వారాహి దేవి మూల మంత్రం వింటే చాలు ll Varahi Devi Mula Manthre ll All Problems One Solution

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • వారాహి దేవి మూల మంత్రం వింటే చాలు ll Varahi Devi Mula Manthre ll All Problems One Solution #varahi .
    Lirics video:
    . • 3 లేక 21 లేక 108 సార్ల...
    .
    .
    .
    #devotional #new #viral #newvideo #youtube #yt #god #trending #devotionalchannel #viralvideo #best #bestdevotional #bestupdates #justpost #justupload #hindu #hinduism #hindutva #hindustan #hindugod #hindutemple #bajarangbali_status #bajarangbali #like #like4like #likeforlikes #likes #likee #likeandsubscribe #likesforlike #subscriber #subscribetomychannel #subscribe #subscribers #sub #subscriberkaisebadhaye #subscribed #share #shares #temple #templehistory #temples #varahivijayayatra #varakhimulamanthre #varahidevi #varahivasthu #varahimiracles #varahiarulvakku #varahimantra #varahiforelectionbattle #varahivehicle #god #godlike #godisgood #indian ##power #powerful #powerfullgod

Komentáře • 1,3K

  • @sfdcshares153
    @sfdcshares153 Před rokem +314

    ఓం ఐం హ్రీమ్ శ్రీమ్
    ఐం గ్లౌం ఐం
    నమో భగవతీ
    వార్తాళి వార్తాళి
    వారాహి వారాహి
    వరాహముఖి వరాహముఖి
    అన్ధే అన్ధిని నమః
    రున్ధే రున్ధిని నమః
    జమ్భే జమ్భిని నమః
    మోహే మోహిని నమః
    స్తంభే స్తంబిని నమః
    సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేశామ్
    సర్వ వాక్ సిద్ధ సక్చుర్
    ముఖగతి జిహ్వా
    స్తంభనం కురు కురు
    శీఘ్రం వశ్యం కురు కురు
    ఐం గ్లౌం
    ఠః ఠః ఠః ఠః
    హుం అస్త్రాయ ఫట్ స్వాహా ||

  • @ayappach137
    @ayappach137 Před 3 měsíci +98

    అమ్మ నా సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా మా కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా నీ చల్లని దయా కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ మా కుటుంబానికి మాకు ఉండేలా మమ్మల్ని అందరినీ కనికరించి కాపాడే తోడువై నీడవై రక్షణ కంటికి రెప్ప వైభవం మనల్ని ఆదరించి తల్లి మాకు తోడు నీడ నీవే రక్ష నీవే తెలిసో తెలియకో ఏమన్నా తప్పులు చేసి ఉంటే మన్నించు శరణం వారాహి మాత శరణం

  • @user-zt2oi6bk4m
    @user-zt2oi6bk4m Před měsícem +54

    నా పిల్లలు చదువులో బాగా రానించగలిగేలా చూడు అమ్మ వారహీ దేవి నమః

    • @satishkumaryada817
      @satishkumaryada817 Před měsícem

      ​@@SwapnaGuntakaఎందుకు వెకిలి నవ్వు తల్లి దయ లేనిది ఇది జరగదు

    • @Kamal_918
      @Kamal_918 Před měsícem

      ​@@satishkumaryada817😊😊😊

    • @Kamal_918
      @Kamal_918 Před měsícem

      ​@@satishkumaryada817😊😊😊

  • @ganeswararao7216
    @ganeswararao7216 Před měsícem +19

    తల్లీ వారహి మాత నా వెంట ఉండి నన్ను రక్షించు తల్లి

  • @user-et8nk1ij5k
    @user-et8nk1ij5k Před měsícem +76

    అమ్మ వారహి తల్లి నేను చాలా కష్టాలలో వున్నాను తల్లి నువ్వే కరుణించి కాపాడు తల్లి నీవే రక్ష రక్ష పాహిమాం 🙏🙏🙏🙏🙏

    • @naguworld
      @naguworld Před 16 dny +1

      Mantram chaduvu chalu instant ga results vastayi

    • @satyanarayananuni
      @satyanarayananuni Před 7 dny

      అమ్మ నీవే రక్ష

  • @mohanrao3359
    @mohanrao3359 Před měsícem +41

    అమ్మా నీ పూజా చేసుకోనే శక్తి ప్రసాదించుము జై వరాహి మాత

  • @mahalakshmivusirika5694
    @mahalakshmivusirika5694 Před rokem +156

    చదవటం రాక పోయినా అమ్మ మంత్రం వింటుంటే ఒళ్ళు జలదరించి పోయింది మనస్సు ప్రశాంతంగా ఉంది తల్లి నీకు పాదాభివందనం అమ్మ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹💐

  • @javvadisrinivasarao198
    @javvadisrinivasarao198 Před měsícem +25

    నా ఫ్యామిలి కి అంత మంచి జరగాలని కోరుకుంటూన్నాను

  • @shyamShyam-ku9jm
    @shyamShyam-ku9jm Před měsícem +25

    నెను చేసే ప్రతి పనిలో ఎటువంటి అడ్డంకులు లేకుండ విజయం సాధించేలా ఆశీర్వదించు తల్లి నిన్ను నమ్ముకుని ఉన్న పాహిమాం తల్లి🙏🙏🙏🙏

  • @user-it3rl5nn1q
    @user-it3rl5nn1q Před 5 měsíci +50

    అమ్మ నా కుటుంబం లొ అందరం ఏదో ఒక వ్యాది తో పీడింప పడుతున్నాం ఆర్థికంగా నష్టపోయినాము తల్లి
    నీ నామ స్మరణతో నా కుటుంబాన్ని కాపాడు తల్లి
    ఓం నమో శ్రీ మాత్రే నమః
    ఓం నమో వారాహి మాత్రేయేః నమో నమః

    • @ayappach137
      @ayappach137 Před 2 měsíci +2

      ఆ అమ్మ దయ మీకు ఉంటుంది ఏం బాధపడకండి త్వరలోనే అన్ని నయమవుతాయి

  • @RauKompellaShrinivasa
    @RauKompellaShrinivasa Před měsícem +30

    వారాహి తల్లి నా వల్ల నా భార్య కష్టాల్లో ఉన్నది. నువ్వే మా కష్టాల నుండి రక్షించు. నాకు మంచి ఉద్యోగం ఎక్కువ సాలరీతో వచ్చేటట్టు అనుగ్రహించు తల్లి. నా కుటుంబంలో అందరూ సంతోషం గా ఉండాలి అని. నా కు వీసా విషయం లో మరియు ఉద్యోగం విషయం లో
    విఘ్నాలు ఎదురు కాకుండా చూడు తల్లి. జై వారాహి దేవి.

  • @chitrothudurgababu5607
    @chitrothudurgababu5607 Před měsícem +30

    అమ్మ వరహి మాత నీవే అన్ని వేళలా మమ్మల్ని కాయలమ్మా ..... నా కు ఉన్న బాధలు తొలిగించు తల్లీ... అమ్మ కోరిక నెరవేర్చు తల్లీ... అమ్మ మా కుటుంబం అంత సంతోషంగా ఉండాలమ్మ.... ఆరోగ్యం విషయంలో కూడా నీవే చల్లగా చూడు తల్లీ.... ఓం వారహి వారాహి శరణం శరణం...

  • @ramakrishnaanem608
    @ramakrishnaanem608 Před měsícem +24

    అమ్మ మమ్మల్ని ఆరోగ్యపరంగా ఆర్ధికపరంగా ఆదుకోతల్లి

  • @ChandraChandrakala-gu3qw
    @ChandraChandrakala-gu3qw Před měsícem +15

    అమ్మ వారాహి మాత నీ పూజ చేసుకునే శక్తి ని ఇవ్వు తల్లి మాపై కరుణించు తల్లి

  • @itsninja329
    @itsninja329 Před měsícem +23

    తల్లిని ఆరోగ్యం బాగుండేలా చూడు తల్లి నేను నడవలేక పోతున్నాను తల్లి వారాహి మాతే నమః
    🙏🌺🙏

  • @sureshvundavalli6305
    @sureshvundavalli6305 Před měsícem +10

    అమ్మ నేను చేసే ప్రతి పనిలోనూ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని, నాకు ఆర్ధిక ఇబందులు లేకుండా వుండేలా చూడు తల్లి🙏🙏🙏🙏🙏

  • @itsninja329
    @itsninja329 Před měsícem +22

    ఓం వారాహి దేవియే నమః🎉🙏🙏🪷🪷🙏🙏🪷🪷🙏🙏

  • @Jaiveeeer
    @Jaiveeeer Před měsícem +19

    అమ్మ నా భర్తని నన్ను నా పిల్లలని ఆయురారోగ్యలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ప్రశాంతంగా అభివృద్దిలోకి రావాలి అని దేవించు అమ్మ నాకు నా భర్తకి ఒక మంచి దారిని చూపు తల్లీ 🙏🏻🙏🏻🙇🏻🙇🏻‍♀️

  • @sahasraadwikreddy7358
    @sahasraadwikreddy7358 Před 5 měsíci +36

    అమ్మ అందరిని చలంగా దీవించు తల్లి 🙏

  • @sateeshkumar2842
    @sateeshkumar2842 Před 2 měsíci +19

    అమ్మ నేను నా భార్య చలా కష్టలలో ఎంక అప్పులు చాలా ఉన్న ము అమ్మ మాకు త్వరగా కష్టాలు అన్నీ పోయె టాటు అశ్రీవద్రి ఇంచ్ వారాహి Amma

  • @vijayawlaxmimara650
    @vijayawlaxmimara650 Před 6 měsíci +23

    ఆ అమ్మ నాకు సర్వదా విజయం కలిగించేలా దీవిస్తుందని నమ్ముతూ... నా పదోన్నతి త్వరగా ఇప్పిస్తుందని...

  • @KSPadma-fw4ew
    @KSPadma-fw4ew Před 4 měsíci +30

    Varahi వారాహి అమ్మన్ అందరూ చల్లగా ఉండాలి అందరిలో మనం ఉండాలి maaatyagaru amma చెప్తారు

  • @sahasraadwikreddy7358
    @sahasraadwikreddy7358 Před 5 měsíci +25

    అమ్మ మంత్రం వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది తల్లి 🙏

  • @laxmanRoyal176
    @laxmanRoyal176 Před rokem +64

    ఎదో తెలియని ధైర్యం వింటుంటే ... ఓం ఐం క్లిం శ్రీం గ్లౌం శ్రీ వారాహి నమః 👏👏👏👏👏👏👏👏👏👏

  • @vasuvemuri3837
    @vasuvemuri3837 Před 2 měsíci +18

    అమ్మ వారాహీ సీమంత సింధూరం నుండి కాలు అందెలవరకు పదనాలుగులోకాలు ధరించిన వరప్రదాయిని నిన్నే శ రణువెడుతున్నము మా శాస్తా0గాలు స్వీకరించు తల్లీ....ఓం శ్రీ వారాహిదేవియే నమః

  • @u.p.ramakrishnaraokrishna9453

    వారాహి మూల మంత్రం పఠనం చాలా బాగుంది అమ్మ. నేను వర్ణించలేను

    • @Hari_Vj
      @Hari_Vj  Před rokem

      🙏🙏

    • @SriDevi-ik2qq
      @SriDevi-ik2qq Před 11 dny

      Sir lyrics kuda pettandi Amma manthram nenu poojalo reading chestanu🙏

  • @sujathasheri2421
    @sujathasheri2421 Před měsícem +9

    మా అందరూ మనశ్శాంతి గా ఉండాలని దీవించు తల్లి

  • @krishnamrajuas6412
    @krishnamrajuas6412 Před 2 měsíci +8

    అమ్మ తల్లి వారాహి దేవి నాకు వివాహం జరిగి 12సంవత్సరాలు అయింది నా భార్య కు తండ్రి చనిపోయినందున నా భార్య తోడబుట్టిన అక్కలు వాల్ల భర్తలు,అన్నలు వాల్ల భార్యలు కలిసి నాకు ఇచ్చి వివాహం చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకు నా భార్య కు ఏటువంటి మంచి చెడులు నిర్వహించ కుండానా నా భార్య తల్లి,నా భార్య తొడ బుట్టిన నలుగురు అక్కలు వారి భర్తలు ,ముగ్గురుఅన్నలు వారి భార్యలు నన్ను ,నన్ను కన్న నా తల్లితండ్రులను నా తోడబుట్టిన అక్కలను వారి భర్త పిల్లల ను నానా ఇబ్బంది పెడుతూ లేనిపోని నిందలు వేసి మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించి మమ్ములను చంపేస్తామని భయ పెడుతూ మమ్ములను హింసిస్తున్నారు వారిని శిక్షించి నన్ను, నన్ను కన్న తల్లితండ్రులను నా తోడబుట్టిన అక్కలను వారి భర్త పిల్లల ను నా కన్న కొడుకు బిడ్డలను రక్షించి, నా భార్య తొడ బుట్టిన అక్కల, అన్నల భార్య భర్తల ను వారి పిల్లను నా భార్య ను కన్న తల్లిని మా,ఇంకెవరి జోలికి రాకుండా వారిని శిక్షించి మమ్ములను రక్షించు తల్లి పాహిమాం పాహిమాం
    రక్షమాం రక్షమాం.
    ఓం నమో శ్రీ వారాహి దేవ్యై నమః .🙏🙏🙏🙏🙏

  • @MutaRajitha
    @MutaRajitha Před 2 měsíci +13

    తల్లీ ఈ దుష్టప్రయోగాలు చేస్తున్న, ఇంత మంది జీవితాలతో ఆడుకొంటున్న భాగ్యలక్ష్మి అంతు చూడు తల్లీ.... దానివి దానికే తిప్పికోట్టు.... నీ పై భారం మోపుతున్న... తగిన గుణపాఠం చెప్పు తల్లీ 🙏💐💐💐💐🙏🙏🙏

    • @khasiniharshith7570
      @khasiniharshith7570 Před měsícem

      RIGHT hand thumb 👍 left hand point ☝️ FINGURE joint left hand thumb ni right hand thumb 👍 left hand point ☝️ FINGURE MADHYALO గుప్పెట్లో VEESEEYYALI REMANING BALANCE RIGHT HAND FOUR FINGURES REMAINING BALANCE LEFT HAND THREE FINGURES JOINT MANTRA IS OM VAJRA GOSHAM VARAHI AMMAN DEVIYAE NAMAHA MANTRA 5minutes veeyali you TUBE LO SUJATHA ANGELGAARI YOU TUBE LO journey with Sai lo VARAHI AMMAN mudra ani కొట్టండి 🙏

  • @SatyaLakkimsetti
    @SatyaLakkimsetti Před měsícem +8

    వారాహి మాత తల్లి నా అప్పులు బాధలు,వ్యాపారం అభివృద్ధి గత కొన్ని సంవత్సరాలుగా నా బాధలు ఎక్కువ ఉన్నాయి భార్య భర్త అన్యోన్యం దాంపత్యం కొన్ని సంవత్సరాలు బాధపడుతున్నాను కూడా చేయాలి, పిల్లలు ఉద్యోగాలు చదువులు ఉన్నత స్థాయిలో చేయాలని తల్లి

  • @user-vt5kb4wv6o
    @user-vt5kb4wv6o Před 4 měsíci +46

    నా బిజినెస్ మంచిగా అయ్యో విధంగా చూడు తల్లీ

  • @SatyaLakkimsetti
    @SatyaLakkimsetti Před měsícem +71

    అమ్మ వారాహి మాత నా స్థలం అమ్మితే గాని తీరని మా భార్య మా బావగారు మా బావమరిది అప్పుడుగాని పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపడంట నా భార్య బామ్మర్ది నాకు తీర్చి విధానం చూడు తల్లి నేను పట్టికెళ్ళిదేమీ లేదు పిల్లల కోసమే నా బాధ నేను సంపాదించింది నీకు సగం కాదు మా నాన్నగారు ఇచ్చినారు వాళ్ళ నాన్నగారు ఆయనకు ఇచ్చినారు వచ్చినప్పుడు తెచ్చేది లేదు పట్టుకెళ్ళినప్పుడు పట్టుకెళ్ళేది లేదు తాత హస్తి కొడుకులు మనవాళ్ళకి మనవరాలకి ముని మనవరులకి చందాలనే కోరిక నాకు కోరిక వారాహి మాత నువ్వే రక్షించాలి నా బాధలన్నీ మీకే చెప్పుకుంటున్నాను పోకూడదని నా బాధ

    • @sravani27
      @sravani27 Před měsícem +8

      Manasulo cheppukondi, Ela Public ga endhuku

    • @ATOZzone4662
      @ATOZzone4662 Před měsícem +2

      Edi ayna public lo pettadam alvatu aypoindi😂

    • @user-bb4wu8gw8c
      @user-bb4wu8gw8c Před měsícem +4

      Ayan tana badhni Amma ki chepukunaru meku kadu kada anduku meru ala matladutaru meku ami kastalu leva

    • @sravani27
      @sravani27 Před měsícem +1

      @@user-bb4wu8gw8c Nenu Manasulo , Temple ki vellinappudu cheppukuntanu, Public lo kadhu..cheppalante nenu ninda munigi vunna Leni badha ledhu, Parents kuda leru

    • @sravani27
      @sravani27 Před měsícem

      @@ATOZzone4662 S

  • @boyinaramadevi904
    @boyinaramadevi904 Před měsícem +3

    అమ్మా వారాహి మాతా న పెద్ద కుమార్తెకు తను చేసే ప్రయత్నం ఫలించి మంచి గవర్నమెంట్ జాబ్ త్వరగా వచ్చేట్టు దయచూపమ్మా....నమో వారాహి మాతాయనమః

  • @sastryvk-zb1se
    @sastryvk-zb1se Před 6 měsíci +36

    వ జ్రాఘోషం ఓం శ్రీ వారహి దేవియే నమః అమ్మ నాకష్టాలు తొలగించి నన్ను ధన వంతునిగా చెయ్ తల్లి జై వారహి దేవియేనమః

  • @asparivenkateswarlu4543
    @asparivenkateswarlu4543 Před 2 měsíci +11

    శ్రీ వారహి తల్లి నా బాధలు, కష్టాలు, సమస్యలు, తిరుచువుమ్మా జై వారహి దేవి.

  • @laasya..twins..6435
    @laasya..twins..6435 Před měsícem +5

    ఆరోగ్యం గా... ఆర్థింకగా బాగుండేలా.. నీ చెల్లిని చూపు మా మీద ఉంచు తల్లి.... 🙏🏻నార్పవి నార్పవి ఇలా నార్పవి... 🙏🏻 🙏🏻🙏🏻జై వరహి మాత 🙏🏻🙏🏻

  • @SatyaLakkimsetti
    @SatyaLakkimsetti Před měsícem +7

    అమ్మ తల్లి వారాహి మాత నా భార్య నా దగ్గరికి వచ్చేలాగా నా పిల్లలు నా అప్పు బాధలు తొలగించాలని నేను ఎవరికీ కూడా అన్యాయం చేయలేదు నాలో నేను నలిగిపోతున్నాను తల్లి నన్ను రక్షించు తల్లి

  • @SatyaLakkimsetti
    @SatyaLakkimsetti Před měsícem +9

    నా వ్యాపారం 2017 లో పోయినది మా బావమరిదికి స్థలం అమ్మి నేను వ్యాపారం పెట్టుకున్నాను అభివృద్ధి చేస్తానని అన్నాడు అతడి దగ్గర నేను అప్పు చేయలేదు స్థలం అమ్మి డబ్బులు తీసుకున్నాను నా భార్య అన్నగారు అన్నగారు భార్య, అందులో మా తోళ్ళల్లోడు కూడా ఉన్నాడు కలిసి నన్ను అన్యాయం అందరూ నా వాళ్ళు అనుకున్నారు తప్ప నన్ను ఒకడిని వేరే చేస్తున్నారు నన్ను కాపాడి వాళ్ళ దాంట్లో ఉంచి నిజాయితీగా ఉంటాను తప్ప నా తప్పుడు పనులు చేయలేను వాళ్ల దగ్గర నన్ను పంపించి నన్ను మంచిగా చూసుకోవాలని తప్పులన్నీ సరిదిద్ది వాడే మాయ కూడా నువ్వే చూడు తల్లి చేసినారు

  • @srinivasudatha6492
    @srinivasudatha6492 Před 27 dny +2

    అమ్మ వారహి మాత ఐ నమః
    అమ్మ తెలియక ఏమైనా తప్పులు చేసిన మన్నించి ఎప్పుడు సంతోషంగా నా కుటుంబంతో ఎటువంటి అప్పులు బాధలు బిసినెస్ లో ఇబ్బందులు లేకుండా చల్లగా ఉండేలా కరుణించమ్మ.

  • @itsninja329
    @itsninja329 Před měsícem +5

    ఓం వారాహి మాతే నమః అమ్మ నేను నడవలేకపోతున్నా తల్లి నాకు నడిచే శక్తి తల్లి వారాహి మాత
    🙏🙏🪷🪷🙏🙏♥️👌🙏

  • @appenilingam7756
    @appenilingam7756 Před rokem +30

    శ్రీ వారాహి దేవియే నమః 🙏🙏🙏

  • @manchalasrinivasvarmabegum549
    @manchalasrinivasvarmabegum549 Před měsícem +7

    జగన్మాత నాకు ఆరోగ్యం బాగుచేయ్యి తల్లి 🙏🙏

  • @rayekantishankar5898
    @rayekantishankar5898 Před rokem +23

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమఃఓం వారాయై నమఃఓం మాత్రే నమఃఅందర్నీ కాపాడు తల్లీ

    • @Hari_Vj
      @Hari_Vj  Před rokem

      🙏🙏

    • @swethapadma2503
      @swethapadma2503 Před 7 měsíci

      వారాహి అమ్మన్ super కోరుకున్నారు మీరు మీ ఫ్యామిలీ అంతా నిండు నూరేళ్ళు చల్లగా పరిపూర్ణ ఆయుర్ రారోగ్య లతో వర్ధిల్లాలి

  • @mallivarun7747
    @mallivarun7747 Před 6 měsíci +14

    జై వారాహీ అమ్మ మా వ్యాపారం మంచిగా అభివృద్ధి అవ్వాలి అమ్మ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలి అమ్మ పాత ఆఫీస్ వాళ్ళు ఏజెన్సీ కానీ జాబ్ కానీ ఇచ్చినట్లు దయ కరుణ చూపండి అమ్మ ప్లీజ్ మాకు ఫోన్ చేసి పిలవాలి అమ్మ ప్లీజ్ మాకు మంచి మార్గం చూపించు అమ్మ మాకు మంచి జరిగినట్లు చేయండి అమ్మ మాకు ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా చేయండి అమ్మ మాకు ఉన్న బాధల నుంచి విముక్తి కలిగించు అమ్మ నాకు ఉన్న దోషాలు తొలగి పోయినట్లు చూడండి అమ్మ మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు అమ్మ అనంత కోటి వందనములు అమ్మ వజ్రఘోషం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭 వజ్రఘోషం,వజ్ర ఘోషం .వజ్ర ఘోషం, వజ్రఘోషం, వజ్రఘోషం, వజ్ర ఘోషం, వజ్ర ఘోషం, వజ్రఘోషం, వజ్ర ఘోషం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Hari_Vj
      @Hari_Vj  Před 6 měsíci

      🙏🙏

    • @Bharthi-gv7qz
      @Bharthi-gv7qz Před 5 měsíci

      😢

    • @ChamundeshwariC
      @ChamundeshwariC Před 4 měsíci

      9 .

    • @ChamundeshwariC
      @ChamundeshwariC Před 4 měsíci

      Namaste 😅. 11:30 ⁷ 9
      . 11:30 😅in 😊​@@Hari_Vj

    • @mallivarun7747
      @mallivarun7747 Před měsícem +1

      జై వారాహీ అమ్మ నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు అమ్మ మీ మీద నమ్మకంతో అడుగుతున్నాను అమ్మ మా మీద దయ కరుణ చూపండి అమ్మ ప్లీజ్ భారం అంతా మీ మీదే వేసాను అమ్మ రక్ష రక్ష రక్ష మామ్ మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు అమ్మ అనంత శత కోటి వందనములు అమ్మ వజ్ర ఘోషం అపరాజిత నర్పవి ఇలా నర్పవి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑😭😭😭😭😭😭😭😭😭❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraogodavari8958
    @srinivasaraogodavari8958 Před měsícem +8

    ఓం శ్రీ వారహి అమ్మ య నమః అమ్మ తల్లి అందరకి దీవెనలుఅందరకి కలగలని ....

  • @bapurao969
    @bapurao969 Před měsícem +4

    వారాహి అమ్మ నాకు కన్ను ఆపరేషన్ ఉన్నది మోకాళ్ళ నొప్పులను తగ్గించు అమ్మ ఆరోగ్యంగా చూడాలని కోరుకుంటున్నాను నాకు షుగర్ తక్కువ అయ్యేటట్టు చూడు ఆపరేషన్ ఉన్నది కన్ను నీకు నీ కరుణ కటాక్షం తో నాకు ఆపరేషన్ సక్రమంగా అయ్యేటట్టు చూడు తల్లి తల్లి వారాహి తల్లి వారాహి తల్లి పాదాభివందనం పాదాభివందనములు

    • @khasiniharshith7570
      @khasiniharshith7570 Před měsícem

      Varahi amman MUDRA RIGHT HAND THUMB 👍 left hand point FINGURE ☝️ JOINT LEFT HAND thumb ni right hand thumb 👍 left hand point FINGURE ☝️ MADHYALO గుప్పెట్లో VEESEEYYALI REMANING BALANCE RIGHT HAND FOUR FINGURES REMAINING BALANCE LEFT HAND THREE FINGURES JOINT MANTRA IS OM VAJRA GOSHAM VARAHI AMMAN DEVIYAE NAMAHA MANTRA 5minutes veeyali you TUBE LO SUJATHA ANGELGAARI YOU TUBE LO journey with Sai you tube channel lo VARAHI AMMAN mudra ani కొట్టండి 🙏

  • @nulubobby1509
    @nulubobby1509 Před měsícem +7

    రుణ విముక్తి కలుగ చెయ్యి తల్లి

  • @RajuPacharla
    @RajuPacharla Před 3 měsíci +8

    Amma nenu Kuwaitki velli baga sampadinchi na biddani baga chooskovali na bidda life happy ga undali na biddani kantiki reppala ellappudu Raksha ga undi kaapadu thalli nuvvante naku poorthi nammakam na bidda neethi nijaythi viluvalu bandalu theliali manchi chadhuvu manchi buddini na biddaki ivvu thalli ma Amma daggara na bidda bagundali nenu na bhartha Kuwaitki velli na biddani kshemamga chooskovali nabharthaki na bharya na bidda ni baga chooskovali valle na prapancham ane vidhanga maarchu thalli na bidda paina na paina na bhartha ki prema ni kaliginchu thalli om namo vaarahi thalli

  • @SatyaLakkimsetti
    @SatyaLakkimsetti Před měsícem +10

    వారాహి మాత ఏ తప్పు చేయకపోయినా నా మీద నింద వేస్తున్నారు తల్లి నువ్వే రక్షించాలి అంతా మీ చేతిలోనే పెడతాను పాపపుణ్యాలు ఒకసారి తప్పు చేసినందుకు జీవిత కాలం శిక్ష వేస్తున్నారు మీరే చూడండి నేను తప్పు చేసిన చెయ్యకపోయినా నన్ను క్షమించను తల్లి నా భార్య బిడ్డలు నేను కలిసి ఉండాలి నా అప్పు బాధలు వ్యాపారం అభివృద్ధి మీ సుఖ సంతోషంగా ఉండాలని కోరుచున్నాము నా భార్య చేత నిజం చెప్పించు తల్లి వారాహి మాత తల్లి

  • @gundabalaumamaheshwararao7573
    @gundabalaumamaheshwararao7573 Před měsícem +6

    అమ్మ వారాహి అమ్మ మా తాతలు దగ్గర్నుంచి మాకు వచ్చిన భూమిని కొంతమంది ఆక్రమిస్తున్నారు మా ప్రయత్నం మేము చేస్తున్నాము కానీ ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళను మీరే శిక్షించి మా భూమి మాకు ఇప్పించు తల్లి మీమీద నాకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుతల్లి
    ఓం వారాహి దేవియే నమః

  • @kanchanaramachandrudu2340
    @kanchanaramachandrudu2340 Před měsícem +1

    అమ్మ మా అబ్బాయిలు చల్లగా ఉండేలా ఆశీర్వదించు నమో వరహి దేవి ఐ నమః

  • @arunkagithala4706
    @arunkagithala4706 Před rokem +33

    ఓం శ్రీ మాత్రేనమః.
    అమ్మ వారహి మాత ఆవులను కాపాడు తల్లి.

    • @Hari_Vj
      @Hari_Vj  Před rokem

      🙏🙏

    • @swethapadma2503
      @swethapadma2503 Před 7 měsíci +1

      వారాహి అమ్మన్ ఆవిడే chuskunthharu కంగారు పడొద్దు మీరూ మీ ఫ్యామిలీ అంతా నిండు నూరేళ్ళు చల్లగా పరిపూర్ణ ఆయురారోగ్యా లతో వర్ధిల్లాలి

    • @arunkagithala4706
      @arunkagithala4706 Před 7 měsíci

      @@swethapadma2503 🙏🙏🙏

    • @arunkagithala4706
      @arunkagithala4706 Před 7 měsíci

      @@swethapadma2503 amma mee noti vaaku valla maku arogyam chekurutundani, aavula vadha poortiga aagali ani aa ammani manaspoortiga korukuntunna🙏

    • @Hari_Vj
      @Hari_Vj  Před 6 měsíci

      czcams.com/video/TH12em96mzU/video.htmlsi=AK81OeXwaWlg46Ar

  • @sahasraadwikreddy7358
    @sahasraadwikreddy7358 Před 5 měsíci +9

    ఓం శ్రీ వారాహి దేవిహే నమః 🙏

    • @Sri-yb4jo
      @Sri-yb4jo Před měsícem

      Om sri varahi devyai namaha ( ॐ श्री वाराही देव्यै नमः) ( ఓం శ్రీ వారహీ దేవ్యై నమః) ......this is the correct mantra .

  • @pallesrilaxmi3341
    @pallesrilaxmi3341 Před měsícem +3

    అమ్మ వారాహి మాత నా జీవితం ఒక దారి చూపించు తల్లి వారాహి మాత 🙏🙏🙏

  • @sreenivasareddy4036
    @sreenivasareddy4036 Před měsícem +1

    మా అమ్మాయికి ఉద్యోగం వచ్చేలా చెయ్యి వారాహిమాత తల్లి

  • @MahaLakshmi-fz5vr
    @MahaLakshmi-fz5vr Před rokem +35

    నమస్కారం లు జగజ్జననీ మాతకు జేజేలు స్క్రోలింగ్ లో ములమంత్రము వుంటే చాల హ్యాపీ గా ఉంటుంది అని

    • @Hari_Vj
      @Hari_Vj  Před rokem +1

      🙏🙏

    • @Hari_Vj
      @Hari_Vj  Před 6 měsíci

      czcams.com/video/TH12em96mzU/video.htmlsi=AK81OeXwaWlg46Ar

  • @nizamnagaraju3839
    @nizamnagaraju3839 Před měsícem +3

    వారాహి దేవియే నమః లోకా సమస్తా సుఖినోభవంతు🙏

  • @SPRao-id6xf
    @SPRao-id6xf Před 5 měsíci +6

    ఓం శ్రీ మాత్రే నమః, వారాహి మాతయే నమః 🙏🕉🙏🕉🙏

  • @sumalathamittapelli7624
    @sumalathamittapelli7624 Před měsícem +1

    Amma na pillalu baga chaduvukoni varu manchi abhi vruddiloki ravali ani ashirvadinchu amma varahi deviyai namaha

  • @malathilatha5647
    @malathilatha5647 Před 5 měsíci +8

    Amma varahi matha ..Maa attha makku support ga undali thali

  • @krishnamrajuas6412
    @krishnamrajuas6412 Před 5 měsíci +7

    ఓం నమో శ్రీ వారాహి దేవ్యై నమః 🙏🙏

  • @appenilingam7756
    @appenilingam7756 Před rokem +16

    శ్రీ వారాహి దేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gmurali9667
    @gmurali9667 Před měsícem +1

    పల్లె మేం చేసే పనిలో విజయం జరిగేలా దీవించండి అమ్మ తల్లి ఈరోజు మీరు ఇచ్చే ప్రతిఫలం మేము బిజినెస్ చేసుకునేలా పిల్లాపాపలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండేలా దీవించు తల్లి వారాహి దేవి తల్లి మీ ఆశీస్సులు మాపై ఉండగా దీవించండి నీకు శిరస్సువంచి నమస్కరించుకుని కష్టాల్లో ఉన్నాను తల్లి తల్లి మేము అనుకున్న పని నెరవేరేలా చూడము ఓం వారాహి దేవి తల్లి ఆయన మహా

  • @kartsthik
    @kartsthik Před 15 dny

    అమ్మ వారాహి మాత నేను చాలా బాధలో ఉన్న నా బాధలు నా కన్నీటిని నాపై దయ చూపించి తల్లి జై వారాహి మాత 🙏🙏🙏🙏🙏

  • @user-vt5kb4wv6o
    @user-vt5kb4wv6o Před 4 měsíci +4

    అమ్మ తల్లీ మంత్రం వింటుంటే చాలా అద్భుతం గా వుంది 🙏🙏🙏🕉️

  • @SravanthiBuri
    @SravanthiBuri Před 5 měsíci +6

    Om sri varahi matha namo namaha🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🍒🍌🍌🥭🥭🪔🪔🔥

  • @SwamyJampala
    @SwamyJampala Před 16 dny

    నేను అనుకున్న పనులు అయ్యేలా చూడు తల్లి మీకు దశ కోటి శతకోటి అనంత కోటి మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏....................................................... 🌹🌹🌹🌹🌹

  • @sujathasheri2421
    @sujathasheri2421 Před měsícem +2

    మా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని దీవించు తల్లి

  • @pypetiindu3152
    @pypetiindu3152 Před 6 měsíci +8

    Amma nenu na manasulo anukunna korika neraveralani nannu asirvadhinchu amma🙏🙏

  • @krishnamrajuas6412
    @krishnamrajuas6412 Před 5 měsíci +7

    ఓం నమో శ్రీ వారాహి దేవ్యై నమః

  • @shekarthirmanapally6053

    అమ్మ వారాహి దేవి తల్లి నా కష్టాలన్నీ తీయల ఆశీర్వదించు తల్లి

  • @krishnaalavala8269
    @krishnaalavala8269 Před 5 dny

    అమ్మా వారాహి మాత నేను చాలా ఆర్ధిక ఇబ్బందీ గా సమస్య లతోవునాను వ్యాపారం అభివృద్ధి చెందేటటుచేయు ముతలి నాకు ఋణ విముక్తి కలిగించుఅమా నాకు రావలసిన బాకీలు అని వచ్చు నటుల చేయుము తల్లి నీకు నమస్కారం తల్లి

  • @Crown_55
    @Crown_55 Před rokem +20

    ఓం శ్రీ వారాహి దేవి నమః

  • @bhagyalakshmibareedu2469

    Amma Varahi matha kshaminchi rakshinchi karuninchi kapadu thalli. Sree Maathre Namaha. Sree Varahi Devyai Namaha.

  • @itsninja329
    @itsninja329 Před 17 dny

    అమ్మ నా ఆరోగ్యం గురించి నీకు తెలుసు తల్లి నేను ఏమి కోరుకోను గా నువ్వే చూసుకోవాలి
    🙏🙏🙏🙏🌺🌺🌺🌺♥️👌

  • @TenalipillaBujjivlogsideas

    అమ్మ వారాహి మాత నేను మంచి లాయర్ గా లైఫ్ లో సెటిల్ అయ్యేలాగా చూడమ్మ నాకు ఉన్న బాధలు కష్టాలు తీరిపోయే లాగ చూడమ్మా🙏🙏🙏🙏

  • @darapullarao4557
    @darapullarao4557 Před měsícem +4

    Jai వారాహి

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Před 5 měsíci +7

    ఓం హ్రీం శ్రీo క్రౌo స్రౌo క్రౌo ధ్రుo భ్రుo వరహికిరతక నమః అక్షతాన్ సమర్పయామి 🙏🙏🛕🛕🕉️🕉️🔯🔯🕸️🕸️🗡️🗡️🕰️🕰️🕉️🛕🔯🌹🌺🙏🙏 gpt vskp ap

  • @SatyaLakkimsetti
    @SatyaLakkimsetti Před měsícem +1

    వరాహి మాత నాకు పూజ చేయడం రాదు చదవడం రాదు అగరపతి వెలిగించి ప్రసాదం అక్కడ పెట్టి నవ్విజయం పెడతాం ఊరికే అంతా సెల్ ఫోన్ వాయిస్ రికార్డ్ తోటే నా వారాహి మాత మీకు పూజ చేయడం నా భార్య పిల్లల్ని మా బామ్మర్ది మారి నా దగ్గరికి పంపించాలని అడుగుతున్నాను తల్లి నువ్వే దిక్కు

  • @satishjanam9730
    @satishjanam9730 Před měsícem +1

    ఓం శ్రీ వారాహి దేవ్యై నమః 🌺 నీ మంత్రంతో నా బర్త మారాలి నేను నా కొడుకులు కోడళ్ళు మనుమలు మనుమరాల్లు అందరూ సంతోషంగా ఉండాలి 👏👏👏🙏🙏🙏🤝🤝🤝🤲

  • @user-hc1hm5bk7w
    @user-hc1hm5bk7w Před 5 měsíci +3

    Om namah varahi matha Amma kapadu thalli karuninchu matha dayachupumu thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥭🥭🍌🍌🍒🪔🪔Amma varahi matha maa abbayiki sath santhananni prasadinchu thalli

  • @KSPadma-fw4ew
    @KSPadma-fw4ew Před 2 měsíci +30

    Varahi Amman వారాహి అమ్మన్ ముద్ర రైట్ హ్యాండ్ thumb left hand point fingure joint left hand thumb ni right hand thumb left hand POINT fingure MADHYALO మధ్యలో గుప్పెట్లో వెస్సేయాలి REMAINING BALANCE RIGHT HAND FOUR FINGURES REMAINING BALANCE LEFT HAND THREE FINGURES JOINT MANTHRA IS ఓం వజ్ర ఘోషo varahi Amman వారాహి అమ్మన్ దేవియే నమః ముద్ర five Minutes వేయాలి సుజాత ఏంజెల్ గారి యూ ట్యూబ్ ఛానల్ జర్ని విత్ సాయి యూ ట్యూబ్ లో varahi Amman వారాహిఅమ్మన్ ముద్ర అని కొట్టండి

  • @raokurma2702
    @raokurma2702 Před měsícem

    ఓం నమః వారాహి వారాహి తల్లి వారాహి మీ కృపా కటాక్షములు సమస్త జనులు అధరికి అధించమ్మ తల్లి వారాహి మాత

  • @itsninja329
    @itsninja329 Před měsícem +3

    ఓం వారాహి మాతే నమః
    🙏🪷🙏🪷🙏

  • @amrutagarige5350
    @amrutagarige5350 Před 6 měsíci +7

    Om varahi thali namo namaha🙏❤

  • @krishnamrajuas6412
    @krishnamrajuas6412 Před měsícem +1

    ఓం నమః శివాయ
    ఓం నమో శ్రీ వారాహి దేవ్యై నమః నీ దివ్య దర్శనం కలిగించు తల్లి
    నాకు మోక్షాన్ని కల్పించి నీలో ఐక్యం చేసుకో తల్లి🙏🙏

  • @srinalini4960
    @srinalini4960 Před měsícem +2

    Bless my family maata on Debts release, good health and wealth 🙏🙏🙏Om Vaarahi Devyayi Namaha

  • @yashaswinib7005
    @yashaswinib7005 Před rokem +17

    I'm feeling Lucky to hear such a great mantra of maa Varahi devi 🙏🙏🙏🙏🙏 jai Varahi matha 🌺🌺🌺🌺🌺
    Feeling blessed 😊🙏🙏🙏🙏🙏

  • @user-sx5dg7ug6m
    @user-sx5dg7ug6m Před 5 měsíci +3

    Memu kottaga illu kattukunnamu ma pakkana sharabulaki smasanam ichhesaru. Vallu gotilo pudechestunnaru. Chala bayanga vundi. Amma varahi mata adi raddu cheyyamm😢😢😢😢😢

  • @bandasampath4723
    @bandasampath4723 Před 5 dny

    అమ్మ నీ దయ వల్ల నా కోరిక నెరవేర్చు తల్లి నిన్నే నమ్ముకున్న 🙏🙏🙏

  • @SrinivasAkula-qr4rl
    @SrinivasAkula-qr4rl Před 12 dny

    ఓం శ్రీ హైం క్లీమ్ వరాహి మతయా నమః ఓం శ్రీ హైo క్లీమ్ వారాహి మాతయా నమః అమ్ము వారాహి మాత నీకు మా ఇంటి ఇళ్లి పాటి చత కోటి వందనాలు తల్లీ నాకు న పిల్లలకు నా అర్థాంగి కీ అన్నీ బాగుండి మాకు ఆరోగ్య పరంగానూ ఐశ్వర్య పరంగానూ నాన్ను అన్నీమీరు ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను తల్లీ ఇది నా కోరిక జై శ్రీ వరాహి మతయ నమహా

  • @ramanammabotcha7124
    @ramanammabotcha7124 Před měsícem +3

    అమ్మా వరాహ మాతా నా బిడ్డ కి ఉద్యోగం చూపించు తల్లి

  • @sureshvundavalli6305
    @sureshvundavalli6305 Před měsícem

    అమ్మ వరహీఅమ్మ నేను అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావాలి అని దివించు తల్లీ

  • @sureshvundavalli6305
    @sureshvundavalli6305 Před měsícem

    అమ్మ వారాహి మత నెనుకోరుకున్నటుగా నాకు వున్నటువంటి ఆర్ధిక ఈ బంధులనుంది బయట పడి అధిక దనబీవుర్ది కలగాలని దివించు తల్లి....🙏🙏🙏🙏🙏🙏

  • @VijayKumar-lz3bs
    @VijayKumar-lz3bs Před 4 měsíci +4

    కృతజ్ఞతలు అమ్మ.

  • @rayekantishankar5898
    @rayekantishankar5898 Před rokem +5

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమఃవారాహి దేవియే నమఃఓం మాత్రే నమః

  • @PPrabhavathi-tw6zm
    @PPrabhavathi-tw6zm Před měsícem +2

    మాకు 😢 ఆదాయం వచ్చే లా కరుణించు అమ్మ ❤

  • @vynalasadanandam6269
    @vynalasadanandam6269 Před 10 dny

    ఓం శ్రీ మాత్రేయ నమః నీ ఒక్క ఆశీర్వాదం ఇచ్చినందుకు నీకు కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏

  • @hemasundarpunyapu1800
    @hemasundarpunyapu1800 Před 4 měsíci +4

    ఓం వారాహి మాత్రే నమం

  • @praveengolle8496
    @praveengolle8496 Před měsícem

    ఓం శ్రీ వారాహి దేవ్యై నమః 🙏
    లోక సమస్త శుకినోభవంతు🙏
    జై వారాహి🙏జై జై వారాహి 🙏🙏