మేడారం సమ్మక్క సారక్క గురించి best వీడియో | Secrets of Medaram Sammakka Sarakka | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 19. 02. 2022
  • South India's Kumbhamela, the most famous "Medaram - Sammakka - Sarakka " jatara is an amazing event in south India.
    Most of us in Sanatana dharma don't know who are those deities, what are the secrets behind their stories, what is there on Ghilukala Gutta etc.
    In this video, Nanduri garu has explained the same with his unique style of interpretation.
    - Uploaded by: Channel Admin
    Q) సమ్మక్కకి నాగులమ్మ అనే కూతురు ఉందా?
    A) దాని గురించి స్థానికులు రెండు రకాలుగా చెప్తారు.
    1) సారక్క, నాగులమ్మ, జంపన్న అని ముగ్గురు బిడ్డలు అనేది ఒక కధనం
    2) సమ్మక్కకి తండ్రి రాయిబండాని రాజు కి ఇద్దరు భార్యలు.
    చందం బోయిరాలు , కనకం బోయిరాలు
    అందులో సమ్మక్క చందం బోయిరాల కూతురైతే, నాగులమ్మ కనకం బోయిరాల కూతురని వాళ్ళ వంశం వాళ్ళు చెప్తారు.
    మా పరిశోధనలో , ఈ రెండిటిలో ఏది కరెక్ట్ అనేది తెలియలేదు. కానీ నాగులమ్మని గద్దెపైన కూర్చోపెట్టరు కనుక రెండవ Version సరైనదే అయి ఉండవచ్చు
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #medaramjathara #Sammakka #Telangana #MedaramJatara #sammakkasarakka
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 1,2K

  • @xyzitsolutionsit1263
    @xyzitsolutionsit1263 Před 2 lety +154

    Guruvu gaaru. Meeru naaku Ramanujulu gaarila kanipisthunnaru. Chala mandhi brahmanulu veellu vana dhevathalu anaga ST lu ane karananga sammakka sarakka jatharanu vyathirekhistharu. Brahmanulu ee jatharaki vellaru. Kanisam meeru valla goppathan gurchi prajalaki vivavincharu. Dhanyavaadhalu.

    • @swethaforhistory
      @swethaforhistory Před 2 lety +9

      Naku andari gurinchi telidu Sir, but nenu oka brahmin ne and nenu na family 2 times ee jatharaki vellam.

    • @pavanvarma1919
      @pavanvarma1919 Před 2 lety +12

      Brahmanulu ee jathara ki rakapovadani ki main reason SC,ST ani kaadu andi....
      Janthu bali jargutundi ani vaathi raktham akkada dhaari lo parutundi ani...
      Mukhyam ga brahmana kutumbam lo aada vaaru alanti vi chusi tattuko leru...
      Kallu tirigi padipoyina ascharyam ledu...

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 Před 2 lety +8

      సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లు sc st అని నాకు ఇప్పుడే తెలిసింది. మేము వరంగల్ లో ఉన్నప్పుడు జాతరకు వెళ్ళాము.
      ఎవరో ఏదో అన్నారని బ్రాహ్మణులు అందరినీ ఒకేలా చూడడం correct కాదు.

    • @balabathulaparvsteeshma2051
      @balabathulaparvsteeshma2051 Před 2 lety

      Hi no. Hi

  • @srinivaseesam7366
    @srinivaseesam7366 Před 2 lety +299

    🏹📯🗡️🌳మా ఆదివాసి వన దేవతల గురించి చాలా చక్కగా వివరించారు. గురువుగారు ధన్యవాదములు🙏💐💐
    శ్రీ మేడారం సమ్మక్క సారక్క జీవిత చరిత్రను... పాట రూపంలో పాడిన
    పద్మశ్రీ సకినం.రామచంద్రయ్య (మణుగూరు) #డోలి కోయ#గారికి ధన్యవాదములు🙏🙏💐💐.
    గుడి లేదు గోపురం లేదు
    అర్చన లేదు అభిషేకం అంతకన్నా లేదు
    తీర్థం లేదు తీయని లడ్డు లేదు
    మడి లేదు మంగళహారతి లేదు
    కొలవడానికి ఓ రూపం లేదు
    కలవడానికి ప్రత్యేకంగా దారులు లేవు
    ఉన్నది ఒక్కటే నమ్మకం అమ్మ అంటే ఆకలి తీరుస్తుంది .
    ఆ నమ్మకమే "సమ్మక్క- సారక్క" 🙏🙏💐💐🏞️జై ఆదివాసీ కోయ.

    • @Anilkumar19906
      @Anilkumar19906 Před 2 lety +4

      Sooper😇 Amma Shakthi amogam.. I every time pray 🙏🏻🌺 ఆ అమ్మ అందర్నీ కాపాడాలని కోరుకుంటున్న

    • @katakamrajesh9921
      @katakamrajesh9921 Před rokem

      బాగా చెప్పారు...sir

  • @ravisoljar6803
    @ravisoljar6803 Před 2 lety +215

    జాతర కాదు...మేడారం ఒక ఎమోషన్ అదొక అద్భుత ప్రపంచం.....అక్కడ కి వెలితే తెలుస్తుంది....ఆ అనుభూతి......జై సమ్మక...తల్లి...

  • @udaydharshini5115
    @udaydharshini5115 Před 2 lety +167

    మా ప్రాంతం లో ఉన్న సమ్మక్క చరిత్రని చాలా బాగా..కన్నులకి కట్టినటు చెప్పినందుకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 Před 2 lety +210

    దుర్గమ్మ అవతారం సమ్మక్క అనిపించింది ఈ కధ వింటుంటే. శ్రీమాత్రే నమః🙏

    • @korivilaxman1848
      @korivilaxman1848 Před 2 lety +7

      Nijam adiparashakthi andi .

    • @shankarpayam6261
      @shankarpayam6261 Před 2 lety +4

      Vana Durga Swaroopame aa amma

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 Před 2 lety +7

      వనదుర్గాదేవి స్వరూపం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు

  • @sitharam9013
    @sitharam9013 Před 2 lety +210

    మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసి , ఆధ్యాత్మిక మార్గంలో మమ్ములని ముందుకు నడిపిస్తూ, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నందుకు గురువుగారికి ధన్యవాదాలు 🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః
    జై శ్రీ రామ్🚩🚩🚩

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 Před 2 lety +328

    మన తెలుగు రాష్ట్రాల వనదేవత లు అయిన సమ్మక్క సారలమ్మ ల గురించి వివరించి నందుకు.మీకు పాదాభివందనాలు.గురువూ గారు

    • @Prabhas_009
      @Prabhas_009 Před 2 lety +7

      అందరికీ ఆ తల్లి తల్లే "మా"అనే మాట వాడకండి.తప్పుగా అనుకోవద్దు.

    • @hurricane3675
      @hurricane3675 Před 2 lety +3

      మా " అని , అమ్మకు పరిధి గీయకు.

    • @murthyinutube
      @murthyinutube Před 2 lety +2

      మా... కాదు.. మన

    • @sumanartsfactory1512
      @sumanartsfactory1512 Před 2 lety

      నేనింకా "నా"నుండి "మా "వరకే రాలేదు "మన " అన్నప్పుడు కదా ముందు అడుగు

    • @sujanb4383
      @sujanb4383 Před 2 lety

      Excellent

  • @thalariveeresh4421
    @thalariveeresh4421 Před 2 lety +104

    మీలాంటి వారు మాకు అర్థమయ్యే రీతిలో ...అచ్చ తెలుగు లో చెప్పడం...మా అదృష్టం...జై సమ్మక్క సారలమ్మ తల్లి,,🙏

  • @NBTY999K
    @NBTY999K Před 2 lety +105

    స్వామీ మీరు ఏదైనా చరిత్ర చెప్తున్నారు అంటే పక్క అందులో90.% వాస్తవం ఉంటది👍🙏

  • @coolsairam2607
    @coolsairam2607 Před 2 lety +52

    సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 మాకు తెలుసిన విషయం అయీనా మీ రు చేభుతుంటే అందంగా ఉంది

  • @Sai_priyanka
    @Sai_priyanka Před 2 lety +33

    జై మేడారం సమ్మక్క సారలమ్మ తల్లీ... 🙏🙏 సమ్మక్క తల్లికి ముగ్గురు బిడ్డలు., సారలమ్మ,నాగులమ్మ,జంపన్న.. ఆదివాసీ,బడుగు బలహీనర్గాల ఇంటి దేవతలు మా సమ్మక్క సారలమ్మ తల్లులు.. తల్లులకు గుడి లేదు గోపురం లేదు,ఆరాదించనికి స్తోత్రాలు లేవు,మంత్రాలు లేవు, మనసుల గట్టిగనుకుని పిలిస్తే పలికే తల్లులు వీళ్ళు, వాళ్ళు వచ్చి కూర్చునే గద్దెలే మాకు సర్వదా ఆరాద్యనియం.. పసుపు కుంకుమ స్వరూపాలు ఆ తల్లులు.. తెలంగాణా అంతటా మాఘమాసం మొత్తం సంబరాలు అంబరాన్నంటుతయి.. తల్లోచ్చే నెల ముందు నుండే ఇండ్లల్ల బంగారం పెట్టి ఐనోల్లందర్ని పిల్చుకుని పసుపు కుంకుమలు పంచుతం, తల్లి గద్దేకచ్చే నాల్రోజుల ముందే ఎవలి వీలును బట్టి వాళ్ళు కుటుంబాలు అన్ని కల్సి మేడారం పోతాం, తల్లి గద్దెకచ్చే నాడు చూడాలె ఆ సంబరాలు.. తల్లి గద్దేమీదికొచ్చిన నాడు కచ్చితంగా చినుకులు పడుతై..తల్లి ఆశీర్వాదమే అది.. తల్లికి ఇంటి కాన్నుంచి కొలుచుకుని తెచ్చిన బంగారం/ఎత్తు బంగారం తల్లి,పిల్లకు అప్పజెప్పి తిరిగి గద్దెల మీదినుంచి పిడికెడు బంగారమైన తెచ్చుకుని తల్లి ప్రసాదంగా భావించి తిరుగు వారానికి మళ్ళా ఇంట్ల పూజ చేసుకుని బంగారం పంచి పెడతాం.. నిస్వార్థమైన పూజ విధానాలే ఇవి.. వెయ్యి కండ్ల తల్లి సమ్మవ్వ,చల్లని తల్లి సారలమ్మ, వనదుర్గ మాతా కలియుగ అవతారాలే వీళ్ళు.. మల్లోచ్చే 2 సం. లకు తల్లి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము.. ఈ సారి తల్లి నాకు బంగారం తో పాటు జాకెట్టు ముక్క కూడా ఇచ్చి పంపింది.. నా అదృష్టంగా భావించి కళ్ళకద్దుకుని తెచ్చుకున్న.. ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటది సమ్మక్క సారలమ్మ తల్లుల గురించి... జై మేడారం సమ్మక్క సారలమ్మ తల్లీ.. 🙏🙏
    ఎప్పుడూ మీ వీడియోలు చూసిన తర్వాత మనసులో చిన్న లోటుండేది శ్రీనివాసరావు గారు, పుణ్య క్షేత్రాలు అలాంటివి మా దగ్గర ఉండవా ఉన్నా చెప్పుకోదగ్గ ప్రాశత్యం ఏమి లేవా ఎందుకలాగా అనిపించేది.. ఈ వీడియో చూసినంక మనసు నిమ్మలమైంది.. ఎవలి ప్రాంతం వాళ్లకు గొప్పే కానీ మన ప్రాంత విశేషాల గురించి ఇలా మీలాంటి పెద్దల నోటి నుంచి వింటుంటే అది కోట్ల మందికి reach అవుతుందంటే ఆ ఆనందమే వేరు.. ధన్యవాదాలు... 🙏🙏

  • @ouruniverse2129
    @ouruniverse2129 Před 2 lety +27

    అమ్మవారి శక్తి పీఠం త్వరలోనే ప్రపంచానికి తెలియాలని కోరుకుంటూ శ్రీ మాత్రే నమః

  • @rajithagarrepally6417
    @rajithagarrepally6417 Před 2 lety +157

    🙏మా ప్రాంతంలో మేము నమ్మి కొలిచే దైవం గురించి మాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము ( అంటే ఇన్ని వివరాలు తెలియవు)మా భక్తి ఇంకా రెట్టింపు అయింది.పాదాభివందనములు గురువు గారు ,శ్రీ మాత్రే నమః అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏🙏

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg Před 2 lety +118

    స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి గురువర్యా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Actor554
      @Actor554 Před 2 lety +3

      Avunu Swamy Kaalabhairavastakam mariyu bhairavudi kosam cheppandi plz

  • @naredladinesh5184
    @naredladinesh5184 Před 2 lety +20

    మీరు 👌👌👌 గురువు గారు...మా సమ్మక్క సారక్క జాతర పైన కూడా ఒక విడియో చేసినందుకు...మీకు శతకోటి వందనాలు గురువు గారు 🙏🙏🙏

  • @krishnakanth3571
    @krishnakanth3571 Před 2 lety +42

    గ్రామ దేవతలు, పేరంటళ్ళు ప్రతి ఊరిలో, ప్రతి ప్రాంతంలో కొలువై ఉంటారు, దేవతల పేర్లు ఎన్నో వుంటాయి, వారికి సంబంధిచిన చరిత్రలు కూడ ఎన్నో వుంటాయి, కొంత మంది దేవతలు సుమారు 7,6,5,4,3, శాతబ్దం క్రితం వారే, అయినా వారు శరీరం విడిచిన అనంతరం వారి యొక్క నడవడిక, మంచి ప్రవర్తన, చేత వారు ప్రజల గుండెల్లో నిలిచి పోయి పూజలు అందుకుంటున్నారు, జాతర సమయంలో ఆ దేవతల వైభవం చూస్తే వొళ్ళు పులకరిస్తుంది, నమ్మి కొలిచిన వారి కోరికలు తీర్చి చల్లగా చూస్తున్నారు,
    గ్రామ దేవతలు , పేరంటళ్లు కు తిరునాళ్ళు, ఉత్సవాలు అంటే ఎంతో ప్రీతి, ఎందుకంటే ఈ సమయంలో లక్షలదిగా వచ్చే తమ బిడ్డల్ని చూసి వారు ఆనంద తాండవం చేస్తారు, సంతోషం తో ఉక్కిరి బిక్కిరి అయ్యిపోతారు, వారి అనుగ్రహం మెండుగా కురుస్తుంది
    ఈ ఏడాది జరిగే జాతర లో దేవతను ఎంతో భక్తి తో, విశ్వాసం తో నమ్మి కోరికను కోరుకొని, వారి శక్తి మేరకు మొక్కుబడి మొక్కు కుంటే, వచ్చే జాతర లో పే, ఆ తీరని కోరికలు తీర్చి, నమ్మిన భక్తులకు కొంగు బంగారం అయ్యి, మొక్కులు చెల్లించుకుంటున్నారు.
    నిజంగా వారి రూపం లో పూజలను, జాతర లను జరిపించుకోనేది ఆ అవ్యక్త ఆదిపరాశక్తి యే, ఆ తల్లి ప్రతి ఊరు, పల్లె ప్రాంతంలో ఉత్తమ ప్రవర్తన తో జీవించి, శరీరం విడిచిపెట్టిన ఆడపడుచుల పేర్ల మీద వెలసి, వారి జీవిత చరిత్రను తన జీవిత చరిత్ర గా మార్చుకొని, బిడ్డల కష్టాలు తొలగించి, కోరికలు తీర్చుతుంది.
    ఆ పరమేశ్వరి ఎంతో దయగల తల్లి, అవ్యాజ కరుణమూర్తి, అన్ని రకాల ఆచారాలలో పూజలు అందుకొనే ఏకైక దైవం, సకలశాస్త్ర వేద మంత్రాలతో పూజలు అందుకుంటుంది, అలాగే అటవీకుల అమాయక పూజలు అందుకుంటుంది, ప్రస్తుతం జరిగే జాతర్ల లో అమ్మవారికి అటవీక సంప్రదాయం తో జరిగే పూజలే ఎక్కువ.
    ఏ రకంగా ఆరాధన చేసిన భక్తి విశ్వాసాలు ప్రధానం అవి మనం ఎప్పుడు మరువ కూడదు.
    శ్రీ మాత్రే నమః 🙏

    • @nageshkolla6900
      @nageshkolla6900 Před 2 lety

      Chala baga chepinaru sir thank you very much sri matre namaha Jai Sammaka sarakka thali Jai Medaram

  • @msirishagrt2000
    @msirishagrt2000 Před 2 lety +35

    సార్ మీరు ఇలా మన హిందూ ధర్మం గురించి వీడియోలు చేయటం మన తెలుగు వాళ్ళ అదృష్టం.

  • @mr.saikumar4973
    @mr.saikumar4973 Před 2 lety +45

    గురువూ గరు నేను అడగాలి అనుకున్న వీడియో మీరు పెట్టేశారు చాలా థాంక్స్ గురువు గారు

  • @sureshboga
    @sureshboga Před 2 lety +13

    Nen ankunnanu guruvugaaru e video cheste bagundedi ani ipudu notification chusa very happy 🙏🙏

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 Před 2 lety +15

    Meru సమయం & సందర్భం చూసి చాలా అద్భుతమైన సీక్రెట్స్ ను మాకు తెలియచేస్తున్నారు మీకు పాదాభివందనాలు

  • @raoba4109
    @raoba4109 Před 2 lety +35

    సమ్మక్క సారక్కా వివరాలు తెలిశాయి...ఈ సారి జాతరకు వెళ్ళాలి...ధన్యవాదాలు ...

    • @siddarthff853
      @siddarthff853 Před 2 lety +2

      మీరు స్వయంగా వెళితే నమ్మి కొలిస్తే ఆ వనదేవతల మహిమలు ఎన్నో..... జై సమ్మక్క.... జై సారక్క.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @medaramhomestay9050
      @medaramhomestay9050 Před 2 lety

      Welcome to Medaram sir

  • @Sahasravlogs2942
    @Sahasravlogs2942 Před 2 lety +32

    చాలా బాగా చెప్పారు.... ఎప్పటినుండో అస్సలు ఈ కధ తెలియక అర్ధం అయ్యేది కాదు ఇప్పుడు పూర్తిగా తెలిసింది కృతజ్ఞతలు 💐

  • @vinayamancha2498
    @vinayamancha2498 Před 2 lety +35

    జై సమ్మక్క సారక్క తల్లి 🙏🏻🙏🏻🙏🏻

  • @arunManthani
    @arunManthani Před 2 lety +38

    I'm from Karimnagar (Telangana) very much delighted to listen Samakka Sarakka gari ithihasam from @nanduri Srinivas Garu..
    Today we went and worshipped Devis in the Morning..

    • @satishchannel1395
      @satishchannel1395 Před 2 lety

      తల్లి నిన్ను దర్శించునేభాగ్యం మేడారంలో మళ్ళి వచ్చే జాతరలో మా కుటుంబ సబ్యులందరికి కలగాలి తల్లి జై సమక్క సరక్క తల్లులు🙏🙏🥥🌺🌺🙏🙏

  • @kandularamesh1055
    @kandularamesh1055 Před 2 lety +6

    గురువుగారు జాతరకి వెళ్లి చూసి వచ్చి నా అంత తెలియదేమో కానీ చూసినంత అద్భుతంగా ఉంది గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏

  • @MuraliKrishna-zs4wg
    @MuraliKrishna-zs4wg Před 2 lety +90

    మా అమ్మగా రీ నాన్నగారు మా తాతగారు సమ్మక్క సారక్క తల్లి మంత్రం చదువుతూ చిన్న పిల్లల కు పెడుతూ ఉంటారు నన్ను ఎప్పుడూ ఏదైనా ఆపద వస్తే సమ్మక్క తల్లి అంటూ ఉం డు అనేవారు నేను ఒక రోజు కృష్ణాష్టమి రోజు ఈత కొడదామని కాలంలో దిగి కొట్టుకుపోతున్న అప్పుడు మా తాతగారు చెప్పిన సమ్మక్క తల్లి అన్న మాట గుర్తొచ్చింది నేను ఎలా బయటకు వచ్చా నో నాకు తెలీదు నన్ను కాపాడిన వ్యక్తి ఒక పోలియో వ్యక్తి

  • @konalapereddy5549
    @konalapereddy5549 Před 2 lety +28

    ఎన్నో సంవత్సరం లు అటు వైపు వున్నా వెళ్లే భాగ్యం దక్కలేదు మీ వల్ల మానసికంగా వెళ్ళాను ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @saidulusathiri8819
    @saidulusathiri8819 Před 4 měsíci +5

    ఆది వాసి ప్రజల కోసం తనా ప్రాణాలను కోల్పోయారు అమ్మ వారు
    జై సమ్మక్క సారక్కా తల్లి 🙏🙏🙏🙏🙏🙏

  • @manoharguntuka8124
    @manoharguntuka8124 Před 2 lety +7

    మేము ఎంతో నమ్మకం తో, కొలిచే సమ్మక్క, సారలమ్మ ల గురించి తెలిపినందుకు గురువు గారికి, ధన్యవాదాలు 🙏🙏

  • @karthikeyagudelli8299
    @karthikeyagudelli8299 Před 2 lety +19

    🙏ఓం శ్రీ సమ్మక్క శ్రీ సారాలమ్మ లకు వందనాలు 🙏 వచ్చే జాతర లో మీ దర్శన భాగ్యం కలిగేలా దీవించడమ్మ

    • @medaramhomestay9050
      @medaramhomestay9050 Před 2 lety

      ఇప్పుడు సంవత్సరం మొత్తం భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. బుధవారం గురువారం శ్రీ సమ్మక్క సారాలమ్మ తల్లుల శుభ దినాలు... శని ఆదివారం సెలవు లలో వచ్చే భక్తులు ఎక్కువ వస్తున్నారు సర్.

  • @rameshram5825
    @rameshram5825 Před 2 lety +9

    చాలా క్లుప్తంగా సవివరంగా చెప్పారు గురువుగారు చాలా ధన్యవాదాలు 🙏🙏

  • @akulaparvathamma8195
    @akulaparvathamma8195 Před 2 lety +9

    తండ్రి సమానులైన గురువు గారికి నా పాదాభివందనం

  • @rayartcraftvlogs7732
    @rayartcraftvlogs7732 Před 2 lety +10

    ధన్యవాదాలు గురువు గారు తెలంగాణ లోని గుడి గోపురం గురించి చెప్పడం ఇదే మొదటి వీడియో
    మేము ఎంతగానో భక్తి శ్రద్ధలతో జరుపుకునే సమ్మక్క సారక్క జాతర గురించి చెప్పడం మా అదృష్టం గా భావించాము
    కృతజ్ఞతలు 🙏
    ఇంకా తెలంగాణ లో ప్రాముఖ్యం గల ఆలయాల గురించి తెలుపగలరు
    ఓం

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 Před 2 lety +31

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
    శ్రీ మాత్రే నమః🙇🙇

  • @SS-vn3ib
    @SS-vn3ib Před 2 lety +28

    ఇప్పుడికి మీరు ఒక అద్భుతం చూడోచ్చు..
    బెల్లం అంత ఉన్న ఒక్క ఈగ వాలదు, అంత చిట్టడవి లో ఒక్క దోమ కుట్టదు.. మేడారం నాలుగు రోజులు అష్ట దిగ్బంధనం . అవుతుంది. సమ్మక్క దేవతను చిలకలగుట్ట నుండి తీసుకొచ్చె వడ్డే తను ఈ లోకం గురించే మరిచి పోతాడు. ఉపవాసం ఉంటే శక్తి తగ్గాలి కని పూజారి కి అంత శక్తి ఎక్కడి నుండి వస్తుంది.?

  • @kamanilachu944
    @kamanilachu944 Před 2 lety +35

    గురువు గారికి నమస్కారములు🙏🙏
    గురువు గారు ఒక్కసారి అరుణాచలం గురించి కానీ,దక్షిణ మూర్తి గురించి కానీ,రమణ మహర్షి గురించి వీడియో చేయండి ......ఓం అరుణాచల శివ....🙏🙏

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 Před 2 lety +29

    #శంభల నగరం #సిద్ధాశ్రమం గూర్చి మీ నోటితో చెబితె వినాలని ఉంది మా మాట మన్నించి చేయగలరని ప్రార్థన...🙏🙏🙏

  • @user-yk4rv5qv4r
    @user-yk4rv5qv4r Před 2 lety +10

    ధన్యవాదాలు గురువు గారు నేను అడిగిన మా మేడారము జాతర గురించి చెప్పినందుకు

  • @pradeepwww5244
    @pradeepwww5244 Před 2 lety +10

    మేడారం జాతర గురించి ఈ కాలంలో ఉన్న మా అందరికి అర్థం అయ్యేలా..
    జాతర విశిష్టతా చాలా బాగా వివరించారు గురువు గారు....
    మీరు చెప్పిన లాస్ట్ పాయింట్ గురించి
    నాకు కూడా అనుమానం ఉండేది..
    ఇన్ని కోట్ల జనాలను ఆకర్శించడం మామలు విషయం కాదు.... ఏదో తెలియని విషయం ఉన్నది అని అనిపించేది.. మీరు చెప్పక అర్ధం ఐతుంది నిజమే అక్కడ అమ్మవారి శక్తి నీగుడంగా దాగి ఉన్నది....
    కానీ
    ఆ శక్తి ఆలా నీగుడంగా ఉండటమే మంచిది అని నా అభిప్రాయం 🙏🙏🙏🙏

  • @prabhuchary4146
    @prabhuchary4146 Před rokem +3

    Gurugaru thank you so much for everything you do. My family moved to Canada from Andhra. I was raised in Canada all my life. I became close to my culture and roots, after I discovered your channel I changed. Now I’m teaching my son about all the history of our ancestors and Sanatana Dharma. Thank you so much for the videos on prayers. I feel Lord Venkateshwara and Lord Shiva sent you here to help people like me who are lost between two worlds. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 My deepest gratitude Gurugaru to you and your family.

  • @jayab3049
    @jayab3049 Před 2 lety +20

    ప్రకృతి ఒడిలో ఆవిర్భవించిన ఆ జగన్మాత మహిమ వందల ఏళ్ళు గడిచినా కోట్లాది భక్తుల విశ్వాసం పొందటం అద్భుతం. బొప్పరాజు సుబ్బరాజు.

    • @Bg12317
      @Bg12317 Před 2 lety

      Madam సమ్మక్క సరక్కలకి మొక్కు mokkukovali ante akkada ki velli mokkukovaala leda మనం మనసులో మొక్కు mokkukoni కోరిక teerina taruvatha అక్కడకి వెళ్లి మొక్కు chellinchukovala koncham cheppagalaru 🙏🙏🙏

    • @shankarpayam6261
      @shankarpayam6261 Před 2 lety

      Mee manasulo mokkukoni aa korika teerinaakane velli mokku chellinchandi

  • @padmapadma3183
    @padmapadma3183 Před 2 lety +26

    E jaathara gurinchi meeru refer chesi video cgestarani except cheyaledu. Tq guruvu gaaru

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 2 lety +47

      ఎందుకు చేయను? అ తల్లీ అమ్మవారేగా?

    • @SaiRam-ru3vg
      @SaiRam-ru3vg Před 2 lety +1

      @@NanduriSrinivasSpiritualTalks స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @user-rf3qu6bc7i
      @user-rf3qu6bc7i Před 2 lety +3

      @@NanduriSrinivasSpiritualTalks akkada unnadhi pratyangira ammavaru guruvu gaaru.. Koyavalla medha kakathiyulu dandayatra chesi champesevallu... Sammakka maranisthundi... Koyavallu appudu alochinchi maha shakthini akkada avahanam chesi sammakka peru medha pratyangira ammavarini niluputharu.. Maru peru ammavari peru evvariki teliyadhu ani sammakka peru medha nilipinaru akkada appadinuchi vellamedha dandayatra cheyadaniki vachinavallu raktham kakkukoni chachipotharu enthamandhi vachina alane chanipovadam jaruguthundi appudu kakathiya raju vellanu sharanu vedukuntaru nenu thappu cheshanu ani pradeyapadatharu chinnamstha amma varini kooda prathistincharu... Ammavaru prathyangira ammavaru.. E vishayam chala mandhiki teliyadhu guruvu gaaru🙏

    • @srisriss3374
      @srisriss3374 Před 2 lety

      @@NanduriSrinivasSpiritualTalks దక్షిణా మూర్తి స్తోత్రం పారాయణ గురించి వీడియో చెయ్యండి

    • @kkkumar777
      @kkkumar777 Před 2 lety

      @@NanduriSrinivasSpiritualTalks 🙏🏽🙏🏽🙏🏽

  • @teluguinfluencefacts7521
    @teluguinfluencefacts7521 Před 2 lety +18

    Good topic.. Selected.. Thank you.. Swamiji...

  • @padmaa9943
    @padmaa9943 Před 2 lety +18

    🙏🙏శ్రీ మాత్రే శ్రీ సమ్మక్క, సారలమ్మ నమో నమః

  • @bogasanthosh737
    @bogasanthosh737 Před 2 lety +6

    మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా ఉంటుంది సార్ జాతర సమయంలో కాకుండా ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు 🐆🦚🐍🕉️💞🙏

  • @gouthamreddybellala6888
    @gouthamreddybellala6888 Před 2 lety +25

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @muralimekala4832
    @muralimekala4832 Před 2 lety +114

    Great Sir 🙏🙏🙏 amazing that you covered this Jatara also 🙏🙏🙏🙏🙏

    • @maniganagasairam2756
      @maniganagasairam2756 Před 2 lety

      గురువు గారు మీ వివరణ చాలా బాగా నచ్చింది.🙏🙏🙏

    • @lakshmikrishna9693
      @lakshmikrishna9693 Před 2 lety

      Was waiting this from you sir

  • @sameerajap662
    @sameerajap662 Před 2 lety +2

    ఇప్పటి వరకు ఈ జాతర గురించి వినటమే కాని, ఈ చరిత్ర తెలియదండి.ఇంత అద్భుతమైన విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు.

  • @pgopi2634
    @pgopi2634 Před 2 lety +2

    నమస్కారం అండి చాలా ఆదివాసీల గురించి చాలా గొప్పగా చెప్పినందుకు నీకు ధన్యవాదాలు అండి నాకు సమ్మక్క వస్తది అమ్మవారి గురించి ఎంత గొప్పగా నాకు తెలవదు నువ్వు ఇలా చెప్పటం వల్ల చాలా విషయాలు తెలుసుకున్న అమ్మవారు వస్తుంది నాకు కానీ అమ్మ వారి గురించి అమ్మవారి గొప్ప గురించి చెప్పగానే నేను అమ్మ వారి పుట్టుక నుంచి నువ్వు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండీ

  • @akilkumarca8444
    @akilkumarca8444 Před 2 lety +51

    Namaste Guru garu 🙏
    Please do videos on 108 Divya Desam Temples.. We are wishing to see in our channel 🙏 Love and support from Bangalore

  • @Spiritual_Beats
    @Spiritual_Beats Před 2 lety +17

    𝐒𝐫𝐢 𝐦𝐚𝐭𝐡𝐫𝐞𝐲𝐚 𝐧𝐚𝐦𝐚𝐡𝐚🙏

  • @prakruthitvchannel2216
    @prakruthitvchannel2216 Před 2 lety +2

    గురువు గారు మీకు నమ్కారము లు మా తల్లి శ్రీ సమ్మక్క సారలమ్మ చరిత్ర చాలా చక్కగా వివరించారు మీరు నిజంగా గురువు లు మీరు చెప్పిన కథ నిజమైనది so your great

  • @santhanadharma7684
    @santhanadharma7684 Před 2 lety +4

    గురువు గారి నమస్కారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి వీడియో చేసినందుకు చాలా కృతజ్ఞతలు

  • @erugusrikanth7393
    @erugusrikanth7393 Před 2 lety +14

    గురువు గారు నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻

  • @cheruvubhavana7814
    @cheruvubhavana7814 Před 2 lety +21

    Namaskaram guruvugaru miru cheppina shyamala navaratrulu pooja nenu chesina pooja ayina ventane naku oka job offer vachindi ippudu job lo join kuda ayyanu chaala chaala krutagnatalu miku runa padi untanu🙏🙏🙏

  • @rajanipoduru8215
    @rajanipoduru8215 Před 2 lety +3

    Excellent explanation....we are really blessed to have you sir...you are truly clarifying many many doubts... thanks a lot for each and every video

  • @bugederaju7437
    @bugederaju7437 Před 2 lety +2

    గురువుగారు...🙏🙏🙏. థాంక్యూ గురువుగారు. సమ్మక్క సారక్క జాతర గురించి చరిత్రలో తెలుపబడింది మేము చదివాము కానీ దీని గురించి పురాణాలలో వేదాలలో తెలుపబడిందా అనేది మాకు చిన్న సందేహం మీరు కోయ పురాణంలో ఉందని చెబుతున్నారు దాని గురించి నా ఇంకొన్ని వివరాలు తెలుపగలరు

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Před 2 lety +12

    సమ్మక్క సారక్క అక్కాచెల్లెళ్ళు అనీ అనుకోవటం దాసరి నారాయణరావు తీసిన సినిమా ప్రభావం స్వామీ

  • @kasaiahtellagaddala7681
    @kasaiahtellagaddala7681 Před 2 lety +3

    🙏🙏గురువు గారు మిమ్మల్ని ప్రత్యక్షంగా కలిసి మీ పాదాలకు నమస్కారం చేసుకోవాలని.నా కోరిక అభాగ్యం ఎప్పుడు కలుగుతోందో.🙏🙏🙏

  • @no-one1937
    @no-one1937 Před 2 lety +5

    First time you have telling about Telangana.great pls we WANT more information about TELANGANA.

  • @swapnam8760
    @swapnam8760 Před 2 lety +2

    Thank you so much Nanduri gaaru. Very very happy to hear Sammakka Sarakka jathara, and history in your voice. We pray them every 2 years🙏🙏🙏

  • @srinivasyamsani3184
    @srinivasyamsani3184 Před 2 lety +4

    Pranamalu.. It's very clear now.. Really I feel very happy to know the divinity of the VANADEVATHAS.. l wish their blessings on all of us.. Thanks for your efforts to spread the divine vibrations among our people..

  • @Newshub888
    @Newshub888 Před 2 lety +5

    Chala baga explain chesaru sir, ధన్యవాదాలు

  • @medaramhomestay9050
    @medaramhomestay9050 Před 2 lety +1

    మీ సమాచార సేకరణ చాలా అద్భుతంగా ఉంది. నిజానికి చాలా దగ్గరగా చెప్పారు.
    శ్రీ సమ్మక్క సారాలమ్మ తల్లుల ఆశీస్సులు మీకు ఎప్పటికి ఉంటాయి

  • @sreenivasthowtam5319
    @sreenivasthowtam5319 Před 2 lety +1

    ధన్యవాదములు సార్ మేము తెలంగాణ వారిమీ మీ యొక్క analysis చాలా బాగుంది.... ఈ భారత దేశం పుణ్య భూమి, కర్మభూమి, దేవుడు ఉన్నాడు అని తెలియ చేయడానికి వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలలో మనకు కనబడుతుంది వారి శక్తి తెలియ జేస్తూ ఉన్నారు. సాయిబాబా, సత్యసాయిబాబా, కోరుకున్న కోరికలు తీరుస్తూ ఈ దేశం లో కనిపిస్తారు. ఉదాహరణకు తిరుమల కొండలలో గరుడద్రి కొండా శిలా....... Ee మధ్యనే బహుశా 4 సంవత్సరాల క్రితం అనుకుంట పౌర్ణమి చంద్రుడిలో సాయి బాబా కనిపించడం చూసాను. ఇంత మంచి విజ్ఞానాన్ని వివరిస్తున్న మీకు మా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @srinivassree843
    @srinivassree843 Před 2 lety +5

    చాలా మంచిగా అర్థం అయ్యేలా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు గురువు గారు

  • @ManoharRampelly9369
    @ManoharRampelly9369 Před 2 lety +4

    🙏 ధన్యవాదాలు గురువు గారు. అమ్మ వార్ల గురించి చాలా చక్కగా వివరించారు 🙏 శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @saikishor_world
    @saikishor_world Před 2 lety +15

    మా కోయ జాతి అమ్మవారు సమ్మక్క తల్లి.. మాది మేడారం దగ్గర ప్రాతం నిమ్మగూడెం .. మేము 5 వ గట్టు వాళ్ళం.. జై సమ్మక్క సారక్క.... 🚩🚩🚩🚩🚩

  • @SriSri-ei1yi
    @SriSri-ei1yi Před 2 lety +1

    Nammina nammakpoina ee vana devathalu,oori polimera devathalu
    Chala chala powerful.. nenu live ga experience chesa...guruvu garu veetiannitini andarki telsela videos cheyadam chala chala happy ga undi. USA lo untunna, enni years ayina India ki raganey or India nundi malli vellepudu naku oka place lo hyderabad lo ammavari temple undi chala chinnaga elanti arbatalu leni chakkati gudi undi duragmma vaaridi...kachitanga akkada darshanam cheskoney journey start avutundi.. alagey aey pani chesina kuda amma aashirvadam teeskovalsindey..andaru anukuney varu enduku aa temple chinna gudi ani kaani na nammakam, naku akkada darshanam kaaganey jarigey manchi panulu anni chusi vaalaki kuda bhakti perigindi...vaalu kuda manaspurthiga darshanam cheskuntaru veelu unna prati sari.....jai Mata Dhi.

  • @raghukester2284
    @raghukester2284 Před 2 lety +4

    Thanks for this awaited vedio gurugaru and chaturmasya deekshala gurinchikuda detailed ga oka vedio cheyandi dayachesi.

  • @MSR8924
    @MSR8924 Před 2 lety +20

    🚩ధన్యవాదములు గురువుగారు 🙏చక్కగా వివరించారు.

  • @dandesrikanth9436
    @dandesrikanth9436 Před 4 měsíci +2

    అండి మీ నుండి కొన్ని explanations వినాలని కోరుకుంటున్నాను దయచేసి చెప్తారని అనుకుంటున్నాను
    సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయం
    ఉజ్జయినీ శక్తి కాళిక శక్తి పీఠం
    కలకత్తా కాళీ

  • @ashishkumar-kc6wf
    @ashishkumar-kc6wf Před 4 měsíci +1

    Sir eppuduvaruaku Nanduri Srinivas is promoter of sanathana dharam anukunaa. After watching this video you went to peaks Sir. I salute you,I admire you after watching this video. I'm pure core Telangana. Treating caste system as equal in Hinduism

  • @AnuRadha-iz9rn
    @AnuRadha-iz9rn Před 2 lety +5

    Chala manchi video pettaru Guruvu garu 🙏🙏🙏

  • @vssunilkumar
    @vssunilkumar Před 2 lety +2

    Thanks 🙏🏼 for sharing the details of this by annual Jatara.
    You are a great teacher of Sanatana Dharma

  • @bossboss7341
    @bossboss7341 Před 2 lety +1

    సార్ మీకు చాలా ధన్యవాదాలు సమ్మక్క-సారలమ్మ జాతర గురించి చాలా చక్కగా అర్థమయ్యేలా ఈ తరం వాళ్ళకి వివరించినందుకు మీకు నా కృతజ్ఞతలు

  • @chindamgoutham3418
    @chindamgoutham3418 Před 2 lety +4

    ధన్యవాదాలు గురువు గారు మా యెక్క తెలంగాణ దేవుళ్ళ చరిత్ర తెలిపినందుకు 🙏🙏🙏

  • @anjaneyuluakkamsetty5079
    @anjaneyuluakkamsetty5079 Před 2 lety +8

    Excellent sir... Great Explanation...Thank you very much.

  • @drtnrao57
    @drtnrao57 Před rokem +3

    Super ,you explained in a simple detailed way.Namaskaram.

  • @phanimurthypamidimarri8026

    Dhanyavadalu sir. You shared an important information.

  • @padmavathi480
    @padmavathi480 Před 2 lety +4

    Namaskaram Guruvu gariki meeru jathara gurinchi chala baga chepparu meeku shatha koti vandanalu.

  • @surendergoud244
    @surendergoud244 Před 2 lety +6

    enni problems unna me matalu vinte prashantamga untundi swami danyavadalu guruvu gaaru

  • @kedharivuppala5256
    @kedharivuppala5256 Před 2 lety +4

    చాలా బాగా వివరించారు గురువుగారు మీకు శతకోటి వందనాలు🙏🙏🙏
    నాకొక విషయం తెలియదు అమ్మవార్ల దగ్గర జంతు బలులు ఏంటి.

    • @medaramhomestay9050
      @medaramhomestay9050 Před 2 lety

      సమ్మక్క సారాలమ్మ తల్లుల పూజ విధానం హిందూ ధర్మానికి కొంచెం విభిన్నంగా ఉంటుంది.
      ప్రకృతిని, పూర్వీకుల ఆత్మ లని, చెట్టు, పుట్ట, జంతు, పక్షి, నదులను, కొండలను కూడా దేవతా రూపాలు గా భావిస్తారు.
      సమ్మక్క సారాలమ్మ తల్లులు ఈ నేల మీద నడియాడిన దైవత్వం పొందిన మానవులు.
      ఆదివాసీ ఆహారపు అలవాట్లు పూజ విధానాల ఆధారంగా దేవతలకు జంతు బలి, ఆల్కహాల్ ని నైవేద్యంగా పెట్టి శాంతింప చేస్తారు.

  • @pittababu6116
    @pittababu6116 Před 2 lety +1

    Guruvugariki Padabhi vandanalu
    No words Chala Adbhutanga chepparu.. Dhanyavaadaalu 🙏🙏🙏🙏🙏

  • @vsayendra5057
    @vsayendra5057 Před 2 lety +5

    Thank you for keeping this video

  • @pushpanjalimishtii4830
    @pushpanjalimishtii4830 Před 2 lety +4

    Maku konni miracles jariginavi mi matala to vivarinchinanduku dhanyavadalu Guru garu 🙏🙏🙏

  • @pranavipranavi5664
    @pranavipranavi5664 Před 2 lety +1

    Thank you very much Sir 🙏 very detailed explanation.

  • @nagulasridhar7581
    @nagulasridhar7581 Před 2 lety +1

    అక్కడ అమ్మ వారు కొలువుతీరి ఉన్నారు అని ఎంత బాగా చెప్పారు మాకు తెలియని విషయాలు తెలియచేసినందుకు మీకు కృతజ్ఞతలు గురువు గారు

  • @nallanagulasaroja6942
    @nallanagulasaroja6942 Před 2 lety +11

    Sri mathre namaha... 🙏guruvu garu rukmini kalayanam parayanam gurinchi video cheyandi.... 🙏🌷

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 Před 2 lety +1

    Namaskar srinivas garu, meeru sammaka saralamma gurunchi chala bagha vivarinchi chepparu. May God bless you n your family, aum namo venkatesaya.

  • @Aruna-ip1wc
    @Aruna-ip1wc Před 2 lety

    మీ విశ్లేషణ చాలా బాగుంది శ్రీనివాస్ గారూ....శ్రీమాత్రే నమః.... 🙏🙏🙏🙏

  • @CA-yg9wv
    @CA-yg9wv Před 2 lety +3

    Being a native of wgl till now no one has told me this story...thanku andi...🙏🙏

  • @prasadprasad515
    @prasadprasad515 Před 2 lety +10

    ఓం శ్రీ మాత్రేనమః

  • @nirmalas7052
    @nirmalas7052 Před 2 lety +1

    Meeru cheppe vidhanam kallaku kattinattu vundi srinivas garu. Meeru dhanyulu. Ila videos tho andariki gurthu vundipotaru eppatiki.🙏🙏

  • @bskm5322
    @bskm5322 Před 2 lety +6

    Thank for sharing biggest hindhu tribal festival 🙏🙏

  • @siddubasha1815
    @siddubasha1815 Před 2 lety +34

    Namaskaramulu swami. Jai గురుదత్త.దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా.

  • @pallaviroja2946
    @pallaviroja2946 Před 2 lety +10

    Guru garu ki dhanyavadamulu 🙏🙏🙏

  • @kkalluri1
    @kkalluri1 Před 2 lety +1

    Salutes sir , this is amazing factual about True history.

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Před 2 lety +4

    గురువుగారు
    మంచి విషయాలు చెప్పారు
    నాగులాపురం శ్రీమహావిష్ణువు మత్యావతారం స్వయంభు గా వెలిసిన శ్రీవేదనారాయణస్వామి వారి ఆలయం గురించి చెప్పండి.అలాగే ఉగాది నాడు మత్యజయంతి అంటారు.దాని గురించి మత్య యంత్ర పూజావిధానం గురించి క్లుప్తంగా చెప్పండి.

  • @sindhu16.7
    @sindhu16.7 Před 2 lety +9

    పురుష సూక్తము గురించి చెప్పండి గురువు గారు