Murrel Fish Farming In Telugu | కోరమీను చేపల సాగు | Korameenu Fish Farming | Shiva Agri Clinic

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • Murrel Fish Farming In Telugu | కోరమీను చేపల సాగు | Korameenu Fish Farming | Shiva Agri Clinic
    #murrelfish #fishfarming #korameenu
    #murrelfishfarming #shivaagriclinic
    చేపల సాగులో కూడా చాలా మంది రైతులు ఆర్ధికంగా ముందుకు సాగుతున్నారు. వ్యవసాయ పొలాలనే చేపల చెరువులుగా మర్చి లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మం, చిన్న మెంతల్ గ్రా రైతు రవీందర్ రెడ్డి 30గుంటల్లో కొర్రమీను చేపల సాగు చేసి మొదట్లో 6లక్షల వరకు నష్టం వొచ్చు ప్రస్తుతం రెండోసారి సాగులో లాభాల బాటలో ఉన్నట్టు తెలిపారు.
    రైతు నెం : 9966003822,9010110192
    -----------------------------------------------------------
    Contact Shiva Agri Clinic® :
    By Mail :
    Shivaagriclinic@gmail.com
    Connect With Our Social Media Platforms :
    ↪️Follow us on Instagram :
    / shiva_agriclinic
    ↪️Follow us on Facebook page :
    / shivaagriclinic5
    ♻️❇️Join In Our whatsapp group with below link :
    chat.whatsapp....
    ♻️❇️Join In Our Telegram group with below link :
    Shiva Agri Clinic
    t.me/ShivaAgri...
    Title : Murrel Fish Farming In Telugu | కోరమీను చేపల సాగు | Korameenu Fish Farming | Shiva Agri Clinic

Komentáře • 38

  • @mounikareddy2924
    @mounikareddy2924 Před rokem +1

    మీరు మంచి సమాచారం echaru

  • @KittuMogili-ps8zd
    @KittuMogili-ps8zd Před rokem +1

    Perfect ga qns adige agri anchor mere Anna..tq

  • @sindhumogili1451
    @sindhumogili1451 Před rokem +2

    Good job

  • @mogiliharshith2295
    @mogiliharshith2295 Před 11 měsíci

    Chala full information bro

  • @bjpdurgaprasad2899
    @bjpdurgaprasad2899 Před rokem +2

    👌👌👍💐💐

  • @Apashyam
    @Apashyam Před 9 měsíci +1

    Nalgonda nawaz anna

  • @prasannafishfarming9131
    @prasannafishfarming9131 Před rokem +2

    4 nelallo kg vchindaa😱😱 antha vatti muchate

  • @123nowready
    @123nowready Před rokem +2

    140*2+160*2=600
    600*14=8400
    8400 cover cost

  • @dattatreyachowdary584
    @dattatreyachowdary584 Před rokem +1

    Korameenu market cost ki koney valu avarana telustey chependi

  • @devasahayamkaki6738
    @devasahayamkaki6738 Před měsícem

    కుంట అంటే ఎన్ని సెంట్లు

  • @ravikumarkampella775
    @ravikumarkampella775 Před rokem +8

    నాలుగు నెలలు ఏది కూడా కిలో రాదు మిత్రులారా ఎంత మంచి పిల్ల తెచ్చుకున్న రాదు నేను చేస్తున్న నేను నా స్వధగా బ్రిడింగ్ చేసుకొని పిచ్చిన కూడా 8నెలలనుండి 11నెలలు పడుతుంది

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  Před rokem +1

      Ok sir tq for feedback..

    • @recpect3301
      @recpect3301 Před rokem +1

      Feed ni bati untadhi kavach bro

    • @ravikumarkampella775
      @ravikumarkampella775 Před rokem +2

      @@recpect3301 ఆలా ఏమి ఉండదు బ్రో నువ్వు ఎంత మంచి మేత పెట్టిన అలా పెరగదు

    • @786R00
      @786R00 Před 6 měsíci +1

      6-7 inches Vietname seed 6-7 months lo kg avuthayi.

  • @gmlacnt2317
    @gmlacnt2317 Před rokem +1

    Anna nee video lu chusthey maa rythu laki subsidy lu thesestharu 😂
    A video chusina minimum 10 lakhs profit taggatle nuvvu 😅

  • @mathanagababuparasa830
    @mathanagababuparasa830 Před 9 měsíci +1

    Nv yenta feed vesina 4 months lo kg ki radu sollu cheppaku bro

  • @VenkateshLovestarstar-zf6et
    @VenkateshLovestarstar-zf6et Před 6 měsíci +1

    250Kg

  • @srisrinivasaminerals
    @srisrinivasaminerals Před rokem +1

    Original korrameenu kadu Bangladesh korrameenu

  • @anilgoud4698
    @anilgoud4698 Před rokem +1

    72 kintallaku 1700000 lakshalu ela vasthaee 720*230=165600 debbai rendu kintalla leka 72 tannula clarityga cheppandi

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  Před rokem

      Ok tq

    • @anilgoud4698
      @anilgoud4698 Před rokem +1

      72 క్వింటళ్లకు కాదు 72 టన్నులు అని చెప్పాలి 72 కింటళ్లకు 230 అనుకుంటే 165600 మాత్రమే వస్తుంది 72 టన్నులు అయితే అతను రైతు చెప్పినవిదంగా వస్తుంది రైతు చెప్పడం కింటలు అని చెప్తున్నారు టన్నులు అని చెప్పాలి 🙏🙏

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  Před rokem

      Ok anil garu tq

    • @thiruagritech
      @thiruagritech Před rokem

      ​@@anilgoud4698అతను చెప్పింది నిజం.72 క్వింటాల్ అంటే 7 టన్నుల 2 క్వింటాల్...1 టన్ను కు 230000 రూ....

    • @swapnaraju2168
      @swapnaraju2168 Před rokem +1

      72 క్వింటాలు అంటే 72*100=7200.
      ఆ లెక్కన 7200*230=1656000 వస్తుంది . ముందు లెక్క సరిగ్గ వేయండి

  • @prakashonnala30
    @prakashonnala30 Před rokem +3

    Loss making business

  • @prasannafishfarming9131
    @prasannafishfarming9131 Před rokem +3

    Nee Vietnam koramenu ki 350/kg petti kone vadu evvru leru. naatu koramenke ledu 350/kg