ATM Series1| పొలం నుండి ప్రతినిత్యం ఆదాయం | Sustainable Agriculture | SASYASYAMALAM |

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • #organic #organicfarming #naturalfarming #agriculture #ideas #sustainablefarming
    వ్యవసాయం ప్రధానంగా కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఎంచుకున్న ప్రక్రియ ,అది కాలానికి అనుగుణంగా, పెరుగుతున్న జనాభా ఆకలి తీర్చే వ్యవస్థగా మారింది . ఇక్కడ తాము కౌలు కు తీసుకున్న వ్యవసాయభూమిలో పృద్వి ,రాగిణి దంపతులిద్దరూ కలిసి వ్యవసాయం చేసుకుంటూ ప్రాధమికంగా తమ ఇంటి అవసరాలు తీర్చుకుంటూ , మిగిలిన పంటను అమ్ముకుంటూ ఆదాయం గడిస్తున్నారు.
    అర ఎకరం కౌలుకు తీసుకున్న పృద్విరాజ్ A గ్రేడ్ విధానం లో ప్రధాన పంటగా అరటి వేసుకున్నారు ,అర ఎకరానికి 450 అరటి మొక్కలు నాటుకుని , అంతర పంటలుగా మినుములు , ముల్లంగి , బీర ,వంకాయ , ఆకుకూరలు ఇలా 25 రకాల పంటలను పండిస్తూ నిరంతరం ఆదాయం తీసుకుంటున్నారు .
    ప్రధాన పంట మీద వచ్చే ఆదాయం మీదే ఆధారపడకుండా ఈ సుస్థిర వ్యవసాయ విధానం లో అరఎకరానికి లక్షన్నరకు తక్కువ కాకుండా ఆదాయాన్ని పొందుతున్నామని చెబుతున్నారు ఈ యువరైతు పృద్విరాజ్, ఇతర రైతులు కూడా ఇటువంటి సుస్థిరవ్యవసాయ విధానాలు పాటిస్తూ నిరంతరం తమ పొలాల నుండి ఆదాయాన్ని గడించాలని కోరుకుంటున్నారు ఈ యువరైతు
    ఆయా రైతుల భూములకు తగ్గట్లుగా ఈ A గ్రేడ్ మోడల్ వ్యవసాయం చేసుకునే విధానాన్ని తాను ఇతర రైతులకు అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు రైతు పృద్విరాజ్.
    ATM Series1| పొలం నుండి ప్రతినిత్యం ఆదాయం | Sustainable Agriculture | SASYASYAMALAM | #sasyasyamalam
    Our villages have stood by every living being who went in search of life in the cities
    The farmer fed the human resources who went to the cities for their existence with too low salaries...!
    Agriculture is the top class industry Farmer is the most Respectable Employee in the World .
    smart Farming , Environment Protection,healthy Food For Everyone.
    Sasyasyamalam main theme is that: All About Agriculture and Technology based News. The perspective of the farmer should be changed, the farmer should be treated with the same respect as a software employee. Good food To lead Good Health as Well as Wealth Sasyasyamalam Stands on We will broadcast the news that supporting the farmers who are doing organic farming and providing the farmer with the resources he needs to take advantage of the marketing opportunities for the harvested crop.
    Good organic food, nutritious food for the health of the community, business opportunities in agriculture, news related to the new
    emerging technology will be provided to you.
    Sensations are not news, farmer suicides are not agriculture, there are many stories of successful farmers that are not available to us, we will try to bring them all to you...
    Follow Us on
    Facebook : / sasyasyamalam
    instagram : / sasya_syamalam
    Website : sasyasyamalam....
    whatsapp : 9502072008 (contact only on whats app)
    E-Mail : sasyasyamalam@gmail.com

Komentáře • 62

  • @sasyasyamalam
    @sasyasyamalam  Před 11 měsíci +6

    For more details please message us to this Whatsapp number - 9502072008
    మరిన్ని వివరాలకు మా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి - 9502072008

  • @barthavarshi8482
    @barthavarshi8482 Před 10 měsíci +4

    రైతులకు రాజు పృథ్వీ గారు సలహాలు చాలా ఆదర్శం గా వున్నాయి. 👍💐🙏👏👏👏

  • @user-qe5jz8ug7q
    @user-qe5jz8ug7q Před 26 dny

    55-om NAMASIVAYA sirrrrrr, SAVE TREES, God bless you sir, congratulations sir

  • @womensworldshoppingzone5452
    @womensworldshoppingzone5452 Před 10 měsíci +6

    నేను ఒక విద్యార్థిని,, నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం... పృధ్వీ అన్నయ్య పెస్టిసైడ్ లిక్విడ్ ఇంకా ఏమైనా మొక్కల గురించి educate చెయ్యగలరా.....sir

    • @sasyasyamalam
      @sasyasyamalam  Před 10 měsíci

      For further details whatsapp to Team Sasyasyamalam - 9502072008

  • @achyutakrishna
    @achyutakrishna Před 10 měsíci +2

    Good job Prudhvi. True Telugu person.

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 Před 10 měsíci +1

    Very good sharing. Very nice information thank you so much sir

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 Před 7 měsíci

    🙏వెరీ గుడ్ ప్రోగ్రాం ,✌️👍👍🌴🌴🌴🌿🌳🌾🌾🌾🌾🌾✌️✌️✌️✌️

  • @reddy-005_01
    @reddy-005_01 Před 11 měsíci +2

    Excellent farming design

  • @sastryayyanna5528
    @sastryayyanna5528 Před 9 měsíci

    Very nice video. Superb పృథ్వీరాజ్ గారు🤠👏👏🌹🇮🇳🌹 Jai Jawan & Jai 🌾 🥕 Kisaan 🌴 🥭 👌👏👏👍👍🌹💐🙏🤝

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Před 5 měsíci

    Very good supper👍

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Před 11 měsíci +4

    Very good farmer ❤

  • @Rmfarm006
    @Rmfarm006 Před 11 měsíci +2

    జై జవాన్

  • @kasseydanaraju154
    @kasseydanaraju154 Před 10 měsíci +2

    Great brother.you are a hero

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 Před 10 měsíci +1

    Great 🎉🎉

  • @sarikakacham91
    @sarikakacham91 Před 10 měsíci

    Super Andi meeru paalekar vidhaanam rajivdexit gaari vidhaanam impliment chesthu super ga pandistunnaaru

  • @srinivasprasad8195
    @srinivasprasad8195 Před 10 měsíci +1

    Very good former 🙏👍

  • @vijayalakshmi1868
    @vijayalakshmi1868 Před 10 měsíci

    Good jod

  • @ramadevinagamalla4757
    @ramadevinagamalla4757 Před 10 měsíci

    Super anna

  • @VenkateshParvatham-py9ew
    @VenkateshParvatham-py9ew Před 10 měsíci +5

    ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ
    మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి

    • @sasyasyamalam
      @sasyasyamalam  Před 10 měsíci

      For further details whatsapp to Team Sasyasyamalam - 9502072008

  • @gudavprakashrao1797
    @gudavprakashrao1797 Před 10 měsíci +1

    Guntur lands are good

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj Před 11 měsíci +1

    Good video anna

  • @annamsriramulu4415
    @annamsriramulu4415 Před 14 dny

    నిమ్మలో ఆముదము అంతర్ పంట వేయవచ్చునా

  • @sondemadhu2137
    @sondemadhu2137 Před 11 měsíci

    Me farming super sir

  • @spstudioss
    @spstudioss Před 10 měsíci

    పృథ్వి అన్న

  • @ididinenimallesh2678
    @ididinenimallesh2678 Před 11 měsíci +1

    BCS powar pillar gurinchi video cheyandanna in telugu

    • @sasyasyamalam
      @sasyasyamalam  Před 11 měsíci

      వివరాలు మీ దగ్గర ఏమన్నా ఉంటే తెలుపండి whatsapp 9502072008

  • @prasanthilaxmi1787
    @prasanthilaxmi1787 Před 10 měsíci +1

    Ithanu rethu bidda

  • @umadevitirumalasetty4521
    @umadevitirumalasetty4521 Před 11 měsíci +1

    Can i get complete map of different crop. Sir

  • @aravindayadavs3407
    @aravindayadavs3407 Před 2 měsíci

    ఎదో ఉద్యోగం చేస్తున్నాం మేము. .ఇలాంటి రైతుల మాటలు వింటుంటే యువకులం ఎం కొలపుతున్నామొ అర్థమైతుంది

  • @srinuvasureddy3827
    @srinuvasureddy3827 Před 9 měsíci +1

    Prudve gare number petande please

    • @sasyasyamalam
      @sasyasyamalam  Před 9 měsíci

      Contact
      +91 91778 43053
      Prudhvi Farmer ZBNF
      Kollipara, Guntur.

  • @damodharrao5955
    @damodharrao5955 Před 11 měsíci +1

    Hi sir
    Please send farmer address
    We visit his ATM model

  • @yuva8470
    @yuva8470 Před 10 měsíci

    Farm location please

  • @sriramprasadnarra7775
    @sriramprasadnarra7775 Před 11 měsíci +1

    ఆ ఏరియా ఏది చెప్పండి

    • @sasyasyamalam
      @sasyasyamalam  Před 11 měsíci

      గుంటూరు జిల్లా ,కొల్లిపర మండలం

    • @Practical.Accounting.Trainer
      @Practical.Accounting.Trainer Před 11 měsíci +1

      ​@@sasyasyamalam
      ఊరు పేరు, అడ్రస్ చెప్పకుండా వీడియోలు చేయడం వల్ల మీ వీడియో రీచ్ చాలా తగ్గిపోతుందని గ్రహించండి.
      రైతు ఫేమస్ అయితే మీరు మల్టిపుల్ వీడియోలు అదే రైతు దగ్గరే చేసి మీ సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవచ్చు.

    • @krishnamohan8952
      @krishnamohan8952 Před 11 měsíci

      Farmer contact number please....

    • @narasimhamailla3186
      @narasimhamailla3186 Před 10 měsíci

      Farmer address & details pettandi

  • @naninounepataiah766
    @naninounepataiah766 Před 7 měsíci

    Sir can u send the farmer number

  • @siddibai8128
    @siddibai8128 Před 10 měsíci +2

    ఆ రైతు phone number పెట్టండి pls

    • @sasyasyamalam
      @sasyasyamalam  Před 10 měsíci

      For further details whatsapp to Team Sasyasyamalam - 9502072008

  • @vijayalakshmi1868
    @vijayalakshmi1868 Před 10 měsíci

    Super anna