Aksharamanamala 2021 | Arunachala Shiva Songs in Telugu | RamanaMaharshi | Arunagiri Devotional

Sdílet
Vložit
  • čas přidán 23. 06. 2021
  • Aksharamanamala 2021 | Arunachala Shiva Songs in Telugu | RamanaMaharshi | Arunagiri Devotional
    Lyrics : Bhagavan Sri Ramana Maharshi
    Music : Mani Sharma
    Produced by : Durga Prasad Vadlamudi
    Singer' : Saicharan Bhaskaruni, Lokeswar Edara, Harini Ivaturi,Tejaswini Nandibhatla
    Recording : Mahati Recording Studio HYD
    Mixing & mastering : Vickey
    Orchestra coordinator : V Venkateswarlu
  • Hudba

Komentáře • 2,7K

  • @skandaashram3129
    @skandaashram3129 Před 14 dny +12

    ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చెయ్యండి.. ఒక్క మూడు అడుగులు మనం నడిస్తే చాలు... ఇక జీవితాంతం ఆ శివయ్యే నడిపిస్తాడు.. మేము సంతృప్తి గా జీవిస్తున్నాం అంటే ఆ అరుణాచలేశుని దయ మాత్రమే!🙏

  • @ChittiPedamalla
    @ChittiPedamalla Před 22 dny +11

    అరుణాచల నీ దర్శనభాగ్యం త్వరగా ఇప్పించు స్వామి

    • @yogas413
      @yogas413 Před 3 dny

      అరుణాచలం వెళ్ళాలి నన్ను రాపించుకో అరుణాచల శివ అని 4 వారాలు అనుకో కచ్చితంగా వెళ్తావు అరుణాచలం.. ఇది శివయ్య అనుగ్రహం ఉన్న వలకి కచ్చితంగా జరుగుతుంది

  • @venkateshimmadi2951
    @venkateshimmadi2951 Před 2 měsíci +67

    నేను అరుణాచలం వెళ్ళి వచ్చాను ఆ పరమశివుని అనుగ్రహం కలిగింది నేను అరుణాచలం లో గిరి ప్రదక్షణ చేశాను నాకు చాలా సంతోషం కలిగింది... ఓం అరుణాచలేశ్వరాయ నమః... 🙏🏻🔱⛰️🔥

  • @alliswell7532
    @alliswell7532 Před 5 měsíci +56

    అరుణాచలం తండ్రి నావల్ల ఎవరికి ఎలాంటి బాధలు రాకుండా అవుతాలివాళ్ళ వల్ల నాకు ఎలాంటి బాధలు రాకుండా కాపాడు అయ్యా

  • @Veenak414
    @Veenak414 Před 8 měsíci +158

    గిరి ప్రదక్షిణ చేసి, రమణుల ఆశ్రమం దర్శిచుకునే భాగ్యమును తొందరగా కలిగించవయ్య శివయ్య🙏🙏🙏🙏🙏💐💐💐

  • @paramareddy07
    @paramareddy07 Před 3 měsíci +39

    అరుణాచలం దర్శన భాగ్యం కల్గినది ధన్యుడను. కొద్ది రోజుల క్రితం కలలో అరుణాచల శిఖరము దర్శన భాగ్యం కల్గినది ధన్యుడను అరుణాచల శివయ్య

  • @ramubalem5558
    @ramubalem5558 Před 5 měsíci +44

    శివయ్య నా రుణబాధలు ఇంటిలో ఉన్న ఇబ్బందులు నుండి నన్ను గట్టు ఎక్కించు తండ్రీ
    ఓం అరుణాచల శివాయ నమః....

  • @ashwinidasari6087
    @ashwinidasari6087 Před 8 měsíci +115

    అరుణాచల శివ నీ గిరి ప్రదక్షిణ భాగ్యం కలిగించు తండ్రి 🙏

  • @chirrasivaprasad1014
    @chirrasivaprasad1014 Před 2 měsíci +36

    నన్ను నా వారందరినీ ఆయిష్యూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తండ్రి

  • @lokeshk1817
    @lokeshk1817 Před 2 měsíci +13

    తండ్రి ని దర్శనం ఇప్పించు స్వామి

  • @mandlabadra3202
    @mandlabadra3202 Před 10 měsíci +127

    దేశం కోసం ధర్మం కోసం నా ప్రయత్నం విజయవంతం చేయి అరుణాచల శివయ🌺🌸🌻🏵️🌼

    • @n.lakshminarayana5707
      @n.lakshminarayana5707 Před 7 měsíci +3

      jai sri Ram 🙏🙏💐💐 🚩🚩Bharath mathaki jai jai hind 🇮🇳🇮🇳

    • @bbbsrinivas
      @bbbsrinivas Před 4 měsíci +3

      Thathaasthu! om arunachaleswaraya namaha

  • @maahi09
    @maahi09 Před rokem +259

    ప్రజలందరికి...... సంపూర్ణ ఆరోగ్యం.... ప్రసాదించు.. స్వామి

  • @haricharan5435
    @haricharan5435 Před 2 lety +218

    ఈ పాట విన్నప్పుడల్లా ఎదో తెలియని మనఃశాంతి సూపర్ సింగర్....

  • @schandrababunaidu1254
    @schandrababunaidu1254 Před 4 měsíci +25

    అరుణాచల శివ అరుణాచల శివ పాట బాగుంది వింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది

  • @abooshankanna2478
    @abooshankanna2478 Před 7 měsíci +24

    అుణాచలం స్వామి మకూ అప్పుల బాధ నుండి విముక్తి తలోగించ్ అరుణాచల ఓం నమశశివాయ

  • @devikrishna5547
    @devikrishna5547 Před 9 měsíci +144

    నా జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు అవమానాలు ఉన్నాయి అవి తొలగించి జీవితాన్ని సన్మార్గం లో నడిపించు నా వల్ల ఏ ఒక్కరి జీవితం ఇబ్బంది పడకూడదు...నన్ను కాపాడు రక్షించు..ఓం అరుణాచల శివ 😭🙏

  • @ramanapampana2531
    @ramanapampana2531 Před 4 měsíci +40

    కర్తీకపున్నమి గిరిప్రదిక్షన చేసుకునే అదృష్టం నీదయవల్లనే జరిగింది తండ్రి,,జ్యోతిదర్శనం నాజన్మదన్యం స్వామి,

  • @user-jh3ry3eo1y
    @user-jh3ry3eo1y Před 6 měsíci +18

    అరణాచలా శివ నన్ను కాపాడు thandry నేను ei chattram లో ఈరుక్కుపోయ nu నాకు మీరు thappa నాకు వేరే ధారి ledhu thandry ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @dsryadav1090
    @dsryadav1090 Před 7 měsíci +75

    శివయ్య మీరు పెట్టిన ,బిక్షతో సంతోషముగా ఉన్నాము తండ్రి ధన్యవాదాలు

  • @kumbambhaskar7719
    @kumbambhaskar7719 Před 11 měsíci +163

    సమస్యలతో సతమతమవుతున్న నాకు సమస్యలను ఆదిగమించే శక్తిని, మనశాంతిని ప్రసాధించు అరుణాచల శివ...🙏🙏🙏

  • @kanthasrinivas5675
    @kanthasrinivas5675 Před 6 měsíci +17

    అరుణాచల ఈశ్వర మా ఆయనకు నాకు నా బిడ్డలకు పూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నా తండ్రి అలాగే నీ దర్శనం కావాలని కోరుకుంటున్నాను తండ్రి❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @anushamyana8139
    @anushamyana8139 Před 7 měsíci +18

    శివయ్య నీ దర్శనము నాకు ఎప్పుడు ఇస్తావ్ శివయ్య నీ దర్శనం ఇవ్వు శివయ్య

  • @Teluguviews445
    @Teluguviews445 Před 4 měsíci +16

    మ హోమ్ లో ఎలాంటి ధోషాలు ఉన్నా తొలగించు తండ్రి అరుణాచల శివ

  • @sakechandramahesh1939
    @sakechandramahesh1939 Před rokem +136

    ఓం అరుణాచలశివ నన్ను ఈ భాధ ల నుండి కాపాడు తండ్రి..ఈ కొత్త సంసార జీవితం నాకు చాలా సంతోషంగా సుఖంగా ఉండే విధంగా చూడు తండ్రి..పాత కష్టాలు పాత జీవితం ఇంక నాకు వద్దు..మంచి ఉద్యోగం ప్రసాదించు ,,సమాజంలో మంచి గౌరవం,అప్పులు లేకుండా చూడు తండ్రి..నాకు మొదటగా కొడుకును ప్రసాదించు తండ్రి...నీ దర్శన భాగ్యం నాకు ఇంకో సారి కలిగించు తండ్రి..ఓం అరుణాచల శివ,ఓం అరుణాచల శివ..🙏🙏🙏

    • @sandhyarani1449
      @sandhyarani1449 Před rokem +4

      Arunachala Shiva maaku thandri leni litu thirchvuu nachelli samsaram chakkddiddu thandri eddaru okkte ayye ttu chudu arunachala shiva

    • @ArunachalaShiva-dc5rl
      @ArunachalaShiva-dc5rl Před 10 měsíci

      www.youtube.com/@ArunachalaShiva-dc5rl

    • @kirecutebaby
      @kirecutebaby Před 8 měsíci

      czcams.com/video/k-g4Urz-A5k/video.htmlsi=nXan5thDfaCiTcCa

  • @harikrishna-zi6cm
    @harikrishna-zi6cm Před rokem +220

    గిరి ప్రదక్షిణ చేసి నిన్ను దర్శించుకునే భాగ్యం ప్రసాదించు తండ్రి 🙏ఓం నమః శివాయ 🙏 నాన్న ఆరొగ్యమ్ బాగుందే టట్లు దివించు తండ్రి

    • @gurramsasikala1209
      @gurramsasikala1209 Před 9 měsíci +2

      , # c

    • @koratavijayalakshmi3996
      @koratavijayalakshmi3996 Před 2 měsíci

      అరుణాచలశివ నాకు arogyanni ప్రసాదించు తండ్రి నా బిడ్డలు మంచి ధర్మ మార్గంలో జీవించి వారి జీవితానికి మంచి మార్గంలో nadipenchu తండ్రి

  • @vshivakashishivakashivemul34
    @vshivakashishivakashivemul34 Před 10 měsíci +19

    అందరిని ఆయుర్అరోగ్యలతో సుకసంతోషలతో ఉండేతట్టు చుడు తండ్రీ 🙏 అరుణాచల శివ 🙏

  • @chukkasubrahmanyam3888
    @chukkasubrahmanyam3888 Před 4 měsíci +34

    ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపించి దివ్య క్షేత్రం అరుణాచలం

  • @rushivideos5181
    @rushivideos5181 Před 5 měsíci +19

    స్వామి మీ దర్శనం కల్పించు స్వామి

  • @kothajangaya6997
    @kothajangaya6997 Před rokem +35

    ఈ నా ఆత్మను పరమాత్మలో లీనం కావాలి చేయవా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల

  • @sureshbabu8670
    @sureshbabu8670 Před 6 měsíci +34

    తండ్రి అరుణాచల శివ నా జీవితంలో నేను తట్టుకోలేని కష్టాన్ని ఇచ్చావు. ఆవుమానాలు అదురయాయి ఈ సమస్యాలు తీరిపోయి నా జీవితం ని ధర్మ మైనా మార్గం లో నడిపించు తండ్రి అరుణాచలా శివ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanthasrinivas5675
    @kanthasrinivas5675 Před 6 měsíci +44

    నీ గిరి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటున్నాను తండ్రి❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kganesh8357
    @kganesh8357 Před rokem +68

    సర్వజీవులకు ఆరోగ్యం ఇవు తండ్రి

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Před rokem +3

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

    • @Vedaa_Venkat
      @Vedaa_Venkat Před 10 měsíci

      Arunachala Shiva❤🙏🙏🙏
      From Vedas Solutions, Siddipet
      Free Computer Coaching

    • @wfupdates2714
      @wfupdates2714 Před 10 měsíci +1

      Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala

    • @aparna5259
      @aparna5259 Před 2 měsíci +1

      hara hara mahadev sambho sankara

    • @chandishwerpogaku1193
      @chandishwerpogaku1193 Před měsícem +1

      😅p

  • @narasareddybetha7446
    @narasareddybetha7446 Před rokem +58

    ఓహ్ నమశివయ అందరూ బాగుడలి సత్యం ను పలకవలను తోటివారికి సహాయము చేయు మనసు ప్రసాదించు స్వామి అరుణాచల శివాయ

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Před rokem +1

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

    • @sivamajjiga-rp2fr
      @sivamajjiga-rp2fr Před 10 měsíci

      🎉danyavadalu🎉

    • @bharathpitla
      @bharathpitla Před 8 měsíci

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @veerahanumankollapudi6944
      @veerahanumankollapudi6944 Před 4 dny

      తథాస్తు.అరుణాచలుని కృపా కటాక్షములు సదా కలుగుగాక.

  • @sureshraju3158
    @sureshraju3158 Před 2 měsíci +13

    అరుణాచశివ ని దర్శనాభాగ్యం కలిగించు స్వామి

  • @hymavathipanuganti287
    @hymavathipanuganti287 Před 11 měsíci +61

    స్వామి, నా భర్తకు నా మీద, నా బిడ్డ మీద ప్రేమను ప్రసాదించు స్వామీ 🙏🌹🙏

  • @jhansilakshmi4134
    @jhansilakshmi4134 Před rokem +25

    అరుణాచల శివ అరుణాచల శివ మా పెద్ద పాపా ఆరోగ్యాన్ని కాపాడు తండ్రి నా బిడ్డ బాధ్యత మీదే స్వామి బిడ్డను కాపాడు బాధ్యత మీదే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ బిడ్డను కాపాడుతారని నమ్మకం మేము ముందు స్వామి పాపను కాపాడండి స్వామి ఆరోగ్యం బాగా చేయండి స్వామి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

  • @Nani2010ss
    @Nani2010ss Před rokem +165

    నాకు నా భార్యా బిడ్డల కు మంచి ఆరోగ్యం ప్రసాదించు తండ్రీ అరుణాచల శివ అలాగే నీ గిరి ప్రదర్శన కోసం కుటుంబంతో కలిసి రావాలని నా ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచి నన్ను ఆశీర్వదించు తండ్రి అరుణాచల శివ తెలిసీ తెలియని తప్పు ఏమైనా జరిగినా క్షమించు తండ్రి

  • @naveenkumar-no9tw
    @naveenkumar-no9tw Před 7 měsíci +16

    అరుణాచల శివ నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు స్వామి ఈ అభాగ్యున్ని కరుణించు తండ్రి అరుణాచల శివ 🙏🙏🙏🙏

  • @rikkaadevi8696
    @rikkaadevi8696 Před 4 měsíci +8

    అరుణాచల శివ ఓ శ్రీ మాత్రేనమః ఓ అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏 నేను నీదగ్గర కు రావాలి అనుకున్న గిరి పదసానా చేవల్లి అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏

  • @chinniraj6915
    @chinniraj6915 Před rokem +24

    🙏🏼🙏🏼🙏🏼 మరల దర్శన భాగ్యం కావాలి తండ్రి 🙏🏼🙏🏼

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Před rokem +1

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

  • @patijagadeeshkumar9010
    @patijagadeeshkumar9010 Před rokem +86

    ఓం అరుణాచల శివ నా జీవితంలో జరిగే ప్రతిదీ జరగనీ కానీ దాన్ని ఎదురుకునే శక్తి నీ ప్రసాదించు . ఎన్ని కష్టాలు వచ్చిన ఎదుర్కొనే ధైర్యం ఇవ్వు.ఓం నమః శివాయ ఓం అరుణాచల శివ.

  • @user-lo2rc9si6h
    @user-lo2rc9si6h Před 7 měsíci +10

    ఓం నమశ్శివాయ తండ్రి దర్శన భాగ్యం కలిగించేలా దీవించు తండ్రి ఓం నమశ్శివాయ అరుణాచల శివయ్య

  • @ravinderreddy8796
    @ravinderreddy8796 Před 2 měsíci +10

    ఓం శ్రీ నమస్తే అస్తు అపీతకుచాంబా మాత సహిత అరుణాచలేశ్వరాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩

  • @narukumar263
    @narukumar263 Před 2 lety +33

    ఓం అరుణాచలేశ్వరాయ నమః ।
    ఓం ఆదిలిఙ్గాయ నమః ।
    ఓం అరుణగిరిరూపాయ నమః ।
    ఓం దక్షిణామూర్తయే నమః
    ఓం శ్రీరమణప్రియాయ నమః ।

  • @arunkagithala4706
    @arunkagithala4706 Před rokem +43

    అరుణచల శివ ఆరోగ్యం ధైర్యం ఇవ్వు తండ్రి.

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Před rokem

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

  • @rikkaadevi8696
    @rikkaadevi8696 Před 2 měsíci +7

    అరుణాచలశివ 🙏🙏శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏అరుణాచలశివ శివయ్య నేను నిను ఎపుడూ చూసాను శివయ్య i🙏🙏🙏🙏🙏

  • @arunakumarikachiraju
    @arunakumarikachiraju Před 10 měsíci +10

    అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలేశ్వరుని దయ అందరికి కావాలి కాపాడు నాయనా నీదే భారము తండ్రి 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👌

  • @nageswarudugolla6421
    @nageswarudugolla6421 Před 2 lety +49

    ఓం నమో అగ్ని లింగేశ్వర
    అసత్యాల అతకట్టించుము డాంబికము దంభము వేదం తెలియని సత్యము తెలియని విశ్వ జీవయాత్ర తెలియని వారుఅవిషయాలకు నాయకులు గా తమకు తాము సద్గురువులమని ఆధ్యాత్మిక సాధన సాధకులకు దారులు తప్పుడు దారి చూపిస్తున్నారు. కాపాడుము అగ్ని లింగేశ్వరా అందుకు అగ్ని మాత్రమే సరి

  • @kameshjakka3558
    @kameshjakka3558 Před 27 dny +2

    ఆ మహాశివుని దర్శన భాగ్యం నాకు కలిగింది నాలాగే శివుని భక్తిని అందరికీ స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను...

  • @jmanisaikrishnamsk6450
    @jmanisaikrishnamsk6450 Před měsícem +1

    నా తండ్రి అరుణాచల శివ నా భర్త నా పిల్లలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరం కలిసి అరుణాచలం వచ్చే భాగ్యాన్ని కలిగించే శివయ్య

  • @satyaphotonest5128
    @satyaphotonest5128 Před 29 dny +5

    అరుణాచలం ఒక భూలోక కైలాసం

  • @saranyakumaralapati438
    @saranyakumaralapati438 Před rokem +22

    తొందరగా నన్ను నీ వడిలోకి చేర్చుకో తండ్రి.❤

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Před rokem +1

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

  • @ishangoudgollapalli2276
    @ishangoudgollapalli2276 Před 5 měsíci +6

    Arunachala ni darshana bagyam ayyake Naku government job vachhindhi thank you Arunachala shiva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊

  • @rameshbhaiyalingampalli9100
    @rameshbhaiyalingampalli9100 Před 8 měsíci +6

    ఓం అరుణాచల శివాయ నమః ఓం హర హర మహాదేవ షంబోశంకర ఓం నమో పార్వతి పతయే నమః ఓం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 Před rokem +55

    అరుణాచల శివ అంటూ స్మరించిన చాలు మనశ్శాంతి కలుగ చేసి శాంతి ని చేకూర్చే గొప్ప మంత్రము మీకు ఇవే మా శత కోటి వందనాలు🙏🙏🙏

  • @Rajarajeshwari.538
    @Rajarajeshwari.538 Před 9 měsíci +11

    నేను చేసిన తప్పును క్షమంచాడు నా తండ్రి శివయ్య నన్ను మంచి మార్గం లో పెట్టాడు.

  • @TalariarunKumar2196
    @TalariarunKumar2196 Před 5 měsíci +4

    లోక సమస్త సుఖినోభవంతు అరుణాచల శివ అందరినీ చల్లగా చూడు తండ్రి ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల

  • @lokeshtamburu5146
    @lokeshtamburu5146 Před 5 měsíci +12

    అందరూ బాగుండాలి అదోలో నేను ఉడాలని కోరుకుంటున్నాను స్వామి 🙏🙏

  • @rameshpnr4051
    @rameshpnr4051 Před 8 měsíci +4

    Om
    అరుణాచల శివయే. నమో.... నేను.చప్పుతున్న....అరుణాచల.దేవాలయము..శివయ్య కి. నిలయము . వెళ్లిన భక్తులకు జీవితమే ధాన్యము

  • @saikrishnarudrarapu3755
    @saikrishnarudrarapu3755 Před rokem +10

    తండ్రి అరుణాచల నాకు కొంత డబ్బు అప్పు ఉంది. స్వామి నీ ధయ కరుణ చూపి త్వరగా అప్పుల బాధ నుండి బయట పడేలా చూడు స్వామి. మీ ధర్శన బాగ్యం చేస్కుంట. గిరి ప్రదక్షిణ చేస్తా స్వామి మాటిస్తున్నా. ఓం శ్రీ అరుణాచలేశ్వర శివ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Před rokem +1

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

  • @sankarchillapalli655
    @sankarchillapalli655 Před 21 hodinou

    శివయ్య మాకు నీ గిరి ప్రదక్షిణలు చేసుకునే భాగ్యాన్ని కలిగించు తండ్రి 🙏🏻🙏🏻

  • @shhivaashhivaa3412
    @shhivaashhivaa3412 Před 10 měsíci +16

    సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినోభవంతు
    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః

  • @bharanivenketesh917
    @bharanivenketesh917 Před 4 měsíci +6

    ANDHARU BAGUNDALI DABBULU VADDU MANCHI AROGYAM INKA MANCHI THELIVITHETALU IVVU ARUNACHELESWARA (OM NAMASHIVAYA)🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @asha-fo8uk
    @asha-fo8uk Před rokem +28

    నీ కృపా కటాక్షములు మా అందరి పైన ఉంచు అరుణాచల

  • @kurapativasdevasarma8384
    @kurapativasdevasarma8384 Před 23 hodinami

    అరుణాచలం ఒక అద్భుతం ఒక భూకైలాసం ఒక శక్తివంతమైన క్షేత్రం ఆ క్షేత్రం ప్రవేశం చేయడం అంటే అంత ఆషామాషీ కాదు చాలా దేవుడు

  • @srinivasaraopillutla3642
    @srinivasaraopillutla3642 Před rokem +38

    ఓం నమశ్శివాయ తండ్రి దర్శన భాగ్యం కలిగించేలా దీవించు తండ్రి ఓం నమశ్శివాయ అరుణాచల శివయ్య 🙏🙏🌺🌹

  • @sohambrahma3172
    @sohambrahma3172 Před rokem +150

    శతకోటి వందనాలు అరుణాచల శివ🙏🙏🙏🔱 గాయకులకు, నిర్వాహకులకు కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @jayabhagyayt9739
    @jayabhagyayt9739 Před 9 měsíci +4

    Ma babai Ki Arogyam Bagupadela Cheyu Swamy Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala 🙏🙏🙏

  • @user-jr8fg5ou4g
    @user-jr8fg5ou4g Před 8 měsíci +7

    ఓం శ్రీ అపిత కుచాంబ దేవి అరుణాచలేశ్వర దేవా నమో నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల

  • @rockyshaik8879
    @rockyshaik8879 Před 2 měsíci +1

    ఓం అరుణాచల శివ
    ఓం అరుణాచల శివ
    ఓం అరుణాచల శివ
    ఓం అరుణాచల శివ
    ఓం అరుణాచల శివ
    ఓం అరుణాచల శివ
    ఓం అరుణాచల శివ
    ఓం అరుణాచల శివ
    ఓం అరుణాచల శివ
    ఓం అరుణాచల శివ
    ఓం అరుణాచల శివ
    ఓం అరుణాచల శివ
    ఓం అరుణాచల శివ
    ఓం అరుణాచల శివ

  • @user-xu5dm9we4n
    @user-xu5dm9we4n Před 6 měsíci +5

    రామ్ నాగలక్ష్మి కలపు స్వామి తొండరగా నే దారసానికీ వస్తాం స్వామీ

  • @ARaju-io1ek
    @ARaju-io1ek Před rokem +6

    అరుణాచల శివ...అరుణాచల శివ...అరుణాచల శివ...అరుణాచల శివ....అరుణాచల శివ....అరుణాచల శివ...అరుణాచల శివ.. అరుణాచల శివ.. అరుణాచల శివ....🙏🙏🙏🙏🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Před rokem

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

    • @mengasrinivas4774
      @mengasrinivas4774 Před dnem

      Arun chala Shiva Aruna chala Shiva

  • @nagarajut9742
    @nagarajut9742 Před měsícem +1

    అరుణాచల శివ గిరి ప్రదక్షణా చేశాను అరుణాచల శివాయ దర్శన భాగ్యం కలిగింది నాకు... ఓమ్ అరుణాచల శివ నమః 🕉️🚩🙏

  • @ramashankar8201
    @ramashankar8201 Před 2 měsíci +3

    గిరి ప్రదక్షిణ చేసి, రమణుల ఆశ్రమం దర్శిచుకునే భాగ్యమును తొందరగా కలిగించవయ్య శివయ్య

  • @sivasankar8641
    @sivasankar8641 Před 11 měsíci +487

    నేను అనుభవం తో చెబుతున్న....అరుణాచలం వెళ్లిన తరువాత నా జీవితమే మారి పోయింది.. ఓం అరుణాచల శివ.. ఓం అరుణాచల శివ.... జీవితంలో ఒక్కసా రైనా వెళ్ళాలి... అంతా ఆ అరుణాచల శివుని అనుగ్రహం...

    • @sriramarajumathena436
      @sriramarajumathena436 Před 9 měsíci +15

      Arunachala Shiva namaha.

    • @dasyamsridhar8188
      @dasyamsridhar8188 Před 8 měsíci

      ​@@sriramarajumathena436ka wwwwy h to tutt😊 ty😊😊rd tra 😅ed and r😊😊r

    • @user-bb6mb6kc3d
      @user-bb6mb6kc3d Před 8 měsíci +10

      Arunachasiva అరుణాచల శివ అరుణాచల శివ

    • @user-bb6mb6kc3d
      @user-bb6mb6kc3d Před 8 měsíci +28

      ❤ అరుణాచల శివయ్య నాకు ఒక్క పాపని ప్రసాదించు తండ్రి అరుణాచల శివయ్యా ..

    • @pavanikanthi3119
      @pavanikanthi3119 Před 7 měsíci +10

      Arunachala Siva arunachala Siva arunachala Siva arunachala🙏🙏

  • @maheshbabu17
    @maheshbabu17 Před 2 lety +6

    Om arunachalaya namaha swami ma family mangalagiri kapuram vachela anugrahimchu thamdri om 🕉 arunachalaya namaha arunachalaya namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Před 2 lety +1

      Please Like Share and Subscribe to Channel
      Arunagiri Devotional Songs czcams.com/users/ArunagiriDevotionalSongsfeatured

  • @shravan5321
    @shravan5321 Před 2 měsíci +3

    ఆశ నీరాశ ల మధ్య పోరాడి గాడి తప్పిన జీవితం నాని ఈశ్వర .... దారి చూపు దయాకర అరుణచల శివ .......🙏❤️🙇🔯

  • @KrishnaKrishna-rx3hj
    @KrishnaKrishna-rx3hj Před 9 měsíci +7

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮೋ ಅರುಣಾಚಲೇಶ್ವರ ರಾಯನ ನಮಃ ಶ್ರೀ ಅಣ್ಣಾಮಲೆ ನಮೋನಮಃ🙏🙏🙏🙏

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 Před 6 měsíci +8

    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
    ఓం నమ శివాయ.
    హర్ హర్ మహాదేవ్ సెంబో సెంకరా.

  • @veereshamk5933
    @veereshamk5933 Před 2 měsíci +6

    Swamy pournami roju Giri pradakshana cheyalani undi ashirwad ivvanidi swamy

  • @sobhasandhi4909
    @sobhasandhi4909 Před měsícem +1

    Oo arunachala Shivaya Naku manasu shanthi santhosa ni evu tandri...🙏🙏🙏

  • @kanthasrinivas5675
    @kanthasrinivas5675 Před 6 měsíci +9

    పూర్ణ ఆరోగ్యం కావాలి తండ్రి నాకు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lakshminarashiman9901
    @lakshminarashiman9901 Před 2 lety +6

    🙏🌹திருநீலகண்டம்🙏💐 சிவ சிவ🌺🍋திருச்சிற்றம்பலம்🙏🌺🍋

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Před rokem

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

  • @avulayellaiah3547
    @avulayellaiah3547 Před rokem +10

    అరుణాఛాల శివ
    అరుణాఛాల శివ
    అరుణాఛాల శివ
    సర్వం శివమయం స్వామి
    ఓం నమః శివాయ శివాయ నమః నమో పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర 🌹🥀🌷🍎🍊🍋🍈🍒🙏🙏🙏🙏🙏🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Před rokem

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

  • @rajarapuswamy
    @rajarapuswamy Před 8 měsíci +6

    ఆరుణాచల శివ మాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయి శివ

  • @surisomsole3021
    @surisomsole3021 Před 8 měsíci +10

    Om Arunachala Sivaya Namaha 🙏🙏🌹🌹🌻🌻🚩🚩

  • @kishorekumar7709
    @kishorekumar7709 Před rokem +14

    అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి 🙏 ఓం నమ shivayya

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Před rokem

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

  • @sairajgoudladdusai685
    @sairajgoudladdusai685 Před 7 měsíci +5

    ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
    ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
    ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
    ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
    ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల

  • @eswargunda7510
    @eswargunda7510 Před 2 měsíci +6

    మాకు సంతానం ఇవ్వు శివయ్యా..అరుణాచలశివ..

  • @nagendram6653
    @nagendram6653 Před 7 měsíci +10

    ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏

  • @bhavanisankerbollikonda4545
    @bhavanisankerbollikonda4545 Před 8 měsíci +7

    నన్ను రక్షించు అరుణాచల శివ

  • @shankarmudhiraj4484
    @shankarmudhiraj4484 Před 2 měsíci +3

    అరుణాచల శివ నీ పాధ పాదములకు పదివేల దండాలు తండ్రి
    అరుణాచల శివయ్య 🙏🙏🙏

  • @jayalakshmigarimella9057
    @jayalakshmigarimella9057 Před 2 lety +6

    Parama purusha ramana maharshi satgurudeva e lokanni kapadandi swami🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Před rokem

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

  • @KRojaKRoja-om6sn
    @KRojaKRoja-om6sn Před 9 měsíci +4

    Ma babu bhaga chaduvukovali swamy ma chinnu arogyam bagundali Gowtham ninnu chinnu arunachalam shiva Darshanabhayam anugrahechu swamy nannu anukona panulu ani jerigela anugraham evadndi swamy 🙏🙏🙏🙏🙏🙏Arunachala shiva Arunachala shiva Arunachala

  • @ysivanarayana9111
    @ysivanarayana9111 Před 3 měsíci +2

    ఓం శ్రీ అరుణాచలేశ్వర నమః

  • @usriram3355
    @usriram3355 Před 2 měsíci +9

    మా పిల్లలను చదువులో ఉన్నత స్థానానికి తీసుకెళ్ళు స్వామి

  • @purushothamsikke-pq4uf
    @purushothamsikke-pq4uf Před 9 měsíci +8

    నీ దర్శన భాగ్యం kalpinchu తండ్రి అరుణాచల శివ 🙏

  • @brahimin
    @brahimin Před 3 měsíci +3

    తండ్రీ అరుణాచలశివ.. నీ దర్శనాభాగ్యంకు అనుమతి ఇవ్వు. గిరి ప్రదక్షిణకు తగిన ఆరోగ్యం ప్రసాదించు స్వామి 🙏🌷🌷🙏🌿🌷🌷🙏

  • @anilkumargoudchennagariani4884
    @anilkumargoudchennagariani4884 Před 10 měsíci +1

    Arunaachala Shiva Arunaachala Shiva Arunaachala Shiva Arunaachala 🙏🏻🙏🏻🙏🏻

  • @komeraramanji5043
    @komeraramanji5043 Před 6 měsíci +3

    Hara haramahadava❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤