Alitho Saradaga | Mano, Jameela | 13th September 2021 | Full Episode | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2021
  • #alithosaradaga #telugushow #etvwin
    Ali interviews prominent playback singer Mano and his wife Jameela where they share their life experiences and memories from their career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Zábava

Komentáře • 1,2K

  • @dneditingvibes5285
    @dneditingvibes5285 Před 2 lety +526

    అన్యోన్యమైన దంపతులను ఇంటర్వ్యూ చేయడం బాగుంది సార్ ఎప్పుడు ఇలాగే పాడుతూ నవ్వుతు నవ్విస్తూ ఉండాలి సార్ మీరు 👌🏻👌🏻

  • @nigamindia849
    @nigamindia849 Před 2 lety +533

    పద్మ శ్రీ పురస్కారానికి మనో గారు 100% అర్హులు. ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఇలాంటి గొప్ప గాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ని తప్పకుండా గుర్తించి గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    • @chandraprasad1669
      @chandraprasad1669 Před 2 lety +7

      Avi mana state government central ki recommend cheyali.... But mana vallu cheyaru
      Balu gariki kuda tamilnadu government recommend chesindhi padma sri, padma vibhushan anni
      Mana government em cheyadhu
      Rajamouli gariki kuda karnataka government recommend chesindi

    • @ramamurthy2467
      @ramamurthy2467 Před 2 lety

      @@chandraprasad1669 v. Vvvvvvvvvvvv vv. Vv vx. Vvvvbvvvvvv vvbe

    • @deepaknikhil6593
      @deepaknikhil6593 Před 2 lety +4

      illayaraja garike ivvaledu aayana enta??

    • @MahithaDavala
      @MahithaDavala Před 2 lety +1

      Yes

    • @ramachandrareddyreddy4172
      @ramachandrareddyreddy4172 Před 2 lety +1

      Yes

  • @LeelakanthYadav
    @LeelakanthYadav Před 2 lety +720

    తిండికి ఇబ్బంది పడటం నుండి కొడుకు చనిపోవటం వరకు, అనుభవించిన ప్రతి కష్టాన్ని నవ్వుతూ చెప్పగలిగారు.
    ఇంతకన్నా గొప్పతనం ఏముంటుంది 🙏🙏

    • @sureshmgpl
      @sureshmgpl Před 2 lety +6

      true

    • @shaikkmshareef7338
      @shaikkmshareef7338 Před 2 lety +2

      @@sureshmgpl qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqà

    • @noorjahanshaik2227
      @noorjahanshaik2227 Před 2 lety +3

      Avunu papam

    • @rameshyaleru459
      @rameshyaleru459 Před 2 lety +5

      Jarigina mosanni kuda bro
      Strong mind undali great sir

    • @saranyakoradala1917
      @saranyakoradala1917 Před 2 lety

      @@noorjahanshaik2227 '

  • @chandrarentala1755
    @chandrarentala1755 Před 2 lety +34

    మనో గారికి పద్మశ్రీ అవార్డు రావాలని భగవంతుడును వేడుకుంటున్నాను..

  • @vijayasaradhirudrapakavija465

    అలీగారు మనోగారితో ఇంటర్వూ చాలా బాగుంది.

  • @shivaprasad-mm3vd
    @shivaprasad-mm3vd Před 2 lety +280

    చాలా బాగుంది అండి. మీ కుటుంబం చల్లగా వుండాలని నేను భగ్గవంతుంన్ని ప్రార్ధీస్థున్నను

  • @venkateshwarkattera1884
    @venkateshwarkattera1884 Před 2 lety +44

    చూడ ముచ్చటైన జంట పార్వతి పరమేశ్వరుల్లా ఉన్నారు.
    ఈ దంపతులు చాల సంస్కారంగా నిజాయితీ తో ప్రవర్తిస్తున్నారు. మీరు నిండు నూరేళ్ళు విలసిల్లాలి.

  • @PraveenKumar-if4bw
    @PraveenKumar-if4bw Před 2 lety +29

    నాకు ౩౬ సంవత్సరాసులు న జీవితంలో చూశిన టీవీ షోలలో అద్భుతమైన షో అలీ తో సరదాగా అలీ గారు మీకు పాదాభివందనం మీరు ఇలాంటి ఇంటర్వ్యూ ఇంకా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @physicsforallparvathamsati3936

    మనో గారు బోల్డ్ మాన్. మా అందరి కుటుంబ సభ్యుడు అయిపోయాడు. అన్నగారు మీరు ఆయు ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🎉🙏🙏🙏

  • @VKTVCHANNEL
    @VKTVCHANNEL Před 2 lety +251

    స్వచ్ఛమైన భారతీయ ముస్లింకి నిజమైన ప్రతీకలు మన ఆలీగారు, మనోగారు.

    • @AnilRebel20
      @AnilRebel20 Před 2 lety +3

      Correct ga chepparu

    • @Uma_holnut
      @Uma_holnut Před 2 lety +3

      True.. Chala baga chepparu

    • @chikkalaprasad686
      @chikkalaprasad686 Před 2 lety +3

      yes you are right.

    • @getgsrinivas
      @getgsrinivas Před 2 lety +4

      Not Ali as much as Mano

    • @successvsrevenge3254
      @successvsrevenge3254 Před 2 lety

      Thanka Anna.....Muslims ki Bad name vasthunndhi andhukoo ardham kaavadam ledhu ...kontha mandhi nijanga money chestunnaaraa lekapothe ....lekapothe Kavalani chestunnara ani bayamga untadhi anna

  • @l.venkivarun8221
    @l.venkivarun8221 Před 2 lety +37

    మనో గారు మీకు మీ భార్య గారు మీ జీవిత భాగస్వామి అవ్వడం చాలా అదృష్టం గురువుగారు

  • @bhargavteja7952
    @bhargavteja7952 Před 2 lety +368

    మనోగారి గొప్ప సంస్కారానికి, మనసుకు నా హృదయపూర్వక వందనాలు 😍😍😍😍😍

  • @malkapuramkrishnagoud6198
    @malkapuramkrishnagoud6198 Před 2 lety +77

    శ్రీ మనోహర్ గారు మనసులో మాట చాలా చక్కగా వివరించారు... తన శ్రీమతి తో పాటు హాట్సాఫ్ మనో గారు...👏👏🤝

  • @krishnamullkadapa6403
    @krishnamullkadapa6403 Před 2 lety +427

    SP బాల సుబ్రమణ్యం గారి తర్వాత వాయిస్ తో మెస్మరైసింగ్ చేయగలిగే సత్త ఉన్నది. ఒక్క మనో గారికే.

  • @yushakiran5567
    @yushakiran5567 Před 2 lety +190

    Mano గారు ముస్లిమ్ అని ఇప్పుడే తెలిసింది
    మహమ్మద్ రఫీ లాగానే ఉన్నారు.
    చాలా బావుందిEpisode

  • @vijaybanu6616
    @vijaybanu6616 Před 2 lety +28

    మనో గారు చాలా చక్కగా వివరిస్తున్నారు తన జీవితం స్నేహితులు పిల్లలు గురించి వివరించారు చక్కగా వుంది ఏపిసొడ్

  • @gollusvsatyam1100
    @gollusvsatyam1100 Před 2 lety +59

    మనో గారు మంచి సింగర్ భారతదేశం గుర్తించే పద్మశ్రీ రావాలి

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Před 2 lety +135

    మనో&జమీల ఆలీతో సరదాగా చాలా గొప్ప గా జరిగింది..అప్పుడు అయిపోయిందా అనిపించింది..Superrrrrrrr Ali Garu..👌👌👌👌👌👌👌🙏🙏🙏

  • @truthsayer2550
    @truthsayer2550 Před 2 lety +60

    ప్రియా ప్రియతమా రాగాలు..అద్భుతమైన పాట 🙏🙏 ఏడు ఏళ్ళ వయసులో ఈ పాట సంగీతం విని ఆనందించాను, పదుల వయసులో ఉన్నప్పుడు మనో, చిత్ర గారి గాత్రం ఆకట్టుకుంది, యవ్వనం లో ఈ పాట వీడియో పదే పదే చూసి ఇంకా నచ్చింది. నాకు ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత ఈ పాట పాడింది బాలు గారు కాదు మనో గారు అని తెలిసి సంభ్రమాశ్చర్యం వేసింది. మూడున్నర పదుల వయసు దాటాక వేటూరి గారి పాట రచన లో ప్రతి పదం అర్థమయ్యాక మనసు కు ఇంకా చాలా చాలా దగ్గరయ్యింది. 🙏🙏

    • @sahadevank8487
      @sahadevank8487 Před 2 lety +1

      അഭിനന്ദനം മനോ കാരു

  • @bsivaramireddy4972
    @bsivaramireddy4972 Před 2 lety +131

    చాలా రోజుల తర్వాత ఒక మంచి షో..manu gaaru కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను

  • @onestepayt
    @onestepayt Před 2 lety +61

    50,000+ పాటలు.ఒక్క పాట నిడివి యావరేజ్ గా 5 నిమిషాలు అనుకుంటే మొత్తం పాటలు వినడానికి విరామం లేకుండా 174 రోజుల పడుతుంది.

  • @prakash1212
    @prakash1212 Před 2 lety +55

    బాలు మనో గార్లు లెజెండ్స్ .దోస్త్ మేర దోర దోస్త్ పాటలో ఏ పదం ఎవరు పాడారో చెప్పలేము. ప్రియా ప్రియతమ రాగాలు ఎవర్ గ్రీన్. నేటి తరం లో sp చరణ్ dsp brother సాగర్ పాటలు కూడా ఎవరిదో కష్టం. మాలాంటి వాళ్లకు.

  • @pavandadagaming2951
    @pavandadagaming2951 Před 2 lety +32

    చాలా మంచి ఎపిసొడ్ 🙏👌💐💐 మనో గారు &జమీలా గారు ఆదర్శ దంపతులు 🙏 All The Best Both Of You 💐💐👍👍🤝

  • @abdul4360
    @abdul4360 Před 2 lety +558

    ఆలీ గారు బ్రహ్మనందం గారినీ పిలవాలి అని కోరుకుంటున్నాము💖💖

    • @abdul4360
      @abdul4360 Před 2 lety +8

      మీరు పిలుస్తున్నారా🤔

    • @abdul4360
      @abdul4360 Před 2 lety +2

      @@varamm8192 ఇస్తారు bro ఏమైంది వాలకి
      డబ్బులు ఒక లెక్క ఏంటి

    • @shekardiviti6193
      @shekardiviti6193 Před 2 lety +1

      S s s

    • @ammus4062
      @ammus4062 Před 2 lety +2

      Avunu brahmanandam Garini pilavali

    • @stephenadimna9600
      @stephenadimna9600 Před 2 lety +1

      yes

  • @madhunlrr
    @madhunlrr Před 2 lety +375

    ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనో ని ఎవరు ఇష్టపడరు ?????????? ఏ కల్ముశము లేని గొప్ప వ్యక్తి , పద్మశ్రీ లాంటి అవార్డు రాలేదంటే కొరతే ??

  • @ahamedbasha5191
    @ahamedbasha5191 Před 2 lety +25

    మనోగారి గొప్ప సంస్కారానికి, మనసుకు నా హృదయపూర్వక వందనాలు 😍

  • @KSA-pp6ki
    @KSA-pp6ki Před 2 lety +23

    So proud of you Manu Garu and Ali Garu. Fortunate to have such a great artist in our Telugu field!

  • @voorasaiduluvoorasaidulu422

    మనో గారు కి పద్మ శ్రీ లాంటి అవార్డు రావాలి అని భగవంతుడు ప్రార్థన

  • @AlluInthi
    @AlluInthi Před 2 lety +34

    ఎస్పీ బాలు గారితో మీరు పాడిన పాటలు అద్భుతం...
    ఎస్పీ చరణ్ గారితో మీ చిలిపితనం...
    ఎస్పీ శైలజ గారితో మీ హాస్యం....
    కల్పన గారితో మీ డాన్స్😂....
    గొంతుక లో తెలుగు ప్రజలకు రజినీ కాంత్....
    సంగీత దర్శకుడిగా,
    పాటల రచయితగా,
    సింగర్ గా,
    నటుడిగా,
    డబ్బింగ్ ఆర్టిస్ట్ గా,
    ఒక మనిషి లో ఇన్ని అద్భుతాలు కలిగి ఉండటం
    మీకు జన్మని ఇచ్చిన
    మీ తల్లిదండ్రులు
    మీకు పాటలలో ఆదిగురువు అయిన మీ మా మన పాటల "బాలు"డు
    మరియు
    ఇటువంటి సతీమణి గారు
    మీకు దొరకటం మీ అదృష్టం..... 💞🙏

  • @narayanamvenkatasubbarao3907

    What a beautiful episode ఆలీ గారు? వండర్ ఫుల్ కపుల్? గృహమే కదా స్వర్గసీమ, మనో గారు, గృహ లక్ష్మి అంటే ఇలా ఉండాలి, భార్య భర్తలు ఇలా ఉండాలి, ఎన్నో రాయాలి అని ఉన్నా, మాటలు దొరకటం లేదు, ఆలీ గారు, మనూ గారు ఇద్దరు, చిన్నతనం నుంచి, ఈ ఫీల్డ్ లో నే ఉండి, కష్ట సుఖాలు అన్నీ తట్టుకొని , నిలబడి ఈ రోజు వన్ పొజిషన్లో ఉన్నారు? ఇప్పటి వారికి ఆదర్శంగా నిలిచారు?

  • @manojperumallapalli4988
    @manojperumallapalli4988 Před 2 lety +41

    మనో గారి ఇంటర్వ్యూలు ఐనా, పాటలైనా ఎన్ని సార్లైనా చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది..Such a Humble n Energetic person..🙏

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 Před 2 lety +18

    Mano, SPB, Kaushik-Baladitya Episodes are Best ever with Pure Telugu and No unnecessary Drama

  • @eurotele6887
    @eurotele6887 Před 2 lety +54

    హాయ్ మనో సార్ మీరంటే చాలా ఇష్టం

  • @venkatasubaiagajula7569
    @venkatasubaiagajula7569 Před 2 lety +10

    నా వయసు 62సం.. మనుగారు ముస్లిం అనే నిజం నాకుఈరోజు తెలిసినది.. 🙏🙏💐💐

  • @sumakodukulla8689
    @sumakodukulla8689 Před 2 lety +30

    Evergreen hero, singer, composer, comedian, dubbing artist mano garu definitely u will get padmasri soon...we are praying god ... 🙏🙏🙏

  • @sureshsharma7887
    @sureshsharma7887 Před 2 lety +10

    ఒక మంచి వ్యక్తి తో ఎపిసోడ్ చాలా ఆహ్లాదకరంగా జరిగింది

  • @alikhan-ic5hw
    @alikhan-ic5hw Před 2 lety +3

    కష్టాలను కన్నీళ్ళతో చెప్పడం చూసాను కాని నవ్వుతూ చెప్పెవారిని మిమ్మల్నే చూస్తున్నాను...మీరు ఎప్పటికి ఇలానె నవ్వుతు నవ్విస్తూ ఉండాలని అల్లాహ్ ని కోరుకుంటున్నాను

  • @bhargavsriram2927
    @bhargavsriram2927 Před 2 lety +117

    అంత తెలుగులోనే మాట్లాడారు మనో గారు

  • @sivarayalaseemarecipes6792
    @sivarayalaseemarecipes6792 Před 2 lety +51

    మా నాన్నకు 18 మా అమ్మకు 16 పెళ్లి అయిన 1 year లో నేను పుట్టేసాను. నాకు ఊహ తెలియని వయసులో అమ్మ చనిపోయారు. అప్పటి నుంచి మరో పెళ్లి చేసుకోకుండా నాన్న 25 years వరకు నన్ను మాటల్లో చెప్పలేనంత ప్రేమగా పెంచారు. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్ వల్ల చనిపోయారు. Love you nanna 👨‍👧

  • @EgyptloTelugammai
    @EgyptloTelugammai Před 2 lety +215

    పాడుతా తీయగా ప్రోగ్రామ్ కి, బాలు గారి తరువాత, మనో గారు ఉంటే ఆ స్థానానికి న్యాయం జరిగేదేమో అని నా అభిప్రాయం 🙏

  • @narugajam6259
    @narugajam6259 Před 2 lety +30

    ఆలీ గారు please బ్రహ్మానందం గారిని మరియు మోహన్ బాబు గారిని ఒకే ఏపిసోడ్ లో తీసుకురండి please 🙏🙏

  • @roopabn6982
    @roopabn6982 Před rokem +2

    ఇంతవరకు మనుగారు తెలుగువాళ్ళు అనుకున్న, వారి తెలుగు మాటలు, పాటలు చాలా ఇష్టం, వారి భార్య కల నెరవేరాలని కోరుకుంటాను.

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 Před 2 lety +10

    SPB, Mano, Kaushik-Baladitya Episodes are my Fav in Alitho Saradaga😍

  • @vvs6632
    @vvs6632 Před 2 lety +6

    One of the greatest singers on Indian screen.He is deserved for many awards.Padamsri Dr Mano garu.

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 Před 2 lety +4

    మనో గారు మీరు సూపర్ సర్ ఆలి ఎంత రెచ్చగొట్టినా ( మనల్ని ఎదగనీయకుండా ) అనే పద్దాన్ని కవర్ చేసారు యు ఆర్ గ్రేట్

  • @radhamba555
    @radhamba555 Před 2 lety +7

    One of the best episodes of Alitho Saradaga. Jameela Garu you are such a wonderful woman 🙏🙏

  • @sudheerkandikatti
    @sudheerkandikatti Před 2 lety +6

    She is an awesome wife, mother, supporter. Thanks, Ali Garu for bringing this amazing couple. Great lessons to learn from amazing couple

  • @govindreddyvelagala3766
    @govindreddyvelagala3766 Před 2 lety +6

    మనుగారు మీ భార్య గారు అనుకున్నది తప్పక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @karrinarasimha5055
    @karrinarasimha5055 Před 2 lety +17

    Super super మనో sir చాలా మంచి హృదయం కలవారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 Před 2 lety +21

    No Crying No English Pure Telugu Best Laughter Episode of Alitho Saradaga Kaushik-Baladitya 👌👌👌

  • @cbhagyrajcbraj5423
    @cbhagyrajcbraj5423 Před 2 lety +9

    చాల ఆనందం గా ఉంది
    ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా బాధ ఉంది అపుడె ఎపిసోడ్ అయిపొయినందుకు

  • @musaibrealestates7399
    @musaibrealestates7399 Před 2 lety +7

    Mano అన్నయ్య ఎంత హృదయపూర్వకంగా మాట్లాడుతాడో ....

  • @sujithkumar2113
    @sujithkumar2113 Před 2 lety +12

    Omg!50,000 songs.MANO sir u r a LEGENDS.Great singer .

  • @satishkumarilla5344
    @satishkumarilla5344 Před 2 lety +6

    This is the best Alitho Saradaga ever. What a great personality Mr Mano.

  • @matheen5050
    @matheen5050 Před 2 lety +13

    Beauty of our culture & Telugu people is; sitting 3 people are Muslims but speaking entire show in Telugu...I proud to be an Telugu person...May Allah bless all of them...let's promote our culture & land language.

  • @nasshasha9994
    @nasshasha9994 Před 2 lety +29

    మీరు కష్టపడింది నవ్వుతూ చెప్పినారు ఇంకెవ్వరూ అలా చెప్పలేరు మీ కొడుకు చనిపోయింది సంవత్సరాలు రోజు లతో సహా చెప్పారు కంట్లో ఒక కన్నీళ్లు రాలేదు నీ గుండె ధైర్యాన్ని మేము మాటల్లో వర్ణించలేము

  • @naguketha6322
    @naguketha6322 Před 2 lety +24

    ధన్యవాదాలు మల్లి మాల యజమాని కి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ధన్యవాదాలు ఈ టివి యజమాని కి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krishnapv4990
      @krishnapv4990 Před 2 lety +1

      Malle mala kadu jnaapika entertainments ...mallemala bathukanta jabardast ye

    • @naguketha6322
      @naguketha6322 Před 2 lety

      Ho sorry brother and thank you

  • @sowjanyarao8348
    @sowjanyarao8348 Před 2 lety +11

    This is my favourite episode till date… Such a wonderful, talented, humble and joyous personality. A great wife who is equally supportive and so loving… God should always bless this lovely couple and family… Mano Garu you should get Padma Shri like ur wife wishes… our prayers for u people…

  • @sundararao4507
    @sundararao4507 Před 2 lety +3

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది గొప్ప సంస్కారం. అది మీ ఇద్దరిలో (మనోగారు,ఆలీ గారు) చూశాను.ఆ భగవంతుడి మీకు మంచి చేయాలని కోరుతున్నాను

  • @phanigopisetti8500
    @phanigopisetti8500 Před 2 lety +17

    Mano's wife so genuine whilst giving answers. Wonderful couple, many couple has to learn from u both.

  • @narugajam6259
    @narugajam6259 Před 2 lety +493

    ఏపిసోడ్ అప్పుడే అయిపోయిందా అనిపించింది... 🙏🙏

  • @sreenijaa518
    @sreenijaa518 Před rokem +1

    ఈరోజు నాకు చాలా బాగా అర్ధం అయిన విషయం 23 8 2022 కశీ విశ్వనాథ ప్రభులవారి సేవలో మను గారి.తల్లి తండ్రులు ఎంతోముందు చూపుతో మార్గం సిద్ధంగా చేసి చాలా తెలివిగా బాట వేసిన మనూ.గారి.తల్లి తండ్రుల దృక్పధం. నాకు చాలా చాల నచ్చింది మీ కోసం పద్మ భూషణ్ అవార్డు కూడా రావాలి జై రామ జై శ్రీరామ జై భారత్

  • @rajeshkumarbirusu
    @rajeshkumarbirusu Před 2 lety +42

    The best episode. I had a smile on my face while watching throughout the episode

  • @sanu-kb1zq
    @sanu-kb1zq Před 2 lety +5

    I am a big big fan of Mano garu. Jamila garu you are just awesome andi. Thank you Ali garu. I liked this video before even watching the interview.

  • @srisri1965
    @srisri1965 Před 2 lety +26

    Wow
    Mano గారు.. High respect to this great singer.. Trust me there are so many songs which are marvelous.. Especially in Tamil
    . Best wishes to Sir.. I like his singing and very simple and down to earth person..

  • @saikishore-wo2jc
    @saikishore-wo2jc Před 2 lety +5

    Wow.., what a couple? mano gari gurinchi andharaki thelusu.., kani aunty gari humor aithe vere level.

  • @sandyarts
    @sandyarts Před 2 lety +12

    అలీ గారు దయచేసి వడ్డే నవీన్ గారిని మీ షో కి పిలిపించండి.....

  • @kvlsekhar1757
    @kvlsekhar1757 Před 2 lety +24

    You both are also legendary persons in the industry after facing so many struggles & one fine day success will be yours

  • @dsureshkumar5588
    @dsureshkumar5588 Před 2 lety +9

    ధన్యవాదములు అలీ గారు మనోగారి ఫ్యామిలీ లికి 🙏🙏🙏❤❤

  • @noorjahanterracegarden7632

    జమీలా గారు🙏 మీ అన్యోన్య దాంపత్యం ఇప్పటి యువతరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి.🙏💐💐💐

  • @kvprraah..7600
    @kvprraah..7600 Před 2 lety +7

    Heart filled happiness when ever I see manu garu... ❤️
    And SPB and manu Gaaru stage performance ❤️🙏🏻🙏🏻🙏🏻

  • @karthikmartin6561
    @karthikmartin6561 Před 2 lety +7

    ఒక మంచి interview చూసిన అనుభూతి..👌

  • @raviralapadmavathi3077
    @raviralapadmavathi3077 Před 2 lety +5

    Mano, jameela , ali garu same helping nature unna vallu great persons

  • @mettasatishkumar
    @mettasatishkumar Před 2 lety +1

    Chudamucchataina Janta 36 years ga intha anyoyamga entha saradaga vunnaru ; mimmalni chusi entho nerchukovali Mr & Mrs Mano garu. ;; Ali bhai thanks for SUPERB show

  • @kondayyakattula5111
    @kondayyakattula5111 Před 2 lety +19

    కల్మషం లేని నవ్వు మా మనో

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 Před 2 lety +9

    Best Episode of Alitho Saradaga Kaushik-Baladitya 👌👌👌👌

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 Před 2 lety +24

    మనో గారు మీ తమ్ముడు బాబు అనే ఆయన 1980-84 కాలంలో సికింద్రాబాద్ లో స్టెనోగా చేశారా. ఆయన కూడా దూరదర్శన్ లో పాటలు పాడేవారు.

  • @shivajinarla8055
    @shivajinarla8055 Před 2 lety +1

    చాలా బాగుంది.. ఇంత చక్కని జంటని చూడటం మా అదృష్టము గా భావిస్తున్నాం..థాంక్స్ అలీ గారు..

  • @ramaraoparikapalli8107
    @ramaraoparikapalli8107 Před rokem +1

    అనొణ్యమైన దాపథ్యం మనో గారిదీ గ్రేట్......

  • @premanathanv8568
    @premanathanv8568 Před 2 lety +8

    I am premanathan coimbatore wishes to MANO & family ❤️

  • @Anuk2803
    @Anuk2803 Před 2 lety +10

    Excellent episode. What an inspirational journey.We will be happy if we are 1% of their Marital life ❤️❤️

  • @prasadpagotipagotiprasad2701

    మనో గారు మీ మనోభావాలు చాల బాగా తెలియజేశారు కృతజ్ఞతలు 🙏 ఉత్తమమైన ఇల్లాలు ఉంటే ఆ ఇల్లే దేవాలయం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @minimalistdeveloper
    @minimalistdeveloper Před měsícem

    One of all time favorite Telugu singers. Enni sarlu chusinaa saripodu ee episode. ❤

  • @pavani...m..4762
    @pavani...m..4762 Před 2 lety +6

    మనో గారు మీరు చాలా గ్రేట్ గాడ్ bless you

  • @physicsforallparvathamsati3936

    మనో గారు వ్యక్తిగతంగా ఎక్కడో వున్నారు. లవ్ యూ సార్❤️❤️❤️❤️❤️❤️❤️

  • @priyathamcse4899
    @priyathamcse4899 Před 2 lety +17

    Very happy to see this episode ali garu.A bundle of singing knowledge by Mano garu.Ali garu keep up inviting all the legendary ,talented actors &actress.

  • @vaani.192
    @vaani.192 Před 2 lety +2

    చాలా రోజుల తర్వాత మంచి episode చూసాము అలీ గారు.... మనో గారు సతీ సమేతం గా రావడం మరీ వన్నె తెచ్చింది...ఎప్పుడూ ఆ నవ్వు ముఖం అలానే ఉండాలని కోరుకుంటున్నాము.ఆదర్శ దంపతులు ... జ మీలా గారు కూడా ఏ ఆడంబరం లేకుండా చక్కగా మాట్లాడారు. చూడ ముచ్చట గా,కన్నుల పండువగా సాగింది.
    రేకమెండేషన్ లతో తెచ్చుకుంటున్నారు పద్మశ్రీలు... ప్రజ్ఞా పాటవాలు చూసి ..స్వయంకృషి చూసి ఇవ్వడం ఎప్పుడో మానేశారు.అభిమానుల గుండెల్లో చిరకాలం ఉండిపోయే వారికి ఇంకే బిరుదులు అక్కర్లేదు.

  • @ashokedits7252
    @ashokedits7252 Před 2 lety +24

    మనో గారు మీ మాట కూడా తియ్యని పాట లా ఉంది.

  • @rohinipavan
    @rohinipavan Před 2 lety +4

    Chala ఆనందంగా ఉన్నది ... Sir meeku తప్పకుండా పద్మశ్రీ అవార్డ్ రావాలి... ఇంకా పెద్ద అవార్డ్స్ కూడా మీరు తీసుకుంటారు.

  • @madhumandli
    @madhumandli Před 2 lety +2

    1980s memories recollect cheskovadamu super asalu

  • @bandidorababu2257
    @bandidorababu2257 Před 2 lety +29

    వడ్డే నవీన్ పిలవండి అలిగారు..మీకు దండం పెడుతున్న🙏🏼🙏🏼🙏🏼

  • @srinivasaraop9491
    @srinivasaraop9491 Před 2 lety +23

    07:45 everyone like this song best song always

  • @prathi05
    @prathi05 Před 2 lety +10

    Mano గారు, You are a complete person. Really appreciate you, Sir

  • @krishnab9982
    @krishnab9982 Před 2 lety +2

    Maaa bojja మను గారు patala raydu అష్ట- ఐశ్వర్య దీర్ఘాయశుమాను భావ,,, మీరు ఇలాగే ఇంకా ఎన్నేనో మంచి మంచి పాటలు రాయాలి పాడలి అని ఆ భగవంతుని కోరుతున్న అండీ,,, tq ali baba garu

  • @prudhvikoneru6512
    @prudhvikoneru6512 Před 2 lety +5

    Seeing this legends is inspiration for our future 🙏🙏

  • @vasusri9323
    @vasusri9323 Před 2 lety +4

    Mano is pure hearted person
    God bless you 👍

  • @mohansoma7752
    @mohansoma7752 Před 2 lety +3

    🌹🌹 చూడ ముచ్చటగా ఉంది మనో గారి జంట
    మీరు ఎల్లప్పుడూ ఇలాగే సంతొషం తో ఉండాలి 🌹🌹

  • @chandrashekharpeddalal885

    Mano gariki nenu pedda fan....super singer ,artist , dubbing artist, padmashree puraskaram ...vasthundi sure he deserve that ....👍👏👏👏🙏🙏

  • @Hamsini_143
    @Hamsini_143 Před 2 lety +6

    జానకి గారిని పిలిచి రెండు ఎపిసోడ్ లు చేయండి

    • @MyRamu12
      @MyRamu12 Před 2 lety

      Susheelamma ... The only queen of Telugu music ni pilavali

  • @naguketha6322
    @naguketha6322 Před 2 lety +16

    ధన్యవాదాలు మనోజ్ గారు