సీతమ్మ గారి దోశ | Kandukuru Famous Dosa | 35 Years Old Famous Tiffin Center | Kandukuru | Food Book

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Komentáře • 82

  • @sureshbabumudipalli1271
    @sureshbabumudipalli1271 Před 6 měsíci +10

    బ్రదర్ గారు మీ తెలుగు అమోగం చాలా చక్కగా తేనే పలుకులు వాలే మాట్లాడుతారు మీరు చూపించే ప్రతి వీడియో ఒక మైలు రాయి. మీకు నా కృతజ్ఞతలు. నేను తిరుపతి వాసిని బ్రదర్ గారు.🎉❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 6 měsíci +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు సురేష్ గారు.మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.

    • @hareeshbabu4086
      @hareeshbabu4086 Před 5 měsíci

      Location link pettavachu ga

  • @Drprasan815
    @Drprasan815 Před 6 měsíci +4

    లోక్నాథ్ గారు మీ వీడియోలు మీ మాటల్లో ఉన్న మాధుర్యం ఎప్పటికైనా అమోగం. ఒక మంచి వీడియో అందించినందుకు ధన్యవాదాలు.

  • @saibabukathi7426
    @saibabukathi7426 Před 6 měsíci +4

    It is the best tiffin centres in KANDUKUR

  • @nag1914
    @nag1914 Před 6 měsíci +3

    ఒక్క ముక్క ఇంగ్లీష్ పదం ఉపయోగించకుండా మాట్లాడే మీ మాటలు చాలా మంచి అనుభూతిని ఇస్తాయి..

  • @vaasusms605
    @vaasusms605 Před 6 měsíci +3

    అద్భుతం లోక్ నాథ్ గారు👌👌👌

  • @mudipallinandhakumar9133
    @mudipallinandhakumar9133 Před 6 měsíci +4

    అన్న గారు మీ మాటలు వర్ణనాతీతమైనది💐

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 6 měsíci +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు అండి

  • @user-fr9pe7mj6m
    @user-fr9pe7mj6m Před 5 měsíci +1

    Chala baguntadhi tiffen ekada super

  • @udayagiri.krishnachaitanya
    @udayagiri.krishnachaitanya Před 6 měsíci

    Amma baasha loni kammadanam ...Mee saralamaina Telugu vintu vunte chaala anandam ga vundi ....

  • @user-iq4sr2wh7l
    @user-iq4sr2wh7l Před 4 měsíci

    Yoyo honeysingh lu unna ee rojullo ,telugu intha chakkaga maatladuthunnaru ❤❤❤

  • @rkvlogs....5085
    @rkvlogs....5085 Před 6 měsíci +1

    Nice video Anna ❤.. thanks for uploading.

  • @devaguptapushiva6679
    @devaguptapushiva6679 Před 5 měsíci

    మీ భాష అద్భుతం

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh Před 3 měsíci

    మాది స్వ గ్రామం కందుకూరే కాని ప్రస్తుతం విశాఖ పట్టణంలో ఉంటున్నాము. ఈ హోటల్ మేము ఉన్నప్పుడు లేదు. 35 సంవత్సరాలు. పైనే అయింది ఆ ఊరుని వదిలేసి.

  • @vamsibezawada6398
    @vamsibezawada6398 Před 4 měsíci +1

    Nenu 2003 lo putta 😄 appatinunchi ee shop undhi kandukur lo...

  • @acffacts5220
    @acffacts5220 Před 6 měsíci

    nenu chala rojula nundi me videos chustunnanu me basha me vaachakam chala manchi a untai ilage munduku saagalani ashistunnam annayyya

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 6 měsíci

      ధన్యవాదాలు తమ్ముడు👍

  • @ammacookies7257
    @ammacookies7257 Před 5 měsíci

    Wow superb bro. Thanks for sharing this video bro.

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 Před 5 měsíci

    SIR MEE VOICE SUPERRRRRRRR SIR

  • @anushakaku3170
    @anushakaku3170 Před 3 měsíci

    Ma inti daggara e tiffin shop😊

  • @AbdulRazak-qk2dm
    @AbdulRazak-qk2dm Před 3 měsíci

    Hammayya....ee video lo review ane aangla padam vaadaaru

  • @manuyshnaidu5824
    @manuyshnaidu5824 Před 6 měsíci

    Srinu anna ❤🎉

  • @user-lx5os4zm8x
    @user-lx5os4zm8x Před 6 měsíci +1

    Nenu okasri tinnanu super undi taste

  • @kasirao7297
    @kasirao7297 Před 5 měsíci +1

    Kandukur lo ekkada address pls

  • @saibabavinukonda6768
    @saibabavinukonda6768 Před 5 měsíci

    Superb sir please tell full address

  • @balajidesu760
    @balajidesu760 Před 2 měsíci

    Address please

  • @parimianilanil1122
    @parimianilanil1122 Před 6 měsíci

    Chaala rojulu ki vacharu anna garu... Bagunara meru
    NICE VIDEO ANNA❤❤❤❤😅😅😅😅

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 6 měsíci

      ధన్యవాదాలు అనీల్ గారు

    • @parimianilanil1122
      @parimianilanil1122 Před 6 měsíci

      @@LOKFOODBOOK ❤️❤️😍😍😀😀

  • @Chowdary1989
    @Chowdary1989 Před 6 měsíci

    👌👌👌

  • @yprasannasUTube
    @yprasannasUTube Před 5 měsíci +1

    The new background music is suitable for dance and does not suit the pleasing voice of Loknath. Old music is better in my opinion.

  • @sunusunu4683
    @sunusunu4683 Před 6 měsíci

    ఫస్ట్ మీరు చెప్పే విధానం బాగా నచ్చింది అన్నయ్య మాకు

  • @rajasekharreddym2050
    @rajasekharreddym2050 Před 6 měsíci

    Super andi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 6 měsíci

      ధన్యవాదాలు రాజశేఖర్ రెడ్డి గారు

  • @fitfunhere5424
    @fitfunhere5424 Před 6 měsíci +1

    Kandukur lo ekkada place andi

  • @dasarisarath4160
    @dasarisarath4160 Před 6 měsíci

    ❤❤❤👌👌👌

  • @baluyendluri
    @baluyendluri Před 5 měsíci

    Location ivvandi maadi kandukur address teliyadu

  • @muralikrisha838
    @muralikrisha838 Před 6 měsíci +1

    Adress yekkada chepaledhu boss

  • @kishorekumar-re1rz
    @kishorekumar-re1rz Před 5 měsíci

    I just liked and subscribed to your channel for using only Telugu . But you used the word “REVIEW”. So please correct that from next time 😄

  • @srhtruefan3037
    @srhtruefan3037 Před 6 měsíci

    😀

  • @HariBabu-mf7ty
    @HariBabu-mf7ty Před 4 měsíci

    Land mark or location please

  • @yashu62296
    @yashu62296 Před 4 měsíci

    ఎక్కడ కందుకూరు బ్రదర్ పూర్తి అడ్రస్ ప్రతి వీడియోలు పెట్టండి

  • @englishgrammar10thinter
    @englishgrammar10thinter Před 6 měsíci

    Very nice tammudu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 6 měsíci +1

      ధన్యవాదాలు అన్న

  • @SurendraSona
    @SurendraSona Před 5 měsíci

    Srinu Anna aeyy

  • @sivasankarbestha
    @sivasankarbestha Před 6 měsíci

    ETV lo program chustunattllu undi..nice bg music 🎵

  • @philips.sudhakar2863
    @philips.sudhakar2863 Před 5 měsíci

    Anna background sound ekkuva undhi konchem thagginchandi

  • @RajeshGorremuchu-qt1zd
    @RajeshGorremuchu-qt1zd Před 6 měsíci +1

    Anna mi telugu basha adbutham desha basha landu telugu lessaa😊

  • @parasadraju833
    @parasadraju833 Před 5 měsíci

    లొకేషన్ పెట్టండి లోకినాధ్ గారు

  • @udayabhaskar2498
    @udayabhaskar2498 Před 6 měsíci

    In which district is this place

  • @MrVjrkumar
    @MrVjrkumar Před 2 měsíci

    మీ పూర్తి తెలుగు వివరణ చాలా బాగుంది. కానీ అల్పహారం అనకండి. తినేవాళ్ళందరూ అల్పులు అని మీ ఉద్దేశ్యం. దయచేసి అది చెప్పండి ఉపహారం.

  • @iqmedia1667
    @iqmedia1667 Před 5 měsíci

    Sir please request
    Oka sari mitho self pic tisukovali sir🎉

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 5 měsíci

      సార్ మీరు జననేత,యువనేత మీరు మమ్మల్ని అడగడం మా అదృష్టం.మీకు సమ్మతమైతే ఓ స్వీయచిత్రం. కుదిరితే మీరు నా భుజం పై చెయ్యి వేయాలి..

  • @sarankumar6995
    @sarankumar6995 Před 5 měsíci

    7.54 sec దగర..దొరికాడు..ఇంగ్లీష్ లో and అన్నాడు..

  • @kondapalliharshini1854
    @kondapalliharshini1854 Před 6 měsíci

    అడ్రస్ చెప్పండి

  • @Viswanath5555
    @Viswanath5555 Před 6 měsíci

    Hai sir..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 6 měsíci +1

      నమస్తే విశ్వనాధ్ నాయుడు గారు

  • @hidhayathsaad9250
    @hidhayathsaad9250 Před 6 měsíci +1

    Hi bro

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 6 měsíci +1

      నమస్తే అండి

  • @sivaajinaidu
    @sivaajinaidu Před 6 měsíci

    నేను రోజు తింటాను 20సంవత్సరాలు నుండి తింటున్నాను సూపర్ టెస్ట్

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 6 měsíci

      ఎలా ఉన్నారు శివాజీ గారు

    • @sivaajinaidu
      @sivaajinaidu Před 6 měsíci

      అన్న నేను బావున్నాను అన్న మీరు నన్ను పేరు పెట్టి పిలవటం చాలా సంతోషం గా ఉంది @@LOKFOODBOOK

  • @sankardvsnsankaranarayana4455

    Thammi meeru Egg Dosa separate thawa meedha veste vegetarians ki manchi chesina valu avutharu endukante maa Telangana lo egg Dosalu Challa Thakuva only ordinary ekuva

  • @rakeshgusidi5422
    @rakeshgusidi5422 Před 4 měsíci

    CZcams Shanti Swaroop

  • @allamsatish5091
    @allamsatish5091 Před 6 měsíci

    Mee idari matala madyaloo aa sound chala irritation gaa undee sor

  • @saipavan7626
    @saipavan7626 Před 5 měsíci

    Dosa English word kada attu Ani vadadam marichipoyaru

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 5 měsíci

      దోశ ఆంగ్ల పదం కాదు..అట్టు వేరు దోశ వేరు అండి..

  • @niranjandama
    @niranjandama Před 5 měsíci

    Nee telugu ki dhandam pettochi swamy

  • @user-jt2ey5ni5d
    @user-jt2ey5ni5d Před 5 měsíci

    Hello lokanadh garu send ur number

  • @user-zv6mg2re3h
    @user-zv6mg2re3h Před 5 měsíci

    లొకేషన్ పెట్టండి లోకనాథ్ గారు