Na Ghanam Na Pranam || Ratna Babu || Sandeep || Sireesha Bhagavatula || A New Telugu Christian Song

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • Lyrics :-
    నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్య
    నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య " 2"
    యేసయ్య..... యేసయ్య ..... నా మంచి కాపరివి
    నీ వేనయ్య
    యేసయ్య..... యేసయ్య...... నా కున్న దైర్యము
    నీ వేనయ్య
    నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్య
    నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య
    1. నా కంఠ స్వరమును మధురముగా చేసితివి
    నా కున్న పదములు గానముగా మార్చితివి " 2"
    ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
    ఏ రీతి నిన్ను స్తుతియింతును."2"
    యేసయ్యా నా గానం నీ కోసమే
    యేసయ్య నా ప్రాణం నీ కోసమే "2"
    "నా గానం"
    2. నా పాప బ్రతుకును పరిశుద్ధ పరిచితివి
    నన్ను నీ పనివానిగా మార్చివేసితివి"2"
    ఎలా మరువగలనయ్య నీ మేలులను
    ఎలా ఆపగలనయ్య నీ దీవెనలు "2"
    యేసయ్యా నా గానం నీ కోసమే
    యేసయ్య నా ప్రాణం నీ కోసమే"2"
    "నా గానం"
    More Songs from Brother Ratna Babu
    Bhayamela O Sodhara
    • Bhayamela O Sodara || ...
    Gorrela Kapari
    • Gorrela Kapari | New C...
    Yesayya Raaada
    • Yesayya Rakada || Telu...
    #arrahman #NewTeluguchristianSongs2023 / #Teluguchristiandevotionalsongs2023 / #TeluguchristianSundayschoolsongs / #calvarytemplenewsongs / #Teluguchristian2023Christmassongs / #Teluguchristian2022christiansongs / #Teluguchristiankidsworshipsongs / #RajPrakashPaulsongs / #NycilKKLatestSongs / #JonahSamuelSongs / #JohnWeslySongs / #HosannaSongs / #BroYesannaSongs / #SamuelMorrisSongs / #SPBalu / #SPBalaSubrahmanyamChristianSongs / #KKSongs / #ChristmasSongs / #PraiseSongs / #MassSongs / #HalleluyaSongs / #RakshanaChannelSongs / #KanthiChannelSongs / #DivineChannelSongs / #SubhavarthaChannelSongs / #VeluguTVSongs / #SandeepSongs / #HanokuSongs / #RevivalSongs / #RevivalMeetings / #KartikChristianSongs / #ManoSongs / #SuneethaSongs / #AngleSongs / #HemaChandraSongs / #GeetaMadhuriSongs / #LutheranChurchSongs / #AndhraKraistavaKeertanalu / #JaliAbrahamSongs / #JKChristopherTeluguchristianSongs / #SharonSistersSongs / #PhilipSongs / #JyothiRajuSongs / #MalayalamSongs / നൈസിൽ കെ കെ ക്മലയാളം രിസ്ത്യൻ സോങ്‌സ് / #MalayalamChristianDevotionalsongs / #MalayalamChristianDevotional / #TamilChristianDevotional / #HindiChristianDevotional / #ChristianDevotionalFolkSongs / #HindiChristianDevotionalSongs / #TamilChristianDevotionalSongs / #2023ChristianSongs / #2023ChristianDevotionalSongs / #2023ChristianDevotionalSongsTamil / #2023ChristianDevotionalSongsTelugu / #LatestTeluguChristianSongs / #TeluguMessages2023 / #NewSongs2024/ #StuthiPatalu / #ManasukuHaayinichePatalu / #PrashanthamainaPatalu / #LatestSongsWithLyrics / #NaaJeevitham / #kidsactionsongs2023 / #FreddypaulSongs / #amensongs / #HalleluyaSongs / #Yesayyapatalutelugu / #ManasukuHattukonePatalu / #hosannanewsongs2023 / #spirtualSongs / #JesusSongs / #worshipsongs2023 / #teluguWorshipLivesongs / #Jashuashaiksongs / #SpbaluLastsongs / #PavanGogisongs / #SunnysundeepkumarVelicharlasongs / #SrikanthGangoliTabala / 2023newsongs / #2023LatestTeluguChristiansongs /#LatestSongsandMessages / #kamalakarSongs / #Bestsong / #Oldmelodysongscollection / 2023NewStylesongs / #Messages2023 / #AwesomeSongs2023 / #2023coolsongs / #AnweshaBestsongs /#christmassongs / #AnweshaNewyearSongs / #anweshaGospelSongs / / #AnjuraChettuvale / #gospelsongstelugHOSANNA MINISTEIES NEW SONGS
    Srikaruda Na Yesayya Hosanna New Songs

Komentáře • 254

  • @Ratnababu.S
    @Ratnababu.S  Před měsícem +118

    నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్య
    నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య " 2"
    యేసయ్య..... యేసయ్య ..... నా మంచి కాపరివి
    నీ వేనయ్య
    యేసయ్య..... యేసయ్య...... నా కున్న దైర్యము
    నీ వేనయ్య
    నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్య
    నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య
    నా కంఠ స్వరమును మధురముగా చేసితివి
    నా కున్న పదములు గానముగా మార్చితివి " 2"
    ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
    ఏ రీతి నిన్ను స్తుతియింతును."2"
    యేసయ్యా నా గానం నీ కోసమే
    యేసయ్య నా ప్రాణం నీ కోసమే "2"
    "నా గానం"
    నా పాప బ్రతుకును పరిశుద్ధ పరిచితివి
    నన్ను నీ పనివానిగా మార్చివేసితివి"2"
    ఎలా మరువగలనయ్య నీ మేళ్లను
    ఎలా ఆపగలనయ్య నీ దీవెనను"2"
    యేసయ్యా నా గానం నీ కోసమే
    యేసయ్య నా ప్రాణం నీ కోసమే"2"
    "నా గానం"

    • @apostolicprayertower977
      @apostolicprayertower977 Před měsícem +3

      Wonderful✨😍✨😍

    • @user-mo2ql6ph6s
      @user-mo2ql6ph6s Před měsícem +3

      Wonder full lyrics 🙏

    • @RAnil-e1w
      @RAnil-e1w Před měsícem +3

      ఈ పాట అద్భుతంగా పాడావు చెల్లి నీకు నా నిండు వందన

    • @SanthiMullangi
      @SanthiMullangi Před měsícem +2

      Amen God bless you all 🙌

    • @user-qv4jb2ob3k
      @user-qv4jb2ob3k Před měsícem +2

      Praises to the Lord 🙏,thank you Ratna Babu bro 🤝and team

  • @madhup3482
    @madhup3482 Před měsícem +11

    దేవునికి మహిమ కలుగును గాక

  • @MsRaj-fy2rg
    @MsRaj-fy2rg Před 14 dny +3

    May god blese you

  • @nbr1790
    @nbr1790 Před měsícem +8

    పాట Excellent కాని రెండో చరణం లో వచ్చే నానన నానన ఆలాపన లేకుంటే చాలా బాగున్ను ఒక్కసారిగా పాట soul పోయినట్టుగా అనిపించింది ఇది నా అభిప్రాయం మాత్రమే. కానీ పాట, రచన మాత్రం అద్భుతం దేవునికే మహిమ❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @srilaxmipaidipalli4221
    @srilaxmipaidipalli4221 Před měsícem +17

    యేసయ్యా.... నా గానం నీకోసమే
    యేసయ్యా....నా ప్రాణం నీకోసమే
    నా గానం నా ప్రాణం నీకోసమే నా యేసయ్యా
    నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య (2)
    యేసయ్యా యేసయ్యా నా మంచి కాపరివి నీవేనయా
    యేసయ్యా యేసయ్యా నాకున్న ధైర్యము నీవేనయా (2)
    నా గానం నా ప్రాణం నీకోసమే నా యేసయ్యా
    నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య
    నాకంట స్వరమును మధురముగా చేసితివి
    నాకున్న పదములు గానముగా మార్చితివి (2)
    ఏమిచ్చి నీరుణము నే తీర్చను (2)
    ఏరీతి నిన్ను స్తుతియింతును(2)
    యేసయ్యా.... నా గానం నీకోసమే
    యేసయ్యా....నా ప్రాణం నీకోసమే(2)
    నా గానం నా ప్రాణం నీకోసమే నా యేసయ్యా
    నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య
    నా పాపా బ్రతుకును పరిశుద్ధ పరిచితివి
    నను నీ పనివారిగా మార్చివేసితివి
    సారిస పమప అ ఆఆఆ...
    నా పాపా బ్రతుకును పరిశుద్ధ పరిచితివి
    నను నీ పనివారిగా మార్చివేసితివి
    ఎలా మారువగలనయ్య నీ మేలులను(2)
    ఎలా ఆపగలనయ్య నీదీవేనలను(2)
    యేసయ్యా.... నా గానం నీకోసమే
    యేసయ్యా....నా ప్రాణం నీకోసమే (2)
    నా గానం నా ప్రాణం నీకోసమే నా యేసయ్యా
    నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య(2)
    యేసయ్యా యేసయ్యా నా మంచి కాపరివి నీవేనయా
    యేసయ్యా యేసయ్యా నాకున్న ధైర్యము నీవేనయా (2)
    నా గానం నా ప్రాణం నీకోసమే నా యేసయ్యా
    నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య

  • @RamyaGeethA....
    @RamyaGeethA.... Před měsícem +11

    Song chala baga vachhindi very nice babu god bless you nana

  • @subramaniant3172
    @subramaniant3172 Před 22 dny +2

    Supper song .supper voice god is grace

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 Před měsícem +13

    ప్రయాణంలో సమాధానం కలిగించిన పాట.
    చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట
    ఆత్మ నివేదనగా అనిపించిన పాట..
    స్వరమైన సాహిత్యమైన గాత్రంలో ఈ పాట మంచి అనుభవం కలిగించింది.
    సంగీతం అద్భుతం..
    ప్రతి శబ్దంలో ఒక గొప్ప అనుభూతి కలిగించిన సంగీతం.

  • @venkatsornala2176
    @venkatsornala2176 Před měsícem +8

    డియర్ బ్రదర్ మీ సాంగ్స్ విన్నాను. నాకు తెలిసి ఇ మధ్య కాలం లో ఉన్న పాటలు చాలా ఇబ్బంది గా ఉన్నాయి పాడుకోవడానికి కానీ మీ సాంగ్స్ లిరిక్స్ చాలా బాగుంటున్నాయి. ఈ పాట ఒక అద్భుతం. నీ రచన్ ఒక అద్భుతం అమోఘం. మరిన్ని పాటలు మీరు ఇలాగే చేయండి. మంచి ఉన్నత స్థితిలో మన దేవుడు ఉంచును గాక. ఆమేన్.

  • @user-xm3cp7nt2d
    @user-xm3cp7nt2d Před 18 dny +2

    Praise the lord

  • @Prasad.Merakanapalli
    @Prasad.Merakanapalli Před měsícem +12

    అలుపెరుగని ప్రయాసకు
    అద్భుతమైన ప్రతిఫలం!
    అద్వితీయ దేవునికి
    అపూర్వాక్షర నీరాజనం!!
    అమృత గానం సంగీత ప్రావీణ్యం
    అనంత జ్ఞానం ఈ ఆత్మీయగీతం!!!🎉🎉
    ....... నా ప్రియతమ్ముని అభినందన గీతం❤❤❤😊

    • @Ratnababu.S
      @Ratnababu.S  Před měsícem

      Thanks a lot dear annaya. I’m so privileged to have you and have your prayers for me and ministry.

  • @chantijogi1988
    @chantijogi1988 Před měsícem +15

    ఎలా మరువగల ను నీ మేలులని
    అన్న మాట అబ్బా ఎంత బాగా రాసావు తమ్ముడు! God బ్లెస్స్ you.
    సూపర్ లిరిక్స్! నైస్ మ్యూజిక్

  • @sudhakararao2297
    @sudhakararao2297 Před 18 dny +2

    Super baga padinaru👌👌👌👌👌👍👍

  • @srilathasingavarapu1965
    @srilathasingavarapu1965 Před měsícem +9

    Excellent Spiritual song, praise God

  • @paparao5634
    @paparao5634 Před měsícem +6

    అద్భుతమైన పాట
    అందరికి నా హృదయ పూర్వక వందనాలు 🙏

  • @SSChristianCreations
    @SSChristianCreations Před měsícem +7

    Nice Song
    How many members like this song 👍

  • @user-uo2iq6ee8v
    @user-uo2iq6ee8v Před měsícem +4

    ఆమెన్
    ఇలాంటి పాటలు రత్న బాబు ఆధ్వర్యం లో ఎన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
    నిజమే..... నా ప్రాణం.. నా గానం నువ్వే యేసయ్య....

  • @dhandugulathirupathi1174
    @dhandugulathirupathi1174 Před měsícem +16

    చాలా అంటే చాలా అద్భుతంగా పాడారు దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ ఇలానే పాడుతూ దేవుని నామాన్ని మహిమ పరచాలని కోరుకుంటున్నాను ఈ సాంగ్ పాడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును గాక ఇలానే వారితో మరెన్నో సాంగ్స్ పాడించాలని కోరుకుంటూ ✝️✝️✝️🙏🙏🙏

  • @lifeinjesuschrist999joshuateki

    చాలా రోజుల తర్వాత మంచి ఆధ్యాత్మిక song విన్నాను

  • @user-uu3gw1iw2w
    @user-uu3gw1iw2w Před měsícem +4

    ఎన్నో పాటలు వింటున్న
    కానీ ఈ పాట చాలా మనసుకి హాయ్నిని ఇచ్చినది.
    ఎంతో నన్ను బలపరిచినది
    లిరిక్స్ గురించి ఏమి మాట్లాడలేను. 100/ సూపర్.
    మంచి మ్యూజిక్.
    చివరిలో స్వర్గం లోనికి వెళ్లినట్లు ఉంది, చిన్న పిల్లలు పడుతుంటే. ప్రైస్దిలార్డ్!

  • @bramakrishna3234
    @bramakrishna3234 Před 27 dny +3

    దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట రచించిన వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాడిన వారికి మనస్ఫూర్తిగా శుభములు తెలియజేస్తున్నాను చక్కగా ఉంది బ్రదర్ పాట మంచిగా చేశారు దేవుని కృపను బట్టి ఇటువంటి పాటలు మీరు ఎన్నో చేయాలని దేవునికి ప్రార్ధన

  • @alivetv5624
    @alivetv5624 Před měsícem +7

    Heart touching lyrics and wonderful music ... Blessed this song
    Thank you pastor ratna garu for giving beautiful Song❤

  • @lankapallidivakar5334
    @lankapallidivakar5334 Před měsícem +6

    Each and every word spiritual meaning and heart touching
    Superb music 🎵

  • @sunilmiraclevizag7137
    @sunilmiraclevizag7137 Před 8 dny +2

    God bless you all family members amen

  • @premakothuru6473
    @premakothuru6473 Před měsícem +6

    Heart touching song ❤️.....
    Super song Annayyaaaaaaa ❤
    Yesayyaaaaaaa Naa Pranam Nekosame ❤️

  • @jedidiahm3670
    @jedidiahm3670 Před 29 dny +4

    PRAISE THE LORD RATNA BABU GARU SANDEEP SIREESHA NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS JESUS LOVES U ALWAYS YOUR FAMILY 💅🧎🙋🤲🫶🙌👋👏🤗👍🤝🥰💘🥁🎻✝️🕎❤️🙇🙏🛐🪗🎺🎤🪘🎹🪕💯🎸👌⛪

  • @viswasamevijayam
    @viswasamevijayam Před měsícem +6

    Praise the lord pastor garu
    దేవుడు మిమ్మల్ని తల్లిగర్భములో వుండగానే తన పనికొరకు ఎన్నుకొని వాడుకుంటున్న దేవునికి స్తోత్రం
    ఈ పాట సాహిత్యం,సంగీతం, గానం, నిర్మాణ విలువలు చాలా అధ్భుతంగా ఉన్నాయి దేవునికి స్తోత్రం
    దేవుడు మిమ్మును భహుగా దీవించును గాక

    • @Ratnababu.S
      @Ratnababu.S  Před měsícem +1

      Thanks annaya for wonderful encouragement in all my singing and composing journey. 🎉🎉

  • @rajucyclemart6337
    @rajucyclemart6337 Před měsícem +7

    Super song దేవుడు మీ చేత వ్రాయించారు వందనాలు యేసయ్య ,అలాగే మ్యూజిక్ ట్రాక్ పెట్టండి

  • @bgeethajoseph
    @bgeethajoseph Před 8 dny +2

    Super singing Super song sireesha godbless ra ❤❤❤❤❤

  • @ffking4697
    @ffking4697 Před 5 dny +2

    E ragam oondi prise the lord

  • @madhurapaka5950
    @madhurapaka5950 Před 23 dny +3

    Wonderful song

  • @VenkataRamana-fe5bd
    @VenkataRamana-fe5bd Před 23 dny +4

    పాట చాలా బాగుంది, సంగీతం సూపర్❤❤❤❤❤❤

  • @prakashgadagadaprakash8351
    @prakashgadagadaprakash8351 Před měsícem +9

    Praise the lord my bro...... Super సాంగ్ God grace I will preyar for u.... 🙇🏻‍♂️ రానున్న దినాలు లో ఇంకా అనేకమైన పాటలు రాసి దేవున్ని గణపర్చాలని కోరుకుంటున్నాను. 🙏🏻

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 Před měsícem +5

    Wonder full song chala chakkaga bhahu kammaga undi god bless all❤❤❤🙏🏼🙏🏼🙏🏼

  • @fathimarani-dh3ei
    @fathimarani-dh3ei Před 20 dny +3

    naa kunna dhiryam neevenaya anna vakyam nanu yanthagano balaparachindhi tq brother god bleess you

  • @SSChristianCreations
    @SSChristianCreations Před měsícem +6

    Song chala bagundhi
    Nice voice
    Wonderful chorus
    Wonderful song ❤❤

  • @rajpaulpaul1647
    @rajpaulpaul1647 Před měsícem +2

    god's gift 🎉🎉
    Wonderful song 🎉🎉
    Music 🎉🎉 exlent

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 Před 20 dny +3

    Glory to Jesus and God bless you all team members

  • @VenkataRamana-fe5bd
    @VenkataRamana-fe5bd Před 23 dny +4

    ఫ్లూట్ అదరగొట్టేశాడు❤❤❤❤❤❤

  • @mojeshnilapu3180
    @mojeshnilapu3180 Před 8 dny +2

    Super nice song ❤️

  • @goodshepherdprayerfellowsh818
    @goodshepherdprayerfellowsh818 Před měsícem +11

    పాత జీవితం నుండి మార్పు చెందిన నీ జీవితాన్ని పాటగా రాసి హృదయాన్ని కదిలించే ఈ పాట ద్వారా దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఆమెను
    పాట చాలా అద్భుతంగా ఉంది. Sandeep annaya చాలా బాగా కంపోజ్ చేశారు Thanks annaya.

  • @sreelekha8793
    @sreelekha8793 Před měsícem +5

    Praise the lord Brother wonderful song God Bless you 💐

  • @asadinageswararao7026
    @asadinageswararao7026 Před měsícem +2

    Hart❤ taching song praise the lord

  • @sridharrhythms_5759
    @sridharrhythms_5759 Před měsícem +5

    This song is really awesome
    And specially sandy anna music and 2nd interload super
    Awesome lyrics
    Awesome music
    Great vocal
    Congrats to writer anna and
    Congrats to sandy anna and all team
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢

  • @user-pj2xu1rb2y
    @user-pj2xu1rb2y Před měsícem +2

    Very nice song

  • @preethamvarma5444
    @preethamvarma5444 Před měsícem +6

    Super song Ratna garu

  • @bhanusamuel123
    @bhanusamuel123 Před 14 dny +3

    Praise the Lord sisters and brothers🎉🎉🎉

  • @vinaysole7222
    @vinaysole7222 Před měsícem +3

    Super lyrics
    Wonder full music
    Exlent singing
    The ❤ this song is chores off kids
    It's simply amazing❤❤❤

  • @padmaleela7108
    @padmaleela7108 Před měsícem +7

    HAPPY BIRTHDAY NANNA .
    Proverbs 3:2
    E pata dwara devuni mahima.
    God bless you nanna.

  • @varaprasadpallapati4540
    @varaprasadpallapati4540 Před měsícem +2

    It is really wonderful and heart touching song. May God continue to bless you

  • @Rameshbabuchinnam
    @Rameshbabuchinnam Před měsícem +4

    చాలా చాలా చాలా Wonderful Song 👏 Wonderful Music 👏 WONDERFUL LYRICS 👏 👏 Thank you Sooo much sir🙏🙏 Glory to God..Amen

  • @TheVara143
    @TheVara143 Před měsícem +2

    praise the lord

  • @nakkaraju176
    @nakkaraju176 Před měsícem +3

    Praise the lord pastor Ratna babu garu.exlent song 🎵 good voice and excellent lyrics and sweet music. All persons are hard work to song

  • @pavanjyothikatta7666
    @pavanjyothikatta7666 Před měsícem +3

    Superb, such a meaningful song, Praise Jesus, God bless you Sireesha and team.

  • @sowjanyakakara4448
    @sowjanyakakara4448 Před 10 dny +3

    Besutiful composition from Ratna babu pastor garu.

  • @sujathanimmakuri-m9b
    @sujathanimmakuri-m9b Před 16 dny +2

    Tabla Anil Robin garu, He is Legend.

  • @baluarts64
    @baluarts64 Před měsícem +3

    Praise God
    Wonder ful lyrics and buetyful voice and tune

  • @user-du3gl4tp7s
    @user-du3gl4tp7s Před měsícem +3

    Godbless you papa and your family. Amen

  • @simhadripilli5034
    @simhadripilli5034 Před měsícem +2

    ఎంతటి మంచి సాంగ్ ఇచ్చిన నీకు ధన్యవాదములు ప్రైస్ ది లార్డ్

  • @swamidas8658
    @swamidas8658 Před měsícem +2

    Nice singing,music and lyric.,may god bless you all abundantly.

  • @Madu-vq1zm
    @Madu-vq1zm Před měsícem +2

    వందనాలు సిస్టర్ వందనాలు అన్న చాలా చాలా బాగుంది పాట ఇలాంటి పాటలు మరి ఎన్నో పాడాలి దేవునికి మహిమ కలుగును గాక

  • @ManasaPilli-tv2pm
    @ManasaPilli-tv2pm Před měsícem +3

    Nyc song annayya good lyrics 🙏 annayya

  • @davidsolomon9255
    @davidsolomon9255 Před měsícem +4

    Happy Birthday to you nana
    God bless you very nicely glory to God.

  • @user-wi6pt7fq4u
    @user-wi6pt7fq4u Před měsícem +4

    Yenduku brathuku anukunnapudu me song vachindi.devudu naku dahryamu echulaguna pardinchandi🙏

    • @Ratnababu.S
      @Ratnababu.S  Před měsícem +1

      czcams.com/video/owb1g1VToL4/video.htmlsi=wY8S_CzOivjos8wE

    • @Ratnababu.S
      @Ratnababu.S  Před měsícem +2

      Avakasam unte e song vinandi….. Enka manasuku nemmadhi dairyam nu esthundi. Me kosam pradhana chesthamu andi. 🙏🙏🙏

  • @ChinnaK-oo1xr
    @ChinnaK-oo1xr Před měsícem +2

    Niswaram hatsap amma praislotd

  • @lankapallirajamani6034
    @lankapallirajamani6034 Před měsícem +4

    Very nice song Ratnababu.May GOD bless your family abundantly nd The Almighty will use u as aweapon in HIS vine yard.

  • @uzwalyaswanth
    @uzwalyaswanth Před měsícem +2

    Nakunna padhamulu ganamuga marchithivi
    Wow .
    Super lyrics wonderful singing.
    No words to express how many times I heard this song. Still wanted to listen 🎶 ❤🎉

  • @emmanuelperumalla1579
    @emmanuelperumalla1579 Před měsícem +2

    Song is Excellent.... ఇంకా నీ కలము నుండి దేవుడు అద్భుతమైన పాటల తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @chukkaramchukka8498
    @chukkaramchukka8498 Před měsícem +3

    Praise the Lord...❤

  • @chintalaushapreethi5198
    @chintalaushapreethi5198 Před měsícem +2

    Wonder full tune❤

  • @NarendraKumar-jm3hm
    @NarendraKumar-jm3hm Před 29 dny +2

    Hallelujah

  • @Jashvamoses
    @Jashvamoses Před měsícem +3

    Supper song and music nice

  • @pallaraju5513
    @pallaraju5513 Před 19 dny +2

    చాలా బాగుంది

  • @srikanthgangoli4159
    @srikanthgangoli4159 Před měsícem +4

    Beautiful Lyrics 🥰
    Awesome Music_SandY anna🧡🙌🏻✝️🙇🏻

  • @LevisBangaram
    @LevisBangaram Před měsícem +3

    Heart touching song chala bagude annaya praise the lord 🙏❤

  • @ChantiMarri-bn8cy
    @ChantiMarri-bn8cy Před měsícem +3

    చాలా బాగుంది పాట❤❤❤❤❤❤

  • @bosisrinu8980
    @bosisrinu8980 Před měsícem +2

    Super song god bless you

  • @ravisankarbotanytutorials7919
    @ravisankarbotanytutorials7919 Před měsícem +3

    Thank you so much Br Ratnam garu for bringing out such a beautiful song in the name of our lord jesus and with the singer Sis. sirisha and also we can see more and more songs with her combinations ❤❤

  • @pariseyogyasri4136
    @pariseyogyasri4136 Před měsícem +4

    Nice song bava garu, దేవునికే మహిమ కలుగును గాక.🙏

    • @Prasad.Merakanapalli
      @Prasad.Merakanapalli Před měsícem +1

      అలిపెరుగని ప్రయాసకు
      అద్భుతమైన ప్రతిఫలం !
      అద్వితీయ దేవునికి
      అపూర్వఅక్షర నీరాజనం!!🎉
      GOD BLESS U BROTHER ❤

  • @maryasunthaponnapati6800
    @maryasunthaponnapati6800 Před měsícem +2

    Tune and lyrics are so different and good.

  • @patthipatikishorekishore7552
    @patthipatikishorekishore7552 Před měsícem +2

    Eaxlent song ❤❤❤

  • @wcmananiyawcmananiya7497
    @wcmananiyawcmananiya7497 Před 23 dny +4

    పాట మ్యూజిక్ చాల బాగున్నాయి అన్నియ ట్రాక్ కూడా పెట్టండి

    • @Ratnababu.S
      @Ratnababu.S  Před 23 dny

      czcams.com/video/5YShIb2WtuE/video.htmlsi=P_8jmtX3iNaz0X4u

  • @VaidanaBhanuPrabhakar
    @VaidanaBhanuPrabhakar Před měsícem +4

    Wonderful song annaya

  • @saakijeev6371
    @saakijeev6371 Před měsícem +3

    Song chala chala bagundi anna, Sandeep anna super work. Devunike Mahima kalugunu gaka

  • @DurgaPrasadproperties
    @DurgaPrasadproperties Před měsícem +4

    Very Nice lyrics ,
    Praise the Lord God bless you to compose more songs this year also

  • @isaacch4348
    @isaacch4348 Před měsícem +3

    Song chala baundi annaya 👏🥰 Thanks annaya for bringing this beautiful song ❤🎉😊💐

  • @ganeshdaniel.s4449
    @ganeshdaniel.s4449 Před měsícem +2

    Amen

  • @badugusamson3103
    @badugusamson3103 Před 19 dny +2

    ఆదరించి బలపరిచే అద్భుతమైన గీతం ❤
    Really heart touching song and Singing 🙏
    All glory to Jesus Christ.Amen ❤

  • @user-yp6qv9nv7w
    @user-yp6qv9nv7w Před měsícem +3

    Song annaya 🎉❤❤❤a

  • @georgeraju3625
    @georgeraju3625 Před měsícem +2

    Wonderful song.. my beloved brother. I am listening again and again...

  • @devarajs6547
    @devarajs6547 Před měsícem +2

    Praise the Lord thank you all for the inspirational song u all sang be blessed be safe psl 91 prayful wishes devaraj n family bangalore

  • @chintaguntasekhar9756
    @chintaguntasekhar9756 Před měsícem +3

    Chala bagundhi brother song prise the lord

  • @Believed_on_jesus
    @Believed_on_jesus Před měsícem +4

    Nice song❤❤
    Never expect this out put
    Excellent 👍
    Glory to God
    God bless you annaya

  • @paswilliamnimmagadda8396
    @paswilliamnimmagadda8396 Před měsícem +40

    ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను అనే మాట నన్ను బలపరిచింది. మంచి పాట రచించారు. దేవుని కృపను బట్టి అనేక పాటలు మీ హృదయం లో నుండి రావాలని ప్రార్థన చేస్తున్నాను. God bless U brother

    • @user-lb9xn6ze1m
      @user-lb9xn6ze1m Před měsícem +2

      Praise the lord 🙏 chitti thalli chala baga padavu Amma 🙏 amen na. Athandri

    • @Ratnababu.S
      @Ratnababu.S  Před měsícem +4

      Annaya mi msg chusaka nenu chala happy aypoyanu. Thanks for wonderful words.

    • @KavithaJittuka
      @KavithaJittuka Před 24 dny +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @nissyjoykotthuru7962
    @nissyjoykotthuru7962 Před měsícem +3

    Song chala bagundhi annaya...❤
    Heart touching lyrics...😢

  • @sparjanbabugottimukkala5116
    @sparjanbabugottimukkala5116 Před měsícem +3

    Praise be to god

  • @sutejvintha4969
    @sutejvintha4969 Před 11 dny +3

    Excellent anna... praise God

  • @vaskaraju9
    @vaskaraju9 Před měsícem +3

    Wonderful lyrics Ratna.
    Many more happy returns of day. God bless you Ratna.

  • @AnjaliBandi-ph7iq
    @AnjaliBandi-ph7iq Před měsícem +2

    God Bless you Nanna very nice song

  • @Paramesh.Yajjala
    @Paramesh.Yajjala Před měsícem +1

    Super song 👌👌glory to god🙏🏻🙏🏻