Retired Judge Revels Vijay sai Reddy Illegal Affairs With Shanti | Madan Mohan | Wild Wolf Digital

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • Watch►Retired Judge Revels Vijay sai Reddy illegal Affaires | Shanti | Madan Mohan | Wild Wolf Digital
    #vijayasaireddy #shanti #wildwolfdigital #madanmohan
    Wild Wolf Digital is an official CZcams Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Wild Wolf Digital Channel. Wild Wolf Digital is stepping ahead of other brands on CZcams with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Wild Wolf Digital is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Wild Wolf Digital by subscribing to our channel. Filmy Monk is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven. Never miss an update about Wild Wolf Digital programs by subscribing to the channel.
    Please subscribe to Wild Wolf Digital for more interesting videos: / @ Wild Wolf Digital
    Follow Us On :
    Facebook: Wild Wolf Digital

Komentáře • 39

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 Před měsícem +29

    శాంతి బాధితురాలు ఎంత మాత్రమూ కాదు, ఆమె కరడుగట్టిన క్రిమినల్, అనుమానం లేదు.లాయరు గా ప్రాక్టీస్ చేసినది, అమాయకురాలు కాదు, ఉద్దేశ్యపూర్వకంగానే అన్ని రకాలుగా చట్టాన్ని, సాంప్రదాయాలను, వివాహం ధర్మాన్ని ఉల్లంఘించింది. ఆమెను క్షమించి కూడదు, ఇటువంటి వాళ్ళు సమాజానికి ప్రమాదకరం

  • @drnreddy7
    @drnreddy7 Před měsícem +5

    Super judge garu saigadini vadiki sahakarinchina varipi casulu pettali

  • @dharmarao1034
    @dharmarao1034 Před měsícem +6

    సర్వ బ్రష్టం దూపిడిని గమనించండి చట్ట ప్రకారం ముందుకెళ్లాలి

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 Před měsícem +6

    మీరందరూ కలిసి రాష్ట్రపతి గారికి, రాజ్యసభ ఛైర్మన్ గారికి ఫిర్యాదు చేయవచ్చు, మరియు ప్రజాప్రయోజన వ్యాజ్యం హైకోర్టు లో దాఖలు చేయవచ్చును కదా!

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol Před měsícem

    Well said sir😊

  • @anjalianju1022
    @anjalianju1022 Před měsícem +2

    అతనే గిరిజన బిడ్డ, శాంతి గారు కాదా? ఎందుకు ఆమె పరువు తీయకూడదు అని అతనికి చెప్పడం లేదు మీరు.

  • @ramulubonila2335
    @ramulubonila2335 Před měsícem +2

    వెయ్యి కోట్లు కూడబెట్టి.ఏమి చేసుకుంటాడు..మహా అయితే 100 ఏళ్ల జీవితం. ఒక్కటే కుమార్తే.ఇంత ధనము చనిపోయినప్పుడు తీసుపొడి గదా.

  • @nvenkataraju3796
    @nvenkataraju3796 Před měsícem

    వి.సా.రె గారు
    విషయం పరిది దాటి పోయింది.నేరం చేస్తే నేరస్తుడు అవుతారు. ఈ సమస్య ను సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.🎉

  • @crkr1955
    @crkr1955 Před měsícem

    Suresh reddy meeda first case veyyandi

  • @crkr1955
    @crkr1955 Před měsícem +1

    Nice press meet
    Shanti Suresh ku divorce ayinavaa teleekundaane etla marriage chesukundi?

  • @crkr1955
    @crkr1955 Před měsícem

    498 A teesesaaru judge garu
    Ee matram update lekunte etla

  • @venkatraman5219
    @venkatraman5219 Před měsícem

    DEBATE IS AS PER CONSTITUTION I MEAN.

  • @nagabushanbodduru6021
    @nagabushanbodduru6021 Před měsícem

    Sir,Pl we all shoud support to Madan Mohan sir

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 Před měsícem

    విజయ సాయి వత్తిడితో శాంతి కుటుంబం బలి అయ్యింది

  • @seshubkl
    @seshubkl Před měsícem

    శాంతి open కావాలి ఎలా వాడుకొని ఎన్ని కోట్ల భూములు కొట్టేశాడో govt enquiery చెయ్యాలి 🤔🤔

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 Před měsícem

    Ramakrishnagaruauper

  • @LAXMIJANANI
    @LAXMIJANANI Před měsícem

    Good sir

  • @raghuramsola7230
    @raghuramsola7230 Před měsícem +1

    Neragaalaku neragaadu ani cinima teeyali saigaadini petti

  • @satyasyamalasolla3948
    @satyasyamalasolla3948 Před měsícem +2

    నేను చూడలేకపోతున్నావయ్యా ఈ చెత్తంతా నేను నిజంగానే మేము యూట్యూబ్ చూస్తున్న వాడికి మాకు అసహ్యం కలుగుతుంది ఆపుతారా ఇంక ఎక్కడినుంచి అన్నా సరే ఏదంటే కోట్లు తేల్చుకోండి యూట్యూబ్లో సావకండి మీరంతా యూట్యూబ్లో చెత్త మీడియా ప్రచారం చేయకండి

  • @LAXMIJANANI
    @LAXMIJANANI Před měsícem +2

    Please sir support madhan
    Protect morals

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 Před měsícem

    వీడు ( వి సా రె) వీడి నాయకుడు కలిసి లక్షల కోట్లు దోపిడీ చేసి దోచుకున్న సొత్తు ఏమి చేసుకుంటారు. ఒక్కొక్కరు వంద సంవత్సరాలైన బ్రతక గలరా. మరి అలాంటి ది దోపిడీ చేసి దోచుకున్న సొత్తు ఏమి చేయగలరు. ఇంత పెద్ద మొత్తంలో దోచేసిన ప్రజల సొత్తును ప్రజల దగ్గరకు తప్పని సరిగా వెల్లక తప్పదు

  • @drnreddy7
    @drnreddy7 Před měsícem +1

    Manchi pani chestunnaru

  • @Kittu-WhyT
    @Kittu-WhyT Před měsícem

    In my view, There can be special law for SC/ST category victims but no spl consideration in willful or unwillful crime committed. So far shanti is not even behaving like a victim. She, so called lawyer & gov. Employed is saying she did willingly and has right to do. So shameful😢. Please don’t cheat public.

  • @vijayasunadh9526
    @vijayasunadh9526 Před měsícem

    Meeru andaru. Kalayapana chestunnaru.debet kadu action cheyali

  • @seshubkl
    @seshubkl Před měsícem

    శాంతి కి ప్రొటెక్షన్ ఇవ్వాలి 💪💪💪

  • @padmakilana-jb9tu
    @padmakilana-jb9tu Před měsícem

    She is criminal arrest

  • @rameshmallam7719
    @rameshmallam7719 Před měsícem

    శాంతి అమాయకురాలు. 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @user-qb7kp3nz9r
    @user-qb7kp3nz9r Před měsícem

    Sante ne champe neeu bratukutavara Sai ga. Mental prajalu ante yemanukuntunnau

  • @user-lc3yl8tj4c
    @user-lc3yl8tj4c Před měsícem

    Santi ki father avaro telusu