ఆధరణకర్త అంటే పరిశుద్ధాత్మ లేక ముహమ్మద్ (స.అ.సం) Speaker : Bro Shafi, President UIRC follow us on : / universalislamicresear... / uirc4dawah uircindia.com
"And I will ask the Father, and he will give you another advocate to help you and be with you forever the Spirit of truth. The world cannot accept him, because it neither sees him nor knows him. But you know him, for he lives with you and will be in you". (john 14:16-17) This Verse says JESUS will send the Advocate who is Holyspirit . But as Shafi said let's assume Advocate is Muhammed . If you ask muslims , Who send Muhammed . Muslims happily Respond that Allah sent Muhammed . According to Bible JESUS -------sents ----------Advocate According to Quran Allah .........sents ------------Muhammed Mathematically Jesus Is Allah (God) Hallelujah 🙏😆😂
shafi sir,i had watched your many videos,u have got great knowledge.i respect u and love u sir...may all our Christians and hindu might understand the true knowledge ..seek the truth,truth shall free you..even scientific evidences proves that HOLY QURAN to be the word of god..open your eyes see the truth(QURAN)..
It is clear from the words of Jesus Christ that the another Comforter is the HOLY SPIRIT. John 14:26 ఆదరణకర్త, అనగా తండ్రి నా (యేసు) నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. The bigger and bold letters (for ఆత్మ) emphasized in Telugu Bible is for the HOLY SPIRIT only (other examples: John 14:16, 16:13) and not for 'human spirits' which are always mentioned/written in normal letters i.e. without bigger and without bold letters as mentioned in 1 John 4:1. The difference is more clear, if you read through 1 John 4:2-3, where both the words are mentioned - one with emphasis (for HOLY SPIRIT) and other without emphasis (for other than Holy Spirit). Hope you distinguished the difference between both the words (i.e. ఆత్మలు). Therefore, the first Comforter (ఆదరణకర్త) is Jesus Christ and the second Comforter is the Holy Spirit; and there are no two Holy Spirits, as Mr Shafi trying to manipulate to justify his views. May God give right spirit to guide you in understanding His thoughts.
Shelvini Shalu...well why couldn't you not go and ask question that directly if you true Christian believer??? because he gives the asking questions opportunity openly front of the people's to the Mike not like your cowards christanity pastors he's speak always like a cowardly only inside the close doors inside the home's and inside the churchs...
క్రిస్టియన్స్ లో యే వక్కరు ముస్లిం రాడు. బ్రో 😂😂😂😂😂😂. నీ దేవుడు ఎవరో అని అన్నావు అనుకో అల్లాహ్ అంటాడు. అరె హామ్ డెడమే మిల్నకాటరే అంటాడు. వాడికి అల్లాహ్ గురించి తెలియకపోయిన. మా మైండ్ మార్చలేరు. మీ వల్ల కాదు. ఎవరి వల్ల కాదు
ne dharmam lo enta goppalu unnayo maku telayadu kani ma dharmam lo matram prathi dharmani gouavanchu ani undi kabbati me dharmani kuda ma dharmam lo oka bagham ani anukunatm ante kani ne dharmam goppadi ma dharmam goppadi ani dappu kottukovam
రాజు చౌహాన్ గారు ధర్మాధర్మాల గురించి కాదిక్కడా....ఆయన చెప్పే విషయాలు బైబిల్ లోనివెనా....కాదా....? బైబిల్ లోనివే...అయితే అవి నిజాలా...కాదా....? బైబిల్ లో లేనివి ఏమన్నా కల్పించి చెప్పు చున్నాడా....రీసెర్చ్ చెయ్యండి. మా ధర్మం గొప్ప అని. మీధర్మం గొప్పకాదని అంటలేరిక్కడా.... మీ...ధర్మంలో ఏముందో మీరు సరిగా...అర్థం చేసుకున్నారా....? లేదా....? అనేది చెప్పుచున్నారు.
Dear Christian brothers and sisters, I am requesting humbly every one, without thoroughly studying the four Gospel books and other books in the New Testament and without understanding the hidden secrets and also without understanding some contradiction verses with Lord Jesus Christ teachings in the Old & New Testament, please don’t go for any discussions and don’t ask any question with Muslim brothers. If you are asking the questions with Muslim brothers without above said full knowledge, then we are helping to Muslim brothers to degrading the Holy Bible before all, is it required for us? We are indirectly helping to Muslim brothers to prove the Holy Bible is wrong before all. Please note that any verse in the Old & in the New Testaments which are not matching or not compromising with the concept and the doctrine of the Gospel of the Lord Jesus Christ teachings and His commandments either by directly or by indirectly shall be ignored and no value for it, the verses are may be in Holy Bible, because the only words spoken by Lord Jesus Christ are having life, all other words are not having life they are dead verses, it means no value for those words and moreover those words will lead us to death, but not to life. Because the God’s righteousness revealed by Lord Jesus Christ only, not by any person’s teaching in the Holy Bible. All people’s teachings are representing human righteousness and human teachings including Moses Law and also St Paul letters and also Muslims Holy Quran teachings. If you want to ask question you please ask only one question that is comparison of Lord Jesus Christ teachings and His commandments with the Holy Quran teachings, we can find which is from God and which is from human, one can understand very easily. In other way whose teaching bringing the peace? And who’s teaching disturbing the peace? Is it the Lord Jesus Christ teachings or Holy Quran teaching? Please compare both. (For this it is required for us to read Holy Quran also just to find its highest righteousness points and compare with Gospel righteousness points then only we can prove the Lord Jesus Christ teachings is the only from God and it proves He is our God) Example for some contradiction verses with Lord Jesus Christ teachings as given below: (These verses are not really not contradicting but required some explanation) Matthew. 5:6 “Blessed are those who hunger and thirst for righteousness, for they will be filled” Matthew. 5:10 “Blessed are those who are persecuted because of righteousness, for theirs is the kingdom of heaven” Roman. 5:17 For if, by the trespass of the one man, death reigned through that one man, how much more will those who receive God’s abundant provision of grace and of the gift of righteousness reign in life through the one man, Jesus Christ. Roman. 5:18 Consequently, just as the result of one trespass was condemnation for all men, so also the result of one act of righteousness was justification that brings life for all men. Ro. 4:25 He was delivered over to death for our sins and was raised to life for our justification We can find the verses in Matthew regarding righteousness says at one place “who hunger and thirst for righteousness” and at another place “who are persecuted because of righteousness” Where as in Romans St. Paul said at one place righteousness is gift from God and at another place it said that “one act of righteousness was justification that brings life for all men” As per the above para there is some mismatching, in that case we have to consider the Gospel only, ignore all other verses, my request is we are Christians we have to fallow only our Lord Jesus Christ and his commandments, through the window of Gospel we have to see every thing.
Shafi nuv magadivaite Edwardwilliam's garito debate ku siddama JESUS CHRIST IS THE LORD OF ALL kadani nirupincha galugutava ledante baratadeshanni Vadili paripotava dammunda neeku
Christian Brothers y u r shivering and fearing to ask Questions to Muslim Bros? Even u all r not reading Bible clearly and properly. Whereas Muslim Bros Reading vv clearly fluently wout seeing Bible. V shud Blv in Christ God only.
షఫీ గారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందడి.అప్పుడు మీరు దేవుని ఆత్మచేత నింపబడుతారు,అప్పుడు బైబిల్ స్పష్టంగా అర్థమవుతుంది.ఆధరణ కర్త అంటే మహ్మద్ కాదు ,వేరోక ఆధరణకర్త గా ఆయనే వస్తున్నాడు.పెంతకొస్తు పండుగదినమున ఆత్మగా అనగా తండ్రీగా,వేరోక ఆధరణకర్తగా దిగివచ్చాడు.నేను వారిలోను వారితోను నీవాసము చేతును ఆనాథగా విడువను.దేవుడు తన ఆత్మను మనుషులలో ఉంచి 66గ్రంథాలను రాయించాడుమానవ జ్ఞానముతో చదివితే అర్థం కాదు .ఆత్మ ద్వారానే గ్రహించాలి.మీరు నీ స్వంత బుద్ధితో చదివితే నీకు అనుకులముగానే ఉంటుది, చివరికి అది పాతాళానికి మరణానికి ,,,,,,,,,,,,,,,,,,,,,,
yesu chappyaru emani ante ,inka eppudu kuda, a pravadi raru last ide ,ago ada unnaru igo ida unnaru ante, don't believe it ,,ani chappyaru but five hundred taruwata Mohammad wacharu,ante widu pigambera ?kadu, he is a ? ???,,,two glass annara okaru yesu next Mohammad,, but yesu namamlo saitan ,rogam anni swastam aaitadi ,but Mohammad namamlo enduku nahi hota, ,rogam enduku swastam nahi hota bolo,duniyame Jo chalrahna wo deko samjo yaro ,unka baatme nahi you also,understand
షఫీ గారు... మీరు నమ్మిన దానిని ఎదుటివారిచేత ఒప్పించాలనే ప్రయత్నంలో వక్రంగా ప్రకటిస్తున్నారు... ఆత్మ అంటే ఆత్మ కాదు ప్రవక్త అన్నారు... వాక్యంలో ప్రతీ ఆత్మను నమ్మక అని అంటే అర్థం ప్రతీ ప్రవక్తను నమ్మక అని అర్ధం అన్నట్లుగా చెప్తున్నారు.... అలా ఎందుకు అనుకోవాలి షఫీ గారు... ప్రవక్తను నమ్మొద్దు అని అంటే ప్రవక్త ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడో ఆ ఆత్మను నమ్మొద్దు అని అనుకోవచ్చు కదా...
ఆత్మ అంటే... ఆత్మకాదు ప్రవక్త. అని షఫీగారు అన్నారా....యోహాను అన్నారా... యోహాను కదా...అన్నది. బైబిల్ నుండే రిఫరెన్స్ తో చెప్పుచున్నారు కదా...తాను ఏమైనా సొంతంగా కల్పించి చెప్పు చున్నారా....కాదుకదా.....ప్రతీ ఆత్మను నమ్మకా....అంటే...ప్రతీ ప్రవక్తనూ నమ్మక అన్నట్టుగా అంటున్నారు. అని అంటున్నారు. ఈ...మాట బైబిల్ లో యోహాను అంటున్నారు కదా....షఫీ గారు తన సొంత మాటగా....కల్పించి చెప్పుచున్నారా.... కాదు కదా . అలా ...ఎందుకు అనుకోవాలి షఫీ గారూ....అంటున్నారు. అంటే...బైబిల్ లో ఉంది నిజం కాదా.....బైబిల్ లో లేనిది కల్పించి చెప్పాలా....? స్వయముగా...బైబిల్ లో యోహాను . ఆత్మా....అంటే ప్రావక్తా ...అని అంటున్నాడు. మీరేమో యోహాను కాదండీ చెప్పేది షఫీ గారు చెపుతున్నారండీ అంటున్నారు. అనుకోవచ్చు కదా....అంటున్నారు. మీరూ అనుకునేది కాదు. బైబిల్ లో ఉన్నది కావాలి. ఇక్కడ షఫీ గారు బైబిల్ లో ఉన్నదే చెప్పుచున్నారు. బైబిల్ లో ఉన్నది మాత్రమే చెప్పుచున్నారు బైబిల్ లో యోహాను చెప్పింది తప్పు అని మీరంటున్నారు.బైబిల్ నీ వక్రీకరించేది మీరు. ఇక్కడ వేరొక ఆదరణ కర్తా.... అని యేసు అంటున్నారు అంటే...మొదటి ఆధరణకర్త యేసు అనేగా..... మొదటి ఆధరణకర్తా.....యేసు అయితే.....రెండో....ఆదరణ కర్త మొహమ్మద్ ప్రవక్త అవుతారు కదా.....
Each and every human should understand carefully that Jesus Christ is the only living god because of him only we were born but we were created this kind of discrimination not believing the living god through Jesus only we can enter into Heaven for sure not be worshiping other gods and idols believe mee my dearest frnd S once u believe Jesus u will be experiencing Jesus for sure M. R Shari Garu u. Need to understand the Bible in a proper manner we will pray for uuu
♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨ *క్రీస్తు కి మహమ్మద్ ప్రవక్తకి మద్య భేదాలు* ✔యేసు క్రీస్తు దేవుని వాక్యమైయున్నారు (John1:1) ➡మహమ్మద్ గారు కేవలము మానవుడే (Quran 18 : 110) ✔యేసుక్రీస్తు పాపములేని పవిత్రుడు (John 8:46) ➡మహమ్మద్ గారు పాపముల క్షమాపణ అడిగినారు (Quran 40:55; 48:1-2) ✔యేసుక్రీస్తు అనేక అత్భుతములు చేసారు (John21:25) ➡మహమ్మద్ గారు ఏ అత్భుతములు చేయలేదని ఒప్పుకొన్నారు.(Quran17:90-95; 3:183; 29:50-51) ✔యేసుక్రీస్తు ప్రభువును గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే పాతనిబంధన ప్రవచించబడినది (Isaiah 7:14, 53chapter) ➡మహమ్మద్ గారి గురించి ఒక్క ప్రవచనం లేదు. బైబిల్ లో కనిపించిన ప్రవక్తలందరు ఇశ్రాయేలీయులేగాని ఒక్క ప్రవక్త కూడా అన్యులనుండి రాలేదు ✔యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని చంపలేదు కానీ అనేకులను క్షమించారు( Luke23:34) ➡మహమ్మద్ గారు తనతో ఏకీభవించని వారిని చంపుటకు ప్రేరేపించినారు (Quran 9:5) ✔ యేసుక్రీస్తు ప్రభువు కేవలము తండ్రి చిత్తము నెరవేర్చినారు (Luke22:42) ➡ మహమ్మద్ గారు తన దత్తకుమారుని భార్యను వివాహం చేసుకునుటకు అల్లాహ్ నుండి ప్రత్యేక రాయితీలు పొందారు (Quran 33: 4, 37-39, 50-52) ✔ యేసుక్రీస్తు ప్రభువు భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు ప్రవచించారు (Matthew24, Mark 13, Luke21) ➡ మహమ్మద్ గారు భవిష్యత్తు గురించి ఏమి ప్రవచించలేదు ✔ యేసుక్రీస్తు తన శిష్యులకు రోగులను స్వస్థపరచుటకు , దయ్యములు వెళ్లగొట్టుటకు , బాధలలో ఉన్నవారిని ఆదరించుటకప ఆజ్ఞ ఇచ్చారు. (Matthew 10:6-7) ➡ మహమ్మద్ గారు తన అనుచరులకు అవిశ్వాసులను చంపుటకు, పన్ను వసూలు చేయటానికి ఆజ్ఞాపించారు.(Qr.48:28) ✔ యేసుక్రీస్తు ప్రభువు ప్రేమని పంచమని బోధిస్తే, (John13:35) ➡ మహమ్మద్ గారు అవిశ్వాసుల దగ్గర దోచుకొన్న సొమ్మును 20℅ తన భాగముగా ఉంచుకొన్నారు. (Some Hadees) ✔ యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఇలా చెప్పారు " ఎవరైనా సువార్త అంగీకరించకపోతే మీ పాదదూళి ఆ పట్టణము వెలుపల దులిపివేయమని చెప్పారు" ➡ మహమ్మద్ గారు ఎవరైనా ఇస్లాంను స్వీకరించకపోతే చంపమని ఆజ్ఞపించారు. (Qr9:5 ; 9:29) ✔ యేసుక్రీస్తు లోకములో ఉన్న పాపులందరి కోసం ప్రాణము పెడితే (John10:11) ➡ మహమ్మద్ గారు తన అనుచరులను తన కోసం, ఇస్లాం కోసం ప్రాణము పెట్టమన్నాడు (Sahih Muslim 4413) ✔యేసుక్రీస్తు ప్రభువు తన శత్రువులను క్షమించారు (Luke23:44) ➡ మహమ్మద్ గారి ఆఖరి మాటలు " ఓ అల్లాహ్ యూదులను, క్రైస్తవులను నాశనము చేయమన్నాడు" (Hadees Malik 511:1588) ✔ దేవుని వాక్యమైన యేసు క్రీస్తు ప్రభువు దేవుడులోకమును ఎంతో ప్రేమించెనప అని చెపితే, (John3:16) ➡ మహమ్మద్ గారు దేవుడు అవిశ్వాసులను ద్వేషిస్తున్నాడు అని చెప్పారు (Qr 30:45; 3:32; 22:38) ✔ పాపములో పట్టబడిన స్త్రీను క్షమించి రక్షిస్తే, (John8:7) ➡ మహమ్మద్ గారు రాళ్లతో కొట్టి చంపమని ఆదేశించారు ( Sahih Muslim 4206) ✔ యేసుక్రీస్తు "దొంగిలించవద్దని " చెబితే (Matthew19:18) ➡ మహమ్మద్ గారు అవిశ్వాసుల దగ్గర దొంగిలించవచ్చని చెప్పారు (Bukhari44:668; Ibn Ishaq764) ✔ యేసుక్రీస్తు ప్రభువు అబద్దము పలుకవద్దని చెబితే (Matthew 19:18) ➡ మహమ్మద్ గారు అబద్ధం ఆడుటకు అనుమతించినారు (Sahih Muslim 6303, Bukhari49:857) ✔ యేసుక్రీస్తు మన నిమిత్తము దాసుని స్వరూపము ధరిస్తే (Philip2:7, Mark 10:45) ➡మహమ్మద్ గారు బానిసలను స్వంతము చేసుకోవడం, వారితో వ్యపారాలు చేసారు (Sahih Muslim 3901) ✔యేసుక్రీస్తు ప్రభువు మిమ్మును హింసించు వారికోసం ప్రార్థించమని చెబితే (Matthew 6:44) ➡ మహమ్మద్ గారు శత్రువులను చంపమని ఆదేశిస్తారు (Bukhari 56:369, 4:241) ✔ యేసుక్రీస్తు ప్రభువు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత తన శరీరములో కనబరిస్తే (Colos29) ➡ మహమ్మద్ గారు 13 మంది భార్యలే కాదు , బానిస స్త్రీ లను సైతము తన శరీర కోర్కెలు తీర్చుకోవడానికి ఉంచుకొన్నారు (Bukhari5:268, Qr33:50) ✔ యేసు క్రీస్తు ప్రభువు తన సృష్టకర్తయైతే (John 1:2-3) ➡ మహమ్మద్ గారు సృష్టియైయున్నారు (Qr18:110) ✔ యేసుక్రీస్తు స్త్రీ, పురుషులను ఏకరీతిగానే ఆదరిస్తే, (Matthew 8:2-4; Mark2:31) ➡ మహమ్మద్ గారు స్త్రీ పట్ల కృరముగా ప్రవర్తించుటకు ప్రేరేపించినారు (Inn Ishaq 819, 995) ✔ యేసుక్రీస్తు తన జీవితకాలములో ఒక యుద్ధం కూడా చేయలేదు ➡మహమ్మద్ గారు తన ఆఖరి 10 సం.లలో 65 యుద్ధాలు జరిగించారు (Ibn Ishaq) ➡ మహమ్మద్ గారు చెరపట్టిన అనేకులను చంపారు (Ibn Ishaq451) ➡ మహమ్మద్ గారు చెరపట్టిన అనేకులను రేప్ చేయవచ్చని చెప్పారు ( Abu Dawood2150, Qr4:24) ✔ యేసు క్రీస్తు ప్రభువు మరణమును జయించి తిరిగిలేస్తే, (Luke24:5-6) ➡ మహమ్మద్ గారు సమాధిలోనే ఉన్నారు
0:05-0:08 shadrac garu driver ani paricheyam cheshukunte,2:29-2:31 seconds lo shafigaru pastor shadrac ani sambodhistunnaru learn to listen first............
Mee sontha matalu cheppakandi sir janalanu hipnatase chesthunnaru aslu Quran lo yemi rayabadindi sir munduu mee quran grandham baga chadhavandi sir yenduku sir bible meedha bhudhara challuthunnaru mee grandhamlone yesu kristhu gurienchi yemi chepparo baga chadhavani
మీరు అడిగినదానికి సమాధానం చెప్పలేదు మీరే అన్నారుకదా యేసు ఒక ఆధారణకర్త అని అవును భుమి మీద ఉన్నప్రతిఒక్కరికి ఆయనే ఆదరణకర్త ఆయనే మోక్షానికి మార్గం ఆయన అన్నారు వేరొక ఆధారణకర్తను పంపుతాను అని యేసు ఆదరణకర్త అయినప్పుడు మరి తరువాత వచ్చేవారు వీరొకరెకదా ఆయన సత్య స్వరూపిఅన్నాడు ,మీతోనే ఉంటాడు అని అన్నాడు మరి మహ్మద్ యేసు శిష్యులతోలేడు వారిలోలేడు ఎలాచేప్తారు యేసు చెప్పిన ఆదరణకర్త మహ్మద్ అని యేసు చెప్పింది అదరణకర్త పరిశుద్దాత్మని మహ్మద్ కాదు అపోస్తులకార్యములు 1:5 అదేవిధముగా 1:8 చదవండి పరిశుద్దాత్మ అనివుంది మహ్మద్ అని కాదు యేసు చెప్పారు పరిశుద్దాత్మ మీమీదికి వచ్చినపుడు మీరు శెక్తిని పొందుతారు అని వారుశెక్తిని పొందినపుడు మహ్మద్ అసలు లేడు
"And I will ask the Father, and he will give you another advocate to help you and be with you forever the Spirit of truth. The world cannot accept him, because it neither sees him nor knows him. But you know him, for he lives with you and will be in you". (john 14:16-17) The Another advocate in the above passage refers to the Holy spirit of God. In 17 verse he clearly stated that he lives with you. Does Prophet Mohammed is living with you now? Yeah the holy spirit of god will be only with the people who are the righteous & believers in Christ. And the world is full of sin don't know the love of god who died for us 2000 years ago and remember our body is the temple of god according to (1 Corinthians 6:19-20) .the Holy spirit lives in us if we are holy. The world cannot accept him because not everyone is holy enough to allow him . "Jesus answered, “I am the way and the truth and the life. No one comes to the Father except through me."(John 14:6) He's the only way no one in the world can't go to heaven without him. All the Christians who are watching these videos Don't loose faith in Jesus .God is going to Judge these people like Shafi & Beware of False teachings in the world & don't believe anyone who is Against Holy Bible (The word of God). "Beware of false prophets, which come to you in sheep's clothing, but inwardly they are ravening wolves".(Mattew 7:15)
@@venkateshsathpathi1129 Brother Jesus is God . People like Shafi , Zakir Naik , Rabbi Tovia Singer , Ahmed Deedat ask these silly question "Where did Jesus said i'm god worship me ?" This question doesn't make any sense. Ok let me answer you: Who is First and last? He is the First and the Last, the Ascendant and the Intimate, and He is, of all things, Knowing. (Sura 53:7) “Do not be afraid. I am the First and the Last.(Revelation 1:17) What,How can a Prophet say that?🧐😂 Who is Forgives sins? remember God and seek forgiveness for their sins: For who can forgive except God? (Sura 3:135) When Jesus saw their faith, he said to the paralyzed man, 'Son, your sins are forgiven. (Mark 2:5) What, how can a Prophet forgive Sins🧐😂? Who is the Final Judge? sovereignty that Day is for Allah ; He will judge between them. (Sura 2:56) “When the Son of Man comes in his glory, and all the angels with him, he will sit on his glorious throne. All the nations will be gathered before him, and he will separate the people one from another as a shepherd separates the sheep from the goats.(Mark 25:31,32) What, how a Prophet be a final Judge? Who is Truth? That is because Allah is the Truth (Sura 22:6) Jesus said to him, “I am the way, and the truth, and the life. No one comes to the Father except through me.(John 14:6) What , how can a Prophet say He's Truth🧐😂? Who can raise the dead? Allah will resurrect those in the graves.(Sura 22:7) Jesus said to her, “I am the resurrection and the life. The one who believes in me will live, even though they die; (John 11:25) What, how can Prophet raise the dead? Who fills the Glory of God? Whatever is in the heavens and earth exalts Allah, and He is the Exalted in Might, the Wise. (Sura 57:1) And now, Father, glorify me in your presence with the glory I had with you before the world began.(John 17:5) What , how can god share his glory to the Prophet 🧐😂? Further Evidence: How can a Prophet be greater than a Temple ? I tell you that something greater than the temple is here. (Mattew 12:6) "A Greater Than Jonah Is Here" (Mattew12:41) How can a Prophet come in Clouds? At that time people will see the Son of Man coming in clouds with great power and glory.(Mark 13:36) Jesus raises the dead Lazarus: When he had said this, Jesus called in a loud voice, “Lazarus, come out!”(John 10:43) How can a Prophet be equal to Father? "I and the Father are one." (John 10:30) Jesus is God . He isn't a Prophet 👊🏻 "I and the Father are one." (John 10:30) In the beginning was the Word, and the Word was with God, and the Word was God. The Word became flesh and made his dwelling among us. (John 1:1,14) Jesus said to them, “Truly, truly, I say to you, before Abraham was, I am.” (John 8:58) "Iam" is the word that God used in the Mt. Sinai speaking with Moses .
దేవ దూతలు.మహ్మద్.యేసుప్రభువు 2 అయితే .యేసు చేసిన మంచి విషయాలు మహ్మద్ చేశాడా. 1 చనిపోయిన వారిని లేపాడు 2 రోగాలను నయం చేశాడు 3. కామ నికి దూరంగా ఉన్నాడు 4.పెళ్లి చేసుకోలేదు 5.చనిపోయాడు తిరిగి లేచచడు 6.చాలా గుర్తిపు లభించింది.. 7.అల్లా దేవుడు అయితే ఎందుకు నమాడం లేదు ప్రపంచం cristins ఎందుకు ఎక్కువా ప్రజలు ఉన్నారు ఇదే నా కోషన్స్.ఎవరైనా chepandi
BR Shafi garu me answer Excellent
Vadam leni question vartdam
Shafi bhai excellent answer
Love Jesus worship God
Good question brother 👌
Aadharanakartha yesu rendhava aadharanakartha parisudhathma shafi mr
ROFL,, Beautiful question and manipulated answer by Mr Shafi,, Amazing manipulated reply,,,
Mohammed Rameez take baptism ok 👍 .
Satyam chepthe satan ki ilane kaluthundhi
Good answer shafi garu
Your detailing and showing evidences from bible and correcting mistakes in bible is awesome shafi bhai alhamdulillah a your genious
good ans Safi garu
Masha allah Shafi bhai good answer excellent sir
super reply shafi bhai
Alhamdullilah
Apanadi shafi garu meeru abadda pravakta ani meku mire Bible lo vunnadi neraverustunnaru... Meeru super sir..
Nijam chepthe satan ki ilane kaluthundhi papam
Allahu akbar supper answers sir ippati kaina andaru telusukovali Islam gurinchi MOHAMMED rasullulla s.w gurinchi enta cheppina takkuve
good question brother
Naatho matlaadataaniki yendhuku bayapaduthunaarura practical challenge cheyandiraaa
Cheppandi me question??
Masha Allah
shadrak bro u r supper ......god will bless u and ur family ...in ur driving aslo ...amen
ఇక్కడ కొంతమంది అంటున్న. అదేమిటంటే ప్రశ్న వేసే వాడికంటే ఆన్సర్ ఇచ్చేవాడు గొప్ప అతనే గురించి చెప్పుకోవాలి
Javabu chepevadu ni vadaite Andaru thitukunna Pogadtalulage anipistayira
Good answer
Shapi amazing answer
Shapi kadu Shafi brother Nuvvu Spelling mistake chesavu
Super anna shadrak anna
amazing question bro
super Vincent Kumar garu
"And I will ask the Father, and he will give you another advocate to help you and be with you forever the Spirit of truth. The world cannot accept him, because it neither sees him nor knows him. But you know him, for he lives with you and will be in you".
(john 14:16-17)
This Verse says JESUS will send the Advocate who is Holyspirit .
But as Shafi said let's assume Advocate is Muhammed .
If you ask muslims , Who send Muhammed . Muslims happily Respond that Allah sent Muhammed .
According to Bible
JESUS -------sents ----------Advocate
According to Quran
Allah .........sents ------------Muhammed
Mathematically Jesus Is Allah (God)
Hallelujah 🙏😆😂
LA ilaha illalla mahummadur Rasulullah
Excellent reply
shafi Gary and suraj rahanan garu miru gnanavanthulu na vandanalu
Muslims Church ki vachina history undi but Christians masjid ki vellina varini chudaledu
Super Explanation
Good Answers
shafi sir,i had watched your many videos,u have got great knowledge.i respect u and love u sir...may all our Christians and hindu might understand the true knowledge ..seek the truth,truth shall free you..even scientific evidences proves that HOLY QURAN to be the word of god..open your eyes see the truth(QURAN)..
super
షఫీ గారికి బైబిల్ తెలియదు
NATO Kuda debet cheyaledu
pravakta ante dharmasastrala prakaram jivetannigaduputaru. pelli visayamantara bro.r avasaranni batti , appati paristitulaku anusarinchinaru.lekunte kondaru agnynulu vebecharam vyaparam mayyedi
It is clear from the words of Jesus Christ that the another Comforter is the HOLY SPIRIT. John 14:26 ఆదరణకర్త, అనగా తండ్రి నా (యేసు) నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. The bigger and bold letters (for ఆత్మ) emphasized in Telugu Bible is for the HOLY SPIRIT only (other examples: John 14:16, 16:13) and not for 'human spirits' which are always mentioned/written in normal letters i.e. without bigger and without bold letters as mentioned in 1 John 4:1. The difference is more clear, if you read through 1 John 4:2-3, where both the words are mentioned - one with emphasis (for HOLY SPIRIT) and other without emphasis (for other than Holy Spirit). Hope you distinguished the difference between both the words (i.e. ఆత్మలు). Therefore, the first Comforter (ఆదరణకర్త) is Jesus Christ and the second Comforter is the Holy Spirit; and there are no two Holy Spirits, as Mr Shafi trying to manipulate to justify his views. May God give right spirit to guide you in understanding His thoughts.
+gdkiranbabu సమాధానాలను పొందండి : czcams.com/play/PLEpeFUeTAR0V1VMXP80bMSoaJNy9wlolk.html
Very Good reply sir..
we should pray that this kind of False teachings should not spoil many innocent people..
Shelvini Shalu...well why couldn't you not go and ask question that directly if you true Christian believer??? because he gives the asking questions opportunity openly front of the people's to the Mike not like your cowards christanity pastors he's speak always like a cowardly only inside the close doors inside the home's and inside the churchs...
bhayya e Question ani Christine's adugutharu anto villu villa bibul
God off only one ✊✊✊✊✊
Idanthakadu Mohammed pravakatha devudaithe healings cheyali chanipoyina varini lepali manakorakuku pranam pettali ivi antha lekundadevudani ela antam
Dear prem chand, Mohammed PBUH is Not GOD. GOD is ALLAH only. Mohammed PBUH is last messenger of ALLAH. May ALLAH bless you with knowledge. meen
Mohammad (pbuh) pravaktha ani spastanga chepparu..
Miru devudu ani yela antunnaru..
Allah Hu Akbar..
Masahall
షఫి గారు ఆలా బాగా చెప్పారు సార్,గ్రేట్
మత్తయి సువార్త 24:11
అనేకులైన అబద్ద ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు.
మత్తయి సువార్త 24:24
అబద్దపు క్రీస్తులును అబద్దపు ప్రవక్తలును వచ్చి , సాద్యమైతే ఎర్పరచబడిన వారిని సహితము మోసపరుచటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
#ఎవరు నమ్మకనడి shafi మాటలు #
Mee Donga pastors ni nammocha varu elago velledi narakanike
@@chantijc7130 Shut up , You Hypocrite 🤫
@@Akhil_Chilukapati mee pastors manchollu antav...!! Anthe naa
@@chantijc7130 Offcourse ,I can't say all are good . There are some people who decieve the word of God
@@chantijc7130 hey are you a Muslim?
Will you debate with me about Islam?
meeru prash nalu adugutunaru ayana anser eestunadu ....
meeru notiki bibile cheparu yentasepu chustu chaduotaru ...atadanadi yekada tappo telchi chepandi sir
rahman memu devudu prathi danilo chuskuntam devudu srustinchina pradani devude ano poojistham memu manisi okka bondanu bonda antamu meru daniki dargah pujestaru memu devude srustinchina prathi vastunu devude kani bonda matram dayyalu unde chotu antam kabbati dharmam lo bondanu pujechalani rayaledu devudu srustini pojestum oka ganapthi vigrham devudude srustina matti to tayaru chesi pujinchi malli devudu srustichina nellu vadelstam
nice answer antichrist
Adem cheppaadu ràa baabu,,,vaadiki ha question ki mental yekki ,,pichi pichi gaa vaagi,,,yedho okati cheppi cover chesadu....Jaffa shafi
Shafi garu cheppindi correct Nijam cheppadam aayana badyata vinatam vinakapovadam Mee istam
Jesus is the only good to world
UIRC : write
Wrong
Perfectly write correct
am matladguthunavo nikina artham avuthunda
అల్లా .యోహోవ.ఎదరు ఒక్కటే అయితే మ Cristian Loki mire మారొచ్చు కదా
Yesu varu cheppina bible cheppina acharanni unnadhi unnattu patisthe alage marochu kani christians cheyatledhugaa
Asalu christian ga maramani yesu varu cheppaledhu ga kani muslim ga maramani Jehovah cheppadu quran 3:19
😂😂😂😂😂
క్రిస్టియన్స్ లో యే వక్కరు ముస్లిం రాడు. బ్రో 😂😂😂😂😂😂. నీ దేవుడు ఎవరో అని అన్నావు అనుకో అల్లాహ్ అంటాడు. అరె హామ్ డెడమే మిల్నకాటరే అంటాడు. వాడికి అల్లాహ్ గురించి తెలియకపోయిన. మా మైండ్ మార్చలేరు. మీ వల్ల కాదు. ఎవరి వల్ల కాదు
@@mohammadsk7 మంచింది సోదరా
Great person shafi garu👍
Alhamdulillah
Sir safhi garu personality development programme ante caste gurinchi cheppavaddu ituvanti prasangalu cheyyavaddu
He is telling truth bro manam swarganiki vellalante ee speech lu kavali motivational speech lu kadhu
Swargamolo ela untam ekkada em unntundhi bro
ne dharmam lo enta goppalu unnayo maku telayadu kani ma dharmam lo matram prathi dharmani gouavanchu ani undi kabbati me dharmani kuda ma dharmam lo oka bagham ani anukunatm ante kani ne dharmam goppadi ma dharmam goppadi ani dappu kottukovam
రాజు చౌహాన్ గారు ధర్మాధర్మాల గురించి కాదిక్కడా....ఆయన చెప్పే విషయాలు బైబిల్ లోనివెనా....కాదా....? బైబిల్ లోనివే...అయితే అవి నిజాలా...కాదా....? బైబిల్ లో లేనివి ఏమన్నా కల్పించి చెప్పు చున్నాడా....రీసెర్చ్ చెయ్యండి. మా ధర్మం గొప్ప అని. మీధర్మం గొప్పకాదని అంటలేరిక్కడా.... మీ...ధర్మంలో ఏముందో మీరు సరిగా...అర్థం చేసుకున్నారా....? లేదా....? అనేది చెప్పుచున్నారు.
super shafhi gaaru
bane kavar cheshav bayya
Adarana kartha ante holi spirit
Aithe holy spirit idharu unnara babu veroka adarana kartha annaru ga asalu apoudaina bible chadhivava
Shafi gariki one question.....
sir meku doctor avasaram kavali
I think mental doctor is better brother.i collect money.
Messiah ist adarankartha , Mohamed pravkta 2nd adarankartha annaru ,Mari Messiah Passover festivals and tebernacles and Sabbath follow ayyaru kada Mari Mohamed pravkta enduku follow avvaledu,?
Yesu varu sabbath ni ullangincharu thelusa
Dear Christian brothers and sisters, I am requesting humbly every one, without thoroughly studying the four Gospel books and other books in the New Testament and without understanding the hidden secrets and also without understanding some contradiction verses with Lord Jesus Christ teachings in the Old & New Testament, please don’t go for any discussions and don’t ask any question with Muslim brothers.
If you are asking the questions with Muslim brothers without above said full knowledge, then we are helping to Muslim brothers to degrading the Holy Bible before all, is it required for us? We are indirectly helping to Muslim brothers to prove the Holy Bible is wrong before all.
Please note that any verse in the Old & in the New Testaments which are not matching or not compromising with the concept and the doctrine of the Gospel of the Lord Jesus Christ teachings and His commandments either by directly or by indirectly shall be ignored and no value for it, the verses are may be in Holy Bible, because the only words spoken by Lord Jesus Christ are having life, all other words are not having life they are dead verses, it means no value for those words and moreover those words will lead us to death, but not to life. Because the God’s righteousness revealed by Lord Jesus Christ only, not by any person’s teaching in the Holy Bible. All people’s teachings are representing human righteousness and human teachings including Moses Law and also St Paul letters and also Muslims Holy Quran teachings.
If you want to ask question you please ask only one question that is comparison of Lord Jesus Christ teachings and His commandments with the Holy Quran teachings, we can find which is from God and which is from human, one can understand very easily. In other way whose teaching bringing the peace? And who’s teaching disturbing the peace? Is it the Lord Jesus Christ teachings or Holy Quran teaching? Please compare both. (For this it is required for us to read Holy Quran also just to find its highest righteousness points and compare with Gospel righteousness points then only we can prove the Lord Jesus Christ teachings is the only from God and it proves He is our God)
Example for some contradiction verses with Lord Jesus Christ teachings as given below:
(These verses are not really not contradicting but required some explanation)
Matthew. 5:6 “Blessed are those who hunger and thirst for righteousness, for they will be filled”
Matthew. 5:10 “Blessed are those who are persecuted because of righteousness, for theirs is the kingdom of heaven”
Roman. 5:17 For if, by the trespass of the one man, death reigned through that one man, how much more will those who receive God’s abundant provision of grace and of the gift of righteousness reign in life through the one man, Jesus Christ.
Roman. 5:18 Consequently, just as the result of one trespass was condemnation for all men, so also the result of one act of righteousness was justification that brings life for all men.
Ro. 4:25 He was delivered over to death for our sins and was raised to life for our justification
We can find the verses in Matthew regarding righteousness says at one place “who hunger and thirst for righteousness” and at another place “who are persecuted because of righteousness”
Where as in Romans St. Paul said at one place righteousness is gift from God and at another place it said that “one act of righteousness was justification that brings life for all men”
As per the above para there is some mismatching, in that case we have to consider the Gospel only, ignore all other verses, my request is we are Christians we have to fallow only our Lord Jesus Christ and his commandments, through the window of Gospel we have to see every thing.
very good covering ra shafi
shafi sir asalamualikum masjid lo salaam padatam corectena kada teliyacheyamdi
Super answersir🙏🙏🙏🙏
Hi br.
My name is Immanuel.. My question is, 1John 4:1-6 and Mathew 28:18 19,20..?pls answer to me Br.
Vinod Vinu vadu ivadu bro take lite .
@@venkateshsathpathi1129 nuvvu isthava sollu cheppaku
షడ్రక్ good
Qusen
If you have real nowlege in Bible then talk with dr.p satish kumar
Haha...... Funny.... manipulation.... Mr.Shafi
Shafi nuv magadivaite Edwardwilliam's garito debate ku siddama JESUS CHRIST IS THE LORD OF ALL kadani nirupincha galugutava ledante baratadeshanni Vadili paripotava dammunda neeku
Debate avasaram ledu,
Aayanane England nundi English Bible theesukochi choopamanandi , mee Telugu bible matram voddu, adi pastors kadupu nimpukodaniki chesina 197 savaranalu chesindi
shafi garu yu diverting people...you first understand bible
You first read bible
Christian Brothers y u r shivering and fearing to ask Questions to Muslim Bros? Even u all r not reading Bible clearly and properly. Whereas Muslim Bros Reading vv clearly fluently wout seeing Bible. V shud Blv in Christ God only.
Superb
very naic
బైబిల్ అర్ధము నే మార్చివేశారు
అది మీరే మార్చుకున్నారు.
according to holy books Torah and bible or any other holy books their is no single word Allah except Qur'an
what is Allah name according to Quaran ? , don't say his qualities are his names ..
షఫీ గారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందడి.అప్పుడు మీరు దేవుని ఆత్మచేత నింపబడుతారు,అప్పుడు బైబిల్ స్పష్టంగా అర్థమవుతుంది.ఆధరణ కర్త అంటే మహ్మద్ కాదు ,వేరోక ఆధరణకర్త గా ఆయనే వస్తున్నాడు.పెంతకొస్తు పండుగదినమున ఆత్మగా అనగా తండ్రీగా,వేరోక ఆధరణకర్తగా దిగివచ్చాడు.నేను వారిలోను వారితోను నీవాసము చేతును ఆనాథగా విడువను.దేవుడు తన ఆత్మను మనుషులలో ఉంచి 66గ్రంథాలను రాయించాడుమానవ జ్ఞానముతో చదివితే అర్థం కాదు .ఆత్మ ద్వారానే గ్రహించాలి.మీరు నీ స్వంత బుద్ధితో చదివితే నీకు అనుకులముగానే ఉంటుది, చివరికి అది పాతాళానికి మరణానికి ,,,,,,,,,,,,,,,,,,,,,,
Shalem Shalem.... Nuvvu Baga Chaduvu babu
e vidio ki you tube lo santosh son of god samadhanamu dhorukuthundhi
yesu chappyaru emani ante ,inka eppudu kuda, a pravadi raru last ide ,ago ada unnaru igo ida unnaru ante, don't believe it ,,ani chappyaru but five hundred taruwata Mohammad wacharu,ante widu pigambera ?kadu, he is a ? ???,,,two glass annara okaru yesu next Mohammad,, but yesu namamlo saitan ,rogam anni swastam aaitadi ,but Mohammad namamlo enduku nahi hota, ,rogam enduku swastam nahi hota bolo,duniyame Jo chalrahna wo deko samjo yaro ,unka baatme nahi you also,understand
Babu mundhu typing nerchukoni tarwatha pettu comment endhuku pedatharo ardham kadhu
షఫీ గారు... మీరు నమ్మిన దానిని ఎదుటివారిచేత ఒప్పించాలనే ప్రయత్నంలో వక్రంగా ప్రకటిస్తున్నారు...
ఆత్మ అంటే ఆత్మ కాదు ప్రవక్త అన్నారు...
వాక్యంలో ప్రతీ ఆత్మను నమ్మక అని అంటే అర్థం ప్రతీ ప్రవక్తను నమ్మక అని అర్ధం అన్నట్లుగా చెప్తున్నారు.... అలా ఎందుకు అనుకోవాలి షఫీ గారు... ప్రవక్తను నమ్మొద్దు అని అంటే ప్రవక్త ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడో ఆ ఆత్మను నమ్మొద్దు అని అనుకోవచ్చు కదా...
ఆత్మ అంటే... ఆత్మకాదు ప్రవక్త. అని షఫీగారు అన్నారా....యోహాను అన్నారా... యోహాను కదా...అన్నది. బైబిల్ నుండే రిఫరెన్స్ తో చెప్పుచున్నారు కదా...తాను ఏమైనా సొంతంగా కల్పించి చెప్పు చున్నారా....కాదుకదా.....ప్రతీ ఆత్మను నమ్మకా....అంటే...ప్రతీ ప్రవక్తనూ నమ్మక అన్నట్టుగా అంటున్నారు. అని అంటున్నారు. ఈ...మాట బైబిల్ లో యోహాను అంటున్నారు కదా....షఫీ గారు తన సొంత మాటగా....కల్పించి చెప్పుచున్నారా.... కాదు కదా . అలా ...ఎందుకు అనుకోవాలి షఫీ గారూ....అంటున్నారు. అంటే...బైబిల్ లో ఉంది నిజం కాదా.....బైబిల్ లో లేనిది కల్పించి చెప్పాలా....? స్వయముగా...బైబిల్ లో యోహాను . ఆత్మా....అంటే ప్రావక్తా ...అని అంటున్నాడు. మీరేమో యోహాను కాదండీ చెప్పేది షఫీ గారు చెపుతున్నారండీ అంటున్నారు. అనుకోవచ్చు కదా....అంటున్నారు. మీరూ అనుకునేది కాదు. బైబిల్ లో ఉన్నది కావాలి. ఇక్కడ షఫీ గారు బైబిల్ లో ఉన్నదే చెప్పుచున్నారు. బైబిల్ లో ఉన్నది మాత్రమే చెప్పుచున్నారు బైబిల్ లో యోహాను చెప్పింది తప్పు అని మీరంటున్నారు.బైబిల్ నీ వక్రీకరించేది మీరు. ఇక్కడ వేరొక ఆదరణ కర్తా.... అని యేసు అంటున్నారు అంటే...మొదటి ఆధరణకర్త యేసు అనేగా..... మొదటి ఆధరణకర్తా.....యేసు అయితే.....రెండో....ఆదరణ కర్త మొహమ్మద్ ప్రవక్త అవుతారు కదా.....
Each and every human should understand carefully that Jesus Christ is the only living god because of him only we were born but we were created this kind of discrimination not believing the living god through Jesus only we can enter into Heaven for sure not be worshiping other gods and idols believe mee my dearest frnd S once u believe Jesus u will be experiencing Jesus for sure M. R Shari Garu u. Need to understand the Bible in a proper manner we will pray for uuu
Pray to allah read carefully when u read bible .
shefi gari ki you tube lo santosh son of god kodute samadmu chepanu
షఫీ గారు మీరు చెప్పినది తప్పు బైబుల్ బాగా చదవాలి OK
😂😂😂😂😂
బ్రదర్ నాకు బైబిల్ తెలియదు. కాస్త చెప్పగలవా. వింటాను
assalamualikum am big fan of uirc Jesus prardana ela chesevaru ela cheyali cheppara
asslu question adugutuntaa mice yandhuku off chestunnaru br shafi astints
Who is real god then
చెప్పు ఎవరో దేవుడెవరో
shaffi garu meru bible chadhivithe saripodhu ardham chesukodaniki try cheyandi me sontha tallent vupayoginchakandi topic divert cheyakandi meeru sari ina samadhanam chepaledu yepudu chepina vasthuvulu meedha cheptaru shop undha sir meeku
మీకు అర్ధం కావాలి అని ఆయన అలా చెపుతున్నారు
♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨
*క్రీస్తు కి మహమ్మద్ ప్రవక్తకి మద్య భేదాలు*
✔యేసు క్రీస్తు దేవుని వాక్యమైయున్నారు (John1:1)
➡మహమ్మద్ గారు కేవలము మానవుడే (Quran 18 : 110)
✔యేసుక్రీస్తు పాపములేని పవిత్రుడు (John 8:46)
➡మహమ్మద్ గారు పాపముల క్షమాపణ అడిగినారు (Quran 40:55; 48:1-2)
✔యేసుక్రీస్తు అనేక అత్భుతములు చేసారు
(John21:25)
➡మహమ్మద్ గారు ఏ అత్భుతములు చేయలేదని ఒప్పుకొన్నారు.(Quran17:90-95; 3:183; 29:50-51)
✔యేసుక్రీస్తు ప్రభువును గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే పాతనిబంధన ప్రవచించబడినది (Isaiah 7:14, 53chapter)
➡మహమ్మద్ గారి గురించి ఒక్క ప్రవచనం లేదు. బైబిల్ లో కనిపించిన ప్రవక్తలందరు ఇశ్రాయేలీయులేగాని ఒక్క ప్రవక్త కూడా అన్యులనుండి రాలేదు
✔యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని చంపలేదు కానీ అనేకులను క్షమించారు( Luke23:34)
➡మహమ్మద్ గారు తనతో ఏకీభవించని వారిని చంపుటకు ప్రేరేపించినారు
(Quran 9:5)
✔ యేసుక్రీస్తు ప్రభువు కేవలము తండ్రి చిత్తము నెరవేర్చినారు (Luke22:42)
➡ మహమ్మద్ గారు తన దత్తకుమారుని భార్యను వివాహం చేసుకునుటకు అల్లాహ్ నుండి ప్రత్యేక రాయితీలు పొందారు
(Quran 33: 4, 37-39, 50-52)
✔ యేసుక్రీస్తు ప్రభువు భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు ప్రవచించారు (Matthew24, Mark 13, Luke21)
➡ మహమ్మద్ గారు భవిష్యత్తు గురించి ఏమి ప్రవచించలేదు
✔ యేసుక్రీస్తు తన శిష్యులకు రోగులను స్వస్థపరచుటకు , దయ్యములు వెళ్లగొట్టుటకు , బాధలలో ఉన్నవారిని ఆదరించుటకప ఆజ్ఞ ఇచ్చారు.
(Matthew 10:6-7)
➡ మహమ్మద్ గారు తన అనుచరులకు అవిశ్వాసులను చంపుటకు, పన్ను వసూలు చేయటానికి ఆజ్ఞాపించారు.(Qr.48:28)
✔ యేసుక్రీస్తు ప్రభువు ప్రేమని పంచమని బోధిస్తే, (John13:35)
➡ మహమ్మద్ గారు అవిశ్వాసుల దగ్గర దోచుకొన్న సొమ్మును 20℅ తన భాగముగా ఉంచుకొన్నారు. (Some Hadees)
✔ యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఇలా చెప్పారు " ఎవరైనా సువార్త అంగీకరించకపోతే మీ పాదదూళి ఆ పట్టణము వెలుపల దులిపివేయమని చెప్పారు"
➡ మహమ్మద్ గారు ఎవరైనా ఇస్లాంను స్వీకరించకపోతే చంపమని ఆజ్ఞపించారు.
(Qr9:5 ; 9:29)
✔ యేసుక్రీస్తు లోకములో ఉన్న పాపులందరి కోసం ప్రాణము పెడితే (John10:11)
➡ మహమ్మద్ గారు తన అనుచరులను తన కోసం, ఇస్లాం కోసం ప్రాణము పెట్టమన్నాడు (Sahih Muslim 4413)
✔యేసుక్రీస్తు ప్రభువు తన శత్రువులను క్షమించారు (Luke23:44)
➡ మహమ్మద్ గారి ఆఖరి మాటలు " ఓ అల్లాహ్ యూదులను, క్రైస్తవులను నాశనము చేయమన్నాడు"
(Hadees Malik 511:1588)
✔ దేవుని వాక్యమైన యేసు క్రీస్తు ప్రభువు దేవుడులోకమును ఎంతో ప్రేమించెనప అని చెపితే, (John3:16)
➡ మహమ్మద్ గారు దేవుడు అవిశ్వాసులను ద్వేషిస్తున్నాడు అని చెప్పారు
(Qr 30:45; 3:32; 22:38)
✔ పాపములో పట్టబడిన స్త్రీను క్షమించి రక్షిస్తే, (John8:7)
➡ మహమ్మద్ గారు రాళ్లతో కొట్టి చంపమని ఆదేశించారు ( Sahih Muslim 4206)
✔ యేసుక్రీస్తు "దొంగిలించవద్దని " చెబితే (Matthew19:18)
➡ మహమ్మద్ గారు అవిశ్వాసుల దగ్గర దొంగిలించవచ్చని చెప్పారు
(Bukhari44:668; Ibn Ishaq764)
✔ యేసుక్రీస్తు ప్రభువు అబద్దము పలుకవద్దని చెబితే (Matthew 19:18)
➡ మహమ్మద్ గారు అబద్ధం ఆడుటకు అనుమతించినారు
(Sahih Muslim 6303, Bukhari49:857)
✔ యేసుక్రీస్తు మన నిమిత్తము దాసుని స్వరూపము ధరిస్తే
(Philip2:7, Mark 10:45)
➡మహమ్మద్ గారు బానిసలను స్వంతము చేసుకోవడం, వారితో వ్యపారాలు చేసారు
(Sahih Muslim 3901)
✔యేసుక్రీస్తు ప్రభువు మిమ్మును హింసించు వారికోసం ప్రార్థించమని చెబితే
(Matthew 6:44)
➡ మహమ్మద్ గారు శత్రువులను చంపమని ఆదేశిస్తారు (Bukhari 56:369, 4:241)
✔ యేసుక్రీస్తు ప్రభువు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత తన శరీరములో కనబరిస్తే
(Colos29)
➡ మహమ్మద్ గారు 13 మంది భార్యలే కాదు , బానిస స్త్రీ లను సైతము తన శరీర కోర్కెలు తీర్చుకోవడానికి ఉంచుకొన్నారు
(Bukhari5:268, Qr33:50)
✔ యేసు క్రీస్తు ప్రభువు తన సృష్టకర్తయైతే
(John 1:2-3)
➡ మహమ్మద్ గారు సృష్టియైయున్నారు
(Qr18:110)
✔ యేసుక్రీస్తు స్త్రీ, పురుషులను ఏకరీతిగానే ఆదరిస్తే, (Matthew 8:2-4; Mark2:31)
➡ మహమ్మద్ గారు స్త్రీ పట్ల కృరముగా ప్రవర్తించుటకు ప్రేరేపించినారు
(Inn Ishaq 819, 995)
✔ యేసుక్రీస్తు తన జీవితకాలములో ఒక యుద్ధం కూడా చేయలేదు
➡మహమ్మద్ గారు తన ఆఖరి
10 సం.లలో 65 యుద్ధాలు జరిగించారు
(Ibn Ishaq)
➡ మహమ్మద్ గారు చెరపట్టిన అనేకులను చంపారు (Ibn Ishaq451)
➡ మహమ్మద్ గారు చెరపట్టిన అనేకులను రేప్ చేయవచ్చని చెప్పారు
( Abu Dawood2150, Qr4:24)
✔ యేసు క్రీస్తు ప్రభువు మరణమును జయించి తిరిగిలేస్తే, (Luke24:5-6)
➡ మహమ్మద్ గారు సమాధిలోనే ఉన్నారు
Very nice brother.
Super bro
అబ్బో
Meeru cheppindhi mee ooha mathrame
My nor. 9632500407
Pls show the Mohamad is one of god us,and where Ian telling mahamod also is relative to Christ family is.. Pls..
No god mohammed is propet
is
this is not correct snswer
0:05-0:08 shadrac garu driver ani paricheyam cheshukunte,2:29-2:31 seconds lo shafigaru pastor shadrac ani sambodhistunnaru learn to listen first............
shafi garu meru bible gurinche thappu ga matladam mudalu pittaru meru chistundi tappu sir .
principal shadrac garu chimpindi caract sir
Shafi super bhayya
good reply shafe sir . o Allaha give hidayat to my non Muslim.
Mee sontha matalu cheppakandi sir janalanu hipnatase chesthunnaru aslu Quran lo yemi rayabadindi sir munduu mee quran grandham baga chadhavandi sir yenduku sir bible meedha bhudhara challuthunnaru mee grandhamlone yesu kristhu gurienchi yemi chepparo baga chadhavani
మీరు అడిగినదానికి సమాధానం చెప్పలేదు మీరే అన్నారుకదా యేసు ఒక ఆధారణకర్త అని అవును భుమి మీద ఉన్నప్రతిఒక్కరికి ఆయనే ఆదరణకర్త ఆయనే మోక్షానికి మార్గం ఆయన అన్నారు వేరొక ఆధారణకర్తను పంపుతాను అని యేసు ఆదరణకర్త అయినప్పుడు మరి తరువాత వచ్చేవారు వీరొకరెకదా ఆయన సత్య స్వరూపిఅన్నాడు ,మీతోనే ఉంటాడు అని అన్నాడు మరి మహ్మద్ యేసు శిష్యులతోలేడు వారిలోలేడు ఎలాచేప్తారు యేసు చెప్పిన ఆదరణకర్త మహ్మద్ అని యేసు చెప్పింది అదరణకర్త పరిశుద్దాత్మని మహ్మద్ కాదు అపోస్తులకార్యములు 1:5 అదేవిధముగా 1:8 చదవండి పరిశుద్దాత్మ అనివుంది మహ్మద్ అని కాదు యేసు చెప్పారు పరిశుద్దాత్మ మీమీదికి వచ్చినపుడు మీరు శెక్తిని పొందుతారు అని వారుశెక్తిని పొందినపుడు మహ్మద్ అసలు లేడు
Sodi chappaku
naveen hugh
well said brother...
That is only jesus
aadaranakartha means parishudha aathma......aa aathma manalo undi manalni nadpinche aadharana kartha ayi unnaru...aayana ellapdu manatho manalo undi manam thappu chesthu untea manalni vimarshinche aadharana kartha....verokti antea manalni nadipinchaddanki jesus vacharu aaayana vellipoina tharvatha jesus kaakunda veroka aadarana kartha anaga parishudha aathma....uthara vaadhi antea manaki advice ichevaaru adhi parishudha athma ayi unnaru...aayana nithyamu manatho undi manam thappu chesthu unnapdu manaki theliyachesthu manchi maargham lo nadavataanki sahayam chesthaaru....
NITHYAMU MANATHO UNDI means ellapudu manatho undevaaru...adhi parishudha aathma.....
+hochmin undru brother marla video chudu,bible lo anta clearga unna ardhamavaledha
"And I will ask the Father, and he will give you another advocate to help you and be with you forever the Spirit of truth. The world cannot accept him, because it neither sees him nor knows him. But you know him, for he lives with you and will be in you".
(john 14:16-17)
The Another advocate in the above passage refers to the Holy spirit of God. In 17 verse he clearly stated that he lives with you.
Does Prophet Mohammed is living with you now?
Yeah the holy spirit of god will be only with the people who are the righteous & believers in Christ. And the world is full of sin don't know the love of god who died for us 2000 years ago and remember our body is the temple of god according to
(1 Corinthians 6:19-20) .the Holy spirit lives in us if we are holy. The world cannot accept him because not everyone is holy enough to allow him .
"Jesus answered, “I am the way and the truth and the life. No one comes to the Father except through me."(John 14:6)
He's the only way no one in the world can't go to heaven without him. All the Christians who are watching these videos Don't loose faith in Jesus .God is going to Judge these people like Shafi & Beware of False teachings in the world & don't believe anyone who is Against Holy Bible (The word of God).
"Beware of false prophets, which come to you in sheep's clothing, but inwardly they are ravening wolves".(Mattew 7:15)
🤣😂😂🤣🤣😂😂😂🤣😂
𝑷𝒓𝒂𝒊𝒔𝒆 𝒕𝒉𝒆 𝒍𝒐𝒓𝒅 𝒃𝒓𝒐
@@venkateshsathpathi1129 Amen🙌
Akhil Chilakapati 🙏🏻🙏🏻🙏🏻
@@venkateshsathpathi1129
Brother Jesus is God . People like Shafi , Zakir Naik , Rabbi Tovia Singer , Ahmed Deedat ask these silly question
"Where did Jesus said i'm god worship me ?"
This question doesn't make any sense. Ok let me answer you:
Who is First and last?
He is the First and the Last, the Ascendant and the Intimate, and He is, of all things, Knowing. (Sura 53:7)
“Do not be afraid. I am the First and the Last.(Revelation 1:17)
What,How can a Prophet say that?🧐😂
Who is Forgives sins?
remember God and seek forgiveness for their sins: For who can forgive except God?
(Sura 3:135)
When Jesus saw their faith, he said to the paralyzed man, 'Son, your sins are forgiven.
(Mark 2:5)
What, how can a Prophet forgive Sins🧐😂?
Who is the Final Judge?
sovereignty that Day is for Allah ; He will judge between them. (Sura 2:56)
“When the Son of Man comes in his glory, and all the angels with him, he will sit on his glorious throne. All the nations will be gathered before him, and he will separate the people one from another as a shepherd separates the sheep from the goats.(Mark 25:31,32)
What, how a Prophet be a final Judge?
Who is Truth?
That is because Allah is the Truth (Sura 22:6)
Jesus said to him, “I am the way, and the truth, and the life. No one comes to the Father except through me.(John 14:6)
What , how can a Prophet say He's Truth🧐😂?
Who can raise the dead?
Allah will resurrect those in the graves.(Sura 22:7)
Jesus said to her, “I am the resurrection and the life. The one who believes in me will live, even though they die;
(John 11:25)
What, how can Prophet raise the dead?
Who fills the Glory of God?
Whatever is in the heavens and earth exalts Allah, and He is the Exalted in Might, the Wise.
(Sura 57:1)
And now, Father, glorify me in your presence with the glory I had with you before the world began.(John 17:5)
What , how can god share his glory to the Prophet 🧐😂?
Further Evidence:
How can a Prophet be greater than a Temple ?
I tell you that something greater than the temple is here.
(Mattew 12:6)
"A Greater Than Jonah Is Here" (Mattew12:41)
How can a Prophet come in Clouds?
At that time people will see the Son of Man coming in clouds with great power and glory.(Mark 13:36)
Jesus raises the dead Lazarus:
When he had said this, Jesus called in a loud voice, “Lazarus, come out!”(John 10:43)
How can a Prophet be equal to Father?
"I and the Father are one."
(John 10:30)
Jesus is God . He isn't a Prophet 👊🏻
"I and the Father are one."
(John 10:30)
In the beginning was the Word, and the Word was with God, and the Word was God.
The Word became flesh and made his dwelling among us.
(John 1:1,14)
Jesus said to them, “Truly, truly, I say to you, before Abraham was, I am.” (John 8:58)
"Iam" is the word that God used in the Mt. Sinai speaking with Moses .
దేవ దూతలు.మహ్మద్.యేసుప్రభువు 2 అయితే .యేసు చేసిన మంచి విషయాలు మహ్మద్ చేశాడా.
1 చనిపోయిన వారిని లేపాడు
2 రోగాలను నయం చేశాడు
3. కామ నికి దూరంగా ఉన్నాడు
4.పెళ్లి చేసుకోలేదు
5.చనిపోయాడు తిరిగి లేచచడు
6.చాలా గుర్తిపు లభించింది..
7.అల్లా దేవుడు అయితే ఎందుకు నమాడం లేదు ప్రపంచం cristins ఎందుకు ఎక్కువా ప్రజలు ఉన్నారు
ఇదే నా కోషన్స్.ఎవరైనా chepandi
చెప్తా
Number ivvu cheptha
ఎ అందరు ప్రవక్తలు చేశారు. మిరాకిల్స్ అయితే వాళ్ళు కూడా దేవుళ్ళ చెప్పు లే
అదే గొర్రెలు కూడా ఎక్కువే
@@sk.mohmmadnani1372 veellaki ardham kadhu bro allah veellaki sanmargam choopali
spr question kani ans matram clarity ledu asala bible lo em undi meru em chaptunnaru mottam fraud chestunnadu safi
UIRC Call Centre Toll free Number : 1800 3000 2721
Wat is this meru chapindi anta fraud ani bible chadivina prati okadiki telusu
UIRC Call Centre Toll free Number : 1800 3000 2721
Nenu adigindi chapandi first aa taruvuta mataladudam alagina
ద్వితీయోపదేశకాండం 18:18 చూడండి
వారి దాహోదరులనుండి ఒక ప్రవక్త ను పుట్టిస్తాను అంటున్నాడు దేవుడు ఆ ప్రవక్త ఎవరు? చెపుతారా
Konduru Mahesh brother devudu ante ardham yemiti
cast paramga chudoddhu,,just question ki related answers unnaya ledhaaa,,,,
Shaik Saida k
It's wrong answer
czcams.com/video/v-0T66DxQ7s/video.html