బాంది. గరికపాటి వారిని విమర్శకాగ్రేసర అని, చాగంటి వారిని ప్రవచన పితామహ అని అందరూ అంటున్నారు. వీరి ఇద్దరి కలపోతతో కొందరు కర్తలు తెలుగులో తర్ఫీదు పొంది తయారయ్యారు. వారికి మంచి గొప్ప బిరుదు లభించింది. అదే గరికచాగ అని. .లోకంలో అతి విమర్శలు తట్టుకోలేము, అతి సుభాషితములు తట్టుకోలేము. అయినా జనము కూడా రాటు తేలిపోయారు. అక్కడ వింటారు, ఇక్కడ వదిలేస్తారు. ఒక ప్రవచన కర్త సభలో నాయనలారా! మీరు ఉల్లిపాయ ,మునగకాడలు సాంబారులో వేసి తినగూడదు అవి మదాన్ని కలిగిస్తాయి అని సెప్పారుట. ఇంటికి వచ్చిన తరువాత భార్య వడ్డించిన సాంబారులో ఉల్లిపాయ వగైరా లేకపోవటం చూసి , అదేమీ అని అడిగితే, ఆ వినయ విధేయ భార్య మీరే సెప్పారుగదా తినగూడదు అని, అందుకనే వేయలేదు అని. ఆయన ఓసి నా భార్యా, అది జనాలకే మన ఇంటిలో కాదు అని. గదీ సంగతి. ఆo య్!!
అద్భుతమైన మీ ప్రసంగం వినడం మా పూర్వ జన్మ సుకృతం
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🌹
Om namsiva
Bharata mataa bidda🙏
PEDDAVARINI VIMARSA CHEYAKUDADU.
ADI MANA SAMSKARUM KADU.🙏🙏🙏🙏
నేను చెయ్యోచ్చా అతడు వయసు లో నాకన్నా పదేల్లు చిన్నవాడు
ఎమిటి తల్లీ అబిప్రాయం చెప్పడం కూడా విమర్శ అంటే ఎట్లా?
🙏🙏
Kolpoina ami paruvaledh
Sivaya Guruva namaha Srimatra namaha
Om Namah Sivayah 🙏🙏🙏🙏
౧౧
Garikapati garu, meeru Baga lekuna, me smile baguntadh.
iste positive comment ivu...ayana personal appearance mida comment chese hakku neeku ledu boss. Maturity techko babu
Guruvugaru emaina andala potiki vachara? Ayana cheptunnavu miru paatinchataaniki miku inko janma kavali kaabolu
No dovt నరసింహరావు గారు తెలంగాణ(తెలుగు) వారు గర్వించదగ్గ గొప్ప ఙ్ఞాని
కాని బి.జే.పీ మోదీ వాదానికి మద్దత్తు పలికారు అందువల్లే పద్మభూషణ్ కి ఎన్నికయ్యారు
బాంది. గరికపాటి వారిని విమర్శకాగ్రేసర అని, చాగంటి వారిని ప్రవచన పితామహ అని అందరూ అంటున్నారు. వీరి ఇద్దరి కలపోతతో కొందరు కర్తలు తెలుగులో తర్ఫీదు పొంది తయారయ్యారు. వారికి మంచి గొప్ప బిరుదు లభించింది. అదే గరికచాగ అని. .లోకంలో అతి విమర్శలు తట్టుకోలేము, అతి సుభాషితములు తట్టుకోలేము. అయినా జనము కూడా రాటు తేలిపోయారు. అక్కడ వింటారు, ఇక్కడ వదిలేస్తారు. ఒక ప్రవచన కర్త సభలో నాయనలారా! మీరు ఉల్లిపాయ ,మునగకాడలు సాంబారులో వేసి తినగూడదు అవి మదాన్ని కలిగిస్తాయి అని సెప్పారుట. ఇంటికి వచ్చిన తరువాత భార్య వడ్డించిన సాంబారులో ఉల్లిపాయ వగైరా లేకపోవటం చూసి , అదేమీ అని అడిగితే, ఆ వినయ విధేయ భార్య మీరే సెప్పారుగదా తినగూడదు అని, అందుకనే వేయలేదు అని. ఆయన ఓసి నా భార్యా, అది జనాలకే మన ఇంటిలో కాదు అని. గదీ సంగతి. ఆo య్!!
Meetho kuda kanniru teppinche vaaru vunnaru ee desam lo
🙏🙏🙏🙏🙏