CM Revanth Reddy On Rythu Runa Mafi 🔴LIVE : రేపే రుణమాఫీ | Telangana News | RTV

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • CM Revanth Reddy On Rythu Runa Mafi 🔴LIVE : రేపే రుణమాఫీ | Telangana News | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/c...
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : apps.apple.com...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugudigital
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Komentáře • 17

  • @siralasunitha2514
    @siralasunitha2514 Před měsícem +13

    శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి A రేవంత్ రెడ్డి గారికి అభినందనలు మరియు నమస్కారములు
    మా మనవి ఏమనగా మీరు ఎలక్షన్ల ముందు రుణమాఫీ అయిన రైతులందరూ మళ్లీ రెండు లక్షల వరకు రుణాలు తీసుకోండి నేను డిసెంబర్ 9 న 2 రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తానన్నారు . కానీ వివిధ కారణాలవల్ల ఇప్పటికి రుణమాఫీ కాలేదు మరియు ఆగస్టు 15 వరకు రుణమాఫీలు చేస్తాము అంటున్నారు ఇప్పటికైనా మంచి విషయమే. పై విధముగా మీకు ఏ విధంగానైతే రుణమాఫీ చేయడం నేటికీ సాధ్యం కాలేదో,అలాగే చాలామంది రైతులు మాఫీ అయిన రుణాలను తిరిగి డిసెంబరు 9 లోగా వివిధ కారణాల వలన (1)KCR సార్ చాలా రోజుల నుండి రుణమాఫీ అన్నాడు కానీ ఎన్నికల చివరి నాటి వరకు రుణమాఫీ జరగలేదు, దీనితో రైతులందరికీ కేసీఆర్ రుణమాఫీ పై నమ్మకం పోయింది, కెసిఆర్ రుణమాఫీ చేస్తాడో లేదో అని చాలామంది ఐదు సంవత్సరాల నుంచి ఎదురుచూసి రుణాలను కూడా సాధ్యమైనంతవరకు తీర్చడం జరిగింది. 2) చాలామంది రైతులకు రుణమాఫీ అయిన విషయం వివిధ కారణాల వలన చాలా రోజుల వరకు వారికి తెలియలేదు. 3) ఒక లక్షలోపు రుణాలను మాఫీ అయినా లక్ష కంటే ఎక్కువ రుణాలు తీసుకున్న రైతులు మిగిలిన సొమ్మును వివిధ వడ్డీ వ్యాపారుల దగ్గర నుండి సేకరించి , బ్యాంకుకు కట్టవలసిన సొమ్మును బ్యాంకు కట్టి తిరిగి రైతురుణాలను పొందే సమయంలో జరిగిన తీవ్ర జాప్యం వలన కావచ్చు . ముందు వివిధ రకాల కారణాలతోపాటు ఇంకా అనేక రకాలైన కారణాలతో
    రైతు రుణాలను తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగింది. మరికొందరు అనారోగ్య పరిస్థితులు వలన రుణాలు తీసుకోవడంలో జాప్యం జరిగింది. కేసీఆర్ చేసిన లక్ష రుణమాఫీ దారులందరూ మీరు విధించిన డిసెంబరు 9 నాటికి తిరిగి రైతురుణాలను పొందలేని ఆర్థికంగా వెనుకబడిన సన్న చిన్న కారు రైతు లందరికీ అన్యాయం జరుగుతుంది.
    కావున ఆర్థికంగా వెనుకబడిన చిన్న ,సన్న కారు రైతులకు కుటుంబంలో ఒకరికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి
    డిసెంబర్ 9, 2023 తుది గడువుగా కాకుండా ,డిసెంబర్ 2023 నెలతో పాటు జనవరి2024 నుండి మే 31 2024 తేదీ ని తుది గడువుగా స్వీకరించి . ఆర్థికంగా వెనుకబడిన చిన్న, సన్నకారు రైతులందరికీ 2 లక్షల రైతురుణమాఫీ ని అమలుపరిచి ఆర్థికంగా వెనుకబడిన చిన్న, సన్న కారు రైతులందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము.
    ఆర్థికంగా వెనుకబడిన సన్న చిన్న కారు రైతులందరికీ రుణ విముక్తి కలిగించాలన్న మీ సంకల్పానికి మా యొక్క సూచన, సలహా పరిగణలోకి తీసుకొని 2లక్షల రైతు రుణమాఫీకి తుది గడువు డిసెంబర్ 9 కాకుండా ఏప్రిల్ 30 లేదా మే 31 2024 తేదీ తుది గడువుగా విధించి. ఆర్థికంగా వెనకబడిన చిన్న , సన్నకారు రైతులందరి రుణ విముక్తి పొందాలన్న మీ సంకల్పానికి తోడు మా చిన్న, సన్నకారు రైతులందరి విజ్ఞప్తి. మీరు ఇది సహృదయంతో అంగీకరిస్తారని ఆశిస్తూ మీ యొక్క సన్న చిన్న కారు రైతులు విజ్ఞప్తి, ప్రార్థన
    ముగింపు: పైన వివరంగా తెలియజేసిన ముఖ్య ఉద్దేశ్యము ఏమనగా మీరు డిసెంబర్ 9 2023 నాటికి తీసుకున్న 2 లక్షల లోపు రుణాలను ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తాను అని గైడ్లైన్స్ ని విడుదల చేశారు దానికి చాలా సంతోషం అయితే మా యొక్క విజ్ఞప్తి, ప్రార్థన ఏమనగా డిసెంబర్ 9 2024 తేదీ నాటికి వివిధ రకాల కారణాల (ఆర్థికంగా, కమ్యూనికేషన్ గ్యాపు, బ్యాంకర్ల యొక్క ఆలస్యం, రైతు యొక్క అనారోగ్యము వలన (పైన కొన్ని కారణాలను వివరంగా ఉదహరించడం జరిగింది) ఆర్థికంగా వెనుకబడిన చిన్న ,సన్నకారు రైతుల మనవి విజ్ఞప్తి ఏమనగా కట్ ఆఫ్ డేటును డిసెంబర్ 9 2024 కాకుండా ఏప్రిల్ 30 2024 లేదా మే 31 2024 ను తుది గడువుగా విధించి . ఆర్థికంగా వెనకబడిన చిన్న సన్నకారు రైతులందరికీ రెండు లక్షల లోపు రుణమాఫీ చేసి, ఆర్థికంగా వెనుకబడిన చిన్న ,సన్నకారు రైతులందరికీ న్యాయం చేయగలరని మా యొక్క అభ్యర్థన, విజ్ఞప్తి ,మనవి
    ఇట్లు మీ యొక్క తెలంగాణ పౌరుడు

  • @RaajaRaaja-v7i
    @RaajaRaaja-v7i Před měsícem +1

    Revanth anna great you are really working very hard for the development off telangana people nd state

  • @lingaiahyadav8933
    @lingaiahyadav8933 Před měsícem +3

    1:27:34

  • @umacharyrudroju2620
    @umacharyrudroju2620 Před měsícem +1

    మొత్తమే భూమి లేని వారి పరిస్థితి ఏంటిది అమ్ము కుందాం అంటే 10 గుంటలు లేదు మొత్తమే భూమిలేని వారికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వగలరు భూమిలేని వారికి ఆస్తి ప్రకారము చూసి వాళ్లకు ముందు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వగలరు

  • @narsaiahbondla
    @narsaiahbondla Před měsícem +2

    Kandishalekund,runamapicheyyali,prajasamlo,,ediprajala,prabhutam,cpi,ml,mandashak,dharpalliy

  • @DomavenkataiahChintu
    @DomavenkataiahChintu Před měsícem

    😊

  • @umacharyrudroju2620
    @umacharyrudroju2620 Před měsícem +4

    ఒక కుటుంబంలో తండ్రి కో లక్ష తల్లి కో లక్ష కొడుకు లక్ష ఉంటే ముగ్గురికి రుణమాఫీ అవుతుందా రేషన్ కార్డు మాత్రం ఒక్కటే రేషన్ కార్డు వేర్వేరు ఉంటే అందరికీ వస్తుందా

  • @HanannaUabab
    @HanannaUabab Před měsícem +1

    Bhoomi Unnao lakku Runa mafi Lene Wale

  • @vijaybabu6414
    @vijaybabu6414 Před měsícem +1

    X1

  • @MallaiahMarri-eh4xf
    @MallaiahMarri-eh4xf Před měsícem +1

    Dk

  • @sisindhricool7673
    @sisindhricool7673 Před měsícem

    Anna we respect u we voted for u we are happy anna sorry for asking this anna malla Reddy drohani kuda koncham pattinchuko anna even iam a student of malla Reddy collage but he is number one thief .. plz accept my request sala malla Reddy students have to say him sala malla Reddy 😂

  • @nandhusana1297
    @nandhusana1297 Před měsícem +1

    Entha Mandi Cm Luuu Marena Gunta Bhumi Lene Prathi Pedavadu Epatike Elane Untadi Endhukante Bhumi Unna Vallake Raithu Bandhu Runa Mafi Vallu ,Pm Kisan Monny Anni Vallake Mare Gunta Bhumi Lele Vadike Mathram Unna Okkate Vadu Chivareke Sachina Okkate Fast Governament Valla Gurunchi Okkasare Aina Alochinchadi Cm Revanth Sir Garu Plz Kouncham Alochinchandi Plz 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siralasunitha2514
    @siralasunitha2514 Před měsícem +1