Kunta Kinteh Island Gambia 🇬🇲 | Uma Telugu Traveller

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Kunta Kinteh Island Gambia 🇬🇲 | Uma Telugu Traveller
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    WhatsApp channel link : whatsapp.com/c...
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

Komentáře • 544

  • @sriblessydaniel
    @sriblessydaniel Před 11 měsíci +30

    ఉమా నీవు ఆఫ్రికా మీదనే వీడియోస్ చెయ్ ఎందుకంటే నీకు చాలా అవగాహన ఉంది కాబట్టి ఇవి చాలా క్లిక్ అయితాయి కూడా.... చాలామంది ఆఫ్రికా వీడియోలను ఇష్టపడుతున్నారు... ఇతర ప్రపంచ దేశాల కన్నా నీకు ఆఫ్రికా కాంటినెంట్ బెస్ట్ ఆప్షన్.. వారి జీవన విధానం మరియు లోకల్ మార్కెట్.. వారు తినే ఆహారం.. స్ట్రీట్ ఫుడ్.. లోకల్ ట్రాన్స్పోర్ట్.... వారి వృత్తులు.. వారు ఎలాంటి ఉద్యోగాలు చేస్తారు వారి కుటుంబ విధానం... వారి డైలీ లైఫ్.. చదువు... ఆస్పత్రులు.. రెస్టారెంట్లు.. ట్రాన్స్పోర్ట్ లాంటివిచూపించు..
    ఎందుకంటే నీకు లైఫ్ ఇచ్చింది ఆఫ్రికా కాబట్టి
    దీని మీద ఫోకస్ చేస్తే కచ్చితంగా నీకు టర్నింగ్ పాయింట్ అవుతుంది ఆఫ్రికా కాంటినెంట్ మాత్రమే బెస్ట్ ఆప్షన్ నా ఉద్దేశంలో నీకు..

  • @Ram9909
    @Ram9909 Před 11 měsíci +2

    చాలా బాగుంది తమ్ముడు ఇంత కష్టపడుతున్న నీకు ఆ భగవంతుని ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయి జైశ్రీరామ్. ఇంకెన్నో జీవిత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జై హింద్

  • @chinthadharma2543
    @chinthadharma2543 Před 11 měsíci +5

    🎉🎉🎉... చాలా బాగుంది విడియో... తెల్ల దొరలు సాగించిన దురాగతాలు కళ్ళ కు కుట్టి నట్లుగా చూపించారు... మరియు వివరించారు... సూపర్ నిజం గా కళ్ళ లో నీళ్ళు తిరిగాయి... వాళ్ళు మనలను కూడా అలానే పాలించారు దరిద్రులు ‌.. బాగుంది ఉమా గారు.

  • @vikramrajput9172
    @vikramrajput9172 Před 11 měsíci +18

    ఆ గాంబియా దీవిలో బానిసలుగా మరణించిన వీర సమరయోధులు అందరికి అశ్రునివాలులు 😥😥😭🌹🌹

  • @ChootaBheem617
    @ChootaBheem617 Před 11 měsíci +79

    ఉమా జీ మీ వీడియో ఒక్కొక్కటి ఒక్కో బుక్కు చదివినట్లు ఉంటుంది ది బెస్ట్ ట్రావెలర్ ఇన్ ఇండియా మీరు మాత్రమే మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది

  • @dskpandu
    @dskpandu Před 11 měsíci +14

    ఉమా BRO... మీ వీడియోస్ లో ఇది కూడా ఒక అద్భుతం... చూస్తున్నంతసేపు అక్కడే ఉన్నట్టు అనిపించింది.. కానీ గుండెల్లో ఎదో బాధ జరిగిన సంఘటనలు తలుచుకుంటే..... good వీడియో from u.... మీ కళ్ళలో లో మాటల్లో కూడా చాలా బాధ కనపడింది.. వీడియో లో చూసిన మాకే ఇలా ఉంటే అక్కడకి వెళ్లిన మీకు ఇంక ఎలా ఉంటుందో ఊహించగలం.. any how... ఇంకా ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాలు గురించి చరిత్ర గురించి వీడియోస్ పెట్టండి.. all the best..

  • @naruvarma
    @naruvarma Před 11 měsíci +60

    వాళ్ళ గురించి వింటుంటే కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి ఉమా గారు 😢

  • @nawabs8416
    @nawabs8416 Před 11 měsíci +9

    డియర్ ఉమా గారు, 3 రోజుల ముందే హెలి గారి ఏడుతరాలు బుక్ చదివి నాను. ఇప్పుడు మీ దయవలన డైరెక్ట్ గా చూస్తున్నాను, ధన్యవాదాలు మీకు.

  • @naveenreddy1877
    @naveenreddy1877 Před 11 měsíci +77

    వారే వా...ఒక్క నైట్ లో 840k to 843k
    Congrats ... ఉమా ఫాన్స్....

  • @sumathiramakrishna
    @sumathiramakrishna Před 11 měsíci +89

    ఉమగారు మీ వీడియోస్ చూస్తుంటే ఇంత తక్కువ ఖర్చుతో ప్రపంచం మొత్తం తిరగవచ్చు అనే నమ్మకం కలుగుతుంది. ధన్యవాదాలు ఉమగారు.

    • @madhuthammisettyofficial9996
      @madhuthammisettyofficial9996 Před 11 měsíci +1

      IT'S TRUE

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 Před 11 měsíci +3

      ❤అవును ఇది అక్షరాలా నిజం గా నిజం ఉమా అన్న గారు మీరు ఇంత కష్టపడి ప్రపంచం చూపించారు ధన్యవాదాలు ❤❤❤❤

    • @urstruly1727
      @urstruly1727 Před 11 měsíci +1

      @@parasavenkateswararao6942 yes andi

    • @bennyisrael9050
      @bennyisrael9050 Před měsícem

      Hats off to Mr. Uma Garu . You made others share your experiences in other countries and places through videos with description. Many thanks and best wishes .

  • @gurramjana
    @gurramjana Před 11 měsíci +2

    చాలా చక్కని పోస్ట్ బాబూ ! మంచి అవగాహన కలిగి స్తున్నావు.34 సంవత్సరాలు మేం కాలేజీ విద్యార్థులకు చెప్పిందిదే.
    Go ahead ! Keep it up ! Good luck !
    💐👍👌💐

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 Před 11 měsíci +2

    Roots -ఏడు తరాలు. చాలా బాగుంటుంది. కుంట -కింటే Super.

  • @dr.rajeevlakkineni4214
    @dr.rajeevlakkineni4214 Před 11 měsíci +4

    HI UMA గారు . మీ వీడియోలు చాలా బాగుంటాయి. ఈ వీడియోలో మీరు చెప్పిన అలెక్స్ హేలీ రాసిన 'ROOTS'నవలను తెలుగులో 'ఏడుతరాలు ' అనే పేరుతో సహవాసి అనే రచయిత అనువాదం చేశారు. నిజంగా చదువుతున్నప్పుడు హృదయం ద్రవించిపోతుంది. ఈ వీడియోలో ఐలాండ్ ను చూస్తున్నంతసేపు ఆ నవలే గుర్తొచ్చింది. thank you for your nice videos. be happy and be healthy.

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 Před 11 měsíci +5

    ఉమా గారు, చాలా మంచి వీడియో చేశారు ఈ రోజు బానిసలపై. చరిత్రలోని ఎన్నో గోరాలు వాటిలో ఇవి కొన్ని. బాగుంది వీడియో

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 11 měsíci +4

    ⚡⚡ఆఫ్రికన్ వీడియోలు అద్భుతమైనవి⚡⚡

  • @urstruly1727
    @urstruly1727 Před 11 měsíci +74

    అమ్మ, ఆవకాయ, ఉమా గారి వీడియోస్ ఎపుడు bore కొట్టవు 😍😍😍😍💚💚💚

  • @demudubabuprincebabu2806
    @demudubabuprincebabu2806 Před 11 měsíci +5

    ఉమా గారు మంచి చరిత్ర చెప్పారండి థాంక్యూ మనం రెండు వందల సంవత్సరాల బానిసలుగా ఉన్నాము అక్కడ వారు 500 సంవత్సరాల నరకం అనుభవించారు ఈ వీడియో మాకు చూపినందుకు ధన్యవాదాలు

  • @shivashankarsurvi7264
    @shivashankarsurvi7264 Před 11 měsíci +7

    బ్రదర్ ఉమా గారు kunta కింటే గారి గూర్చి తెలుసుకోవాలంటే roots అనే book ఉంది. తెలుగు లో ఏడు తరాలు అని ఉంది బ్రదర్, చాలా బాగుంటుంది, book చదువుతుంటే, ఆకిలి కూడా అనిపించదు, బుక్ రాసిన వారు కూడ కుంట కింటే గారి మునిమనుమడు

  • @kk10141
    @kk10141 Před 11 měsíci +1

    ది రూట్స్ పుస్తకం 20 సంవత్సరాల ముందు చదివినాను, ఇప్పుడు Gambia దేశాన్ని మీ వల్ల చూశాను, థాంక్యూ బ్రదర్

  • @kirankarthik0909
    @kirankarthik0909 Před 11 měsíci +2

    Mee memory power ki hatsoff brother.....mee narration.... history lecturer kuda cheppaleru......

  • @purna.2.O
    @purna.2.O Před 11 měsíci +4

    నమస్తే ఉమా గారు 🙏💐
    ఆఫ్రికా వారి కన్నీటి కడలి లాంటి కష్టాలచరిత్ర వింటుంటే కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయి.
    400 సంవత్సరాలు వారు పడిన
    కష్టాలు బాధలు మాకు తెలియజేయడం కోసం ఆ ప్రదేశానికి వెళ్లి ప్రతీది వివరిస్తూ మీరు కూడా బాధపడుతూ కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తుంటే వింటున్న నాకు మనసంతా నీరయిపోయింది.
    రాక్షస మనస్తత్వం కలిగిన బ్రిటిష్ వారు మనదేశంలో కూడా ఇలాగే
    భారతీయుల్ని కష్టపెట్టి వాళ్ల సాడి జాన్నీ చూపించుకున్నారు.
    దుర్మార్గులు ఎక్కడ ఉన్నా వారి మనస్తత్వం క్రూరత్వం తోటే ఉంటుంది వారిని తలచుకుంటే భయం వేస్తోంది.
    మాకు తెలియని చరిత్రలని తెలియజే స్తున్నారు 🙏
    మీ ఆరోగ్యం జాగ్రత్త.
    ధన్యవాదములు 🙏💐

  • @vinnu1398
    @vinnu1398 Před 11 měsíci +18

    Konchem 7 ki pedthe... breakfast chestu video chusi study room ki velta😅

  • @magbulbashask2008
    @magbulbashask2008 Před 11 měsíci +3

    ఉమా గారు ఈరోజు మీరు చూపించిన వీడియో చాలా బాగా నచ్చింది నాకు ఇలాంటి వీడియోలు మరిన్ని చూపించాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో చూస్తూ ఉంటే నాకు చాలా బాధ వేస్తుంది

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 Před 11 měsíci +3

    ఈ వీడియో తీయటం నీ సంస్కారం మా అదృష్టం ఉమా ❤ ఎప్పుడో 1981 లో ప్రపంచంలో అత్యంత circulation లో ఉన్న బుక్ అని తెలుగు translated low cost series Roots book కొని చదివిన తరువాత నాకు లైవ్ గా ఎంతో చక్కగా వివరించి చూపించిన ఆ చారిత్రాత్మక ప్రదేశం మనిషి జీవితాల్లోని ఎన్నో కోణాలను చూపిస్తుంది.నీ ప్రెజెంటేషన్ అద్బుతం.

  • @amusunur
    @amusunur Před 11 měsíci +3

    హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన " ఏడుతరాలు " ఆలెక్స్ హేలీ రచించిన 'Roots' కి స్వేచ్చానువాదం . ఇది విశాలాంధ్ర బుక్ హౌస్ లో దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ చదవాల్సిన , చదివించాల్సిన పుస్తకం. ఇందులో 'కుంటా కింటె " గురించి చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరగని వారుండరు

  • @-BVPRASAD
    @-BVPRASAD Před 11 měsíci +8

    Hair style అదిరింది ఉమాగారు...❤

  • @saisupriyareddy6467
    @saisupriyareddy6467 Před 11 měsíci +2

    ఉమ గారు గుడ్ మార్నింగ్
    మీరు ఆఫ్రికన్ కంట్రీ హిస్టరీ తెలియజేశారు మీరు ఉన్న హౌస్ అక్క కూడా చాలా మంచి వ్యక్తి గా ఉన్నారు మంచి వాళ్ళకు మంచి వాళ్ళే దొరుకుతారు

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 Před 11 měsíci +2

    చాలా చక్కగా వివరించారు ఉమా బ్రో ఆఫ్రికన్ హిస్టరీ గురించి

  • @psiva55
    @psiva55 Před 11 měsíci +1

    అన్న ఉమా అన్నయ్య మనకే కూడా స్వతంత్రం ఊరికనే రాలేదు చాలా కష్టపడుతూ వచ్చింది మనలో చాలా మంది చచ్చిపోయారు అది చూపించండి అన్నయ్య

  • @mittubabaivlogssp
    @mittubabaivlogssp Před 11 měsíci +1

    మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయని చాలా ఉన్నాయని నిరూపించారు thanku uma bro 🙏🏻

  • @saich8595
    @saich8595 Před 11 měsíci +2

    Video lo chala bagundi alane ni explanation super ❤🎉and alsoo felling sad for Africans 😢

  • @gattuchandrashekhar3574
    @gattuchandrashekhar3574 Před 11 měsíci

    నేను ఏడు తరాలు బుక్కు చదివాను దానిని రాసిన వారు ఎలెక్స్ హేలి కుంట కుంటే ముని మనవడు, కుంటాకింటేనే గాంబియా దేశం నుంచి Japoor గ్రామం నుండి అమెరికా వాళ్లు బానిసగా తీసుకెళ్లారు అమెరికా వెళ్లిన అతని సంస్కృతిని మరిచిపోకుండా కాపాడుతూ భావితరాలకు అందించాడు, కుంటాకింటే యొక్క ఏడో తరం వ్యక్తి Helex haely. అతను రచించిన నవల నా జీవితాన్ని మార్చేసింది ఇప్పుడు మళ్లీ ఆ దేశం గురించి సంస్కృతి గురించి గుర్తు చేసినందుకు ఉమా గారు ధన్యవాదాలు.

  • @urstruly1727
    @urstruly1727 Před 11 měsíci +3

    కరివేపాకు మన india ki సంబంధించిదే ఉమా గారు. 😇🇮🇳.. Murraya koenigii name

  • @ShaikAbdurRaheem-
    @ShaikAbdurRaheem- Před 11 měsíci +3

    హలో ఉమగారు ఎలా ఉన్నారు. షేక్. అబ్దుర్రహీమ్, శ్రీ కాళహస్తి, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్....

  • @pulicherlahari4769
    @pulicherlahari4769 Před 11 měsíci +2

    Cutting superr Anna

  • @vijaysinghthakur3338
    @vijaysinghthakur3338 Před 11 měsíci +1

    చాల బాధకర సంఘటనలగురిచి చెప్పరు సోదర నమస్తే 😴❤

  • @AravindasamethaJrNTR
    @AravindasamethaJrNTR Před 11 měsíci +1

    Every human should watch this video

  • @phanihimesh878
    @phanihimesh878 Před 11 měsíci +1

    Good explanation Uma gaaru...feeling sad by hearing the history...

  • @collectorscafe4341
    @collectorscafe4341 Před 11 měsíci +1

    The best vlog in recent times
    Very good, keep it up

  • @urstruly1727
    @urstruly1727 Před 11 měsíci +3

    ఆ hair cut enti uma garu bale kothaga undi😇😍

  • @ritika2342
    @ritika2342 Před 11 měsíci +1

    Nice 👍 video with good explanation

  • @KKS14338
    @KKS14338 Před 11 měsíci +1

    bro vala gurechi chiputhunty badasuthunde chal bada peatru valane super ga chipavu❤❤

  • @kirankumarkandunuri1391
    @kirankumarkandunuri1391 Před 11 měsíci +1

    చాలా చక్కగా , విపులంగా నారెట్ చేసారు , ధన్యవాదాలు .

  • @muthyalakishan1090
    @muthyalakishan1090 Před 11 měsíci +2

    చాలా చక్కగా వివరించారు... అలాగే వీడియో కూడా బాగుంది. ఉమా అన్న....

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 Před 11 měsíci +1

    Video matramsl supar bro, nuvu chepe vidanam chala super👌👌👌

  • @sureshkumarsiddhantam3030
    @sureshkumarsiddhantam3030 Před 11 měsíci +1

    Greatest video in telugu . Just felt reading ROOTS by ALEX HALEY❤

  • @hepsibaprathap6195
    @hepsibaprathap6195 Před 11 měsíci +2

    Annaya chala history. Ekkuvaga Africa vallane darunanga himsistaru. Chala dayaneeyam annaya

  • @ajaykumarchirukuri4098
    @ajaykumarchirukuri4098 Před 11 měsíci +1

    🙏🙏 very useful video Uma ANNA ♥️♥️👌👌👌👌👌👌👌 నీ వీడియోస్ లో చాలా మ్యాటర్ ఉంది జై ఉమా అన్న 😁😁❤❤

  • @sivasankarsiva7677
    @sivasankarsiva7677 Před 11 měsíci

    Roots book neenu chadevanu.meru chaala baaga chupencharu.t.q..super

  • @-BVPRASAD
    @-BVPRASAD Před 11 měsíci +2

    Good morning : Nice Vlog Uma garu.

  • @AshokKumar-et1yw
    @AshokKumar-et1yw Před 11 měsíci +1

    రెండు రోజులు నుంచి వీడియో చేస్తున్నా అన్నా చాలా బాగున్నా

  • @kranthikumar6076
    @kranthikumar6076 Před 11 měsíci +2

    నేను చుసిన best video ఇది. చాలా బాధ పడుతున్నాను.
    🙏

  • @ulakshmiveerraju1078
    @ulakshmiveerraju1078 Před 11 měsíci +1

    మీరు ఇలాంటి new సబ్జక్ట్స్ సెలెక్ట్ చేసుకోని explore చెయ్యండి మీకు మాంచి భవిష్యత్ ఉంటుంది.

  • @mudhirajabbay
    @mudhirajabbay Před 11 měsíci +1

    ఆ సంఘటనను ఉహించుకుంటేనే భయమేస్తుంది. పాపం ఆ నరకాన్ని వాళ్ళు ఎలా తట్టుకున్నారో 🙏🙏

  • @krishnasumanth262
    @krishnasumanth262 Před 11 měsíci

    నేను కుంట కింటే గురించి elex Hailey రాసిన 7 రూట్స్ (7 తరాలు) చదివా 10 yeras back. అది చదివే తప్పుడు కళ్ళు చెమ్మగిల్లాయి. మీ ద్వారా ఈ వీడియో చూస్తుంటే నేను చదివిన 7 roots నవల గుర్తుకు వస్తుంది. Thanks uma garu

  • @storydaylife
    @storydaylife Před 11 měsíci +1

    Love you anna from naa anveshana fans❤❤❤❤

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz Před 11 měsíci

    Chala bhadakaram brother excellent video continue.

  • @none05550
    @none05550 Před 11 měsíci +30

    Very informative vlog Uma. Sad to know that the natives of Gambia had to go thru such immense pain in the name of slavery . These type of videos will throw light on the real factors why African countries r under developed n poor. Hope all those so called developed nations who tortured n exploited them in the past come forward n help in their development to become self sufficient in future . Thank you Uma for all the hard work u put into to bring it all to your viewers . Take care :)

  • @abhiputta98
    @abhiputta98 Před 11 měsíci +1

    Nice video Uma bro. ❤ from chennur.

  • @urstruly1727
    @urstruly1727 Před 11 měsíci +6

    మనషులు ఇంత కిరాతకంగా హింసించి శునకానందం పొందరా అని వింటుంటే చాలా బాధగా ఉంది.. 😢😢ఎంత బాధ అనుభవించారో అసలు.. అసలు నేను ఎప్పుడు వినని content uma garu extraordinary....Raw content🔥🔥🔥🔥🔥

  • @Doyalswamy
    @Doyalswamy Před 11 měsíci +4

    Uma garu Although your videos are excellent, their material is generally dull. Please create videos featuring interesting locations in that country. Your vids from Kenya were fantastic. I appreciate how you provide information about a country, but please keep it lively and vibrant. This is just my suggestion. greetings from Houston, Texas, USA

  • @kadalinarayana5106
    @kadalinarayana5106 Před 11 měsíci +3

    నేను చదివాను ఆ బుక్ తెలుగులో ఉంది దాని పేరు 7రూట్స్ అంటే (ఏడు తరాలు ) చాలా దారుణంగా ఉంటాది ఆఫ్రికా నుండి అమెరికా షిప్లో బందించి తీసుకెళ్ళేటప్పుడు మల మూత్రాలు అన్ని చిప్పులోనే దాని వలన సిక్ అయి చనిపోయినవాళ్ళను సముద్రలోకి విసిరేచ్చేవాళ్ళు చాలా దారుణంగా ఉంటాది ఆ బుక్ చదివితుంటే

  • @commonman4079
    @commonman4079 Před 11 měsíci +1

    Very pain full History :: Amazing Video with explanation Uma Garu. Thank You Verymuch.

  • @rangarao9183
    @rangarao9183 Před 11 měsíci +1

    Very good detailed video Uma garu. Thank you.

  • @bhaskerreddy3256
    @bhaskerreddy3256 Před 11 měsíci

    అసలు నమ్మలేకపోతున్నాం.... Good information uma gaaru

  • @peddapallisudheer3471
    @peddapallisudheer3471 Před 11 měsíci

    Meru Cheppe Vidhanam Andhariki Artam Ayyela Undi Anna.....Okka Guruvu Pilalla Ki Cheppinattu Untundi Anna..Me Success Malli Modayalu Ayindi Uma Anna ❤❤❤❤❤..

  • @vaishnavivishnubhotla
    @vaishnavivishnubhotla Před 11 měsíci +6

    It was so heart wrenching to watch after hundreds of years back , imagine the pain and suffering they had endured . Though their story is bad , very intriguing to watch till end . Amazing work Uma garu

  • @D__S_I_V_A
    @D__S_I_V_A Před 11 měsíci

    Wonderful uma anna...ilanti kotha videos ey maaku kavali❤❤

  • @vedavathi5672
    @vedavathi5672 Před 11 měsíci +3

    Traveller with pure content..well explanation!!

  • @shivareddy7034
    @shivareddy7034 Před 11 měsíci +1

    Super history

  • @Yatabalarajumudhiraj
    @Yatabalarajumudhiraj Před 11 měsíci +3

    Hiiiiii ఉమా అన్నా 🎉🎉🎉superb video ❤

  • @pareena2530
    @pareena2530 Před 11 měsíci

    Wonderful story Anna Chala Chala bhadaga undi

  • @AravindasamethaJrNTR
    @AravindasamethaJrNTR Před 11 měsíci +8

    After watching this video, tears came from eyes. Watched the root movie. You are awesome. Because of you lot of people watched hidden stories of history and hypocrisy of this world. Keep going. You are born for a great purpose

  • @boddusurya
    @boddusurya Před 11 měsíci +8

    Hi UMA very nicely explained history about Gambia. You are great history teacher. Island superb. All the best UMA Sharanya

  • @Nadiasmedisystems
    @Nadiasmedisystems Před 11 měsíci +2

    ఉమా గారు మీరు ఆఫ్రికా లోనే వీడియోలు చేయండి ఎందుకు అంటే మన జీవన విధానం సంస్కృతి వారికి దగ్గరగా ఉంటాయి వారి మనసులు కూడా మంచివి మీకు వీడియోలు చేయడానికి కనీసం 1సం,, పడుతుంది మీకు వ్యూస్ కూడా పెరుగుతాయి

  • @raveendravarma301
    @raveendravarma301 Před 11 měsíci +30

    'Roots'book was translated into Telugu as 'EDU THARALU'.

    • @travelsrihari6449
      @travelsrihari6449 Před 11 měsíci +3

      Nenu chadiva andi chaduvu tintunappudu edupu vacindi

    • @amusunur
      @amusunur Před 11 měsíci +2

      హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన " ఏడుతరాలు " Roots కి స్వేచ్చానువాదం . ఇది విశాలాంధ్ర బుక్ హౌస్ లో దొరుకుతుంది
      ప్రతి ఒక్కరూ చదవాల్సిన , చదివించాల్సిన పుస్తకం

    • @vikramgodugu2013
      @vikramgodugu2013 Před 11 měsíci +1

      నేను కూడా చదివాను... మూవీ తీస్తే బాగుండేది... 😢😢

  • @hemavarma34
    @hemavarma34 Před 11 měsíci

    Good information uma thanku mee vedio chusthu tiffin laginchestha 😊

  • @balajithegamer4480
    @balajithegamer4480 Před 11 měsíci +1

    uma brother video konchem lenthy ga vunindhi but nenu chusanu konni chotala komchem lag anipinchidhi but information valla lenth ayindhi no problem 😊

  • @shaikmasthan4597
    @shaikmasthan4597 Před 11 měsíci

    Chala badhaga undhi.uma garu good video uma garu

  • @lakshminarayanakoripalli6222
    @lakshminarayanakoripalli6222 Před 11 měsíci +1

    Use Mike so that audio will be clear when you're away to the camera...

  • @Srikanth-ng6np
    @Srikanth-ng6np Před 11 měsíci +5

    Slavery is knowledge, utter truth, life educating. Thank you.

  • @palakolluvijaynishanth2619
    @palakolluvijaynishanth2619 Před 11 měsíci

    ఉమ గారు మీవల్ల చాలా విషయాలు మేము తెలుసుకొంటున్నాము,ఇంత దారుణాలు ఆఫ్రికా మరియ ఇండియా, దేశాలలో జరిగాయంటే, చాలా బాధ కలిగిస్తుంది,

  • @pavan7432--
    @pavan7432-- Před 11 měsíci +1

    All people must watch this video

  • @janamlakmitha3224
    @janamlakmitha3224 Před 11 měsíci +1

    E video chusi chala bhada vesindi annayya

  • @kanthichaitanya4034
    @kanthichaitanya4034 Před 11 měsíci

    One of the good video great uma

  • @user-rc6sq2xr1g
    @user-rc6sq2xr1g Před 11 měsíci +1

    Traveller with pure content❤

  • @ajju..633
    @ajju..633 Před 11 měsíci +5

    ROOTS novel translated into Telugu as Edu taraalu.
    Humanity is greater than cast and religion.Based on this concept roots is greater than khuran,Bible and Geeta.❤❤

  • @skjanibasha1635
    @skjanibasha1635 Před 11 měsíci

    U r grate youtuber anna...chala bagundi anna e video ...grate ...

  • @bynapurnima5799
    @bynapurnima5799 Před 11 měsíci +2

    Vinntu,choosthu vuntha challa sad ga vundi 😢.illaha vundha vallu ha. Ippdu mannam lucky

  • @srinivasdamara3881
    @srinivasdamara3881 Před 11 měsíci

    ఉమా గారు నిను అలేఖ్స్ హెలి రాసిన ది రూట్స్ నిను 17 సంవత్సరాల క్రితం చదివాను కాని ఇప్పుడు మీరు కళ్ళకు కట్టినట్లు చూపించారు
    ఎక్సలెంట్ మంచి వీడియో లు చూపెడుతున్నారు ప్రపంచం గురించి

  • @VinayKumar-tl4kw
    @VinayKumar-tl4kw Před 11 měsíci +1

    Good morning Brother Rajhamundry 👌

  • @cherryram1136
    @cherryram1136 Před 11 měsíci +1

    Really u give good information Anna 👏👏👏👏

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Před 11 měsíci +1

    Your videos are either informative or adventurous . All the best !

  • @chooribachiworld
    @chooribachiworld Před 11 měsíci +1

    ఉమా గారు ట్రావెలర్ అంటే మీరండి సెల్యూట్ ఉమా గారు ఏదో ఒక రోజు మంచి స్థాయిలో ఉంటారు

  • @SaiKrishna-nm1it
    @SaiKrishna-nm1it Před 11 měsíci +1

    Chala manchi informative vedio anna 👍👍

  • @krishnasura69
    @krishnasura69 Před 11 měsíci +2

    This is one of the best videos bro. Raktam marigipoyindi.

  • @battumohanrao4213
    @battumohanrao4213 Před 11 měsíci +10

    I read the book( roots) in telugu Aarutharalu when you told the name of kunta kintehy I recollected the story very heart touching story.Thank you for shown the real place of the story which I read.

    • @sudharanimulpuru6881
      @sudharanimulpuru6881 Před 11 měsíci

      Edu taralu

    • @battumohanrao4213
      @battumohanrao4213 Před 11 měsíci

      @@sudharanimulpuru6881 yes yedu tharaalu (moolam Elex Heli ) I got this Telugu translated book ,bought from Vishaalandra publications bus book stall.Thank you for correction thalli.going through book now I referred it.

  • @nithyavenky9820
    @nithyavenky9820 Před 11 měsíci +1

    🙏🙏Soo Sad 😭.....Good Information...Take Care Uma Garu

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Před 11 měsíci +1

    Really Umagaru , you have given a valuable information about this island & showed very well.

  • @meharkumar9914
    @meharkumar9914 Před 11 měsíci +1

    ఉమా మీరు చెబుతుంటే మా కళ్ళతో చూస్తున్నట్లు వుంది.