Fish Farming on Terrace: మేడపై చేపలు పెంచుతూ రూ.లక్షల్లో అమ్మకాలు సాగిస్తున్న గృహిణులు | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • తెలంగాణలోని కామారెడ్డికి చెందిన కొందరు స్వయం సహాయక బృందాల మహిళలు తమ ఇంటి మిద్దెపై చేపలు పెంచుతున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో లోన్ తీసుకుని, సక్సెస్ ఫుల్‌గా చేపలు పెంచుతూ, రూ. లక్షల్లో అమ్ముతున్నారు.
    #Telangana #Terrace #FishFarming #WomenEmpowerment
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 135

  • @Navbharat932
    @Navbharat932 Před rokem +49

    దేశాభివృద్ధికి
    తన కర్తవ్యని కి మించి కృషి చేస్తున్న ఇట్లాంటి DRDO Sir Garu great 👍👍,
    అందరూ officers ఇలా ఉంటే
    అబ్దుల్ కలామ్ గారి PURA
    పరిపూర్ణమై కనీసం,
    VISION-2040 లో నైన భారత్ ప్రపంచానికి పెద్దన్న గా మారుతుందని ఆశించే
    ఆశవాదిని

  • @MANAMASTERSINFORMATION
    @MANAMASTERSINFORMATION Před rokem +74

    మీ లాంటి DRDO ఆఫీసర్ మన అన్ని జిల్లాలకి ఉంటే బాగుండు సార్

  • @vikramreddy26
    @vikramreddy26 Před rokem +50

    మంచి ఐడియా
    తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది
    మహిళల గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆదాయాలు పెంచడానికి..!!

  • @user-fg1vn3pe6f
    @user-fg1vn3pe6f Před 3 měsíci +3

    ఎక్కువ అవగాహన కల్పించాలి అందరికీ తెలియడం వల్ల ఆసక్తిగలవారు ముందుకొస్తారు

  • @satyagun1
    @satyagun1 Před rokem +28

    గ్రామీణ కుటుంబాలకి ఆదాయం పెరిగే పథకాలు స్వాగతించ వలసిన విషయం.

  • @rajendraraj8757
    @rajendraraj8757 Před rokem +14

    ఎంత హాపీ గా ఉన్నా..చివరికి కోసుకు తినడమే గా😊😊

    • @JerseyJai-xl9ro
      @JerseyJai-xl9ro Před rokem

      వీళ్ళు మాకు తెలుసు అంత సొల్లు చెప్పారు

    • @ramagiripavan5918
      @ramagiripavan5918 Před 11 měsíci

      ​@@JerseyJai-xl9ronejama antha sollu ah

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy Před rokem +8

    చాల మంచి ఆలోచన ఆచరణ

  • @rajumadavedi4390
    @rajumadavedi4390 Před 10 měsíci +2

    అన్న ఇంత మంచి ప్లేస్ ని చూపించినందుకు చాల వందనాలు

  • @rajeships7642
    @rajeships7642 Před rokem +28

    సహజ సిద్ధంగా నేల పైన(చెరువుల్లో) పెంచినవాటికే రేటు లేదు,మేత ఖర్చు పెరిగింది.పెద్ద పెద్ద రైతులే చెరువులు ఖాళీగా ఉంచేస్తూ ఉంటే...డాబా పైన ఎలా సేక్సెస్ అవుతుంది.లక్షల్లో ఆదాయం అనేది చాలా తప్పు.

    • @lingampallysrikanthreddy9674
      @lingampallysrikanthreddy9674 Před rokem

      Atlana Saar vishwanatha Raju ani Oka RAS fish farming farmer unnadu
      10 guntalo 70 tons (70,000 kilos) produce thesthundu
      Ante literal Oka 10-20 acres lo thesey antha product
      Chudandi,
      Thappu oppu ani purthi research chesi statements evvagalaru sir

    • @Masum-Thegamechanger
      @Masum-Thegamechanger Před rokem +3

      నాకు తెలిసి మీ ఏరియా లో మార్కెటింగ్ ఇబ్బందులు ఉండొచ్చు అన్న, అంటే మీ ఏరియా లో మీరు వృధి చేసే చేపల లభ్యత ఎక్కవ ఉండటం వల్ల అక్కడ ప్రజలకి అవి శరా మాములుగా ఉండొచ్చు, అయితే అసలు చెరువులు, నదులు లేని చోట చేపలే దొరకని చిన్న చిన్న టౌన్ లలో ఇది మాక్సిమం సక్సెస్ అవ్వొచ్చు. ఈజీ గా మార్కెటింగ్ కూడా లభిస్తుంది. అని నా అభిప్రాయం.

    • @aayy0201
      @aayy0201 Před rokem

      It's correct

    • @rajeships7642
      @rajeships7642 Před rokem

      @@Masum-Thegamechanger ఎంత వచ్చిన లక్షల్లో రాదు బ్రో...

    • @rajeships7642
      @rajeships7642 Před rokem

      @@lingampallysrikanthreddy9674 మాది భీమవరం ఏరియా,మాకు ఆక్వా లో రీసెర్చ్ అవసరం లేదు.70 tons కి పెట్టుబడి అడిగి తెలుసుకుని చెప్పు బ్రో..
      70 టన్నులు కొరమీను ఎవరు ఉత్పత్తి చేయలేరు. కేవలం ఫంగస్,తెల్ల చేప అయ్యుంటాది.

  • @FoodandTeluguTravel
    @FoodandTeluguTravel Před rokem +19

    Training ఎక్కడ ఇస్తారో అలాగే ఇంకా full details ఏమైనా ఉంటే చెప్పండి

  • @sreenivasugubbala1243
    @sreenivasugubbala1243 Před rokem +4

    చాలా బాగా చెప్పారు కానీ మినిమం ఎంత ప్లేస్ కావాలో చెప్పలేదు వివరించాగలరు

  • @kolgurirajkumar8068
    @kolgurirajkumar8068 Před rokem +11

    Great job BBC

  • @pmanohar1579
    @pmanohar1579 Před rokem +3

    Supar Bradar Madhi Uthnoor 🙏 Chala Bagundi 👍

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 Před rokem +5

    Good idea.
    Chala days nundi alochisthunnam but Ela cheyyalo thelavatle.
    Trials veyyadaniki oka way dorikindi.

    • @FoodandTeluguTravel
      @FoodandTeluguTravel Před rokem

      మాకు కూడా చెప్పండి తెలిస్తే

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s Před rokem +5

    చాలా మంచిది అక్క

  • @cnuracharla
    @cnuracharla Před rokem +2

    మంచి ఆలోచన,,, బాయిలర్ కోళ్ళు అమ్మినట్టే బాయిలర్ ఫిష్ అమ్మవచ్చు. ముందు రోజుల్లో చికెన్ లాగ కొట్టించే షాప్ లు ఫిష్ షాప్ లు ఉంటే ఫుల్ busines అవుద్ధి.

  • @user-zj3mo2il1m
    @user-zj3mo2il1m Před rokem +2

    ఉపయోగమైన. పని

  • @rameshchinta2352
    @rameshchinta2352 Před rokem +1

    Sayanna sir chla good ❤❤❤❤❤❤

  • @jaganyarramsetti8107
    @jaganyarramsetti8107 Před rokem +2

    Feed entha cost,enni months crap adhi details vivaram gaa cheppandi, naaku thelisi cheruvu lo perigina fish ki ela tank lo perigina fish chala theda vuntadhi, cheruvu lo ayithe 6 to 7 months lo 1kg varaku peruguthayi, tank lo ayithey 9 months ki kuda 1kg avuthayo ledho nammakam ledhu,so evaraina elantivi start cheyyali anukuntey anni vidhala alochinchi chestey better

  • @Ediorhindu32
    @Ediorhindu32 Před rokem +1

    What an idea sarji.... good idea TELNGANA government and Drdo. Ilanti ideas ilantivi kavali sir maku develope kavali ante

  • @umesh_gangaputhra
    @umesh_gangaputhra Před rokem +2

    Ela tank culture chesthe feed cost chala akva avthadhi. Malli 15000 litre water tank lo 10000 litres unchi 1000 fishes penchuthe vatiki diseases vasthai.inka e fishes original naatu korramenu kavu marketing undadhu. unna takkuva rate untadhi.
    Ela chese vallani chusi nenu kuda start chestha sampadistha ani thondarapadi start cheyyakandi . Lakshallo labam annaru kadha. Okasari marketing tharvatha antha labam vachindho anni chusi cultivate cheyyandi.
    Nen kuda fish farming chestha na channel videos untai.okasari chudandi

    • @jaganyarramsetti8107
      @jaganyarramsetti8107 Před rokem

      Yess bro correct papam mundhu venuka alochinchakunda start chestaru kontha mandhi evaru nasta pokudadhu

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 Před rokem +1

    బ్రాయిలర్ చికెన్ మాదిరి ఇవికూడా జంక్ ఫుడ్. ఏమాత్రం ఆరోగ్యానికి మంచిదికాదు. వీటిని కూడా త్వరగా పెరగటానికి ఇచ్చే గుళికలు ఆహారమే అనారోగ్యానికి కారణం.

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 Před rokem +24

    ఇవన్నీ దండగ..... వాళ్ల అకౌంట్లో డబ్బులు వేస్తే సరిపోతుంది, మా జగనన్నని చూసి నేర్చుకోండి.

    • @reddynaveen975
      @reddynaveen975 Před rokem +4

      AP lo mahila Mart chudaledha bro

    • @b2w292
      @b2w292 Před rokem +2

      Fishing harbours enduku nirmistunnaroo chudu babu, kadupu manta tho matladatam kaadu

    • @ramakrishna654
      @ramakrishna654 Před 10 měsíci

      CORRECT ....FREE ...FREE...FREEE

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 Před rokem +1

    కోర్మీను, సవడ లా విత్తనాలు (పిల్లలు ) ఎక్కడ దొరుకుతాయి.

  • @MKPasha-yy9kx
    @MKPasha-yy9kx Před rokem +14

    తెలంగాణ వచ్చినప్పటి నుండి నీళ్లు సమృద్ధిగా ఉండి అన్ని వ్యాపారాలు బాగా నడుస్తున్నాయి తెలంగాణ అంటే ఏందో నిరూపిస్తున్నారు ఇంత తెలివి ఉండి బానిసగా బతికాము

    • @lakshmankaranam
      @lakshmankaranam Před rokem +1

      Last ki appule...IT lekute bokka e apulu therchadam

  • @darlingmowa
    @darlingmowa Před rokem +6

    ఇప్పుడు చెప్పండ్రా తమ్ముళ్ళు వాట్ టు డు వాట్ నాట్ టు డు.... వరి కూడా చేపల వ్యర్థాలనుంచే పండిస్తుండ్రట... అన్నం తినడం మానేద్దామా ప్యూర్ గ్గీస్?

  • @srinivaskurla4514
    @srinivaskurla4514 Před 6 měsíci

    Grear officer 👏👏👏

  • @sridhardyavanapelli6652
    @sridhardyavanapelli6652 Před rokem +1

    DRDO officer is great

  • @Bharath.Reddy175
    @Bharath.Reddy175 Před rokem +4

    Great

  • @sudheerbatchala5731
    @sudheerbatchala5731 Před rokem +1

    Great amma

  • @testtest-co9hk
    @testtest-co9hk Před 11 měsíci +2

    using that much weight on your terrace might cause structural failure to the building in the long run. you must also be aware of water leakage.

    • @venky2452
      @venky2452 Před 11 měsíci

      It's like water tank on the terrace or like a second floor
      May be above two also have weight right

    • @testtest-co9hk
      @testtest-co9hk Před 11 měsíci

      @@venky2452 if your house is build with already taking this into account then might not be an issue. but if you build them afterwards, you need to take that into consideration.
      it is not like second floor. second floor => almost same as first floor uses the same pillars. you will normally never use 10 to 20 tones at a particular spot in your house.

  • @shivastudiofromnalgonda554

    TQ for ur concern ❤🎉

  • @trainfans1996
    @trainfans1996 Před rokem

    Super BBC.....

  • @sumaiyarizwan7587
    @sumaiyarizwan7587 Před 11 měsíci

    Super idea sir....

  • @manvicreations3308
    @manvicreations3308 Před 11 měsíci

    గంగపుత్రులు ప్రకృతి పరంగా చెరువుల్లో డ్యాముల్లో కాలువల్లో దొరికే సహజమైన రుచికరమైన చేపలను అమ్ముతున్నారు..కానీ మీలాంటి వారు డబ్బులకు ఆశపడి చివరకు చేపలను కూడా మందులతో పండిస్తున్నారు కదరా....

  • @mohammadazaas9641
    @mohammadazaas9641 Před rokem +2

    Great 😊

  • @krishkittu3997
    @krishkittu3997 Před 6 měsíci

    Good Information

  • @openinnovation5858
    @openinnovation5858 Před rokem +1

    Super encourage 🎉🎉🎉🎉

  • @user-kt8vf8ky3g
    @user-kt8vf8ky3g Před rokem +1

    ఎవరు మోసపోకండి మిత్రమా

  • @saivenkatesh6034
    @saivenkatesh6034 Před 10 měsíci

    Nice

  • @multitab8218
    @multitab8218 Před rokem

    Good idea

  • @ramakrishnagundelly662
    @ramakrishnagundelly662 Před rokem +2

    ఇది voa ల కృషి.

  • @bujjulubujju8845
    @bujjulubujju8845 Před rokem

    Koramenu chepa anedi Adi perige chotlanundi Patti tintene a test Ela Killi farms la metalu vesi penchite Evi highbred Chepale avutay... Tinadam vruda ...

  • @nagaiahkotamarthi9061
    @nagaiahkotamarthi9061 Před rokem +6

    బొచ్చు వస్తుంది చెమటలు ఓర్చి శ్రమిస్తే ఏమి లేదూ

  • @zbheemrao6135
    @zbheemrao6135 Před rokem

    Super

  • @srikanthkosireddi4726

    Supper akka ni plan

    • @JerseyJai-xl9ro
      @JerseyJai-xl9ro Před rokem

      ప్లాన్ అక్క అది కాదు కాపీ కొట్టింది

  • @jayachandrika9817
    @jayachandrika9817 Před rokem

    I want to the know the process of fish farming

  • @rajvideos6255
    @rajvideos6255 Před rokem

    Bagundi

  • @user-tz6gr8zj4v
    @user-tz6gr8zj4v Před rokem

    జగిత్యాల జిల్లా లో ఇటువంటి ప్రోగ్రాం లు వున్నాయా

  • @pedhareddaiahpedhareddaiah5999

    It's not easy
    Because off fish smell besides off homes complaint and argue iff no problem good

  • @viswasanthi
    @viswasanthi Před rokem +1

    ఇవ్వి health కి మంచివేనా sir.. reply me

  • @vanakraluchinakapu8465
    @vanakraluchinakapu8465 Před 11 měsíci

    మా ఐటీ మినిస్టర్ ఇప్పుడే
    MOP చేసుకున్నాడు

  • @kranthidevarakonda1712
    @kranthidevarakonda1712 Před 7 měsíci

    Full detailing vedio pettandi

  • @journeyblr
    @journeyblr Před 10 měsíci

    Pakka inti vallu complaint chestaru smell vaste chusukondi

  • @PrasannaKumar-jd1iv
    @PrasannaKumar-jd1iv Před rokem

    WOW wonderful

  • @ankamravi3
    @ankamravi3 Před rokem +1

    ఇదంతా ఫ్రాడ్

  • @nagarajukandukuri6117

    Sir Mir super meru vizianagaram district kavali

  • @sivabura4041
    @sivabura4041 Před rokem

    Super అక్క ❤❤

    • @JerseyJai-xl9ro
      @JerseyJai-xl9ro Před rokem

      అక్కా కాపీ కొట్టి పాస్ అయింది

  • @vechalapudemudubabu9185

    Good

  • @Sana-sd5bk
    @Sana-sd5bk Před rokem +1

    👏

  • @bandiveerendra6486
    @bandiveerendra6486 Před rokem

    Manchi padakam

  • @user-nu4fq7fi9v
    @user-nu4fq7fi9v Před 6 měsíci

    Lone epiande sar memu chystamu

  • @maddepagamallika8299
    @maddepagamallika8299 Před rokem

    Ranga reddy loo kudda training esthey bagundu

  • @aleshwaramnaveen
    @aleshwaramnaveen Před rokem

    250 per kg undi

  • @KudaliRajeshekar
    @KudaliRajeshekar Před 7 měsíci

    Not giving any proper information like farmer name, dia of pond, village name etc...

  • @Gopimadipalli-ux5ft
    @Gopimadipalli-ux5ft Před rokem +4

    Elantivi videos promotion cheyakandi loss vasthdhi

  • @narendrakollu2564
    @narendrakollu2564 Před 11 měsíci

    Lakhs lo kastam….thousands lo OK 2:20

  • @gowrivasu9354
    @gowrivasu9354 Před 11 měsíci

  • @sridevip3317
    @sridevip3317 Před rokem

    Women empowerment development vundali

  • @sivaramireddyvempalli3124

    👌💯👌

  • @srinivaskurla4514
    @srinivaskurla4514 Před rokem

    👏👏👏

  • @asailajadevi141
    @asailajadevi141 Před rokem +1

    అడ్రస్ ఇవ్వగలరా

    • @JerseyJai-xl9ro
      @JerseyJai-xl9ro Před rokem

      ఎవరి అడ్రస్ కావాలి బ్రో బంగ్లా మీద చేపలు ఉంచుకున్న

    • @asailajadevi141
      @asailajadevi141 Před rokem

      @@JerseyJai-xl9ro yes

  • @veerraju7865
    @veerraju7865 Před rokem

    1 lac vastundi 3 lac anedi rong

  • @RineshSara
    @RineshSara Před rokem

  • @Telugurockzz2222
    @Telugurockzz2222 Před rokem +1

    Eppatikani oppukunaru bro andhra food best ani

  • @syed.mastanbasha8327
    @syed.mastanbasha8327 Před rokem

    Okavela avi chanipote

  • @sarithachedurupally9328

    🙏. ఇది హింస.. ఒక జీవిని పెంచి చంపేది..

  • @btbuilder0213
    @btbuilder0213 Před rokem

    Andhra ki idhoka muppu 😬

  • @bobbypeddu448
    @bobbypeddu448 Před 10 měsíci

    Memu penchali ante.. ela sir.. contact number??

  • @user-kt8vf8ky3g
    @user-kt8vf8ky3g Před rokem

    ఇదంతా గొప్ప చెప్పుకోవడానికి అంతా వేస్ట్

  • @harishharry9039
    @harishharry9039 Před 3 měsíci

    Maa jagan Anna ni Mee Sanka naakinchukondi saar....appudina maratadu emo

  • @renukapeparpletstupran7250
    @renukapeparpletstupran7250 Před 11 měsíci

    Number unte pampadi

  • @neelimaviranshoney1140

    Antha me bro cm aitha meeru emchesina nadusthundi anukodham me pichi thanam.ys rajashekhar gari ki una paruvu motham tesuthunaru chi

  • @sudhakarreddykalam1874

    Anna valla number chepandi

  • @mahenderreddy4537
    @mahenderreddy4537 Před rokem +1

    Meda mida pempakam annaru asalu adi chupinchindra

  • @jasmithajassi7632
    @jasmithajassi7632 Před rokem +1

    Phon నెంబర్ petandi

  • @sunilkumaruramala5462

    మేము చేయాలి అనుకుంటే ఎలా ఎవరి సంప్రదించాలి.......

    • @jashuagundla4054
      @jashuagundla4054 Před rokem

      Total subject kosam. Fresh water aquaculture. Orissa. Bhuvaneswar lo training cheyandy

    • @YasdaniPathan
      @YasdaniPathan Před rokem

      AP. Cm. Jaganana

    • @YasdaniPathan
      @YasdaniPathan Před rokem

      Helping voluntary

    • @JerseyJai-xl9ro
      @JerseyJai-xl9ro Před rokem

      ఎందుకు బ్రో లాస్ అవ్వడానికి

  • @LaxmanRoja-mq8lr
    @LaxmanRoja-mq8lr Před rokem

    Mi phone number cheppandi

    • @JerseyJai-xl9ro
      @JerseyJai-xl9ro Před rokem

      ఎందుకు బ్రదర్ లాస్ అవ్వడానికిక

  • @ChinnaReddy-fo6up
    @ChinnaReddy-fo6up Před rokem +1

    Phone. Nember. Sending

    • @JerseyJai-xl9ro
      @JerseyJai-xl9ro Před rokem

      ఎందుకు బ్రదర్ లాస్ అవ్వడానికిక

  • @kiranstudiotelugu
    @kiranstudiotelugu Před rokem

    Super

  • @ippakrishna3954
    @ippakrishna3954 Před rokem

    Nice

  • @muralibanavath6017
    @muralibanavath6017 Před rokem

    Good idea

    • @JerseyJai-xl9ro
      @JerseyJai-xl9ro Před rokem

      ఐడియా లో కాపీ కొట్టారు

  • @user-xx4qx6we1w
    @user-xx4qx6we1w Před rokem

    Super

  • @akshayadraksharapu9428

    Good idea