Super super ,ఇది డాబా పైన కట్టారు,పెయింట్స్,ఫ్లోర్ టైల్స్,డోర్స్, Toilets, very Excellent.Toilet లో టైల్స్ బాగున్నాయి,కలువ పువ్వులు,గోడ పై నీరు పడినట్టు ఉంది cement Doors చూడటానికి Wood Doors లాగే ఉన్నాయి. పెయింట్ లైట్ గ్రీన్, orange ,light Biscuit colour బాగున్నాయి. ఇటువంటివి జగనన్న కాలనీ ఇళ్లు కట్టుకునే వారికి చాలా బాగుంటాయి,ప్రభుత్వం ఇచ్చేది కాక 120,000 రూ.లబ్ది దారులు వేసుకుంటే సరిపోతాయి.ఇది చెప్పాలంటే చాలా చాలా బాగుంది.ఒక్క సీలింగ్ కూడా చేసుకుంటే డాబా లాగే ఉంటుంది.same ఇలాగే జగనన్న కాలనీ ఇళ్లు కడితే మీకు చాలా మంది నుండి ఆఫర్స్ వస్తాయి.ముఖ్యం గా క్వాలిటీ(సిమెంట్) బాగుండాలి.
ఇల్లు చాల బాగుందండి. House= ఇల్లు Door = తలుపు Bed room = పడక గది Kitchen = వంట గది North = ఉత్తర Touch = తగలకుండా Work= పని ఇంకా చాలా పదాలు ఉన్నాయి ఏవైతే ఇంగ్లిష్ పై ఆధార పడకుండా మాట్లాడవచ్చు. పైనవేవి తెల్లదొరలు కనుక్కొనికాదు.
మూడు లక్షలు మీకు..మాకు మాత్రం పది లచ్చలు లాగుతారు... తినడానికి గంట... T కి రెండుసార్లు రెండు గంటలు కబుర్లు చెప్తూ గంట టైం పాస్ చేసి 600 నుంచి వెయ్యి కూలి దొబ్బుతారు
మీరు చూపిన రేకుల షెడ్డు మేడ మీద కట్టారు.స్థలం ఉన్న వారు కట్టుకున్నా ఇంతే అవుతుందా? చాలా బాగుంది.3 లక్షలతో,.ప్రభుత్వం రూ. 1,80,000 ఇస్తున్నారు.మరో రూ. 1,20,000.వేసుకుంటే సరిపోతుంది.ఇది మేడ మీద కాబట్టి హాల్ కి గ్రిల్ లేవు, అదే క్రింద అయితే గ్రిల్ ఉండాలి. సీలింగ్ వేసుకుంటే super, డాబా లాగే ఉంటుంది,కట్టిన మోడల్, paints, very super💐🤔 జగనన్న ఇళ్లు లబ్ది దారులకు బాగుంటాయి.
3 laks లో చాలా బాగా చేసారు సింక్,,, గుమ్మాలు సిమెంట్ తో చెసి... టైల్స్ వుడ్... బలే సెట్ చేసారు..... Ok కాని ఎన్ని ఇయర్స్ mannika వస్తాయి చెప్పలేదు but super టాలెంట్ 👌👌👌
Good evening sir Meru chupinchina contraction antha Frist floor lo contraction Ground floor lo ithe akkuva avuthunga group contraction takkuva amount lo ala chalo plan cheppra pls
Anna e house ki motham amount entha aindi
4 laks bro
Own house workers tho kalipi avutundi bro
Okasari meetho matladochaa
@@JDbuildingconstruction Looking soo nice
Bro number pettu bro
@@JDbuildingconstruction rekulu kakunda slap tho yentha avutundi
చిన్న ఫ్యామిలీ కి చాలా అందంగా ఉంది భేష్ 🙏
Super super ,ఇది డాబా పైన కట్టారు,పెయింట్స్,ఫ్లోర్ టైల్స్,డోర్స్, Toilets, very Excellent.Toilet లో టైల్స్ బాగున్నాయి,కలువ పువ్వులు,గోడ పై నీరు పడినట్టు ఉంది cement Doors చూడటానికి Wood Doors లాగే ఉన్నాయి. పెయింట్ లైట్ గ్రీన్, orange ,light Biscuit colour బాగున్నాయి. ఇటువంటివి జగనన్న కాలనీ ఇళ్లు కట్టుకునే వారికి చాలా బాగుంటాయి,ప్రభుత్వం ఇచ్చేది కాక 120,000 రూ.లబ్ది దారులు వేసుకుంటే సరిపోతాయి.ఇది చెప్పాలంటే చాలా చాలా బాగుంది.ఒక్క సీలింగ్ కూడా చేసుకుంటే డాబా లాగే ఉంటుంది.same ఇలాగే జగనన్న కాలనీ ఇళ్లు కడితే మీకు చాలా మంది నుండి ఆఫర్స్ వస్తాయి.ముఖ్యం గా క్వాలిటీ(సిమెంట్) బాగుండాలి.
ఇల్లు చాల బాగుందండి.
House= ఇల్లు
Door = తలుపు
Bed room = పడక గది
Kitchen = వంట గది
North = ఉత్తర
Touch = తగలకుండా
Work= పని
ఇంకా చాలా పదాలు ఉన్నాయి ఏవైతే ఇంగ్లిష్ పై ఆధార పడకుండా మాట్లాడవచ్చు. పైనవేవి తెల్లదొరలు కనుక్కొనికాదు.
Super vundi sir👌👌👌ma lanti variki manchi plan sir🙏🙏🙏👌👌👌👌
నాకు పెయింటింగ్ చాలా చాలా బాగా నచ్చేసింది హౌస్ బాగుంది సూపర్ సూపర్ వీడియో సూపర్
Hi Bagyasri..
ఇల్లు బ్రహ్మాండంగా ఉంది
ఇంటి యజమాని చాలా అదృష్టవంతుడు
ha
X😅😅❤😂❤
అస్సలు ఇది జరిగే పని కాదు కాదు కాదు
కూలీలకు 60వేలు రూపాయలు అవుతాయి
కాఫీ కలిపినంత ఈజీ గా చెప్పేశారు
Super very nice house in loq cost i cant believe awesome planning
Super.bro..god job .god bless you..
Twaralo information cel chesthanu
మూడు లక్షలు మీకు..మాకు మాత్రం పది లచ్చలు లాగుతారు... తినడానికి గంట... T కి రెండుసార్లు రెండు గంటలు కబుర్లు చెప్తూ గంట టైం పాస్ చేసి 600 నుంచి వెయ్యి కూలి దొబ్బుతారు
Ma aeria lo kuda anthe andi
@@RajaBabu-ll8xh ఎక్కడ అయినా వాళ్ళు అంతే అండి..
Pani ledhu pata ledhu pandhura mogada annatlu panolla aata sudu naa sami Ranga dummu dulipi hayiga 600 etthuka pothaaru. Sonthnga GUDISE yyeskovali.
Andharu alla undaru. Bro ..
Yes bro correct
super గా ఉంది ఖర్చు తక్కువగా ఉంది ఇలా ఇళ్ళు కట్టుకోవాలి సార్ బాగుంది
చాల చాల బాగుంది .
Low budget lo rich ga design chesaru superb planning 👌
Yes bro super
@@revathibandi6669 u
Very very beautiful house brother simply superb
మీరు చూపిన రేకుల షెడ్డు మేడ మీద కట్టారు.స్థలం ఉన్న వారు కట్టుకున్నా ఇంతే అవుతుందా? చాలా బాగుంది.3 లక్షలతో,.ప్రభుత్వం రూ. 1,80,000 ఇస్తున్నారు.మరో రూ. 1,20,000.వేసుకుంటే సరిపోతుంది.ఇది మేడ మీద కాబట్టి హాల్ కి గ్రిల్ లేవు, అదే క్రింద అయితే గ్రిల్ ఉండాలి. సీలింగ్ వేసుకుంటే super, డాబా లాగే ఉంటుంది,కట్టిన మోడల్, paints, very super💐🤔
జగనన్న ఇళ్లు లబ్ది దారులకు బాగుంటాయి.
ఇల్లు మొత్తం సూపర్ గా నిర్మించినారు అన్న ఐ యాం పులివెందుల
చాలా బాగుంది 👏👏👏
Super
Super gavundi andi tq. From kadapa
Chala bagundi 👌
Chala bagundi anna tq....
చాలా బాగుంది అన్న
ఇల్లు చాలా చాలా చాలా బావుంది సూపర్ సార్
ఇల్లు చాలా బాగుంది బ్రదర్
Simply superb
Chala bagundi bro
Super annaa chala thanks
Chala Bagundhii na dream kuda ilania undhi ....illu Valu adrustam katinavalu kuda spree.....
సూపర్ గా ఉంది ఇల్లు
Wonderful house...@ low price
Super Naku nachindhi,👌🙏💐
Superb Anna garu
Antha baagundhi reku badhulu slab veste excellent
Superb planning
Hi Kavya..
చాలా బాగుంది
Annaya chala bagundi house annaya.
Nice bagundhi house
Simply beautiful
Rrey good 👍😊
3 laks లో చాలా బాగా చేసారు సింక్,,, గుమ్మాలు సిమెంట్ తో చెసి... టైల్స్ వుడ్... బలే సెట్ చేసారు..... Ok కాని ఎన్ని ఇయర్స్ mannika వస్తాయి చెప్పలేదు but super టాలెంట్ 👌👌👌
Lakshalu petti buildings. Enduku,, super vundi
సూపర్ గ ఉంది అన్న..తక్కువ బడ్జెట్ లో
kitchen lo sink ki side wall ki space icharu endhukani
motham enni gajalu built area
Chala Bagundhi home
Chala bagundhi house 🏠
సీలింగ్ కూడా వేస్తే అదిరిపోతుంది
Very nice👌👌
Chala bagundhi
Chala bagundi
Good information tq andi
rekulu ni pastoparis sheet tho cover chesthe inka chala bagundehi chudataniki
Excellent Anna...
Very nice and buetiful and good 👍
Super👌👌🙏
super sir ur house 🥰
Super Anna 😍
Chaala baagundhi
Super vundi house
ఈ రోజు రెట్ల ప్రకారం 10 నుంచి 15 లక్షలు అవుతుంది.. బిల్డింగ్ పైన అయితే.. కొద్దిగా తగ్గుతుంది.. మెటీరియల్ కంటే లేబర్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ.
Correct anna...naku 10 lakhs ayinay
Good evening sir
Meru chupinchina contraction antha Frist floor lo contraction
Ground floor lo ithe akkuva avuthunga group contraction takkuva amount lo ala chalo plan cheppra pls
Ee house chala chala bagundi naku machindi
Simply...... super
Super మస్త్రి
Nice
Super ga undi bro
Maadhi chaala chinna family elanti house chaala baaguntundhi
Chaalaa baagundhandi
Super vundi
Super anna order estey kattistara ela
Ekkada bro e house 🏡?How many days will take to build this house?
3 Lakshala Anna Reli Ellu Super Ga Vunnadi Anna Na Ok Korika Vunnadi Anna Elage Ok Ellu Kattukovalani 🙂
ఇ ఇల్లు నిజంగా, చాలా బాగుంది..!!
1:26 1:28 😅😊😊😊😊😊
Excellent 👍👍
చాలా బావుంది అన్న
Thankyou sister
Super bro i want this type house it give some idea
Chala bagundi bro👌👌
Hi Ramya..
Super good sir , abba , super
Sheet valla heat ga unda bro? Is it cooling sheet?
Chala Baga nachind hallo gril lpedite konchem peddiga untundi Soper 👍
Sir chala bagundi mere maaku kudaa kattali sir
Chala baga cheffaru
Excellent can you tell me what is the cost. And which city
Simply superb sir I want one house at Vijayawada area agiripalli village 20×25 feet area
Very good so butifull
I am appreaciate
Beautiful
chala bagundhi kadha madam house 😘
Bro 4 rooms ki with pillar tho prasent days lo metireal cost nu batti amount enttha. Avthai bro budget ground floor lo kadithea. Cheppandi bro please
Super
Bagundhi elu
చాలా బాగుంది చక్కగా కట్టారు
Super 👌
Hi Surekha..
Super house Anna
Iwant this type of low budget house .
Nice bro... 👍👍
Good 👍
Superb for middle class vallaki
Osm 😍
Superb sir
Super construction
Superb
Super brother