Climate Change వల్ల Albatross పక్షుల్లో తగ్గిపోతున్న లైంగిక సామర్థ్యం, జంట పక్షిని మోసగిస్తున్న వైనం

Sdílet
Vložit
  • čas přidán 2. 12. 2021
  • భాగస్వాముల మధ్య ఆకర్షణ తగ్గినా, ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించలేకపోయినా వారి సంబంధాలు విడాకులకు దారి తీస్తూ ఉంటాయి. కానీ, వాతావరణ మార్పులు కూడా జంటలు విడిపోయేందుకు కారణమవుతాయా? అయ్యే అవకాశముందని ఇటీవల ఆల్బట్రాస్ పక్షులపై నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి. ఆల్బట్రాస్ పక్షులు ఒక్కసారి తగిన భాగస్వామి దొరికిన తర్వాత జీవితాంతం ఆ పక్షికే కట్టుబడి ఉంటాయని చెబుతారు. కానీ ఇటీవలి కాలంలో ఇవి తమ జంట పక్షితో కాకుండా ఇతర పక్షులతో సంబంధాలు పెట్టుకుంటున్నాయి.
    #ClimateChange #AlbatrossDivorce #BBCTelugu
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 62

  • @pixelguru6448
    @pixelguru6448 Před 2 lety +35

    నెల్లూరు లో సీఎం వస్తున్నారని తాత్కాలిక రోడ్స్ రోడ్స్ కి ఇరువైపులా బురద కనబడకుండా కర్టైన్స్, వంటివి వేయడం జరుగుతున్నది. సీఎం కి సమస్య కనిపిస్తే కదా పరిష్కారం దొరికేది. వరదలొచ్చి ఇన్ని రోజులైనా అక్కడ శాశ్వతంగా నివాసం ఉంటూ నానా బాధలు అనుభవిస్తున్న వారిని ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు. నేడు ఒక్క 10 నిముషాలు ఉండబోయే సీఎం కోసం ఇంత హంగామా అవసరమా! DEAR BBC ప్లీజ్ ఫోకస్ once On this issue 🙏🙏🙏🙏

    • @suresh_AP
      @suresh_AP Před 2 lety +2

      KCR ఐతే చేయరు.. జగన్ కదా చేస్తారు 👍

    • @uppukaram.
      @uppukaram. Před 2 lety

      😂😂😂😂

    • @manikantadhar8299
      @manikantadhar8299 Před 2 lety

      @@suresh_AP 🤦🏻‍♂️ meru mararu

    • @suresh_AP
      @suresh_AP Před 2 lety +1

      @@manikantadhar8299
      కేసీఆర్ కన్నెర్ర చేస్తే వీళ్ళకి మనుగడ కష్టం.
      వ్యక్తి గతంగా కూడా నష్టపోతారు.
      ఆంధ్ర లో జగన్ మీద న్యూస్ వేసే దాదాపు ఏ ఛానల్ కేసీఆర్ జోలికి పోదు..
      జగన్ మీద సానుభూతి తో చెప్పట్లేదు..
      తెలంగాణ మీద ఆశతో పెట్టి , బలిదానాలు, పోరాటాలు చేసిన తెలంగాణ కోసం వెఱ్ఱి వాళ్ళు అయిన వాళ్ళ మీద కనీస సానుభూతి చూపరు వీళ్ళు
      కావాలి అంటే చూసుకోండి.. బీబీసీ ఈ వీడియో తరువాత వీడియో జగన్ మీదే చేసింది.. కేసీఆర్ మీద వెతికినా కనబడదు.. న్యూస్..

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s Před 2 lety +11

    బతుకు జట్కా బండి ప్రోగ్రాం కు తీసుకుని వెళ్లలి.

  • @uppukaram.
    @uppukaram. Před 2 lety +29

    సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా
    ఇవి కూడా ఫోలో అవుతున్నాయి. 😆😆😆😆😆

  • @apparaodasari2453
    @apparaodasari2453 Před 2 lety +4

    మనుషులకు సంపాదన తక్కువ అయినప్పుడు ఒత్తిడి పెరిగి ఎక్కువ సంపాదన కొరకు కుటుంబం తో దూరం అవుతున్నాడు. దీని వలన కుటుంబం లో కలతలు వస్తున్నాయి.

  • @Saikhushi1620
    @Saikhushi1620 Před 2 lety +17

    "Day dreamer" Albatross 🦅

  • @keshavtalks23
    @keshavtalks23 Před 2 lety +21

    వార్త ప్రపంచంలోకి కరోనా కంటే వేగంగా విస్తరిస్తున్న BBC News.

  • @suryahappycrafts2489
    @suryahappycrafts2489 Před 2 lety +20

    Oh my god, pakshulu kuda vidipothaya

    • @syedzainul6675
      @syedzainul6675 Před 2 lety

      Kalikalam😉

    • @growmore1587
      @growmore1587 Před 2 lety

      Avunu ve

    • @vishnu6398
      @vishnu6398 Před 2 lety +1

      ఈ ఒక్క పక్షి జాతి మాత్రమే జీవితాంతం ఒకే partner maintain చేసేవి మిగితా వన్ని దబిడి దిబిడి యే

  • @alamuribabaji8284
    @alamuribabaji8284 Před 2 lety +13

    మనుషులు మాత్రమే అనుకున్న albatras పక్షులు కూడ అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాయి అనమాట good 😀😀

  • @kyugandar8555
    @kyugandar8555 Před 2 lety +1

    ఏమో మరి వాటి సంతాన అభివృద్ధి కోసం కావచ్చు,లేదా తల్లి తనం లేదా తండ్రి తనం లోని మాధుర్యం కోసం కావచ్చు,నిజంగా లవ్ చేస్తే మనుషులు అయినా పక్షులు అయినా భాగస్వామి ని మోసం చేయవు,లైంగిక సామర్థ్యము ఉన్నా లేకపోయినా...,మరి మోసం చేసేది ఆడ పక్షా,మగ పక్షా మెన్షన్ చేయలేదు ఇక్కడ.

  • @srinu3344
    @srinu3344 Před 2 lety +1

    Best channel BBC ❤️

  • @benarjinavik
    @benarjinavik Před 2 lety +3

    Beautiful birds

  • @revathiraghu1749
    @revathiraghu1749 Před 2 lety +1

    వాటి మధ్య మనుషులు సంచారిస్తున్నారేమో😯

  • @beemeshjetram
    @beemeshjetram Před 2 lety +14

    But I am not agreed with this statement... bird's And human's are not same..and human beings has good brain.. mentality... thinking Power..bird's don't have brain power...so comparison not correct...

    • @shoviishane6354
      @shoviishane6354 Před 2 lety +2

      Ss ur right 👍

    • @rajap8320
      @rajap8320 Před 2 lety

      Might be but, this is true to minute extent at least.

    • @vishnu6398
      @vishnu6398 Před 2 lety +1

      It's not about comparison, it's about global warming.

    • @naturelover8997
      @naturelover8997 Před 2 lety +1

      Animals ki memory and thinking lekapothe pet animals vundevi kadu 😂 pet animals valla owners ni chala love chestayi example dogs , cats at the same time animlas valla children baga chuskutayi edi chala animlas ki emotions and memory vundi ani chepeki . Global warming and global warming valla vache effects ardam avali antey chaduvukovala brother eppuduna generation movies , tiktoks, cricket tappa emi telidhu le 😂

    • @SG099
      @SG099 Před 2 lety

      A school babu nuvu…Vatiki brain power undada…half knowledge tho matladaku

  • @AnandaRuthKota
    @AnandaRuthKota Před 2 lety +7

    They have their own freedom of living 🕊️🕊️,birds are the symbol of freedom,let them enjoy their freedom 👍😉😂.

  • @freemovies263
    @freemovies263 Před 2 lety

    Nice video 👍

  • @MrCharan37
    @MrCharan37 Před 2 lety

    Hi BBC i like yours videos

  • @vallikaacademy6539
    @vallikaacademy6539 Před 2 lety

    Wowww🧐😁🙄...👍

  • @thirupathithiru7638
    @thirupathithiru7638 Před 2 lety +1

    Vaatinannaa kulamathaalaku atheethangaa brathakanivvandi ..😁....

  • @akashchapa9007
    @akashchapa9007 Před 2 lety +1

    Wife and husband jeevithantham kalsi undadam oka brama Last ga hopes unaa e birds kuda second wife ni vethukuntunayeee...so sad

  • @mpsvlogsintelugu6928
    @mpsvlogsintelugu6928 Před 2 lety

    Om my bad news..Very unfortunate

  • @bharat..n8743
    @bharat..n8743 Před 2 lety +1

    Update ayyayi 😂😂

  • @sandheep3877
    @sandheep3877 Před 2 lety

    జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాయేమో?

  • @srinivasarazz19
    @srinivasarazz19 Před 2 lety

    మీలో ఎవరైనా మానసిక ఒత్తిడి తో ఇబ్బంది పడుతుంటే..... పరిష్కారం కొరకు కాంటాక్ట్ చేయండి....

  • @sjvlogs870
    @sjvlogs870 Před 2 lety

    Frdhsip chesthunnayemo..mari antha pedda andhuku leh

  • @navalfashiondesigning2392

    Ponile istspade vidipowadam,kalavam jaruguthundi.manushullaga rape cheyavugaa

  • @vodnalamadhukarrao8008

    Vatiki kuda bore kotinatundhi....

  • @Vikrammaddu
    @Vikrammaddu Před 2 lety

    Vero pakshitho vuntunnay ga enke 😂😀

  • @preethiyadav2862
    @preethiyadav2862 Před 2 lety +3

    Prathi daaniki clima climate change.. dont do this fake thing... nsg ni oka mafia ring la chesi india ni raanikinda chesi malli coal use cheyodhu antey we have to live in darkness? Is this what you europe think..

  • @avbviswanath
    @avbviswanath Před 2 lety

    అరె అరె చాలా పెద్ద సమస్య వచ్చి పడింది, మీలో కూడా కోర్టు లాయరు వున్నారా

  • @venkyk4812
    @venkyk4812 Před 2 lety

    According to Periyar we can cheat on Partners...

  • @bujji-foods-and-arts
    @bujji-foods-and-arts Před 2 lety

    🤣🤣🤣🤣🤣🤣🤣😅

  • @yosepupithani5441
    @yosepupithani5441 Před 2 lety +9

    aa hypocrisy research lu BBC channel valu,india pai bagane ruddutunaru.. sollu aapi janalaku, ee desaniki upayogapadevi cheppandi..
    manchi music,edit petti janalanu influence cheyakandi

    • @Amar.Veera.Mastishkam
      @Amar.Veera.Mastishkam Před 2 lety +1

      Madhyalo nee bhadhentra erripuka?

    • @yosepupithani5441
      @yosepupithani5441 Před 2 lety +6

      oreyy useless fellows ee drama climate change ni addam pettukoni india ni inka underdevelop cheyalanukuntunaru.. milanti guddivaallu unaru kanukane desam inka developing gane undi...

  • @66652
    @66652 Před 2 lety

    Waste channel BBC News📰

  • @suryahappycrafts2489
    @suryahappycrafts2489 Před 2 lety +3

    Beautiful birds