Wilt Problem.. భూముల్లో పంటలు పండటం లేదు

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • గతంలో పంటలు పండిన భూములు ప్రస్తుతం విల్ట్ సమస్యతో పంటలు పండటం లేదని ఈ రైతు చెప్తున్నారు. టమాటా పంటను విరివిగా సాగు చేసిన తమ భూముల్లో ప్రస్తుతం భూమిలో విల్ట్ సమస్య వేధిస్తోందని.. ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య తీరడం లేదని చెప్తున్నారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సమీపంగా ఈ రైతు గణేశ్ కుమార్ వాళ్ల కుటుంబీకులు టమాటా సహా పలు రకాల పంటలు పండిస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : Wilt Problem.. భూముల్లో పంటలు పండటం లేదు
    #RythuBadi #రైతుబడి #wiltproblem

Komentáře • 24

  • @uppunutulasrisailam
    @uppunutulasrisailam Před rokem +5

    మీ సమస్య లకు మీ దగ్గరలో మెట్ట agriculture centre కి మీ పోలం నాలుగు దిక్కుల + మద్య లో మట్టి తీసుకుని వేళండి. లేకుంటే Hyderabad లో వనస్థలిపురం మెట్ట కేంద్రానికి సుమారు 30 KGS మట్టి ని తీసుకుని వేళండి. సమస్య కు సమాదానం దొరుకుతుంది.

  • @gosulamookappa7524
    @gosulamookappa7524 Před rokem +4

    Meeeru endukani ithara rashtralalo raithulu ela sagu chestharu,valu vidhanalu maku theliya cheyalani korukuntunam

  • @somaindiantraveller72
    @somaindiantraveller72 Před 11 měsíci

    Anna am karthikreddy here ! అన్నా నా చిన్న విజ్ఞప్తి ఒక్కసారి మా ఊరికి రావాలని కోరుతున్నాను అన్న మేము 10 ఎకరాల లో వేరుశనగ టమోటా మొక్కజొన్న వేసాము మా రైతు కష్టాల్ని చెప్పుకోవాలని ఉంది ఒక్కసారి రావాల్సిందిగా కోరుతున్నాం అన్న
    ఇట్లు
    మీ కార్తీక్ రెడ్డి

  • @mallumallikarjun2391
    @mallumallikarjun2391 Před rokem +1

    Super anna

  • @sreesreeramulu9434
    @sreesreeramulu9434 Před rokem +2

    Dhiniki parishkaram okate pashuvula pentalo trycjodermaviri bacteria with out fertiliser vadukomanu sir

  • @pinkuprasad25
    @pinkuprasad25 Před rokem

    The answer is Solanum sisymbriifolium, there is a research done in America where there was same issue, they did overcome the issue by adding Solanum sisymbriifolium and there issue got resolved

  • @kappalathirupathi7129
    @kappalathirupathi7129 Před rokem +1

    Adhika dhigubadula gurinchi vade rasayanalu vadi vadi ilajarugudhi ranunna rojulalo anthata idhr jarugudhi andhuke sendriya saguloki konche konche marali dhigubadi thaggina bhusaram perugudhi manam atyhsalakupote mana pillalaku bhumilo pantalu pandavu

  • @yugandharreddy5241
    @yugandharreddy5241 Před rokem +6

    Rasayanalu ekkuva vadadam vallana ela avvutunde

    • @azeezabdul2930
      @azeezabdul2930 Před rokem +3

      Avna anna mari సేంద్రియ వ్యవసాయం దీనికి పరిష్కారం అనుకుంటున్న,మీ అభిప్రాయం ఏంటి అన్న

    • @yugandharreddy5241
      @yugandharreddy5241 Před rokem +1

      @@azeezabdul2930 mokka jonna ekkava sarlu vaste potai ane nenu vinnanu naku correct ga teleyadu

  • @aravindreddy4990
    @aravindreddy4990 Před rokem

    Anna rainy season lo bummi lo water ekuva una kani sustain aye plants ento dhani medha video chey anna

  • @ganusulavenkanna7891
    @ganusulavenkanna7891 Před rokem

    Brro paddy dry grass polam motham vesi manta petali tharavatha okasari ki Oka panta mathramya veyali brro epudu tamoto next mokajoona next minimum next pesara next paddy next sugarcane alla motham rotator crop's vesyalli brro soil problem kadhu Manama cheysay paddathi problem ok try chesi chudu pandaka pothya naa Peru marchikunta ok.

  • @bhanuprakash2961
    @bhanuprakash2961 Před rokem

    Trichoderma viridae + pecililomyeces ane rendu bio fertilizers each 1kg +90 kg fym +8kg vepa pindi ni kalipi 25 rojulu neda lo pettukoni 3 days ki oka sari water ivvali tarvatha polam lo 1 acre polam lo challukoni dukki cheskovali ila chesthe arikattavachu Eee rogam ni

  • @ravisaisaridevi2409
    @ravisaisaridevi2409 Před 11 měsíci

    Sir banthi veste

  • @rajesh_yadav..809
    @rajesh_yadav..809 Před rokem

    anna kirloskar water engines
    review chai anna

  • @srisrinivasaminerals
    @srisrinivasaminerals Před rokem

    Babu theal power station lo fly ash dorikuddi dukkilo vei taggudhi

  • @user-fq6vc4px9o
    @user-fq6vc4px9o Před rokem

    కాపర్ ఆక్సి క్లోరైడమందు. కొట్టాలి

  • @vkr.vakarao9904
    @vkr.vakarao9904 Před rokem

    Bro mee bhumi 3 to 5 years lease ki istara?

    • @uppunutulasrisailam
      @uppunutulasrisailam Před rokem

      మేము ఇస్తాము. భూదాన్ పోచంపల్లి యూదాది భువనగిరి.

    • @vkr.vakarao9904
      @vkr.vakarao9904 Před rokem

      @@uppunutulasrisailam maadi
      Madanapalli , anduke adiganu

    • @ravireddy724
      @ravireddy724 Před rokem

      ​@@vkr.vakarao9904ma boomi istamu near mpl karnataka Royalpad