కొర్ర‌మీను పెంచుతున్న...8లక్షల ఆదాయం వస్తుంది | murrel fish farming | చేపల పెంపకం |manalocalfarmer

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • #murrelfishfarmingtelugu #manalocalfarmer #కొర్ర‌మీనుచేప‌లపెంప‌కం
    చేప‌ల పెంప‌కంలో ఎలాంటి అనుభ‌వం లేకున్నా మొద‌టి బ్యాచ్ ఐదున్న‌ర నెల‌ల కాలంలోనే రెండున్న‌ర ల‌క్ష‌ల నిక‌ర లాభాన్ని పొందినట్టు రైతు శివ‌రాత్రి ద‌శ‌ర‌థ చెప్తున్నారు. సాగుకు ప‌నికిరాని భూమిలో కొర్ర‌మేను చేప‌ల పెంప‌కం చేప‌డుతూ లాభాల బాట‌లో కొన‌సాగుతున్నారు. న‌ల్ల‌గొండ జిల్లా, మునుగోడు మండ‌లం, అదే టౌన్ ప‌రిథిలోని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో దాదాపు 25 గుంట‌ల విస్తీర్ణంలో చేప‌ల చెరువు త‌వ్వించుకొని కొర్ర‌మేను చేప‌ల‌ను లాభాసాటిగా పెంచుతున్నాడు...
    రైతు శివ‌రాత్రి ద‌శ‌ర‌థ‌..9848699220
    స‌మాచారం ఇవ్వడం కోసం...9948533547 వాట్సాప్ మాత్ర‌మే
    ఈమెయిల్ః yestvtelugu729@gmail.com
    Disclaimer:
    ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు వివిధ ఇతర అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే క‌థ‌నాల‌ యొక్క ఫ‌లితం అంద‌రికి ఓకే విధంగా రావాల‌ని లేదు....
    "మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...

Komentáře • 23

  • @krishnarao708
    @krishnarao708 Před 4 měsíci +5

    రేటు. విషయం. లో మూస. పోవద్దు. సప్లై. పెరి గింది. రేటు. తగ్గుతుంది జాగ్రత్త

  • @user-vj3hv2xn7q
    @user-vj3hv2xn7q Před měsícem +3

    Fish Farmer's r New Beginers ki Fish Rate Vishayam lo Dabba Kotti Mosamu Cheyakandi ra babu 😮😮😮

  • @hemasundararaoduppada3614

    BSF లార్వా ఫీడ్ గా ఇస్తే ఎలా ఉంటుంది.

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq Před 5 měsíci +2

    Super video

  • @srinivask7996
    @srinivask7996 Před 6 měsíci +2

    Erripuspalani chesthunaru janalani

  • @krishnarao708
    @krishnarao708 Před 4 měsíci +1

    200₹. కేజీ. వుంది. ఆలోపు కు. గిట్టదు. పిల్లల. రేటు. ఫీడ్. రేటు. తగ్గితే. సాగు. చెయ్యవచ్చు. లేక. పోతే. రా

  • @user-qv8sx3eg5o
    @user-qv8sx3eg5o Před 4 měsíci +1

    Address please

  • @niranjanreddy2117
    @niranjanreddy2117 Před 6 měsíci +4

    Kottu kottu gas 370 unda nenu 8000 kg istha nuv 370 Ammu naku 320 ivvu chaalu

  • @user-qv8sx3eg5o
    @user-qv8sx3eg5o Před 4 měsíci +1

    Address petandisir

  • @kovvurisureshreddy4932
    @kovvurisureshreddy4932 Před 4 měsíci +1

    no.. not good.. wrong calculation.. asalu FCR enta aedi?

  • @dumpalaveerabradramdumpalaveer
    @dumpalaveerabradramdumpalaveer Před 4 měsíci +1

    Nembar please

  • @madaraboyna
    @madaraboyna Před 6 měsíci +1

    Former phone number pettandi sir

  • @mdkhadar1930
    @mdkhadar1930 Před 2 měsíci +1

    Anna phone number isthara

  • @syedshafahadahmedpashaquad9645
    @syedshafahadahmedpashaquad9645 Před 2 měsíci +1

    Hi Anna ayya send me number