పూత దులుపవోతె Poutha Dulupavote Village Comedy Short Film

Sdílet
Vložit
  • čas přidán 19. 04. 2022
  • పూత దులుపవోతె VILLAGE COMEDY TELUGU SHORT FILM
    #VILLAGECOMEDY #MRMALLIKHARJUN
    STORY - SCREENPLAY - DIRECTOIN : MR. MALLIKHARJUN
    ASST DIRECTOR : BUMESH VEMUNDLA
    CAMERA : RANJITH SAINI
    EDITOR : SRINIVAS MUTHYALA
    CASTING : MR.MALLIKHARJUN, RITHIKA, PADMA.
    DAILOUGES : ANIL CHOPPARI
    POSTER DESIGN : SAGAR GRAFICS
    POST PRODUCTION : GM(GATTAIAH MALLIKHARJUN )STUDIO KARIMNAGAR - 9177314939
    TECHNICAL ADVISOR : TELANGANA TALENT DINESH
  • Zábava

Komentáře • 1,3K

  • @rajendhraavideos5067
    @rajendhraavideos5067 Před 2 lety +142

    హిరోయిన్ వాయిస్ సూపర్ .. కొత్తకొత్తోలతో మంచిగా తీస్తున్నవు సినిమా ..

  • @sriramulanavadeep6830
    @sriramulanavadeep6830 Před 2 lety +170

    సూపర్ మన యశ పొల్లువోకుంటా నవ్వులు పండిస్తున్నావ్ .సూపర్

  • @ganeshakkadevi3799
    @ganeshakkadevi3799 Před 2 lety +24

    ముఖ్యంగా మీ వీడియో లలో పాత సామెతలు చాలా బాగున్నాయి

    • @aanyarao913
      @aanyarao913 Před 2 lety

      czcams.com/play/PLxmlrzM4yjOZmKqS0kme8celIJzUTz-wX.html

  • @KouduRavi
    @KouduRavi Před 2 lety +46

    పార్ట్ 2 తీయండి బాగుంది సూపర్...

    • @aanyarao913
      @aanyarao913 Před 2 lety

      czcams.com/play/PLxmlrzM4yjOZmKqS0kme8celIJzUTz-wX.html

  • @ganeshakkadevi3799
    @ganeshakkadevi3799 Před 2 lety +246

    😂😂👍 సూపర్ డుపార్ hit,ఇంకాసేపు ఉంటె బాగుండేది అనిపించింది

  • @MRPRASADYADAV1311
    @MRPRASADYADAV1311 Před 2 lety +83

    చిన్నగున్నా సినిమా మొత్తం చింపినవ్ అన్న నవ్వి నవ్వి కడుపునొస్తుంది 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @chandhunethalla6921
    @chandhunethalla6921 Před rokem +1

    Nijanga nee videos ki peddha fan Aina bro....stress busters......full ga navvukunna....ee ammayitho combination manchigundhi continue chey all the best mallikarjun

  • @arpulabalrajuyadav3667
    @arpulabalrajuyadav3667 Před 2 lety +63

    ఈ మాటలు వింటుంటే బాగా నవ్వొస్తుంది చాలా బాగుంది🌹🌹🌹👍👍

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 Před 2 lety +41

    అన్న మల్లన్న అన్న నువ్వు తెలంగాణలో నువ్వు తెలుగు మాటల తో ఆదరగొట్టి చింత పూత గాలికి రలో పొహీనట్లు రాలినవి .మాటలు ట్యూటలగా పేలినావి. చాలా మంచిగా ఉంది సినిమా మల్లికార్జున్ అన్న & రితిక అక్క మాటలు చాలా గమతగా ఉంది.కథ దర్శకత్వం చేసిన మా అన్న మల్లికార్జున్ అన్న మాటలు అనిల్ చొప్పరి అన్న కెమెరా రంజిత్ అన్న చాలా మంచిగా తీశారు.మీ గంగారాజు బింగి నిర్మల్ జిల్లా గాల్ఫ్ నుంచి

  • @VenkatRajuVlogs
    @VenkatRajuVlogs Před 2 lety +156

    ఇదెంది అన్నా సినిమా తోందరనే ఓడగొట్టినవ్ ☹️☹️
    అయినా చిన్నగున్న సినిమా మస్తున్నది 👌👌👌

  • @nmaheshnaspuri1808
    @nmaheshnaspuri1808 Před 4 měsíci +5

    100సార్లూ చుసాను

  • @shivaprasad0055
    @shivaprasad0055 Před 2 lety +15

    మల్లికార్జున్, రితిక ఇద్దరు చాలా చాలా చేశారు
    డైలాగులు చాలా చాలా బాగున్నాయి 😄👌👌

  • @duddetibharathbharath7909

    సూపర్ బ్రదర్ మన తెలంగాణ యాస భాషలో చక్కగా నవ్వులు పండిస్తారు మీ వీడియో చాలా బాగుంది బ్రదర్

  • @maheshmaheshmani9194
    @maheshmaheshmani9194 Před 2 lety +22

    మల్లన్న సూపర్ 👌👌

  • @budigespandana5432
    @budigespandana5432 Před rokem +1

    Amooo navaaleka kadupu nopposthundhi😂😂🤣🤣... Enka nenu choosi maa hubby ki choopinchaa... Fully enjoyed the video

  • @tharakeswararao6776
    @tharakeswararao6776 Před 9 měsíci +1

    Mallikharjun gaaru super super super super 😂😂👌👌👌👌

  • @ramyasri5067
    @ramyasri5067 Před 2 lety +21

    Hii Mallikarjun Bro video chala super gaa undhi 😘😂Kanni konchame undhi 🤐😏

  • @gangaramponnam764
    @gangaramponnam764 Před 2 lety +9

    వీడియో మన యాస లో చాలా బాగుంది వీడియో చుసినంత సేపు నవ్వడమే ఇంకా ఉంటే బాగుండు అనిపించింది

  • @kprdancezone2022
    @kprdancezone2022 Před 2 lety +1

    Super rithika character lo full involvement assal chaaala baga chesavu and bro kuda super contacts keep going both of you have a bright future

  • @jayaprakash4741
    @jayaprakash4741 Před 2 lety +2

    Ammai Mathram kirrak

  • @mahankalitv882
    @mahankalitv882 Před 2 lety +24

    నా జీవితంలో ఇంత ఎప్పుడు నవ్వలేదు సూపర్ చేసారు ఇద్దరు

  • @swathiraj7124
    @swathiraj7124 Před 2 lety +11

    😂 ప్రతి మాట ఒక జోకుల మూట
    మల్లన్న మస్తుంది
    ప్రతి ఒక్క వీడియో తన్నులు తింటూనే ఉన్నావు

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 Před 2 lety

    Edarimataiu bagunavi vurlala bavidagara kayam teesukoni pendlam mogadu kotladi aa roju pani bandu peati telari manchi ga seasukuntaru edari yacting mastuguntadi 👌👌👌👌👌👌👌👌

  • @gorrekuntahussainkuruma1084

    సూపర్ గా ఉంది అన్న ఇంకా కొంత సేపు ఉంటె బాగుండు అన్న 👌👌🤝🤝

  • @thootikurlasunil3360
    @thootikurlasunil3360 Před 2 lety +6

    Super acting ammayidhi 💐💐

  • @itsmesrikanthkohli7902
    @itsmesrikanthkohli7902 Před 2 lety +5

    Samethalu matram chala baga rasaaru.... Full navvukunna 😂😂😂🙏🙏

  • @malthumshivaleo3610
    @malthumshivaleo3610 Před 2 lety

    Nen me videos first time chustunna ..full enjoy chesina ..me jodi bagundi... fantastic 😊

  • @indhudhandla4458
    @indhudhandla4458 Před 2 lety +2

    Chala ante chala bagundi ee video 10 times chusa swaroopa acting suparr 👍👍😂😂😂😂

  • @kyadasiarjun5671
    @kyadasiarjun5671 Před 2 lety +5

    Part 2 thiyyandi mallanna

  • @babapeerysrcpbabapeerysrcp3982

    సూపర్ హీట్ మల్లికార్జున గారు, మీరు ఇటువంటి మంచి, మంచి సిరీస్ లు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను

  • @madhuchettipally850
    @madhuchettipally850 Před 8 měsíci

    చాలా natural undi me acting good concept andaru చూడతగింది

  • @user-xs4po3cl9o
    @user-xs4po3cl9o Před 2 lety +1

    అచ్చమైన తెలంగాణా యాసలో తెలంగాణాలో ప్రాంతంలోని ప్రజల స్థితిగతులను మాటా ముచ్చట్లను రోజువారీ బ్రతుకులను,జీవితాలను,పల్లెల్లోని అనుబంధాలను కళ్ళకు గట్టినట్లు చూపిస్తూ నవ్వుల పువ్వులు పూయిస్తున్న మల్లికార్జున్ గారికి వారి సహచరులకు ధన్యవాదాలు.

  • @ganeshnayak5685
    @ganeshnayak5685 Před 2 lety +57

    ఎంత మందితో చేసిన మీ ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది🤣✌️

    • @aanyarao913
      @aanyarao913 Před 2 lety

      czcams.com/play/PLxmlrzM4yjOZmKqS0kme8celIJzUTz-wX.html

  • @ravigujjula8043
    @ravigujjula8043 Před 2 lety +8

    సాత్రాలు సూపర్ అన్నా...... ❣️❣️

  • @kusumasripucha4269
    @kusumasripucha4269 Před 2 lety

    Chaala bagundi inka koncham unte inka akkuva enjoy chesevallam

  • @kamaljidukire6561
    @kamaljidukire6561 Před 2 lety +1

    మల్లన్న మన ఉమ్మడి కరీంనగర్ యాస, భాష, శాత్రాలు అచ్చు గుడ్డినట్టు దింపినవే.. సూపరే నువు 👌👌👌👌👌

  • @nsynry
    @nsynry Před 2 lety +3

    సూపర్ మల్లికార్జున్ అన్న మన భాష మన యాస

  • @marupakadevendar6562
    @marupakadevendar6562 Před 2 lety +9

    వీడియో చాలా చిన్నగా ఉంది అన్నా కొంచెం 20 నిమిషాలుఇస్తే బాగుండు పార్ట్ 2 వందల కంటిన్యూ చేస్తే కొంచెం ఆనందంగా ఉంటాది అన్న వీడియో

  • @user-md2lo7nd9r
    @user-md2lo7nd9r Před 7 měsíci

    😂😂😂😂😂 yenthabaga untayandi mee comedy yenni tensions unna marchipotham😂😂😂😂

  • @malkaiahkuntola160
    @malkaiahkuntola160 Před 11 měsíci

    తెలుగు స్కిట్ సూపర్ కామెడీ నవ్వులే నవ్వులు

  • @venkat.jangiti2231
    @venkat.jangiti2231 Před 2 lety +12

    మల్లికార్జున సూపర్ సూపరో సూపర్

  • @nayinisandeep
    @nayinisandeep Před 2 lety +3

    Mallik bro... యాక్టింగ్ చాలా బాగా చేసింది హీరోయిన్ ఇంకా చాలా వీడియోస్ తనతో తీయాలని కోరుకున్నాము.

  • @bantusrinivas193
    @bantusrinivas193 Před 2 lety +1

    Vadhina language super

  • @kittuthotla9847
    @kittuthotla9847 Před 2 lety

    Super comedy nenu first time chusina mi video .....really chala comedy miss ayina inni rojulu

  • @nareshmuthyala3321
    @nareshmuthyala3321 Před 2 lety +13

    ఫుల్ కామెడీ 😂😂😂అన్న ఇంకా కొంచమ్ టైం ఉంటే బాగుండు అన్న

  • @narendermudiraj4175
    @narendermudiraj4175 Před 2 lety +3

    సూపర్ వీడియో ఇంకా కొంచం సేపు ఉన్న బాగుండు 😊😊

  • @venupuli7254
    @venupuli7254 Před 2 lety +1

    super

  • @raghuram1018
    @raghuram1018 Před rokem

    2:29 eee ammai godava paduthu maatlaadithe, nijangaane keeka,, super undhi ammai..

  • @madasishyam9274
    @madasishyam9274 Před 2 lety +3

    పార్ట్ 2 ఎప్పుడు బ్రో...మా వైఫ్' కూడా ఎలానే చేసింది....... సూపర్ ఓ సూపర్

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Před 2 lety +8

    మీరు ఇద్దరు కామెడీ సూపర్
    కానీ 15 నిమిషాలు ఉండాలి మళ్లీ కలిసి మరో స్కిట్టు చేయండి👍👍

  • @nagarajuchekka931
    @nagarajuchekka931 Před 2 lety

    Malli chudalanipistandhi superrrrrrr undhi

  • @aluvojupadma3321
    @aluvojupadma3321 Před 10 měsíci +1

    Super 👌👌👌👌👌

  • @myway2023
    @myway2023 Před 2 lety +4

    99 Times chusa edi, superb bro ,natural dailogs, inka chustaa chala chala bagundi andari acting superb❤

  • @srinivaspittala2486
    @srinivaspittala2486 Před 2 lety +6

    మల్లన్న మస్తు ఉన్నది ఆ సత్రాలు అయితే ఇంకా మంచిగా ఉన్నాయి పూట పూటకు ఇంకా మంచిగా తియ్యి మీ చిత్రాల కోసం నేను ఎదురు చూస్తున్న ఈ పూత దులుప పోయినప్పుడు మాకు కూడా కొన్ని గిట్లనే జరుగుతాయి

  • @kvenkateshkvenkatesh7467

    Super bro mallikarjun enko cinema ఈ ఈరోయిన్ తో

  • @rjyoutubechannel2738
    @rjyoutubechannel2738 Před 2 lety

    Its amaazing acting and comedy, inka vunte bagundu ani anipinchindi kani appude ayipoyindi

  • @srinivasmamidi6817
    @srinivasmamidi6817 Před 2 lety +9

    మరి ఇంత చిన్న వీడియో నా అప్పుడే complet ఆ.. చాలా బాగుంది keep it up

  • @satishasofficial9206
    @satishasofficial9206 Před 2 lety +3

    Part 2 kavalli anna chala bagundi bro

  • @bikshubejjala9859
    @bikshubejjala9859 Před 2 lety

    Highlight ga chesav bayya suparoooooooooooooooooo superrrrrrrrrrrrrrrrrrrrrr

  • @venkateshgoudmuthyala5449

    చాల బాగున్నది కామెడీ సూపర్ సూపర్

  • @devchinnaofficial
    @devchinnaofficial Před 2 lety +3

    బాగా నటించావు సాయిప్రియ గారు మరియు మల్లికార్జున గారు😇😇😇

  • @venkyvadlakonda9902
    @venkyvadlakonda9902 Před 2 lety +4

    వెరీ క్యూట్ బ్రో ఇంకా కొంచెం ఉండి ఉంటే బావుండేది

  • @mesuvenky3854
    @mesuvenky3854 Před 2 lety

    inkochem unte dhummulesu,,,,,,,,,,,,,,, super

  • @arigesanthosh6050
    @arigesanthosh6050 Před 2 lety

    Acchamaina mana telangana slang superrrrrrr ga unnayi Anna matalu...

  • @MarriKindha
    @MarriKindha Před 2 lety +35

    Super comedy anna 😂🤣🤣

  • @premkothuri278
    @premkothuri278 Před 2 lety +4

    సూపర్ అన్న ....మీ sence of humour

  • @gaddalaraju190
    @gaddalaraju190 Před 2 lety

    Same Actor to repeat inko video tiyandi
    Me iddari Combination Chala bagundi

  • @shankarvinnialthati5075

    Mi edhari jodi super anna inka thiyyandi all the best

  • @koteshgandu
    @koteshgandu Před 2 lety +3

    😀😀😀🤣 సూపర్ .. సూషినంతషేపు నవ్వుతనే ఉన్న😂😂😂❤

  • @nareshmouni3992
    @nareshmouni3992 Před 2 lety +13

    నోటికడిది పోయేదని పోటు దాకా తీసుకొని పోతివి కాదనే మల్లన్న🤛😊

  • @VenuGopal-lz2bf
    @VenuGopal-lz2bf Před 2 lety

    Super మల్లన్న మస్తు కామెడీగా ఉంది

  • @akkinenibhikshapathi2185

    Super b bro mamulugundadu Mary 🔥🔥🔥😀😀😝👍

  • @vikramgujjeti6111
    @vikramgujjeti6111 Před 2 lety +3

    you are selecting better concept and screenplay thank you

  • @sudireddykrishnareddy3502

    Loved it❤❤

  • @nerellasathishgoud6410
    @nerellasathishgoud6410 Před 2 lety +1

    బలే ఉన్నది కామెడీ

  • @badrabuddha4840
    @badrabuddha4840 Před 2 lety

    అమ్మాయీ వాయిస్ సూపర్ and అమ్మాయి బ్యూటీ ఫుల్

  • @maheshmaartha3454
    @maheshmaartha3454 Před 2 lety +3

    Happy married life bro......,💐💐

  • @sarithakammagoni7959
    @sarithakammagoni7959 Před 2 lety +15

    ఏంది అప్పుడే అయిపోయింద చూడ బుద్ధి అవుతుంది ఇంకా

  • @aravindb108
    @aravindb108 Před 2 lety

    Chala bagundhi superb., But very short 🤠

  • @suryateja2699
    @suryateja2699 Před 2 lety +1

    Natural acting... Natural slang... ఎంత చూసిన మల్లీ ...మల్లీ... చూడాలనిపించేలా ఉంది... 😅😂😂😅😅😂😅

  • @maheshmuddula85
    @maheshmuddula85 Před 2 lety +3

    Part 2 please 🙏🤣🤣🤣

  • @villageteamrrcreations
    @villageteamrrcreations Před 2 lety +3

    అన్న మిమ్మల్ని త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పైన చూడాలి అని కోరుకుంటున్నాం అన్న

    • @ANANDNANDU
      @ANANDNANDU Před 2 lety +1

      ఆల్రెడీ ఒక సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేసాడు... అతి త్వరలో ఇంకొకటి వస్తుంది

    • @sharathvennampalli8451
      @sharathvennampalli8451 Před 2 lety

      ఏ సినిమా

  • @ahammadbasha2045
    @ahammadbasha2045 Před 2 lety

    ఇంకొంచం ఉంటే బాగుండేది 👌

  • @gudlaravi8514
    @gudlaravi8514 Před 2 lety

    Mandhi pellilo mangalaharathi pattapoo. Super annaa

  • @harshithakapurboina9792
    @harshithakapurboina9792 Před 2 lety +4

    😂😂Hiliours comdey but the video is too short . otherwise kekaaaaa✌

  • @muddamshekar4685
    @muddamshekar4685 Před 2 lety

    సూపర్ బయ్యా ఇంకొంచెం ఉంటే బాగుండు
    అచ్చం పల్లెటూరు వాతావరణం కనపడ్డది

  • @ayyavaaripawankumarayyavar9664

    ఎక్స్లెంట్ యాక్టింగ్ వెరీ గుడ్

  • @Thota.SrikanthPatel
    @Thota.SrikanthPatel Před 2 lety +1

    సూపర్ ఒగ్గు కథ లు తిట్టుకోవడం 👌👌👌

  • @paravavijaya1574
    @paravavijaya1574 Před 2 lety

    Ab aa super ga undi 😂😂😂😂😀😀😀😀🤣🤣🤣🤣🤣

  • @venkykengarla1522
    @venkykengarla1522 Před 2 lety

    Nv great Anna. Best comedy stories thistav. Heroin voice bagundi

  • @kvlmahesh6642
    @kvlmahesh6642 Před rokem

    Super, rithika your really awesome super keka.

  • @vvenkateshamvadla7673
    @vvenkateshamvadla7673 Před 2 lety

    Exlent super camidi bayya mi acting sister acting super 🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @manavillagers2149
    @manavillagers2149 Před 2 lety +1

    Super time length penchadi

  • @mahendermahi8847
    @mahendermahi8847 Před 2 lety

    Anna mari entha navvisthee thattukoleke anna shenarthi ❤️❤️👌👌🤣🤣🤣

  • @prabhakarkonda9902
    @prabhakarkonda9902 Před 16 dny

    Super very nice good rithika madam thank you

  • @anjaneyulugoud9006
    @anjaneyulugoud9006 Před rokem +2

    సూపర్ అన్న.....యాశ , మాటలు ,స్టోరీ చాలా బాగున్నది సూపర్ అన్న.....కీప్ ఇట్ అప్

  • @thasleemmohammadh8391
    @thasleemmohammadh8391 Před 2 lety

    Super ante super assal chala chala bagundu

  • @verma7991
    @verma7991 Před 2 lety

    సూపర్ 👏తెలంగాణా యాస లో

  • @sureshtangela8758
    @sureshtangela8758 Před 2 lety +1

    Challa bagunadi malikarjun anhya

  • @poojamekala3802
    @poojamekala3802 Před rokem

    𝐀𝐧𝐧𝐚 𝐦𝐞𝐫𝐮 𝐬𝐮𝐩𝐞𝐫 💥👌