ఇంటి పైన ఒక్క చిన్న గదిలో వంద కడక్‌నాథ్ కోళ్లు పెంచుతున్న | Black Chicken Farming

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • ఇంటి డాబా పైన చిన్న గది పరిమాణంలో అతి తక్కువ ఖర్చుతో షెడ్ వేసుకోని 100 కడక్ నాథ్ కోళ్లు పెంచుతున్న రైతు కోట సైదులు.. సగటున నెలకు కనీసం రూ. 10 వేల ఆదాయం పొందే అవకాశం ఉందని చెప్తున్నారు. గత 5 నెల్లుగా కోళ్లను పెంచుతున్న అతను ఈ వీడియోలో తన అనుభవాన్ని వివరించారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ రిస్క్ లేకుండా.. ఈ విధంగా చేసుకుంటే రైతుకు అధనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం నీలాయిగూడెం గ్రామానికి ఈ చెందిన రైతు చెప్తున్న మొత్తం వీడియో చూసి పూర్తిగా తెలుసుకోండి.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఇంటి పైన ఒక్క చిన్న గదిలో వంద కడక్‌నాథ్ కోళ్లు పెంచుతున్న | Black Chicken Farming
    #BlackChicken ‪@RythuBadi‬ #కడక్‌నాథ్

Komentáře • 924

  • @fromrabitready994
    @fromrabitready994 Před 3 lety +277

    కొంత మందికి మీ ఛానెల్ ద్వారా ఉపయోగం కలుగుతుంది ధన్యవాదాలు అన్నయ్య....

  • @kishorevanguri8622
    @kishorevanguri8622 Před 2 lety +46

    మీ ఛానెల్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు అర్థమయ్యే విధంగా వివరిస్తారు. Good job సార్.

  • @muthyalarao7608
    @muthyalarao7608 Před 3 lety +94

    NO 1 యుట్యూబ్ ఛానేళ్
    UR సూపర్ RAJENDAR బ్రో
    మీరు ఓక ప్రోగ్రాం చేస్తే 100% CLARITY
    మీరు ఇళనే MANCHI MANCHI
    ప్రోగ్రామ్స్ CHEYYALI
    GOD BLESS U

  • @putlurubayapareddy4218
    @putlurubayapareddy4218 Před 3 lety +41

    రైతులకు చాలా ఉపయోగపడే కంటెంట్ ఇది. థాంక్యూ మిత్రమా!

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety +2

      ధన్యవాదాలు

  • @srivarisuresh
    @srivarisuresh Před rokem +8

    మీరు మీరు రైతులను ప్రశ్నించే విధానము చాలా బాగుంది అన్ని విషయాలు వివరంగా తెలుసుకోగలుగుతున్నాము క్షుణ్ణంగా ప్రశ్నించడం మానుకోకండి థాంక్స్ ఫర్ దిస్ వీడియో

  • @fromrabitready994
    @fromrabitready994 Před 3 lety +9

    మంచి ఆలోచన తో మీరు నడుస్తున్నారు అదేవుని ఆశీర్వాదం ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటూ వివేక్ యూత్ కాంగ్రేస్

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety +1

      ధన్యవాదాలు బ్రో

  • @Narasimha85
    @Narasimha85 Před 3 lety +30

    ఇంటర్వ్యూ బాగా చేసారు...ఎక్కడా అనవసరపు ప్రశ్నలు లేకుండ tq.

  • @adhinarayanaagriculture
    @adhinarayanaagriculture Před 3 lety +26

    మంచి వీడియో చేశారు అన్న కాలిగా ఉన్న ప్రతి ఒక్కరు చేసుకుంటారు ఇలా

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety +1

      Thank you bro
      చేస్తున్న రైతులతో మాట్లాడి.. అన్నీ తెలుసుకొని చేయాలి

  • @k.ramanjaneyareddyallinone479

    అన్న నీవు ప్రతి విషయాన్ని చాలా అర్థవంతంగా వివరించి ,తెలియజేస్తున్నావు! ధన్యవాదాలు అన్న.

  • @chedupakauppalaiah3390
    @chedupakauppalaiah3390 Před 3 lety +14

    రాజేందర్ రెడ్డ్ గారు మీరు చాలా వివరంగా చెపుతున్నారు సార్

  • @sandeepkasarla6649
    @sandeepkasarla6649 Před 3 lety +15

    రాజేందర్ రెడ్డి అన్న గారు నమస్తే ఎలా ఉన్నారు
    మంచి సందేశం మాకు తెలియజేశారు ధన్యవాదలండీ 🙏👏👏👏👏🌳🌳🌳🌳🌴🌴🌴🌴

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety +1

      Thank you bro
      చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు కదా..

    • @sandeepkasarla6649
      @sandeepkasarla6649 Před 3 lety +1

      @@RythuBadi చాలా బాగున్నాను అన్న. నేను కూడా మీ, వీడియోస్ చూసి ఒక ఏకరంలో కురకాయల సాగు చేస్తున్న( టొమాటో. బెండ. వంకాయ.3 రకాల ఆకుకూరలు వేసాను,) కొంచం కష్టం అయిన చాలా మంచి ఫలితం కనిపిస్తుంది 🙏 మీకు వీలైతే నేను కూడా మీతో నా అనుభాలను పంచుకోవాలని అనుకుంటాము🤝🤝🤝

  • @ghousemohammad4069
    @ghousemohammad4069 Před 3 lety +23

    anna idea bagunde kaka pote ee scheme ne poor people ku este baguntunde 👍👍

  • @SUNDEEPELECTRICAL
    @SUNDEEPELECTRICAL Před 3 lety +10

    ఎక్సలెంట్ వీడియో బ్రదర్ అందరికీ ఉపయోగపడే వీడియో చేశారు.ఇప్పుడు రైతులకు సైడ్ ఇంకమ్ చాలా అవసరం. దయచేసి మీరు రైతులకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చెయ్యగలరు. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు 🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety

      ధన్యవాదాలు బ్రదర్

  • @pradeepgoud8689
    @pradeepgoud8689 Před 2 lety +2

    అనా మీ యొక్క సలహాలు మీ యొక్క సమాచారం మాకు చాల ఉపయోగ పడుతుంది మీకు ధన్యవాదాలు

  • @VenkatBhumana
    @VenkatBhumana Před 3 lety +90

    Excellent bro... Evi kada memu expect chesedi.. new ideas new thinking... Keep going bro... All the best...

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety +8

      Thanks bro
      Keep support me

    • @komalravuri8727
      @komalravuri8727 Před 3 lety +3

      @@RythuBadi bro can you please list out the vaccines used for hens

    • @lifeisanexperiment77
      @lifeisanexperiment77 Před 3 lety +2

      @@RythuBadi e krushi vignana kendram ap lo kuda unda
      Unte ala apply chesukovalo telupagalaruuu

    • @honey-malik
      @honey-malik Před 3 lety +1

      మిమ్మల్ని చూడగానే ఆ సంతోషం మాటల్లొ చెపలేను🥰😚ప్రాణం అత్త మీరంటె❤️☺ఈప్రాణం చాలా విలువైనది😜❤️

    • @ravichanal351
      @ravichanal351 Před 3 lety +1

      Surb planning

  • @narasireddy007
    @narasireddy007 Před 3 lety +32

    This idea helps to lot of people who doesn't have much space but want to grow. It's like terrace garden. Thanks Bro for this video. Be safe

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety +2

      Most welcome 😊

    • @vijjuvijay4189
      @vijjuvijay4189 Před 11 měsíci

      Shed lopala m veasru hens kinda please tell me sir

  • @rajamallum6051
    @rajamallum6051 Před 2 lety +7

    మాది సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ ప్రాంతం మేము ఈ ఫీల్డ్ ను ఎంచుకోవాలని ఉంది దయచేసి వివరాలు తెలియచేయండి.

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz Před 11 měsíci +3

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది అన్న ఇంకా మీరు రైతులకు ఉపయోగపడే ఎన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం

  • @vaddiariyamala724
    @vaddiariyamala724 Před 2 lety +10

    meeru ante maa family ki chaala respect sir...keep doing work sir and thank u soo much for giving us this knowledge.

  • @mustyalasamuel
    @mustyalasamuel Před 3 lety +26

    Best interview ever...touched almost all points...keep it up...good jpb buddy

  • @boyaraghunath7489
    @boyaraghunath7489 Před 2 lety +1

    Super Anna రైతన్నకు ఆదర్శం గా ఉన్నా దేవుడు అన్నా నెలనెల ఏ పైరు అనుకూలము ఆ వీడియో గానే వీడియో చేయండి అన్నా

  • @cshariprakash8669
    @cshariprakash8669 Před 3 lety +9

    Your way of questioning is super rajender garu

  • @srinivasnarapangi5190
    @srinivasnarapangi5190 Před 3 lety +2

    నిరుద్యోగులకు శుభవార్త లాంటి వీడియో చేశారు సార్ TQ

  • @bhaskarreddypd2487
    @bhaskarreddypd2487 Před 3 lety +16

    Excellent Rajandareeddy good encouragement 🙏👍

  • @Jyothisri-r7k
    @Jyothisri-r7k Před 7 měsíci +1

    మన రెడ్డి అన్న సమాజానికి చాలా ఉపయోగం అవుతున్నాడు 🙏 అన్న

  • @SAIRYTv
    @SAIRYTv Před 2 lety +6

    సూపర్ రైతన్న శుభాకాంక్షలు

  • @nagireddymahenderreddynagi2953

    Rajenderreddy అన్న మీరు రైతులను అడిగేవిధానం చాలాబాగుంది 👌👍👍🌹💐🙏🙏👏

  • @veeracharithatikonda4459

    అన్న గారు మీరు పెట్టిన వీడియో చాలా బాగుంది..

  • @AnilKumar-cj6kq
    @AnilKumar-cj6kq Před 3 lety +4

    kota saidulu gari idea about all farmers should develop is super 🙏👏👏👏👏🌳🌳🌳🌳🌴🌴🌴

  • @sagarkoppula1143
    @sagarkoppula1143 Před 3 lety +4

    మీ వివరణ చాలా బాగుంది బ్రో థాంక్స్...

  • @mahesh-rf6bb
    @mahesh-rf6bb Před 3 lety

    అన్న మీరు రాన్ చేస్తున్న తెలుగు రైతు బడి సూపర్ గ ఉంది ఒక్కటి ఈ కాదకనాద్ కోళ్ల కాకుండా గవర్నమెంట్ ఇచ్చే పథకాలు మిగతా రైతులకు ఎలా వర్తిస్తుంది అని కూడా తెలుసుకోవాలి ని కోరుకుంటున్నాను అన్న ప్లీజ్

  • @vippartis
    @vippartis Před 3 lety +11

    He has 5 acrs of land, house with 300 yrds of plot. Yet govt spent one lack on him. May be for demonstration purpose.

  • @peddakotlasrinivasulu6997

    Good voice & good explanation me videos chala baguntai

  • @eda369
    @eda369 Před 3 lety +19

    This variety of hens are called "KADAKNATH". The one day chick costs between Rs: 45 to 75 each. Average cost of dressed chicken of this variety is Rs: 650 per KG. There is demand in the market for this variety.

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety +1

      Thank you

    • @eda369
      @eda369 Před 3 lety +1

      @@RythuBadi:🙏

    • @udaykalumuri1280
      @udaykalumuri1280 Před 2 lety +1

      @@eda369 address akkada bro

    • @kotammakodamala9761
      @kotammakodamala9761 Před 2 lety

      @@udaykalumuri1280 కి సెక్స్
      గారు మహా చేసే ఫుకోసం నేను నిన్ను
      కానీ
      కానీ

  • @singammahesh1190
    @singammahesh1190 Před 3 lety +1

    Manchi spoorthiy ni echharu..me channel ki danyavadaalu..

  • @1121g
    @1121g Před 3 lety +3

    Chala baga vuntunnayi me video's 👍, useful information

  • @rajamallum6051
    @rajamallum6051 Před 2 lety +1

    రాజేందర్ రెడ్డి గారు మీవివరణ విశ్లేషణ చాలా విపులంగా ఉంటాయి .కృషీ విజ్ఞాన కేంద్రం వాల్ల ఫోన్ నెంబర్ గాని ఉంటే తెలియజేయగలరు.

    • @RythuBadi
      @RythuBadi  Před 2 lety

      ధన్యవాదాలు సార్..
      కృషి విజ్ఞాన కేంద్రాలు చాలా ఉంటాయి. అందరి నంబర్లు మా దగ్గర లేవు. మీ ప్రాంతంలో ఉండే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే లభిస్తుంది.

  • @madhusudananmkyoutubechann9458

    రెడ్డిగారు చాల మంచి ఇంర్వ్యీవ్ చేస్తున్నారు.

  • @memecediy-8442
    @memecediy-8442 Před 3 lety +1

    Super andi, nenu roof top garden maintain chetshunna, dani tho paatu ilage penchudamani alochisthunna... Ee vdeo saraina samayam lo icharu 🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety

      Thank you

    • @prasadaraoaryasomayajula4222
      @prasadaraoaryasomayajula4222 Před 3 lety

      Dear Rajendra Reddy garu, Subhodayam.. I have been watching your vedios on Agriculture..your vedios..interview with farmers are to the point, getting excellent information from beneficiaries, useful to the upcoming farmers, very dignified chit chat with farmers, I think you have gift of the gab... pl.keep it up, sir. Thank you

  • @pallikondavijaykumar202
    @pallikondavijaykumar202 Před 3 lety +8

    చాలా బాగుంది మిత్రమా,,🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety +1

      ధన్యవాదాలు

  • @naveenpeesari5361
    @naveenpeesari5361 Před 3 lety +1

    సూపర్ బ్రదర్ ధన్యవాదాలు ఈ విషయం తెలిపిన్నదూకు🙏

  • @siddhi_siddhu
    @siddhi_siddhu Před 3 lety +6

    Nice.Jai Government employees of this project

  • @sheshagirisir7917
    @sheshagirisir7917 Před 2 lety +1

    Super mee
    Prayatnum
    Rytulanu
    Yuvkulanu
    Ardhika abhi vrudhi koraku
    Hatsaoff telugu rytu sir

  • @chanbashacheppali6346
    @chanbashacheppali6346 Před 3 lety +6

    Hi anna నమస్తే🙏 కృషి విజ్ఞాన కేంద్రం లోఎలా సభ్యత్వం ఎలా తీసుకోవాలి ప్లీస్ అన్న చెప్పండి

  • @ammumadhu-hv1yv
    @ammumadhu-hv1yv Před 2 lety +2

    చాలా మంచిగా వివరించరు అన్నయ్య

    • @RythuBadi
      @RythuBadi  Před 2 lety

      ధన్యవాదాలు సోదరా..

  • @srisatyaarunmouli6773
    @srisatyaarunmouli6773 Před 3 lety +3

    Manchi samacharm cheparu

  • @velugulakrishna9260
    @velugulakrishna9260 Před rokem

    Meda mida nenu pettali anukunna nenu kuda.. e video valana naku manchi information vaccindi thanks for the video sir..🙏 you tube valla edi okka mancci jaragindi...😅

  • @growgreen3796
    @growgreen3796 Před 3 lety +3

    Thank you Rajendra Reddy garu nice video I am interested kadknad forming
    Make a video
    How to market
    And how to get chiks

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 Před 6 měsíci

    Super support extended by the government thanks for their great support

  • @RajuGogul
    @RajuGogul Před 3 lety +4

    Great!!!! One more nice story from your channel. I am your fan. Village economics empowerment!!!! Please continue!!!!

  • @ashokthotti9269
    @ashokthotti9269 Před 2 lety +9

    కొడి పిల్లలూ ఎక్కడ దొరుకుతాయి మాకు కావాలి sir please help

  • @venkannavalagani3797
    @venkannavalagani3797 Před 2 lety +3

    Your videos are very very useful and excellent brother 👍👍

  • @eleazarchalasani3834
    @eleazarchalasani3834 Před rokem +1

    Farmer is very honest person

  • @vijju9352
    @vijju9352 Před 3 lety +3

    Very nice brother to develop unemployment persons. Keep it up...thank you..

  • @gorupallykumar7028
    @gorupallykumar7028 Před 3 lety +11

    అన్న మాకు పైన మేడ ఉంది 9 పిల్లర్స్ దానిపైన నీలాగా చేద్దామని అనుకుంటున్నా మీరేమైనా సపోర్ట్ చేస్తారా మాది వచ్చేసి షాద్నగర్

  • @samuelvinaypauljannu3355
    @samuelvinaypauljannu3355 Před 3 lety +3

    Amazing video .
    nice anchoring
    point to point your question are very nice 👍👍

  • @SavaraSrinu-tf3wp
    @SavaraSrinu-tf3wp Před 9 měsíci

    AP lo matram rate ammaleru nenu 600 kollu Penchi ametappudu chala kastalu padda natukollu. Best bro

  • @pramakrishna6823
    @pramakrishna6823 Před 3 lety +3

    మేము ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటున్నాం ఎక్కడ తీసుకోవాలి..
    కృషవిజ్ఞాన కేంద్రం ఎక్కడ ఉంది..మాది నాగర్కర్నూల్

  • @shaikfakruddin8785
    @shaikfakruddin8785 Před 3 lety

    కడకనాధ్ కోళ్ల గురించి బాగా చేప్పారు.
    నాకు చిన్న సందేశం, కడకనాధ్ కోడి గుడ్డు కడకనాధ్ కోడి లాగా నల్లగా వుండిదీ. కానీ వీటి గుడ్లు నాటు కోడి గుడ్డు లాగా ఉంది ఏంటి..

  • @khaleelFK
    @khaleelFK Před 2 lety +3

    బాగానే ఉంటుంది కానీ. మార్కెటింగ్ చేయడం లో చాలా సమస్యలు వస్తాయి. మార్కెట్ వీటికి చాలా తక్కువగా ఉంది. ఒకవేళ మీ నుండి ఏమైనా బల్క్ బయేర్ ఉంటే కాంటాక్ట్ డిటైల్స్ చెప్పండి.
    ధన్యవాదములు.

  • @KiranKumar-cg3yg
    @KiranKumar-cg3yg Před 11 měsíci

    Intha beautiful ga informative video ela create chestaru sir meeru ?

  • @lawrencerao6869
    @lawrencerao6869 Před 3 lety +9

    Good interview MR Rajender Reddy , u always do well 🙏🌷🌹

  • @pendliraju3607
    @pendliraju3607 Před rokem

    నేను కూడా కడకనాథ్ కోడి పిల్లలను పెంచాలని అనుకుంటున్నా. కావున నాకు కూడా పెంచే వారి నెంబరు సెండ్ చేయగలరని కోరుతున్నాను విలేజ్ తీగరం మండల జఫర్గడ్ డిస్టిక్ జనగాం సబ్ డిస్టిక్ స్టేషన్గన్పూర్

  • @naveenreddy6319
    @naveenreddy6319 Před 3 lety +3

    Brother thank you for this video.... but failure Ina valla vi kuda videos cheyandi bro..... but big problem is marketing.....

  • @shivasaiglobalvisaservices7745

    Rajender reddy garu meeru baga chupistaru agriculture totalu vegitabuls

  • @sharfuddin5677
    @sharfuddin5677 Před 3 lety +3

    Very good Chala opika undali good Reddy garu

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety

      Thank you bhai

    • @komalravuri8727
      @komalravuri8727 Před 3 lety

      @@RythuBadi anna please give the required vaccines for kadaknad hens

  • @chennarayudumandla4282
    @chennarayudumandla4282 Před 2 lety +1

    Anna NV super anna prathi okka vishayam kluputham gaa adigiii telusu kuntu maki teliyaa chesthunav...anayaaa nice... your work

  • @vikramk6516
    @vikramk6516 Před 3 lety +3

    రేకులు షెడ్ పైనా...ఎం లేదు.
    ఆ కోళ్లు ఈ ఎండలు వేడికి ఎంత బాధ పడతాయి.
    ఇది చాలా కిరాతకం.

    • @jakkulabikshapathi8080
      @jakkulabikshapathi8080 Před 3 lety

      Saving, Cement,Rekulu,bro, Eamkadu

    • @vikramk6516
      @vikramk6516 Před 3 lety

      @@jakkulabikshapathi8080 neku em kaadhu..avi chaala baadha padatai..aa vedi ki.

  • @curiosityexp7630
    @curiosityexp7630 Před rokem +2

    Really its, wonderful project

  • @poshaboinaraju732
    @poshaboinaraju732 Před 3 lety +3

    Hi Anna superb journey to the
    Please Inka government officers tho oka video cheyandi
    I'm interested 🙏🙏❤️❤️

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety

      Ok bro

    • @a.k3328
      @a.k3328 Před 3 lety

      Helpful to reach easily to concern department..... Please arrange a meeting with them provide us details to approach...
      Thanks Bro for helping farmers... Appreciate ur work

  • @vijaykumar0312
    @vijaykumar0312 Před 2 lety

    బాగుంది బ్రదర్ సమాచారం విత్ వీడియో

  • @srinad4077
    @srinad4077 Před 3 lety +9

    Boss one doubt sir... Qualis bird ( Kauju pitta) Daba meedha penchavaccha?.. How Ever U R The Best Anchor From Among all CZcams Channels.. U R My Favourite Anchor

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety

      Thank you
      పెంచుకోవచ్చు. కానీ ఎవరూ ఆబ్జెక్షన్ చెప్పకుండా చూసుకోవాలి.

    • @rajeshgoud5126
      @rajeshgoud5126 Před 3 lety +1

      Marketing lekapotey chala problem untadi

  • @ap9930
    @ap9930 Před rokem

    మీరు చెప్పే విధానం సూపర్ సార్.

  • @anniejohn4885
    @anniejohn4885 Před 3 lety +4

    Good information Rajendra Garu..thank you..!!!

  • @Rockganivayela7529
    @Rockganivayela7529 Před 3 lety +2

    సూపర్ సార్. బాగా చెప్పారు

  • @hithasrikota3569
    @hithasrikota3569 Před 3 lety +3

    Good information and useful presentation with good suggestions and examples. Shubham

  • @ysr1058
    @ysr1058 Před 3 lety +1

    Sir your explanation is well .understand the farmers

  • @chandrareddy3731
    @chandrareddy3731 Před 3 lety +3

    Keep rocking saidulu maama..👍👍

  • @rainenisathish461
    @rainenisathish461 Před 3 lety +2

    Rajender garu super vedio mi yancaring super 🚩🚩

  • @SSOrganicFarms
    @SSOrganicFarms Před 3 lety +6

    Thank you for all the effort you are putting in making these informative videos Rajender Reddy brother.
    -
    Suman Reddy

  • @coconutsuppliers4129
    @coconutsuppliers4129 Před rokem

    Great Idea... Telangana doing good in poultry and dairy

  • @vanjariramakrishna7796
    @vanjariramakrishna7796 Před 3 lety +4

    Excellent 👍👍

  • @raniharish1141
    @raniharish1141 Před rokem +1

    Miru chepe vishayalu Chala upoyagapaduthay

  • @monditokavinodkumar1186
    @monditokavinodkumar1186 Před 3 lety +4

    As usual u r superb bro...All the best farmer.

  • @srikumarputhyakodiyil4094

    Very informative video. Thank you very much Sir

  • @pavankumar-ku4xj
    @pavankumar-ku4xj Před 3 lety +4

    Anna nuvvu super anna. Detailed interview chestav cool ga. :)

  • @babjimadaka101
    @babjimadaka101 Před 3 lety +1

    Rajendra Anna good questions aduguthavu,, nuv super Anna,, farmer also super,, good idea...

  • @chemistryclassesbyshivaraj4847

    Inti pakkala vaallaku smell ravadam vastadi kada. vlg lo objection cheyaledaaa andi

  • @sandeeprudravarapu9721
    @sandeeprudravarapu9721 Před 3 lety +2

    Bro your video. Touch my heart this video clear my all doubts.. thank you so much

  • @pavaninemala8455
    @pavaninemala8455 Před 3 lety +8

    Brother,
    Please give complete details about zbnf farming training centers.🙏🙏🙏

  • @MadhuVarmaprince
    @MadhuVarmaprince Před 2 měsíci

    Best channel i saw in youtube ❤

  • @sureshagrofarmhouse2908
    @sureshagrofarmhouse2908 Před 3 lety +3

    Doing good job brother with sinseority 👍

  • @vsr2206
    @vsr2206 Před rokem +1

    I like this channel so much.very nice keep it up.

  • @anniejohn4885
    @anniejohn4885 Před 3 lety +2

    We are intrested to do this..any help we can have from you n Government in Kakinada..

  • @kadapavlogsfarmers2022
    @kadapavlogsfarmers2022 Před 3 lety +1

    హాయ్ అన్న ఎలా ఉన్నారు ఒక చిన్న రిక్వెస్ట్ ఓ బత్తాయి తోట కాపు ఏ టైం లో పెట్టాలి ఎట్లా పెట్టాలి తర్వాత ఏ మాసంలో పెట్టాలి వీడియో చేసి పెట్టండి అన్నా

  • @Haris916Yt
    @Haris916Yt Před 3 lety +4

    మంచి ఐడియా

  • @rajuj5258
    @rajuj5258 Před 3 lety +1

    Good information to all original chicken naatu naaatu mukka

  • @kumarvarmavlogs1772
    @kumarvarmavlogs1772 Před 3 lety +8

    Bro eggs transport chasthara

  • @AshokKumar-mv5mw
    @AshokKumar-mv5mw Před rokem +1

    Very good & economical brother,

  • @princens28
    @princens28 Před 3 lety +4

    Brother can you make separate videos about feed, medicine. Will be valuable information