బుద్ధుందా నీకు అని అంతెత్తున చేయి లేపి Satyanarayana గారిని NTR ఎందుకు కొట్టబోయారంటే..|Kotha Muchata

Sdílet
Vložit
  • čas přidán 11. 01. 2022
  • బుద్ధుందా నీకు అని అంతెత్తున చేయి లేపి Satyanarayana గారిని NTR ఎందుకు కొట్టబోయారంటే..|Kotha Muchata
    #Kaikala #Satyanarayana #NTR #TDP #Chandrababu #KothaMuchata
    కైకాల సత్యనారాయణ బయోగ్రఫీ | Kaikala Satyanarayana Biography | Kaikala Satyanarayana Real Story
    Senior Actor Kaikala Satyanarayana Real Life Story (Biography) | Family, Film Journey
    Tollywood Senior Actor Kaikala Satyanarayana Son Collaborated with KGF Movie
    Kaikala Satyanarayana Emotional Speech At KGF Movie Pre release Event | Felicitation To Kaikala
    90+ Aged Tollywood Stars | 70 Plus Age Tollywood Actors
    Senior Actor Kaikala Satyanarayana | Open Heart With RK | Full Episode |
    Kaikala Satyanarayana Biography - kaikala satyanarayana real story | kaikala satyanarayana biography
    Latest health bulletin of Kaikala Satyanarayana
    కైకాల సత్యనారాయణ బయోగ్రఫీ | Kaikala Satyanarayana Biography
    కైకాల సత్యనారాయణ ఆరోగ్య విషమ పరిస్థితి పై పుకార్లు నమ్మొద్దు|Kaikala Satyanarayana Daughter Comments
    What happened for Actor Kaikala Satyanarayana? Dr CL Venkat Rao analysis
    Yamaleela Telugu Movie Video Songs | Abhivandanam Full song | Kaikala Satyanarayana | Latha Sri
    Kaikala Satyanarayana Daughter Gives Clarity On Her Father Health Condition
    Kaikala Satyanarayana Shocking Comments On Baahubali | Dialogue With Prema | Celebration Of Life
    Kaikala Satyanarayana Extraordinary Performance As Ghatothkacha
    Yamaleela Movie Evergreen Comedy Scene | Jabardasth Comedy Central | Kaikala Satyanarayana
    SATYANARAYANA VISITS MOHAN BABU SCENE | PEDDA RAYUDU MOVIE | RAJINIKANTH | MOHAN BABU
    Kaikala Satyanarayana Jabardasth Comedy Scene | Comedy Kings
    Sr NTR Asked Me For An Apology - Kaikala Satyanarayana || Dialogue
    YAMAGOLA | FULL LENGTH TELUGU MOVIE | NTR | JAYAPRADA | ALLU RAMALINGAIAH
    YAMAGOLA - యమగోల NTR | JayaPradha | Satyanarayana & AlluRamalingaiah Comedy Scenes
    Duryodhana ( NTR ) & Bhima ( Kaikala Satyanarayana ) Fight Scene || Daana Veera Soora Karna
    ఇక్కడ భోజనం ఉచితం.. ఎన్ని పార్శిల్స్ అయినా తీసుకెళ్లొచ్చు.. అసలైన FANS అంటే వీళ్లే..|KOTHA MUCHATA
    • ఇక్కడ భోజనం ఉచితం.. ఎన...
    4ఏళ్ల పాపకు గుర్తొచ్చిన పునర్జన్మ.. ఆమె చెప్పిన ఇంటికెళ్లి ఆరా తీస్తే షాకింగ్ నిజాలు|KOTHA MUCHATA
    • 4ఏళ్ల పాపకు గుర్తొచ్చ...
    కర్ణుడు చంపకపోయి ఉంటే నేనే చంపేవాడిని.. ఘటోత్కచుడి మరణం తర్వాత కృష్ణుడి వింత ప్రవర్తన |KOTHA MUCHATA
    • కర్ణుడు చంపకపోయి ఉంటే ...
    చనిపోయిన వ్యక్తి BANK ఖాతాలోంచి.. MONEY ఎలా విత్ డ్రా చేసుకోవాలంటే..|KOTHA MUCHATA
    • చనిపోయిన వ్యక్తి BANK ...
    100 రూపాయల నోటు వెనుక ఉన్న ఈ బొమ్మ ఏంటో, దాని కథేంటో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!|KOTHA MUCHATA
    • 100 రూపాయల నోటు వెనుక ...
    కేసీఆర్ వ్యూహంతో సీన్ రివర్స్..ముగ్గురు అభ్యర్థుల ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఇవీ|KOTHA MUCHATA
    • కేసీఆర్ వ్యూహంతో సీన్ ...
    జగన్ కుటుంబంలో ఒకే రోజు అయిదు షాకింగ్ సీన్లు.. ఆ పత్రికలో షర్మిల ప్రకటనకు అర్థమేంటి..?|KOTHA MUCHATA
    • జగన్ కుటుంబంలో ఒకే రోజ...
    హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించకపోయి ఉంటే.. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవంటే..|KOTHA MUCHATA
    • హెలికాప్టర్ ప్రమాదంలో ...
    మరణానికి కొద్దిగంటల ముందు మూగవాడు ఇచ్చిన కాగితంలో ఏముంది? భార్య వచ్చి చెప్పిందేంటి..?|KOTHA MUCHATA
    • మరణానికి కొద్దిగంటల మ...
    సముద్రంలో మునిగిన శ్రీ కృష్ణ నగరం.. ఆ 2 శాపాలే అసలు కారణం.. ద్వారక మిస్టరీ పార్ట్-1 |KOTHA MUCHATA
    • సముద్రంలో మునిగిన శ్రీ...
    వేలు కోసిచ్చిన తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు..? శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని ఎందుకు చంపాడు..?|KOTHA MUCHATA
    • వేలు కోసిచ్చిన తర్వాత ...
    విష ప్రయోగమేనా.? నిద్రమత్తులో పాక్ మంత్రి మాటలకు అర్థమేంటి..? ఆ రాత్రి ఏం జరిగిందంటే.!|KOTHA MUCHATA
    • విష ప్రయోగమేనా.? నిద్ర...
    అదో మయసభ.. ఒబెరాయ్ ప్యాలెస్‌లో నీహారిక పెళ్లి.. ఖర్చెంతంటే../KOTHA MUCHATA/Niharika/CHIRU/ NAGABABU/
    • అదో మయసభ.. ఒబెరాయ్ ప్య...
    చంద్రబాబుతో పడక..ఆయన్ను బహిష్కరించిన ఎన్టీఆర్..పార్టీలోనే ఉండి ఉంటే.|NTR |CHANDRABABU |KOTHA MUCHATA
    • చంద్రబాబుతో పడక..ఆయన్న...
    కేసీఆర్ మాస్టర్ ప్లాన్..మేజిక్ ఫిగర్ లేకున్నా..ఎంఐఎం సాయం అక్కర్లేకుండానే మేయర్ పీఠం.! | GHMC Mayor | Kotha Muchata
    • కేసీఆర్ మాస్టర్ ప్లాన్...
    బీజేపీ సునామీ.. సంజయ్ తో పాటు.. తెరవెనుక మరో కీలక శక్తి.. ఎవరంటే..! |GHMC2020 RESULT| KOTHA MUCHATA
    • బీజేపీ సునామీ.. సంజయ్ ...
    రేవంత్ రెడ్డి ముందు నాలుగు ఆప్షన్లు.. అదే జరిగితే.! ||REVANTH REDDY|KCR |BJP|GHMC 2020|KOTHA MUCHATA
    • రేవంత్ రెడ్డి ముందు నా...
    అదే జరిగితే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా..! | GHMC 2020 UPDATES || TRS BJP| RESULT || KOTHA MUCHATA
    • అదే జరిగితే సీఎం పదవిక...
    బీజేపీ పక్కా స్కెచ్.. జీహెచ్ఎంసీలో 40 సీట్లు వస్తే.. తెలంగాణలో జరగబోయేది ఇదే.! |BJP|TRS|GHMC RESULT|
    • బీజేపీ పక్కా స్కెచ్..జ...
    గ్రేటర్ వార్.. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, టీడీపీ..ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే./KOTHA MUCHATA/
    • గ్రేటర్ వార్..టీఆర్ఎస్...
    కన్నకొడుకుతో యుద్ధం.. అర్జునుడి ఘోర మరణం.. గంగాదేవి శాపం..!
    • కన్నకొడుకుతో యుద్ధం.. ...
    కమలా హారిస్ గురించి ఈ నిజాలు కూడా మాట్లాడుకుందామా..?
    • కమలా హారిస్ గురించి ఈ ...
    Please Subscribe Kotha Muchata
  • Zábava

Komentáře • 109

  • @dgssrinivas667
    @dgssrinivas667 Před měsícem +1

    ఎన్.టి.ఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ
    సత్యనారాయణ నవరసనటనా సార్వభౌమ. ఇద్దరూ ఇద్దరే. బంగారు పళ్లెమైనా గోడ చేర్పు వుండాలి. నందమూరి గారు సత్యనారాయణలోని నటుణ్ణి గుర్తించారు; సహకరించారు; ఒక మహా నటుణ్ణి మనకందించారు. Hats off to both legends.(Award is not criterion for talent) Talented people live in the hearts of the public.
    Thank you.

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 Před 2 lety +9

    NTR+ Satyanarayana super combination. Lot of hit movies.

  • @darkhorse5305
    @darkhorse5305 Před 2 lety +14

    one of the best charecter & comedian artist

  • @ramarao4904
    @ramarao4904 Před 2 lety +12

    "Navarasa natana sarvabhavma" One and only, "The Allrounder".🤝🤝🤝🤝🙏🙏👏👏👏👌👌👌💪💪💪💪🐮💐💐💐💐🌹🌹🌹🌹

  • @geethakrishnafilmschools7901

    That's NTR 🌹🙏🌹 GOOD Video 👍

  • @appalabhakthulaayyanna7008

    సత్యనారాయణ గారికి నా నమస్కారములు. ummadikutumbam సినిమా లో వారు చేసిన నట నా కు పద్మశ్రీ బిరుదు ఎవ్వలి అంతే కాదు శారద ఇంకా కొన్ని సినిమాల లో ఆయన నటనకు తగిన గౌరవం దక్కలేదు ఇ లాంటి వారిని జగ్గయ్య గారిని కాంతారావు గారిని s.v. రంగారావు గారిని పద్మశ్రీ ల తో గౌరవించాలి .అల చేయకపోవటం అసమర్ధులకు పద్మశ్రీ లు ఇచ్చి ప్రోత్సహించటం చాలా దురదృష్ట కరం.once again Satyanarayana garu jindabad

  • @RaviKumar-wf2nd
    @RaviKumar-wf2nd Před 2 lety +41

    ప్రతి నాయకుడు అంటే సత్యనారాయణ . అటువంటి నటుడు శారద సినిమాలో శారదకు అన్నగా నటిచిన తీరు నభూతో నభవిష్యత్ . ఈయన గారు నటించిన సినిమాలో ఇది ఆణి ముత్యం.

  • @kjagath518
    @kjagath518 Před 2 lety +14

    NTR గారి పేరే ఒక ప్రభంజనం. ఇక ఆయనకు సంభందించిన మహోన్నతుడు కైకాల సత్యనారాయణ గారు కూడా ఒక శక్తి మాన్ అన్నది అందరికీ తెలుసు. అవార్డుల విషయములో శ్రీ నందమూరి తారక రామారావు గారికే తీరని అన్యాయం జరిగింది. ఇక ఆ మహా వృక్షం నీడ లో వెలిగిన మూర్తులకు తగిన విధంగా ప్రభుత్వాలు గుర్తించ లేదని కాదు. కాకారాయుల్లకు కాసులు కురిపించే వారికే అవి పొందే అవకాశముంది. ఇక మీరు కొన్ని విషయాలు తప్పులు లేకుండా చెబితే బాగుంటుంది. ఉదా. మోహన్ రెడ్డి గారి గురించి. శ్రీ కృష్ణాతారం సినిమా గురించి.

  • @bellamkondasrinivasarao1814

    Good Relationship 👍🏼👍🏼👍🏼👍🏼🙏🙏🙏

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 Před 2 lety +9

    Jai ntr

  • @rameshbabusandhyaramesh62

    Great And very great ANNAGARU NTR GOOD AND GREAT RELATION SATYANARYANA GARU ,,ANNA ,NTR GARU

  • @gareejagadish5490
    @gareejagadish5490 Před 2 lety +68

    తెలుగు ఇండస్ట్రీకి దొరికిన గొప్ప ఆణిముత్యం కైకాల సత్యనారాయణ గారు రావాల్సిన పేరు మాత్రం రాలేదు అవార్డు కూడా సరిగా దక్కలేదు ప్రియమైన ఒక మంచి నటుడు దొరకడం మన అదృష్టం

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 Před 2 lety +13

      అది ఆణి ముత్యం అని మొదట గుర్తించింది Ntr,ఇప్పటి లాగా ఆనాడు కాపులలో ఇంత క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు,అందుకే భేషజాలు లేకుండా Ntr,కైకాల,Svr , అల్లు రామలింగయ్య ఉన్నారు,చిరు ప్రొడ్యూసర్స్ లో 90% కమ్మ సామాజిక వర్గమే,టీడీపీ లో మెజారిటీ పెత్తనం కాపులదే ఎప్పటికీ దానిని ఇప్పటికీ అల్లు ఫ్యామిలీ+Ntr family Aha ద్వారా నిరూపించారు.ఇకనైనా అభిమాన సంఘాలు అందరూ కలిసి ఉంటే అందరికీ మంచిది.

    • @Prasansu
      @Prasansu Před 2 lety +3

      ఆయనకేం నష్టం లేదు. సిగ్గుపడవలసినది రాని అవార్డ్సు. అయ్యో అర్హత కలిగిన వ్యక్తిని నేను వరించలేకపోయానేనని!!

    • @girigiri5680
      @girigiri5680 Před 2 lety +1

      L

    • @girigiri5680
      @girigiri5680 Před 2 lety +1

      L

    • @girigiri5680
      @girigiri5680 Před 2 lety +1

      L

  • @bharathvikramjv2986
    @bharathvikramjv2986 Před 2 lety +6

    Both are great legends.

  • @swatantrakumarn8503
    @swatantrakumarn8503 Před 2 lety +9

    Very interesting. Sir, you have narrated the old events and the friendship between NTR the great and Kaikala Satyanarayana garu in a wonderful manner. Hearty congratulations.

  • @satyaprasad2169
    @satyaprasad2169 Před 2 lety +5

    Great Griends and Legend avtors

  • @vijaychiranjeeviraju392
    @vijaychiranjeeviraju392 Před 2 lety +2

    Tanku bro for good information...NTR Garu Legandry actor 👌 👏

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Před 2 lety +15

    సత్యనారాయణ అంటే book of acting dictionery.

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 Před 2 lety +6

    Good speaking 💖

    • @KothaMuchata
      @KothaMuchata  Před 2 lety

      Thank you brother

    • @balachandrudu.ghatti1082
      @balachandrudu.ghatti1082 Před 2 lety

      శ్రీ కైకాల సత్యనారాయణ గారు NTR తో కలసి దుర్యోధనుడు గా నటించిన చిత్రం పేరు మీరు చెబితే బాగుండేది. అది శ్రీ కృష్ణావతారం అనుకొంటున్నాను.నిర్మాత NTR గారి బావమరిది శ్రీ అట్లూరి పుండరీకాక్షయ్య గారు.అంతే కదూ!

  • @madanamohanaraocherukumalli
    @madanamohanaraocherukumalli Před 2 měsíci

    Legend actor Satyanarayanagaru.

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 Před 28 dny

    The best actor satya narayana

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 Před 2 lety +1

    Ntr garu satyanarayana gaarikee ayana sontaa cinemalalo yedokaa patra etchhey varu ummadee kutumbaamu cinema lo chalaa manchi patra echharu ntr svr taruvata ntr satyanarayana chemistry chalaa baagendeydee

  • @lakshmi288
    @lakshmi288 Před 2 lety +1

    Very big fan of kaikala garu and chiranjeevi garu

  • @ramanavable
    @ramanavable Před 2 lety +1

    Old actors are very nice

  • @srinivasbathula2619
    @srinivasbathula2619 Před 2 lety +10

    Chala baga chepparu brother. Sontha Anna thammulla kanna ekkuvaga vari bandham undhi. Vintunte manasantha udvegam ayindhi. Intha Manch kathanam ichhinanduku meeku chala chala thanks. Keep it up.👃👃👃👃

  • @venkataramakrishnaraobandi8173

    తెలుగు జాతి ముద్దుబిడ్డలు...
    అన్న నందమూరి....
    నవరస నటసార్వభౌమ కైకాల.

  • @rameshmallam2506
    @rameshmallam2506 Před 2 lety +13

    కైకాల గారికి పద్మశ్రీ ఇవ్వక పోవడం బాధాకరం.

    • @yrs5188
      @yrs5188 Před 2 lety +2

      Rajanalake ivvaledu

    • @kutumbarao9035
      @kutumbarao9035 Před 2 lety +2

      Great actor kaikala super star carecter artist 🙏🙏🙏

    • @ramamoulik1279
      @ramamoulik1279 Před rokem

      రాజమౌళి కి ఇచ్చారు పద్మశ్రీ అంటే ఇక ఆ అవార్డుకు ఎంత విలువ ఉందొ అర్ధం అవుతుంది..ఇక మొన్ననే వారి తండ్రి కి.ఎంపీ ..ఇక మీరే చెప్పండి.. ఎక్కడ నిజాయితీ ఉందీ అవార్డ్స్ ఇవ్వడం లో

  • @mvirat9038
    @mvirat9038 Před rokem

    Appati abhmanam appati janam manavata viluvalu gurinchi vinte chala santhoshanga untundi.a taram vallallo kaikala garu matrame ipidu unnaru.

  • @murtymantripragada
    @murtymantripragada Před 2 lety

    Super actor.Natural star

  • @supersupersuper1541
    @supersupersuper1541 Před 2 lety

    Good friendship

  • @tigermahi1325
    @tigermahi1325 Před 2 lety +5

    ANDHRULA AARADHYUDU ANNAGARU

  • @srimannarayanavangala8221

    NTR గారితో పాటు ఆయన అభిమానించేవారికి కూడా యే బిరుదులు.ప్రభుత్వ పరం గా రాలేదు.అన్నది జగమెరిగిన సత్యం

  • @sgangaprasad8342
    @sgangaprasad8342 Před rokem

    Navarasa natasarwabouma kaikala satyanarayana garu

  • @MohanG-gv2rb
    @MohanG-gv2rb Před 2 lety

    Good relationship between them

  • @balachandrudu.ghatti1082
    @balachandrudu.ghatti1082 Před 2 lety +17

    శ్రీ కైకాల సత్యనారాయణ గారు NTR తో కలసి దుర్యోధనుడు గా నటించిన చిత్రం పేరు మీరు చెబితే బాగుండేది. అది శ్రీ కృష్ణావతారం అనుకొంటున్నాను.నిర్మాత NTR గారి బావమరిది శ్రీ అట్లూరి పుండరీకాక్షయ్య గారు.అంతే కదూ!

  • @konchadahari
    @konchadahari Před 2 lety +3

    Twaralo chala manchi positions ki velthav Brothers

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 Před 2 lety +21

    That is NTR, Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda Anna Nandamoori Taraka Rama Rao gaaru, Jaiho NTR, Johar NTR, Namo Namaha

  • @anilchattu6475
    @anilchattu6475 Před 2 lety +1

    Padma Bhushan evali k Satya Narayana Garu ki Indian Govt

  • @anandraok5925
    @anandraok5925 Před 2 lety +1

    Krishnavataram

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 Před 2 lety +3

    Versatile actor.

  • @balakrishnakommalapati3883

    Gantasala maranan sp balu ki .
    Svr maranam Satyanarayana ki ..
    Use aiendi

  • @prakashrao8077
    @prakashrao8077 Před 2 lety +2

    You seem to be not aware that Sathyanarayana acted as body double for NTR especially in NTR dual role movies.

    • @prakashrao8077
      @prakashrao8077 Před 2 lety +1

      Commonly called as dupe

    • @KothaMuchata
      @KothaMuchata  Před 2 lety

      I know sir.. ramudu bheemudu last scene lo aithe clear ga kanipistundi kudaa

  • @bonguharshavardhan6149
    @bonguharshavardhan6149 Před 2 lety +3

    How is kaikala now sir?

  • @prakashrao8077
    @prakashrao8077 Před 2 lety

    Sadly instead of Rajanala photo you have placed Mukkamala s photo in the video

  • @sairamnunna1660
    @sairamnunna1660 Před 2 lety

    CHALAA BAGAA CHEPPARU(N.MADHUSUDANA RAO,HYDERABAD,HYDERABAD)

  • @jyshaik
    @jyshaik Před 2 lety

    G
    Balice

  • @siripilliapparao4309
    @siripilliapparao4309 Před 2 lety +1

    N t r Demudu

  • @rajaakhi1299
    @rajaakhi1299 Před 2 lety +1

    They are really Leghands they are like family members now Worest

  • @prakashrao8077
    @prakashrao8077 Před 2 lety

    What is baffling is why did Sathyanarayana play NTR caricature role in Krishna s Naa pilupe prabhajanam which portrays NTR in very poor light

  • @manichandra187
    @manichandra187 Před 27 dny

    Both are legends.

  • @balasubrahmanyamseelam8979

    SVR ఉంటే నేను నటించను అని ఎన్టీఆర్ అన్నాడు.
    చంద్రమోహన్ సినిమాలు 40 పైగా చెడగొట్టాడు.
    కృష్ణకుమారి ని అవమానించాడు.
    షూటింగ్ లో, ముక్కామల ను పొడిచాడు. సర్కస్ రాముడు సినిమా లో రావు గోపాలరావు గారి వీపు రక్తాలు కారాయి. ఇవి ఆయన జీవితాన్ని మసక బార్చాయి.
    కాబట్టి ఓ బాకాలు ఊ ద కండి

  • @somanathvedula1030
    @somanathvedula1030 Před 2 lety +1

    Your wrong boss krishnavatram movie ki duryodhana character actual ga రంగారావు గారు నీ అనుకున్నారు కానీ వారు వేరే సినిమా ఒప్పుకోవడం తో NTR Satyanarayana ni select చేశారు దానికి నిర్మాత పుండరీకాక్షయ

  • @madhubabu596
    @madhubabu596 Před 2 lety +2

    SVR legend actor that why ego to NTR..

  • @MVS666
    @MVS666 Před 2 lety +19

    SVR కంటే కైకాల సత్యనారాయణ 100 Times గొప్ప నటుడు... All Rounder... SVR కొన్ని పాత్రలకే పరిమితం

    • @shan2980
      @shan2980 Před 2 lety +2

      Pandanti kapuram chudu.. Evaru 100 times bettero telustundhi...

    • @MVS666
      @MVS666 Před 2 lety +3

      @@shan2980 SVR కి నవ్వడానికి ,ఏడవటానికి ఒక్కటే ఫీలింగ్.. అన్ని రకాల పాత్రలు కైకాల మాత్రమే వేయగలడు... SVR కొన్నింటికే పరిమితం

    • @googleuser6844
      @googleuser6844 Před 2 lety

      @@MVS666 svr gari face lo chala gambhiratwam,natural natudu.satyanarayana goppa actor.,but kasttapadi chestunnatu umtumdi.

    • @krishnach909
      @krishnach909 Před 2 lety +1

      Svr great

    • @MVS666
      @MVS666 Před 2 lety +2

      @@krishnach909 SVR నవ్వు కి , బాధకు ఒకటే expression... ఆయన all rounder కాదు. కైకాల మాత్రమే అన్ని పాత్రలు పోషించగలడు.

  • @subhash809
    @subhash809 Před 2 lety +2

    Akkada vundi vinnantu emi kalpithalu allavu raa..Comedy voice

  • @palakarambabu1617
    @palakarambabu1617 Před 2 lety +2

    ,svrముందుntrగాడుజూనియర్‌ఆర్టిస్టులాకనిపిస్తాడు..svrనటనడౌలాగ్.డెలివరీntrగాడికితలకిందలతపస్సుచేసినసాద్యంకాదు......

    • @laharimaddipati8450
      @laharimaddipati8450 Před rokem

      Nuvvu pedda eripukugadivi ni Amma Telugu vadu Ani telisindhe ntr valla erripuka kulagajji na kudaka erripuka

    • @laharimaddipati8450
      @laharimaddipati8450 Před rokem

      Ntr devudu vesham veste devudula kanipinchevadura erripuka ntr ante Telugu Telugu ante ntr ra erripuka prathidhaniki caste antgadtaru endhukura erripuka na kudaka

    • @laharimaddipati8450
      @laharimaddipati8450 Před rokem

      Me Kula gajji Valle ap moddagudichi poyindhi

    • @laharimaddipati8450
      @laharimaddipati8450 Před rokem

      Ntr gadu enti erripuka nuvvu telugodi modda ki puttava erripuka

  • @wanted6974
    @wanted6974 Před 2 lety +2

    Meedhi kamma kulama bro Anni nandamuri bajana a Akkuvga 90 % videos.. Chiraku vastundi... Chinna herolu kuda unnaruga valla gurinchi cheppava

    • @KothaMuchata
      @KothaMuchata  Před 2 lety +4

      Naa cast adhi kadhu bro.. debatable subjects kabatti ivvalsi vacchindhi..

    • @sujatharao2381
      @sujatharao2381 Před 2 lety

      Neelu Adpu endukira