తాటి బెల్లం, ఈత బెల్లం చేస్తున్నం | Palm Jaggery Making | రైతు బడి

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • తాటి నీరా, ఈత నీరా సేకరించి.. దానితో తాటి బెల్లం, ఈత బెల్లం తయారు చేస్తున్న తీరు గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తాటి తేనె, ఈత తేనెతోపాటు బూస్ట్, చక్కెర వంటి ఇతర ఉత్పత్తులను సైతం చేస్తున్నారు. నీరా సేకరించే విధానంను కూడా వింజమూరి సత్యం గౌడ్ గారు వివరించారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : తాటి బెల్లం, ఈత బెల్లం చేస్తున్నం | Palm Jaggery Making | రైతు బడి
    #RythuBadi #palmneera #palmjaggery

Komentáře • 181

  • @Swarnakiran-np4yl
    @Swarnakiran-np4yl Před 2 dny

    ప్రకృతిలో లభించే అమృతం లాంటి నీరాతో ఇలాంటి ఆరోగ్యవంతమైన పదార్థాలను తయారు చేస్తున్న మరియు అంతరించిపోతున్న ఈ గీత వృత్తిని కాపాడుతున్న మీకు మీ సంస్థకు ముందుగా అభినందనలు తెలుపుతున్నాము మీరు చేసిన ఈ ఆలోచన ఎంతోమంది గౌడ జాతి గీత వృత్తిపై ఆధారపడ్డ వారికి ఒక ఒక మంచి ఆర్థిక వనరుగా మారుతుంది ఇలాగే మిగతా గౌడ్ అన్నలు గీత వృత్తి వారు కూడా తాటి మరియు ఈత నీరతో ఆరోగ్యవంతమైన పదార్థాలను తయారు చేసి ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేసిన ఈ ఛానల్ వారికి కూడా మా కృతజ్ఞతలు 🙏

  • @hanumanbabu5231
    @hanumanbabu5231 Před 8 měsíci +40

    మంచి పని రైతుకి ఒక తాటిమొక్కకి సంవత్సరాని ఎంత చెల్లిస్తారు తాటి ఈత తోటలు సాగు చేయాలని ఆసక్తి ఉన్న రైతు లకి తెలుపలరు

    • @hanumanbabu5231
      @hanumanbabu5231 Před 8 měsíci +2

      సారీ తెలుపగలరు

    • @HanmonthRao
      @HanmonthRao Před 6 měsíci +3

      తాగడానికి కల్లే దోరుకదు బెల్లం ఎలాటయారు చేస్తారు

    • @HanmonthRao
      @HanmonthRao Před 6 měsíci

      Mosam కల్తీ

    • @venkat737
      @venkat737 Před 5 měsíci

      25 rs.

  • @ananathacharyuludeevi2368
    @ananathacharyuludeevi2368 Před 8 měsíci +9

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి
    ఇన్ఫర్మేషన్ కూడా బాగుంటుంది మీరు రైతు వేషధారణ తో వీడియోలు చేస్తే మీ మాటల స్వచ్ఛతతో పాటు మీ వేషధారణ రక్తి కట్టిస్తుంది 0:54

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 8 měsíci +4

    సూపర్ సార్ ఈ వీడియో చాలా బాగుంది చక్కని సమాచారం 🙏అందరికి

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Před 6 měsíci +4

    ఇందులో ఏ ఫ్రాడ్ లేదు కాబట్టి మంచిదే 👌

  • @KrishnaShivajiAR
    @KrishnaShivajiAR Před 6 měsíci +6

    హబ్సిగూడా అడ్రస్ ఇవ్వండి, వెళ్లి తీసుకొంటాం!

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 Před 9 měsíci +17

    రాజా రెడ్డి గారి కృషి హర్షణీయం.

  • @straightwords1639
    @straightwords1639 Před 8 měsíci +7

    Excellent. Informative. Good coverage and delivery.

  • @Rniranjan-zt4pd
    @Rniranjan-zt4pd Před 9 měsíci +6

    Namaste Anna good video

  • @harieshgoudpuli6355
    @harieshgoudpuli6355 Před 8 měsíci +4

    Pure organic ❤❤ better than lot of chemicals

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 Před 9 měsíci +5

    ఓం నమః శివాయ.
    💐💐💐💐🌹🌹🌹🌺🌷🙏🙏

  • @jagadishnaidu4u
    @jagadishnaidu4u Před 8 měsíci +8

    Good job sir.Such enterpurners should be developed in India to provide rural employment instead of giving free bees which is spoiling hard earned money paid by the Tax Payers

  • @bellamkondaramakrishna831
    @bellamkondaramakrishna831 Před 8 měsíci +4

    Kalliphalem(v nizampatnam(m bapatla dt AP looo pure tattibelam dorukutundi ..

  • @arjunreddyarrows
    @arjunreddyarrows Před 9 měsíci +3

    Super video bro, palm tree tho inni products cheyyochhu ani nirupincharu... Kaani aa products dabbu unna vaadu konaledu, vachhe rojullo dabbunna vaadike healthy food. Leni vaadu chemical food & hospital tho sahajivanam thappadu...
    Natural farming chesukondi polam unna vaarandaru..

  • @RajuGogul
    @RajuGogul Před 8 měsíci +8

    Excellent Discovery 🙂 Looks like one potential catch : neera being collected in plastic cover is a bit needs alternative. Not sure if I am missing the point. Just to share. As always, very good coverage.

    • @artisanayurveda
      @artisanayurveda Před 3 měsíci

      @RajuGogul He has clearly mentioned that it is food grade plastic

  • @Harakriahna9999
    @Harakriahna9999 Před 8 měsíci +3

    హరే కృష్ణ 🌹🙏
    హరే రామ 🌹🙏

  • @JWUSPRaju
    @JWUSPRaju Před 9 měsíci +5

    Bro your explanation is very good 😊

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Před 8 měsíci +1

    VERY nice product's, transparent and technically processing methods, quality also good, health benefits of these product's, questions arises from public's, God bless you GOWDA 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @ScaryTeacherFamilyShort335
    @ScaryTeacherFamilyShort335 Před 9 měsíci +3

    Anna vennila farming full vedio chey Anna cost and profit full vedio chey Anna 🙏 plzzzz Anna reply

  • @cheerfulun
    @cheerfulun Před 9 měsíci +5

    Super video sir... Full information 😊

  • @kollanamasvi8578
    @kollanamasvi8578 Před 8 měsíci +2

    Thanks for your valuable information sir

  • @sekharbabusundari8962
    @sekharbabusundari8962 Před 7 měsíci +1

    Very good initiative Sir. Thank you for serving the people with quality products

  • @cs5255
    @cs5255 Před 9 měsíci +6

    Very nice sir, good work.

  • @RajenderReddy.Vundra
    @RajenderReddy.Vundra Před 6 měsíci +1

    Excellent information Rajender Reddy Anna..

  • @mohammadazeem1209
    @mohammadazeem1209 Před 9 měsíci +4

    Good information. Super video bro. God bless you.

  • @Jasmine-zf8tn
    @Jasmine-zf8tn Před 8 měsíci +3

    Wonderful very hard work 👏 💪 🎉

  • @krishnakkoneru4411
    @krishnakkoneru4411 Před 9 měsíci +2

    Good to know about these quality nutritious products. Wishing you all the best.

  • @dupativijayaramaraju9257
    @dupativijayaramaraju9257 Před 6 měsíci +2

    Super 👌 👍

  • @kondalarao7105
    @kondalarao7105 Před 9 měsíci +6

    Super

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx Před 7 měsíci +1

    Good information and speech

  • @user-oh9ym2ix8o
    @user-oh9ym2ix8o Před 8 měsíci

    Super goud 👌💯 b v goud yadadri Holi gada village Aroor

  • @tulasiChalla-wj9fu
    @tulasiChalla-wj9fu Před měsícem +1

    Super annayya

  • @shoban4104
    @shoban4104 Před 9 měsíci +3

    Great work good source income ki

  • @kodumurivenkatanarasimham3775
    @kodumurivenkatanarasimham3775 Před 7 měsíci +6

    హబ్సిగూడ ఆఫీస్ చిరునామా చెప్పండి

  • @tamatamt
    @tamatamt Před 9 měsíci +23

    చెరుకు బెల్లానికి -తాటి బెల్లానికి తేడా ఏమి? న్యూట్రిషన్ లో

    • @msaikumarreddy2839
      @msaikumarreddy2839 Před 9 měsíci +14

      High content of vitamin b, magnesium, phosphorus ,high calcium compared to sugar cane

    • @pavanipresents5484
      @pavanipresents5484 Před 9 měsíci +8

      Cheraku bellam lo glucose untadi thatti bellam Lo fructose untadi big subject dr. Khader Valli sir videos chudandi clear ga cheparu sugar patients kuda thinochu thatti bellam

    • @rayalaraghukishore
      @rayalaraghukishore Před 8 měsíci +2

      చెరకు - గ్లూకోజ్ - హైబ్రిడ్ వరి బియ్యం తినడం వలన అప్పటికే గ్లూకోజ్ ఎక్కువ
      తాటి - fractose - తక్కువ పని శరీర అవయవాల కు
      Fruits - సుక్రోజ్ - లివర్ కు పని ఎక్కువ

  • @indiranair7557
    @indiranair7557 Před 6 měsíci

    Chala details chepparu thati bellam n products gurinchi. Thankyou brother. Iam also buying thati bellam. E product Amezan lo pettandi. Product peru cheppandi.

  • @arunavangala4579
    @arunavangala4579 Před 8 měsíci +2

    మీ కృషి అభినందనీయం .

  • @venkataramana3744
    @venkataramana3744 Před 8 měsíci

    Good information brother ..thank you..More details for people

  • @venkateshgaddam4773
    @venkateshgaddam4773 Před 8 měsíci +1

    Excellent business ideas

  • @cheerfulun
    @cheerfulun Před 9 měsíci +9

    1000rs. Aa kg... Nenu a 1000rs. 14kg original jiguru bellam konukunta 😢

  • @arvindm1945
    @arvindm1945 Před 8 měsíci +2

    anna., captions ni., telugu and english writing lo. nu., petandi.

  • @nithyavenky9820
    @nithyavenky9820 Před 9 měsíci +4

    🙏👍VvNice Andi

  • @praveennaveen6306
    @praveennaveen6306 Před 8 měsíci

    Very good information anna thank you good anna good products satyam goud anna thank you anna thank you universe🌌

  • @sivanagaraju4919
    @sivanagaraju4919 Před 5 měsíci

    Good healthy product ❤❤❤

  • @veeraswamygoudthulla963
    @veeraswamygoudthulla963 Před 8 měsíci

    Super bro jai shiva🎉

  • @raghunathreddykallu9298
    @raghunathreddykallu9298 Před 7 měsíci

    Very good news coverage Rajendra 👌👌👌

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 Před 9 měsíci +3

    Super video

  • @arvindm1945
    @arvindm1945 Před 8 měsíci +1

    jai telugu thalli.

  • @nethajinethajidevarasetty7648

    Very good information

  • @user-ti8te7zt8f
    @user-ti8te7zt8f Před 9 měsíci +3

    Sure

  • @veerabrahmaiahgadde1860
    @veerabrahmaiahgadde1860 Před 8 měsíci

    Super అన్నా మీరు

  • @user-zc4xy7mi6w
    @user-zc4xy7mi6w Před 8 měsíci +1

    rajender reddy garu spped tagginchali - rail potandi ekketime ledu lekka matladite etlaa

  • @beharasowjanya187
    @beharasowjanya187 Před 6 měsíci

    Nice explanation

  • @gnagaraju8673
    @gnagaraju8673 Před 9 měsíci +4

    Hi..brother ❤❤

  • @sunv8500
    @sunv8500 Před 2 měsíci

    Good Info

  • @djgaming-gq7sj
    @djgaming-gq7sj Před 5 měsíci

    Great.anna

  • @arvindm1945
    @arvindm1945 Před 8 měsíci +1

    telugu raithu., website., create chesi., ani., products ni sale ki., petandi. anna.

  • @Harakriahna9999
    @Harakriahna9999 Před 8 měsíci

    ఓం నమః శివాయ 🌹🙏

  • @komanapalliraviteja6315
    @komanapalliraviteja6315 Před 8 měsíci +1

    Sir meru chese videos anni bagunai kani meku thondarapatu akkuva ithondi mellaga matladandi

  • @nenavathshivakumar5811
    @nenavathshivakumar5811 Před 8 měsíci

    Happy to see at our village ana ❤

  • @boyaraju9574
    @boyaraju9574 Před 8 měsíci

    Good information Anna

  • @jaharabegum5821
    @jaharabegum5821 Před 8 měsíci

    Superb sir video

  • @Aadhyaa878
    @Aadhyaa878 Před 8 měsíci +3

    Ela order cheyali edho kavalante

  • @sarmag2495
    @sarmag2495 Před 9 měsíci +3

    తాటి కలకండ లేదా తాటి మిస్త్రీ ఎలా చేస్తారు?

  • @keshavlu4498
    @keshavlu4498 Před měsícem

    మీ ప్రోడక్ట్ యొక్క ఉపయోగాలు అందరికీ తెలియదు. వాటి ఉపయోగాలు తెలియజేస్తే అందరికీ ఉపయోగపడతాయి మీకు ధన్యవాదాలు

  • @pauldanieluba
    @pauldanieluba Před 8 měsíci

    Super sir

  • @kadalivenkateswararao8478
    @kadalivenkateswararao8478 Před 7 měsíci

    Super anna

  • @arshtigergamer9153
    @arshtigergamer9153 Před 8 měsíci

    Ladies hair padakunda caps maintain cheyandi...

  • @lakavathshanker8960
    @lakavathshanker8960 Před 9 měsíci +3

    ❤❤❤

  • @kamasaniprathima1779
    @kamasaniprathima1779 Před 7 měsíci +1

    Maku bellam kavali Ela maku cherutundhi sir

  • @venugopalbadrakanti2040

    eekkada dorkutundo cheppandi

  • @DeshamKosam
    @DeshamKosam Před 9 měsíci +4

    Hi sir when did u came sir , this is my village

  • @user-ez6ki4px7s
    @user-ez6ki4px7s Před měsícem

    teneera enni roujulku niluva untundi

  • @bezawadabipinchandrababu6340

    Jai sriram

  • @srigarments3380
    @srigarments3380 Před 8 měsíci

    Rajender garu..maa farm medak district lo potharajpally..maa thaati chetlaku yekki thempevaallu kaavaali.yevaraina thelisthe share nunber cheyandi.

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 Před 9 měsíci +2

    👌👌👌🙏🇮🇳💐

  • @KaunKizka
    @KaunKizka Před 2 měsíci

    Dear Sir,
    Are you exporting to US?

  • @mahathmachary5575
    @mahathmachary5575 Před měsícem +1

    kothapeta address pl

  • @pandaribathini7928
    @pandaribathini7928 Před 8 měsíci +1

    👏

  • @Anithalaban
    @Anithalaban Před 5 měsíci

    ee padhathi coconut tho chesthe coconut sugar vasthadi

  • @SatishKolli-OM
    @SatishKolli-OM Před 8 měsíci

    Boss, mee videos baaguntay...just one doubt...anni videos lo starting you introduce yourself as rajender reddy...but ee video lo alaa emi mention cheyyaledu...ento ardam kaavu konni

  • @sdjjraju8865
    @sdjjraju8865 Před měsícem

    Are they available in Hyderabad if available address

  • @akulaanjani2283
    @akulaanjani2283 Před 3 měsíci

    Maku thati bellam kavali me ariya ekkada onlinlo pamputhara cheppandi

  • @techwithmahi7
    @techwithmahi7 Před 7 měsíci

    Anna first vallanni complete game cheppanivvu nuv running dubbing Ndhuku istunnav vallu matladedhi kuda theluge andariki ardhamavthundhi

  • @bhuvanachandra8891
    @bhuvanachandra8891 Před 8 měsíci

    Knchm ayanni cheppanivvandi sir

  • @anjiyadav4787
    @anjiyadav4787 Před 9 měsíci +1

  • @Rajaputra99
    @Rajaputra99 Před 25 dny

    Tati bellam kavali sir

  • @hemanthgade125
    @hemanthgade125 Před 9 měsíci +4

    Location where SIR

    • @saivamshi664
      @saivamshi664 Před 9 měsíci

      Products available @
      Teneera NEERA CAFE ,HIGH 66,Near Temple Busstop,3rd Phase,KPHB Colony,Kukatpally,Hyderabad-500072.

  • @user-pn3fn3jg9j
    @user-pn3fn3jg9j Před 7 měsíci +1

    In hubsiguda, where is it exactly ?

  • @jagirivenugoud7252
    @jagirivenugoud7252 Před 7 měsíci +1

    అన్నా నాకు వరి number కావలి నేను ఒక గీత కార్మికుడినీ వారితో కొంచం మాట్లాడి మా karimnagar లో ఆ ప్రాసెస్ ఎదైన సద్యడతుందో తెలుసుకోవాలి వారి నంబర్ ఉంటే చెప్పండి

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 Před 8 měsíci +1

    ధరలు కామెంట్లు పెడితే బాగుంటుంది.

  • @krishnagoud-er2sk
    @krishnagoud-er2sk Před 9 měsíci +3

    Jai Goud

  • @ankineedukavuri8634
    @ankineedukavuri8634 Před 8 měsíci +2

    ఈ స్టోర్ ఎక్కడ వుంది hyd లో.

  • @MrTunes369
    @MrTunes369 Před 9 měsíci +3

    Neera cost ?

  • @shivashankerk3962
    @shivashankerk3962 Před 8 měsíci

    Sir dont use color clothes, use plain 100% cotton white color cloth

  • @prathapn6680
    @prathapn6680 Před 5 měsíci

    need store details to buy those products??

  • @prathapn6680
    @prathapn6680 Před 5 měsíci

    if anyone know the store details please ping here?
    we need to buy..

  • @mangaiahananthu1274
    @mangaiahananthu1274 Před 3 měsíci

    Sir my family 100 family 1 liter cost

  • @vijayakumarp0029
    @vijayakumarp0029 Před 6 měsíci

    Andhrapradesh lo that Bellamy ekkada dorukutundi

  • @Rajaputra99
    @Rajaputra99 Před 25 dny

    How to get ur products