Video není dostupné.
Omlouváme se.

ప్రజా దర్బార్‌కు వినతుల వెల్లువ | Good Response to Prajadharbar | Mangalagiri

Sdílet
Vložit
  • čas přidán 18. 06. 2024
  • మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ ప్రతీ జిల్లాలోనూ నిర్వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా మంగళగిరిలో.... లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు పోటెత్తారు. అందరి సమస్యల్ని లోకేష్ ఓపిగ్గా విని... వారి నుంచి వినతులు తీసుకున్నారు. విశాఖలో ఎగ్జిబిషన్ గడువు రెన్యూవల్ కోసం అధికారులను గడువు కోరినా ఫలితం దక్కలేదని... అభ్యోదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు కోట దేవకీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ ని కలిస్తే గంటలో సమస్య తీరిపోయిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పారా మెడికల్, R.M.P, K.G.B.V సంఘాల సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. జిల్లాల్లోని ఇతర నేతలు లోకేష్ తరహాలోనే ప్రజాదర్బార్ నిర్వహిస్తే దూర ప్రాంతాల నుంచీ అమరావతి వచ్చే సమస్య ఉండదని ప్రజలు అభిప్రాయపడ్డారు...
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 14

  • @pottursreenivasulu8505
    @pottursreenivasulu8505 Před měsícem +9

    ప్రతి ఎమ్మెల్యే వారానికి ఒక్కరోజున దర్బార్ నిర్వహించాలి తద్వార చాలవారికి ప్రజలకు పరిష్కారం వుపశమనం దొరుకుతాయి

  • @nar880
    @nar880 Před měsícem +25

    ఆ అభిమానం ఆత్మీయత ఏమైందో అంటాడు.. సైకో

  • @kanamarlapudikanthisree5920
    @kanamarlapudikanthisree5920 Před měsícem +10

    Jai Lokesh Garu 👍🙏

  • @rameshmangalaram7955
    @rameshmangalaram7955 Před měsícem +12

    Yes Ok Praja Darbhar Per Distric kolo Nirvahinchali Please Nara Lokesh And Pawan kalyan Jai CBN

  • @allusasi4673
    @allusasi4673 Před měsícem +4

    నమస్తే సార్ ..రేషన్ కార్డ్స్ విడగొట్టాలి సార్ .. సింగిల్ పర్సన్స్ కి కార్డు ఇవ్వడానికి వీలు కాకుండా స్క్రీన్ ఇవ్వడం లేదు సార్ ...ఒక్క సారి ఈ సమస్యపై పరిష్కారం చూపుతారని కోరుతున్నా సార్

  • @user-qm7ch8ft4e
    @user-qm7ch8ft4e Před měsícem +3

    .super

  • @yadlasrinivasarao1974
    @yadlasrinivasarao1974 Před měsícem +4

    Yes

  • @ramteja5782
    @ramteja5782 Před měsícem +2

    Super Lokesh garu 💐

  • @naveenbabu8257
    @naveenbabu8257 Před měsícem

    Good job sir

  • @bailapudisuresh3026
    @bailapudisuresh3026 Před měsícem

    Super Lokeshgaru

  • @SatishBokka-dm1qm
    @SatishBokka-dm1qm Před měsícem +1

    Jai LOKESH ANNA ❤❤❤❤

  • @raogaru562
    @raogaru562 Před měsícem

    భార్య నుండి విడిగా ఉంటన్న వారికి కూడా దయచేసి రేషన్ card ఇప్పించండి,నమ్మి మోసపోయిన వాళ్ళు వున్నారు.

  • @gmckumarkumar6356
    @gmckumarkumar6356 Před měsícem

    Good amma