Chirala Famous Chikkilu | 50 Years Old Famous Chikkilu | Palli Chikki | chirala | Food book

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • వస్త్ర వర్ధకంలో చిన్న బొంబాయు గా పేరు గడించిన చీరాలలో లభించు
    పట్టాభి గారి లడ్డు, పుల్లయ్య గారి బజ్జి, వకప్పటి మునిర్ గారి తీపి సమోసా,నేతి అరెసెలు,జీడి పప్పు పాకం తోపాటు అనేక వంటకాలు,ఆహారపదార్థాలు మంచి నాణ్యత తో ప్రత్యేక రుచులను
    కలిగి క్షీరపురి కి విశిష్ట గుర్తింపు
    తెలుగు రాష్ట్రాల్లో లభిస్తుంది.
    అట్టి ప్రసిద్ధి చెందిన తినుబండారాలలో పౌష్టికాహారమైన చీరాల హరిశ్చంద్ర నగర్లోని ముద్దల బజార్ లో లభించు చిక్కీల గూర్చి మీకు తెలుపు ప్రయత్నమే ఈ కార్యక్రమం సారాంశం.
    ప్రకాశం జిల్లా లోని ముండ్ల మూరు మండలం మారేళ్ళ గ్రామానికి చెందిన 200కు పైగా కుటుంబాల వారు ఉపాధి నిమిత్తం కొన్ని దశాబ్దాల క్రితం చీరాల కు వలస వచ్చారు.కుటుంబ పోషణకై స్థానికంగా కూలి పనులు చేస్తూ వచ్చే చాలి చాలని సంపాదన తో భారంగా బ్రతుకు బండిని లాగుతూన్న సమయంలో తామే స్వయం ఉపాధి ఏర్పరుచుకోవాలని భావించి పౌష్టికాహారాలైన వేరుశెనగ ముద్దలు, జీడీలు, జీడిపప్పు పాకం, నువ్వుల ముద్దలు
    పాల బూరెలు, వంటి అనేక ఆహార పదార్థాలు
    తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు తొలుత కొన్ని కుటుంబాల వారు.మహిళలు తయారీ చేయగా ఇంటి పెద్ద
    వివిధ ప్రాంతాలకు వెళ్లి అమ్మే వచ్చేవారు .వారి జీవన ప్రమాణాలు గతం కన్నా కాస్త మిన్నగా ఉన్న దరిమిలా కొన్ని వందల కుటుంబాల వారు ఈ రంగంలోకి వచ్చిన
    నేపథ్యంలో ఈ ప్రాంతం ముద్దల బజార్ గా సుపరిచితమైనది.
    వీరు తయారీ లో నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడరు.చిక్కీలతోపాటు ఆయా ఆహార పదార్థాల తయారీకై మేలిమి ముడి పదార్థాలను వినియోగిస్తారు.ఈ తరుణంలో మంచి గుర్తింపు పొందారు వీరు.
    ఈ చిరు వ్యాపారంలో మహిళలే కీలకం.అత్యధికులు స్వయం సహాయక సంఘాల సభ్యులు కావడంతో ప్రభుత్వం ఇస్తున్న కొద్ది మొత్తం రుణాన్ని
    సద్వినియోగం చేసుకుని చిరు వ్యాపారాలను నిర్వహణ చేస్తూ మరికొందరికీ ఉపాధి చూపుతున్నారు.నాణ్యత తోకూడిన రుచికరమైన పౌష్టికాహార తయారీ విక్రయదారులుగా వీరికి గుర్తింపు ఉన్న సంపాదన
    మాత్రం నామమాత్రమే కారణం రోజు రోజుకి పెరిగిపోతున్న ముడి సరుకుల ధరలు.
    ఈ విషయంలో ప్రభుత్వం తమ పై ఉదారత చూపాలని కోరుతున్నారు వారు.రుణ సాయం పరిధి పెంచితే తమ రంగం విస్తృతి పెరుగుతుందిని తద్వారా తమతో పాటు మరికొందరి జీవితాలు మెరుగుపడతాయాని వారు ఆకాంక్షింస్తున్నారు.పూర్తి వివరాలను స్వయం సహాయక సంఘాలకు నాయకత్వం వహిస్తున్న భులక్ష్మి గారు వివరిస్తారు.
    #Chirala
    #Chikkilu
    #Foodbook

Komentáře • 123

  • @nageswaraodevarakonda9362

    Good morning 👍

  • @MrPALAPOLU
    @MrPALAPOLU Před 3 lety +1

    లైక్ చేయండి షేర్ చేయండి మా ఫుడ్ బుక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ,subscribe చేయండి, చిన్న తోడ్పాటు ను లోకనాథ్ రెడ్డి కి అందించు విన్నపం మిత్రులారా

  • @anilmaddi8670
    @anilmaddi8670 Před 2 lety

    Loknaath gaaru mee language chala bagundi manufacturers phone number screen meedha play cheyyandi

  • @sravanv2226
    @sravanv2226 Před 3 lety +7

    *ఒక గొప్ప దృశ్యమాలిక ను ఏంతో గొప్పగా అందించారు.ఎక్కడ ఉన్న కూడా మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, దీనికి కూడా కడుపు మండి అయిష్టం చూపించడం వారి సంస్కారం,ఒక మనిషి నీ అభినందిస్తూ ఉంటే ఎన్నో వినూత్న ఆలోచనలకు కేంద్రబిందువు అవతుంది, నా తమ్ముడు లోక్ నాథ్ ను ఏంతో అభినందిస్తున్నాను*

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 3 lety +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న

  • @bommarillutube7938
    @bommarillutube7938 Před 3 lety +6

    కథనం బావుంది వారి శ్రమను కష్టాలనుా తెలిపినందుకు ధన్యవాదాలు

    • @sravanv2226
      @sravanv2226 Před 3 lety +2

      అవును సోదరా..

  • @muralibheemagani2214
    @muralibheemagani2214 Před 3 lety +2

    లోకనాథ్ గారు మీ వాఖ్యత చాలా బాగుంది.తెలుగు యొక్క ఖ్యాతిని నలుమూలల విస్తరింపజేస్తున్నాందుకు మీకు ధ న్యవాదలు.

  • @thambikakani7611
    @thambikakani7611 Před 3 lety +1

    #miru explain...cheyatam..chala bagundhi anna..

  • @RameshK-zw8rm
    @RameshK-zw8rm Před 3 lety +8

    It's my home town ❤️

    • @chandrashekarreddy2666
      @chandrashekarreddy2666 Před 3 lety

      Bro contact number vunda me daggara valladi vuntey 9700145999 ki what's app cheyagalaru

  • @madhuworld4239
    @madhuworld4239 Před 3 lety +3

    మీ స్వచ్ఛమైన తెలుగుకు జోహార్లు,
    Mee Videos ultimate ga untai brother

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 3 lety

      ధన్యవాదాలు మధు గారు

    • @medarametlakishore54
      @medarametlakishore54 Před 3 lety

      @@LOKFOODBOOK Please give the contact number of them. or else this video not useful for us.

  • @Arunsai1
    @Arunsai1 Před rokem

    On line sales unte please details post cheyyandi sir we are from Hyderabad and aged persons

  • @surendrainnamuri5478
    @surendrainnamuri5478 Před 3 lety +3

    తెలుగు వాడి నాడి లోకనద్. మీరు మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నను.🙏

  • @chanduchef
    @chanduchef Před 3 lety +2

    I love your Telugu. Keep doing and spread the language

  • @suneelmanchala206
    @suneelmanchala206 Před 3 lety +11

    Ma chirala chinna Bombay

  • @srinivassrinivas258
    @srinivassrinivas258 Před 3 lety +3

    Wow food

  • @podilasrikanth6563
    @podilasrikanth6563 Před 3 lety

    Loknath baga cheparu good information 👍👍👍

  • @ramanamurthy1838
    @ramanamurthy1838 Před 2 lety

    Very nice post. Self respect. Dignity of labour. Wishing all success.

  • @user-td4wc1gz8q
    @user-td4wc1gz8q Před 2 měsíci

    Kaneesam vallano icharante memu kuda kontamu kada. Yentha bhasha syli bagunna nijamba prosthahimhchalante contact no evvadam ootthamum. Hope u understand.

  • @mannavagiridharbabu5519

    Meru super anchor

  • @pillarishettysatyasagar6593

    Mee Explanation Naku Child Hood days Doordarshan Gurthu vachindi

  • @vijaykumarvijju4732
    @vijaykumarvijju4732 Před 3 lety +6

    Chandrabose garu anchoring chesinattundi 👍👍 ( pakkaaa Telugu )

  • @prasadaraoprathapurao2721
    @prasadaraoprathapurao2721 Před 4 měsíci

    సార్ నమస్కారం
    నాకు హోల్ సేల్ గా వెయ్యగలరా

  • @paritalasivaprasad6336
    @paritalasivaprasad6336 Před 3 lety +2

    Manchi video loknadh gaaru

  • @padmavathipadma9475
    @padmavathipadma9475 Před 3 lety +2

    Super

  • @king90143
    @king90143 Před 3 lety +3

    Swagatam...namaskaram...👏

  • @bhanulg6766
    @bhanulg6766 Před 3 lety +2

    Nice voice loknath garu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 3 lety +1

      ధన్యవాదాలు భాను గారు

  • @3930SS
    @3930SS Před 3 lety +1

    Your voice is super bro

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 3 lety

      ధన్యవాదాలు వలి గారు

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 Před 3 lety

    🙏👏

  • @ezekielroy6586
    @ezekielroy6586 Před 2 lety

    Location please

  • @SKMV27
    @SKMV27 Před 3 lety +5

    Doing well loknadh garu👍

  • @MAHI-gm8on
    @MAHI-gm8on Před 3 lety +2

    Nice video

  • @RamPrasad-et6hp
    @RamPrasad-et6hp Před 3 lety

    Very super

  • @muralikrishna1748
    @muralikrishna1748 Před 3 lety

    Chirala best place

  • @inspirewithkshirajaa1671
    @inspirewithkshirajaa1671 Před 10 měsíci

    Chirala lo ekadandi address

  • @vallinaripeddi2772
    @vallinaripeddi2772 Před 2 lety

    Addressplease

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 Před rokem

    Address please

  • @ajayk6111
    @ajayk6111 Před 3 lety

    💐💐👌👌👍👍

  • @iqmedia1667
    @iqmedia1667 Před 3 lety +2

    Nuvu super abba

  • @srinivassrinivas258
    @srinivassrinivas258 Před 3 lety +2

    Eaxallent

  • @jsksoftwaremediatv9260

    Nice

  • @paramkusemsrkumar5680
    @paramkusemsrkumar5680 Před 3 lety +3

    కాస్ట్ గురించి కూడా అడగండి లోక్ నాధ్ గారు...

  • @greatindia9966
    @greatindia9966 Před 3 lety

    Sir me vedio chala bagundhi
    Kani worker num vedio ki add cheyandi

  • @phanikumarpln6012
    @phanikumarpln6012 Před 3 lety

    🥰😍👌👌👌👌👌👌👌👌

  • @Rainysleepingsoundz
    @Rainysleepingsoundz Před 3 lety

    అభిరుచి biryani chirala video chey bro... Super untundi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 3 lety +1

      వాళ్ళు అనుమతి ఇవ్వడం లేదు

  • @lakshmivatsalyajonnada2671

    Chala bagunai ,amma mee prosaham tho yentho mandhi ki upadi kaligindi innka govt dwara meeru annukundi pondalani korukuntunanu.

  • @RamPrasad-et6hp
    @RamPrasad-et6hp Před 3 lety

    💯💯💯💯💯💯💯💯

  • @naresha590
    @naresha590 Před 3 lety +2

    Ongole to Chirala 60 kilometre Mastan Dargah centre Upma hotel

  • @vbak24
    @vbak24 Před 3 lety +1

    Please add location tag to all videos

  • @subbumaddali3465
    @subbumaddali3465 Před 3 lety

    Very nice video but u have to show the varieties of chikkies

  • @Na_V_n
    @Na_V_n Před 3 měsíci

    Bro vala phn numbr kavali

  • @nagasairams8965
    @nagasairams8965 Před 3 lety

    Chirala sweet samosa pls make video

  • @gravindra8690
    @gravindra8690 Před 3 lety

    Telugu🙏👏👏👏👏👏

  • @mhkalpana6357
    @mhkalpana6357 Před 3 lety +2

    Hi

  • @munnangi5931
    @munnangi5931 Před 2 lety

    Nuvvu enduku cast gurunchi matladutunnav

  • @srinivassrinivas258
    @srinivassrinivas258 Před 3 lety +9

    Why don t we take a patent to export to other countrys.its healthy and demand product.

  • @bonthaalex1563
    @bonthaalex1563 Před 3 lety

    Where is mudala bazar in chirala

  • @nulusai4895
    @nulusai4895 Před 3 měsíci

    Hi sir phone no పెట్టండి

  • @sheshachalamsriram3545
    @sheshachalamsriram3545 Před 3 lety +2

    Antha sare bro vaari contact details pettu bro...amma bhoo lakshmi garu namaskaralu🙏

  • @muralikrishna1748
    @muralikrishna1748 Před 3 lety

    Hi bro try to do vlog about chirala beach resorts

  • @samathachintamaneni1704
    @samathachintamaneni1704 Před 3 lety +1

    Loknath garu phone no ivvagalaru.memu post lo teppinchukovali

  • @kothuripurnavenkatanaveenb1765

    Address

  • @greatindia9966
    @greatindia9966 Před 3 lety

    Phone num kavali

  • @ttop132
    @ttop132 Před 3 lety

    We want to get zeedilu on line. How to get it?

  • @NagaRaju-ok8sr
    @NagaRaju-ok8sr Před 3 lety +1

    Chirala lo address akkada brooo

  • @saisannamurisai358
    @saisannamurisai358 Před 3 lety +2

    Super anna Mee voice chaala baavuntaadhi

  • @sagarthatipalli8971
    @sagarthatipalli8971 Před 3 lety

    Storage How many days will be fresh ?

  • @shivamanivlogs315
    @shivamanivlogs315 Před 3 lety

    మీరు చూపించిన ముద్దుల బజార్ మాకు తెలుసు అండి అందరూ మా బంధువులే నండి ఫస్ట్ టైం మీ ఛానల్ చూస్తున్నాను అలాగే మా ఛానల్ కూడా చూసే సపోర్ట్ చేయండి

  • @sivaramaprasadgoli6465

    Please inform/ share exact location.

  • @sudeepkumarkadham522
    @sudeepkumarkadham522 Před 3 lety +1

    Sir lost Mobile and ur number to please share all the best this is sudeep met u at indirama colony at ur friend s home

  • @venkatpokala8845
    @venkatpokala8845 Před 3 lety +2

    Pullayya bajji Lu koda Chala famous bro .......adi koda try chei

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 3 lety +1

      చేశాను తమ్ముడు.. గత ఏడాది

  • @srinivasaraogudipati871

    Aanna ruchi chudataniki aantha.

  • @gopikrishnamannepalli631
    @gopikrishnamannepalli631 Před 3 lety +2

    Mobile no pis

  • @sudheerkumar-wt7xx
    @sudheerkumar-wt7xx Před 3 lety +1

    Bhulakshmi gari phone number

  • @vasuyarra7557
    @vasuyarra7557 Před 3 lety

    Chirala lo ekkada ee area.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 3 lety

      హరిశ్చంద్ర నగర్, ముద్దల బజార్

    • @sujimelam9785
      @sujimelam9785 Před 3 lety

      Hariprasad Nagar,near rk school

  • @kalyanisweets5567
    @kalyanisweets5567 Před 3 lety +1

    Content number pettandi sir

  • @dsheker0033
    @dsheker0033 Před 3 lety

    Nice video. How to order menction contact numbers they will get many orders

  • @indianicon638
    @indianicon638 Před 3 lety

    Prices and their contact information

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 Před 3 lety +2

    మా చీరాలలో నే ఇది. బాగా చెప్పారు భూలక్ష్మీ గారు.లోక్నాధ్ గారు మీ ఏంకరింగ్ భాగుంటుంది. మీ వీడియో లు అన్ని చూస్తుంటాను అన్ని వీడియో లు భాగా చేస్తున్నారు..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 3 lety +1

      ధన్యవాదాలు. రామకృష్ణ గారు

    • @sangatibaburao7650
      @sangatibaburao7650 Před 3 lety +1

      చీరాల చిక్కిలు phone number pampandi smt.Bhulakshi number please. Baburao sangati 9948320999.

    • @sreeramsagar5115
      @sreeramsagar5115 Před 2 lety

      Bro maku chikki s kavali nenu bulk bussiness istham maku valla contact ivvandi

    • @sriramakrishnaaitha7078
      @sriramakrishnaaitha7078 Před 2 lety

      @@sreeramsagar5115 నేను కనుక్కోని చెబుతావు బ్రో

    • @sriramakrishnaaitha7078
      @sriramakrishnaaitha7078 Před 2 lety

      @@sreeramsagar5115 మేము ఉండే ఏరియా కు ఆ ముద్దలు తయారు చేసే ఏరియా కు దూరం ఉంది నేను మీకు కనుక్కోని చెబుతాను.

  • @venkatroopa1226
    @venkatroopa1226 Před 3 lety

    Chirala ekkadundi

  • @venkatroopa1226
    @venkatroopa1226 Před 3 lety

    Exact location cheppandi

  • @balakrishnamattupalli1953

    Contact number for buying chillis

  • @lakshmianusha9977
    @lakshmianusha9977 Před rokem

    Phone number pettandi sir

  • @seshasai1757
    @seshasai1757 Před 2 lety

    Phone number sir

  • @sreenathchowdary7825
    @sreenathchowdary7825 Před 3 lety +2

    Nice video