Cusco to Machu Picchu Adventures and Thrilling Journey

Sdílet
Vložit
  • čas přidán 31. 10. 2021
  • machu picchu, how to get from cusco to machu picchu, peru, cusco, aguas calientes, travel from cusco to machu picchu, cusco to machu picchu train, south america, how to get to machu picchu, inca trail, machu picchu peru, travel, ollantaytambo, peru rail, machu picchu hike, cusco peru, tourism, travel peru, machu picchu train, sacred valley, things to do in peru, inca empire, visit peru, travel vlog, machu picchu travel tips, machu picchu mountain, machu picchu with kids, travel with kids, perurail, family travel, machu picchu guide, things to do in cusco, maras salt mines, machu picchu weather, machu picchu tickets, machu picchu tour, train to machu picchu, things you must know before you go to machu picchu, how much does it cost to hike machu picchu, inca trail to machu picchu, travel guide to machu pichu, bus machu picchu, world family travelers, machu picchu video, machu picchu climb, aguas calientes hot springs, trip, aleja odyssey, kenan olivier, travel vlogger, inca rail, family adventure, la montaña, life reduced, como ir a machu picchu, Cusco to Machu Picchu Cusco to machu picchu adventures and trilling journey
    Cusco to Machu Picchu Adventures and Thrilling Journey
    #naaanveshana #peru #cusco #machupicchu #aguascalientes #travel #traveling #travelvlog #telugutraveller #traveller

Komentáře • 3,9K

  • @someshv7248
    @someshv7248 Před 2 lety +1421

    అన్వేష్ అన్న మా కళ్ళతో సరిగా వైజాగ్ కూడా చూడలేదు అలాంటిది నువ్వు నీ కళ్ళతో ప్రపంచం మొత్తం చూపిస్తున్నావు 👍👍👍👍 అన్న ❤️❤️❤️❤️

  • @amurthy762
    @amurthy762 Před 2 lety +297

    ఇంత కష్టపడితే like చెయ్యకుండా ఏల వుండగలము బ్రో 👍

  • @rajelectricalservice.2357
    @rajelectricalservice.2357 Před 2 lety +543

    చాలా హార్డ్ వర్క్ చెస్తున్నవ్ బ్రో. ఇలాంటి వింతలు విశేషాలు మన తెలుగు వాడు. చూపించడం చాలా గర్వకారణంగా ఉంది బ్రదర్. భరత జాతి ఆణిముత్యం బ్రదర్. 🙏

  • @Gattu.venkatesh
    @Gattu.venkatesh Před rokem +17

    ఏమని చెప్పను ఈ వీడియో గురించి ప్రతి ఒక్క దృశ్యం మా కళ్ళకు కట్టినట్లు చూపించారు ప్రాణ భయం ఉన్న వీడియో మాత్రం ఆపలేదు ...నిజంగా నేను కూడా ఒంటరిగా అడవిలో ఉన్నటు భయం ఏంటో అది ఎలా ఉంటుందో నాకు తెలిసింది....ఈ వీడియో చూశాక like కొట్టనొడు నా దృష్టిలో మానవత్వం లేదు అనుకుంటా.....

  • @MohanraoKarra-mb5ye
    @MohanraoKarra-mb5ye Před 7 měsíci +2

    అన్వేషణ అన్న ఆంధ్రా ప్రదేశ్ మరియు ఒక ఇండియా యూట్యూబ్ గామీరు తోపు బయ్యా నమస్కారం బ య్యామీకు🎉

  • @southtonorthmoviereaction
    @southtonorthmoviereaction Před 2 lety +120

    బ్రో మన తెలుగు వాళ్ళ పరువు నిలబెడతావ్ నువ్వు
    గాడ్ బ్లెస్స్ యు jai hind 🌍👏

    • @kumarChowdary143
      @kumarChowdary143 Před 11 měsíci +3

      Hindhu lo emundhi BOKKA Jai antunnav akkada China video chudu

  • @vijaylaxmiviji3101
    @vijaylaxmiviji3101 Před 8 měsíci +2

    Super bro your exalent Hard working

  • @saraswathim332
    @saraswathim332 Před 11 měsíci +5

    నిజంగా ఎంత ఓపిక ఎంత ధైర్యసాహసాలు ఎంత చాకచక్యం ఉంటే తప్ప ఇలా సాధ్యం అవ్వదు అటువంటిది మీరు ఇలా వీడియో చేసి మాకు అందుబాటులో తీసుకురావడం మా అదృష్టం మీకు ఎన్ని సార్లు thanks చెప్పినా సరిపోదు మీ వీడియోలు చూస్తుంటే ఒక్కటితో ఆగలేక 3రోజుల్లో అన్నీ చూసేశ అంత exciting ga అనిపించింది thank you so much brother ❤❤❤❤❤❤

  • @maruthi-bharathmudhiraj1357

    చిన్నపిల్లల మనస్తత్వం అన్నయ్య మీది love you...♥️♥️♥️😘😘😘

  • @dhanuakkenapally8442
    @dhanuakkenapally8442 Před 2 lety +88

    అన్వేష్ బ్రో మీ సాహసానికి మేము తోడుగా ఉంటాము.....తొందరలో 1 మిలియన్స్ కి చేరుకోవాలని మా ఆకాంక్ష

  • @user-kw2df5jj1n
    @user-kw2df5jj1n Před 2 měsíci +3

    Voice super brother

  • @mprabhakar9757
    @mprabhakar9757 Před 8 měsíci +6

    అన్న skip చేయకుండా 1 Hour చూసా ఇబ్బంది అయినా మాకు చాలా బాగా ప్రపంచం వింతలను చూపిస్తున్నారుThank You అన్న Safe And Happy Jerny

  • @lokeshpotnuru7146
    @lokeshpotnuru7146 Před 2 lety +58

    Thumbnail బీబస్తం గా ఉంది , మంచి గ్రాఫిక్ మంచి డిజైన్

  • @sivashankar3868
    @sivashankar3868 Před 2 lety +30

    (మాచుపిచ్చు లో మహయోధుడు )మా అన్వేష్ అన్న నీకు లైఫ్ లో చాలా రుణపడి ఉంటాం అన్న మాకు ఇన్ని అద్భుతాలు చూపిస్తున్నావు im వెయిటింగ్ అన్న more vidoes god bless you అన్న 👑king is always king 👑

  • @mulagadasankar74
    @mulagadasankar74 Před 10 měsíci +2

    Wata a great jurny bro

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 Před 11 měsíci +5

    నీ ధైర్యానికి జోహార్.... wonderful video.👍👏👌

  • @ramarajumanthena6864
    @ramarajumanthena6864 Před 2 lety +52

    మంచి వీడియో చూసినందుకు చాలా అనందంగా ఉంది అన్వేష్ అన్న.

  • @vinodkumarg.a500
    @vinodkumarg.a500 Před 2 lety +501

    ఇంత మంచి వీడియో ఈచిన అన్వేష్ గారికి ధన్యవాదాలు ❤️❤️❤️

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala Před 9 měsíci +1

    Bagunadhi uesredsy

  • @krkraju954
    @krkraju954 Před 9 měsíci +1

    Wow.adhiri poyendhi.tq10000000likelu

  • @Rimer466
    @Rimer466 Před 2 lety +133

    చీకటిలో చిన్నోడు,చిట్టడవి లో చిక్కి చింతిస్తూ... దారి తప్పిన దార్శనికుడు,ప్రకృతి,పగలు,రాత్రి,వెలుతురు,వర్షం అన్ని ఎంతమంది vlog చేసినా,అన్వేష్ చేసిన vlog అమోఘం.నవ రసాలు పండించు,allrounder. direction, photography,editing,music నీలో ఒక బాలచందర్,దాసరి గారు చూస్తున్నాము.
    కంటెంట్ ఒకటే అయినా కవరింగ్ వేరు అబ్బా.

    • @deviprasad6081
      @deviprasad6081 Před rokem +1

      😆😆😀🙆🙆🙆🙆👌👌👌👌👍👍👍👏👏👏👏👏👏💖💖💖hiiiiiiiii

  • @nvvsnarayana45
    @nvvsnarayana45 Před 2 lety +168

    నవరసాలు పండిస్తూ మంచి అనుభూతి కలిగిన ప్రదేశాలు చూపిస్తున్నారు అన్వేష్ గారు!!!superb

  • @HcnthnYfvvhh-uc1rj
    @HcnthnYfvvhh-uc1rj Před 2 měsíci +1

    Mee vedios choosi Inka a traveller vedios assalu choodabuddhi kaavadam ledhu anna,,,Mee vedios ki baanisa ayipoyanu👌👌👌👌👌👌

  • @vinayrana1007
    @vinayrana1007 Před 5 měsíci +1

    అన్న నువ్వు ఒంటరిగా ఆ ఆడయ్ లో ఒక్కడివే తిరగడం అనేది నిజంగా సాహసం అనే చెప్పాలి అన్నీ కిలోమీటరు లు నడుస్తూ మాట్లాడటం అనేది చిన్న విషయం కాదు చాలా గొప్ప అన్న నువ్వు వాలు అందరు రైలులో వెళ్లి పోయారు కానీ నువ్వు మా కోసం అన్నీ నచ్చి చూపించడం చాలచలా బాగా నచ్చింది😊😊సురక్షితంగా ఉండండి అన్నా

  • @purnagummuluri4187
    @purnagummuluri4187 Před 2 lety +10

    నిజమైన సాహసయాత్ర. ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగించిన video ఇది. ధన్యవాదాలు🙏🏻.

  • @simhachalamboddu5442
    @simhachalamboddu5442 Před 2 lety +62

    అర్జునుడు ఇంకా బతికే ఉన్నాడు 👌🏻

  • @user-gs6tx1sk8e
    @user-gs6tx1sk8e Před 10 měsíci +2

    అన్వేష్ బ్రదర్ నీ కనులు నీ పాదాలు కలకాలం బాగుండాలని కోరుకుంటూ సూపర్ సూపర్ 🔥🔥🔥🙏🏽👍♥️

  • @dompakasanthoshi202
    @dompakasanthoshi202 Před 9 měsíci +3

    Nice video Bro 👌👌🙂🙂

  • @kirankali8096
    @kirankali8096 Před 2 lety +177

    పిచ్చెక్కించేసారు అన్వేష్ గారు, Blockbuster vlog ❤️👍🙏

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před 2 lety +15

    మంచి లొకేషన్స్ తమ్ముడు... డ్రోన్ షాట్స్ బాగున్నాయి... నువ్వు great తమ్ముడు

  • @rajanikanthkollipara8520
    @rajanikanthkollipara8520 Před 7 měsíci +1

    అద్బుతం ఒక లైక్ ఒక కామెంట్ చాలవు Excellent and exclusive

  • @suryanarayana9563
    @suryanarayana9563 Před rokem +5

    వీడియో కోసం చాలా కష్ట పడ్డావు అన్వేష్ అన్న ❤❤❤

  • @Aknotes55
    @Aknotes55 Před 2 lety +67

    నీ ధైర్యానికి జోహార్లు అన్న 🔥💥 You Deserve Millions of Subscribers

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před 2 lety +36

    మీ dedicationకి హేట్సాఫ్,వందనం అభివందనం,take care బ్రదర్

  • @neelimaneelima4647
    @neelimaneelima4647 Před rokem +10

    మీకు ఎంత దైర్యం బ్రదర్ దేవుడు మీకు తోడుగా ఉంటారు 👍👍👍👍👍👍

  • @talatamravmesh825
    @talatamravmesh825 Před 11 měsíci +1

    సూపర్ 👌👌👌👌👌👌👌

  • @anandrao6341
    @anandrao6341 Před 2 lety +4

    Your awesome bro

  • @ntrvideosandwhatsappstatus7018

    34:03 Punch to Upma annayya😂😂

  • @kangen.saritha
    @kangen.saritha Před 11 měsíci +1

    Chala bagundi

  • @padmakoppireddy4689
    @padmakoppireddy4689 Před 10 měsíci +1

    Machu Picchu pichaga mastundi💯💯👌👍😂

  • @mmaruthi2030
    @mmaruthi2030 Před 2 lety +22

    అన్నయ్య వరల్డ్ టూర్లో మీకు ఎదురైన ఇబ్బందులు ( financial and personal ) గురించి వీడియో చేయండి. చాలా మందికి ఉపయోగపడుతుంది ❤️

  • @b.muralibharu47
    @b.muralibharu47 Před 2 lety +11

    రవి చూపించిన దానికన్నా నీధి చాల భాగుంధి

  • @user-yp1mz1pq8g
    @user-yp1mz1pq8g Před 4 měsíci +1

    సూపర్ సూపర్ సూపర్ 👌👌👌😱😱😱

  • @mahenderbusireddy7299
    @mahenderbusireddy7299 Před 11 měsíci +53

    Your energy levels and efforts Put in to explore different places in the world are unmatched..

  • @rameshtadi7934
    @rameshtadi7934 Před 2 lety +15

    అన్న నీలో మంచి ఆక్టింగ్ కూడా ఉంది
    Super super super

  • @thollabhaskar
    @thollabhaskar Před 2 lety +10

    నువ్వు నిజమైన అన్వేషకుడవు మరియు real you tuber brother hats up to u🙋‍♂️🙋‍♂️🙋‍♂️👋👋👋

  • @sivakumardanam184
    @sivakumardanam184 Před rokem +6

    Thappakunda mikantu oka gurthimpu ravalani manaspurthiga kirukuntunnamu

  • @shankarrajapantula7782
    @shankarrajapantula7782 Před 11 měsíci +1

    Super super super super super and nice my dear Indian brother

  • @rameshchalumuri8688
    @rameshchalumuri8688 Před 2 lety +13

    ఇలాంటివి(సాహసోపేతమైన కార్యములను) మీరు మాత్రమే చేయగలరు.

  • @nbkishore5560
    @nbkishore5560 Před rokem +20

    అన్న.. ఎప్పుడు కూడా నీ Bag లో Fever కి, Body Pains కి, ఒకవేళ motions అయితే control అవ్వడానికి Tablets ఉంచుకో. అలాగే Torchlight , lighter , పెద్ద Candle కూడా ఉంచుకో. ఫ్లాస్కు లో hot water , coffee packs, Sugar pills ఉంచుకుంటే మంచిది. వాళ్ళు అంతా మంచి వాళ్ళు కాబట్టే నువ్వు సాఫీగా తిరుగుతున్నావు.
    మనవాళ్ళు కంటే..అక్కడ వాళ్ళే మంచి వాళ్ళు అనిపిస్తున్నారు మాకు. ఇక్కడ లా కుళ్ళుబోతు ముఖాలు కాదు.!
    All the very Best & Be Careful Anna.God is always with you 🤝

  • @gangasundari6046
    @gangasundari6046 Před 11 měsíci +9

    Thankful to you brother. For exploring such a beautiful places for us......

  • @pvr3118
    @pvr3118 Před 11 měsíci +1

    Great shots

  • @ok-xm5qr
    @ok-xm5qr Před 2 lety +71

    అన్న నువ్వు చూపించే సినిమా ఎలావున్నా నీ టైటిల్స్ అదుర్స్, డైలాగ్స్ కేక 👍

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 2 lety +33

    చాలా కష్టపడ్డారు జాగ్రత్తగా ఉండండి సార్ చీకట్లో, క్షేమంగా వెళ్ళాలి హాస్టల్కి అని కోరుకున్న 💐👍

  • @swarnanunna6585
    @swarnanunna6585 Před rokem +1

    హాయ్ అన్న నువ్వు చేసే ప్రపంచయాత్రలన్నీ మేము చూడకపోయినా నీ వీడియోస్ ద్వారా చూస్తున్నాం కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నా నీకోసం ఇంటిదగ్గర ఫ్యామిలీ ఉంటారు కదా అలాంటి రిస్కులు చేయకు నువ్వు అడుగులో వెళ్తుంటే మాకు భయమేసింది క్షేమంగా రావాలి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం దేవుణ్ణి వీడియో చూసినప్పుడు ఎలా ఉన్నా సరే అక్కడ నువ్వు ధైర్యంగా ఎలా నడిచావని భయమేస్తుంది వీడియోస్ తీయగాని కొంచెం జాగ్రత్తగా ఉండు అన్న

  • @SITATHOANTHAEASYKADU
    @SITATHOANTHAEASYKADU Před rokem +10

    Beargrylls episode chusinattu vundi anvesh garu...miru maa Indian beargrylls....love from eastgodavari...prapancha sahasa yatrikudu anvesh gariki hatsoff...😊

  • @SKMV27
    @SKMV27 Před 2 lety +27

    అల్లాడిచ్చావ్ అన్వేష!👌👌👌

  • @sureshnasana9811
    @sureshnasana9811 Před 2 lety +35

    A man with super sense of humour and brave ness.

  • @udaybnglrkumar
    @udaybnglrkumar Před rokem +1

    Wow drone shots

  • @vijaypaljukareddy8460
    @vijaypaljukareddy8460 Před 10 měsíci +6

    Determination for visiting new places is to be encouraged/appreciated.

  • @aravindpalakurti4464
    @aravindpalakurti4464 Před 2 lety +5

    Beautiful shots and videography, beautiful place

  • @yalamanchilipurnachandrara2830

    Really risky journey ,amazing and daring , nice video

  • @sivanadakuduru760
    @sivanadakuduru760 Před 10 měsíci +1

    Super video

  • @dairyfarm9258
    @dairyfarm9258 Před rokem +3

    అంతా ఆంజనేయ స్వామి.దయ జై హనుమాన్

  • @g.rakeshmudhiraj2672
    @g.rakeshmudhiraj2672 Před 2 lety +11

    అన్న ఒక సైనికుడు ఇంటికి ఒచ్చినట్టు మేము నీ కోసము యెదురు చూస్తున్నాము ఎందుకంటె నువ్వు ఎన్ని Dange places తిరుగుతావు ఒక్కడివే మేము మీ భద్రత కోరుతున్నావు.JAIHIND🇮🇳 stay safe 🔥😊❤️

  • @muralikrishna1785
    @muralikrishna1785 Před 2 lety +9

    చిన్న పాటి సినిమా చేసినట్టు ఉంది, సూపర్ 👌

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 Před 8 měsíci +1

    చాలా హార్డ్work తమ్ముడు నీది 👌👌

  • @MT_PLAYZ_YT
    @MT_PLAYZ_YT Před 10 měsíci +6

    Wr think, travel is easy.. no.. if u have all the luxuries, it is easy to travel. But with limited items this man is traveling around the world.. good job.. keep it up

  • @lakshminarayanan8237
    @lakshminarayanan8237 Před 2 lety +22

    నువ్వు తోపు రా బాబు
    నీ ఓపిక కి 🙏

  • @charinarsimha4493
    @charinarsimha4493 Před 2 lety +10

    అద్భుతం అద్భుతం...మహాద్భుతం.

  • @veenap1055
    @veenap1055 Před 9 měsíci +1

    వండర్ ఫుల్ వీడియోస్ సూపర్ అన్న

  • @tejuprakeerthi4354
    @tejuprakeerthi4354 Před rokem +46

    Hattsoff sir for your dedication to show all the beauty of nature to us all 👏🏻👏🏻👏🏻👏🏻

  • @IndianmominMexico
    @IndianmominMexico Před 2 lety +22

    Machu pichu is definitely on our bucket list, thanks for this video

  • @thenatureinvillage
    @thenatureinvillage Před 2 lety +8

    It's like Hollywood Block buster Movie Brother....Super and Mind blowing

  • @vasukivedula4312
    @vasukivedula4312 Před 2 dny

    You are super..we enjoy by watching your videos

  • @gosalveerababu1438
    @gosalveerababu1438 Před rokem +2

    Super bro

  • @nandipatisarojinidevi2294
    @nandipatisarojinidevi2294 Před 2 lety +13

    Really great great adventure.sooooperb views locations mountains waterfalls what not.full package of beautiful nature.Thank you soo much for the wonderful video.

  • @JustinEditsOfficial
    @JustinEditsOfficial Před 2 lety +8

    Such A beautiful video Beauty of Nature

  • @mariakumarvutukuru7376
    @mariakumarvutukuru7376 Před rokem +1

    Exlaint bro I am your fane

  • @mahaboobshaik77
    @mahaboobshaik77 Před 8 měsíci +1

    మీ మ్యూజిక్ చాలా బాగుంది

  • @satyanarayanapotana6798
    @satyanarayanapotana6798 Před 2 lety +9

    సూపర్ వీడియో 👍👍👍 నైస్ తమ్ముడు 👍👍👍👍👍 జాగ్రత్తగా ఉండు 👍👍👍

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 Před 2 lety +11

    బాగుంది అన్నయ్య వీడియో 💐💐💐👌

  • @papinaidujammu4850
    @papinaidujammu4850 Před 6 měsíci +1

    Great sir

  • @manjulachinthalapati9732
    @manjulachinthalapati9732 Před 11 měsíci +1

    Realy great

  • @yasvanthasaiatmuri6087
    @yasvanthasaiatmuri6087 Před 2 lety +30

    Day by day your content is improving. Keep it up 🙂

  • @rajeevneela2861
    @rajeevneela2861 Před 2 lety +16

    Extraordinary locations bro...... last 15 min video ayte different feel vundi.... Start Background music ekada patavo gani superb.....Drone shots awesome.... last ga okati cheptanu bhaya, Rakshasudi la pani chestunavu.... U shud be higly recognized for giving us beautiful travelling videos.❤❤

  • @rameshroy-cv4zt
    @rameshroy-cv4zt Před 7 měsíci +1

    Good 👍👍👍👍👍

  • @sumithrasherla1890
    @sumithrasherla1890 Před 8 měsíci +1

    Very nice brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chaitugonam
    @chaitugonam Před rokem +4

    Awesome...every one must watch.nice drone views and music.great experience

  • @Shkr_Bab
    @Shkr_Bab Před 2 lety +16

    This is the best video you have ever made. I really enjoyed it. Keep it up. Real adventure shown. I am proud of you

  • @sreenivasuludovala3236
    @sreenivasuludovala3236 Před 7 měsíci +1

    గ్రేట్ తమ్ముడు ❤

  • @vijayvinod5617
    @vijayvinod5617 Před 6 dny

    Good job

  • @saisuraj3713
    @saisuraj3713 Před 2 lety +17

    Anna video is mesmerising, your efforts, dedication, patience are helping us to see the beautiful world. Thank you so much ❤️.

  • @konagallasubrahmanyam6788

    Tammudu all the best 👍

  • @balanagarmallesh4142
    @balanagarmallesh4142 Před 11 měsíci +1

    Nice background music bro

  • @ammulu.b6585
    @ammulu.b6585 Před rokem +1

    So good

  • @gunasekharchanukya1259
    @gunasekharchanukya1259 Před 2 lety +4

    పాపం ఇంత కష్టపడుతున్న ఎవరు నయన dislikes కొడుతున్నారు..... మంచి వీడియోస్

  • @krishnasvalli
    @krishnasvalli Před 2 lety +64

    Watched 2 times.. So much fun and tension.. Loved it brother

  • @kumaridurga150
    @kumaridurga150 Před 11 měsíci +1

    జైశ్రీరామ్ జై శ్రీ ఆంజనేయం అన్వేష్ గారు మీరు చేసిన సాహసం చాలా గ్రేట్ ఆల్ ది బెస్ట్😍🥰🥳👍👏🙏🙏

  • @marepuvenkatesh4894
    @marepuvenkatesh4894 Před 2 měsíci +1

    జై శ్రీ అంజే నెయం