Bombay Circus in Hyderabad After 30 Years | Great Indian Bombay circus | pradeep thammadi zindagi

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #bombaycircus #circus #hyderabad #pradeepthammadizindagi #teluguvlogs
    Bombay Circus in Hyderabad After 30 Years | Great Indian Bombay circus | pradeep thammadi zindagi
    అందరికీ హాయ్..
    ఈ వీడియో ది గ్రేట్ బాంబే సర్కస్ గురించి. సర్కస్ అంటే అందరూ ఇష్టపడతారు. చిన్న పిల్లలు ఇంకా ఎక్కువ లైక్ చేస్తారు. బాంబే సర్కస్ ప్రొఫెషనల్ గా ఉంటుంది. బాంబే సర్కస్ పేరుతో చాలామంది ప్రదర్శనలు ఇస్తున్నా .. అవి నిజమైన బాంబే సర్కస్లు కావు. ఇది మాత్రమే నిజమైన బాంబే సర్కస్. ఈ బాంబే సర్కస్ను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారు.
    30 ఏళ్ల క్రితం ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో బాంబే సర్కస్ నిర్వహించేవారు. ఇప్పుడు మళ్లీ 30 సంవత్సరాల తర్వాత బాంబే సర్కస్ హైదరాబాద్ కు వచ్చింది. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ హెచ్ఎంటి గ్రౌండ్స్ లో బాంబే సర్కస్ ను ఏర్పాటు చేశారు. ఈ సర్కస్లో దేశ, విదేశాలకు చెందిన 80 మంది కళాకారులతో వివిధ రకాల స్టంట్సు, జోకర్లతో కడుపుబ్బా నవ్వించే విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు..
    స్థలం : కుత్బుల్లాపూర్ హెచ్ఎంటి గ్రౌండ్స్,
    హైదరాబాద్.
    టైమింగ్స్ : మధ్యాహ్నం 1: 00 గంటకు
    మధ్యాహ్నం 3: 00 గంటలకు
    సాయంత్రం 4: 00 గంటలకు
    వీకెండ్ శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు అదనంగా ఒక షో ఉంటుంది.
    టికెట్ రేట్లు : 100
    300
    400
    Hi everyone..
    This video is about The Great Bombay Circus. Everyone loves the circus. Little kids like it even more. Bombay Circus is professional. Many shows are given in the name of Bombay Circus..they are not real Bombay Circuses. This is the only real Bombay Circus. This Bombay Circus is enjoyed by children as well as adults.
    30 years ago Bombay Circus was organized in Hyderabad every year. Now again after 30 years Bombay Circus has come to Hyderabad. Bombay Circus was established at Kutbullapur HMT Grounds in Hyderabad. In this circus, 80 artists from the country and abroad are performing various stunts and laugh-out-loud tricks with jokers.
    Venue : Kutbullapur HMT Grounds,
    Hyderabad.
    Timings: 1:00 PM
    At 3:00 p.m
    At 4:00 pm
    There will be an additional show at 9pm on weekend Saturdays and Sundays.
    Ticket Rates : Rs 100
    Rs 300
    Rs 400

Komentáře • 2