CHOODARANDAMMA | Sri Guruvayurappa Vandanam | Lord Sree Krishna Devotional Songs | Telugu

Sdílet
Vložit
  • čas přidán 5. 02. 2014
  • CHOODARANDAMMA
    Album: SRI GURUVAYURAPPA VANDANAM
    Lord Sree Krishna Devotional Songs
    ======================================================
    Directed by LINSON KANNAMALI
    ---------------------------------------------------------------------------------------------------------
    Produced by M.C.SAJITHAN
    --------------------------------------------------------------------------------------------------------
    Sung by GOPIKA POORNIMA
    -------------------------------------------------------------------------------------------------------
    Music by PURUSHUTHAMA SAI
    ------------------------------------------------------------------------------------------------------
    Lyrics by PONDHURY
    -------------------------------------------------------------------------------------------------------
    Edited by MENTOS ANTONY
    =====================================================
    SUBSCRIBE NOW
    ===============
    mcaudiosindia (Audio and Jukebox):
    / mcaudiosindia
    MCAUDIOSANDVIDEOS MALAYALAM:
    / mcaudiosandvideos
    mcvideosculturalprograms:
    / mcculturalprograms
    mcaudiosjukebox:
    / mcaudiosjukebox
    mcvideostamil:
    / @mcvideostamil
    mcvideoskannada:
    / @mcvideoskannada
    mcvideostelugu:
    / @mcvideostelugu
    mcyouthfestival
    / @mcyouthfestival
    -------------------------------------------------------------------------------------------------------------
    Lyrics for Jaya Janardhana Krishna Radhika Pathe In Telugu
    =================================================
    జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,
    నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.
    జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,
    నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.
    గరుడ వాహన కృష్ణ గోపికా పతే
    శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే
    జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,
    నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.
    నీల మోహనా కృష్ణ సుందరాకృతే
    ధనుజ నాశన కృష్ణ హరే మురారే
    ద్వారకాపతే కృష్ణ యాదవోన్నతా
    వైష్ణవాకృతే గురు జగన్నాయక
    గురు వాయురప్ప ప్రభో విశ్వనాయక
    జానురాంతక హరే దీన రక్షక
    దుర్మదాంతక కృష్ణ కంస నాశక
    కమల లోచన కృష్ణ పాప మోచన
    జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,
    నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.
    సుధా చందనా కృష్ణ శేష వాహన
    మురళి మోహనా కృష్ణ హే గణా గణా
    పుతనాంతకా కృష్ణ సత్య జీవనా
    పరమ పావనా కృష్ణ పద్మ లోచనా
    భక్తతోషన కృష్ణ ధైత్యశోషన
    హే జనావనా కృష్ణ శ్రీ జనార్ధన
    దుష్టశిక్షణ కృష్ణ శిష్ట రక్షణ
    సర్వ కారణ కృష్ణ సాదు పోషణ
  • Zábava

Komentáře • 1,3K

  • @sanskritvidya8376
    @sanskritvidya8376 Před 3 lety +7

    अति सुन्दरम् , अति आनन्ददायकम् । सर्वासाम् नर्तकीनां कृते मम हार्दिकः स्नेहः, शुभकामना। परमात्मा श्रीकृष्णः एतासां सर्वासां संरक्षणं कुर्यात्। अन्ये सर्वे अपि साधकानां कृते मम हृदयेन आभारः निवेदयामि।

  • @chandansanthosh8898
    @chandansanthosh8898 Před 2 lety +44

    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    మన గండలు డాటిన్చు నల్లావాడు
    తారంగాలు ఆదేవాడు పల్లనాగ్రోవి ఓడేవాడు వచాదమ్మ వెన్నల డోంగోడు
    తారంగాలు ఆదేవాడు పల్లనాగ్రోవి ఓడేవాడు వచాదమ్మ వెన్నల డోంగోడు
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    పదగలు తోక్కినా పిల్లాదమ్మ మదుగుణ ఆడినా గడుసోదమ్మ వచాదమ్మ గోవుల గోపన్న
    పదగలు తోక్కినా పిల్లాదమ్మ మదుగుణ ఆడినా గడుసోదమ్మ వచాదమ్మ గోవుల గోపన్న
    వాడు .. కొండను ఎక్కినా అల్లారి బుల్లోడూ
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    చేరలు డోచినా చిన్నోడమ్మ గారేడి చేతల పిడుగోయమ్మ వచాదమ్మ కితుకుల కిట్టయ్య
    చేరలు డోచినా చిన్నోడమ్మ గారేడి చేతల పిడుగోయమ్మ వచాదమ్మ కితుకుల కిట్టయ్య
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    బావాకు బుద్ధూలు చెప్పినావాడు భామల పాలిత ప్రేమలవాడు వచ్చదమ్మ రాధాకృష్ణయ్య
    బావాకు బుద్ధూలు చెప్పినావాడు భామల పాలిత ప్రేమలవాడు వచ్చదమ్మ రాధాకృష్ణయ్య
    వాడు వేనులూడ్ వెన్నెల కన్నయ్య
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    మామాకు తగ్గ అల్లుడువాడు చెల్లినికాచిన అన్నయ్యడు వచ్చదమ్మ అండరి కృష్ణయ్య
    మామాకు తగ్గ అల్లుడువాడు చెల్లినికాచిన అన్నయ్యడు వచ్చదమ్మ అండరి కృష్ణయ్య
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    చక్రం పట్టి తేప్పేవాడు అమ్మకు విశ్వం చూపినావాడు వచ్చదమ్మ ముద్దల కృష్ణయ్య
    చక్రం పట్టి తేప్పేవాడు అమ్మకు విశ్వం చూపినావాడు వచ్చదమ్మ ముద్దల కృష్ణయ్య
    వాడు డోకాలాన్నీ కాచెవాడూ
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    గురువాయూర్ క్షేత్రమ్లోన గురువై వున్నదమ్మవడు చందన గంధపు సుందరాదయోమ్మ
    గురువాయూర్ క్షేత్రమ్లోన గురువై వున్నదమ్మవడు చందన గంధపు సుందరాదయోమ్మ
    వాడు గురువాయూర్ దేవుడు అయినాడూ
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు
    చుదరాండమ్మ వచాదమ్మ కృష్ణుడు .. రిపాల్లే వాదల్ని .. ఎలువాడు

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 Před 8 měsíci +8

    very very nice song jai sri krishna హే ప్రభూ రక్షించు తండ్రి

    • @mcvideostelugu
      @mcvideostelugu  Před 8 měsíci

      Thanks for the support. Please share to all friends

  • @Justt_Madhannn
    @Justt_Madhannn Před 7 měsíci +3

    Jai shreee raadha krishna kittayya swamy nenu anukunnadi neraverela chudu swamy 😢❤🥺🙏🙏🙏🙏🙏🙏

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh Před 8 měsíci +8

    Om namo bhaghavate vasudevaya

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh Před 8 měsíci +4

    Jai giridari

  • @user-ps4er7oi9l
    @user-ps4er7oi9l Před 10 měsíci +2

    కృష్ణాష్టమి. శుభాకాంక్షలు.
    తెలుగు. ప్రజలందరికీ.
    విరాట్ కోహ్లీ. జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.

  • @aithanaboyinaveerababu9414

    శ్రీ కృష్ణాష్టమి. శుభాకాంక్షలు.
    ప్రజలు. అందరికీ.
    విరాట్ కోహ్లీ. జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్స్.

  • @badalijyosthna1888
    @badalijyosthna1888 Před rokem +5

    Jai Sri Krishna 🙏🙏🌹🌹

  • @user-zi3ex5qf8c
    @user-zi3ex5qf8c Před 8 měsíci +3

    Jai sri Krishna ❤❤❤❤❤

  • @balaharanadh776
    @balaharanadh776 Před 3 lety +1

    Jai sree krishna krishnam vandhey jagathgurum 🙏govindha govindha govindha🙏sree maathrenamaha 🙏amma karuninchu thappulu manninchu 🙏

  • @someshwarasharma2161
    @someshwarasharma2161 Před 3 lety +5

    జై శ్రీ కృష్ణా గోవిందా మురళీ మనోహర గోవిందా

  • @krishnareddy4172
    @krishnareddy4172 Před měsícem +3

    ఆనల్లనయ్యనిన్ను అనుగ్రహించుగాక

  • @srinivasjavvajijiojavvaji3091

    SUPER. PEACEFUL MIND. MIND BLOWING EXCELLENT SONG. CHILDRENS CHALA CHAKKAGA PADHARU.BACKGROUND MUSIC EXCELLENT.

  • @PurnakumarKalakoti
    @PurnakumarKalakoti Před měsícem +1

    Wow Quotes very nice people vodieo my favourite song super village nice evryGreen song super ❤ Good

  • @VASU-tittu
    @VASU-tittu Před 3 lety +22

    Jai sri Krishna.....🚩🚩🚩🚩🚩🙏

  • @ganeshjaidev3996
    @ganeshjaidev3996 Před 10 měsíci +12

    అద్భుతమైన పాట 👌
    వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది 👍
    🙏💐జై శ్రీకృష్ణ 💐🙏

  • @krishnaguguloth9704
    @krishnaguguloth9704 Před 3 lety +4

    ఈ పాటని వింటుంటే నన్ను నేను మర్చిపోతున్న. పాట వినే టప్పుడు కళ్ళు మూసుకొని వినండి

  • @priyankakar-823
    @priyankakar-823 Před 3 měsíci +2

    হরে কৃষ্ণ হরে কৃষ্ণ কৃষ্ণ কৃষ্ণ হরে হরে হরে রাম হরে রাম রাম রাম হরে হরে 🌼❤️🙏🥰

  • @tbk369
    @tbk369 Před 2 lety +2

    Suparu songu Bagnchimde Jaiye Srie Krishna👌😍😘😘☺☺

  • @trinatrinai732
    @trinatrinai732 Před 5 lety +34

    ఇందుకే కృష్నుడి పాటలో ఇంత అమృతం వుంటుంది....... మనసు ఆనందంగా ఉంటుంది

  • @kandukuria9472
    @kandukuria9472 Před 5 lety +18

    Super tune , lyrics n singing also ....
    Hare Krishna.. Krishna.. Krishna hare ....

  • @user-qq1si7jn8q
    @user-qq1si7jn8q Před 6 měsíci +2

    Jai shree Krishna 🙏🙏🙏

  • @v.bmadhavarao1413
    @v.bmadhavarao1413 Před 3 lety +53

    REALLY,No words to say, Whenever I listened to this song,I will remember my school days as in most of the schools this song is played during krishnaashtami,and small children would do dance by makeuping like Lord Krishna, Radha and Gopikaa.Really, Evergreen song, Krishna definitely comes after listening this song, Really it gives a relaxation to heart,and singer GOPIKA PURNIMA Madam,She is blessed by LORD SRI KRISHNA to song like this, Whenever I am listening to this song,I feel like High Voltage of Current is passing throughout the body which makes me feel that I am in Satchidaananda, This type of song NEVER BEFORE,EVER AFTER( Na Bhooto Na Bhavishyathi).

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo Před rokem +7

    Jai krishnaya🙏🙏🙏

  • @ranganathvangipuram614
    @ranganathvangipuram614 Před 2 lety +7

    Dance is Very Nice . Excellent Singing . Evergreen Song . I heard this song many times .

  • @srinivasjavvajijiojavvaji3091

    SANGEETHAM CHALA WONDERFUL GA UNDHI. EXCELLENT MUSIC. BACK GROUND MUSIC SO EXCELLENT. AMMAI CHALA WONDERFUL GA NATHYAM CHESINDHI. OM NAMO NARAYANAYA.

  • @satishchary225koppoju9
    @satishchary225koppoju9 Před 6 lety +5

    ఎంత అద్భుతమైన పాట అండీ గుండె కరిగినట్టు గా ఉంటుంది పాట జై శ్రీ కృష్ణ

  • @krishrk2590
    @krishrk2590 Před 5 lety +20

    Excellent no words to say. That's greatness of prabhu sri krishna

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh Před 7 měsíci +2

    Jai bhavani

  • @banaidu8563
    @banaidu8563 Před 2 lety +2

    Jai krishna
    Super I love this song 🌹🌹🌹🌻🌻🌻🌺🌺🌺🌼🌼🌼🌸🌸🌸🌸🥀🥀🥀

  • @rajesh13794
    @rajesh13794 Před 5 lety +4

    Excellent song. Hare Krishna

  • @pokuribhavani5165
    @pokuribhavani5165 Před 5 lety +19

    Very melodious and fantastic song,👌

  • @kalpanareddy8067
    @kalpanareddy8067 Před 22 dny

    ఓం నవేూ నారాయణాయ🙏🏻🙏🏻

  • @ankalu.changalaankalu.chan2460

    Best music composer good man song singer super all thebest teem

  • @ramgopiram4687
    @ramgopiram4687 Před 6 měsíci +16

    ఎనిమిది సంవత్సరాల తర్వాత వింటున్న పాట ను

    • @mcvideostelugu
      @mcvideostelugu  Před 5 měsíci

      Thanks for the support.Please share to all friends and family

  • @datriksaipriyasaipriya3889

    It's superb no words to say when am lisining this song on that days before mrg some memories are there that one getting in my mind so peace ful when lisining this song

  • @cj6_gamer180
    @cj6_gamer180 Před rokem +3

    My favourite song i listen this song so many times since my childhood 💗💫🤗💕❤️✨

  • @vijaykumarnarendramodi4991

    ప్రశాంతమైన పాట మనసుకి హాయ్ సూపర్ 🙏జ్జై కృష్ణ

  • @user-qq1zs6fs6h
    @user-qq1zs6fs6h Před 5 lety +1

    తిరుపతి యాదవ్ జై శ్రీ కృష్ణ

  • @swamyrayudu2219
    @swamyrayudu2219 Před 2 lety +4

    Hare rama hare krishna 🙏🙏🙏

  • @n.nanduyadav472
    @n.nanduyadav472 Před 4 lety +3

    Hare krishan 🙏superb song🎶 😍

  • @Gurramvengababu
    @Gurramvengababu Před 7 měsíci +2

    Jai krishan 🙏🙏🙏

  • @varagalasaikiran2829
    @varagalasaikiran2829 Před 3 lety +2

    కృష్ణం వన్డే జగద్గురుమ్

  • @knagasravan3359
    @knagasravan3359 Před rokem +15

    No words ro describe to this song its very super, excellent and very peace ful of mind jai sri krishna

  • @b.mahesh6205
    @b.mahesh6205 Před 4 lety +2

    Kammanaina Krishna song 🙏🙏

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh Před 8 měsíci +2

    Jai hind sir 😊😊😊😊😊😊😊

  • @tsunnyramesh238bestbiograp9

    hare krishna hare krishna

  • @karnakarmenchu5892
    @karnakarmenchu5892 Před 3 lety +3

    Jai Sri Krishna

  • @harichandangenjeti5558
    @harichandangenjeti5558 Před 4 lety +1

    Jayaho Krishna

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh Před 8 měsíci +2

    Jai giri dari

  • @mannesrikanth5539
    @mannesrikanth5539 Před 3 lety +60

    ఈ సాంగ్ ని ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది....😍😍

  • @manasag874
    @manasag874 Před 4 lety +7

    Excellent song👌👌
    Jai shrikrishna🙏🙏

  • @SrinuSrinu-xp5up
    @SrinuSrinu-xp5up Před 6 měsíci +2

    👏👏👏

    • @mcvideostelugu
      @mcvideostelugu  Před 6 měsíci

      Thanks for the support.Please share to all friends and family

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh Před 8 měsíci +1

    Jai jawan jai kisan

  • @maruthimalleboina4804
    @maruthimalleboina4804 Před 5 lety +6

    super work superb jai yadav jai madhav

  • @vikithavicky6956
    @vikithavicky6956 Před 3 lety +3

    Jai shree krishna 🙏🙏🙏🌺🙏

  • @yadhavarvind4631
    @yadhavarvind4631 Před 11 měsíci +1

    Super song 👍 meaningful jai krishna 🙏

  • @sudhakaracharichebrolu3162

    Chapala
    Chaala chaala baagundhi

  • @sskinterestingtechno9856
    @sskinterestingtechno9856 Před 4 lety +8

    Super songs in Krishna songs my favorite song

  • @yarrabothularambabu4939
    @yarrabothularambabu4939 Před 3 lety +7

    Super song 🙏🙏🙏🙏🙏

  • @eppakayalashivakumar9316
    @eppakayalashivakumar9316 Před 4 měsíci

    🙏🚩హరేరామ హరేరామ రామ రామ హరే హరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🚩🙏

  • @SFACTSOFFICIAL7305
    @SFACTSOFFICIAL7305 Před 2 lety +1

    Jay sri krishna om namo VENKATESAYA

  • @surajyadav-fg8xb
    @surajyadav-fg8xb Před 3 lety +4

    One of my favourite song..... I like much

  • @swarnaenugu6169
    @swarnaenugu6169 Před 4 lety +4

    Super song with beautiful dance. Baby expressions are very nice. Heartful dance.

  • @saralam8091
    @saralam8091 Před 9 měsíci +2

    God bless you ammlu.

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh Před 8 měsíci +2

    Jai jawan jai kisan 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @neelimasuresh3794
    @neelimasuresh3794 Před 3 lety +816

    Pls bless me frends am 4 months pregnant ma intloki chinni krishna adugu pettali nenu aa kannayya bakthuralini

  • @rosireddydaggula5461
    @rosireddydaggula5461 Před 4 lety +3

    జై కృష్ణ

  • @gvsrajeswari1423
    @gvsrajeswari1423 Před 4 lety +2

    Ji sri Krishna

  • @ushodayaresorts6143
    @ushodayaresorts6143 Před 3 lety

    Jaiiii yadavvvvvv jai vasu devaa

  • @pandiramaraolingala
    @pandiramaraolingala Před 4 lety +53

    సూపర్ గా ఉంది పాట జై శ్రీ కృష్ణా

    • @kannanarsimha1504
      @kannanarsimha1504 Před 10 měsíci

      Super Song Hare🙏🙏🙏🙏🙏 krishna hare🙏🙏🙏🙏🙏🙏 Rama

  • @Krishnasreepandi793
    @Krishnasreepandi793 Před 5 lety +18

    Universal god....hare krsna

  • @shareefsk7664
    @shareefsk7664 Před 6 lety +2

    Superrrrrrrrrrrrrrrrrrrrr songggggggggggggg

  • @daddy132
    @daddy132 Před 5 lety +1

    Super ga vundi Krishna song

  • @anilravan9186
    @anilravan9186 Před 3 lety +8

    జై శ్రీకృష్ణ పరమాత్మ 💞💞💞💞🙏🙏🙏

  • @thirumanarchunan6998
    @thirumanarchunan6998 Před 4 lety +33

    Beautiful children, beautiful song. God bless

  • @poojithasalapakshi7028
    @poojithasalapakshi7028 Před rokem +2

    Jai sri krishna 🚩🛕🚩

  • @ramuyadav2384
    @ramuyadav2384 Před 5 lety +1

    Super song jai yadav jai madhav chinni Krishnadu

  • @thcfasttechnology8511
    @thcfasttechnology8511 Před 3 lety +3

    Super bro , what a song, hands off

  • @tippanagiriradhika5415
    @tippanagiriradhika5415 Před 5 lety +7

    Love you krishnayya ☺️

  • @prasanthibattula175
    @prasanthibattula175 Před rokem

    Super song... Superga undi vinakode vinalanipistunde 🙏🙏🙏

  • @RajuBhai-yu9lp
    @RajuBhai-yu9lp Před 5 lety +1

    Krishna Ni patalu Chala madhuramaya

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari Před 5 lety +30

    Superb superb .. Superb .. ఎంత అర్థవంతంగా ఉందో.. lots of love to the writer 😍😍😍
    I am going to teach this song to my mom

  • @sanganimouli3028
    @sanganimouli3028 Před 6 lety +28

    i love this very much,

  • @RamBabuDoddipatla
    @RamBabuDoddipatla Před 4 lety +1

    Super good nise songs🎵🎧🎧🎧

  • @akhilaakhii8996
    @akhilaakhii8996 Před rokem

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
    Hare ram hare ram ram ram hare hare🙏🙏🙏🙏

  • @harishkasha2269
    @harishkasha2269 Před 6 lety +5

    Sri Krishna mukunda murarriiiiiiiii ....hare krishna

  • @bnreddy4518
    @bnreddy4518 Před 5 lety +12

    Excellent. Melodious. At the time of ayyappa deeksha excellent songs

  • @Karriramu1986
    @Karriramu1986 Před 5 měsíci +1

    Beautiful song ❤❤❤❤

    • @mcvideostelugu
      @mcvideostelugu  Před 5 měsíci

      💗Thanks for the support.Please share to all friends and family

  • @akhilaakhii8996
    @akhilaakhii8996 Před 2 lety

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama ram rama hare hare

  • @Styling_siri
    @Styling_siri Před 4 lety +5

    What a song in lord krishna

  • @psstudychannel9666
    @psstudychannel9666 Před 5 lety +31

    Super songs ossum😍😍

  • @user-fe5ff6ot2z
    @user-fe5ff6ot2z Před 6 měsíci

    jai shree krishana🧠🙏🙏🙏🙏

  • @GANI_S
    @GANI_S Před 27 dny

    Chala rojula tharuvatha vintunna 10 years back VCD player lo vinna malli ippudu vintunna ❤

  • @bocharamakrishna5004
    @bocharamakrishna5004 Před 6 lety +11

    Beautiful song ....

  • @srinivasjavvajijiojavvaji3091

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare. Hare RAMA Hare RAMA RAMA RAMA Hare Hare.

  • @DSrinuDSr
    @DSrinuDSr Před 5 lety +2

    Super song Jai yadav

  • @harshinipradeep6824
    @harshinipradeep6824 Před 5 lety +7

    Superb song...liked it👍

  • @akhilsrinivas3519
    @akhilsrinivas3519 Před 7 lety +57

    superb....Jai yadav Jai madhav