తూర్పు ముఖ ద్వార గృహానికి ద్వారాలు /నడకలు డిగ్రీల వాస్తు ? Part-2 -ఆగ్నేయ ప్రాచి

Sdílet
Vložit
  • čas přidán 8. 01. 2023
  • వాస్తు శాస్త్రం లో నడకలు అంటే ఏమిటి ?ఇంటికి నడకలు ఎలా ఏర్పాటు చేయాలి? Whats app +91-7093883862
    kasivasthu@gmail.com
    #eastfacinghouse #nadakalu #shuddaprachi #maindoor #simhadwaram #maindoorvastu #pradhanadwaram #doorsvastu #eastface #agneyaprachi #degreesvastu

Komentáře • 44

  • @kasivastu
    @kasivastu  Před rokem +1

    పుస్తక రచన : త్వరలో ఆధునిక వాస్తు శాస్త్రం పై సమగ్ర వివరణ తో ఒక పుస్తకం వెలువడుతుంది . మౌలిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు . ముఖ్యంగా స్థలం దిక్కుకు లేనపుడు వాస్తు నియమాలు ఎలా పాటించాలి అన్న విషయం వివరంగా ఉంటుంది . అంతా వాస్తు ప్రకారమే నిర్మించించారని భావిస్తున్నారా ? అయినా ఫలితం చెడుగానే ఉంటుందా ? ఈ పుస్తకం లో మీకు పరిష్కారం దొరకవచ్చు .

  • @kummarithirupathi2519
    @kummarithirupathi2519 Před 12 hodinami

    మా ఇల్లు దిక్సూచి పెట్టి చూస్తే తూర్పు వైపు 70 డిగ్రీలు చూపిస్తోంది ఇది ఆగ్నేయ ప్రాచీ ఇల్లు అంటారా ఈశాన్య ప్రాచీ ఇల్లు అంటారా తెలుపగలరు

  • @yaggadinr9082
    @yaggadinr9082 Před rokem

    మీరు చెప్పిన ప్రకారం పడమరలో 20డిగ్రీలకి రెండు భాగాలు వదిలి డోర్ పెడితే దానికి అనుగుణంగా రెండు గదుల మధ్యలో గోడ ద్వారానికి అడ్డుగా వచ్చింది దానిని కట్ చేసి రెండవ గది అంటే తూర్పు గదిలోకి వెళ్ళాక తూర్పు ద్వారం పెట్టకుండా కిటికీ పెట్టుకొని తూర్పుభాగంలో ఈషణ్యం ఉత్తరo లో వచ్చింది కాబట్టి ద్వారం ఉత్తర ఈశన్య భాగంలో పెట్టుకొని exit అవచ్చా ఈశాన్య ఉత్తర ఈశన్య నడకలు నడవచా లేక ఉత్తరం లో ద్వారం పెట్టినడవాల అప్పుడు వాయువ్య గదికి ఉత్తరం ద్వారం అవుతుంది కదా ఎలా నడవాలి తె లి యటం లేదు sir ఇంట్లో కొచాక బాగాలేదు కోర్టు కేసులు గొడవలు అనారోగ్య సమస్యలు అయితే చెప్పనక్కరలేదు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే వున్నాయి అద్దె ఇంట్లో వున్నపుడే బాగుంది అనిపిస్తుంది దీని గురించి తెలియచేయ గలరు🙏🙏🙏

  • @user-pf1dw8eh6q

    ఉత్తర ముక ద్వార గృహనికి ద్వారములు నడకలు డీగ్రేలా వాస్తు సెప్టిక్ ట్యాంక్ ఎక్కాడ పెట్టాలె

  • @yaggadinr9082
    @yaggadinr9082 Před rokem

    ఈ video చూసాక కొంత అవగాహన వచ్చింది sir పడమర రోడ్ 20డిగ్రీ లు తిరిగిన ఇంటికి ద్వారాలు నడకలు గురించి పూర్తి వీడియో చేయగలరు🙏🙏🙏

  • @rameessh999
    @rameessh999 Před rokem +1

    చక్కగా వివరిస్తున్నారు. మాకు చక్కటి అవగాహన వస్తుంది. అయితే అసలు compass ని ఎలా ఉపయోగించాలి ఒక ఇంట్లో ఉండి లైవ్ లో చూపించగలరు. compass తో లైవ్ గా వీడియో చేస్తే మాకు చాలావరకు సందేహాలు తీరుతాయి. ఒక follower గా అడుగుతున్న. pls

  • @upandariudaripandari8133

    Agneyamlo.toilet.unadi.nyruthilo.veedipotu.unadi.madi.daxanam.face.daxanamlo.okador.estlookador.unadi.entoanyebanduleunaye.parishkaramchepagalaru

  • @sreenivasuluvadla8967

    నమస్కారం సార్ తూర్పు రోడ్డు కల ఇంటికి సింహ ద్వారము ఈశాన్యంలో పెడితే సింహ ద్వారము ఎదురుగా ఈశాన్యంలో వాటర్ ట్యాంక్ మీదుగా నడక వెళ్లవచ్చునా బయట గేటు వరకు

  • @usharaniyanamadala9568

    సార్ చాలా బాగా చెప్పారు.దక్షణ న్తైరుతి లో పక్క వాళ్ళ గేటు దక్షిణం వైపు ప్రహరీ పొడవు ఉన్నా పక్కవాళ్ళనుయ్యి వారికి వాయివ్యం ఉత్తరం వారికి నైరుతి లో నుయ్యి వేస్తే.మద్య ప్రహరీ ఉన్నా నూతి ప్రభావం ఉత్తరంలో ఉన్న ఇంటిమీద ఉంటుంది కాదండి దీనికి ...

  • @usharaniyanamadala9568

    ఇదే ఇంటికి పడమట బజారు ఉంటే గేటు ఎక్కడ పెట్టాలండి

  • @ramachandra6122

    Best salahalu

  • @zafarbhashasheik8311

    Sir south east main door vaste parvaleda ...ala nadaka ra vachha

  • @sumatalari1833
    @sumatalari1833 Před rokem

    Sir namaste artham ayyela cheppinanduku

  • @ravinndharvakiti5240

    Sir 3degrees తిరిగింది

  • @sunkesrinivasulu7875
    @sunkesrinivasulu7875 Před rokem

    Sr, west facing house 14 degrees anti clock wise tilt aina house doors, letrin, septic tank ekkada vastai teliya cheya galaru.

  • @chittilatha
    @chittilatha Před rokem

    sir madi east facing house 15pillers vesi slab vesam but first 3pillers parking ki vedilesi nxt nundi house construction start chesamu so memu doors pettetapudu ala pettali

  • @dubbachinnayya493
    @dubbachinnayya493 Před rokem

    Good afternoon sir

  • @chittilatha
    @chittilatha Před rokem

    nabhi stanam,bramhastanam lo pillers ravaddu antunnaru kadandi adi nijamena cheppandi plx

  • @rameessh999
    @rameessh999 Před rokem

    పడమర మెయిన్ రోడ్ ఆగ్నేయ ప్రాచి ఉన్నప్పుడు నడకలు చెప్పండి sir.

  • @sreenivasarao-qx8yl
    @sreenivasarao-qx8yl Před rokem

    Reddy Garu, Uchasthanam, Neecha sthanam definitions old vastu grandhallao ela vunnai.