పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 1st టైం ఏడ్చేశాడు || Pawan Kalyan Emotional About His Win || NS
Vložit
- čas přidán 2. 07. 2024
- Watch Here #PawanKalyan Emotional Words About #AlluArjun
Telugu latest movie teasers, trailers, fun videos and official interviews are available in our channel.
NS Entertainment is your one stop shop for #TeluguMovieNews. Come engage with the latest movie updates, videos, movie gossip and more. - Zábava
నా జీవితం లో నేను చూసిన చూస్తున్న గ్రేట్ లీడర్ నువ్వే
హాట్స్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు
Appudena 😅😅 enti bro inka em cheyyaledu prastaniki pujalu chestunnadu
anna pawan anna maadhi donga udhyamala gedda ayina telangana, memu andhravari ni 70 yendlu dhochukuni badhapetti tharimesi variney donga ani mudhra vesina meeru maa pranthamu manchi kooda korukunnaru, adhi nachindhi anna maaku. lanka lo puttinvaallu antha rakshasulu andhra lo puttinavaallu antha dongalu anna maa kcr ala rechagodithey memu 2 sarlu vadini nammi gelipinchinamu ippudu arthamu ayindhi memey dongalami an meeru maa dhevullu anna pawan anna.
@@anjiramavath7159 Jagan gaadila Roja tho cheyale kada bro!
Atleast devdiki Pooja chesthunaadu🙏
4 1/2 years tharwatha cheppu brother ee maata
@@AnujB1308 Arey sigu vunda ? Sorry wrong question.
ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇలా ప్రజల ముందుకువచ్చి కృతజ్ఞతలు చెప్పిన మొదటి వ్యక్తి నువ్వెనయ్యా ,,,Hetsaap పవనన్నా❤🎉🎉
కళ్యాణ్ అన్యయ్య ,ఎలక్షన్ Result తర్వాత దగ్గరనుండి మిమ్మల్ని చాల క్షుణ్ణంగా గమనిస్తున్న మీరు పిఠాపురం నియోజకవర్గానికి , ఈ మన ఆంధ్ర రాష్టానికి ఏదో చేయాలని తపన , ఆలోచన స్పస్టంగా కనబడుతుంది అన్నయ్య
జై భీమ్
జై జనసేన
జై పవనిజం.
నిర్మలమైన నిష్కపటమైన మనస్సు ఉన్న వారికి చర్చ్ , దర్గా, దేవాలయం ఎక్కడైనా దేవుడే కనిపిస్తాడు 🎉🎉
పవన్ కళ్యాణ్ అన్నయ్యా రాజకీయంలో గెలిచినాక ఇంటిదగ్గర కదా ఉండాలి, ఏంటి అన్నయ్య ప్రజలముందుకు మళ్ళీ వచ్చావు, ఇది ఎక్కడా లేదే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు ప్రజల మనిషి మీరు గ్రేట్ అన్నయ్య హ్యాట్సాఫ్
❤నాకు తెలిసిన ఏకైక గొప్ప లీడర్ అన్నయ్య నువ్వు నువ్వు చేసే అభివృద్ధి ఎలా ఉంటాదో మా అందరికి తెలుసు అన్నయ్య నువ్బు మాకు చెప్పానాక్కర్లేదు ఐ లవ్ యు అన్నయ్య ❤❤❤❤❤❤❤
Nizamaina,,,, Indian maa,,, Pawan Kalyan,,, deputy. C M,, 🙏🙏🙏,, garu,,, Jai hind,, Sir❤️
చరిత్రలో నిలిచిపోయేలా గా అభివృద్ధి చేయాలి మిమ్ములను చూసి ఇతర రాజకీయ నాయకులు అందరూ మారాలి ఆ విధంగా చేయండి సార్
Annaya ❤❤❤
Love you Anna ❤
God bless you Anna 🙏✝️🙏 amen praise the lord
Real hero sir meru👏👏👏👏❤❤❤❤👌👌👌👍👍👍
'అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ పవన్ ఏడ్చేశాడు' ఏది ఎక్కడ కనపడలేదు నీ టైటిలు నువ్వూనూ
allu arjan😂
వాడు వ్యూస్ కోసం టైటిల్ అలా పెడతాడు. చూసేవాళ్ళు ఎర్రిపూకులు అని వాడి ఫీలింగ్
Then dislike kottandi andaru then yilaa title pettatam maanestaru@baburaokunapareddy4033
Nijanga Bro @@vcharan5262
😢 వాడి కోసం ఏడవ వలసిన అవసరం మా అన్నకి ఏంటి
Yes....100 % correct... మీరు ఎలక్షన్ లో ఒడి పోతారని , వైసీపీ గెలుస్తుంది అని,జగన్ దగ్గర మార్కులు వేయించు కోవాలి అని ప్లాన్ చేసాడు....భగవంతుడు అతని దురాలోచన కు సహకరించలేదు ....అతని మనసులోని ,దుర్మార్గం బయట పడింది....క్షేమించటం కష్టం....
వాళ్ల మానసిక ఆరోగ్యం పెంచి, వత్తిడిని తగ్గించే కార్యక్రమాలు కూడా చేపట్టండి.
Very Good improvement PSPK ANNA...YOU BE CAME GREAT LEADER...FUTURE CM...
ప్రజారాజ్యం పార్టీ... ఆగం అవ్వడానికి కారణం కూడా అల్లు అరవింద్ అని అందరికీ తెలుసు.... వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ycp కి మద్దతు అన్నా... శత్రువులు ఎక్కడో ఉండరు మి ఫ్యామిలీ లోనే ఉన్నారు..
ANNA appudu Chiru amichesthunnadu VALLU anthaa teluse chesaru
True
super
Wrong titles pettoddu, he is true hardworker
❤❤❤❤❤❤
Yevari maatalu pattinchukoku ANNAIAH miru gelavagane Mimalni evarini helana sesaro miru nammukunna yesayya mi daggarake tisukuvachadu chusara ade gopoakaryalu sestara yesayya.nurantaluga deevinchi aaseervadinchunu gaaka amen.❤❤❤
కంగ్రాట్యులేషన్స్ 🎉🎉
Good people to grow with.. Jai PSPK anna .
పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు
Super speech, chala santhosam ga vundi mee matalu vintunte ...
Very nice sir
Hat's haff. Great journey. Great leader 🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌
Leader ante nuve anna
Great speech sir👏👏👏👏
సర్వమత సమ్మేళనం really great leder sir miru 🇳🇪🇳🇪🇳🇪🙏🙏🙏
ఇలాంటి లీడర్ కావాలి ఈ రోజుల్లో
Super ❤💐💐
Real AP hero PAVAN sir
❤ U sir
Genuine person ❤
Jai janasena Jaya Pawan Kalyan Annaya Garu my dream is success my dream is CM Kavali Annayya Kavali
Congratulations ❤
Jai janseena ✊✊
❤
🎉🎉🎉🎉
Ou God ❤❤❤
Un subscribed successfully😅😅 asalu AA gurinchi cheppeneledu PK GARU
Next “CM”
❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🖐️💐
Thanks ---- chinnie son of siromani teacher nellore
Evaru emanukunna miru gelavadm pakka
Tappu title pettodu bro allu arjun kosam matladaledu ga
Oscar action
Mahesh Babu entra Babu ne voice .... darunam
I think, Allu Arjun might had a deal with central level ysrcp party- that, if they help him to get national award then he will help Jagan during elections.
That might be the reason why he went for campaigning ysrcp candidate during elections.
Because that movie was not at all eligible to get a national award.
Some thing fishy happened 🤨
Truth should come out.
Rey erripuka mg
Anna. Nan. Vastan
Jai janasena
Hi
Tappudu postes pettakandi ji jenasena
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
జై జనసేన
N S Entertainment అంటే అర్థం పర్థం లేని హెడ్డింగ్‌లు పెట్టి నవ్వించడమా?
Pittaladora suitable title
Andhrapradesh deputy CM thalukha
Jai bjp jai Jana Sena jai telugu desam
Great sir ❤
Indra Babu I title p
టైటిల్ తప్పుగా పెట్టినందుకు నీ ఛానల్ కి రిపోర్ట్ కొడుతున్నాను బ్రో... ఏమి అనుకోకు 🙏🙏
Baptist churches lo Pastors untaru Sir... Only Catholic Church lone Father's untaru... Inka motham anni churches lo ee Pastor lu untaru. Father ki Pastor ki chala Theda undi andi.
Arey NS ela fake cheysthey reports kotipareystham BE CAREFUL
Okka vote ki 2 velu
Evm tampering Anna 😂😂
Enkka niku otami ledu anna
Sir podhu ky mee family relatives ni Ela chustharo alage prajala chudandi
💪💪💪💪💪💪💪💪💪
అబ్బో
Darmam okate untudi Kalyan guru redumudu undav darmam Ane word Sanskrit lo undhi kani Arabic lo kani Christianity lo ledu islam anedhi matam darmam kadhu mantam ante manishi nun chi vachindi
Trend setter for all aspects neku fans undadame ma bhagyam
With out tdp were is janasena
Jai evm
Yrpouzarziyaopau
PK garu please అల్లు అర్జున్ నీ లాగి బద్నాం చేయాలని చూడకండి.
ఆయన ఫ్రెండ్ కి అండగా వెళ్ళాడు కానీ మీ మీద కోపం కాదు.
అది అర్ధం చేసుకునే శక్తి మీకుంది అని అనుకుంటున్నా pl ఇంకోలా భావించోద్దు.
Jay jagan.sir
Nuvvu ela geylichavo neeku teylusu prapanchamanta teylusu😂
Views kosam allu arjun oeru vadukuntunnaru ....malli meeru trolls chestharuuu .....😂😂allu arjun peru tho views penchukuntunnaruuu
Title correct lekapothe dis like kotandi
First dislike for wrong information
tumbanil sangatentira
Puspa 2 movie flop avali
Nuvvu geluwalewu ado jargindi singil ga dammu leka okati pottu evm golmal ka wachhu
Aah jarigindhi raa pappa ga last time jagan ki kuda adho jarigindhi
Odipoyaru, modda gudisaaru, ayna covering'lu thaggale😂
బాబు ఇది రాజకీయం చంద్రబాబు తో జాగ్రత్త.....వాళ్ళ మామా కంటే నివ్వు ఎక్కువ కాదు
Dramalu start chesadu, votes tho win kaledu. EVM magic with Modi
బైబిల్ గొప్పది అంటావా..ఇదెక్కడి వింతరాబాబూ..నువ్వుకూడా ఒక ఫక్తు రాజకీయ నాయకుడివయ్యావు. బైబిల్ మొత్తం చదివావా. ఎంత పెంట ఉందో తెలుసా. మీ వల్లే హిందుత్వం చాలా చాలా ఇబ్బందులలో ఉంది. ఒక పాస్టర్ కానీ, ముల్లా కానీ, ఎక్కడి దాకో ఎందుకు ఒవైసీ కానీ నువన్నట్టు అనగలరా. మీకిది ఎందుకు అర్ధం కాదు. తెలవదా, తెలిసి తెలియనట్టు నటిస్తారా. ఒక్క చేతితో చప్పట్లు ఎన్నాళ్ళు.
❤❤❤❤❤❤❤❤