Video není dostupné.
Omlouváme se.

Prabodhananda Ashrama Founder Prabodhananda Swami Interview-Promo #2 | మీ iDream Nagaraju B.Com

Sdílet
Vložit
  • čas přidán 18. 03. 2019
  • Here is the exclusive interview of Prabodhananda Ashrama Founder Prabodhananda Swami only on మీ iDream Nagaraju B.Com.
    In this exclusive interview, he talks about current AP political situations, About JC brothers, Prabodhananda Ashramam and many sensational topics.
    Watch the full interview here : • Prabodhananda Ashrama ...
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost...

Komentáře • 3,4K

  • @commonman0078
    @commonman0078 Před 5 lety +570

    వామ్మో వామ్మో ఇంతకాలం ఎక్కడ దాచారు ఈ కొత్త దేవుడిని🙄

    • @commonman0078
      @commonman0078 Před 5 lety +30

      గుడ్డలూడదీసి కొట్టాలి...ఇటువంటి దొంగ వెధవలని👌

    • @harinathreddybana2881
      @harinathreddybana2881 Před 5 lety +15

      Terrorists kantey darunam bro ee nakodukulu maa ori pakkaney ee daridrudi ashramam undhi

    • @sriramsanjeev
      @sriramsanjeev Před 5 lety +2

      Namaskaram Common Man garu, Thelisi teliyaka edipadithe adi comment chesi papa kharma thechukovadhu, Teliyani vishayalu telusovataniki try cheyyandi.

    • @santhoshkesana5203
      @santhoshkesana5203 Před 5 lety +3

      @@sriramsanjeev antey amma varu, eyyanatho Nijamga matladathara

    • @chandra1160
      @chandra1160 Před 5 lety +5

      Babu mohan brother la unnaru swami ji.🤔🤔🤔

  • @nagukanugolu4959
    @nagukanugolu4959 Před 5 lety +251

    విడ్ని ఏవర్కన్న చూపించండి ఆలా వదిలేయకండి K A పాల్ నీ మించిపోయాడుగా..

    • @ashokreddy6919
      @ashokreddy6919 Před 5 lety +3

      Meku dammu dairam vuntey aayana rasina 100 grandallo oka chinna grandamaina chadivi comment pettu antey gani pichivagudu vagaku www.thraithashakam.org lo freega me istamochina grandanni pdf download chesukovachu okka taina chadivi matladu

    • @saikiran3978
      @saikiran3978 Před 5 lety +4

      Nuvvu kuda avarikina chupinchu ko saripoddi

    • @shinchan_fansai7671
      @shinchan_fansai7671 Před 5 lety +3

      @@ashokreddy6919 arey babuuu neee pichi peaks lo undi.... peddamma thalli evaritho matlaadaruu adi telusuko....

    • @rajasekhargolla5807
      @rajasekhargolla5807 Před 5 lety +4

      are munda chadivedi endi ra taagubotodu matladinattu matladatannadu

    • @mraghavender5445
      @mraghavender5445 Před 5 lety +2

      Manaku vunna rogam yide nijalu cheppite comedy laga anipistundi. Prabodha Nanda swami all time corect.

  • @chinnab9131
    @chinnab9131 Před 4 lety +185

    ఒక్కసారి కింద కూర్చొని లెయ్యండి చూద్దాం ఎంత శక్తి ఉందొ

  • @nagababuch9886
    @nagababuch9886 Před 3 lety +4

    మతము లేదు... దేవుడు ఒక్కడే అని చెప్తున్న ఈ యోగి ని తిట్టవద్దు....
    అనుభవిస్తారు మళ్ళీ తిట్టిన దానికి తగ్గట్టు...!
    ఈ యోగి జ్ఞానవంతుడు. 🙏

  • @ramakrishnanani7606
    @ramakrishnanani7606 Před 5 lety +259

    అసలు అన్ని ప్రశ్నలు అక్కర్లేదు ఈరోజు తిధి ఎంటో అడగండి.....😂😂😂😂😂😂😂😂🤣

    • @nishanth1360
      @nishanth1360 Před 5 lety +1

      😄😄😄

    • @porla3857
      @porla3857 Před 5 lety +1

      Correct bro

    • @rajathegreat387
      @rajathegreat387 Před 4 lety +1

      అధ్బుతమైన మాట వాడారు మీరు..ఒక్క దెబ్బతో మ్యాటర్ క్లోజ్ చేసే మాట అది.

    • @sureshthudi1992
      @sureshthudi1992 Před 4 lety +10

      జ్ఞానం చెప్పే వారిని ఎవరూ అంగీకరించరు...తిథులు వారాలు చెప్పేవారే మీకు స్వామీజీ లు శక్తిమంతులుగా కనిపిస్తారు మీకు

    • @hb7208
      @hb7208 Před 4 lety

      🤣🤣🤣

  • @bshravankumaar9551
    @bshravankumaar9551 Před 5 lety +290

    ఎవరైనా వాన్ని హాస్పటల్లో చూపించండి ...నాయనా..

    • @masterkusura
      @masterkusura Před 5 lety

    • @mncenterprise6722
      @mncenterprise6722 Před 5 lety +1

      Imdeyatly

    • @rcutmovies9518
      @rcutmovies9518 Před 5 lety +2

      Nuvvu mundu chupetra langa kodaka

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Před 5 lety +5

      ఇంతవరకొచ్చాక దాపరికమెందుకండీ పిచ్చాసుపత్రని
      డైరెక్ట్ గానే చెప్పొచ్చు కదా!
      ఐనా వాడు తప్పించుకొచ్చిందే
      అక్కడినుండీ మీకింకా తెలియదా? సార్

    • @Pulihara
      @Pulihara Před 4 lety

      I will also donate some money for Hospital expenses

  • @Truth_seeker.14
    @Truth_seeker.14 Před 4 lety +2

    పంది కన్నా ఇకారం గా ఉన్న దేవుడే ఈ ప్రభోధ

  • @veeruganngaputra8009
    @veeruganngaputra8009 Před 4 lety +1

    అరే ఫస్ట్ నువ్వు కాషాయం బట్టలు తెసివేయి

  • @gnanendrag987
    @gnanendrag987 Před 5 lety +50

    This is how I answer VIVA questions 😂😂😂..
    And get full marks

  • @sudhakarmaddiboina9300
    @sudhakarmaddiboina9300 Před 5 lety +190

    వీడిని తీసుకెళ్లి Tik Tok app లో వదలండి

  • @govindarajuitdept4239
    @govindarajuitdept4239 Před 5 lety +1

    Anchor కి పిచ్చెక్కించేసెట్టున్నాడు, మా భీమవరంలో కూడా ఉన్నారు గురువు గారి అభిమానులు

  • @unknownbuddy3121
    @unknownbuddy3121 Před 4 lety

    ఒక గుండుసూదిని బాగా ఎర్రగా కాల్చి...దానికి ఉప్పు,కారం పట్టించి...వీడి సుల్లిలో ఉండే బొక్కలో నిదానంగా దూర్చి...వీడిని తలకిందులా వేలాడదీసి...వీడి వట్టలకీ,సుల్లికీ ఫెవికాల్ పెట్టి అతికించి దానికి మసాలా పట్టించి ఎర్రటి మంటలో ఫ్రై చెయ్యాలి!

  • @user-tk9eg6wc6h
    @user-tk9eg6wc6h Před 5 lety +24

    స్వామి యొక్క గొప్పతనం తెలియాలంటే స్వామి వ్రాసిన మతాలకు అతీతమైన జ్ఞానం చదివితేనే తెలుస్తుంది. ఎంతో మంది స్వాములు ఉన్నారు వాళ్లకు భగవద్గీత అర్థం కాలేదు. భగవద్గీత అర్థం అయితేనే స్వామివారు చెప్పెదఁహి 100% అర్థం అవుతుంది.

    • @ashokvadde8959
      @ashokvadde8959 Před 5 lety +1

      Waiting for full interiew....jai ravan maharaj.........

    • @b2bspot304
      @b2bspot304 Před rokem

      Nee bonda .....ra

    • @user-tk9eg6wc6h
      @user-tk9eg6wc6h Před rokem

      @@b2bspot304 తెలుగోడివేనా నువ్వు. తెలుగులో రాయు. బొంద నాకే కాదు నువ్వు చచ్చాక కూడా ఒకవేళ నీ శవం దొరికితే బొంద పెడతారు, లేకుంటే నువ్వు కాలి మసైతే నిన్ను బొంద పెట్టడానికి ఏముంటుంది? ఒక హిందువై పుట్టి, గీతను చదవకుండా ధర్మాలు తెలుసుకోకుండా జ్ఞానాన్ని ధర్మాలను దూషించే నీకు ఘోర పాపము వస్తుంది జాగ్రత్త.

  • @potnurusantosh8235
    @potnurusantosh8235 Před 5 lety +11

    శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారములు
    గొప్పవాళ్లు మన ముందు ఉన్న వాళ్ళ విలువ మనకు తెలియదు........
    జై యోగేశ్వర

  • @myaim645
    @myaim645 Před 4 lety +1

    ఆ చేతిని చటుక్కున తీసుకొని ఉడుకుతున్న భోజనం లో పెట్టి కలియదిప్పితే ఆ శక్తి మాకూ తెలుస్తుంది.

  • @jonalagaddadenaiahjonalaga4466

    వీదిలో తిరిగే పందులను ఎందుకు ఇంటర్వ్యూ చేయడంలో అర్థం లేదు

  • @mamathanaravula
    @mamathanaravula Před 5 lety +10

    ఇటువంటి సంచలనమైన విషయాలు సవివరంగా తెలుసుకోవాలి అనుకునేవారు యోగీశ్వరుల వారు రచించిన నూరు(100)కు పైగా గ్రంథాలు చదవగలరు శాస్త్రబద్దమైన వివరం లభిస్తుంది.

    • @sudherg6106
      @sudherg6106 Před 5 lety

      Veedi dagaraku amma varlu ravadam amiti
      Veedo pichi vadila unnadu

  • @gajjalapavan1577
    @gajjalapavan1577 Před 5 lety +170

    Pakka Veedu Oka full bottle eesi interview Ki vachadu

    • @uddagirisatyasaibaba3483
      @uddagirisatyasaibaba3483 Před 5 lety +1

      Mundu vollu tagginchuko clear ga matladatam nerchuko

    • @singhlakavath5089
      @singhlakavath5089 Před 5 lety

      Pandi avatharam,kukka,dunnapothu,thu thu,

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Před 5 lety

      అబ్బా వూరుకోండిసార్ మనిషైపుట్టినవాడు ఫుల్ బాటిల్
      ఎలాతాగుతాడండీ!
      మీ అంచనా నిజమేఅనుకుంటే
      నాఅంచనా నిజమే!
      వీడు దున్నపోతు!!!.

    • @biscuit5973
      @biscuit5973 Před 4 lety

      Correct bro

    • @ksnikhhil1824
      @ksnikhhil1824 Před 3 lety

      @@chandrashekarbikkumalla7075 నువ్వు పంది పిల్లవా
      శేఖర్
      ఎవడ్రా నువ్వు అస్సలు
      నీకేం తెలుసు ఆయన గురించి ఊరికే అన్ని vattillo comments పెడుతున్నావ్
      హా
      నీ లాంటి వాళ్ళకి గుద్ద తెలీదు మూతి తెలీదు
      కానీ మాట్లాడుతారు
      ఏం చేద్దాం
      లంజ కొడుకులు కదా మీరు

  • @VinayKumar-kv4yu
    @VinayKumar-kv4yu Před 4 lety

    అభ చా !షిర్డీసాయి సమాధిలోకెళ్తే నువ్వెంటిరా హాస్పిటల్లో పడి సచ్చావ్ ! ఎంతసక్కా శోభనబాబు ఆర్తీ అగర్వాల్ తో కూర్చొని మందుకొట్టొచ్చు, ఎదవకాన

  • @somupyla8306
    @somupyla8306 Před 4 lety +3

    పాపం పిఛ్చిముదిరిపోయింది

  • @revanthnani7201
    @revanthnani7201 Před 5 lety +56

    Joke of the year 2019 ...😇😇😇

  • @chandrasekhar1223
    @chandrasekhar1223 Před 5 lety +76

    POIE POIE NAGARAJU B.COM TO PETTUKUNNAV
    NAKI CHAMPESTADU ! 😳

  • @vikasb3382
    @vikasb3382 Před 4 lety +1

    హిందువుల కి రాముడు, కృష్ణడు వీడె బాగా పూజించండి బాగా ఉధరిస్తాడు......,

  • @sivaji3192
    @sivaji3192 Před 5 lety

    పనిపాట లేని యాంకర్ అన్న వీడితో డిబేట్ అవసరమా,మీ ఇద్దరికీ సీటుకింద మేకులు కొట్టాలి.

  • @NaveenVillageWala
    @NaveenVillageWala Před 5 lety +17

    Market lo kotha devudu vchesaadu........ 🤣🤣🤣🤣🤣😂😂😂😂😂

  • @rameshkumaralluri8275
    @rameshkumaralluri8275 Před 5 lety +54

    జూబ్లీహిల్స్ అమ్మవారు, సుంకలమ్మ అమ్మవారు వీడు Classmates

  • @venkyprasad2216
    @venkyprasad2216 Před 3 lety +7

    నమస్కారాలు ఆత్మ జ్ఞానం తెలిసిన భగవాన్ శ్రీ శ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు గారికి

    • @Alpha11007
      @Alpha11007 Před 5 měsíci

      నీ గు...ఏ ఊరురా నీది, అజ్ఞాని, ఫస్టు నీలాంటి వాల్లుఉండ బట్టే ఇలాంటి ఫేక్ నాయాళ్ళు తయారు అయ్యారు..ఈ పందిగాడు యోగీశ్వరుడట

  • @KingCobra-bh8tm
    @KingCobra-bh8tm Před 5 lety

    ఉన్నా వాళ్ళ తోనే చస్తుంటే ఈ నల్ల పంది ఎక్కడ నుంచి వచ్చింది రా బాబు. మీ ఏరియాలోకి ఈ నల్ల పంది వస్తే కొంచం అన్నం,కుడితీ పోసి పంపండి. లేక పొతే ఈ పంది మొరుగుతానే ఉంటాది.

  • @akshra-para_brahma
    @akshra-para_brahma Před 5 lety +4

    బాబూ యాంకర్ నాగరాజు నువ్వు యోగీశ్వరులవారు రచించిన100 గ్రంథాలు చదివి నువ్వు ఇంటర్వ్యూ చేసిఉంటే అప్పుడు నీకు తెలిసేది, నువ్వు బిలియన్ ఓల్టేజి కరెంటు ఉన్న పవర్ స్టేషన్ దగ్గర కూర్చుని ఉన్నావని.... తస్మాత్ జాగ్రత్త.... యోగుల దగ్గర వినయంగా ఉండాలి

    • @ajaykumarguttikonda
      @ajaykumarguttikonda Před 5 lety

      Neku bagha pichi parigindi induu sri munda

    • @akshra-para_brahma
      @akshra-para_brahma Před 5 lety +1

      @@ajaykumarguttikonda యోగుల ను తిడితే దేవుడిని తిట్టిన పాపం వస్తుంది.... దానివలన రాబోయే జన్మలలో అంగ వైకల్యం తో పుట్టాల్సి వస్తుంది... చాలా రకాలుగా బాధలు అనుభవించాల్సి వస్తుంది.. కామెంట్స్ పెట్టే ముందు దయచేసి కొద్దిగా దైవ భయం పెట్టుకోవాలి అందరం.... 🙏🙏🙏

    • @banothkishan8224
      @banothkishan8224 Před 5 lety

      హాయ్ బొందు గా...

    • @lakshmanguttula6772
      @lakshmanguttula6772 Před 5 lety

      వొరై ఎవడ్రా నువ్వు

    • @lakshmanguttula6772
      @lakshmanguttula6772 Před 5 lety

      ఆడో మెంటల్ గాడు

  • @CK-jc3ji
    @CK-jc3ji Před 5 lety +28

    aa bottu entra Babu gilebhi laagaga 😂 😂 😂

    • @MohammedAli-nu7fs
      @MohammedAli-nu7fs Před 5 lety

      Hahhahaha

    • @PKJBL
      @PKJBL Před 5 lety

      😂😂😂😂jilebi laagaa....hahaha...

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Před 5 lety

      హ్హీహ్హిహ్హీ హ్హీహ్హిహ్హీ హ్హీహ్హిహ్హీ హ్హీహ్హిహ్హీ

    • @ksnikhhil1824
      @ksnikhhil1824 Před 3 lety

      కొన్ని రోజులు ఆగు తమ్ముడూ
      నీకే clear గా తెలుస్తుంది దాని value
      అప్పుడు మాట్లాడు
      ఏం మాట్లాడుతావో

  • @gundalokesh9325
    @gundalokesh9325 Před 4 lety

    పాపం పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్ళింది ఈ మహాత్మునికి..🙉🙉🙉🙉

  • @rrv7123
    @rrv7123 Před 4 lety

    ఇన్ని రోజులకు సరైనొడు దొరికాడు..... దీన్నే పిచ్చి పీక్స్ కి పోవడం అంటారు.... RGV 1% కూడా సరిపొడు ఈయనకు....

  • @shalinisubramanyam6360
    @shalinisubramanyam6360 Před 5 lety +5

    ప్రపంచములో ఎవ్వరూ చెప్పలేని అతి రహస్యమైన గొప్పదైన దైవ జ్ఞానము, ఎక్కడ వెతికినా దొరకని అత్యుత్తమమైన, శాస్త్రబద్ధమైన, హేతుబద్ధమైన, విజ్ఞానసహితమైన 100% అధ్యాత్మికము, ఎన్నో జన్మల సంస్కారబలము కలిగి ఉండి, అత్యంత శ్రద్ధతో శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారిని ఆశ్రయించిన వారికి మాత్రము తప్పక లభిస్తుంది🙏🙏🙏

  • @srikanthgollapalli7541
    @srikanthgollapalli7541 Před 5 lety +8

    ఈ ప్రోగ్రామ్ ని తప్పుగా అర్ధం చేసుకున్న వారు పప్పులో కాలు వేసినట్లే.ఈయన చెబుతుంది 100 శాతం నిజం.తెలియని విషయాలు ఈయన చెప్పడం వల్ల మనిషి అంగీకరించలేక పోతున్నారు.

    • @sajidsohail748
      @sajidsohail748 Před 5 lety +1

      Yes. U r right... Shobhan babu just briefed me😂😂

    • @srikanthgollapalli7541
      @srikanthgollapalli7541 Před 5 lety

      People are addicted to entertaining videos rather than showing interest in knowledge. Thsts why they are thinking everything in a comedy way even bagavadgeetha,bible and quran also.as per the quran 16:108
      వారి హృదయాలపై వారి చెవులపై, వారి కళ్లపై అల్లాహ్ ముద్రవేశాడు. పరద్యానానికి గురయినవారంటే వీరే.''
      So please spend sometime to know knowledge rather than briefed entertaining videos so that people could know what is fact and what is comedy.

  • @venkat_456
    @venkat_456 Před 4 lety

    నాగరాజా......... ఇంటర్వ్యూ తరువాత నీ మానసిక పరిస్థితి ఏంటయ్యా

  • @parameswarareddy8441
    @parameswarareddy8441 Před 4 lety +2

    Lanjakodaka donga na kodaka

  • @akshra-para_brahma
    @akshra-para_brahma Před 5 lety +3

    యోగుల ను తిడితే దేవుడిని తిట్టిన పాపం వస్తుంది.... దానివలన రాబోయే జన్మలలో అంగ వైకల్యం తో పుట్టాల్సి వస్తుంది... చాలా రకాలుగా బాధలు అనుభవించాల్సి వస్తుంది.. కామెంట్స్ పెట్టే ముందు దయచేసి కొద్దిగా దైవ భయం పెట్టుకోవాలి అందరు.... 🙏🙏🙏 www.thraithashakam.org

    • @BHRfunny
      @BHRfunny Před 5 lety

      వాడు ఒక చెత్తనాకొడుకు మీరు వానికి భక్తులు ఈ నాకొడుకు హిందు మతాన్ని నాశనం చేస్తున్నాడు

    • @akshra-para_brahma
      @akshra-para_brahma Před 5 lety

      If you are unable to understand the real spiritual knowldge just ignore their concept thats it.... atleast think about god& how to reach god...

  • @devendar963
    @devendar963 Před 5 lety +7

    స్వామి వారి మాటల్లోని అంతరార్ధాన్ని తెలియాలంటే గ్రంథాలు చదివితేనే అర్థమవుతుంది చదవకుండా స్వామి వారి మాటలను ఖండిస్తే హిందువులు భగవద్గీతను ఖండించినట్టు ముస్లింలు ఖురాన్ ఖండించినట్టు క్రైస్తవులు బైబిల్ ఖండించినట్టు తస్మాత్ జాగ్రత్త జై ప్రబోధ జై జై ప్రబోధ

  • @rajagopal3499
    @rajagopal3499 Před 5 lety +1

    మార్కెట్లోకి కొత్త దేవుడొచ్చి చాలా కాలమైంది.. 😉😉😉

  • @BHRfunny
    @BHRfunny Před rokem

    ఆర్తి అగర్ వాల్ అంటే,ఆ ఆమె అంటున్నాడు వీడికి కనీసం పేరు చెప్పేది కూడా రాలేదు వీడు దేవుడా, బేకర్ నాయాలు వీడు

  • @drscreativeworks
    @drscreativeworks Před 5 lety +103

    He is looking... Like... a jabardast appa rao...

  • @SaiTeja-lf9rx
    @SaiTeja-lf9rx Před 5 lety +73

    His head looks like gullabjam...

  • @chooribachiworld
    @chooribachiworld Před 5 lety

    టెర్రరిస్ట్ మనుషులు చూసాం....టెర్రరిస్ట్ పంది idream లో చూడండి

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba Před 4 lety

    ఆయనకున్న శక్తితో ఒక సామాన్యమయిన ఇన్స్పెక్టర్ ని పార్లమెంట్ సభ్యుడిని చేసింది. జె.సి బ్రదర్స్ ని రోడ్డున పడేసింది.

  • @srikanthpandrangi2874
    @srikanthpandrangi2874 Před 5 lety +23

    Where do all these guys come from ? Babu Gogineni should concentrate on this item raja.....

  • @sivakrishna5888
    @sivakrishna5888 Před 5 lety +4

    ఓం జగద్గురు భగవాన్ రావణబ్రహ్మ కు జై

  • @lakshminarayanaadapa9030

    అయ్యిబాబొయ్ ఏంటి ఈ అరాచకం, నీ మహిమలుతో నెత్తిమీద వ్రెంటికులు వంటి రంగుమార్చుకో సామి

  • @anandaraomp4876
    @anandaraomp4876 Před 5 lety

    కత్తి మహేష్...రెండో రూపం...
    పంది మొరిగిన శబ్దం..ఎప్పుడూ వినకపోతే..ఇప్పుడు వినండి..
    ఈ లఫూట్ వెధవలను..కూర్చోపెట్టి..
    ఏందీ గోల...
    ...

  • @chandra1160
    @chandra1160 Před 5 lety +3

    At 8.29 secs నాగరాజు గారికి పిచ్చి పట్టి ఉంటుంది.....😂😂😂😂🤕🤕🤕😱😤😵😳

  • @racturl
    @racturl Před 5 lety +17

    Diversion aunty valla pedhanana 😂😂😂😂

  • @ananthasivareddy3822
    @ananthasivareddy3822 Před 5 lety

    ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు వేస్తారు. ప్రతిసారి హిందుశాతం తగ్గుతూ ఇస్లాం, క్రైస్తవం పెరుగుతూనే ఉంది.హిందూ శాతం తగ్గిన రాష్టాల్లో జాతీయ జెండాను కాలుస్తూ సపరేటు దేశం కావాలని నినాదాలు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఇస్లాం, క్రిస్టియన్ శాతం పెరగగానే దేశం ముక్కలైంది.ఇంకా దేశంలో వారిశాతం పెంచి అంతర్యుద్ధంచేసి దేశాన్ని ముక్కలు చేయడానికే రాజకీయ నాయకులు, మీడియా కృషిచేస్తున్నారు.వారి అరాచకాలు బయటప్రపంచానికి తెలియకుండా చేసి హిందువులు తప్పు చేశారు అని చెబుతున్నారు మీడియా. మనదేశాన్ని కాపాడుకోవడము తప్పే అంట.మా భాధ పక్కదేశాలను అక్రమించాలి అనికాదు ఇప్పుడున్న దేశాన్ని అయినా కాపాడుకోవాలి అని అంతే. బయట జవాన్లు చేస్తున్న పోరాటం అంతా వృధానే అయిపోయింది. దేశంలోనే అసలైన అంతర్యుద్ధం వైపు బాటలు వేస్తున్నారు రాజకీయ నాయకులు, మీడియా.1980 తర్వాతనే మతమార్పిడి లు ఎక్కువయ్యాయి ఎందుకో ఆలోచించండి. ఇక్కడి నుండే సెక్యులర్లు ఎక్కువయ్యారు. ఇంకా సెక్యులర్ కూడా కాంగ్రెస్ కుట్రలో భాగం అయ్యి దేశవిచ్ఛిన్నం కోసమే పనిచేస్తున్నాడు.

  • @unknownbuddy3121
    @unknownbuddy3121 Před 4 lety

    అరెయ్...కూర్చుని నువ్వేస్కున్న కట్ డ్రాయర్ కంపెనీ ఏదో చెప్పరా...నీ శక్తిని ఒప్పుకుంటా

  • @sandeepmadderla5763
    @sandeepmadderla5763 Před 5 lety +18

    Avadu Ra Nayana veedu. Vinayakudu ki elephant mokam etla Pedtharu antav endi Ra v.p.. neku pandi mokam pettaleda.🤙

    • @rcutmovies9518
      @rcutmovies9518 Před 5 lety

      Sachin modda gudu ra

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Před 5 lety

      అయ్యో సార్ అలా అనకండీ పాపం
      వాడు నిజాలను వింటే బాదపడతాడూ.

  • @ranimekalaram8920
    @ranimekalaram8920 Před 5 lety +7

    గురుదేవుని పాదపద్మములకు శతకోటి వందనములు. రెండు వైపులా ఉండి ఆడించే ఆత్మకు వందనములు.

  • @surendradamathoti6199
    @surendradamathoti6199 Před 4 lety +1

    Pichi na kodaka Sai baba ekkada nuvvu ekkada ra

  • @sureshmasku8825
    @sureshmasku8825 Před 5 lety +12

    Thank u idreams.. please make more comedy videos.... most funniest video I ever watched..

    • @Pulihara
      @Pulihara Před 4 lety

      😁😁😁😁 Yes we need some more videos

  • @jogumohan3422
    @jogumohan3422 Před 5 lety +76

    Upgraded version of K.A PAUL..
    A re bhay endi mak e karma....

    • @kenneyacharya5591
      @kenneyacharya5591 Před 5 lety

      Kapaul (k.a.paula), gadu kanisam .puli ni chusi nenu puli ni koteanu adi bayapdindi antadu
      Veedu ala kadu vammao

  • @saigowthamvaka2633
    @saigowthamvaka2633 Před 5 lety +21

    Diversion uncle:) on the way...!

  • @arjunraj4023
    @arjunraj4023 Před 4 lety

    కొన్ని విషయాలు మాత్రం.. గుండు గాడు బాగనే చెపిండు..😁😁👌👌

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 Před 5 lety

    బాబు ఆయన్ని ఎక్కువ మాట్లాడించకు ఆయాసపడుతున్నాడు,ఛీ...మనధ్రరిద్రం,మన ఖర్మ.కాని బాస్ ఆడితో భలేగా ఆడుకున్నావు,అది మాత్రం హేపి.

  • @chandunaidu1719
    @chandunaidu1719 Před 5 lety +32

    K A PAUL UPDATED VERSION

  • @saisasankbandi9182
    @saisasankbandi9182 Před 5 lety +9

    Lol..! Best comedy ever., This guy deserves to be in comedy nights 😂😂😂

    • @Beeralingeswara----
      @Beeralingeswara---- Před 5 lety

      evaraina neekante vallunte nee sodi aapu Mari nuvvu anta vediga vunte anchor enduku madipoledu vedhava

    • @Beeralingeswara----
      @Beeralingeswara---- Před 5 lety

      pichi mudiry ila vagutunnadu evaraina manchi doctor ku chupindi

    • @pannalasandeep8260
      @pannalasandeep8260 Před 5 lety

      పంది నా కొడకా

  • @ananthasivareddy3822
    @ananthasivareddy3822 Před 5 lety

    షిర్డీసాయి ఎల్లప్పుడూ అల్లామాలిక్ అని అంటుండేవాడు.షిర్డీసాయి సంస్థాన్ వారు రాసిన పుస్తకంలో షిర్డీసాయి నిత్యం ఖురాన్ పఠించేవాడు. మాంసం వండుతాడు అని ఉంటుంది. కనీసం వీటిని భట్టి షిర్డీసాయి ముస్లిమే కదా.
    హిందూత్వం ఎక్కువగా మహారాష్ట్రలో(శివాజీ పుట్టిన గడ్డ) మూలం కాబట్టి అక్కడ నుండే దెబ్బతీయలని బ్రిటిష్ వారు అనుకొన్నారు. అందరూ ఒక్కటేఅని హిందువులను పక్కదారి పట్టించేందుకు ఒకపావుగా వాడుకున్నారు. మహారాష్ట్ర అంతా విస్తరిపచేశారు.
    1980 తర్వాత వరల్డ్ బ్యాంకు వారు సపరేటుగా రాష్టాలకు అప్పులివ్వడం మొదలుపెట్టారు. అప్పట్నుంచి (1)విద్యావ్యవస్థను మార్చి నాశనం చేయడం, (2)నిజాయితీ మీడియాను నాశనం చేయడం,(3) విదేశీ వ్యాపారం ప్రోత్సహించడం,(4)విదేశీ మతాల సంఖ్య ప్రోత్సహించి వారిసంఖ్య పెంచడం(5) మనల్ని కులాల పరంగా ఇంకా నాశనం చేసి ఎటువంటి పరిస్థితుల్లో ఒకటికాకుండా చేయడం జరిగాయి. వీటిలో భాగంగా హిందువులను పక్కదారి పట్టించేందుకు బ్రిటిష్ వారి తొత్తునే కొనసాగించి షిర్డీసాయి గురించి సినిమాలు తీసి వెంటవెంటనే గుళ్ళు ప్రతిచోటా కట్టడం జరిగాయి.అలాగే ప్రతి రాష్ట్రంలో ఇలానేచేసి దేశంఅంతా విస్తరిపచేశారు. మతమార్పిడిలో భాగంగా హిందువులను పక్కదారి పట్టించేందుకు బ్రిటిష్ వారి పావు అంతే

  • @venkat53c
    @venkat53c Před 4 lety

    Fullu comedy. ఇక మా బ్రహ్మానందం పని close. (జాగ్రత్తగా గమనించండి ఈ వీడీయో మొదట్లో నాగరాజు తలపై ఒత్తుగా వెంట్రుకలున్నాయి. చివరలో చూడండి ఎన్ని ఊడి పోయాయో? పాపం I dream నాగ్) sorry నాగరాజు.

  • @zubedathourath5562
    @zubedathourath5562 Před 5 lety +22

    Anna thondaraga full interview upload cheyandi ......waiting for full interview......

    • @nageshpadala143
      @nageshpadala143 Před 5 lety

      Vaadi daggara ku vellu bro full interview kaadhu battalippi cinema kuda chupisthadu

  • @saikumarnationalist9912
    @saikumarnationalist9912 Před 5 lety +17

    Junior KA paul waiting for full interview....

  • @heroboxer389
    @heroboxer389 Před 4 lety

    ఇన్ని మహిమలున్న వీడికి కల్లద్దాలెందుకో..😃😃😀😄😁

  • @dhulipallagopisankar2377

    హిందూ మతంలో సమానత్వం రావాలి మూఢనమ్మకాలు పోవాలి

  • @sivasunkari196
    @sivasunkari196 Před 5 lety +13

    మనుసులు దేవుడు ఏంటి రా నాగరాజు .....ఇలాంటీవాళ్ళు తో ఇంటర్వ్యూ ఏంటి రా....

    • @ashokreddy6919
      @ashokreddy6919 Před 5 lety

      Meku dammu dairam vuntey aayana rasina 100 grandallo oka chinna grandamaina chadivi comment pettu antey gani pichivagudu vagaku www.thraithashakam.org lo freega me istamochina grandanni pdf download chesukovachu okka grandamina chadivi matladu

  • @TSP-wb7jy
    @TSP-wb7jy Před 5 lety +5

    స్వామి గారు నిజం చెప్తున్నారు. ఎవరో మనుషులే రాసినవి మనం నమ్మతున్నమ్.

  • @friendveera5775
    @friendveera5775 Před 4 lety

    ఆంజనేయ స్వామి పాదాలు చిన్నగా పెద్దగ అయ్యాడు అనడానికి ప్రూఫ్ ఉందే రా చూపిస్త నీకు....
    మా అడవిలో.....

  • @athmakuranvesh4517
    @athmakuranvesh4517 Před 4 lety

    జనాలను పిచ్చివాళ్ళను చేసి స్వామీజీలు అవుతారు స్వామీజీ నీ ముందర కూర్చున్నవారు నాగరాజు సార్ సార్ కాట షాడో నువ్వు Cదా కాటికే సార్ తో జాగ్రత్త

  • @thirumalesha9634
    @thirumalesha9634 Před 5 lety +4

    యోగీశ్వరులు వారి పాద పద్మముల కు సాష్టాంగ దండ ప్రణామాలు...
    సత్యమును సత్యముగా ,
    ధర్మమును ధర్మముగా ,
    ఉన్నది ఉన్నట్లు, లేనిది లేనట్లు
    100% నిజమును నిజముగా చెపుతున్నారు యోగీశ్వురులు వారు. ఇప్పటికైనా ఈ సమాజం వాస్తవాన్ని శ్రద్ధతో, దైవ భీతితో గ్రహించాలి. దేవుడు ఈ ప్రజలను జ్ఞానులుగా చేయాలని కోరుతున్నాము.
    Waiting for full interview...

  • @dharmulasirkumar6027
    @dharmulasirkumar6027 Před 5 lety +5

    స్వామి రాసిన ఒక గ్రంథాన్ని కంప్లీట్ గా చదివిన తర్వాత ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయొచ్చు

  • @maddiletynaiduvalmikilove7776

    ఎందుకురా
    మీలాంటి వారివల్లే హిందు సాంప్రదాయం మంట కలుస్తుంది🙄🙄🙄

  • @cheruvugattubhaskar3575

    బాబు ప్రబోధానందా ఆ హెడ్డింగ్ ఏమిటి.నీకు శిరిడి సాయిబాబా వారి కన్నా ఎక్కువ శక్తులు ఉన్నాయా.ఒకసారి నేమోహం అద్దంలో చూసుకో.శిరిడి సాయి నాధుని పేరు తలచే అర్హత కూడా నీకు లేదు.నువ్వు పెద్ద డబ్బా అని అర్ధం అయ్యింది. శిరిడి సాయి వారు నేను దేవుడిని అని ఎక్కడా చెప్పలేదు. అనేక లీలలు మహిమలు చేసి అందరిచేత దేవుడిని అనిపించుకున్నారే కానీ ఆయన గొప్పలు చెప్పలేదు.ఆ అల్లాయే సర్వాధికారి అని చెప్పు భగవంతుని గొప్పతనాన్ని లోకానికి చాటారు. నువ్వు డబ్బా కొడుతున్నావు.అందుకే వేమన అన్నారు.కంచు మోగునట్లు కనకంబు మోగునా. అని

  • @ananthagirisuri7980
    @ananthagirisuri7980 Před 5 lety +7

    ఎంత గొప్ప విశిష్టత కలిగినటువంటి దైవ జ్ఞానాన్ని శాస్త్ర బద్దముగా అందిస్తున్న టువంటి నా గురుదేవులు
    శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారి దివ్య పాదపద్మములకు నా సాష్టాంగ దండ ప్రణామములు

  • @suryavideos9802
    @suryavideos9802 Před 5 lety +3

    Eppatikaina...ధర్మమే గెలవడం ఖాయం

  • @sudhakarreddypandiri6783

    అయ్యా ప్రలోభానందా, నీకుగానీ, ఆ సాయికిగానీ ఎలాంటి శక్తులూ లేవు. ఊరికే గొప్పలు చెప్పుకోకు.

  • @ananthasivareddy3822
    @ananthasivareddy3822 Před 5 lety

    సనాతనధర్మంలో షిర్డీసాయి ఎక్కడ.హిందువూలకి పరమగొప్ప గురువు ఎకైక దైవం సాయి బాబాలొనే విష్టువుని రాముడిని కృష్టుడిని చుసుకొని సాయిరామ్ శివసాయి అని కొలుచుకుంటారు....ఆదిశంకరులు వీళ్ళకి అవసరం లేదు. ఆయన ఇస్లాం మతంలోని సూఫీ భక్తి ఉద్యమానికి చెందిన ఒక ఫకీరు మాత్రమే. అతనికి గురువులేడు. పోనీ శిష్య పరంపర ఉందా? సాయిబాబా ఎవరు? వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్మ్రుతులు, ఉపనిషత్తులలో ఎందులో అయినా ఉన్నాడా? లేక వస్తాడని రాశారా? ఎందుకు ఇతని వెంటపడుతున్నారు?
    భాగవతం లో చెప్పినట్లు పాషండ మతాలు ఎక్కువైపోతున్నాయి. మీకు తెలియకుండా మీరే ఆకర్షితులైపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త.
    రామకృష్ణ పరామహంస, యోగనందా, 17వ శతాభ్డికి చెందిన రాఘవేంద్ర స్వామి ఇంకా ఎంతోమంది మహానుభావుకులకు శిష్య పరంపర, ఉన్నారు. ఆలాగే వారు రాసిన గ్రంధాలు కూడా చలామణిలో ఉన్నాయి.ఇవి అవసరంలేదు.మహారాష్ట్ర(శివాజీపుట్టినగడ్డ)లో హిందుత్వం ఎక్కువ కాబట్టి అక్కడ నుండి హిందువులను పక్కాదారి పట్టించేందుకు బ్రిటిష్ వారి కుట్రలో భాగం షిర్డీసాయి. ఒక విషయం అడుగుతా మనకు ఒక్కో ఏరియాకు ఒక్కో గురువు ఉన్నాడు. వాళ్ళు అందరూ దేశం అంతటా వ్యాప్తి చెందలేదు. హిందువులను ఇంకా పక్కదారి1980 నుండి వరల్డ్ బ్యాంకు నుండి అప్పులు తేవడం మొదలు పెట్టారు.ఇప్పటినుండే ఇంకా రాష్టాలలో షిర్డీసాయి గురించి సినిమాలు తీయడం గుడులు కట్టడం ఒకేసారి జరిగాయి కేవలం దేశంఅంతా హిందువులను పక్కదారిపట్టించేందుకు. అప్పటినుండే ఇంకా విదేశీ వస్తువులు పెరగడం, పుస్తకాలు మార్చి విద్యావ్యవస్థ నాశనం కావడం,విదేశీమతాల శాతం పెరగడం జరిగాయి .హిందువులను పక్కదారి పట్టించేటందుకు బ్రిటీషర్ల పావు ఈ షిర్డీసాయి.100సం. ల కిందట సాయిబాబా కి ఏమిలేవే? సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యడానికి మోసపూరిత చరిత్రలతోనే ఒక ఇస్లాం ఫకీర్ ని దేవుడిగా చేసారే.? ఇటలీ నుండి పాల రాయి తెప్పించి అబ్దుల్ బాబా లాగా విగ్రహం తయారు చేయించి దానిమీద సాయిరాం అనిరాసి హిందువుల మనోభావలతో ఆటలాడుతూ మోసం చేసింది ఎవరు? ఎప్పటికయినా నిజం తెలియకపోదు హిందువులు తమ అస్తిత్వాన్ని తెలుసుకోకపోరు. హైందవులలోని బలహీనతలే సాయిబాబాను దేవున్ని చేసింది. ఆయన తన జీవితాంతం పచ్చని రంగు దుస్తులు ధరించాడే తప్ప, ఏరోజూ కాషాయ వస్త్రాలు ధరించలేదు.ఎప్పుడైనా బొట్టు పెట్టాడా. ఆయన ప్రతినిత్యం ఖురాన్ చదివాడు.తన జీవితంలో ఒక్కసారి భగవద్గీత చదవలేదు. ఆయన హిందుత్వాన్ని స్వీకరించనూ లేదు. కనీసం నేను హిందువునని ఆయన స్వయంగా ప్రకటించుకోనూ లేదు. ఆయన హిందుత్వంలోని పీఠాధిపతి కూడా కాదు. అలాంటప్పుడు హిందువులు ఆయనను ఎందుకు ఆరాధించాలన్నదే నా ప్రశ్న ?
    పరాన్నజీవి లాగా హిందు దేవతల పేర్లతో చలామణి చేసుకుంటూ పూజించాల్సిన కర్మ హిందువులకు ఎందుకు వచ్చింది? ప్రతి దేవుడనుసాయిబాబా క్రిందనే ఉంటాయి.ఇలా ఫోటోలలో పెట్టాల్సిన అవసరం ఏముంది.?కానీ అనుకూల శత్రువులైన ఈ కల్తీ హిందువుల వల్ల దేశానికి, ధర్మానికి ఎప్పటికీ ప్రమాదమే. అతనిని దేవునితో పోల్చడం ఉన్మాదమే అవుతుంది.
    సాయిబాబా తనేమీ దేవుడిని అని ఎక్కడా చెప్పుకోలేదు. కాశిరెడ్డినాయన, రమణ మహర్షి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి,ఇలా ఎందరో. ఆయనను మరింత పెద్దవాణ్ణి చేయడం సబబు కాదు.
    సాయి ఎవరి అవతారమూ గాని, అంశ గానీ కానేకాదు. ఆయన ఈ భూమిపై అందరిలానే జన్మించాడు,
    హిందువులకు అందరూ
    ఒకటే అని చెప్పి హిందువులను పక్కదారి పట్టించేటందుకు షిర్డీసాయిని ఒకపావుగా మీడియా , రాజకీయనాయకులు వాడుకుంటున్నారు. ఆఖరికి గురుపౌర్ణమిని షిర్డీసాయి పుట్టినరోజు అనే స్థితికి హిందువులను మార్చారు.

  • @surendrag5074
    @surendrag5074 Před 5 lety +6

    స్వామి వారికి నమస్కారం

  • @sivakrishnak1
    @sivakrishnak1 Před 5 lety +5

    40 ఏళ్ళకు పైగా ఆధ్యాత్మిక రంగంలో ఎంతో సేవ చేసి, పూర్తి దైవ జ్ఞానమును తన శతాధిక గ్రంధాల ద్వారా, ద్విశతాధిక ఉపన్యాసాల ద్వారా ప్రజలకు ప్రసాదించిన శ్రీ స్వామివారు .... తనను గురించి, తన శక్తిని గురంచి ఎప్పుడూ బయటకి చెప్పుకోలేదు ...
    ఇప్పుడు మొట్టమొదటి సారి తెలియచేస్తున్నారు. ఇది మనిషిగా పుట్టిన ప్రతి వారికీ ఒక పరీక్షే ....
    ఈ ప్రకటన రాకపోయి వుంటే చాలామందికి పాపం వుండేది కాదు కానీ, ఈ ప్రకటన వలన అధికులు అధిక పాపాత్ములవుతున్నారు ....

    • @harinathreddybana2881
      @harinathreddybana2881 Před 5 lety

      Upanyasala valla em vasthundandi asramam unna oorlo ney karuvu undhi mundhu danni pogottandi antheygani amayaka prajala meedha dadi cheyyadam idhena mee shakthi mee upanyasala palitham

    • @sivakrishnak1
      @sivakrishnak1 Před 5 lety +2

      స్వామివారి ఉపన్యాసాల వల్ల ప్రజలకు స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జ్ఞానం తెలుస్తుంది. దయచేసి స్వామివారి ఒక్క ఉపన్యాసం అయినా వినండి. మీకు సత్యం బోధపడుతుంది.
      స్వామివారు కానీ, ఏ ఇతర త్రైత భక్తులు కానీ అమాయక ప్రజల మీద ఎప్పుడూ దాడి చేయలేదు. రాజకీయ నాయకుల అరాచకమును ఎదుర్కున్నారే కానీ ఎప్పుడూ అన్యాయముగా ప్రవర్తించలేదు.
      మీరు సత్యము పూర్తిగా తెలిసి మాట్లాడగలరని మనవి.

  • @manikiranfacts9194
    @manikiranfacts9194 Před 4 lety

    Arsha molalu unnaya.. sariga kurcholekapotunav... baga dorikavra nagaraj ki Bakra balipashuvuga 🤣🤣🤣🤣😂😂😂

  • @prasadroyal50
    @prasadroyal50 Před 5 lety +19

    After BANDLA.... Now Banda swami. 🤣🤣 veedu swamiji yentraa.

    • @ksnikhhil1824
      @ksnikhhil1824 Před 3 lety

      Body తో నీకేం పని రా జఫ్ఫా
      చెప్పే matter mind లోకి దూర్చుకొని think చెయ్

  • @phanirajsrinivasch8108
    @phanirajsrinivasch8108 Před 5 lety +26

    Anchor is enjoying a lot.. having fun

  • @sundararaokonduri3104
    @sundararaokonduri3104 Před 4 lety +1

    ఇది ఏసినిమాలోని హాస్యం. ఈనటునికి వెంటనే సన్మానించాలి చెప్పు దెబ్బలతొ.

  • @ilovepowerstarpawankalyanc2678

    వామ్మో వామ్మో వీడిని తీసుకెళ్ళి ఏ అండమాన్ దీవుల్లో వదిలేయండిరా బాబు

    • @hb7208
      @hb7208 Před 4 lety

      Nareeh Sathiri 😂😂

    • @vishnu6398
      @vishnu6398 Před 4 lety

      Correct గ చెప్పారు, నేను దేవుణ్ణి కాదు మొర్రో అనే టప్పుడు video తీయాలి, తరువాత వదిలేయాలి.

  • @santoshlocalvlogs
    @santoshlocalvlogs Před 5 lety +3

    Nagaraju meru malli famous avtaru e video tho... Ha ha ha🤣🤣

  • @Deveshi.A.
    @Deveshi.A. Před 5 lety +9

    😀😀 I enjoyed it waiting

  • @nrtelugu677
    @nrtelugu677 Před 5 lety

    వీడికి మూలశంఖు సరిగ్గా కూర్చోలేడు..

  • @rharikesavareddy8660
    @rharikesavareddy8660 Před 4 lety

    ఇలాంటి వాళ్ళు హైలైట్ చేయండం వలన వేర్రిపూ.................దేవుళ్ళు గా చలామణి అయ్యేది మీరు మారి సమాజం శ్రేయస్సు కొరుకు పాటుపండి

  • @kummaribharatkumar5622
    @kummaribharatkumar5622 Před 5 lety +23

    Waiting for full video

  • @dasamandamvarun8082
    @dasamandamvarun8082 Před 5 lety +11

    గురుదేవుల పాదపద్మములకు నమస్కారాలు.
    రావణబ్రహ్మ జై జై ద్రావిడ ఈశ్వరుడికి జై జై.

  • @RAJEEVSREERAM143
    @RAJEEVSREERAM143 Před 4 lety +27

    KA Paul & Diversion aunty ki peddaiah vachadu ippudu.... 🤣🤣🤣🤣🤣

    • @hb7208
      @hb7208 Před 4 lety +1

      RAJEEV SREERAM 😂

  • @gopavaramchandramohan5630

    స్వామి మీరు ఎంతటి అదృష్ట వంతులో పాపము గ్రామ దేవత వేయు కాళ్ళ తాళి పెద్దమ్మ అంటారు అలాంటి పెద్దమ్మ తల్లి మీ పాదాలకు ముక్కి మరి వరాలు పొంది ఉంది ఆంటే మీరు ఎంత గొప్ప మహిమాన్వితమైన వారో పాపం కాసి రెడ్డి నాయన ఆశ్రమంలో ప్రతి చోట అన్నము కి లోటు ఉండదు అంటారు అలాంటి కాసి రెడ్డి నాయన కూడ మీ దివ్యసక్తి ముందు దిగధీడుపే కానీ మీ విది విధానాలను పాటిచమని మీరు చేప్పే బొట్టు పెట్టు కొని తల్లి లే భార్య లే బిడ్డలు లే వావి వరసలు లేకుండా అమ్మ నా బూతులు తిట్టిన వారిని చూసాను అదేనా స్వామి మీ భక్తులకు మీరు ఇచ్చే సందేశం మీ బొట్టు తీసి వేసిన వ్యక్తి కొన్ని రోజుల తర్వాత నాతో చెప్పాడు మా స్వామిఆశీర్వాదం ఉంటే మాములు సాధ సీదా వ్యక్తి కూడా సీఎం లు అవుతారు ఎంపీ లు అవుతారు ప్రధానులు కూడా అవుతారు కానీ కొంచెం ఖర్చు అవుతుంది అని చెప్పారు ఎంత అణా నేను గొప్ప స్తాయికి రావాలని కోరిక ఉంది ఎంత అంటే ఆయానఘారు చీపిన్న మూల్యము గురుదక్షిణ ఎక్కువే అని చెప్పారు సపిస్తే వంశాలు కూడా నాశనం అవుతాయి అని చెప్పారు స్వామి మీ సిస్యులు

  • @subramanyamk9251
    @subramanyamk9251 Před 5 lety +3

    నాగరాజు ఖాతాలో మరో బకరా...:D

  • @pnagarjuna1426
    @pnagarjuna1426 Před 5 lety +3

    ఇది నిజమైన సమాచారం...
    సూపర్బ్.....

  • @laxmanchalla3485
    @laxmanchalla3485 Před 5 lety

    అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.. అదేరా పవర్ఫుల్ సాయిబాబా అంటే దేవుడు రా మాకు

  • @mrcorporation7508
    @mrcorporation7508 Před 4 lety +2

    Media should be put naked for interview of such people this person is very dangerous

  • @akshra-para_brahma
    @akshra-para_brahma Před 5 lety +6

    దేవతా జన్మలు మానవులకు వారు చేసుకున్న పుణ్యం వలన కలుగుతుంది..... దేవత గా పుట్టి కొన్ని సంవత్సరాలు తర్వాత ఆయుస్సు తీరి చనిపోయి మళ్ళీ జన్మలకు పోతారు...గురువు గారు చెప్పేవి అక్షర సత్యాలు🙏🙏🙏www.thraithashakam.org

    • @reddysthirugoood8458
      @reddysthirugoood8458 Před 5 lety

      ఇందుశ్రీ మాధవ anta dupu induu garu

    • @akshra-para_brahma
      @akshra-para_brahma Před 5 lety +1

      మనిషి ఎన్నో జన్మల సాధనతో యోగులుగా మారితే అతనిలో ఆత్మ శక్తి చాలా గొప్పగా ఉంటుంది www.thraithashakam.org

    • @reddysthirugoood8458
      @reddysthirugoood8458 Před 5 lety

      ఇందుశ్రీ మాధవ koddigaa ardam ayye tattu chappaddiiiiii bindhuuu garu mee matalalo yekkadooo ardam unddiiiii

    • @srinivasgoud4075
      @srinivasgoud4075 Před 5 lety

      మీలాంటివారు ఇంకా ఇలా ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్లు ఇంకా ఇంకా తయారవుతున్నారు.

    • @akshra-para_brahma
      @akshra-para_brahma Před 5 lety +1

      తెలియని విషయాలు తెలుసుకోవడం లో తప్పేముంది.... గుడ్డిగా నమ్మవలసిన అవసరం ఏముంది.... www.thraithashakam.org