Bodhi Dharma Cave in China | Shaolin temple and kung fu school

Sdílet
Vložit
  • čas přidán 25. 06. 2023
  • Join button youtube.com/@NaaAnveshana/join
    In this video, we'll take a look at Bodhi Dharma Cave in China, Shaolin temple and kung fu school. Bodhi Dharma Cave is a Buddhist temple that is famous for its large, seated Buddha statue. Shaolin temple is known for its Kung Fu school, which is one of the most famous and respected schools of Kung Fu in the world.
    This video is a glimpse of what you can see and do in China as a travel enthusiast. By following the link in the description, you can explore all of the fascinating places and attractions that we highlighted in this video. So whether you're interested in Buddhism, Kung Fu, or just want to see some beautiful scenery, this video is for you!
    #naaanveshana #china #bodhidharma #shaolinkungfuchina #shaolin #shanghai #zhengzhou #shaolin #monk #chinesemartialarts #telugutraveller #travel #traveller #traveling #adventure #travelvlog #prapanchayatrikudu

Komentáře • 5K

  • @rajukaatanaidu196
    @rajukaatanaidu196 Před rokem +4964

    ఇది ఒక భారతీయుని చరిత్ర, ఒక భారతీయునికి చైనాలో 1000 ఎకరాలలో క్షేత్రం , మన దేశంలో ఇంత ల్యాండ్ ఉంటే కబ్జా చేసేవాళ్లు, ఇంత పెద్ద క్షేత్రం ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం, ఓ ప్రపంచయాత్రికుడు ఆ సాహో అద్భుతమైన వీడియో ఇచ్చినందుకు, ఇది అందరూ చూడాలి అందరూ షేర్ చేయాలి ఇది మన బాధ్యత భారతీయుని గొప్పతనం చాటే ప్రయత్నం

  • @gubbalaramakrishna5600
    @gubbalaramakrishna5600 Před rokem +1053

    లైఫ్ లో ఎప్పటికీ చూడలేం అనుకున్న బౌద్ధ ధర్మ ఆలయం ని చూపించినందుకు మీకు ధన్యవాదాలు బ్రదర్. Great achievement

  • @anantachandrashekhar7220
    @anantachandrashekhar7220 Před 11 měsíci +18

    నేను 7th సెన్స్ మూవీ లో చూశాను.
    ఇక నా లైఫ్ లో రియల్ గా చూడను అనుకున్నాను...
    ఇంతటి గొప్పదైన వీడియో మనందరికీ చూపించినందుకు చాలా ధన్య వాదములు brother

  • @indtarak6325
    @indtarak6325 Před rokem +14

    మేము ఎప్పటికీ చూడలేనివి మీరు మీ కళ్ళతో మాకు చూపిస్తూన్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు అన్న 🙏 జై భారత్ ✊✊✊✊

  • @msrao6005
    @msrao6005 Před rokem +660

    బుద్ధ శరణం గచ్ఛామి ఇటువంటి వీడియో వేరే వారు ఎవరూ ఇండియా ప్రజలకు చూపించరు ఈ ఘనత సాధించిన తొలి భారత వ్యక్తి మీరు. ❤❤❤

  • @ananthavihari6670
    @ananthavihari6670 Před rokem +588

    బోధి ధర్ముని గుడిలో వినాయక ప్రతిమ ఇవ్వడం చాలా బాగుంది.
    ప్రపంచ యాత్రికుడు 🌍
    జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️

    • @Harakriahna9999
      @Harakriahna9999 Před rokem +1

      సమాధి దగ్గర వినాయకుడుని పెట్టకూడదు అనుకుంట bro.

    • @ashokashok1689
      @ashokashok1689 Před rokem +1

      Bro nadikuda ATP bro

    • @Ytearn12
      @Ytearn12 Před rokem +5

      మీరు మారరు రా బత్తాయి లు 🤙🤙🔥🔥🔥

    • @medaupendra
      @medaupendra Před rokem +1

      నాది కూడా బత్తలపల్లి

    • @SurendarCasula-bo7gf
      @SurendarCasula-bo7gf Před rokem +1

      ​@@Harakriahna9999😅

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 Před rokem +3

    ఈయన యాత్ర అనిర్వచనీయమైనది.చాలా చాలా తెలియని ప్రపంచ విషయాలు ఈయన చూపిస్తున్నాడు.hats up to him

  • @svbrch
    @svbrch Před rokem +4

    Nuvvu super brother, 15 years nundi China lo untunna, naku teliyani vishayalu chupinchav……ee video tho mi mida respect perigindi, proud of you.

  • @vsgraphics7696
    @vsgraphics7696 Před rokem +151

    ఒక భారతీయుడిగా అంతకంటే ముందు ఒక తెలుగువాడిగా నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే నువ్వు ఒక తెలుగు వాడు కాబట్టి నీ కళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు❤❤❤

  • @BangkokPilla
    @BangkokPilla Před rokem +531

    One of the best videos👏… bhodhi dharma 🙏.. akkada pillalu discipline n learning skills adbhutham .. mana india ni Ala chudali yeppatikaina

  • @venkataratnam2087
    @venkataratnam2087 Před rokem +1

    అన్నా నిజం చెబుతున్నా సినిమాల్లో చూసేది వేరు నువ్వు నీ కళ్లతో చూపించే వీడియోలు అబ్దుతం ఎవరికి సాద్యంకాదు సక్సెస్ ఆల్ ది బెస్ట్ బ్రో iam proud off u .

  • @venkateshkolluri81
    @venkateshkolluri81 Před 11 měsíci +13

    Respect for this man who is doing so much explanation about bodhidharm and about dharma🙏

  • @mamidisettyrajani4383
    @mamidisettyrajani4383 Před rokem +203

    Proud to be an Indian... ప్రపంచం లో ఇంత అద్భుతమై ప్రదేశాలు అనేకం ఉన్నాయి కాని... అవి కేవలం ఒక Anvesh మాత్రమే చూపించ గలడు అని నిరూపించారు brother... Such a wonderful video.... God bless you 🙌

  • @potnuruvasudevarao8364
    @potnuruvasudevarao8364 Před rokem +25

    *నువ్వు విజయవంతగా 195 దేశాలు వెళ్లి మాకు చూపించాలి అని ఆ దేవుడుని కోరుకుంటున్నాను... 🥰అవినాష్ అన్న 🥰*

  • @arunabrothers6913
    @arunabrothers6913 Před rokem +3

    చూడటానికి చాలా బాగుంది ఇంట్రెస్ట్ga దాని వెనకాల మీ కష్టం కూడా చాలా ఉంది

  • @RAJUKONDARAJUKONDA
    @RAJUKONDARAJUKONDA Před 9 měsíci +4

    చాలా బాగా వివరణ ఇవ్వడమే కాకుండా మన వాళ్ళు ఏమి నిర్లక్ష్యం చేస్తున్నారో కూడా చాలా బాగా బాగా చెప్పారు అవినాష్ అన్న గారు చాలా బాగుంది వీడియో.......❤❤❤

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag Před rokem +54

    తమ్ముడు నీకు అభినందనలు
    నీ వీడియో లు ఎన్నాళ్ళైనా చూస్తునే ఉంటారు నీ అధ్బుత విడియో ల తో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నావు నిన్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే🥰

  • @manapanchyathiteluguchanal6178

    ఇది చాలా అద్భుతం,,,, మన దేశం లో ప్రతి తల్లి తండ్రులు తమ పిల్లలు చదవు ర్యాంకులు కోసం పరుగులు తీస్తున్నారు, దీని వల్ల బావి భారతం అనారోగ్యం గల దేశం గా మారుతుంది అని ఇండైరెక్ట్ గా అందరికి అర్థం అయ్యేలా చైనా సీరిస్ వీడియో ను అద్భుతం గా చూపించారు బ్రదర్ 👍👍👍
    మీప్రతి దేశం వీడియోస్ లో మన దేశం ఎలా ఉండాలి, ముఖ్యం గా యువత ఎలా ఎదగాలి అనేది అద్భుతం గా చూపిస్తూ ఉన్నారు. ఈ వీడియో లో మన సినిమా వారు బోధధర్మ గురించి 7th సెన్స్ సినిమా లో చూసి అదే వాస్తవం అనుకున్నారు అందరు,,,, మీరు నిజాలు తెలిపి అందరికి కళ్ళు తెరిపించారు....
    మన దేశం లో మీడియా చానాల్స్ అన్ని కూడ రాజకీయ, బిజినెస్ వారి మోచేతి నీళ్లు తాగుతూ ఉన్నాయి..... మీరు చేస్తున్న ఈ సహస యాత్ర కు ధన్యవాదములు బ్రదర్ 🙏🙏🙏🙏🙏

  • @badavathbalaji908
    @badavathbalaji908 Před 11 měsíci +2

    Super thank full to you sir మన గురించి మరియు ఇతర దేశాల గురించి చాలా వీడియోస్ చేయాలి సార్ మీరు మీ ఆరోగ్యం జాగ్రత్త 🙏🙏 నిజగా చాలా అద్భుతమైన వీడియో చేశావు 🙏

  • @souljourney5897
    @souljourney5897 Před 8 měsíci +1

    సూపర్ place చూపించారు తమ్ముడు.మీకు చాలా చాలా చాలా ధన్యవాదాలు.కష్టాన్ని ఇష్టం గా మార్చుకొని అధ్బుతమైన సాహసాలు చేస్తున్నారు.మీరు సూపర్ తమ్ముడు.god bless you

  • @drlsyvsarma8748
    @drlsyvsarma8748 Před rokem +334

    సనాతన భారతీయ సంస్కృతి ని గుర్తుచేస్తూ బోధిధర్మ ను ప్రస్తుతించి ,వివరించిన విధానం అభినందనీయం.శుభంభూయాత్!

    • @iirla.venkateswarluvenkate439
      @iirla.venkateswarluvenkate439 Před rokem +7

      మరి భారతదేశం ఎందుకు ఇంత దరిద్రంగా ఉంది

    • @iammealways1124
      @iammealways1124 Před rokem +5

      ​@@iirla.venkateswarluvenkate439No vison of politicians and non sense parents.

    • @hrudaykumar4315
      @hrudaykumar4315 Před rokem +9

      ​@@iirla.venkateswarluvenkate439mana vadey manaku శత్రువు అందు వల్ల మన దేశం మీకు అలాగే అనిపిస్తుంది . మన దేశం లో వున్న విదేశీ సపోర్ట్స్ మల్ల a దేశం లో వుండరు

    • @user-mb8nd6es6y
      @user-mb8nd6es6y Před rokem

      @@iirla.venkateswarluvenkate439 minority la sanka nake politicians unnanta varaku mana desham bagupadadu

    • @bshshy8775
      @bshshy8775 Před rokem +7

      ​@@iammealways1124అందుకే ఈ తరం పిల్లలకు మన చరిత్ర, దేవాలయాలు వాటి ప్రాముఖ్యత చెప్పాలి... ముందు మనకే సరిగ్గా తెలియదు... అంటే ముందు మనం సరి చేసుకోవాలి.... ఇందులో నేను కూడా వున్నాను... ఇప్పుడిప్పుడే కరెక్ట్ చేసుకుంటున్నాను... అందరికీ డబ్బే ప్రధాన మైపోయింది... అది కాకుండా వేరే కూడా వుంది... Thq... జై హింద్...

  • @vikramrajput9172
    @vikramrajput9172 Před rokem +64

    నీ దయ వలన మా పూర్వీకుడైన బోధి ధర్ముడి పుణ్య సమాధానీ చూడగలిగాను 🤗 చాలా సంతోషంగా ఉంది 😍 అన్వేష్ అన్న

  • @bojjireddyboina6035
    @bojjireddyboina6035 Před rokem +2

    అక్కడకు వెళ్లి చూడలేని ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నారు చాలా కృతజ్ఞతలు అవినాష్ అన్న ఇలాంటివి మరికొన్ని చూపించాలని కోరుకుంటున్న

  • @revanthreddy3838
    @revanthreddy3838 Před rokem +2

    China series super hit

  • @rajeshpalakonda1853
    @rajeshpalakonda1853 Před rokem +19

    మన విద్యను మనం కనుమరుగు చేసుకున్నాం.. దీనికి కారణమూ మన రాజకీయ నాయకులు.... ఈ వీడియో చూసి మనము చాలా కోల్పోయాం అని భదవెస్తుంది....

  • @venkateshvyboina5005
    @venkateshvyboina5005 Před rokem +67

    భారతీయులు అయినందుకు మాకు గర్వంగా ఉంది ఇవన్నీ మాకు చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు అక్కడికి వెళ్లకపోయినా మేము ఇక్కడి నుంచి మా కళ్ళతో చూస్తున్నాం చాలా సంతోషం థాంక్యూ బ్రో

  • @PriyankaPriyanka-qk9pz
    @PriyankaPriyanka-qk9pz Před 8 měsíci +1

    మామూళ్లు విషయం కాదు ❤️🎉దేశాల్లు అన్ని తిరగడం super

  • @maheshanitha6877
    @maheshanitha6877 Před 11 měsíci +1

    Tq bro బుద్ధుని సమాధి చూపించి నందుకు ఇది కొందరికే సాద్యం జైహింద్ జై భారత్ 🎉🎉

  • @naidunagarapu2748
    @naidunagarapu2748 Před rokem +23

    నిజంగా ఒక భారతీయుడిగా నేను పుట్టడం చాలా గర్విస్తున్నాను ఇంత బాగా మీరు వీడియో తీశారు అన్న చాలా బాగుంది వీడియోలు కూడా చాలా బాగుంటాయి అన్న సినిమాలో కాకుండా ఒరిజినల్గా ఎలా ఉంటే అలా చూపిస్తే చాలా బాగున్నాయి❤❤❤

  • @jashwanthsingireddy7061
    @jashwanthsingireddy7061 Před rokem +27

    ప్రపంచం యాత్రికులలో నిన్ను మించిన యాత్రికుడు లేరు అన్నయ్య జై భోదిధర్మ

  • @sweetysailu_143
    @sweetysailu_143 Před měsícem

    ఒక చిన్న youtuber గా manspoorthiga కోరుకుంటున్న అన్నయ్య మీరు 195 దేశాలను మాకూడా చూయించాలి అని జైహింద్ జై భారతమాత కి జై

  • @zoeprem
    @zoeprem Před 9 měsíci +5

    I don’t know how to thank you. You are showing places that we can’t imagine that we will ever see in life. God bless you 🙏

  • @varshachinna1433
    @varshachinna1433 Před rokem +39

    ప్రపంచ అన్వేషణ కు పదివేల దండాలు అన్న... ఈ చైనా వీడియోస్ చూస్తుంటే మాకు ఎప్పుడు ఇలాంటి దర్శనం జరుగుతుంది అని అనిపిస్తుంది అన్న.. సూపర్ వీడియోస్...❤

  • @venkateshgoudchukka7603
    @venkateshgoudchukka7603 Před rokem +26

    అన్న మీ కళ్ళతో చైన దేశాన్ని చూపిస్తున్నవు సూపర్బ్❤❤❤❤

  • @user-jl3gj9tz6s
    @user-jl3gj9tz6s Před rokem +1

    Hi bro నేను మీ ఛానల్ new subscriber నీ మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది ఈ వీడియో నీ మన దేశంలో వుండే మనల్నీ పాలించే నాయకులు చూడాలి అని కోరుకుంటున్న మన యువత కి కూడా ఇలాంటి విద్యలు అందించాలి అప్పుడు మన ఇండియా గొప్పతనం ప్రపంచ దేశాలకి తెలుస్తుంది ....నాకు వీడియో చాలా బాగా నచ్చింది బ్రో మీరు చాలా కష్ట పడి వీడియో లు తీసి చూపిస్తున్నారు all the best bro

  • @asiincvijay5652
    @asiincvijay5652 Před rokem +6

    being Telugu native i am proud of you, u set an example of Traveler.

  • @gowrisankarbuddha5933
    @gowrisankarbuddha5933 Před rokem +31

    ఇలాంటి చరిత్ర చెబుతున్న అందుకు మేము చూస్తున్నందుకు చాలా అదృష్టవంతులు అన్నా థాంక్యూ సో మచ్

  • @rajanikanthupendra9994
    @rajanikanthupendra9994 Před 11 měsíci

    నేను చూసిన వీడియో లలో ఇది ఒక అద్భుతమైన వీడియో.... very very థాంక్స్ అన్వేష్ గారు..

  • @Ksurendrasharma
    @Ksurendrasharma Před 11 měsíci +1

    Inthavaruku mee videos ni me channel ni annitilane time waste ani vadilesa.. kani ee video lo mee mana desham meeda , mana dharmam meeda meku unna concern ki naku mee pai opinion maarindi mimmalni fallow avutunna. Namaste. Ilantivi janma lo chudalenivu chupistunnaru thank u brother

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 Před rokem +19

    హాయ్ తమ్ముడు అన్వేష్ సూపర్ వీడియో నిజంగా ఒక భారతీయుడికి దక్కిన అరుదైన గౌరవం ప్రతి భారతీయుడు చూడాల్సిన వీడియో ఎన్నో అద్భుతమైన వీడియోస్ లో టాప్ వీడియో ఇది 👌👌👌🙏

  • @games-gg4uz
    @games-gg4uz Před rokem +5

    మి వీడియో చూసి అయినా మన ఇండియా పర్యట శాఖ మంత్రుల కీ జ్ఞానోదయం కావాలని కోరుకుంటున్నాను great వీడియో బ్రో మాకు తెలియని చలవియాలు మాకు తెలిసే లా మన భారతదేశం యొక్క గొప్పతనం మాకు గుర్తుచేస్తున్నారు.
    జై హింద్ 🙏🙏🙏

  • @6567bobby
    @6567bobby Před rokem +12

    One of the best videos from your world tour. Lots of appreciation...
    thank you.. more power to you bro👍

  • @akhilesh1296
    @akhilesh1296 Před 10 měsíci +2

    అధ్భుతమైన video చేసినందుకు ధన్యవాదాలు అన్వేష్ గారు 🙏🏻🙏🏻🙏🏻movie లో తర్వాత ఇక్కడే మీ వీడియో లోనే ఆ temple నీ చూడటం .

  • @premkumarg2665
    @premkumarg2665 Před rokem +27

    ఈ వీడియో నిజంగా చాలా చాలా బాగుంది...నిన్ను కొత్తగా అనుసరించే వారికి ఈ వీడియో ప్రత్యకమైన బహుమతి అని నేను అనుకుంటున్నాను ❤❤❤❤❤ LOVE FROM RAMBILLI💐💐💐💐💐💐

  • @vijayabhaskarbalusu303
    @vijayabhaskarbalusu303 Před rokem +237

    They preserve the ancient culture.. Great to see how Bodhi Dharma is valued there.. 🙏

    • @chempb8910
      @chempb8910 Před rokem +1

      Good

    • @user-rp2pi7ff6p
      @user-rp2pi7ff6p Před rokem +5

      Buddhism originated in India and Nepal and has developed well in China. There are numerous Buddhist temples that are very prosperous, and Buddhism has become one of the religions in China. Twelve temples in China offer the true body relics of Buddha.

  • @vukotiprasad7914
    @vukotiprasad7914 Před 7 měsíci +1

    Bodidarma temple chala bugunnadi. Super video brother. Best of luck. Thankyou❤❤❤

  • @saigampa3748
    @saigampa3748 Před 11 měsíci +7

    Thanks so much for this video man. God bless your soul for making an effort to show us all these places. Kudos to your effort

  • @charanyeruva8285
    @charanyeruva8285 Před rokem +118

    Proud to be an INDIAN
    JAI HIND 🇮🇳

    • @weno6747
      @weno6747 Před rokem +7

      真搞不懂自豪的点在哪里啊。宗教能饱腹吗?能让国家进步吗?能让恒河水变得纯净吗?能让桥梁变得坚固吗?全世界最不卫生的印度告诉大家我的心灵是干净的,这种人永远也叫不醒。

    • @g.rajesh6251
      @g.rajesh6251 Před rokem +1

      Bodhi dharma really from Indian because some chaines told he is from china only..

  • @rajsekhark5426
    @rajsekhark5426 Před rokem +14

    అద్భుతమైన వీడియో మిత్రమా బోధి ధర్మ గురించి మంచి సమాచారం ఇచ్చారు బ్రదర్ 💐💐

  • @krishnasaisai6696
    @krishnasaisai6696 Před rokem

    ఈ యాత్ర కాడ మీది ఈ దేశాలు తిరగడం చాలా ఇన్స్పైరింగ్ ఉంది నిజంగా ఎవ్వరు చేయలేని ఒక యాత్ర మీరు చేస్తున్నారు ఒక తెలుగువారై ఉండి మీరు చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు వీడియోలు కొన్ని చూసాను మా బాబు మీ వీడియోలన్నీ చూస్తాడు మా బాబు అమెరికాలో ఉంటున్నాడు చాలా బాగుంటుంది ఈ మెసేజ్ మీరు కచ్చితంగా చదువుతారని అనుకుంటున్నా

  • @madhusudhanam7475
    @madhusudhanam7475 Před rokem +23

    Hello Anvesh brother... thanks for this video...though technology helped to watch this but your plan and intention to cover Boodhi guru place is something special... I wish you complete all continents and most of the countries in world ... once again thank you so much for making this video..God blessed all

  • @mallipodili7570
    @mallipodili7570 Před rokem +10

    నిజంగా మీ వీడియోస్ మేము చూస్తునందుకు మాకు చాలా గర్వంగా ఉంది

  • @rameshprabhas5226
    @rameshprabhas5226 Před rokem +5

    ముందుగా భారత్ మాతాకీ జై అవినాష్ అన్న నీకు చాలా థాంక్స్ మీ చరిత్రలో నిలిచిపోతుంది ఈ వీడియో మిస్ యు గణపతి ఇలాంటివి ఇంకోటి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వండి అన్న కి చాలా బాధ అనిపిస్తుంది అన్నా మీరు అక్కడ వదిలేసి వచ్చినందుకు😢 Love from raichur Karnataka 🧡❤

  • @Galiboys12345
    @Galiboys12345 Před 11 dny

    జయహో బోధిధర్మ సూపర్ గ్రేట్❤🎉

  • @madavijagan7920
    @madavijagan7920 Před 8 měsíci

    E janmalo chusanu bodhi dharmuni samadhi gudi miku chala dhanyavadhalu sir

  • @user-jq5pp5jh4t
    @user-jq5pp5jh4t Před rokem +15

    నిజమైన భోదిధర్మ చరిత్ర ని తెలియచేసినందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @KannaRadhaLove
    @KannaRadhaLove Před rokem +24

    వీడియో మామూలుగా లేదు అన్న చాలా ధాంక్స్ అన్న ఇంత కష్టపడి తీసి మాకి చూపించినందుకు 🙏🏻మీరు తెలుగు వారు అయినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది 🤗🙏🏻🙏🏻

  • @venugaddam4848
    @venugaddam4848 Před 10 měsíci

    నువ్వు ఇంత కష్టపడి బోధి ధర్ముని సమాధి చూపించావు అలాగే భారతీయుల గొప్పతనం గురించి చక్కగా వివరించారు

  • @p.nageswararao6289
    @p.nageswararao6289 Před rokem +1

    Thanks to anvesh. God bless you.

  • @shaikjannu5224
    @shaikjannu5224 Před rokem +130

    భారతీయులు అయినందుకు మాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది😊😊 I love my india ❤❤

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +19

      Jai hind

    • @Indian-qd8gk
      @Indian-qd8gk Před rokem +3

      Ala cheppukovadanike....

    • @rakavarma2833
      @rakavarma2833 Před rokem +4

      ​@@Indian-qd8gkadho maa baratha desham vadu kabati chepthunuadu...Bayata desham and desham nashanam kore valu aithe cheparu kadha barath desham gopathanam gurinchi

    • @manjulabolla7334
      @manjulabolla7334 Před rokem

      Joke Baagundhi bhayya..

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 Před rokem +1

      ​​@@manjulabolla7334hat happened?. మిరు నిజంగా హిందువు యే నా?

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 Před rokem +44

    బోధి ధర్మ గారి దేవాలయం ను చూపించినందుకు అన్వేష్ గారికి ధన్య వాదాలు.... జై హింద్ 🙂🇮🇳✊

  • @phanikumar9755
    @phanikumar9755 Před rokem +6

    Really we are missing great indian culture but rest of world respects our tradition. Thank you for your video it's very nice video. Hatsoff to your dedication.
    Namasthe

  • @user-jr1lu8lh4t
    @user-jr1lu8lh4t Před 6 měsíci

    థాంక్ u బ్రో జై పల్లవరాజా జై భోది ధర్మ

  • @kkalluri1
    @kkalluri1 Před rokem +5

    బోధి ధర్మ ఒకరే కాదు , పతంజలి గురించి ఎంత మందికి తెలుసు భారత్ లో . స్వతంత్రం తరువాత కేంద్ర విద్యా శాఖ మంత్రి చరిత్ర తెలుసుకుంటే , ఇవన్నీ అర్థం ఔతాయి.
    అన్వేష్ నువ్వు చేస్తున్నది ఒక రకంగా యజ్ఞం .. ధన్యవాదాలు

  • @sevenup4914
    @sevenup4914 Před rokem +55

    Brother మీ వీడియో కోసం ఎంత addict అయ్యాము అంటే మాటల్లో చెప్పలేము
    వందే మాతరం ❤
    భారత్ మాతా కీ జై ❤️😍
    నా అన్వేష్ కీ జై❤😘

    • @Thinkerdailybeat
      @Thinkerdailybeat Před rokem

      😂😂😂😂

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 Před rokem

      ​@@KiranM-cz9kbఇల నెగెటివ్ గా మాట్లాడే వారు ఉన్నందుకే మన దేశం ఇల ఉంది రా గబ్బు నాయల

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 Před rokem

      @@KiranM-cz9kb మంచి చేయక పోయిన పర్లేదు గానీ నీలాంటి దొడ్డి గలా వల్లే ఈ దేశం ఇల ఉంది రా బెవకఫ్

  • @bejjampaparao
    @bejjampaparao Před rokem

    జయహో ప్రపంచ యాత్రికూడా మీ హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @user-bf1rd5vk5x
    @user-bf1rd5vk5x Před 11 měsíci

    బోధి ధర్మ ఆలయాన్ని సమాధిని రియల్ గా చూపించారు థాంక్స్ బ్రదర్

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di Před rokem +122

    You are highly appreciated Mr. Anvesh. I felt very happy that you have donated Sri Vinayaka idol to Bhodi Dharma..
    జై హింద్ జై గణేశ
    జై భోదిధర్మ
    నిజమైన హిందూ హిందూ భాయి భాయి

    • @lighthot6795
      @lighthot6795 Před rokem +8

      As far as I know, Buddhism and Hinduism are completely different. Buddhism advocates that all people are equal and there is no hierarchy, so it fits with traditional Chinese thought. Hinduism is the root of the caste system.

    • @farooqmeebuddy4070
      @farooqmeebuddy4070 Před rokem

      Nee amma puku naakuthunte hai hai

    • @manoharjadi1587
      @manoharjadi1587 Před rokem

      బోధి ధర్మ బౌద్దుడు jai బౌద్ధ అనాలి అన్న

    • @1ne7evN
      @1ne7evN Před rokem +2

      @@lighthot6795 caste system is enhanced by britishers .

    • @balasekhar6892
      @balasekhar6892 Před rokem +2

      ​@lighthot6795 I think u don't about Hinduism properly....may be ur studying inter or degree. vedalu lo kuda 4 varnalu chese pani batti pettaru, e Manishi aina e 4 varnallo shift avvachu anthe.. kani manushule caste system ni introduce chesaru ... malli Hinduism lo caste antunaru... first learn properly, division of caste vere religion lo ledhu ani anukuntunara

  • @katragaddamadhavarao
    @katragaddamadhavarao Před rokem +3

    అన్వేష్ గారు మీ కష్టం మీకు ఫలితాన్ని ఇస్తుంది మీ చైనీస్ వీడీయోస్ చాలావరకు పదిలక్ష ల నుండి పదిహేను లక్షలు వ్యూస్ వస్తున్నాయి మీరు ఎప్పుడు చెబుతారు కదా కష్టపడితే అన్ని సంపాదించుకోవచ్చు అని ఇప్పుడు అవి నిజమే అని మీ సబ్స్రిబెర్స్ కి అర్ధం అవుతుంది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏🏻👏🏻👏🏻👏🏻🎆🎆

  • @balaiahgaini3627
    @balaiahgaini3627 Před rokem

    Super , గొప్ప విషయం తెలియ జేశారు

  • @padmak9236
    @padmak9236 Před rokem

    Thanq sir 🙏 entho kashta padi manchi videolu choopisthunnaru

  • @bujupair
    @bujupair Před rokem +11

    చైనా ప్రజలు చాలా స్నేహ పూర్వం గా మర్యాదగా వున్నారు బ్రో

  • @solosquad1611
    @solosquad1611 Před rokem +33

    Feeling proud to be an Indian..🙏
    Love from srikakulam..❤️

  • @tejeshkumar997
    @tejeshkumar997 Před 11 měsíci +1

    True anna,Bharath lo chala temples awesome places unlimited gaa unnai,we want Develop&save them,thank u so much for this video Awesome places

  • @pavanpulavarthi9008
    @pavanpulavarthi9008 Před rokem +2

    Eeyana china gurinchi mana bodhi dharmuni gurinchi choopinchina prathi konam naaku teliyanadhe....Anna Thank you for sharing this valuable information and I hope you will achieve more and more achievements.... Really Thankyou to That Doctor sir,that girl&to that boy for helping you to explore china..Once again Thankyou 🙏....Love from Tanuku♥️

  • @Anshi_Guru219
    @Anshi_Guru219 Před rokem +5

    Ekkuthunnav daily okko step ekkuthunnav ❤‍🔥Vinayakudi prathima icchi heart's gelichav 🔥🔥🙌bodhi dharma 🙏

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 Před rokem +25

    ఏ దేశంకి వెళ్తే
    ఆ దేశంలో ఉన్న ప్రజలతో చక్కగా కలిసి పోతూ మీరు చూస్తూ మా కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ
    తెలుగోడి గొప్పతనం చాటుతున్నావ్ అన్న 💐💐
    భోది ధర్మ గొప్ప గురువు 🙏🏼🙏🏼
    వేరే దేశంలో
    అంత పెద్ద విగ్రహం
    గర్వించదగ్గ విషయం ఇది ✊🏼✊🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @pandupandu1926
    @pandupandu1926 Před 11 měsíci

    నిజం గా చాలా బాగా చెప్పారు మన దేశంలో మార్పు ఎపుడు వస్తుందో

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Před 7 měsíci

    Bodhi Dharma gurinchi adbhuta vishayalu teliparu thank you so much aparimita aalochana vidhanam munduku puroga mistu parinamam chendu tuntundi... Life ni prakatimpa cheyadam kosam....

  • @soniasravanthi4561
    @soniasravanthi4561 Před rokem +38

    మంచి చేస్తే మనిషి దేవుడు అవుతాడు అనడానికి బోధిధర్మ ఒక ఉదాహరణ....
    Indian history hidden in China..Very proud..😎🇮🇳..
    Very good efforts anna..Tq❤

  • @surendra9472
    @surendra9472 Před rokem +3

    అన్వేష్ అన్న మీరు ప్రపంచ దేశాలలో మన చరిత్రను చాలా బాగా చూపిస్తున్నారు. మీ 197 దేశాల అన్వేషణ విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు...

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 Před 11 měsíci

    ❤అన్వేష్ మేము ఎప్పటికి చూడని ప్రదేశాలు నీవు చూపినందుకు దన్యవాదములు 🙏. చాలా బాగుంది ఇలాంటి ప్రదేశాలు ఎవరు చూపించ లేరు నీవు తప్ప 💐❤

  • @soundaryagokikar1324
    @soundaryagokikar1324 Před rokem

    Very great to watch this vedio jai bhodidarma😊

  • @pab2372
    @pab2372 Před rokem +3

    మాకోసం ఎంతో కష్టపడుతూ ఇంత మంచి వీడియో చూపించినందుకు చాలా ధన్యవాదాలు సోదర 🙏

  • @krishnagoud3380
    @krishnagoud3380 Před rokem +3

    చాలా విషయాలు చెప్పారు బ్రదర్..... మన బోదిధర్మ గూర్చి చాలా విషయాలు సేకరించి.. మీ ఫాలోయర్స్ చాలా వివరంగా తెలియజేశారు.... 🙏🏻🙏🏻👍🙏🏻

  • @akr2525
    @akr2525 Před 5 měsíci +1

    Bro i am proud of you that you are an indian and mana telugodivi ayinandhuku❤

  • @user-ug5np2rj4f
    @user-ug5np2rj4f Před měsícem

    TQ TQ so much brother ha అద్భుతాన్ని చూపించి నందుకు

  • @nikhiljashva4219
    @nikhiljashva4219 Před rokem +4

    నీకు ప్రతి ఒక్క విషయం మీద మంచి సమగ్ర అవగాహన ఉంది annaa.. నీ videos చూసి ప్రపంచాన్ని చూడొచ్చు&హిస్టరీ class లు వినొచ్చు ❤

  • @deepikadineshms
    @deepikadineshms Před rokem +24

    Proud to be an Indian.... thankyou 🙏🙏bro for sharing such a wonderful place...

  • @brahmmammaheswara1742

    Naa anveshana garu U REALLY GREAT.SIR

  • @surendraspreadinglove9595

    చాల బాగ చెప్పారు అన్న మన దేశం లో ఉండే పుణ్యక్షేత్రాల కి వెల్తే సౌకర్యాలు ఉండవు

  • @anandpenumatcha7097
    @anandpenumatcha7097 Před rokem +3

    అద్భుతం తమ్ముడు, నీ కష్టానికి నా జోహార్లు ❤❤❤❤

  • @simhadriraju0
    @simhadriraju0 Před rokem +3

    Watching done ✔
    Feeling proud to be an india🙏
    Jai hind 🇮🇳

  • @user-yz6gc9zp7u
    @user-yz6gc9zp7u Před 9 měsíci

    నాకూ మన ప్రభుత్వం లంచము ఇవడం మరియు తీసుకోవడం నేర్పించింది అన్నా.చాలా అంటే చాలా బాధ పడ్డ . ఎది ఏమయినా కానీ డబ్బు ఉండాలి ..

  • @koteswararaobondada7325
    @koteswararaobondada7325 Před rokem +6

    Your words are 100℅ correct andi. Our Country has lots of places, no politician is interested to develop.

  • @srikanthponnapalli4671
    @srikanthponnapalli4671 Před rokem +7

    Drone shots of Bodhi dharma statue is a highlight 😊

  • @venkateshvenkatesh9106

    మాకు బయట దేశాలు చూసే అదృష్టం లేకుండా అన్న మీ వల్ల బయట దేశాలు అన్ని అక్కడ సంస్కృతులని చూపిస్తున్నారు నీకు మా హృదయపూర్వక 🙏నమస్కారాలు మీ వాయిస్ 👍చాలా బాగుంటుంది అన్న👍👍

  • @Neverstopitmyopinion
    @Neverstopitmyopinion Před rokem

    Chala bagundhi chala నేర్చుకున్న విషయాలను

  • @jnaresh7310
    @jnaresh7310 Před rokem +3

    ఇంతటి కల నైపుణ్యం చూసి మనసు చలించింది i love india

  • @sivaprathapgummadapu1633
    @sivaprathapgummadapu1633 Před rokem +11

    Good to see Bodhi Dharama🙏