గిరిజనులు పూర్వం ! అలసి నూనే తయారు చేసే విధానం !

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • అలసి నూనే తయారు చేసే విధానం #manyambiddalu
    .
    :::Background Music
    ::::CREDIT GOES TO:: Sujan Lama Official
    ::::Channel Link :: / @sujanlamaofficial
    .
    .
    #wildadventures
    #wildfood
    #nature
    #beautifullocations
    #wildhunt
    #tribe
    #araku
    #paderu
    #alluriseetharamaraju
    #arakutribalculture
    #manyambiddaluofficial
    #alasepuvvuluoil
    #tribal oil
    #naturaloil
    ##organicoil
    #naturalcockingoil

Komentáře • 354

  • @manyambiddaluofficial5755

    మ CZcams Family ki Thanks 🙏🙏 ఎందుకంటే మేము ప్లాస్టిక్ పాత్ర లో వలసి నూనే ని పెట్టినందుకు very very sorry... క్షమించండి ఆ సమయంలో మాకు మట్టి పాత్ర కానీ స్టీల్ పాత్ర కానీ అందుబాట్లో లేనందున తప్పని పరిస్థితిలో ఉపయోగించాల్సి వచ్చింది🙏🙏🙏🙏🌹

  • @bhanukrishnan4154
    @bhanukrishnan4154 Před rokem +39

    ప్రకృతి ఒడిలో లో మమేకమై,ప్రకృతి బిడ్డలుగా జీవించడం,నిజం గా ఎంత అదృష్టం చేసుకోవాలి,మీ ఆహారపు అలవాట్లను ,ఆచార,సంప్రదాయాలను,అలాగే కొనసాగిస్తూ,రాబోయే మీ తరాల వారికి కూడా నేర్పించండి. డబ్బు పెట్టి కల్తీ ఆహారం,తింటున్నాం,మీరు శ్రమించి, స్వచమైన ఆహారం తింటున్నారు. వీడియో👌

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Před rokem +7

      థాంక్యూ మీలాంటి వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పరిచయం చేస్తాము 🙏🙏🙏🙏🙏

    • @bhanukrishnan4154
      @bhanukrishnan4154 Před rokem +2

      I watched Frist time this video.TQ,&God bless ur's team.💐💐

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Před rokem +1

      @@bhanukrishnan4154 thanks bro❤️❤️❤️

    • @tiruvengalacharykandala2782
      @tiruvengalacharykandala2782 Před rokem +3

      Chala bagundi. Ee nune ekkada ammutaru

  • @purna.2.O
    @purna.2.O Před rokem +7

    నూనె ఎలా తీస్తారో చక్కగా వివరిస్తూ చూపించారు👌
    చాలా కష్టపడి నూనెనితీశారు 👌
    మీ ఓపికకు ధన్యవాదములు 🙏
    వీడియో చాలా బావుంది బ్రదర్స్ 👌

  • @srinathreddy2582
    @srinathreddy2582 Před rokem +5

    వీడియో బాగుంది....వేడి నూనె ప్లాస్టిక్ డబ్బాలో పోస్తే...ప్లాస్టిక్ నానో పార్టికల్స్ కరిగి నూనెలోకి వస్తాయి...బదులుగా గాజు సీసా లేదా మట్టి కుండ లాంటిది వాడండి👍

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Před rokem +1

      మ CZcams Family ki Thanks 🙏🙏 ఎందుకంటే మేము ప్లాస్టిక్ పాత్ర లో వలసి నూనే ని పెట్టినందుకు very very sorry... క్షమించండి ఆ సమయంలో మాకు మట్టి పాత్ర కానీ స్టీల్ పాత్ర కానీ అందుబాట్లో లేనందున తప్పని పరిస్థితిలో ఉపయోగించాల్సి వచ్చింది🙏🙏🙏🙏🌹

  • @dirsipomraju6426
    @dirsipomraju6426 Před rokem +7

    మీరు మంచి వాతావరణం లో బ్రతుకుతున్నారు, అది కేవలం మీ అదృష్టం మాత్రమే, ఆయుష్షు పెరగాలాంటి ఈ వాతావరణం లొనే బ్రతకాలి, మంచి వీడియో చూపించారు....

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483 Před rokem +11

    8 లైక్ బ్రదర్ చాలా బాగుంది వీడియో

  • @VISAKHAMANYAM
    @VISAKHAMANYAM Před rokem +13

    ఎక్సలెంట్ బ్రదర్ వీడియో చాలా చాలా బాగుంది బ్యాక్ రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఈ వీడియోలో చాలా బాగా వివరించారు 👍👍👍👍

  • @rajueethharam544
    @rajueethharam544 Před rokem +14

    చాలా పురాతన పద్దతిలో ప్రకృతికి దగ్గరగా నూనె తీస్తున్నారు, అభినందనలు

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 Před rokem +4

    మీ ఓపిక కు శతకోటి నమస్కారాలు తల్లి.

  • @jayagouriatchutanna3505
    @jayagouriatchutanna3505 Před rokem +3

    ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే బాగుంటుంది.స్టీలు కాన్ వాడండి

  • @laxmisurya6420
    @laxmisurya6420 Před rokem +1

    మీరు అదృష్టవంతులు బ్రదర్స్, మాకు దొరకవు ఇలాంటి pure oils

  • @AnuRadha-gy4pw
    @AnuRadha-gy4pw Před rokem +2

    మీ వీడియో చూడడం ఇదే మొదటిసారి. నూనె తియ్యడం చాలా చాలా కష్టం. మీ ఇంట్లో ఆడవాళ్ళకి చాలా చాలా ఓపిక. అందరూ బాగా కష్టపడ్డారు. అందరికీ ధన్యవాదములు 🙏🙏
    మీది ఏ ఊరు?

  • @ShabanaKhan-hd4wt
    @ShabanaKhan-hd4wt Před rokem +3

    Abba. Yantha. Kastapadi. Ee oil ni tayar. Chasthunnaro. Hats of bamma garu and. All team workers. Beautiful video

  • @groupnurse6384
    @groupnurse6384 Před rokem +1

    చాలా బాగా చేశారు తమ్ముడు సూపర్ 👌👌👌👌👌🙏🥰

  • @poornak59
    @poornak59 Před rokem +1

    పకృతి బిడ్డలు అల్ ది బెస్ట్

  • @geethasagara
    @geethasagara Před rokem +4

    చాల అద్భుతంగా చూపించారు 👌🏻👌🏻👌🏻 Good work keep it up ❤
    ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చెయ్యండి🙏🏻

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Před rokem

      థాంక్యూ మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ ఉంటే తప్పకుండ ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పరిచయం చేస్తాము

  • @tgarukugamingff3918
    @tgarukugamingff3918 Před rokem +4

    Chala bagundiii video Good job

  • @siddusiddaiah7473
    @siddusiddaiah7473 Před rokem +1

    అన్నయ్య నాకు అయితే ఆశ్చర్యం కలుగుతుంది ఎంతో అద్భుతంగా అనిపించింది ఫస్ట్ టైం వీడియో స్కిట్ చేయకుండా వీడియో మొత్తం మీరు మరెన్నో వీడియోస్ చేస్తూ బాగా పైకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Před rokem

      చాలా చాలా Thanks అన్న గారు 🙏🙏🙏. మీరు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేసినెట్లయితే కొత్త కొత్త వీడియోస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ధన్యవాదములు 🙏🙏🙏❤️❤️

    • @sayyadmadar1322
      @sayyadmadar1322 Před rokem

      ​@@manyambiddaluofficial5755 .k
      😅a t r🎉

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs Před rokem +6

    Wow super annayyalu నేను ఎప్పుడూ చూడలేదు ఇలాంటి video 😊❤❤

  • @venkataramareddynallamilli1976

    🙏మీరు ఇచ్చిన వీడియో మాకు ఇచ్చిన చక్కటి బహుమతి 🙏

  • @neelachiranjeevi836
    @neelachiranjeevi836 Před rokem +1

    ప్రకృతి ఒడిలో జీవించడం వారు చేసుకున్న అదృష్టం

  • @rajjanni3773
    @rajjanni3773 Před rokem +3

    Nenu eppudu chudaledu video super gaa undi

  • @srinuanguluri2601
    @srinuanguluri2601 Před rokem +1

    సూపర్ బ్రదర్

  • @prakruthiraithujeevanavidhanam

    PRASTUTA SAMAJAANIKI DURANGA UNNA MANASIKA PRASANTHATA THO BRATUKUTUNNARU, GOOD BROTHER

  • @ajaykumar-uv7mr
    @ajaykumar-uv7mr Před rokem +1

    Super ra chinnollu

  • @murkipudijanaki8039
    @murkipudijanaki8039 Před rokem +1

    Excellent. Video

  • @sridharsiddu1350
    @sridharsiddu1350 Před rokem +1

    Real video..real organic oil excellent 👌 Jai Hind 🇮🇳🙏

  • @lathamohan.
    @lathamohan. Před rokem +1

    Oil tiyalante intha kastapadala vammo
    TQ bro video chupinchinanduku 💐

  • @RajuThangula1432
    @RajuThangula1432 Před rokem +2

    వీడియో అయితే చాలా చాలా బాగుంది 👍👍👍🌹

  • @sureshgopinayaka5872
    @sureshgopinayaka5872 Před rokem +2

    Video Chala Bagundi Anna... excellent, especially BGM Keka asalu..first time ilanti video Chudadam.

  • @umabitr8157
    @umabitr8157 Před rokem +1

    Chala bhagunadhi miru chala chakagha vivarincharu

  • @arunavemuru1075
    @arunavemuru1075 Před rokem +2

    వీడియో చాలా బాగుంది అంత ఆర్గానిక్ గా చేసి వేడి నూనె ప్లాస్టిక్ లో పోవడమే బాలేదు. ప్లాస్టిక్ ని వాడకండి స్టీల్ వాడండి😊

  • @kasmurmuralidhar2124
    @kasmurmuralidhar2124 Před rokem +1

    గిరిజన బిడ్డలకు స్వాగతము . మీలాంటి బిడ్డలకు మా support ఎప్పుడు ఉంటది . ఇంకాకొంచము ముందుకు వెళ్లి మీ తయారీ వస్తువులను online అమ్మకాలు చేయండి . Develop అవుతారు తప్పక మీరు మన గిరిజన బిడ్డలు కూడా . Take Government support

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Před rokem

      Thank you sir 🙏 మీ సపోర్ట్ ఇలానే ఉంటే మంచి మంచి వీడియోస్ చస్తాము. WELLCOME 🙏🙏🙏🙏

  • @sumamukka-yi2ol
    @sumamukka-yi2ol Před rokem +1

    Gerejanulu chala great 🙏🙏🙏

  • @naga-srinivas
    @naga-srinivas Před rokem +1

    Excellent video 🙏

  • @sricharan3283
    @sricharan3283 Před rokem +2

    Anthaaa bagundi thammullu kaani plastic dabbalo preserve cheyadam Baga ledu

  • @ak3801
    @ak3801 Před rokem +2

    Nice video Bros.. 👍. Subscribed kotha videos kosam 😊

  • @srivanideshmukh5141
    @srivanideshmukh5141 Před rokem +1

    Telanganalo veetini gaddinuvvulu antaaru.. konni kuurallo ee podi maatrame vesi chestaru .. chala tasty

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Před rokem

      అవునా బ్రదర్ 👍చాలా tastey గ ఉంటుంది 🙏🙏🙏

  • @prasadnaidu7667
    @prasadnaidu7667 Před rokem +1

    Good message and good tradition

  • @kamalsekhargovindarajula6829

    Good oil good health vaadithe. Nice old is gold.

  • @physicschannelbypabbathive1973

    GREAT, INNOCENT,HELPING NATURE ATTITUDES OF MY TRIBALS_ JAI SHREE KRISHNA.

  • @ROMEO-xx9lp
    @ROMEO-xx9lp Před rokem +1

    Good

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 Před rokem +1

    మేము కుడా పచ్చడి చేసే వాళు ము ఇపుడు పండించటాము లేదు చాల రుచిగల వుంటుంది

  • @yasodhatavasi8143
    @yasodhatavasi8143 Před rokem +1

    Antha baaga chesaru kani plastic bottle lo vedi oil posaru next time glass bottle ledha ginnelo filter cheyandi

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Před rokem +1

      మ CZcams Family ki Thanks 🙏🙏 ఎందుకంటే మేము ప్లాస్టిక్ పాత్ర లో వలసి నూనే ని పెట్టినందుకు very very sorry... క్షమించండి ఆ సమయంలో మాకు మట్టి పాత్ర కానీ స్టీల్ పాత్ర కానీ అందుబాట్లో లేనందున తప్పని పరిస్థితిలో ఉపయోగించాల్సి వచ్చింది🙏🙏🙏🙏🌹

  • @kalyaniatyam1205
    @kalyaniatyam1205 Před rokem +1

    Very very difficult process, hats off for your hard work 👍👍👍

  • @januzmr6906
    @januzmr6906 Před rokem +1

    Ippatiki kuda Ela chestunnaru chala bagundi bhaiya thnks for this moments

  • @sjvkumar
    @sjvkumar Před rokem +1

    Manchi veidio bro

  • @sureshm236
    @sureshm236 Před rokem +5

    నైస్ బ్రదర్ వీడియో చాలా బాగుంది ఆ నూనె మాకు చేసి ఇస్తారా

  • @nageswararaokonthili6110

    you are video is very informative.

  • @tangellaramanimani2968
    @tangellaramanimani2968 Před rokem +1

    Super thankyou nanna

  • @tribalculturevillagelife

    Super bro chala bagundi...

  • @chintumahi6839
    @chintumahi6839 Před rokem +1

    It's really natural oil brother good vedio maku e oil kavali brother

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Před rokem +1

      Sorry బ్రదర్ 🙏 మాకు సరిపడ్డ oil ని తీసాము, అమ్మడానికి అయితే కాదు క్షమించండి 🙏🙏🙏 Thanks ❤️❤️

  • @pothalaswathi8878
    @pothalaswathi8878 Před rokem +1

    Annayya great

  • @parankushamsrinivas9660
    @parankushamsrinivas9660 Před rokem +1

    Nice preparation 👌 tq

  • @shridevifoods
    @shridevifoods Před rokem +2

    Manaku bayata dhorike cooking oils anni chala harmful mana health ki bt thappadhu konali thinali vatinunchi mana body ki bad bad cholesterol health issues thappa etuvanti use vundadhu bt elanti oils valla mana body ki kavalsina good fat or cholesterol andhuthundhi health issue kuda vundavu, after pandamic health consciousness perigindhi janallo chalavaraku, ee oil visayam lo nenu chinna change chesanu verusanaga nune ni na life lo add chesanu bt bayata konedhi kadha dhanni kuda nammalemu, any way mi video nannu ekkadekadiko thisukellindhi 🤔 very good useful video👍👌🙏

  • @svcinemafocus
    @svcinemafocus Před rokem +2

    Nice editing MBO team

  • @rtentertainmentchannel3815

    Dedicated boy Raju gaaru all the best mama... improved day by day

  • @RishusKitchenHealth
    @RishusKitchenHealth Před rokem +1

    Traditional process nice

  • @mareshpaddu
    @mareshpaddu Před rokem +1

    Maadhi Kurnool district Adoni daggara vunnamu

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 Před rokem +1

    అద్భుతమైన పధ్ధతి. మాకు కావాలి అంటే ఎలా పొందాలి.

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Před rokem

      Sorry బ్రదర్ 🙏 మాకు సరిపడ్డ oil ని తీసాము, అమ్మడానికి అయితే కాదు క్షమించండి 🙏🙏🙏 Thanks ❤️❤️

    • @kamarajutimes8472
      @kamarajutimes8472 Před rokem

      @@manyambiddaluofficial5755 no problem, ఇది ఏ ప్రాంతంలో నో చెప్పండి. ఎప్పుడైనా అటువైపు వస్తే మాకు కొంత oil ఇవ్వగలరా.

  • @anithasakay2771
    @anithasakay2771 Před rokem +1

    Wow super healthy oil 🛢️🛢️ good 👍 bro video happy 😊

  • @ramanagiduthuri9859
    @ramanagiduthuri9859 Před rokem +1

    Super nice video 👌👌👌

  • @nerellasubrahmanyam2530
    @nerellasubrahmanyam2530 Před rokem +1

    Manchi ga prakruthi odilo perugu tunnru❤❤❤

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Před rokem

      ప్రస్తుతానికి ప్రకృతి లో నే వున్నం కానీ ఫ్యూచర్ లో మరి ఎలా వుంటుందో తెలీదు కదా సార్... థాంక్స్ సార్

  • @subbireddychinta-sb5go
    @subbireddychinta-sb5go Před rokem +1

    సూపర్ 👍👌

  • @chandarlapatijagadhish9803

    Super brothers

  • @karuna7398
    @karuna7398 Před rokem +1

    Nice video annaya ☺️

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Před rokem +1

    సూపర్

  • @lovenature369
    @lovenature369 Před rokem +1

    Nice brother good explanation

  • @arakuvillageculture4922
    @arakuvillageculture4922 Před rokem +1

    nice vidro raju good keepitup

  • @Earthling616
    @Earthling616 Před rokem +1

    Excellent job

  • @raamsvanthala
    @raamsvanthala Před rokem +1

    Chala bhagundi Raju Anna,Ilanti enno kotha videos maa mundhuku thisukuraaavali

  • @venkatachalapathi3796
    @venkatachalapathi3796 Před rokem +2

    ఈ నూనె స్వంతంగా తయారుచేసి తింటెనే త్వరగా చన్నబడతారు.

  • @kasturinarsaiah1131
    @kasturinarsaiah1131 Před rokem +1

    Suuuuuper bro

  • @kodarajesh35
    @kodarajesh35 Před rokem +1

    Wonderful 🎉

  • @saraswathitelugulessons8538

    👌👌

  • @LaxmiLaxmi-bl4fm
    @LaxmiLaxmi-bl4fm Před rokem +1

    👍👌

  • @chamalavijaya448
    @chamalavijaya448 Před rokem +1

    Super

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 Před rokem +1

    Nice info

  • @preethihoney4969
    @preethihoney4969 Před rokem +2

    Elanti Video Llu Inka Eno Cheyalli Ani Korukotunanu All The best Bro

  • @anjanneyulg8518
    @anjanneyulg8518 Před rokem +1

    Tq

  • @Sadhuram28
    @Sadhuram28 Před rokem +1

    Nice video Explanation

  • @ranjithkumar6948
    @ranjithkumar6948 Před rokem +1

    Super bro,all the best

  • @minniallu7393
    @minniallu7393 Před rokem +1

    అందరూ sapot చేయండి మంచి వీడియో అందుబాటులో ఉన్నాయి మరియు

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Před rokem

      చాలా చాలా థాంక్స్ అన్న 🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @hindukiranfeb22
    @hindukiranfeb22 Před rokem +1

    Mi vedio bagundi bayya healthy oil . E oil ekkada dorukuthundi meru emayina pampagalara

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Před rokem

      Thank you so much 🙏 Sorry బ్రదర్ 🙏 మాకు సరిపడ్డ oil ని తీసాము, అమ్మడానికి అయితే కాదు క్షమించండి 🙏🙏🙏 Thanks ❤️❤️

  • @narsingaraodonthineni4121

    Super brother very nice video

  • @nigervallyvlogs7836
    @nigervallyvlogs7836 Před rokem +2

    Superb...very natural vidio

  • @apatheist7316
    @apatheist7316 Před rokem +2

    అంత కష్టపడి చివరికి ఆ నూనెను ప్లాస్టిక్ డబ్బాలో పోసరెంటి?

  • @hariprasadtadikonda4071
    @hariprasadtadikonda4071 Před rokem +1

    Ee ginjalanu nenu mysore lo chusanu, vetini mori ginjalu ani kuda antaru

  • @nageswararao2084
    @nageswararao2084 Před rokem +1

    Super brother from pedabayalu❤❤❤

  • @madhuripiniminti6653
    @madhuripiniminti6653 Před rokem +1

    Super 👌

  • @luckysweet5327
    @luckysweet5327 Před rokem +1

    Super anna🎉🎉🎉🎉🎉

  • @chillamallesh9948
    @chillamallesh9948 Před rokem +1

    super

  • @arunasrigandhaallinone8158

    Excellent video, congrats bro

  • @vasanthkumarpakki4836
    @vasanthkumarpakki4836 Před rokem +1

    అన్న బాగా చుపినవ్ మస్త్ గా ఉంది

  • @preethihoney4969
    @preethihoney4969 Před rokem +2

    Super 👌👌 All The best

  • @idulahanmandlu2630
    @idulahanmandlu2630 Před rokem +1

    Super bas

  • @abdulnazeer9890
    @abdulnazeer9890 Před rokem +1

    Alage brathakandi krotta samazam lo kochhi chdipokandi

  • @govardhanmanchikanti1055

    👌👌👌👌👍

  • @govthps6795
    @govthps6795 Před rokem +1

    Meere adrustavanthalu bro

  • @MasoodHayaat503
    @MasoodHayaat503 Před rokem +1

    Exlent video but chivarilo plastic dabba lo posharu..this is not good

    • @manyambiddaluofficial5755
      @manyambiddaluofficial5755  Před rokem

      మ CZcams Family ki Thanks 🙏🙏 ఎందుకంటే మేము ప్లాస్టిక్ పాత్ర లో వలసి నూనే ని పెట్టినందుకు very very sorry... క్షమించండి ఆ సమయంలో మాకు మట్టి పాత్ర కానీ స్టీల్ పాత్ర కానీ అందుబాట్లో లేనందున తప్పని పరిస్థితిలో ఉపయోగించాల్సి వచ్చింది🙏🙏🙏🙏🌹