Dussehra in tribal village : మా ఊరి పిల్లలతో భోజనం || దసరా స్పెషల్ || Araku tribal culture

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Dussehra in tribal village : మా ఊరి పిల్లలతో భోజనం || దసరా స్పెషల్ || Araku tribal culture
    #dussehra #vijayadashami #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................
    dussehra,dussehra maha navami festival,dussehra special,dussehra essay,vijayadashami,dussehra celebration,famous indian festivals,araku tribal culture,araku,tribal culture,tribal culture in india,araku valley,Dussehra in tribal village : మా ఊరి పిల్లలతో భోజనం || దసరా స్పెషల్ || Araku tribal culture

Komentáře • 763

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 Před 10 měsíci +275

    దసరా స్పెషల్ పిల్లల తో కలసి అలా భోజనం చేయడం చాలా బాగుంది 👌👌👌👌 మీ టీమ్ కు ధన్యవాదములు ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

    • @maruthiprasad3324
      @maruthiprasad3324 Před 10 měsíci +3

      Bayya nenu mi oriki ravacha

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Před 10 měsíci +2

      Thank you.! 🙏🏻

    • @motapothulachennakeswarlu4026
      @motapothulachennakeswarlu4026 Před 10 měsíci +1

      Orey vallaki telusu nuvvu telusuko

    • @janamchandu3433
      @janamchandu3433 Před 10 měsíci +2

      Bro your Village name

    • @gopigoud3000
      @gopigoud3000 Před 10 měsíci

      మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీరు చేసుకున్న ఈ దసరా స్పెషల్ వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే మీరు చేసిన వంటలు ఆ లొకేషన్లో కూడా చాలా అద్భుతంగా ఉంది తమ్ముడు

  • @rajeswarichinathapalli4175
    @rajeswarichinathapalli4175 Před 10 měsíci +32

    అబ్బా చిన్నారావ్ అన్నా ఏమి కల్మషం😁 లేని నవ్వయ్య నీది❤

    • @rolex46.
      @rolex46. Před 2 měsíci

      Super smile 🎉🎉🎉🎉😅😅

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Před 10 měsíci +70

    రామ్ మనం సంతోషంగా వున్నప్పుడు ఎదుటి వారిని కూడా సంతోషంగా వుంచిన పూడు అదే రోజు పండుగ రామ్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ❤❤❤❤❤❤❤❤❤❤

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Před 10 měsíci +67

    పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ పండగే. పిల్లలతో కలిసి దసరా celebration చాలా బాగుంది..

  • @Ananya-pp1wc
    @Ananya-pp1wc Před 10 měsíci +35

    చంటి పిల్లలకు భోజనాలు పెట్టడం చాలా బాగుంది
    మీరుకూడ చంటి పీలతో కలిసి భోజనం చేయడం మంచిగా ఉంది సూపర్ 🎉❤

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra Před 10 měsíci +52

    మీ అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు. పిల్లలతో కలిసి భోజనం చేయడం చాలా చాలా బాగుంది. ❤❤❤❤ 🎉🎉🎉🎉

  • @jayampunarasimharao3778
    @jayampunarasimharao3778 Před 10 měsíci +65

    అరకు ట్రైబల్ కల్చర్కి దసరా శుభాకాంక్షలు.అలాగే మీ కుటుంబ సభ్యులకి అందరికి దసరా శుభాకాంక్షలు

  • @somelinagendra116
    @somelinagendra116 Před 10 měsíci +39

    మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు రాము, రాజు,గణేష్ గారు అలాగే ఊరు పిల్లలతో సరదాగా దసరా చేయడం సూపర్ గా ఉంది❤👌♥️❤💓❤️🙏🙏🙏🙏🙏

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Před 10 měsíci +12

    అరకు ట్రైబల్స్ చానల్లో చూసే అందరికీ మన ఫ్యామిలీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అక్కడ వనభోజనాలు చేసే అందరికీ కూడా మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలుతముళు💐💐💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻💐💐💐🎉🎉🎉🎉❤❤❤❤❤💐💐

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 Před 10 měsíci +22

    మీ టీమ్ అందరికీ కూడా హ్యాపీ విజయదశమి శుభాకాంక్షలు మీరు ఇలా చిన్న పిల్లలతో భోజనం చేయడం చాలా బాగుంది🎉🎉🎉

  • @mallivanthala6182
    @mallivanthala6182 Před 10 měsíci +10

    మీరు అదృష్టవంతులు
    మాకు సమయం లేక ఇంటి వాళ్ళతోనే గడపలేకపోతున్నాము
    అటువంటిది మీరుమీ పిల్లలు ఆకలి తీర్చారు బాగుంది ❤❤❤❤

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Před 10 měsíci +11

    దసరా అంటే చెడు నుంచి విజయం సాధించడం. మీరు కూడా మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 Před 10 měsíci +10

    అరకు ట్రైబల్ టీం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు❤❤❤❤

  • @shanmukha.t.9997
    @shanmukha.t.9997 Před 10 měsíci +5

    దసరా శుభాకాంక్షలు నేను కూడా నీతో కలిసి మీ ఊరి పిల్లలతో కలిసి భోజనం చేసే దానికి🎉🎉🎉🎉🎉🎉

  • @venkatgoudveeramalla3677
    @venkatgoudveeramalla3677 Před 10 měsíci +7

    దసరా పండగ రోజు పిల్లల కు భోజనం చేసి పెట్టడం చాలా బాగుంది 👌👌

  • @SrinivasRao-ki5dp
    @SrinivasRao-ki5dp Před 10 měsíci +26

    Good job guys, celebrating Dasara with kids is a great experience 👍

  • @Rjrajsekhar
    @Rjrajsekhar Před 10 měsíci +7

    ఇది కదాఅన్న దసరా అంటే పిల్లలు తో సరదా గా గడపడం వాళ్ళతో తినిపించడం సూపర్ ... దసరా శుభాకాంక్షలు 🎉

  • @HemaLatha-lm1zv
    @HemaLatha-lm1zv Před 10 měsíci +6

    చాలా మంచి పని చేసారు, పిల్లలకి అలా భోజనం పెట్టి, మీరు కూడా వారితో కలిసి భోజనం చేయడం చాలా బాగుంది, విజయ దశమి శుభాకాంక్షలు

  • @purna.2.O
    @purna.2.O Před 10 měsíci +4

    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    🌺🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌺
    నమస్తే బ్రదర్స్ 🙏💐
    మీకు మీ కుటుంబ సభ్యులైన
    మీ విలేజ్ లో ఉన్న పిల్లలకి పెద్దలకి
    అందరికీ
    🙏 దసరా పండుగ శుభాకాంక్షలు 🍎💐
    అడవిలోకి వెళ్లి కట్టెలు తెచ్చి
    చాపరాయి మీద వంట చేసి పిల్లలు అందరికీ భోజనం పెట్టి పండుగని చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నారు 🙏
    పిల్లలందరి తోటి చక్కగా మాట్లాడుతూ కొసరి కొసరి వడ్డిస్తూ మీరు ఆనంద పడుతుంటే చూస్తున్న మాకు కూడా చాలా ఆనందంగా వుంది.
    రాజు వాళ్ళ బాబు (దొంగ పిల్లాడు)మాటలు ముద్దుగా చాలా బావున్నాయి.😍😊
    వీడియో చాలా బాగుంది.
    ధన్యవాదములు 🙏💐
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @extremechannel1045
    @extremechannel1045 Před 10 měsíci +4

    ముందుగా అరకు ట్రైబల్ కల్చర్ ఛానల్ టిమ్ కి దసరా పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మీరు చేసిన ఈ వీడియో సంతోషాన్ని ఆ చిన్న పిల్లలతో పంచుకోవడం నిజంగా పండగ రోజుకి ఇది సరైన నిర్వచనం.
    👌👌❤❤

  • @BentwikBRO
    @BentwikBRO Před 10 měsíci +19

    Bojanalu pettinchadam kaadhu brother manchi education andhettu choodandi vaallaki manchi future vuntundhi kadha meeru kooda mana politicians aalochinchinatlu aalochisthey ela Tribals ayyi undi andulonu educated and influencer also

  • @medi.eshwaramma790
    @medi.eshwaramma790 Před 10 měsíci +5

    Hi
    Brothers
    దసరా పండగ అంతా మీ విలేజ్ లోనే ఉంది.పచ్చని వాతావరణం లో ప్రకృతి వడిలో దసరా భోజనాలు నిజంగా మీరు చేసిన ఈ వీడియో నాకు చాలా నచ్చింది.ఈ వీడియో లో చిన్నారావు అన్నయ్య అలాగే అందరూ ఉన్నారు.అలాగే రాజు అన్న కొడుకు చాలా హుషరుగా ఉన్నాడు.మా తెలంగాణా లో మేము వనభోజనాలు చేస్తారు అలాగే ఉంది.మీరు నిజంగా సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌👌 హ్యాపీ దసరా శుభాకాంక్షలు brothers

  • @ushakirankanth
    @ushakirankanth Před 10 měsíci +17

    మీ enjoyment వేరే లెవెల్ బ్రో...దేనికైనా పెట్టి పుట్టాలీ...ఈ జన్మకి మాకు రాదు అనుకుంటా

  • @Aakash2564
    @Aakash2564 Před 10 měsíci +2

    Dusheera special natukodi pulusu super

  • @diavanneti1756
    @diavanneti1756 Před 10 měsíci +9

    British Babu sooo cute 🥰
    Pillalathooo pandugaa celebrate chesukuntunte maa intloone jariginattundi,chala chala bhagundi Mr.Ram ❤
    And Raj Anna Ganesh 💕

  • @kundangiprasanthi2821
    @kundangiprasanthi2821 Před 10 měsíci +7

    Happy Dasara 3,, ✨✨⭐ చిన్న పిల్లలు తొ కలిసి భోజనం చేసిన మీరు మంచి మనసు ఉన్న వారు.

  • @trinadh4340
    @trinadh4340 Před 10 měsíci +1

    పరోపకారం ఇదం శరీరం
    అచ్చ స్వచ్ఛమైన గ్రామీణం

  • @omiramesh1371
    @omiramesh1371 Před 10 měsíci +1

    Hi
    Bros...yela unnaru miru andaruuu???
    Me andariki... Vijayadashami "Dussehra" subhakaankshalu💐💐🙏
    Nijamga manchi pani chesaru, pillalu antene Daivam tho samanam, vallaki kadupu nimpite aa God kuda nindinatle...me andariki aa Durga matha vijayalu,aarogyam ninduga ivvalani korukuntunna bros💐💐🤗❤️

  • @salesmvrhotel4174
    @salesmvrhotel4174 Před 10 měsíci +1

    UNITY ANTE MEE VILLAGE .....SUPER CULTURE

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 Před 10 měsíci +2

    ఇంటీకి పండగ మాకు ఉంది bro సూపర్ విడియో పిల్లలు తో భోజనం బాగుంది

  • @SriDevi-ok5zk
    @SriDevi-ok5zk Před 10 měsíci +1

    Meerandaru Elage eppudu happyga vundalani,korukuntunnanu.

  • @chandu.802
    @chandu.802 Před 10 měsíci +2

    విజయదశమి శుభాకాంక్షలు,మీకు మీ కుటుంబం సభ్యులకు,చిన్న పిల్లల్ని భోజనం పెట్టిన విధానం చాలా బాగుంది

  • @lavanyaramesh2914
    @lavanyaramesh2914 Před 10 měsíci +11

    ❤❤❤.. అందరకీ విజయదశమి పండగ శుభాకాంక్షలు 🙏

  • @prasannakavali7678
    @prasannakavali7678 Před 10 měsíci

    Hi brothers.
    మీ వీడియోస్ అన్ని చూసాను. అరకు వెళ్లకపోయినా, అక్కడి అలవాట్లు,అందాలు బాగా చూపించారు. నాకు మీ బొద్దంగి పురుగు curry Naku నచ్చలేదు. But మీరు చాలా గ్రేట్ . మీ అలవాటు కదా. అన్ని కొత్తగా ఉన్నాయి

  • @govinduvenkatavenugopalara8844
    @govinduvenkatavenugopalara8844 Před 10 měsíci +3

    మీ ఆనందం మీ కళ్ళల్లో కనిపిస్తుంది దసరా స్పెషల్ సూపర్

  • @sureshviyyapu4717
    @sureshviyyapu4717 Před 10 měsíci +2

    అదృష్టవంతులు మీరందరు,ప్రకృతి ఒడిలో ఇలా చిన్నపిల్లలతో సరదాగా భోజనం చెయ్యడం చాలా బాగుంది.

  • @bosu9995
    @bosu9995 Před 10 měsíci +1

    విజయదశమి శుభాకాంక్షలు మిత్రులారా Mana channel videos always superb superb superb

  • @Bhadrachalamtribalcultur
    @Bhadrachalamtribalcultur Před 8 měsíci +1

    రాము అన్న మీ చేనల్ నేను ఓక సంవత్సరం నుండి విజిట్ చేస్తున్నాను చాలా బాగున్నాయి

  • @chantipudi8362
    @chantipudi8362 Před 10 měsíci +1

    Super

  • @anjushabeena4213
    @anjushabeena4213 Před 10 měsíci +1

    I m very happy to see all చాలా చాలా బాగుంది e video , చిన్నారావు గారి పెద్ద సన్ ఆయన లనే నవ్వుతూనే ఉన్నారు బలేగా , I wish u a very happy దసరా మీరు మి కుటుంబం లోని ప్రతీ ఒక్కరూ హ్యాపీ గా సుకాసంతోసలతో ఎప్పుడు ఇలానే హ్యాపీ గా వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న😊❤🎉🎉🎉🎉🎉 నాటు కోడి కూర chudaniki సూపర్ వుంది

  • @varunchanti8
    @varunchanti8 Před 10 měsíci +4

    మీ team అందరికీ దసరా శుభాకాంక్షలు 🌺బ్రదర్స్🌺🤝🫂

  • @VaraLakshmi-ok7hx
    @VaraLakshmi-ok7hx Před 10 měsíci +1

    Nice video

  • @Laxmanstudios773
    @Laxmanstudios773 Před 10 měsíci +4

    రామ్ రామ్ దాదా మీకు మన టీమ్ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు నేను ఆదివాసీ "మంచిర్యాల" జిల్లా తెలంగాణ

  • @Paulsonprince
    @Paulsonprince Před 10 měsíci +3

    Really Great Abba …….god bless you all @ATC💚💚💚💚💚💚💚💚

  • @tirumalakumari465
    @tirumalakumari465 Před 10 měsíci +1

    నా ప్రియమైన కొడుకులకు దసరా పండుగ శుభాకంక్షాలు సూపర్ ఈ రోజు వీడియో

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 Před 10 měsíci +12

    వీడియో బాగుంది బ్రో I'm also Tribel I'm from Komaram Bheem Dist Telangana

  • @rajuvadapalli602
    @rajuvadapalli602 Před 10 měsíci +3

    సూపర్ ఫ్రెండ్స్ మంచిగా పిల్లలందరికి భోజనం పెట్టారు గాడ్ బ్లెస్స్ యూ ❤❤❤❤❤

  • @pradepkumarrejeti9982
    @pradepkumarrejeti9982 Před 10 měsíci +2

    Mi videos chusthunte ...nenu kuda meetho kalisi a place lo vunte bagunnu anipisthundi bro ❤

  • @uchanduchandu1231
    @uchanduchandu1231 Před 10 měsíci +1

    உயர மன உறுதியும் இல்லையெனில்❤

  • @kirannamburi6788
    @kirannamburi6788 Před 10 měsíci +1

    సూపర్ బ్రదర్స్

  • @kameshpushpa7165
    @kameshpushpa7165 Před 10 měsíci

    ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు పంచభూతాలు సహకరిస్తాయి, పిల్లలు ఎంతో ఆనందంగా అలా భోజనం చేస్తూ నవ్వుతా ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంది చుట్టూ పంట పొలాలు , చిన్న పిల్లలతో మీరు చిన్న పిల్లల్లా కలిసిపోయాయి ఎవరీ సెకండ్, ఎవరీ మినిట్ సంతోషంగా జీవించాలని కోరుకుంటూ ఇట్లు మీ అక్క పుష్ప.

  • @sivamadduru4004
    @sivamadduru4004 Před 10 měsíci +1

    ఒక నెల కి 50.000 వస్తుంది నాకు కానీ సంతోషం లేదు అన్న మీ వీడియో చూస్తానే చాలా హ్యాపీ గా వుద్ది

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w Před 7 měsíci

    సూపర్ గా ఉంది వీడియో దసరా పండుగ పిల్లలతో బాగా చేసుకున్నారు😊

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 Před 10 měsíci

    అన్న చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అన్న అలా పిల్లలుకి భోజనం పెట్టడం చాలా బాగుంది మనసుకి కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఆలోచన రావడం ఇలా ఆలోచించడం చాలా బాగుంది సూపర్ అన్న మీరు అందరూ all the best అన్న

  • @satishjayi5359
    @satishjayi5359 Před 10 měsíci +1

    Kalmasham Leni manasulu swardham teliyani manusulu good job bro

  • @Kiran_6303
    @Kiran_6303 Před 10 měsíci +10

    మీకు కుటుంబ సభ్యులకు.... దసరా శుభాకాంక్షలు..... అన్నలు 🎉🌿💐

  • @AnilaAnila-qp3nt
    @AnilaAnila-qp3nt Před 10 měsíci +1

    Nice 💯💯💯💯💯🎉❤🎉🎉🎉🎉🙏🎁❤️🇳🇪

  • @user-ms9mx3ug4t
    @user-ms9mx3ug4t Před 10 měsíci +1

    విజయదశమి శుభాకాంక్షలు ఏటీసీ టీమ్ మెంబర్స్ అందరికీ మీరు చాలా సూపర్ గా సెలబ్రేట్ చేసుకున్నారు❤

  • @satishjonnada4919
    @satishjonnada4919 Před 10 měsíci

    Video chala baagundi bro.....chinna pillatho baga enjoy chestunnaru...super bro 👌👌👌👌👌...... location kuda super vundi ....

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 Před 3 měsíci

    సామూహిక భోజనము 👌👍

  • @keerthigopal3444
    @keerthigopal3444 Před 10 měsíci

    బ్రో నాకు మీతో కలిసి భోజనం చెయ్యాలని వుంది,మీ ఫ్రెండ్షిప్ సూపర్

  • @shaikamarbegum3318
    @shaikamarbegum3318 Před 10 měsíci +3

    Nice bro

  • @maddurisvlogs799
    @maddurisvlogs799 Před 6 měsíci

    ఇదీ పండుగ అంటే,అందరికీ దసరా శుభాకాంక్షలు🎉

  • @PKR8465
    @PKR8465 Před 10 měsíci

    దసరా శుభాకాంక్షలు అరకు ట్రైబల్ కల్చర్ ఫామిలీ.
    నేను ఇపుడు వరకు పది సార్లు వచ్చా అరకు. అరకు లొకేషన్స్ అండ్ కల్చర్ వేరే లెవెల్.

  • @aneeshadaram6533
    @aneeshadaram6533 Před 10 měsíci

    Edi oka happy movement thammullu...superb ala pillalaku bojaanalu pettadam

  • @lavanyagottapu9482
    @lavanyagottapu9482 Před 10 měsíci

    Mee dussra chala baundi fullga enjoy chesaru pillalu to chala baundi its nice

  • @chinnaiah.Y4931
    @chinnaiah.Y4931 Před 10 měsíci +1

    సూపర్ సూపర్ అన్న నీకు 👌👌👌👌👍👍👍👍

  • @madhilisatyasri5397
    @madhilisatyasri5397 Před 10 měsíci +3

    I'm happy to see this beautiful moment.

  • @Baluvizagvlogger
    @Baluvizagvlogger Před 10 měsíci +6

    విజయదశమి శుభాకాంక్షలు బ్రదర్స్❤❤❤❤❤

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 Před 10 měsíci

    Meetho kalisi dussehra chesukunnatu vundi🎉🎉 happy happy Dusshera 🎉🎉🥳🥳

  • @KenchanArjun-bg2nq
    @KenchanArjun-bg2nq Před 10 měsíci

    God bless you anna garu shylom

  • @NaveenReddy-jw1kk
    @NaveenReddy-jw1kk Před 10 měsíci +1

    హ్యాపీ దసరా శుభాకాంక్షలు

  • @SvRRInfo
    @SvRRInfo Před 10 měsíci

    మనసంతా నువ్వే ఆంజనేయ స్వామి గుడి చూపించండి

  • @laddumarati6762
    @laddumarati6762 Před 10 měsíci +2

    హ్యాపీ దసరా పండుగ శుబాకాంక్షలు

  • @ajfct5945
    @ajfct5945 Před 10 měsíci +3

    love from Telangana ❤

  • @chintuchintuchintuchintu8096
    @chintuchintuchintuchintu8096 Před 10 měsíci

    మనం ఎంత సంపాదించాం అన్నదికాదు బ్రదర్ అల 10 మంది తో కలసి మాట్లాడుతూ అల తింటుంటే ఆ ఆనందం ఎంతో వెళ్లకట్టలేనిది రియల్లీ సూపర్( రాము .రాజు .గణేష్. చిన్నారి అన్న )

  • @diavanneti1756
    @diavanneti1756 Před 10 měsíci +5

    First time premieres 😳
    Waiting..........!

  • @manasonthaooruatozvlogs3577
    @manasonthaooruatozvlogs3577 Před 8 měsíci

    చాలా బాగుంది పిల్లలతో భోజనం చేయడము

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 Před 10 měsíci +1

    Video special ga undhi.

  • @satyambiddika2172
    @satyambiddika2172 Před 10 měsíci +3

    Raju valla son tho Oka ata adesukontunnav annayya naaku Chala baga nacchindi❤❤😂😂 good brother .. little kids andaru Kuda Chala happy GA feel avuthunnaru.... Valla anandame manalni Kuda happy chestundi

  • @tulugumohanarao1809
    @tulugumohanarao1809 Před 10 měsíci

    Naku etuvanti culture lo andharitho kalisi bojanam chaiyali antea chala estam e video chusthea naku chala anandhamga vundhi

  • @buridiprakash6725
    @buridiprakash6725 Před 10 měsíci

    Pillalu mathram chala anandha paddaru anukunta super

  • @sivabhooka2815
    @sivabhooka2815 Před 10 měsíci +6

    Well proud of you Brothers 🙏🏼🙏🏼🙏🏼
    Raju,Ganesh,Ram 😍❤️🥰🥰

  • @SaiSai-ci6rn
    @SaiSai-ci6rn Před 10 měsíci +1

    Thank you brothers meeru pillalu kiii food pettinaddhukuu❤

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam Před 10 měsíci +1

    బెల్లం అయితే సూపర్ ఉంది నాచురల్.
    అదృష్టం ఉండాలి భయ్యా ప్రకృతికి దగ్గరగా ఉండాలంటే❤

  • @user-zp2ic7rb9c
    @user-zp2ic7rb9c Před 10 měsíci

    హలో బ్రదర్స్ వీడియోలు చాలా బాగుంటాయి దసరా శుభాకాంక్షలు మరి ఎన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము

  • @vpushpalatha
    @vpushpalatha Před 10 měsíci +1

    👌👌🤝👍👏

  • @user-ye8pf2lc8s
    @user-ye8pf2lc8s Před 10 měsíci +1

    Love frome parvathipuram Manyam.dist.❤ video.happy dasara subhadinamulu.....

  • @user-fg7mr1mw8u
    @user-fg7mr1mw8u Před 10 měsíci +1

    Chala manchi video atc brothers

  • @manikantagowdu-x8p
    @manikantagowdu-x8p Před 27 dny

    super team.mee village childrens smile chala bagundhi bro.valla smile ki fidaa iyyanu bro

  • @Drkeerthisai
    @Drkeerthisai Před 10 měsíci

    Miru mariyu mi gramam apudu santosanga undali namaskaram Anna🙏🏻🙏🏻❤❤

  • @harishb3801
    @harishb3801 Před 10 měsíci +1

    👍👍👍

  • @sakevenkatesh1465
    @sakevenkatesh1465 Před 10 měsíci

    Avunu bro me team andaru ni swardanga work chestharu mukyanga Raju bro and Ganesh bro ki chala chala danyavadalu

  • @user-vk7yr9ub5r
    @user-vk7yr9ub5r Před 10 měsíci

    Meeru andharu kalisi vantakam chala bagundi

  • @tejagatta220
    @tejagatta220 Před 10 měsíci +2

    Happy dasara. Anna

  • @tatrajumurali9842
    @tatrajumurali9842 Před 10 měsíci +2

    🍲🍲🍲 ఇలాగే సంతోషం గా ఉండాలి

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 Před 10 měsíci

    Vijaya dhasami subhakankshalu thammullu. Chala manchi pani chesaru.

  • @RajuGeddam-vj9co
    @RajuGeddam-vj9co Před 10 měsíci +2

    I am waiting ♥️💐

  • @elizabethbandela3082
    @elizabethbandela3082 Před 10 měsíci +1

    Supar Supar

  • @rameshkannam6114
    @rameshkannam6114 Před 10 měsíci +2

    సూపర్ బ్రోస్. మీకు కుడా విజయదశమి శుభాకాంక్షలు. 💐💐