-bm8ky
    @Venkanna-bm8ky Před 13 dny +106

    ❤️🇸🇱🙏 కొణిదెల ఫ్యామిలీ 💢 దగా ఫ్యామిలీ అని ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ 🙏🇸🇱❤️

    • @Cutesisters369
      @Cutesisters369 Před 11 dny +3

      Konedela ante konedi ela veedu deninaina konestadu😅

    • @SaiKumar-kl8fl
      @SaiKumar-kl8fl Před 5 dny +1

      ​@@Cutesisters369endhuku ninnu kondham ani anukunara enti vera valla gurinchi matlade mundu ni gurinchi nuvvu first alochinchukooo

    • @SaiKumar-kl8fl
      @SaiKumar-kl8fl Před 5 dny

      Ni Salary nunchi oka one lakh rupees peda prajalaku kosam spend chey taruvata vachi pawan kalyan gurinchi matladu brother

    • @Venkanna-bm8ky
      @Venkanna-bm8ky Před 5 dny

      ప్యాకేజీ స్టార్ ,,, ప్యాకేజీ డబ్బులు,,, పంచుతాడు,,,

    • @dpsm5637
      @dpsm5637 Před 2 dny

      Hahaha ...all comedians, money minded, and giving tuff time to others ..thats all they can do .. and yes silly films. Copying from other industry. Hit films when done by these are silly 😂😂😂 his vehicle looks like dog van😂😂😂😂

  • @venkatareddydondeti8253
    @venkatareddydondeti8253 Před 17 dny +538

    సినిమా వాళ్ళను నమ్మి అమెరికా నుండి ఇంతదూరం, అందులోనూ పావలా గాడిని నమ్మి రావడం తప్పు కదా.

  • @harshavardhan8249
    @harshavardhan8249 Před 17 dny +487

    ఒకరిని కాదు, చాలా మంది నీ మోసం చేసి, పార్టీ నీ, టికెట్స్ నీ అమ్ము కోడమే దగా ఫ్యామిలీ

    • @varmasaripalli
      @varmasaripalli Před 17 dny +16

      MEGA DAGAA FAMILY .

    • @tatajilutukurthi6119
      @tatajilutukurthi6119 Před 17 dny +15

      80 నుండీ 21 సీట్లుసంఖ్య తగ్గే కొద్దీ గిరాకి పెరిగింది. ఎందుకంటె ఇదో పార్టీ కాదు దుకానం

    • @delicarts9078
      @delicarts9078 Před 17 dny +9

      @@tatajilutukurthi6119 ponile bro me party laga criminals leru..jail ki velina prathi okkadu leader a me party lo

    • @kumar_747
      @kumar_747 Před 17 dny +3

      avuna nijama anattundi

    • @marypriya1326
      @marypriya1326 Před 17 dny +6

      Fractionism antene tdp

  • @GemmelliJohnny
    @GemmelliJohnny Před 12 dny +51

    ఇలాంటి రాజకీయ నాయకులకు అసలు నమ్మకూడదు అక్క

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch.

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 Před 2 dny +3

    30 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్దపడ్డామీరు ఇంత జరిగాక ఎవరి పైనా ఎందుకు కేసుపెట్టలేదు? మీరు చెప్పేది నిజమైతే అలా చెయ్యాలి, మీరే కొత్త పార్టీ పెట్టొచ్చు, సేవచెయొచ్చు

  • @user-ge7rq5sz6s
    @user-ge7rq5sz6s Před 17 dny +224

    ఇప్పటికైనా తెలుసు కున్నారు గాడ్ bless you

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక రోగులు

    • @joycebhalla4624
      @joycebhalla4624 Před 10 dny

      Mi husband kuda telusukunnara inka alane vunnaramma

  • @Suryadevara3966
    @Suryadevara3966 Před 17 dny +291

    ఏదైనా ఒక దెబ్బ తగలాలి అప్పుడే విలువ తెలుస్తుంది

    • @jesusslams9283
      @jesusslams9283 Před 17 dny +4

      బ్రో మీరు అవిడ మీదా కన్సషన్ తో చెప్పినా మీరు చేసే కామెంట్ అవిడ మీదా కోపం తో చెప్పినట్టు వుంది pls మి కామెంట్ ఎడిట్ చెయ్యండి 👍👍👍

    • @nanionline9971
      @nanionline9971 Před 17 dny

      czcams.com/video/W2NmCFmsqXc/video.htmlsi=CsGtp7XsY5GV6Dn1

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Před 16 dny +2

      paapam nammakam kompa munchindi vadi nammaka droham ki Bali ayyindi

    • @NarasimhuluSimham-do1kg
      @NarasimhuluSimham-do1kg Před 13 dny

      PM)tc http bbye veer0 46:11 ​@@kovvuribhaskarreddy1678

    • @ramprasad_nani
      @ramprasad_nani Před 11 dny

      తప్పు బ్రో మనం అలా మాట్లాడకూడదు బ్రో...

  • @chakrareddy8261
    @chakrareddy8261 Před 11 dny +25

    మీకు తెలిసిన నిజాలు ధైర్యయంగ బయటపెట్టి నందుకు శతకోటి వవందనాలు 🙏🌺

  • @harekrishna4060
    @harekrishna4060 Před 7 dny +5

    నువ్వు చెప్పేవి నిజం అయితే , విధి చేయు వింతలన్నీ మతిలేని చేష్టలే 🙏🙏🙏

  • @Eng995
    @Eng995 Před 17 dny +361

    అసలు కుదురు లేని మనిషి పవన్ కళ్యాణ్ వాడు నాయకుడు అంటే ఏలా నమయారు తల్లి అన్న చిరంజీవి ప్రజా రాజ్యం పెట్టి అందరిని ముంచి కాంగ్రెస్ లో వెళినియం చేసాడు అప్పుడే చాలా మంది బాధ పడ్డారు 😢😢😢

  • @kummarik6745
    @kummarik6745 Před 17 dny +222

    ఇప్పటికైనా మేల్కొన్నారు. . సంతోషం మీరు చాలా తొందరగా పూర్వవైభవం సాధించాలని కోరుకుంటున్నాను. ..

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక

  • @manmadhagaddala
    @manmadhagaddala Před 12 dny +38

    Thank you అమ్మా ఇప్పటికైనా తెలుసుకున్నారు నిజమేమిటో god bles you🙌🙌🙌🙌🙌🙌🙌

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక రోగులు

    • @vamsi9209
      @vamsi9209 Před 3 dny

      sugaali preethi issues kuda chudara babu.. ivanni kovvekki chese vyaapaaraalu

  • @subbaraokolaka4762
    @subbaraokolaka4762 Před 13 dny +22

    మేడం గారు నమస్కారం...... మీ వీడియో చూసి... ఇంత అన్యయము జరిగినందుకు....చాలా...భాదగా ఉంది మేడంగారు ఈ పార్టీ సింగిల్ గా పోటీ చేసి లీడ్ చేసే దమ్ములేక ప్రసాదం లా
    ఇచ్చే సీట్లు కు మాత్రమే బరీ లో దిగారు మేడం.. అదే మీ గ్రామమ్ లో
    ఖర్చు పెడ్తి.... దేవుడూ లా... మీకు భావిస్తారు..మేడం

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక రోగులు

  • @swaroopswaroopswaroop1517
    @swaroopswaroopswaroop1517 Před 17 dny +249

    ఈ ప్యాకేజీ స్టార్ బయట చెప్పేవీ నీతులు లోపల చేసేది రాజకీయ వ్యభిచారం తప్పకుండా ఆడవారి ఉసురు తగిలి పోతాడు .

    • @user-lt7zz3tz4w
      @user-lt7zz3tz4w Před 17 dny

      Jagan, Sharmila,sunitha oosuru tagali mogga naki potadu

    • @user-vk3kf6rg5r
      @user-vk3kf6rg5r Před 17 dny

      Plz PK ni ala anoddu
      Vadiki politics prostitution kuda radu, CBN evadi pakkalo paduko mante valla pakka lo padukntadu

    • @bisoiseetharam143
      @bisoiseetharam143 Před 17 dny +8

      ఆంతలేదురా.... పవనిజం ఎప్పుడు ప్రజలకోసమే... గుర్తుపెట్టుకో...!!

    • @satyavani8717
      @satyavani8717 Před 17 dny +2

      1517 andaru ladies uusuru inka udaykiran uusuru posukunnavadu

    • @satyavani8717
      @satyavani8717 Před 17 dny +2

      ​@@bisoiseetharam143ni nijam enka ento duram ledule

  • @pauldanieluba
    @pauldanieluba Před 17 dny +312

    పవన్ అనే వ్యక్తి వేరే వారి మీద ఆధారపడి రాజకీయంలో ఉన్నాడు.అలాంటి వ్యక్తిని నమ్మి మీరు ఎలా జనసేనలోకి ఎలా వెళ్లారు

    • @parmeshsai6115
      @parmeshsai6115 Před 17 dny +5

      Bro a party a na adhe prob bro . Konchum better jsp better .

    • @ET-si7rl
      @ET-si7rl Před 17 dny

      ​@parm❤ yes eshsai6115

    • @srinichennareddy
      @srinichennareddy Před 17 dny +10

      ​​@@parmeshsai6115పాపం ఆమె కథ విన్న తర్వాత కన్నీళ్లు వస్తున్నాయి. నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే మీ అంద భక్తి ఎప్పటికి వదలాలి.

    • @designermunikumar
      @designermunikumar Před 17 dny

      ​@@parmeshsai6115కాబట్టి బిలో ఉన్న వాళ్ళు ఈ విధంగా పాపం వచ్చి పెట్టడం ఈ విధంగా తిరగడం అనేది మీరు ఎలా తింటారు ఎవరైనా తిరిగి ఉంటారని అలాంటి వాళ్ళ దగ్గర ఉండి ఇంకా నేను చేస్తున్న అనేటటువంటి భరోసా ఇవ్వాలి తప్ప ఈ విధంగా మోసం చేయడం అనేది చాలా భావ్యం కాదు అలాంటి వాళ్ళ ఘోష అనేది అందుకే ఈరోజు ఇంత కష్టపడినా కానీ ఎన్ని విధాలుగా తిరగాల్సిందే వస్తా ఉంది పీకే గారు పీకే గారు మాకు కూడా చాలా అభిమానమే బట్ కానీ ఈ విధంగా చేస్తే అసలు ప్రజలు నమ్మరు నిజం చెబుతున్నాను కదా ఎందుకు నెంబర్ అంటే కనుక కనీసం వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి సిచువేషన్ లో ఉంటే కనుక ఈడ ఏమో జనాలు దగ్గర వచ్చి సొల్లు చెప్పడం సొల్లు అంత చేయడం అనేది

    • @kumar_747
      @kumar_747 Před 17 dny +2

      avuna nijama anattundi

  • @Janasena__143
    @Janasena__143 Před 14 dny +10

    10,000 వెసావ్ కదా అక్క, ఎవిడెన్స్ ఏది?

  • @shyamjhyonnyuik7315
    @shyamjhyonnyuik7315 Před 13 dny +27

    సూపర్ మేడం మీరు వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ నిజాయతీగా పనిచేస్తుంది జై వైఎస్ఆర్ 🎉🎉🎉

  • @mnraom7950
    @mnraom7950 Před 17 dny +143

    మీలాంటి అమాయకులు చాలామంది ఉన్నారు. వారు కూడా త్వరగా తెలుసుకొంటారని దేవుణ్ణి ప్రార్ది ర్దాం.

    • @maheshmahesh08
      @maheshmahesh08 Před 17 dny +3

      ఆవిడని దగ్గరగా చూసాను ఆవిడ చెప్పింది 50% అబద్ధాలు

    • @Hitler0089
      @Hitler0089 Před 17 dny

      ​@@maheshmahesh08half ante 75 lakhs karchu pettincharaa

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Před 16 dny +2

      Money pogottu kovadam maatram vasthavam

    • @sunitharavupalli3770
      @sunitharavupalli3770 Před 11 dny

      50'% అయినా కరెక్టే కదా....మోసపోయారనడం కరెక్ట్

    • @Savestateap
      @Savestateap Před 4 dny

      Devidanti vinte meee papaluuu ki kalam terai roju tappaka vasthundi

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 Před 17 dny +363

    చంద్ర బాబుకి పవన్ పెద్ద కూలీ ఈ కూలీకి పేద కూలీలు జనసైనికులు. మోసపోకండి బ్రదర్ సిస్టర్

    • @user-lm8rw8li1w
      @user-lm8rw8li1w Před 17 dny

      Maku telusulera musuko

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక రోగులు

    • @user-hb4gv3gx9x
      @user-hb4gv3gx9x Před 10 dny +7

      మరి నువ్వు ఎవరి కూలి

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Před 9 dny

      oodigam banisa rendu kallu laantivi. paapam vennupotu ki balai poyadu

    • @Vikrampuli
      @Vikrampuli Před 9 dny

      Me ayya nuvu idaru randi pisal isthm mikui

  • @prasadg9851
    @prasadg9851 Před 3 dny +2

    ఇది సాక్షి టీవీ కదా ok ok
    అందరికీ తెలుసులే
    పవన్ అంటే ఎవరో తెలియదు
    కానీ అంటికోసం పనిచేస్తవా
    ఇది అంతా సాక్షి మహిమ

  • @jyothichavali4799
    @jyothichavali4799 Před dnem

    సుభాషిణి అక్క టెన్షన్ పడకండి దేవుడు మీకు తోడు ఉండు గనుక ఇప్పటికైనా తప్పించ బడ్డారు దేవుడు ఒక దినం మిమ్మల్ని గొప్పతనం ఇస్తాడు ధైర్యంగా ఉండండి❤❤❤

  • @sunilratnakumar6636
    @sunilratnakumar6636 Před 17 dny +145

    అమ్మా ఇప్పటి కైనా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ...

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక రోగులు

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 Před 17 dny +202

    పోనీలే YCP కి JOIN అయ్యరుగా ఎందుకు ఏడుస్తున్నారు అమ్మ. YCP బాగుంటుంది BE HAPPY.

    • @saikumarbandaru7910
      @saikumarbandaru7910 Před 17 dny +3

      Haa ycp lo manchiga income vuntadi..income source to become rich

    • @user-vk3kf6rg5r
      @user-vk3kf6rg5r Před 17 dny +3

      Avnu ycp is income source to everyone, but PL degara PK ki matrameee incKme source from CBN

    • @nanionline9971
      @nanionline9971 Před 17 dny

      czcams.com/video/W2NmCFmsqXc/video.htmlsi=CsGtp7XsY5GV6Dn1

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Před 16 dny +2

      good manchi nirnayam tisukunnaru

    • @prabhathnani2156
      @prabhathnani2156 Před 16 dny +1

      Chaala Correct amma..common people Yemaina manakenduku...Mana Bank Balance Nindaali...Mana family Baaguntundi..andi..Roja garu,,,SriReddy Akka garu choodandi ..Yentha Haayiga sampaadisthunnaro..Good Decision.

  • @arepallinagalakshminagalak3124

    Vellu ప్రజలకి సేవ చెయ్యాలి అనేది తప్ప దోచుకోవాలి అనేది ఎక్కువ చెప్పేది వింటుంటే నవ్వు వస్తుంది

  • @HariT-bh1ze
    @HariT-bh1ze Před dnem

    @Subhashini garu, I am sure politics are like this irrespective of parties. Good that you have realized atleast now. Lots of information you have shared. All the best for your future.

  • @addurieswararao9035
    @addurieswararao9035 Před 17 dny +263

    ఎంతసేపు t d p జెండా మోయటం తప్ప జనసైనికులు తెలుసుకోండి .పవన్ కళ్యాణ్ ఎలాంటి లీడర్.

    • @muralisuggala8035
      @muralisuggala8035 Před 17 dny

      Chetta vadava paisa gadu

    • @singerkalkikrishna8711
      @singerkalkikrishna8711 Před 17 dny +2

      Pavan Kalyan vyuham meku artam kadu
      He was well planned ofter CBN Pavan Kalyan CM
      May be chances in next 3 years running time

    • @akiriisuneel1994
      @akiriisuneel1994 Před 17 dny

      Peddha actor eh

    • @user-or6ww3ls9q
      @user-or6ww3ls9q Před 17 dny +6

      ​@@singerkalkikrishna8711 kala ganandi p k synikulu😊

    • @singerkalkikrishna8711
      @singerkalkikrishna8711 Před 17 dny +1

      @@user-or6ww3ls9q ee sari chustavule brother. Ikkada Pawan Kalyan anikadu matter.
      Jagan matram inkosari rakudadu
      Vaste vunnavallaku poyedi eami ledu maha aithy rates perugitai aina datukoni veltaru.
      Eami leni malantollu matram pastulu vuntunnaru. Evvariki cheppukoleka bayataki poi pani cheyaleka

  • @vidhur2115
    @vidhur2115 Před 17 dny +425

    వ్యక్తి గతంగ నీ సంసారాలను కూల్చుకుంటూ,రాజకీయాల్లో హద్దులు లేని అపద్దాలతో, ఘోరమైన ఉన్మాదపు పోకడలతో "అచ్చేసిన ఆంబోతు" లాగా ప్రజలకు అధ్బుతమైన మంచి చేసే జగన్ అన్నను విపరీతంగా ద్వేషిస్తూ, అటు నిన్ను నమ్ముకున్న వాళ్ళను, పొరపాటున నిన్ను మోసే కాపులను, చివరకు ప్రజలు కూడా ఎక్కడైనా నాశనము అయిపోయినా పోనీ అని, ఉన్మాదపు మోసకారి ముసలోడు చంద్రంతాత కోసమే దొంగ బ్రతుకు బ్రతుకినావు మరియు బ్రతుకుతూ ఉన్నావు. అసలు ఈ భూమి పై నువ్వు ఎందుకు బ్రతుకుతూ ఉన్నావో ఒక్కక్షణం అయినా ఆలోచించావా? రా...నీతి లేని, మోసకారి ఉన్మాదపు పవనా!.

    • @GooD-kb8fj
      @GooD-kb8fj Před 17 dny +29

      వాడికి అర్ధం కాదు. వాడిని నమ్ముకున్న meelanti వెర్రి మాలోకాలకు అర్ధం కాదు. అంతా అయిపోయాక ☹️😢😢

    • @kumar_747
      @kumar_747 Před 17 dny +4

      avuna nijama anattundi

    • @PVRPAMM
      @PVRPAMM Před 17 dny +5

      Super bro

    • @raghupradeep5480
      @raghupradeep5480 Před 17 dny +3

      Well said bro...

    • @user-lm8rw8li1w
      @user-lm8rw8li1w Před 17 dny

      Ori Vedavannara. Vedava Nuvvenduku Bratukutunnav cheppara Vedava

  • @RaviKumar-nb9js
    @RaviKumar-nb9js Před 3 dny +1

    ఆడవారియుసురు తగలకుండనుపోదు ....
    రాజకీయమొద్దు వారితోను....
    మంచివార్ని ముంచ మరిమూడు మీకొంప ....
    నాదు మాట నిజము మరువవలదు .....
    ఆట వెలది పద్యము..........................

  • @manjum5941
    @manjum5941 Před 11 dny +28

    యే ఊరు అక్కా మనది

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 Před 17 dny +129

    జీరో పాలిటిక్స్ అంటే చివరకు మిగిలేది " జీరో " అని.

  • @RaveesMedia
    @RaveesMedia Před 17 dny +138

    నేను one year బాక్ చెప్పా ఈమెకు పవన్ ఏమి చెయ్యడు అని

    • @Srpshalu
      @Srpshalu Před 17 dny +9

      Appudu pk maayalo undhi bro ,,jeevithaanni kutumbaanni paadu cheskundhi bro,

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Před 16 dny +2

      Bhagavantudu michetha palikinchadu eemey vinaledhu poortiga nashta poindi

    • @sasidharr1843
      @sasidharr1843 Před 10 dny

      Boss, is she eligible for politics. Other then Caste , she does not have any qualities to serve people. For example you make her finance minister, she can cry like a serial actress. She cannot do any justice as she is dump.

  • @GantyadakumariKumari
    @GantyadakumariKumari Před 11 dny +13

    Jai Janasena

  • @ranganayakuluvutla
    @ranganayakuluvutla Před 4 hodinami

    మీ అనుభవాలు ఇతర అమాయకులెందరికో గుణపాఠాలు అవుతాయమ్మా 👍🙂

  • @designermunikumar
    @designermunikumar Před 17 dny +124

    వాడు నిజంగా వ్యభిచారం చేసేటోడు మా రాజకీయ పరంగా మాత్రం

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny +1

      Formers ki sontha dabbu ichadu చూడు nijam ga డబ్బు మనిషి ithe sontha dabbu endhuku istadu.ycp la election time lo panchuko అచ్చు kadha

  • @banu8245
    @banu8245 Před 17 dny +147

    పిచోళ్ళ గురించి వినడమే కానీ చూడడం ఇదే మొదటి సారి

    • @rajinhyd
      @rajinhyd Před 16 dny +13

      దాంట్లో చాలా మంది పిచూళ్ళుగా నిలిచిపోతారు..కానీ సుభాషిణి గారిలా ఎంత మంది రఎదురిచగలరు..పల్లున్న చెట్టుకే దెబ్బలెక్కువన్నట్టు ఆమె సాహసం సహనం ఆడవాళ్ళకే సొంతం..ఇలా నోరు విప్పడమే నిజమైన ప్రజాస్వామ్యం..వాళ్ళని పిచోళ్ళని అనడం సబబేనా..నమ్మకమే జీవితం అన్నపుడు అలా నేమ్మేసి తప్పు తెలుసుకుని బయితపడటమే మనం చేయగలం..అలాంటి వాళ్ళకి దేవుడు తొడుంటాడు

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక

    • @Gopinathk17
      @Gopinathk17 Před 9 dny +1

      ​@@rajinhydshe is unfit for today's politics.

    • @gopalarao6063
      @gopalarao6063 Před 6 dny

      😂

    • @LaxmiKalivarapu
      @LaxmiKalivarapu Před 5 dny

      ​@@rajinhydq

  • @lakshmanarao3583
    @lakshmanarao3583 Před 10 dny +6

    రాజకీయం అంటే మాటకారి తనం ఉండాలి , కష్టపడే తత్వ ఉండాలి , ఎదుటి మనిషి సైకాలజీ పట్టగలగాలి , ఎత్తుకి పై ఎత్తు వేయగలగాలి , పేదవాడి పట్ల జాలి దయ ఉండాలి, వెంటనే నిర్ణయం తీసుకో గలగాలి , ప్రజా బలం ఉండాలి , , దేనికైనా తెగించి ఉండాలి , అంతే కానీ ఒక మనిషి మీద అభిమానం తో రాజకీయం లోకి రావడం మీ అమాయకత్వం , ఇలాగే దురద తీరిపోతుంటాది , ఒకవేళ మీరు గెలిచి ఉంటే ప్రజలకు మీరేమి చేసి ఉండేవారు , .మీరెందుకు రాజకీయం లోకి వచ్చారు , పవన్ మీ అబిమానమా ? దానివల్ల ప్రజలకు ఉపయోగం ఏమిటి ?

  • @gappannag357
    @gappannag357 Před 5 dny +3

    నీ స్వార్ధం కోసం వచ్చావ్. అది అక్కడ చెల్లక వైసీపీ లో అయితే సంపాదించాకోవచ్చు అని ఇందులోకి వచ్చావ్. అంతే గాని కళ్యాణ్ గారు మిమ్మల్ని డబ్బులు తీసుకొని మోసం చెయ్యలేదు కదా?

  • @kirankumar249
    @kirankumar249 Před 17 dny +96

    మీరు చాలా తొందరగా పూర్వవైభవం సాధించాలని కోరుకుంటున్నాను.

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక రోగులు

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక

  • @malliarjun8880
    @malliarjun8880 Před 17 dny +133

    ఇకనైనా చాల మంది ఈమెను చూసైనా మారతారానుకుంటా.ఈ ఉన్మాది మాయలో పడి పాపం చాల మంది మోసపోతున్నారు తస్మాత్ జాగ్రత్త..

    • @nanionline9971
      @nanionline9971 Před 17 dny

      czcams.com/video/W2NmCFmsqXc/video.htmlsi=CsGtp7XsY5GV6Dn1

    • @rajinhyd
      @rajinhyd Před 16 dny

      ఎన్నికల్లో ఓట్లు రావు..పావలా పార్టీ ఖేల్ ఖతం..ఏదైనా మంచికే..చెడు నాశనం తప్పదు

  • @madhubabu4207
    @madhubabu4207 Před dnem

    Still u believe in people,serve the people definitely one day u will succeed ,don't trust any individual,don't lose hope

  • @chandrasekharrajupakalapat9508

    Don't loose your confidence you can do it Madam.. plz carry on ...

  • @msrinu7436
    @msrinu7436 Před 17 dny +106

    చాలా మంది దూరాన ఉండి
    Ap లో ఏమి జరుగుతుందో
    తెలుసుకోకుండా పఛ్చామిడియా మాయలో పడి
    ఇక్కడ కు వచ్చే నిజం తెలుసు కొని ఏడుస్తున్నారు

  • @krishnaveni-nu4pn
    @krishnaveni-nu4pn Před 17 dny +47

    తప్పకుండ mla అవుతారు వైస్సార్సీపీ లో జై భీమ్ జై మాల

    • @prakashmerugu7469
      @prakashmerugu7469 Před 17 dny

      👌👍

    • @Srinivasrao77
      @Srinivasrao77 Před 7 dny

      ఇంతకీ ఈమెకు MLA టిక్కెట్ ఇచ్చారా బ్రో..

  • @anilkumar-pz2eh
    @anilkumar-pz2eh Před 7 dny +3

    Who is this actor i have never seen him . Directors please give her chance .

  • @RaviKumar-fn3zf
    @RaviKumar-fn3zf Před 10 dny +14

    ఇందులో కొద్దిగా నిజాం ఉండచ్చు but కొద్దిగా హై డ్రామా లా ఉంది. యాంకర్ యాక్షన్ ఐతే ఓవర్ యాక్షన్ లానే ఉంది

  • @krishna3224
    @krishna3224 Před 17 dny +106

    పావల : నన్ను నమ్ముకోవాల..వున్నది అమ్ముకోవాల..నేను మాత్రం బాబుగారిని కుర్చీలో కూర్చోబెట్టాల

  • @sankarreddy8950
    @sankarreddy8950 Před 17 dny +151

    Pk గారి మాటలు ప్రవచనాలు అలాగే ఉంటాయి ,100 రూ ,, దానం చేసి 100 మందికి 100 సార్లు చెప్పుకొంటాడు మట్టి పాత్రలో అన్నoతినడం ,ట్రైన్లో,2 nd క్లాస్ లోకింద కూర్చోవడం ,చెట్టుకింద పడుకోవడం అన్నీ ఫొటోలకే ,వీళ్ళకు ఇదొక వ్యాపారం

    • @srisailamgoli5519
      @srisailamgoli5519 Před 11 dny

      😮😮😮😮😮😢😮😮😮😢🎉🎉😮😢😮😮😮😮😅😮😮😮 5😮😮😮😊😮😮:36 😮😢😮😢😮😮😮
      ❤❤❤❤

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక రోగులు

    • @nizamabadzonezonalmanager9848
      @nizamabadzonezonalmanager9848 Před 11 dny

      అరేయ్ సంకర రెడ్డి...30 కోట్లు ఏమైనా సామాన్య విషయమారా..
      మీ జగన్ సొంత డబ్బు లు ఎవరికీ ఇచ్చాడో చెప్పారా? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వైసీపీ లొ ఎవడి కీ లేదు.

    • @MudumalaSadgunarao
      @MudumalaSadgunarao Před 10 dny +1

      Pp

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Před 9 dny

      good correct 💯 alaanti variki same to same alaanti varey vadiki sayam chesi, padi mandiki cheppu kuney varey tagulutaru

  • @seshagiripopuri5059
    @seshagiripopuri5059 Před 11 dny +8

    Subhashini garu meeru velli ABN TV5 ki interview ivvandi plz

  • @subbarajudandu6652
    @subbarajudandu6652 Před 13 dny +14

    ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చాలా చక్కగా చెప్పారు
    మేడం మీరు చాలా మెస్సి పోయారు ఇకనుంచి అయినా జాగ్రత్త పడండి రాజకీయాల్లో చాలా మెలకువ అవసరం

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక రోగులు

  • @krishnaveni-nu4pn
    @krishnaveni-nu4pn Před 17 dny +114

    డోంట్ varry సిస్టర్ నీకు మంచి జరగుతుంది వైస్సార్సీపీ లో

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      Formers ki sontha dabbu endhuku istadu డబ్బు మనిషి ithe adhi kuda 2years mundhu election time lo ycp la ivvochu kadha

  • @siddik910
    @siddik910 Před 17 dny +109

    పాపం జన సైనికులు చిన్నపిల్లలు అమాయకులు ఉడుకురక్తం badyata తెలియదు ఎదో ఊహల్లో స్వర్గం ఊహించుకుంటారు మా బ్రతుకులు బాగుపడతాయని రూపాయి పెట్టి వంద సంపాదించుకుంటున్నాడు పవన్ కొంచెం maturity రాగానే నిజం అర్ధం అవుతుంది ఈలోపు జీవితాలు చంకణాకి పోతాయి కూటమి వస్తే అమరావతి లో రియల్ ఎస్టేట్ దెయ్యాలు మళ్ళీ జడలు విప్పుకుని రెచ్చిపోతారు పేదలను పట్టించుకోరు అబద్దాలు చెప్పి అధికారంలోకి రావాలని chustunnaru

    • @starshine-jp5bo
      @starshine-jp5bo Před 17 dny +4

      ఈ పిచ్చోడిని నమ్మి చాలామంది వీడి ఉచ్చు లో పడి బతుకులు రచ్చ రచ్చ చేసుకుంటున్నారు.కష్టపడి సంపాదించుకున్నవన్నీ పాడుచేసుకుని జీవితానలను నాశనంచేసుకుంటున్నారు.వీడి ముఖం చూస్తేనే చిరాక్ వేస్తాది.ఏముంది అనో జనాలు ఇలా మోసపోతున్నారు.పాపం ముందుగా కుర్రకారు కులపిచ్చితోనో సినీ పిచ్ఛతోనో వీడి మాయలో పడీ తమ భవిష్య జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు.తస్మాత్ జాగ్రత్త.భద్రాచలం నుండి తెచ్చిన కొండదొరల వశీకరణ విద్య ఏమైనా పనిచేస్తుందేమోనని నాకైతే డవుట్ గా వుంది.

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Před 16 dny +2

      vadi abaddalu apasriti apakhyati migulutundi Sunna Hero kashta zero.

    • @leelaprasad7138
      @leelaprasad7138 Před 15 dny +2

      Pawan Kalyan ni nasanam chasindhi first person nadandla manohar
      Pawan kalyan zero budjet politics ni Direct ga janla madyalo vuntay next 2029 cm avuthadu
      TDP valla pk ni nasanam chasaru amay ni chustay bada vastundhi

  • @bhiraswamy8904
    @bhiraswamy8904 Před 7 dny +1

    మా జగన్ బావగారు మీకు బాగా బంగారం ఇచ్చినట్లు ఉన్నారు

    • @omprakashvatturi4007
      @omprakashvatturi4007 Před 6 dny

      వాడు నీకేమైనా ఇచ్చాడెంట్ర

  • @ManishaChintu-py1kr
    @ManishaChintu-py1kr Před 8 dny +6

    ఇక్కడ ఎంత మందున్నారు నిన్ను చూస్తుంటే పిచ్చి దానివి మంచి దానివి అనిపిస్తుంది నీ ఒక్కదాని సపోర్ట్ తోనే జనసేన నడుస్తుందా ఎంత ఇచ్చారు ఏం ఇంటర్వ్యూ చేయమని మీలాంటి మోకాలు పోవడమే మంచిది ఏం ఫేస్ గంట కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు అంట ఆయనే జనాలకి పంచుతాడు నువ్వు ఇచ్చేది ఏంది పైసలు నీ మొఖం ఒకసారి చూసుకొని ఇంటికి వెళ్ళు

  • @narasarajuayinaparthy9512
    @narasarajuayinaparthy9512 Před 17 dny +53

    ఎంత మంది అమాయకులు బలి అయిపోయారు.

  • @manu1430
    @manu1430 Před 17 dny +241

    అతని కపట ప్రసంగాలు మరియు బూటకపు ఎమోషనల్ డ్రామాతో పిచ్చిగా మారిన అభిమానుల 😢

  • @nizamabadzonezonalmanager9848

    స్వప్న ను కలిసి నప్పుడే అర్థమవుతుంది...స్క్రిప్ట్ రెడీ అని.

    • @kondapallilavanya8952
      @kondapallilavanya8952 Před 10 dny +2

      True😂

    • @ysraju212
      @ysraju212 Před 10 dny

      మీరు మారరు

    • @nizamabadzonezonalmanager9848
      @nizamabadzonezonalmanager9848 Před 10 dny

      @@ysraju212 మీరు మారతారు మరి 😎😎😎

    • @SavalamSPrasannakumar
      @SavalamSPrasannakumar Před 9 dny

      Swapna nu kalavadaani ki five years pattindhi Mari...

    • @connectingrpchannel520
      @connectingrpchannel520 Před 8 dny

      ​@@kondapallilavanya8952నిన్ను మింగి వదిలేస్తే తెలుస్తుంది లావణ్య నీ మొగుడు మింగటం లేదేమో ఒక్క ఆడ మనిషి ఆవేదనను అర్ధం చేసుకోలేక పోతునవ్ అంటే నీవు ఎంత తీట ధనవో అర్ధం అవ్తుంది ....

  • @sreeramulutikkisetty4232
    @sreeramulutikkisetty4232 Před 11 dny +7

    చాలా బాధాకరం, చిరంజీవి నమ్ముకుని చాలామంది ఆస్తులు అమ్ముకుని బికారులుగా మిగిలారు, పావలాగాడు అదే తరహాలో బిజినెస్ మొదలయింది. వీడు గెలవడు, 2019 ఎలక్షన్స్ జీరో సీట్స్ వచ్చింది, వీడు చంద్దన్న ఆంధ్రప్రదేశ్ని దోచేప్రయత్నిస్తున్నారు. ప్రజల, మోసపోయినవారు ఉసురు తప్పదు. పావలా పిచ్చి పరాకాష్టకు చేరింది. టీడీపీని అడ్డంపెట్టుకుని ప్యాకేజీస్ తీసుకుంటూ అమరావతి భూములు పంచుకుంటున్నారు. ఇప్పుడు మేలుకోందుకు చాలా Thanks.

  • @RAM-mo9pi
    @RAM-mo9pi Před 17 dny +44

    బాగా చెప్పావు సిస్టర్
    ఎప్పటికైనా కళ్లు తెరిచారు

    • @sasidharr1843
      @sasidharr1843 Před 10 dny

      She is not suitable for even ward members. how she can expect an MLA seat . They fully utilized her innocence and used a lot of money. She may also given the wrong direction to Her husband. she could able to understand what is the eligibility to get an MLA ticket and whom she should contact, how to join the partly, who gives the B form. she has only quality that she returns from the US.

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan5377 Před 17 dny +69

    మీ అమాయకత్వం ఎంత అంటే మాటల్లో చెప్పలేను.ఇప్పటికయినా మీకు మంచి జరిగితే చాలు.🎉🎉🎉good bless you మేడమ్.🎉🎉🎉

  • @VijayabhaskarreddyPalle-et7lw

    మానసిక రోగి చింత రాజశేఖర్ గారు చాలా చక్కగా వర్ణిస్తారు ఇటువంటి వారిని

  • @akepoguyesaiah2161
    @akepoguyesaiah2161 Před 9 dny +4

    అమ్మా మీరు క్రీస్తు సాక్షులుగా వుండి వుంటే ఎంత బాగుండేది దేవుడు మిమ్మును మీకుటుంబాన్ని దేవించును గాక

  • @WEE4316
    @WEE4316 Před 17 dny +133

    పవన్ పార్టీ పేట్టిందే టికెట్స్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడానికే?
    *చిరంజీవి గారు పార్టీ పెట్టి కాంగ్రెసులో కలిపేశారు😂
    *పవన్ పార్టీ పెట్టి బాబుది పట్టుకొని తిరుగుతున్నాడు😂
    *నెక్స్ట్ స్నేక్ బాబు ఎప్పుడు పెడతాడో పార్టీ😂

    • @squealer7235
      @squealer7235 Před 17 dny +10

      Petttaadu ga ugadi party pub lo

    • @singerkalkikrishna8711
      @singerkalkikrishna8711 Před 17 dny

      Ore sannasullara dabbulu Pawan Kalyan sampadinchalane alochana vunte asalu rajakiyalloki radura
      Meru ippudu Pawan Kalyan ni chustunnaru
      Gata 20 years nunchi pavan Kalyan avedana samajam meda eala vundedo flash back videos chudu

    • @srirammurthy2739
      @srirammurthy2739 Před 17 dny +1

      snake ki antha seen ledu next RC

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Před 16 dny

      griku virudu ithanoka rakumarudu munchutoo untadu munugu tuntadu.. Ane song gurtu chestunnadi good evarishtam varidi result kuda alaage untundi evari tappidalki varey Karanam

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక రోగులు

  • @safemakerreddy7255
    @safemakerreddy7255 Před 17 dny +78

    అమ్మా, సర్వస్వం పోగొట్టుకుని ఎట్టకేలకు ధైర్యం చేసి తెరపైకి వచ్చారు, గ్రేట్, మీలాంటి నష్ట పోయి తెరపైకి రాని,అబాగినులు ఎందరో!!

  • @Janasena__143
    @Janasena__143 Před 14 dny +1

    అక్క 10 కోట్లు అడిగినది ఎవరు తల్లి.. బలే దొరికిపోయావు అక్క.. కోవర్ట్ అంటే ఇదే కదా మేడం..

  • @vijayak3503
    @vijayak3503 Před 13 dny +16

    ఇప్పటికి జ్ఞానోదయం వచ్చిందా. సిస్టర్. మంచిది 🎉

    • @bgmi3277
      @bgmi3277 Před 11 dny

      రాయపాటి అరుణ janasena డబ్బు లేదు ina janasena thanani vadulukoledhu ippatiki janasena తరుపున పోరాటం చేస్తూ వుంటుంది pawan డబ్బు మనిషి ithe తాను party lo వుండదు. పంతం nanaji, boleshetty శ్రీను, vella medha పోటి చేసే yxp nayakulaki dabbu ఎక్కువ కానీ janasena ని vadhaledhu pawan seat ichadu. E paytm kukkalaki enni cheppina waste.pawan ki dabbe కావాలంటే adds చేసుకోవచ్చు రా paytm batch. జగన్ అవినీతి కేసులు lo 16months jail కి poyadu. జగన్ poor people ki seat ichada ina జగన్ ని నమ్ముతున్నారు Meer మానసిక రోగులు

  • @subbaraokodeti3284
    @subbaraokodeti3284 Před 17 dny +90

    దేముడా... ఆ తల్లి బాద చూస్తుంటే మాకు కళ్లల్లో నీళ్ళు తిరుగుతున్నాయి....ఇది నయవంచన కాదా, నమ్మక ద్రోహం కాదా, పచ్చి మోసం కాదా.... ఇటువంటి అమాయకుల జీవితాలను చిన్నా భిన్నం చేసి వాళ్ళ బ్రతుకుల్లో చిచ్చు రేపిన పాపం వూరికే పోతుందా... ఏవేవో మోసపు మాటలు, మాయలు, కల్ల బొల్లి కబుర్లు, నాటకాలు....ప్రజారాజ్యం అంటూ ఒక వందో రెండు వందల కుటుంబాలు చిన్నా భిన్నం అయితే, ఈ జనసేన అంటూ కొన్ని వేల జీవితాలు నాశనం అయ్యాయి.... ఇది ఈ ఇంటర్వ్యూ ద్వారా, ఆ తల్లి సుభాషిణి గారి ఆవేదన తన మనో వ్యధను, తాను పడిన బాదలు కష్టాలు చూస్తుంటే అనిపిస్తుంది....

    • @ManiMani-zy7qe
      @ManiMani-zy7qe Před 12 dny

      Katukadha sepidaniki vacave bodi nikad yavaru vinaru bodi

    • @Redhill.123
      @Redhill.123 Před 11 dny

      Pookulo solli emi kaadu😂😂😂

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 Před 8 dny +1

    సేవ చేయాలనీ వచ్చిన వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోండి అంతే కాని వాళ్ళ ముఖం చుసి పక్కన పెట్టకండి

  • @rajakiyalu
    @rajakiyalu Před 14 dny +2

    Sad reality in janasena

  • @Rajtharunhere
    @Rajtharunhere Před 17 dny +37

    నాకు వైసిపి పాలన అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ నా అభిప్రాయం చెప్పదలచాను. ఇల్లు ఆస్తులు అమ్ముకుని రాజకీయాల కి వస్తున్నారంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థం అవుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా తిరిగి తీసుకోవటమే కదా. మీకు జరిగిన నష్టానికి చింతిస్తున్నాను.

    • @venkatarao6122
      @venkatarao6122 Před 9 dny

      ఎలక్షన్ స్టంట్ ఈ వీడియో

  • @pinjarirangaswamy992
    @pinjarirangaswamy992 Před 17 dny +50

    సుభాషిణి లాంటి అక్కా చెల్లెమ్మలు ఇప్పటికైనా జనసేన అరాచక మోసపూరిత భావాలు తెలుసుకొని బయట పడి స్వేచ్ఛా జీవనము లోకి వచ్చినావు .గౌరవ జగన్ మోహన్ రెడ్డి గారిని విశ్వాసంగా నమ్ముకొని వర్కు చేసుకో తల్లీ .నీకు ఇప్పటి నుండి అన్నీ సుభాలు జరగాలని కోరుకొనుచూ . వైఎస్సార్ సీపీ పార్టీ అబిమానులం .జై జగన్ మోహన్ రెడ్డి గారూ .జై వైఎస్సార్ సీపీ పార్టీ.👍👍👍👍👍

  • @psreddy461
    @psreddy461 Před 8 dny +1

    Mad favourism is not patriotism. Congrats on your realization.

  • @chandrasekharrajupakalapat9508

    Mr.Pavan kalyan this is what it is happening in your party, plz know the ground report and move forward, my intention is aspirants not to get cheated..

  • @Jaago-Jaago-Re-Jaago
    @Jaago-Jaago-Re-Jaago Před 17 dny +40

    మెగా ఫ్యామిలీ నా, దగా ఫ్యామిలీ నా

  • @thanetistephen9528
    @thanetistephen9528 Před 17 dny +65

    ఆ పార్టీ లో మీ లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో?చాలా విచారం .దిక్కు మాలిన పార్టీ

    • @rajinhyd
      @rajinhyd Před 16 dny +1

      అంతా డబ్బు రాజకీయం.. ఆశకి హద్దు ఉండదు అనడానికి అపుడు చిరు అన్న ఇపుడు అదే బాటలో తమ్ముడు ...అందుకోసం ఎంతో మంది అమాయకులు బలౌతారు..తస్మాత్ జాగ్రత్త..ఇలాంటి పార్టీలు ఇలా వచ్చి అలా పోతాయి

    • @ManojNani-mz4dm
      @ManojNani-mz4dm Před 11 dny

      ​@@rajinhyd😊❤

  • @madhureddy3654
    @madhureddy3654 Před 2 hodinami

    సుభాషిణి గారు. చాలా బాధగా ఉంది. మిమల్ని. చూస్తుంటే....మీరు..ఇంత నష్టపోయారు ఎన్నోమాటలు పడ్డారు. ఇది. ఒకడిని నమ్మి........ ఏమి.... తెలియకుండా. మోసపోయారు. ఈ సంఘం లో నీతి. నిజాయితీ. మోరల్ వాల్యూస్. లేవు. అండి. ఆడది అంటే చిన్న చూపు...మీరు. తెరుకోండి. పిల్లలు. ఉన్నారు. ఎవ్వడిని. నమ్మవద్దు. మీకు దేవుడు. హెల్ప్. చేస్తాడు...మంచి రోజులు వస్తాయి. మీకు...నమస్తే..

  • @abbhinav4u
    @abbhinav4u Před 17 dny +62

    మీకు మాత్రం న్యాయం జరగాలి ...

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 Před 17 dny +23

    God bless you and your family Amma

  • @awcpreschool413
    @awcpreschool413 Před 8 dny +3

    నిజాన్ని నిర్భయంగా చెప్పారు సుభాషిని మేడం గారు 🙏🙏🙏

  • @VijayabhaskarreddyPalle-et7lw

    వ్యక్తి పూజ మానసిక రోగి ఆమె భర్త ఒక సాఫ్ట్వేర్ ఒక ఎన్నారై జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్న కొనిదెల కుటుంబం

  • @manepallisrinivasarao3688
    @manepallisrinivasarao3688 Před 17 dny +29

    Jaijagan

  • @hvntalks4819
    @hvntalks4819 Před 17 dny +12

    నాకు జగన్ అంటే నా ఊపిరి లాగా ఉంటాను.అలా అని నాకు అన్ని ఆయనే చూస్తాడు అనుకోవడం తప్పు.చిన్న చిన్న మన లాంటి బతుకులు ఎందుకు ఆశ మన టైం వస్తే అన్ని నాయకులు మన వద్దకు వస్తారు.పవన్ ఒక జోకర్ వాడ్ని నమ్మడం చదువుకున్న మీ దురదృష్టం .నాయకుడు ,నాయకురాలు కావాలి అంటే డబ్బే ముఖ్యం అనుకొంటే దురదృష్టం.లక్ష్య అవమానాలు,బెదిరింపులు,జెలు,కుటుంబ,అన్ని వదిలేసి పేదల కోసం పాటుడుతున్న జగన్ కు జై.ఓట్ల కోసమే వారికి పతకాలు అనుకోవచ్చు కాని అన్ని రకాలుగా ఒక బీదకుటుంబానికి ఆసరాగా నిలిచి పిల్లల చదువుకోసం,ఆరోగ్యం కోసం చేసే నిజమైన నాయకుడే నా జగన్ .నాల మూడు కోట్ల మంది ఆంద్ర ప్రదేశ్ లో ఉన్నారు.ఆయన చల్లగా ఉండాలి మాకు ఊపిరి వస్తుంది.మీరు కాదు విశ్వాసం మాది. నిరంతరం చూస్తూ మాకు ఏమి లేక పోయినా మిగతా పేదవారికి తన,మన భేదం లేకుండా ఒక్క మగాడు దేవుడు పంపిన దూత మన ముందు అన్ని చేసి మగడుగా నిలబడ్డాడు.నో డౌట్ ఆయన శ్వాస ఉన్నంత వరకు ఆయనే AP CM రాసి పెట్టుకోండి.నేను చిన్న రైల్వే ఎంప్లొయ్ ని నాకు ఇద్దరు కుతురులు చిన్న అష్టి కూడా లేదు కష్ట పది రైల్వే ఉద్యోగం తెచ్చు కొన్న. కానీ ఇప్పుడు భాద పడుతున్న పిల్లలు పిజులు కట్టలేము,ఆరోగ్యం చూపించుకోలేను. అయిన ఎంతో మందికి మేలు చేస్తున్న నా జగన్ మాలాంటి అందరి ఊపిరి పోసుకొని నిండు నూరేళ్ళ జీవించి ఒక్క 10 ఇయర్స్ CM ఉంటే పిల్లల కు ఇంగ్లీష్ బోధన చేస్తే AP రూపు రేఖలు మారి పోతాయి.జై జై జై జగన్

  • @VijayabhaskarreddyPalle-et7lw

    ఈ ఇంటర్వ్యూ కొణిదెల చిరంజీవి గారు గౌరవ చిరంజీవి గారు చూస్తే చాలా బాగుంటది

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 Před 7 dny +1

    సూపర్ స్టార్ గుడ్ న్యూస్ మేడమ్ నువ్వు చెప్పింది నిజామ్ బాగా చెప్పెనావు అమ్మ 💯👌👍 చాలా మంది మహిళలు మొసపొయరు మేడమ్ యెవరు ఇంతా బాగా చెప్పేరు మేడమ్ 👍

  • @shankarappan8621
    @shankarappan8621 Před 17 dny +27

    See the REALITY OF PACKAGE FELLOW

    • @RAM-mo9pi
      @RAM-mo9pi Před 17 dny

      అన్న ఆమె కళ్ళలోని భాదని చూడండి

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Před 17 dny +53

    మీ బాధల్ని ఒక సినిమా తీసి ప్రజల్లోకి పంపితే అందరికీ అర్థం అవుతుంది.ఇప్పడైనా మోస పోకుండా ఉంటారు

  • @vara290290
    @vara290290 Před 14 dny +1

    MLA seat ఇస్తే దోచుకుందాం అనుకుంది. కుదరలేదు. వైసిపి కి వెళ్ళింది. బేరం సెట్టయ్యింది.

  • @user-ww8hy4gk8v
    @user-ww8hy4gk8v Před 11 dny +1

    This is happening in politics and in polavaram also

  • @SoumyaRaj1
    @SoumyaRaj1 Před 17 dny +18

    She should start promoting herself in social media… yekkada kanipinchaledu eeme gurinchi. She seems genuine and innocent. She seems motivated and dedicated to work for people.

    • @A342abm
      @A342abm Před 17 dny

      No I know about her lol😅

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy Před 17 dny +47

    Ma'am you're very innocent lady

  • @videoshappy2677
    @videoshappy2677 Před 12 dny +7

    ఆస్కార్ అవార్డు గ్యారెంటీ 😅😅

  • @MohanFallceiling-jv1co

    మీరు ఎంచుకున్న పార్టీలో మైనే బాగోలేదు స్విచ్లు ఇక స్విచ్లు ఏమి పని చేస్తా? అన్నట్లుగా ఉంది మీ వివరణ

  • @srinivasparise2496
    @srinivasparise2496 Před 17 dny +28

    Sir, Dilip Sunkara garu please respond on this video.

  • @jonnalagaddasudhakar3836
    @jonnalagaddasudhakar3836 Před 17 dny +58

    ఇప్పటికైనా తెలుసు కొని కట్టు బట్టలతో మిగిలారు మీకుటుంబం ఆర్దికంగా,మానసికంగా ధ్రుఢంగా ఉండాల్సిన సమయం.

  • @GeniusFacts4All
    @GeniusFacts4All Před 12 dny +1

    Independent ga work chesi vunte bagundedhi aadhi Money karchupetti.

  • @trivenithesinger7142
    @trivenithesinger7142 Před 8 dny +5

    దీనికి మూల కారణం మీవారే ....👍

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 Před 17 dny +20

    ఇంత అమయకులు కూడా వుంటారా..

  • @user-lm2pv7nv1m
    @user-lm2pv7nv1m Před 17 dny +78

    ఎమ్మా?? అతని లో ఏమీ చూసి అంత దూరం నుండి వచ్చావు? ఆస్తి పోగొట్టుకొన్నావు???? పిచోళ్లు నచ్చుతారు మీకు!!??????

    • @user-hb4gv3gx9x
      @user-hb4gv3gx9x Před 10 dny +4

      ఆస్తి పోగొట్టుకోవటం అవసరమేముంది ఏదో ఆశించి పోగొట్టుకుంది

    • @satyarajuyas7325
      @satyarajuyas7325 Před 7 dny +2

      మమ్మాలి ఏర్రిపాప్లే చేయకండీ

    • @user-dv9fs9ym5l
      @user-dv9fs9ym5l Před dnem

      ఆమె పేటీఎం రా😂