Video není dostupné.
Omlouváme se.

అంబానీ కొడుకు పెళ్లిలో హైలైట్స్ ఇవే | Anant Ambani and Radhika Merchant Wedding | BIG TV Telugu

Sdílet
Vložit
  • čas přidán 11. 07. 2024
  • #anantambanimarriage #AnantAmbaniRadhikamarriage #AnantAmbani
    అంబానీ కొడుకు పెళ్లిలో హైలైట్స్ ఇవే | Anant Ambani and Radhika Merchant Wedding | BIG TV Telugu
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Komentáře • 207

  • @madhusudanm4916
    @madhusudanm4916 Před měsícem +56

    🙏💯 అది నేను సామాన్యుడి నేను చేస్తే గొప్పగా ఉంటుంది కానీ అంబానీ చేస్తే గోప్ప ఏమిటి నాకు అర్థం కాలేదు మీరు చేప్పండీ🙏💯 అంబానీ గారు ఖర్చు పేట్టే ప్రతి రూపాయి మన❤ ఇండియాలో ఉన్న ప్రజలు డబ్బు లే కదా 🙏 మీకు అర్దం అయిందా ❤️ ఆ పెళ్ళి మనమందరం కలిసి మనడబ్బులతో 🙏💯మన అంబానీ కుమారుడు పెళ్లి చేసి కొంటున్నారు ఇది నిజం 💯 ఎవరూ కాదన్నా లేదన్నా 🙏💐❤️💐

    • @konamangaraju3346
      @konamangaraju3346 Před měsícem +3

      ఎంతసేపు బీదలకేనా , ఎక్కువ కష్టాలు పడుతున్న మధ్య తరగతి కి సాయం చేసే గవర్నమెంట్ ఎప్పుడు వస్తాదో అప్పుడే బీదరికం పోయినట్టు. అన్ని పథకాలు బీదలకు. మరి మధ్య తరగతి అప్పులు పాలు అవుతున్నారు. మధ్య తరగతి కి కూడా పథకాలు అవుసరం.😊

    • @pallakipadmakumari6583
      @pallakipadmakumari6583 Před měsícem

      💯 correct ga chypparu

    • @AsadKhan-ij8kx
      @AsadKhan-ij8kx Před měsícem +1

      Atanu political Leader kadu India Rechest Business Man..atanu tanu chese Vividha Business la dwara sampadistunnadu..adi Public Paisa ela avtundi..atani sampadana Matrame.. oka leader ayyi undi edo oka project lo scam chesi sampadiste ..dochukundi kabtti adi public paisa anavachu...

  • @PagadalaPrabhakar-qv1gn
    @PagadalaPrabhakar-qv1gn Před měsícem +42

    మీ అబ్బాయి పెళ్లికోసం జియో రేట్లు పెంచారా అంబానీ గారు మీకున్న తెలివితేటలూ ఎవరికి ఉండవు

  • @SuryaDatti-qg3fy
    @SuryaDatti-qg3fy Před měsícem +222

    ఈ పెళ్లి ఖర్చు తో ఇండియా లో ఎంతో మంది పెదవావాళ్లను ఆదుకోవచ్చు గా

    • @user-jyothisri
      @user-jyothisri Před měsícem +31

      ఎందుకు ఆదుకోవాలి, వాళ్ళు కష్టపడినప్పుడు

    • @SaiTeja-zd3ig
      @SaiTeja-zd3ig Před měsícem +13

      ​@@user-jyothisrivadu kasta Padi sampadhinche ani niku Ela telsu..nuvu chusava....Ambani ki Modi full support undhi...vadu Mandi dagara pandi kokkula sampa dinchadu...vadu nijam Ga kasta Padi sampadhinche natlaite Ela vichala vidiga Karachu cheyadu...

    • @user-lw9or5be8h
      @user-lw9or5be8h Před měsícem +20

      Nuv pelli cheskuntav kadha aa karchu tho pedhavallani adhuko

    • @kashinath92463
      @kashinath92463 Před měsícem +8

      అంబానీ ఫ్యామిలీ వాళ్ళ ట్రస్ట్ ద్వారా చాలామంది పేదలకు ఉచిత వైద్యం విద్య అందిస్తున్నారు

    • @nature-go1kh
      @nature-go1kh Před měsícem +5

      E manisi aina kastapadi sampadinchedhi luxury GA bathakalane
      Help cheyali Kakapothe adhi vallistam nuvvu ala sampadhinchi appudu pedalaku panchipettu
      ​@@SaiTeja-zd3ig

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 Před měsícem +68

    ఈ అంబానీ హంగులు చూపించుకోవడం తప్ప రతన్ టాటా గారి కాలి గోటికి కూడా సరిపోడు .

    • @kashinath92463
      @kashinath92463 Před měsícem +3

      @@rajeshwarivuke9805 నీవు అంబాని కాలి గోటికి సరిపోవు
      కనీసం వాళ్ల ఇంట్లొ అంట్లు తొమె పని మనిషి కాలి గొటికి సరిపోవు 🤣😁🤣😁😁

    • @kashinath92463
      @kashinath92463 Před měsícem +1

      @@rajeshwarivuke9805 నువ్వు అంబానీ కాలి గోటికి సరిపోవు, కనీసం వాళ్ళింట్లో బాత్రూంలో కడిగే పనిమనిషి కాలిగోటికి కూడా సరిపోవు 😁🤣🤣🤣🤣

    • @kashinath92463
      @kashinath92463 Před měsícem +1

      @@rajeshwarivuke9805 నీవు అంబానీ ఇంట్లో బాత్రూం కడిగే పనిమనిషి కాలిగోటికి సరిపోవు 😁🤣😀😄😂

    • @rajeshwarivuke9805
      @rajeshwarivuke9805 Před měsícem

      @@kashinath92463 అలాంటి వాళ్ళ ఇంట్లో బాత్రూం కడగటం కన్నా రతన్ టాటా గారి ఇంట్లో బాత్రూం చాలా గొప్ప అనుకుంటే నేను .. నిజాయితీగా బాత్రూం కడిగే పనికైనా సిగ్గుపడని నేను నీకు అంత అభిమానం ఉంటే పెళ్లి ఫ్రీగా నువ్వు కడుగు ఒకవేళ నాకు రతన్ గారి ఇంట్లో అంతా అవకాశం వస్తే కచ్చితంగా velathanu ఎందుకంటే పేద ప్రజలకు చాలా సహాయం చేశాడు ,🙏🙏

    • @rajeshwarivuke9805
      @rajeshwarivuke9805 Před měsícem

      @@kashinath92463 చూస్తే వయసులో చాలా పెద్దవారిలా ఉన్నారు .
      నాకంటే మంచి చెడు ఎక్కువగా మీకే తెలిసి ఉంటుంది కదా అలాగే మీరు మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్ మీకే తెలిసి ఉంటుంది

  • @krishnaaleti842
    @krishnaaleti842 Před měsícem +98

    పేద ప్రజలకు సహాయం చేయండి అంబానీ

    • @radhikaprasanna8929
      @radhikaprasanna8929 Před měsícem +5

      ఆయన చాలామందికి చాలా చేస్తున్నాడు ప్రతిదీ మనకు తెలియాలని లేదు అంతేకాకుండా ఆయనకున్న రేంజ్ కి ఆ మాత్రం పెళ్లి చేయొచ్చు ప్రతిదానికి పేదవాళ్ళకి సహాయం చేయండి చెయ్యండి అనకండి.

    • @janardhanraojanardhan4467
      @janardhanraojanardhan4467 Před měsícem +2

      ​@@radhikaprasanna8929Yes correct

    • @dharmavarapuvijayadurga7536
      @dharmavarapuvijayadurga7536 Před měsícem

      Sahayamaa? Karchu nimitham jio recharge rates penchesadu

    • @user-nitishnayak
      @user-nitishnayak Před měsícem

      Selfish monymind no helping any celebrity$, poltic$, nd poor people$ , because this all are worker$ for their Family$$$

    • @vashakamanoj1673
      @vashakamanoj1673 Před 29 dny

      Zambiga annalili bro

  • @Padmakumari-bq5xm
    @Padmakumari-bq5xm Před měsícem +10

    ఈ అంబానీ హంగులు చూపించుకోవడం తప్ప రతన్ టాటా గారి కాలీ గోటి కి కూడా సారి పోడు డబ్బు ఉంటే పేదవాళ్ళు కి దానం చేయవచ్చు కదా

    • @Shyam5922
      @Shyam5922 Před měsícem +1

      Nuv cheyi first taruvata salahalu idduv le😂😂😂

  • @muralikrishna5534
    @muralikrishna5534 Před měsícem +45

    పెళ్లి కోసం పెట్టిన 5000 కోట్లు వృధా ఎలా అవుతుంది. పెళ్లికోసం ఎదో వస్తువు కొనుగోలు కోసం చేస్తారు.ఎక్కడెక్కడ ఖర్చుపెట్టారో ఆ వ్యాపారాలన్నీ బాగుపడతాయిగా గా.. అదే ఈ పెళ్లి జరగకపోతే ఆడబ్బంతా వాళ్ళ bank లోనే ఉండేది. మనీ rotation అవుతూ ఉండాలి 👍

    • @mallikarjunarjun5246
      @mallikarjunarjun5246 Před měsícem

      Rotation ayeepoyendeee joi recharge penchaduuugaaa sixtyrupees

    • @magicaltricks5238
      @magicaltricks5238 Před měsícem

      అది పేద వాళ్ళకి కి ఏమి ఇవ్వలేదు ఈవెంట్స్

  • @damerasrinivas3979
    @damerasrinivas3979 Před měsícem +28

    అన్నలు నేను వెనుకబడిన వ్యక్తినే ఎవరు కూడా వాళ్ల స్థోమత తగ్గట్టుగానే సంబరాలు చేసుకుంటారు కానీ సంతోషం వదులుకొని ఎవరు దానధర్మాలు చేయరు చేస్తే కొద్దిగా చేస్తారు

    • @rajeshwarivuke9805
      @rajeshwarivuke9805 Před měsícem

      చేసే వాళ్ళు ఉన్నారు తనే రతన్ టాటా గారు ఆయన జీవితాన్ని త్యాగం చేశారు.. ఆయన హంగులు ఆర్భాటాలు చేయాలి అనుకుంటే అంబానీ కూడా తన ముందు దిగదుడుపే

  • @RajuVollala-tt5rf
    @RajuVollala-tt5rf Před měsícem +2

    డబ్బు అందరికీ ఉండవచ్చు పేదవాళ్ళకి ఇచ్చే అదృష్టం ఉండాలి డప్పు అనేది దేవుడు అందరికీ దానం చేసే గుణాన్ని ఇవ్వడు

  • @bdl1tv
    @bdl1tv Před měsícem +12

    దానధర్మాలు కూడా చేస్తారు. అన్ని పద్దతి గా చేస్తారు

  • @03fsyedshakeer3
    @03fsyedshakeer3 Před měsícem +25

    Jio lo rate lu penchi ma dabulu to chesina pelli adi nivu sodi apu

  • @narayanayamsani8577
    @narayanayamsani8577 Před měsícem +7

    CONGRATULATION'S BOTH OF YOU N MADE FOR EACH OTHER ❤💐💐💐💐💐❤

  • @pentakotavijayalakshmi17
    @pentakotavijayalakshmi17 Před měsícem +9

    మేము జియో వాడుతున్నం బాఋ మాకు పిలవలేదు 😂😂😂😂😂

  • @Jayababuya
    @Jayababuya Před měsícem +4

    మోదీ ఈడి సిబిఐ ని అంబాని ఇంటికి పంపడం మరిచిపోయాడు 😂

  • @YVYANGEL16
    @YVYANGEL16 Před měsícem +1

    Very Simple N HUMBLE entire family.
    Aa maatram vundali vallaki. Culture, Tradition..
    Aa babu ni happy cheyyalani Father Mother tapatrayam. Bless them with GOOD HEART. B POSITIVE

  • @orgfarm9869
    @orgfarm9869 Před měsícem +5

    Through this marriage, Mr. Ambani and his family have spent money, which has created significant work for people in various sectors such as flower arrangements, catering, dressmaking, travel expenses, banquet hall services, and much more. This spending has indirectly created jobs for many unemployed individuals. The work that Reliance is doing to create jobs and provide opportunities for people, both directly and indirectly, is commendable. What you are doing is more than sufficient for India. I pray to God that your family is blessed with good health

  • @ravinder_paspula
    @ravinder_paspula Před měsícem +2

    30 వేల నుండి 1 లక్ష జీతం ఉన్న సామాన్య కుటుంబళీ 10 నుండి 20 లక్షల ఖర్చు పెట్టినప్పుడు.., మరి అపర కుబేరుడు పెళ్లి ఎలా ఉంటుంది..,

  • @ChinniSharon
    @ChinniSharon Před měsícem +10

    పేదవారికి help చేయండి help చేయండి అని చెపుతున్నారు అందరికి help చేసే గుణం చాల ఉన్నట్టు ఉంది brothers. మీరు daily ఎంత మందికి help చేస్తున్నారు?

  • @cherukuripadma5968
    @cherukuripadma5968 Před měsícem +4

    Radhika maa dheega sumangali bhava be happy God bless you maa

  • @syedabdulpasha1477
    @syedabdulpasha1477 Před měsícem +11

    ఇ పెళ్లి ఖర్చుల కోసం ,జీవో రేచర్జ్ ధరలు పెంచారు,,,వాళ్లు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మానాతో వాసులు చేస్తారు,,,

  • @ravinder_paspula
    @ravinder_paspula Před měsícem +2

    పోసిటివ్ దృక్పతంతో ఆలోచిస్తే తప్పు లు కనపడడవు..,

  • @jallurisuma5587
    @jallurisuma5587 Před 29 dny +1

    నీకు ఎంత ఉన్న చివరికి మట్టిలోనే.... కలిసి పోవాలి... మిమ్మల్ని ఉంచరుగా

  • @parameswarijalli
    @parameswarijalli Před měsícem +2

    Happy married life.God bless u both.

  • @user-ti8zp9yb6v
    @user-ti8zp9yb6v Před měsícem +9

    Oka రీచార్జ్ ఏంటి వీళ్ళ బ్యూజినెస్ సామ్రాజ్యంలో 666/ రీచార్జ్పై20/.పెంచాడు ప్రస్తుతం ఈ ప్యాక్ ధర 799/ఇంకేంది ఇతను పేదలకు సహాయం చేసేది, ఇలా అతని బిజినెస్లో ఎన్ని కోట్ల రూపాయలు లాభం ఉంటుంది మనం ఊహించలేము ఇలా వచ్చే సంపద అలా అయినా ఖర్చు చేయనివ్వండి మనీ సర్ప్లస్ అవుతుంది

  • @prasadgubai6838
    @prasadgubai6838 Před měsícem +51

    ఎన్ని కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్న శాశ్వతం కాదు

    • @lakshmimaddula1219
      @lakshmimaddula1219 Před měsícem +2

      ⁹⁹

    • @nature-go1kh
      @nature-go1kh Před měsícem +3

      Abbo edhi saswatham kaadhu Kakapothe bathukunnapudaina anubavinchali ane andaru

    • @kashinath92463
      @kashinath92463 Před měsícem +5

      నీవు శాశ్వతమా 😁😀😃😄

    • @srikanthipalla2691
      @srikanthipalla2691 Před měsícem +1

      Yemiti saswatam kaadu.? Cmt chesinapudu clear ga mee pain mention cheyandi...

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 Před měsícem +1

      World wide andaru indian traditional marriage watching
      ❤🌹 Happy married life to couple🌹 ❤

  • @rajeshthatipudi
    @rajeshthatipudi Před měsícem +2

    అంతా లేదు లే అక్కడ ఎవరైనా కడుపుకు మించి ఎవరూ తినరు 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @VamshiDavus-wi8uj
    @VamshiDavus-wi8uj Před měsícem +3

    Modi ni ambani రాహుల్ గాంధీ pm అయ్యాక అరెస్ట్ చెయ్యాలె first

  • @Jayababuya
    @Jayababuya Před měsícem +5

    అంతా జియో మహిమ

  • @kashinath92463
    @kashinath92463 Před měsícem +12

    అంబానీ మీరు గ్రేట్ మీరు ప్రపంచాన్ని శాసించగలరు, భారతదేశంలో మీరు ఉండడం నాకు ఎంతో గర్వ కారణం

  • @varaprasad9654
    @varaprasad9654 Před měsícem +5

    Sampaadinchinadi anubhavinchadanikey gaa 🎉🎉

  • @saraahvenkat
    @saraahvenkat Před měsícem +6

    డబ్బు ఉంటె ఎంత అందగాతైన అమ్మాయి అయిన ఎలాంటి వాడినైన పెళ్ళిచేసుకుంటారు .ఈ కాలం సెలబ్రిటీ ఆడవారికి డబ్బు మాత్రమె ముక్యం

  • @anjaneulumekapothula3861
    @anjaneulumekapothula3861 Před měsícem +1

    పేదలకు సహాయం చేయండి సార్ నిన్ను ఒక దేవుడిలాగ వారి గుండెల్లో నిలిచిపోతారు

  • @shaheraahmedshaik9887
    @shaheraahmedshaik9887 Před měsícem +1

    Malli 10 rupees recharge card ,thakkuva cost tho monthly recharge petti pedavaalaani santhosha pettandi, Happy marriage anniversary both of you 💐

  • @AnkerlatulasiramAnkerla
    @AnkerlatulasiramAnkerla Před měsícem +1

    జీవో రేట్లు పెంచండి పెళ్లి వైభవంగా చేసుకోండి ఇదే అంబానీ స్టైల్ ఉన్నవాన్ని కొట్టడం కాదు పేదవాన్ని కొట్టడమే

  • @advisorauntyb1247
    @advisorauntyb1247 Před měsícem

    God bless the newly married couple 🙌🙌💐💐😍

  • @MdReshma-tq6fq
    @MdReshma-tq6fq Před měsícem

    Sir me office lo chesavariki jio callars ki amayna help cheyivachuga company lo work chesavariki adyna help cheyandi

  • @gopalreddygajjala6095
    @gopalreddygajjala6095 Před měsícem +1

    GOD IS GREAT

  • @SakVry
    @SakVry Před měsícem

    Happy marrige life anatha ambanigaru god bless u

  • @saimahesh4180
    @saimahesh4180 Před měsícem +1

    Sir pls help the poor people s sir 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @magicaltricks5238
    @magicaltricks5238 Před měsícem +1

    నేనే అంబానికి అప్పు ఇచ్చాను 399 రా నా one month రీచార్జ్

  • @riyaa582
    @riyaa582 Před měsícem +2

    AP lo okka district people happy ga vuntaru...Tata garini chusi ayina nerchukondi

  • @sharonimurthytulase7942
    @sharonimurthytulase7942 Před měsícem +2

    Dhanavanthudu paralokarajyamlo pravesinchuta kante soodhi bejjamulo onte dooruta sulabham

  • @swarnalathasri8509
    @swarnalathasri8509 Před měsícem +2

    Valla first night viedo kuda baga explain cheyandi... Andukante me focous nerudyugula meda leduu

  • @rajeswarisunkari7177
    @rajeswarisunkari7177 Před měsícem

    Health Is Wealth
    It Is An Universal Factor

  • @NamalaNagamanimma-yu2mc
    @NamalaNagamanimma-yu2mc Před měsícem +3

    ఇది అవసరమా

  • @rajanijyothigadam7940
    @rajanijyothigadam7940 Před měsícem

    sir naaku mugguru ammayi lu oka abbay naa husband chanipoyaru maa 2 daughter pelliki katnam ivvaledani pelli aapu chesaru

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 Před měsícem

    ❤🌹 Happy married life to couple🌹 ❤

  • @gangadharyadav6834
    @gangadharyadav6834 Před 29 dny

    Babu ee news vala janamaku emana use undha

  • @chandrasivareddy4840
    @chandrasivareddy4840 Před měsícem

    Wish you A happy Marriage life new couples 🌹🌹🙏🙏🥰🥰🌹🌹My family is very poor please help sir 🙏🙏

  • @radhakrishnanalajala9798
    @radhakrishnanalajala9798 Před měsícem +1

    Entha mandi rdulamedha padukone adukkonethentunnaru adukovatamanedelekunda alantevalakushddulu vechi bojanalupettavachugha apudu rodulubus standu lu rilvyesteshanas subramughauntaigha

  • @anuradhasavali12
    @anuradhasavali12 Před měsícem +1

    Anni kottlu petti pelli chese badhulu janalaku vupayegapade vidhamga vadukovachuga jio recharge penchafu pelli karchuki kavalani amo ekkada dhochukovatam akka panchi pettadam edho rakam adukovatam anna mata

  • @vaanikandlakunta2657
    @vaanikandlakunta2657 Před měsícem

    Happy ga feel kandi pelli antae nurella panta yevari ki thaggattu vallu chesukuntaru anandanni vethukuntaru .yedavakandi new couple ni bless cheyyandi.

  • @NagachennaraoKandrathi
    @NagachennaraoKandrathi Před měsícem

    God bless ananthradhika

  • @hemadribrungi7232
    @hemadribrungi7232 Před měsícem

    ప్రతి ఊరిలో అనంత అంబాని పేరుతో బిక్షగాళ్ళు లేకుండా చేయండి

  • @sanatyres5574
    @sanatyres5574 Před měsícem +2

    Jio 299 kharcha pura Nikal Raha 349
    Yah shaadi ka plan hai 349 paisa vasul Karta bhi

    • @kashinath92463
      @kashinath92463 Před měsícem

      నీవు bsnl నెట్వర్క్ వాడుకో వాళ్లు చాలా చీప్ గా ఇస్తున్నారు సర్వీస్ కూడా బాగుంటుంది 😁😀😄😂 jio వాడిచ్చిన ప్లాన్ తోనే నీవు బతుకుతున్నావు, jio వాడు రాకముందు, బీఎస్ఎన్ఎల్ గుద్ధ దేంగే ఛార్జిలు దేంగే వాళ్ళు వాళ్లే కరెక్ట్ నీకు

  • @y.n.ry.n.r4189
    @y.n.ry.n.r4189 Před 27 dny

    అంతా డబ్బుంది... Jio రేట్లు మళ్ళీ పెంచారు ఇంకా పెంచుతారు

  • @karthikburgula
    @karthikburgula Před měsícem

    Em cheyyumantv aythe

  • @mohanjeldi1970
    @mohanjeldi1970 Před měsícem

    the amount of marriage expenditure 5000 cr rupees already in his pocket for increased JIO rates from the 50 crore customers

  • @narsimhulueeraboina8531
    @narsimhulueeraboina8531 Před měsícem

    All money manade Jio recharge penchinaru

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 Před měsícem +1

    Paisa ye paramaatma

  • @vijaysagar5291
    @vijaysagar5291 Před měsícem +1

    Prathi vadu sodi comments peduthunnaru entho mandiki upadi kaligisthunnaru Ambani ,government ki tax kaduthunnaru , Government ki daily tax kaduthunnav government ni adugu velli

  • @maddinenivijaya558
    @maddinenivijaya558 Před měsícem

    Chinna families vunna dantlo grand ga chestunnaru. Atuvantidi Ambani garu one of the richest. Enduku vimarsistunnaru. Vallaki korikalu vundava.

  • @ShDi-qp3mn
    @ShDi-qp3mn Před měsícem

    Mana dabbu manam thintunna yedustharu ani sametha. Exactly people cry if someone have fun. People who are saying save poor, should 1st do

  • @alexs2544
    @alexs2544 Před měsícem

    Why should he married ?....can money gives happiness to material life ...if it's fact there is no need of extramatrial relations in the society

  • @eepuprasad4464
    @eepuprasad4464 Před měsícem

    Ela karchu petti pelli cheyadam tarvata prajala meda jio recharge rates penchadam avasarama narmal cheste saripoyedi kada

  • @bramamduggana5100
    @bramamduggana5100 Před měsícem

    Rattan TATA gari guri chi cheppandi meru carchupettukuni maku dappu Koda tharu

  • @NagachennaraoKandrathi
    @NagachennaraoKandrathi Před měsícem

    Koduku manasu ardham chaysukunna parents entha dabbuna varu oka thalli thandri bGavanthudu vallani dhevinchali

  • @user-fi6qh6jl3s
    @user-fi6qh6jl3s Před měsícem

    2000 crores karchu pettaru pellilo oka 10000 ayina pedhavariki sayam chesara pedavallithey brathikinathakalam aa pelli ni gurthunchukuntaru😒

  • @sunithab9422
    @sunithab9422 Před měsícem

    Vadi family kosam thanu goppaga kanapadalani chesthadu return charges rupam lo mana nunche collect chestadu

  • @dudekularamijabi1540
    @dudekularamijabi1540 Před měsícem

    People ku help me

  • @udayshekar7543
    @udayshekar7543 Před měsícem

    Ekkada recharge cost increase , akkada happy marriage avasarama vadaki ,

  • @ashwiniaavula8199
    @ashwiniaavula8199 Před měsícem

    Evari stayi ki thaggattu vallu celebrate cheskuntaru manaki unna dantlo manam chesukoma vaallu anthe...manaki ledhu batti vallani ekkuva chestunnaru ani antam manava nizam..

  • @madugularavi5362
    @madugularavi5362 Před měsícem

    Rate lu penchesi ma paisala tho veellu enjoy chestunnaru endukante ivala repu phone lekunda evaru undaleru

  • @arunkumar-mj8zi
    @arunkumar-mj8zi Před měsícem

    Adi amaina vadi Somma ..jio charge penchi ....Koduku pelli chestunnadu....Ha Paisalu jio SIM vaduthunna prathi okkadivi

  • @user-pk2ul4og6h
    @user-pk2ul4og6h Před měsícem +1

    Mukes ambani chala adhrustavanthudu alanti adhrustavanthudaina makesh ambaneeni choosi kullukovaddhu manchidhi kaadhu

  • @anilpanka64
    @anilpanka64 Před měsícem +2

    ఇందుకే కదా జియో రీఛార్జ్ లు పెంచావు

  • @yadammavujjini7551
    @yadammavujjini7551 Před měsícem +1

    Enta avasaramma lanaodu chastunnafu unnodu waste karchulu pefutunnadu.
    Eday India bagupadadaniki estay baagundaydi
    .goppalu Anni.

  • @satyanarayanarajunallapara800
    @satyanarayanarajunallapara800 Před měsícem +1

    అమ్ములు బాగానే చెప్పారు వాళ్లు కడుతున్న ఇన్కమ్ టాక్స్ జీఎస్టీ సొమ్ములతోనే పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టేది

  • @prasunajoshi7136
    @prasunajoshi7136 Před měsícem +3

    No body will remember this. Every one would remember if they spend atleast 1% of that money on poor. Respect cannot be gained by showcasing money. This is very disgusting.

  • @SHAIKJABIULLASHAIK-ht7bz
    @SHAIKJABIULLASHAIK-ht7bz Před měsícem

    avar antha rich man ayina last ki naluguru moysinde tella batta kappalsinde one and only goyye

  • @ranirajahamsa2892
    @ranirajahamsa2892 Před měsícem

    Vedava100rs 20rsadukkuni pelli chesukunnadu anduke. Idi. Addukune pelli

  • @madugularavi5362
    @madugularavi5362 Před měsícem

    Oka ooru ni dattata thiskoni bagucheseyacchu veelllu veella paisalu

  • @srinupolimera8468
    @srinupolimera8468 Před měsícem

    Jio రీఛార్జ్ కొంచెం తగ్గించండి

  • @vlnproperties8197
    @vlnproperties8197 Před měsícem

    ఎవరూ స్ధాయి తగ్గుట్లు...చేస్తున్నారు తప్పు ఏమీ లేదు...

  • @suprajakiran3883
    @suprajakiran3883 Před měsícem

    Government ichhe free money ki alvatupadi pedavallaki panchavachhu ani adugutunnaru but tana daggara unna danni dachukokunda karchu pettadam dwara yento mandiki job ichharu kada

  • @chaitra228
    @chaitra228 Před měsícem

    1day india motam food pettochu

  • @ChNarsimha-kw3mt
    @ChNarsimha-kw3mt Před měsícem

    Aina e ashadam lo pelli anti naku artham kadhu😮

  • @kukkalarenuka-fj9jz
    @kukkalarenuka-fj9jz Před měsícem

    Power

  • @rukkammaneerudi7813
    @rukkammaneerudi7813 Před měsícem

    India lo poor peoples ki help cheyandi pls

  • @bramamduggana5100
    @bramamduggana5100 Před měsícem

    Pedavallani ellu pattichukoru brother pedavalla dabbulu tho vallu anadapadatharu

  • @rajeshwarinamani9334
    @rajeshwarinamani9334 Před měsícem

    Ambani pei ambaranni atelachesi velakotlu vestuchestunnamani goppalu cheppe badulu antho Mandi pedalu okamudda dorkka badapaduthunnaru adhananni oka project Leda okhaspital lo pedalaku free vidyam andinchina ade peruprakyatulu vastai kotlunna celebratylaku evvadam murkavame

  • @mbhanu3154
    @mbhanu3154 Před měsícem

    Dabbu. Unte. Avaraina. Cheyavachu. Andari. Kante. Suuupar. Sri Devi. Kuturu. Jahnavi. Drees. Suuuupar. Adirindi. Andari kante. Jahnavi. Suuuupar. 👌👌

  • @gopalreddygajjala6095
    @gopalreddygajjala6095 Před měsícem +1

    ENNI VELA CRORES KARCHU PETTI MARRIAGE CHESTHE EM LABHAM ANANTHA AMBHANI HEALTH BAGALENAPOUDU: chusara

  • @Lakshmi-f3z
    @Lakshmi-f3z Před měsícem

    Ambani janala sommuto entha baga pelli chesadu

  • @BATTLEgamer10-
    @BATTLEgamer10- Před měsícem

    So what...... No use.

  • @narasimharaovalavala3123
    @narasimharaovalavala3123 Před měsícem

    Anta mana Brama.Dabbulunnodu ante Mari.Driver children's ki School fees kooda kattaru.Socoety kooda alavotu padi poyindi.Mana karma.

  • @pallavibhaskaruni7621
    @pallavibhaskaruni7621 Před měsícem

    Antha food waste avuthundhi akkadaa

  • @rajanijyothigadam7940
    @rajanijyothigadam7940 Před měsícem

    Meeru yenni vela kotlu karchu pettina

  • @ranirajahamsa2892
    @ranirajahamsa2892 Před měsícem

    Andaru. Chandalu. Vesukuni. Chesins peelli. Anadapelli chandala pelli

  • @SHAIKJABIULLASHAIK-ht7bz
    @SHAIKJABIULLASHAIK-ht7bz Před měsícem

    jai rathan tata