Alitho Saradaga | 10th December 2018 | Singers Mallikarjun, Gopika Poornima | ETV Telugu
Vložit
- čas přidán 9. 12. 2018
- #AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews prominent musical couple Mallikarjun and Gopika Poornima, where they shares their life experiences and memories from their cinema career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etv__win
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvteluguindia
☛ Follow us on | / etvteluguindia - Zábava
నేను చూసిన అత్యద్భుతమైన జంట " గోపికాపూర్ణమ "👌👌
ఈ వారం ఎపిసోడ్ త్వరగా ఐపోయి నట్టు అనిపించింది. సూపర్ జోడీ. ఇంకా చూడాలని పించింది అంత బాగుంది వాళ్ళు మాట్లాడుతుంటే. సూపర్ .
Nice
Nilima Nilima zabardhash
axe:-\
Naku kuda alane anipinchindi so a episode download chesukoni Mari chusthunnanu weekly 2 or 3 times
Go o
నాకు చాలా ఇష్టం ఈ జంట అంటే
God bless your life
beautiful couple elanti couples interviews chuse chala peaceful anipistadi 👍🏻
అమ్మ మీ నవ్వు చాలా బాగుంది.
Chala rojula taravata Telugu matlade vallu vacharu tq malli anna purnimagaru
Dayanand Yad
Avunu
మల్లిఖార్జున్ చిన్న పిల్లల మనస్తత్వమనుకుంటా! మనసులో ఏమీ దాచుకోడు.వసపిట్టలా కల్మషం లేకుండా మాట్లాడుతాడు.ఆ సర్వేశ్వరుడు మీ జంటను చల్లగా చూడాలని మనఃపూర్తిగా కోరుకుంటున్నాను.
గోపిక పూర్ణిమ మరియు మల్లిఖార్జున్ గారు మీ జంట చూడముచ్చటగా ఉంటుంది , మాకు మరియు మా నాన్న కు చాల ఇష్టం మీ ఇద్దరు అంటే కలకాలం ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాం .
.
E
Good couples
Vhg
mpo
గోపిక గారు బంగారుతల్లి లా మీరు నవ్వుతూ ఉంటే.... మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది....నేను మీ అభిమానిని.... ఎంత బాధలో ఉన్నా... ఒక్కసారి మీ పాట వింటే (స్వరాభిషేకం లో) అన్ని బాధలు మర్చిపోతాను....
మీ జంటని ఆ దేవుడు కలకాలం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉంచాలని... మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....
s...ur right
Yes bro
Nice
S..ur Right Sir..👌👌👌👌
Allzxshpo
You are blessed Malli...I still remember our college day songs ....stay blessed
Gopika poornima garu me dressing style and me life style lo kuda meru sp shailaja garini follow avutaru. Both r good. All the best for your future
So true...
కేవలం పాత అటెస్టులీ ఈ షోలో చూడాలి అనుకునే వాళ్ళు ఇక్కడ లైక్ చేయండి👍
Both
Malli.... Poornima.... Meeru super..... God bless you.
Yes
j.s.Aruna yes
Live etv
My favourite singers Mallikarjun and Gopika Poornima
I love mallikarjun gopika super voice both
super couple
I'm so happy to see this interview, meeru eppudu happy ga undali ani korukuntunna.
గోపికా మేడం మీ నవ్వు చూస్తే ఒక జీవితం గడి పేయవచ్చు..
నిజమే
Yesbro
నిండైనతెలుగుసంస్కారం పుణికి పుచ్చుకున్న గోపికా పూర్ణిమ అక్కా ఏ కార్యక్రమంలో కనిపించిన చేతులెత్తి నమస్కారించాలనిపిస్తుంది.
మల్లికార్జున్ గారు గొప్ప గాత్రంతో పాటు అభినయంతో అలరిస్తుంటారు.
"పాడుతా తీయగా" కార్యక్రమం ద్వారా
ఇటువంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసిన
ఈTV వ్యవస్థాపకులు రామోజీరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ ఆదర్శ దంపతులకు తొలిసారిగా సినిమాలో పాటలు పాడే అవకాశం కల్పించిన ప్రముఖ సినీ నేపధ్య గాయకులు, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ గారు మా ఖమ్మం జిల్లా వాసి కావడం విశేషం.
గోపికా పూర్ణిమ అక్కామల్లికార్జున్ గారు దంపతులు తమ అమూల్యమైన గాత్రంతో మరెన్నో సినిమాలలో పాటలు పాడే అద్భుతమైన అవకాశాలను పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.
- దుగ్గిదేవర శ్రీ రఘునందన్,
7వ తరగతి విద్యార్థి,
మల్లవరం - 507167, తల్లాడ మండలం
,ఖమ్మం జిల్లా.
వెరీ నైస్ కామెంట్
Inta famous ayi kuda simple ga vunde women Gopika poornima guru Hats off
Lovely couples 👌👌👌 Gopika Poornima you are so beautiful looking like Roja movie Madhubala
Beautiful Couple, God Bless You Both.❤😍
గోపిక పూర్ణిమ అక్క ఈ షో తో నేను నీ క్యారెక్టర్ కి పెద్ద ఫ్యాన్ అయ్యాను అక్క.
Mallikarjun sir and gopika mam 👌🏻🙏🏻💕💯✍🏿🇮🇳🔥
My favorite couple..😍😍
i love this couple.. god bless both of you,, and your family.. the reason is Gopika poornima and Malli the dupe of my Mega star... Love you Malli.... durmarguda... annayya dialogue..
మిలా ఇలా ఎప్పుడు ...ప్రశాంతంగా , హాయిగా నవ్వుతు ఉన్నవాళ్లను చూస్తున్నపుడు ..మనసుకు హాయి గా ఉంటుంది ..❤😊😊God Bless you both.. Mallika garu & Gopika garu.. Happy Souls 😊❤👍
so beautiful smile madam
@@venkateswarluk2239 7
Super jodi .oka like vesukondi.👍👍👍👍👍
8i
Nakistamaina janta
Vesanu
@@yashumanu1235 z
Ok
My favourite singer malli gopika blessed with nice husband
i like very much mallikarjuna gaaru..very decent fellow gopika gaaru lukky girl
Made for each other ante idenemo.Thanks Ali sir
MANJUNATH N
I love n respect Gopika poornima
Gopika Decency. నాకు బాగా నచ్చింది
అంటే చెప్పలేని ఇష్టం ముఖ్యంగా డమరుకం లోని లాలి పాట చాలా చాలా ఇష్టం
మీ జంట అష్ట ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఎప్పుడు హాయిగా ఆనందంగా ఉల్లాసంగా ఉండాలి
ఆలీ గారికి ఎటకారమా ఎక్కువైపోయింది హాస్యం ఉండాలి కానీ ఎటకారం ఉండకూడదు ఎదుటివారు హర్ట్ అవుతారు
Satya Bheemuni exactly bro
Correct andi
True..
Yes correct
Gopika expressions super
Hyper active mallikarjun garu😍👏👏
Sowjanya Ganduri Hi
నాకు ఈ రోజుకి చాలా ఇష్టమైన జంట మల్లిఖార్జున, పూర్నిమలు❤❤❤🎉🎉 very cute couple...
Chala bagundhi ee episode
gopika gari lanti face chuste enthati tension lo unna oorike cool avutaru.Naku alanti face cut unna ammai ni life partner ga undalani aasa.
who else felt, Episode must be a little Long..? o.O
Nice couple u both blessed by God heartily felt very happy when I am seeing this show
మల్లికార్జున మళ్లీ మళ్లీ చెప్పవలసింది one and only one graceful dancer in singers గోపికా పూర్ణిమ నాకు మాత్రం గుర్తుకొచ్చేది గోమాత ఆల్ ది బెస్ట్ అలీ బాబాయ్ 😘
Super
best couples gods gress you both wil l be for evor
Mallikarjun garu meru chala manchi patalu padaru
Love marraige chesukune vishayam lo gopika cheppina matalu Nijamga chala goppaga vunnay .parents ki importance ivvalanukovadam realga great
గోపికాపూర్ణిమ ను భార్యగా పొందటం నిజంగా మల్లికార్జున్ గారి అదృష్టం. ఒకరికోసం ఒకరు పుట్టరేమో అనిపిస్తోంది నిజంగా.....may God bless your family
one of the best episode of alitho saradaga programme
gopikaa madam merru challa pure lady
Me pair chala bavuntindi Gopika, Mallikarjungaru. Me iddari songs Naku chala ishtam
Time teliyaledu show chustuntee..
Best couples 💑
Ss😊
Appude aipoyinda anipinchindi show😀😀
Yes
@@venkataramanavakati2902 .
Very nice couple
Chala bagundi me interview... Erojullo me couples chala mandiki adarsham kavali...gopika garu me vidanam paddatulu super andi
Malli garu meru padina song's anni entha super hitoo me episode chusaka comet petta kunda undalekapothunaa
Anjali Erigineni yaa naaku kuda theledhu ayana cheppevarku
I like u గోపిక పూర్ణిమ💞
Hai
Naa peru kuda poornima 😊
Hai
1st time ee pair dhi Inka chudalani pinchindhi...made for each other..my best couple..malli garitho chiru steps vepistharru anukunna...fyn..
Nice Jodi , nice interview
All the best malli & poornima garu
Good pair
I love u
I want u
Pure hearted person...... Mallikarjungaru.......... Traditional... devatha..... madam...
God bless you Malli Annaya Gopika vadina .... you're are a wonderful humans...I love you both Annaya chala kastpadi vacharu..eyes lo water vachhai
Super jodi
She is so lovely.. 😍
Nice wife an husband
గోపి పూర్ణిమ నా బెస్ట్ సింగర్ 👍👍👌👌
I love this singing couple
I bless you singing couple
Best Jodi. Entha lucky abba villu
I like this pair very much tnq so much ali gaaru
Ali garu me program regular ga following avuthunamu super plz Artie's rukuminee and sridevi nee both sisters need thisukarandi me show ki
Best couple...nice episode...
పూర్ణిమ , మల్లికార్జున్ గారు మీ జంట చూడ ముచ్చటగా ఉంటుంది ఎంతో సాదాసీదాగా ఎప్పుడు నవ్వుతూ ఉండే మిమ్మల్ని చూస్తే అందమైన దంపథ్యానికి నిదర్శనం లా అనిపిస్తుంది. I so very like sweet couples 💑💑👌
పూర్ణిమ సో బ్యూటిఫుల్
Jp
Yes bro I too agree.
@@samerkhan224 by dew free
నుండి సూపర్ ది ఐ లవ్ యు ఉంచేది ఫుల్ లో దాంట్లో వల్ల వేస్తావు నువ్వు ఇస్లాం 👌🤝👌
@@samerkhan224 CT
Cute couple my favourite singers
Hi
Cute couple
What a great couple. Made for each other. God bless you sir and madam.
Super ga vunaru gopika garu,smile is beautyful
Nice singing couple.
God bless them with good
health.
Super Mallikarjun Garu
Nice couple very cute 😍😍😍
Very very nice couple...all the best..may God bless you and your family....the smile of both of yours is very genuine and heartful.
my fav mallikarjun...i easily find his voice when i listen to the songs....after a long tym seeing each other
Made for each other lovely couple stay blessed happy long Life together 😘💕💞😍😘💕💞
Malli & poornima gaaaru the best capul
Best couple , i always follow there interview s
Good couples made for each other your attitude ,way of talking, life style reality expressed openly i like gopika madam and mallikarjun sir
Lovely couples I am big fan u both
Gopika purnima mimmalni eppudu TV lo choosina chala plesantga untaru me face chustay Na manasuku haye ga untundi
చూడముచ్చటైన దంపతులు రాగానికి తాళానికి ఆ దేవుడు ముడివేశాడు భావితరాలకు ఆదర్శవంతమైన జంట😊
పాడుతా తీయగా ప్రోగ్రాం నుండి వీళ్ళంటే చాలా ఇష్టం ముఖ్యంగా గోపికా పూర్ణిమ అంటే చాలా ఇష్టం వీళ్ళ ఇంటర్వ్యూలు ఎప్పుడు వచ్చినా మిస్సవకుండా చూస్తూ ఉంటాను
Mallikarjun ki nice wife' Nisaga she is very gud an very nice all the best me Ku gud
god bless u, 100 years meeru ilage undali
Mallikarjunu Anna 💐🌷Gopika purnima🙏 Thanks
Nice couple 100 years meeru santhoshamga kalisi unndabdi
Very nice and lovely couple.
Happy to see you made for each other god bless you
Lovely Jodee Gopika Poornima Mallikarjun, sir akalitho saradaga very nice video thankyou etv ki God bless you
గోపిక గారు పాడిన పాట
ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు
సూపర్
Made for each other in all aspects
I like very much this couple
Allwas I 💘 like this Jodi God bless u sister and bro..... 💖
She imitated Lat. Sriha Mangeskar very well. Good, be happy
I love this pair ever forever
Suuuuuuper Ali Garu and best made for each other couple
Super Couple God Bless You
My favourite singers
couple anty elavundali cute
I love u both(Mallikarjun and gopika Poornima)