Oldest Shiva Temple in Gudimallam| Sree Parasurameswara Swamy Vari Temple | SumanTV NIRUPAMA

Sdílet
Vložit
  • čas přidán 13. 10. 2023
  • Oldest Shiva Temple in Gudimallam| Sree Parasurameswara Swamy Vari Temple | SumanTV NIRUPAMA
    #sumantvnirupama #shivatemple
    Welcome to SumanTV Nirupama CZcams Channel.
  • Zábava

Komentáře • 333

  • @Bhoomi006
    @Bhoomi006 Před 11 dny +2

    అదే కదా దాని అర్థం.లింగము అంటే తండ్రి, పాని పట్టి అంటే తల్లి, సోమసూత్రం అంటే మనిషి జన్మ జరిగే స్థానం. వందల సంవత్సరాల క్రితం. గుడె బడి లాగా ఉండేది. గుడిలోని జ్ఞానాన్ని నేర్పించేవారు. సృష్టి ఇలా జరుగుతుంది అని తెలపడానికే. గుళ్లో శివలింగాన్ని పెట్టి పూజించారు. శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు సోమసూత్రం దాటకుండా వెనక్కి రావాలి అంటారు. దాని అర్థం మళ్లీ తల్లి జన్మస్థానం దగ్గరికి వెళ్ళకూడదు అని. అంటే మరో జన్మ లేకుండా ఈ జన్మలోనే చిరంజీవిగా ఉండి పోవాలి అని.

  • @pratap3027
    @pratap3027 Před 7 měsíci +15

    మానవ పురుష లింగాన్ని కూడ పూజించుటం హిందు మత ప్రత్యేకత. ఓంనమశ్శవాయ

    • @shivachari1568
      @shivachari1568 Před 3 měsíci +3

      బ్రో పురుష అంగంన్ని కూడా కాదు ఒక్కసరి అలొచించు సృష్టి వెటి నుండి ఐతే ఉద్భవిస్తుందో పెరుగు తుందొ వాటినే పూజించడం కరెక్ట్ అదే కదా దేవుడంటే అది తప్పు అనే వాళ్ళు వాటి గురించి మాట్లాడితే నవ్వు కునేవాళ్ళు ఎంత అజ్ఞనులో ఒక్క సారి ఆలోచించండి

    • @uhv13
      @uhv13 Před měsícem

      Ila hindutatvam lo ardham yemito telusa porapaatuna ni talli danrulu akka chellela angaalu kanpadite pavitra bhavana kalagataanike bhagavantudu ala udbhavinchadu

  • @chanakyakrishnareddy8517
    @chanakyakrishnareddy8517 Před měsícem +4

    సృష్టి గమనం.... కు కారణం అయ్యే ... స్త్రీ పురుష జననాంగ వ్యవస్థ నిర్మాణ వ్యవస్థ... అదే గుడి మల్లం శివాలయం... ఇది దక్షిణ భారత దేశంలో తొలి శివలింగం.. సృష్టి ధర్మం కు జయిబవ... అందుకే శివుణ్ణి సృష్టి కర్త అంటారు... ఓం నమః శివాయ... దీనిలో ఆధ్యాత్మికత , మానవ జన్మ, ఆధునికత ఉన్నాయి... Example.. రామప్ప శిల్పాలు , కోణార్క్ సూర్య దేవాలయం శిల్పాలు... ప్రకృతి రమణీయం ,.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 8 měsíci +6

    ⚡🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌⚡
    🌺🌺🌺🌺🌺🌺🌺🥥🌺🌺🌺🌺🌺🌺🌺
    ✨ఆరంభం అనంతం అఖండం అద్భుతం✨
    ✨ఆదీశ్వర్ ఆదిగురు ఆదియోగి ఆదిశిల్పి✨
    🙏🧘🔱🔱🔱🕉️ఓంకారేశ్వర్🕉️🔱🔱🔱🧘🙏

  • @S.Srinivas
    @S.Srinivas Před 8 měsíci +9

    నిజం చెప్పాలంటే దాన్ని చూస్తే ఎక్కడ కూడా భక్తి భావం రాదు కానీ ఏదో తెలియని భయం దేవుడు ఏమైనా చేస్తాడేమోనని.
    పెళ్లైన ఆడవారికి, మగవారికి స్పష్టంగా అర్ధమవుతుంది అది ఏ షేప్ లో ఉందో దయచేసి పిల్లల్ని అక్కడికి పంపకండి.తల్లిదండ్రులకు నా హెచ్చరిక ఇంక మీ ఇషూ.

  • @GUNUKULAAVANTHIKA2324
    @GUNUKULAAVANTHIKA2324 Před 6 měsíci +5

    గుడి చాలా బాగుంది.ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాల్సిన పురాతన గుడి

    • @murthysiva5819
      @murthysiva5819 Před měsícem

      తిరుపతి నుండి గుడిమల్లం కి ఎలా వెళ్లాలి

  • @Bhoomi006
    @Bhoomi006 Před 11 dny +1

    సృష్టి ఎలా జరుగుతుంది తెలపడానికి శివలింగాన్ని ఏర్పాటు చేశారు

  • @tsn9395
    @tsn9395 Před 8 měsíci +7

    ఇది లింగోద్భవo జరినప్పుడు శివుని జ్వాలాకారంలో వున్నది పైన కప్పినట్లు వున్న ఆకాశమండలం బ్రహ్మ లింగం ఫైకొన చూడడానికి వెళ్లాడు. కింద అడుగుభాగాన్ని చూడడానికి విష్ణుమూర్తి వెళ్ళాడు. లింగోద్భవం రోజును శివరాత్రి అంటారు. అది పురుషాంగం కాదు. మీరు పొరబడుతున్నారు. తమిళనాడు లో ఇటువంటి విగ్రహాలు ప్రతి శివాలయం లో చూడవచ్చు

    • @davuluritelugutech193
      @davuluritelugutech193 Před 8 měsíci

      Lingam kaka yenti bro,

    • @godneversendstohell.4417
      @godneversendstohell.4417 Před 8 měsíci +3

      ​@@davuluritelugutech193లింగం మరియు అంగం తేడా తెలుసా నీకు? పుల్లింగం, స్త్రీలింగం అర్థం చెప్పు uncle ❤

    • @davuluritelugutech193
      @davuluritelugutech193 Před 8 měsíci

      @@godneversendstohell.4417 aunty కళ్ళకి అంతలా కనిపిస్తుంటే ఏమంటారు aunty cheppandi lingam antara ,mari ఏమంటారో చెప్పండి aunty,,కళ్ళకు కనిపించినా చెవులకు వినిపించినా,తప్పును కూడా దాచిపెట్టడం కరెక్ట్ కాదు బయ్యా,, technology పెరుగుతున్న , మూఢత్వం తో లక్షల మంది ,మూఢత్వం తో మగ్గుతున్నారు భయ్యా,,దయచేసి కొంచెం విజ్ఞతతో ఆలోచించండి, Bayya ,,

    • @uhv13
      @uhv13 Před měsícem

      ​@@davuluritelugutech193orey oka application mida sex Ani unte akkada unnavadini pattukoni sex cheyamani ardham kaadu Hinduism ni ardham cheskodaaniki nuvvenni janmalettina grahinchalevu chii chetta bratukulu

  • @gangaprasad7402
    @gangaprasad7402 Před 7 měsíci +4

    ఓం అనంద దేవి యే నమ:

  • @bhupalreddypervala72
    @bhupalreddypervala72 Před měsícem +2

    Om Namah Shivay

  • @gopaldas-gp9sg
    @gopaldas-gp9sg Před 4 měsíci

    Excellent explanation madam Tq for your information..

  • @usershiva154
    @usershiva154 Před 8 měsíci +1

    Om namah shivaya 🙏🙏🙏

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel Před 8 měsíci +2

    Om namashivaya 🙏🚩🕉️

  • @gpkumargugulothu3161
    @gpkumargugulothu3161 Před 7 měsíci

    Om namah shivaya❤

  • @user-kc4de6bj9y
    @user-kc4de6bj9y Před 6 dny

    Om namaha shivaya

  • @user-xk2fp7de6p
    @user-xk2fp7de6p Před měsícem

    ఓం నమః శివాయ

  • @DevotionalvlogsworldTech

    good information

  • @user-pj9ne4xn3w
    @user-pj9ne4xn3w Před měsícem

    Om namah shivaya

  • @94403
    @94403 Před 5 měsíci +2

    అలా పోల్చటం బాగా లేదండి.అదొక అకారం దానికి ఏదో చరిత్ర ఉండి ఉంటుంది అనుకుంటా!

  • @arjunneetdoctor
    @arjunneetdoctor Před 8 měsíci

    🔥

  • @gundrajunagaraj5111
    @gundrajunagaraj5111 Před 7 měsíci

    🙏🙏🙏

  • @karthikrc1080
    @karthikrc1080 Před 6 měsíci

    🙏

  • @vanguriraghubabu9766
    @vanguriraghubabu9766 Před 9 měsíci +1

    Ok

  • @shivachari1568
    @shivachari1568 Před 3 měsíci +1

    మనం తల్లి తండ్రులను ఎందుకు పూజిస్తాం వాళ్ళ మార్మంగాలనుండి పుట్టి తల్లి స్థానాల పాలను తాగి పెరుగుతాం మరి అలాంటి వాటి గురించి చెడుగా భావించొద్దని అలా ఆలోచించడం ప్రారంభిస్తే మనిషి పాతనమై పోతాడని తెలుపడం కోసం దేవుడు అలా అదే దేవుడని పూజలందుకుంటున్నాడు ఈ సత్యాన్ని గ్రహించిన వాళ్ల్యూ దేవుణ్ణి చూడగలుగుతారు

    • @mallellikamalakar8952
      @mallellikamalakar8952 Před 2 měsíci

      దేవుడిని పూజించటం అంటే ఇలా చేయాల?.అసలు దేవుడు అనబడే వారికి ఆత్మ ఉంటుందా? మానవ శరీరం ఉంటుందా? దేవుడికి పూజలు ఈ విధంగా చేయాలి అని ఏ గ్రంథంలో ఉంది ... మనిషి తన చేతులతో నిర్మించిన బొమ్మని దేవుడు అనటం ఎంత వరకు కరెక్ట్ దేవుడు చేసిన సృష్టిలోని కొన్ని వస్తులతో వకరూపం చేసి అదే దేవుడు అని పూజించటం ఎంత వరకు మంచిది ....

  • @ksumalath9134
    @ksumalath9134 Před měsícem

    How to reach

  • @DurgaPrasad-hw4pj
    @DurgaPrasad-hw4pj Před 7 měsíci +1

    అంగం రూపంలో శివుడా.....మరి మా ఊరులో ఇలా ఎందుకు లేదు.... ఇక్కడ మాత్రమే ఇలా ఎందుకు....?

  • @user-xy2ge2fw8t
    @user-xy2ge2fw8t Před 8 měsíci +5

    Christian mathalu eppudu hindu matham meda edavadam valluku pani pata vundadha

    • @innareddyp6172
      @innareddyp6172 Před 8 měsíci +1

      Deeniki Christians ki enti sambandham.

    • @samapras
      @samapras Před 2 měsíci

      @@innareddyp6172 konni comments chusi petti untaaru aa msg...u cant realize christian names as they still carry hindu names

  • @godgracechurch7108
    @godgracechurch7108 Před 9 měsíci +24

    ఇంతా బూతు పదం అంతా లాగా వివరించడం ఏమి బాగాలేదు మేడం గారు. మనుషులు తయారు చేసిన వారు దేవుడు కాదు మేడం గారు. తల్లి గర్భంలో మనిషిని రూపకల్పన చేసిన వాడు దేవుడు జ్నా నవంతులైన మీరు ఆలోచన చెయ్యాలి అని కోరుకుంటూన్నాను మేడం గారు నమస్తే.

    • @kalpanajanmulakalapana5686
      @kalpanajanmulakalapana5686 Před 8 měsíci

      Me matham amiti

    • @chnaidu
      @chnaidu Před 8 měsíci

      How madam knows this...she is not innocent

    • @NaveenKumar-we5us
      @NaveenKumar-we5us Před 8 měsíci

      Kanya ku puttutam enti, deeni gurinchi emaina cheppagalara. Devudu ante andariki devudu kada, mari chepalani champi manushulaki pettadam enti

    • @davuluritelugutech193
      @davuluritelugutech193 Před 8 měsíci

      Chaala baga chepparu SIRRR ,,yela eee విషయాన్ని భక్తిగా దేవుడిలా కొలవగల్గుతనరు రా సామి మరీ చండాలం ,,,,అసలు లింగాన్ని పూజించటం ,,అసలు లింగం దేవుడు ఏంటి,🤔

    • @malladiprasad2143
      @malladiprasad2143 Před 8 měsíci +1

      nuvvu moosukovatam machidira kanna. don't display your ignorance. When you can show everything to a doctor what is wrong to show to God.

  • @uttamavidyasagarkasinadhun9629
    @uttamavidyasagarkasinadhun9629 Před 9 měsíci +3

    హలో అనుప మ గారూ నమస్తే। మీరేమి దేవున్ని కోరుకున్నారూ?
    అది నెరవేరిందా అండీ. ప్లీజ్ రిప్లై.
    ఓకేనా?

  • @murthysiva5819
    @murthysiva5819 Před měsícem

    గుడిమల్లం కి తిరుపతి నుండి ఎలా వెళ్ళాలో చెప్పగలరు

  • @shivakumarkuncham9061
    @shivakumarkuncham9061 Před měsícem

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 8 měsíci +4

    ⚡🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌⚡
    🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️
    💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧
    🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @gemmelipeteru5521
    @gemmelipeteru5521 Před 8 měsíci +9

    పూజించేవారికి లేదు మీకు లేదు సిగ్గు ఈ విగ్రహములను చూస్తే

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před 8 měsíci

      Why bro? It's just lingam na.

    • @sireeshab3721
      @sireeshab3721 Před 5 měsíci +2

      mi missionaries ni ela vadilinchukovalo maku baga telusu church cheta create cheyabadina christianity ni bible tho remove chestam bible andaru chadivela cheste chalu christianity missionaries bhustapitham avatayi

    • @gknenu2491
      @gknenu2491 Před 2 měsíci

      siggu padu nuvvu vavi varasa lekunta vyabichara buthu baibil dhachi kotha baibil tho natakalu pashtarlu bakthula tho vyabicharam siggu padu

    • @samapras
      @samapras Před 2 měsíci

      nee message pettadam siggu lekunda malli daaniki 8 ahankaarulu like kottadam.uu ante mammalni tokkestunnaru ani edche meeku asalu siggu pettaledu kada.

  • @KaunKizka
    @KaunKizka Před 8 měsíci +4

    Lady there is no BC /AD .. it’s CE.. common era

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před 8 měsíci

      AD is also called as CE kiddo
      BC is called BCE

    • @Agnostic7773
      @Agnostic7773 Před měsícem

      @@sandeepsunny5509 kiddo scientists using CE and BCE

  • @ukkadapusudhakar9258
    @ukkadapusudhakar9258 Před 8 měsíci +3

    Beautiful and historical temple I visit 3 times really we blessed to saw this om namah shivaya

    • @abdulaleem5853
      @abdulaleem5853 Před 8 měsíci

      పద్మ మహాపురాణము chapter -56
      పూర్వము శంకరుడు, గంధర్వులు కిన్నెరులు రూపావాంతులైన స్త్రీలను చూసి మంత్రముతో వారిని దూరముగా ఆకాశంలోని కి తీసుకువెళ్లెను.అతి రమ్య మైన కూటిరమును నిర్మించి వారితో రతి క్రీడా జరిగించెను.ధ్యానము ద్వారా పార్వతి దేవి శివని అంతర్యమును గ్రహించేను. శ్చేమంకరి రూపము ధరించి వివధ స్త్రీ లతో శంభోగించుచు ఉన్న శంకరుడు ఉన్న ప్రదేశమునకు వచ్చెను అనేక స్త్రీల మధ్య ప్రకాశసించుచు ఉన్న శంకరుని చూసేను.కామాపిడుతుడు అయ్యి వారిని అలింగించుకొని వివిధ చేష్టలు శంకరుని ముందుకు పార్వతి వెళ్లెను.శివుడు సిగ్గుతో తల తిప్పుకొనేను

  • @S.Srinivas
    @S.Srinivas Před 9 měsíci +17

    సిగ్గు సిగ్గు మన పూర్వీకులు చేసిన పాపం వలన నేడు ఈ మూఢత్వాన్ని నమ్ముతున్నాం.కామంతో పురుషాంగం తయారు చేసి మధ్యలో ఒక బొమ్మ పెట్టి శివలింగం అంటే దాన్ని స్వామి వారు అని మీడియా కూడా అంటుందంటే మనుష్యుల జ్ఞానం ఏమౌతుంది ? 😜 సిగ్గు సిగ్గు

    • @sowmyathoughts5131
      @sowmyathoughts5131 Před 9 měsíci

      Niku sigu undha mundu devudu gurinche mtldtunav purvikulu cheyaledu ,devudu e bchi velsaru

    • @GodsSon-gq1yg
      @GodsSon-gq1yg Před 8 měsíci +2

      మీరు చేసిన పాపం వలన మీరు పాపులై మతం మారారు 😂😂😂😂😂.

    • @sowmyathoughts5131
      @sowmyathoughts5131 Před 8 měsíci

      @@GodsSon-gq1yg gods son antunav yenno kodku vi.mi yes ki

    • @GodsSon-gq1yg
      @GodsSon-gq1yg Před 8 měsíci +1

      @@sowmyathoughts5131 నీవు కూడా దైవ పుత్రికవే. అలానే నేను దైవపుత్రుణ్ణి. మనం సోదరి సొదరులం.

    • @sowmyathoughts5131
      @sowmyathoughts5131 Před 8 měsíci

      Nenu ma nannA amma ki putanu mi yesu ki kadu,alage nenu santana dharmani patistanu, Kristu dharmani kadu,bro and sis ante opkunta gani ,devudi Bida,devudu i china meka ante na language tone maripothundi .

  • @vamsikrishna6888
    @vamsikrishna6888 Před 9 měsíci +1

    Nice explanation yadav garu

  • @user-ue8oh8sf6z
    @user-ue8oh8sf6z Před 8 měsíci +1

    పురుషగానీ ఏంటి చి స్త్రీ అంగని కూడా పూజ చేయాలా

  • @EtlantiSreenu
    @EtlantiSreenu Před 8 měsíci +2

    ఈ టెంపుల్ లో నిద్ర చేయొచ్చా కార్తీక మాసాలలో

  • @AsatomaSatgamayaOmNamahsivaya

    ఓం నమః శివాయ 🙏🙏🙏 నీలాంటి నాస్తిక పందులు ఎందుకు దేవుడిని చూపిస్తారో మాకు తెలుసుగా

  • @savarnik8350
    @savarnik8350 Před 9 měsíci +2

    Titel la em ledu madam enduku ala pedatharu

  • @tsunnyramesh238bestbiograp9
    @tsunnyramesh238bestbiograp9 Před 8 měsíci

    Om namah shivaya....lingam is symbol of 1. Universe(brahmandam), 2. Asthma(jeevudu)3. Paramasthma(devudu) 4. Present time(varthamanam) 5. Purity (pavithatha) 6. Stable mind(sthitha pragna) 7. Pindandam (baby in mother's womb) 8. Very first cause of creation......and infinite others.....BE positive

  • @ysj8256
    @ysj8256 Před 8 měsíci

    adi endhi gatla undi

  • @user-vr7jm3kr4k
    @user-vr7jm3kr4k Před 8 měsíci

    Om Nsmassivaya

  • @mahi0511
    @mahi0511 Před 8 měsíci +1

    Chusi enjoyo 😅 oyo😅😅

  • @venug3386
    @venug3386 Před 8 měsíci +1

    Hi mdm shirisha akka news niku kanipistha ledha

  • @varaboinachinnarao9194
    @varaboinachinnarao9194 Před 3 měsíci +1

    లింగని ఎవరైనా పూజిస్తార...లింగాని పూజించే వారుని నాది ఒక్క ప్రశ్న...లింగము అంటే ఏంటి..?

    • @Agnostic7773
      @Agnostic7773 Před měsícem

      ne thalakai ra lucha ..prapancham antha puja chesaru

  • @aavaninaidu6556
    @aavaninaidu6556 Před 9 měsíci +1

    Alayam gudi ani chepandi tempalu tempalu kadu
    Arupotu kadu

  • @DevanshVedanth
    @DevanshVedanth Před 8 měsíci +2

    Adi purushangam ani ekkada pramanikam ledu.meeku oka advice Praveen Mohan ani oka goppa youtuber unnaru ayana videos lo ee gudi parmeshwarudi varnana undi oka sari chudandi mee abhiprayam marochu Aum Namashivaya

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před 8 měsíci

      Lingam is nothing but Penis or phallus kid. Who told you it's not angam? 😅

  • @gopalacharybg873
    @gopalacharybg873 Před 8 měsíci +1

    ఇదిఅసలైనదికాదు అసలైన లింగం మాకుతెలుసు

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před 8 měsíci

      Lingam means what? 😅

    • @saipriyavarma1172
      @saipriyavarma1172 Před 6 dny

      @@gopalacharybg873 ఇది హిందూ దేవాలయం కాదని నేను భావిస్తున్నాను, ఈ విగ్రహం ముస్లిం పురుషాంగం లాగా ఎందుకు కనిపిస్తుంది.హిందూ పురుషులతో పోలిస్తే ముస్లింలు సాధారణంగా పెద్ద పురుషాంగం మరియు అధిక శక్తిని కలిగి ఉంటారు. ఈ ఆలయం మహిళల ప్రత్యేక ఆలయంగా ఉండాలి, హిందూ పురుషులు ప్రవేశించకుండా నిషేధించాలి.

    • @saipriyavarma1172
      @saipriyavarma1172 Před 6 dny

      పురావస్తు శాఖ ఏదో దాచిపెడుతోంది. హిందూ దేవాలయ విగ్రహం ముస్లిం పురుషాంగం విగ్రహంలా ఎందుకు కనిపిస్తుంది..ఆలయంలోని రాతి గ్రంథాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తారుమారు చేసింది

    • @saipriyavarma1172
      @saipriyavarma1172 Před 6 dny

      Archeological dept lied

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Před 9 měsíci +8

    హరహర మహాదేవ🔱🚩🙏

  • @user-vl3zj1gf5l
    @user-vl3zj1gf5l Před 8 měsíci

    అంగాని పుజించకపోతే స్రీలు అవసరాలు ఎలతిరుతై

  • @nareshjampala7140
    @nareshjampala7140 Před 9 měsíci +7

    ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏

    • @abdulaleem5853
      @abdulaleem5853 Před 8 měsíci

      పద్మ మహాపురాణము chapter -56
      పూర్వము శంకరుడు, గంధర్వులు కిన్నెరులు రూపావాంతులైన స్త్రీలను చూసి మంత్రముతో వారిని దూరముగా ఆకాశంలోని కి తీసుకువెళ్లెను.అతి రమ్య మైన కూటిరమును నిర్మించి వారితో రతి క్రీడా జరిగించెను.ధ్యానము ద్వారా పార్వతి దేవి శివని అంతర్యమును గ్రహించేను. శ్చేమంకరి రూపము ధరించి వివధ స్త్రీ లతో శంభోగించుచు ఉన్న శంకరుడు ఉన్న ప్రదేశమునకు వచ్చెను అనేక స్త్రీల మధ్య ప్రకాశసించుచు ఉన్న శంకరుని చూసేను.కామాపిడుతుడు అయ్యి వారిని అలింగించుకొని వివిధ చేష్టలు శంకరుని ముందుకు పార్వతి వెళ్లెను.శివుడు సిగ్గుతో తల తిప్పుకొనేను

  • @ktriveni5406
    @ktriveni5406 Před 5 měsíci

    Haramahadeva sambo sankara

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 Před 9 měsíci +14

    శంభో శంకర 🙏🏻🚩

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 9 měsíci +1

      Shambo shankara Hara Hara Mahadev.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 9 měsíci +1

      Super.Nirupama gaaru.chaala baaga
      వివరించి చెప్పారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 9 měsíci +1

      Shree parameshwara దేవస్థానము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 9 měsíci +1

      పరశురాముడు శివుడికి పూజ చేశాడు కాబట్టి .

    • @abdulaleem5853
      @abdulaleem5853 Před 8 měsíci

      పద్మ మహాపురాణము chapter -56
      పూర్వము శంకరుడు, గంధర్వులు కిన్నెరులు రూపావాంతులైన స్త్రీలను చూసి మంత్రముతో వారిని దూరముగా ఆకాశంలోని కి తీసుకువెళ్లెను.అతి రమ్య మైన కూటిరమును నిర్మించి వారితో రతి క్రీడా జరిగించెను.ధ్యానము ద్వారా పార్వతి దేవి శివని అంతర్యమును గ్రహించేను. శ్చేమంకరి రూపము ధరించి వివధ స్త్రీ లతో శంభోగించుచు ఉన్న శంకరుడు ఉన్న ప్రదేశమునకు వచ్చెను అనేక స్త్రీల మధ్య ప్రకాశసించుచు ఉన్న శంకరుని చూసేను.కామాపిడుతుడు అయ్యి వారిని అలింగించుకొని వివిధ చేష్టలు శంకరుని ముందుకు పార్వతి వెళ్లెను.శివుడు సిగ్గుతో తల తిప్పుకొనేను

  • @user-om8lc8wd3q
    @user-om8lc8wd3q Před 8 měsíci

    Purusangam enti devuda?

  • @jwalafire98
    @jwalafire98 Před 8 měsíci +2

    OM NAMAHA SHIVAAYA NAMAHA

  • @swathivaishu977
    @swathivaishu977 Před 9 měsíci +2

    Idi chaala purathanamaina temple..memu monthly okasari Aina veltanu

    • @urstrulyimran9012
      @urstrulyimran9012 Před 7 měsíci

      Avna

    • @saipriyavarma1172
      @saipriyavarma1172 Před 6 dny

      పురావస్తు శాఖ ఏదో దాచిపెడుతోంది. హిందూ దేవాలయ విగ్రహం ముస్లిం పురు_షాం_గం విగ్రహంలా ఎందుకు కనిపిస్తుంది..ఆలయంలోని రాతి గ్రంథాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తారుమారు చేసింది

    • @saipriyavarma1172
      @saipriyavarma1172 Před 6 dny

      Asi ESO dachi pedutundi..nakithe nammakalu anipinchadam ledu..but intlo valla sentiments ni respect cheyyali ga

  • @SreenivaS_Universe_Is_God
    @SreenivaS_Universe_Is_God Před 8 měsíci +1

    ippatikanna arthamainda mana culturelo sex ni respect chesevaru, ippudey so many restrictions because of british era supressions

  • @user-fc3qs1bh8c
    @user-fc3qs1bh8c Před 4 měsíci

    First hindhuvulandaru vala grandalu chadavandi. Siva puranam lo sivudu cheese vikrutha chestalu chuste ventabadi kodatharu sivunni

    • @Agnostic7773
      @Agnostic7773 Před měsícem

      gorre lanjakodaka
      shivudu ki em grandalu levu ra ayina oka yogi gnanam cheppina vadu evariki nachi nattu vallu rasukunna kathalu vini ne notiki vachinattu matladithey maryada undadhu

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 Před 8 měsíci +1

    Ee lanti dhikku Malina vishayalu pillalu nerchu kunte sankanaki potharu vere vidhanga nerpinchandi

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před 8 měsíci

      One day your son will ask what is lingam. What would you say? 😅

    • @samapras
      @samapras Před 2 měsíci +1

      @@sandeepsunny5509 that jesus dont have it ani...

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před 2 měsíci

      @@samapras easily you can show your dick and say that's lingam.

  • @jrcmedia7899
    @jrcmedia7899 Před 8 měsíci +1

    పురుస అంగన్ని పూజిచేదమేమిత్తమ్మ అసలు నీకు సిగ్గు ఉందా

  • @jaisriram-vn1fu
    @jaisriram-vn1fu Před 8 měsíci +7

    అరేయ్ ఎవరా మీరంతా ఇలా తయారయ్యారు ఏంట్రా
    దానికి మెక్కడ మేంట్రా బాబు మరాండ్ర అయ్య 🤦🤦🤦

    • @user-nirmalshobhan
      @user-nirmalshobhan Před 8 měsíci +1

      సిలువ మీద వేలాడే శవాన్ని పూజించండర్రా...😂😂😂

    • @jaisriram-vn1fu
      @jaisriram-vn1fu Před 8 měsíci +1

      @@user-nirmalshobhan అరేయ్ బాబు యెర్రి పుక 🤣🤣🤣
      నేను ఇందు రా 🚩💪💪
      నీలాంటి వాలు ఉండడం వలే ఈలాంటివి వున్నాయ్ ఇంకా నిల ఆలోచించే వాలు మారారు లె నాకు తెలుసు మరీ మో*** కు మొక్కడ మేంట్రా చ్చి 🤮

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před 8 měsíci

      Lingam is Penis bro. Here they have created in the same shape. That's the only difference. Penis is the symbol of Shiva

  • @user-vl6vo2yp9k
    @user-vl6vo2yp9k Před 9 měsíci +2

    🕉️🙏

  • @prasadjammi8124
    @prasadjammi8124 Před 8 měsíci

    I believe in Ekam Brahmam - One God Not Idols. Yet I feel bad & sinful to compare Shiva with Purushalingam.Anchor has rightly questioned the priest - Why is i 0:02 t designed in such a manner? Ignorant priest does'nt know.Shame

  • @THAMBILAKSHMINARASIMHA
    @THAMBILAKSHMINARASIMHA Před 8 měsíci +1

    Reyal sivalayam edhimathrame

  • @SwarnaKumari-hy9zz
    @SwarnaKumari-hy9zz Před 9 měsíci +1

    Maaku kuda avakasam vaste bagundu temple ki Vellatam om namah sivaaya

    • @samapras
      @samapras Před 2 měsíci

      @pranay85kumar50 siluva daggara ku nuvvu matram veltune undu brother.

  • @manoharpv27
    @manoharpv27 Před 9 měsíci +1

    Excellent information

  • @Kakara2210
    @Kakara2210 Před 8 měsíci +2

    Hara Hara Mahadeva shambo Shankara...

  • @sivaramprasad65
    @sivaramprasad65 Před 8 měsíci +2

    Koshamaina,,sigguvundali,,sivudi,,,lingam,,ku,,puja?

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 Před 9 měsíci +1

    Save hindu temples

  • @sastri.sastriji
    @sastri.sastriji Před 8 měsíci +2

    Hahaha😂😂😂 enti sivudi అంగం న? Ladies n gents andaru daaniki dandam petukuntunaraaa😂😂

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před 8 měsíci

      Seems like you are ignorant. Lingam or Penis is the symbol of shiva and it's been worshipped since years ago

  • @shivachari1568
    @shivachari1568 Před 3 měsíci

    సృష్టి వెటి నుండి ఐతే ఉద్భవిస్తుందో పెరుగు తుందొ వాటినే పూజించడం కరెక్ట్ అదే కదా దేవుడంటే అది తప్పు అనే వాళ్ళు వాటి గురించి మాట్లాడితే నవ్వు కునేవాళ్ళు ఎంత అజ్ఞనులో ఒక్క సారి ఆలోచించండి

    • @mallellikamalakar8952
      @mallellikamalakar8952 Před 2 měsíci

      సృష్టిని దేవుడు కాదా? చేసింది ...
      దేవుడే సృష్టిని చేస్తే ... మరల అదే దేవుడు అని పూజిస్తూ ఉండేవారని చూసి జాలి పడాలి...

  • @sarithadas4602
    @sarithadas4602 Před 8 měsíci

    సిగ్గు చేటు

  • @effortlesseducation9872
    @effortlesseducation9872 Před 8 měsíci +2

    Shrusti motham aa avayam medhe adharapati untundhi

    • @maheshreddy8399
      @maheshreddy8399 Před 8 měsíci

      ఆది ఇ ఎడారి గొర్రెలకు అర్థం కాదులే బ్రో

  • @latvidivyadivya440
    @latvidivyadivya440 Před 9 měsíci +2

    What are you doing, our fellow Aryans? Mee estam raa. Nayana meeru em mokku manna maa vaalu mokkutaaru,,, maa karma

    • @davuluritelugutech193
      @davuluritelugutech193 Před 8 měsíci

      కానీసం ఉండాలి కదా బయ్యా లింగాన్ని నొక్కటం ఏంటీ మరీ చండలంలో చండాలం కాకపోతే

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před 8 měsíci

      It's the Dravidians who created Shiva. Aryans worshipped Vishnu mostly.

  • @arundeva3894
    @arundeva3894 Před 8 měsíci +71

    మూఢనమ్మకాన్ని ప్రత్యక్ష ఉదాహరణ దేవుడు ఏంటి అంగానికి పూజించడం ఏంటి

    • @davuluritelugutech193
      @davuluritelugutech193 Před 8 měsíci +13

      ఏటు పోతుంటుంది సమాజం ,అసలు ఈ దేవస్థానాన్ని సుమన్ టీవీ వాళ్ళు చూపించటం చాలా సిగ్గ్ఘు చేటు,,,మూఢనమ్మకాలను పోసి పోషిస్తుంది ,డిగ్రీలు చదివిన మూడులు,చ్ చాలా సిగ్గు చేటు,,,, ,,,,అసలు పురుషాంగం ఏంటి,,, ఇంత దరిద్రం ఎక్కడ కానీ వినం

    • @user-te2ii6hf5r
      @user-te2ii6hf5r Před 8 měsíci +4

      Niku kanipencheve anipincheve nijam kadhu , idhe nijam,

    • @user-vr7jm3kr4k
      @user-vr7jm3kr4k Před 8 měsíci

      U fool nuvvu ఏఏ దేవుడు nee nammuthavu

    • @maheshnelapatla
      @maheshnelapatla Před 8 měsíci

      ​@@Handle_with_care_😂

    • @vasupennem5666
      @vasupennem5666 Před 8 měsíci

      Rey puka Adhi srushti ki modalu akkae jarugunthi prathi jeevi kuda bhumi paiki rravdaniki direct / indirect ga no Karanam aa bhagalu
      Nee angam kosi chethilo pettuko
      Ela minguthav
      Yoni lekunte Godaki pettu bokkalu
      Nuvvu bayatki ravdaniki dari adhe
      Kallu terucu ra murkha

  • @malikbashashaik8408
    @malikbashashaik8408 Před 9 měsíci +3

    Shiva lingam ante artam telusa brother andariki lingam ane padam deni antaru meru dani mokkuthunaru sivudu ante naku chala istam but sivudi photo pettuloni puja cheyandi aena kuda happy ga feel avtharu

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před 8 měsíci

      Nuvvem cheppalanukuntunav bro?

    • @maheshreddy8399
      @maheshreddy8399 Před 8 měsíci

      no one is god but allah ani undi kadha aithe miru shivudu ni ela puja chrstaru

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před 8 měsíci

      @@maheshreddy8399 who said the only God is Allah?

    • @maheshreddy8399
      @maheshreddy8399 Před 8 měsíci

      @@sandeepsunny5509 he is muslim actually their book say only ond god allah then why he did pooja its haram

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před 8 měsíci

      @@maheshreddy8399 he didn't say he worship, he said hindus to worship him. He was saying don't worship to that lingam, worship a shiva photo instead.

  • @aavaninaidu6556
    @aavaninaidu6556 Před 9 měsíci +1

    Naku a devudu avakasam isthe nenu oka durgama shivudu gudi katukovali .hindu gudi

  • @RadhaKrishna-vr3pb
    @RadhaKrishna-vr3pb Před 9 měsíci +2

    V r still waiting of kind permission frm Lord Shiva to take blessings

  • @nagaa225
    @nagaa225 Před měsícem

    Bro silpulu chekkina silpalu not gods.

  • @bolledulaparvathireddyfami321
    @bolledulaparvathireddyfami321 Před 9 měsíci +2

    Hara Hara Maha deva

  • @appalarajudibbidirajudibbi5362
    @appalarajudibbidirajudibbi5362 Před 8 měsíci +1

    భక్తి తో చూడండి భగవంతుడు కనబడుతారు

    • @mallellikamalakar8952
      @mallellikamalakar8952 Před 2 měsíci

      దేవుడు అంటే inidividual...
      భర్త తో చూస్తేనే దేవుడు కనపడతాడు అని ఎక్కడ రాసి ఉంది .... దేవుడిని మనకి నచ్చినట్టు మార్చుకోకూడదు

  • @mimicrydurgaprasad2319
    @mimicrydurgaprasad2319 Před 9 měsíci +4

    బాగుంటుంది. నేను వెళ్ళాను

    • @S.Srinivas
      @S.Srinivas Před 8 měsíci

      ఏంటి బాగుంటుంది మీరు మగవాళ్ల లేక ఆడవార దయచేసి తప్పుగా అనుకోకండి.పెళ్లైన ఆడవారికైతే ఆ షేప్ ఏంటో తెలుసు.మగవారికి పెళ్లి కాకపోయినా అది వారి శరీరంలో భాగమే కాబట్టి చెప్పేస్తారు.మీరు చదువుకొని ఉంటే మీ పెద్దలు పూర్వీకులు అని కాకుండా అది ఏంటో మీరే అర్థం చేసుకోవచ్చు 🇮🇳🙏🏻

    • @Mr_Ravee
      @Mr_Ravee Před 6 dny

      ​@@S.Srinivassecular India lo okari faith ni vimasinchey hakku meeku ledu...evari nammakalu varivi

  • @tccharankumar5522
    @tccharankumar5522 Před 9 měsíci +1

    Hara Hara Mahadeva

  • @Murali439
    @Murali439 Před 8 měsíci

    Years Back this temple shown by Praveen Mohan...........amd Our Hero Pavan kalyan also visited long back.........your channel showing very late......

  • @India7338-a
    @India7338-a Před 9 měsíci +2

    Please observe his way of dressing ie astronaut

  • @Christian-xw5eq
    @Christian-xw5eq Před 7 měsíci

    How sinful to hear this unclean words about this naked images what we can teach for our children about this images 😔😔😔

  • @Murali439
    @Murali439 Před 8 měsíci

    Hello Madam........this is the Temple Name Oldest Shiva Temple in Gudimallam| Sree Parasurameswara Swamy Vari Temple............Why you are Inteperatating your words like Purshangam................Then what will you say about Kamayka Devi Temple In Assam............Verry Bad Presentation in video Headlines.....

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před 8 měsíci

      What's wrong in telling what's inside? It's the Lingam that's worshipped in this temple. It's the only temple having the same shape of Penis. Don't feel offended buddy

  • @SMR7799
    @SMR7799 Před 8 měsíci +2

    Chiiii emiti miru chupinchedi

  • @Janam-manam124
    @Janam-manam124 Před 9 měsíci +3

    ఓం నమః శివాయనమః

  • @India7338-a
    @India7338-a Před 9 měsíci +3

    That is rocket madam . Daani nunchi vasthunna manishi

  • @venkateswarlukokkiligadda691
    @venkateswarlukokkiligadda691 Před 9 měsíci +2

    Hindu mathanni brashttu pattinchadaniki ilanti
    Vigraham chekkinuttunnaru

  • @kirandoppalapudi3089
    @kirandoppalapudi3089 Před 9 měsíci +5

    sivudi purushaangaanni poojisthaanoki siggu saram ledhaa meeku , em manushuluraa meeru thoo

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před 8 měsíci

      Purushangam means Lingam. It's the symbol of Shiva. Even Anji movie lo worship chesaru. Neeku theleedha? Chinna pillod la unnav

  • @venugopalraju1190
    @venugopalraju1190 Před 9 měsíci +6

    మా ఊరి ప్రక్కనే మేడం

  • @vijayalakshmiboddu7097
    @vijayalakshmiboddu7097 Před 9 měsíci +1

    Ancorgaru be in ur limits

  • @spirecars
    @spirecars Před 8 měsíci

    How foolish it is , motham avatharu ipoyaye last ki ee avatharam kuda chudalsi vasthundhi 😢😢,
    Truth is There should be one God he is Jesus 🙏

    • @maheshreddy8399
      @maheshreddy8399 Před 8 měsíci

      mi parents chi anukoni unte nuvvu ee bhumi paina undevadiva asalu e comment chesevadiva brother

  • @user-cm1xl7jf4u
    @user-cm1xl7jf4u Před 7 měsíci +1

    శివ లింగం అంటే మనిషి అంగం ఆలాండి లింగాన్ని ఏమని కోరుకుంటారు. ఈలాంటి మూఢనమ్మకం తో ఇంకా జనాలు వున్నారు. ఆ రాయిని ఒక శిల్పి చెక్కినదే

    • @mallellikamalakar8952
      @mallellikamalakar8952 Před 2 měsíci

      Yes
      శిల్పి చెక్కిందాన్ని దేవుడు అంటే శిల్పిని ఎం అనాలి?

    • @samapras
      @samapras Před 2 měsíci +1

      meeru siluva nu, leka samadhulanu pujinchukondi...don't disrespect others.

  • @kmeghavarma9311
    @kmeghavarma9311 Před 9 měsíci +2

    Namashivaya

  • @Dr-ib4ej
    @Dr-ib4ej Před 9 měsíci +1

    Om nanhosivaya. 🌹🌹🌹🙏🙏🙏🙏