SRI KANAKA MAHALAKSHMI RECORDING DANCE TROOP | TELUGU MOVIE | NARESH | MADHURI | TELUGU CINE CAFE
Vložit
- čas přidán 20. 08. 2019
- Watch And Enjoy Telugu Full Movie Sri Kanaka Mahalakshmi Recording Dance Troop On Telugu Cine Cafe.
Starring : Naresh, Madhuri Among Others.
For more telugu hit movies Subscribe Now : bit.ly/1YILScR
All Time Hit Telugu Movies : bit.ly/1h0xACe - Zábava
డైరెక్టర్ వంశీ గారి పక్కా మార్కు సినిమా...🥰😍🤩 షూటింగ్ గోదావరి నది - చుట్టు పక్కల ప్రాంతాలు...చామన ఛాయ - చారుడేసి కళ్ళు వాలుజడ - పసుపు - కుంకుమ రంగుల కలబోత అంచుల కాటన్ చీరలు - గలగల గాజులు & నడుస్తూనే పాటలు పాడే పట్టీలు ఇవన్నీ కలిస్తే వంశీ గారి హీరోయిన్...👏👌👍😍🥰
M
సృజన హద్దులే దాటి, హాస్యపు ముద్దులే మీటి..ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయిన దర్శకుడు వంశీ..!!❤❤
మా ఊర్లో తీశారు, శివకోటి, తూర్పు గోదావరి జిల్లా
Movie super undi And me village kuda chala bagundi like aaa houses super sir.
@@kosanampavankumar6105😮
సీతతో అంత వీజీ (ఈజి)కాదు డైలాగ్ ఈ మూవీ నుంచే కాపీకొట్టి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో పెట్టారు ఏమో😂
@@saisrilakshmi1218👍
అదృష్టం అంటే మీదే... మంచి లొకేషన్
గోదావరి అందాలు...వంశీ గారి చిత్రాలు..ఇళయరాజా గారి పాటలు అద్భుతం.. ఏమంటారు ఫ్రెండ్స్
Ok
Yes
Andaniki inkemundi.anna ..manasulo maata ....acha palletooru...real location and village..
Vamsi Gari movies ki fans ante chala taste undali ...taste unnavalke nachuthqyi
Superb mixture...These are iconic moviez
ఎంత అందమైన సినిమాలో....వంశీ..గారివి.. అలాగే...ఈ వి వి..గారు జంధ్యాల గారు...గొప్పోళ్ళు... మంచి సినిమాలు...😍😍💐💐🙏🙏
Kota Gari nikkaru👌👌
Movie slang👌👌
Purest comedy
Aanimutyam 👌👌
Yes
కోనసీమ లో.. షూటింగ్.. చేసిన... సినిమా...👍👍👌🎥🎥🎥
దర్శకుడు వంశీ గారు తీసే సినిమాలన్నీ చాలా సహజంగా వుంటాయి ఈ సినిమాలో నటించిన నటీనటులందరు వారి పాత్రలలో చాలా చక్కగా నటించారు కాదు జీవించారు హ్యాట్సఫ్ వంశీ గారు ఇందులో కామిడి చాలా బాగుంది 🙏🙏
దర్శకుడు వంశీ గారు తీసే సినిమాలన్నీ చాలా సహజంగా వుంటాయి సూపర్ గా ఉంటాయి
తనికెళ్ళ భరణి గారికీ శతకోటి వందనాలు
సినిమాకి తనికెళ్ల భరణి గారు మాటలు రాశారు మహానుభావులు ఊరికే పుట్టరు దట్ ఈజ్ ఇళయరాజా గారు వంశీ గారు
ఇలాంటి సినిమాలు సూపర్ గా ఉంటాయి
🎉🎉🎉 వందల సార్లు చూసిన నవ్వుతూనే ఉంటాం దుఖం తొలగిపోతుంది గుర్తుకు వచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది కోట శ్రీనివాసరావు సూపర్ డైరెక్టర్ వంశీ సూపర్ తనికెళ్ల భరణి మాటలు చెట్టు కింద ప్లీడర్ ఏప్రిల్ ఒకటి విడుదల అన్ని సూపర్ తనికెళ్ల భరణి వంశీ రాజేంద్రప్రసాద్ నరేష్ రాళ్లపల్లి బట్టల సత్యం మొత్తం బ్యాచ్ అంతా
దర్శకుడు వంశీ గారు తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతారు
Nee kadupu tho maa kadupu kottaku thalli. Kota gari action superb.
మి చిత్రాలు సూపర్ండి వంశి గారు
49:51 amazing BGM by Ilayaraja sir. Hatsoff !!
Yes..fusion.
తనికెళ్ళ భరణి గారు ఈ సినిమా కి హీరో. మల్లిఖార్జున రావు గారు ఈ సినిమాని ద్వరా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతారు
ఈ సినిమా లో కధనాయిక మాధురి గారు మళ్ళీ ఏ సినిమా లో నూ కనిపించలేదు.
Suman Gowthami Palletoori MOGUDU lo second heroine ga vesindi
ఆ మాట అక్షరాల నిజం వంశీ గారి సినిమాలో హీరోయిన్స్ ఎంతో సంప్రదాయంగా కట్టుబొట్టు గా చూపించేవారు మాధురి గారి నటన అద్భుతం ఈ ఒక సినిమాలో రావడం విషయాన్ని వంశీ గారికి తెలియాలి
Ilanti movie never before... never after! Hats off Vamsi garu!
I had saw the movie 20yrs back.this is excellent movie for ever.thank you Vamsi sir.
నిర్మలమ్మ కోట ఆక్షన్ సూపర్
Remix songs are simply superb. And naresh imitating of Krishna is out of this world.after seeing the out of state heroins actings, this debutant acted very well. And Vamsy is maverick with the intelligence of a genius or genius who is also maverick. Very difficult but one thing is sure that he is best entertaining director and his movies are a treat to watch.
సృజన హద్దులే దాటి, హాస్యపు ముద్దులే మీటి..ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయిన దర్శకుడు వంశీ.
మల్లిఖార్జున రావు గారు ఈ సినిమాని ద్వరా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతారు
నేటివిటీకి పట్టాభిషేకం చేసిన
వంశీ గారికి భరణి గారికి అభినందనలు
Vamsy sir is the most creative director of TFI. He creates characters that audiences remember forever.⁶
He develops a world that fits the plot and appears appropriate and natural.
All of the characters in the story act or express themselves within the limits of the universe he created.
He is a great story teller and brilliant technician . He is at the top of my list of the greatest directors who
have ever worked with TFI.
Vamsi gari movies bavuntay...👌👌
Super movie please uplod అయ్యయ్యో బ్రహ్మయ్య నరేష్ మూవీ.నీకు నాకు పెళ్ళంటా.చెవిలో పువ్వు. సుభా రాయుడి పెళ్లి. తాతయ్య ప్రేమ లీలలు.అందమే ఆనందం
Thanikela Bharani Gari Acting Aithe 👌👌👌👍👍👍
90 స్ కీడ్స్ కి నచ్చుతుంది ❤.10:11:23
కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు.
థియేటర్లలో చూషేవాలం. ఆ అనుభూతే వేరు. మంచి సినిమాలు.
A must see for Rajamundry folks...completely done in RJY...typical location for Vamsy movies.
We are proud about vamsi garu.. As eastgodavari people...
He did fabulous job as film director. His films are like books for new comers to become directors in life.
1:14:39. Appriciated Vamsi creative work with camera frame .. Sun raise,Godavari river, boat ,kobbari aaku and Illayaraja sir BGM. WOW
Yes , na godavari andham
శ్రీ కనకమహాలక్ష్మి డాన్స్ ట్రూప్.నరేష్
నటించిన చిత్రము.
I am seeing this movie only for Kota Sir Mind blowing comedy by Kota sir
Super Hit Ayindi...apptlo...
I am waiting for another vamsi film not yet on the youtube so far. Preminchu Pellaadu
Prendhip koddi cheptuna mov chala bagundhi prends
really a masterpiece...my childhood movie...all time best movie
Janaki voice lilayaraja music🎶 super
VAMSY garu Devullu evvariki ivvani skill meekichharu meru manchi ilanti cinimLu ennocheyali.
Vamsy garu & Ilayaraja garu ❤❤🎉❤
2024❤
Music and dialogues are next level
Famous dialogue next item😊
I saw 50 times I like very movie
I love konaseema
28:24 అద్భుతమైన BGM ఈ ట్యూన్ తో తమిళ్ లో సాంగ్ ఉంది కాని తెలుగు లో లేదు ఇది చాలా అన్యాయం
Song name in tamil ?
@@babu-xj3of
Puttum pudu kalai ( song old version 0.22 tune start)
Old is gold
Vamsi garu me movies making style always unique 👌 superb
Natural super
41:00 Bharani gari mannerisms superb
Sir, How did you manage to create hyperlink to the 41:00 part of the film here ?
Wat a movie 🎥 Excellent 👌 Music by Illayaraja sir... Excellent 👌 Direction by Vamsi... Tremendous acting by Kota Sir...Non Stop Comedy Entertainment... Superb Movie
Nirmalamma acting is awesome in this movie
What a movie 🎥 super❤❤❤
Good move
Golden days
వంశి గారు సన్యాసి వేషం లో ఇరగదీసారు :D
Really?
Best comedy full length movie..I watch 2020.
Super chinnanati gurtukuvastavunnayi
Maayya adi aadadanta... Avunraa adi aadadi kaakapothe nenelaa keep chestaanu 😂😂😂
Subtitle 😊extraordinary
2021who is watching 🌹
CHALA BAGUNNADI. SUPER
Nice 🎉😊beautiful
I like all Vamsi movies 17th September 2021
There Should Be Part 2 With Jabardast Actors Movie will be Full Fun with Proper Direction
రియల్ కామెడీ గ్రేట్ మూవీ
Excellent movie
I find U everywhere in old movies
సీతతో అంతా వీజి కాదు
Super movie 👌👌👌👌👌asalu cute love story
Nirmalamma is my favourite actress ❤ 💕
Beautiful movie
Wow movie superb
Naa Dream Idhi Yepatikina Oka Troop Pettali Ani..☺
Un executive climax seen Kota had main Villan saradaga kottina sithanu cherapattali anukunnadu
I am watching this movie for every year . every time it is new to me
Just watch romantic picturization by Vamsy for Ilaiyaraaja amazing beats from 54:28 to 55:11
🎉🎉🎉 సరదాగా కాసేపు అందించాడు వంశీ లేడీస్ టైలర్ చెట్టు కింద ప్లీడర్ ఏప్రిల్ ఒకటి విడుదల వేటికి ఖర్చు ఉండవు సినిమా సూపర్ హిట్ సేమ్ జంధ్యాల మోడల్ బ్యాచ్
Super movie ....enno sarlu choosanu
Lokalga unde kalaa kaarulanu, vruttulaku inta andamgaa chupinchadam okka vamsigarike chellutundi.
Great Directors
All time my favourite movie
Comedy love entertainment move super 🌹🙏😀💞
Kota super
Kala la Karagala Ani Song Cinema lo Leda Friends...
Songs excellent
Na Devatha seethamma pri Prathivakari Viluguni Godi Ami lanipidi prajaluko milu chsa kidu chilidu
Selone Subbarao…Cheepugaa…!!!
kota ji is superb
Nyc movie
Nyc love
Manchi cinema
I am big fan vamsy
Matalu nerchina kukka usko ante disco annadhi anta.....rangasthlam Samantha dialogue😊 25:00
My favourite movie
Bro yee movie loaction vilalges చెప్పండి
నోరుముయ్యర యాదవ సూడుసుందరమ్మ
Superb movie
What a movie watching 2022
This movie dedicated to my brother damuka vishal raj because he no more he died
1.07.12
2k kid
In 80s movie 😁😆😄
I find U every where 😂
What a creation bro movi
IR majestic BGM starts at 18:45